నాది సూర్యాపేట జిల్లా భక్తలాపురం గ్రామం సార్ నాకు ఇప్పుడు 27 ఏళ్ల నా జీవితంలో మా ఊరు కి నీరు వచ్చినట్టు చూడలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చాయ్ సార్ ఈది మాత్రం నిజం సార్
మాది అదే జిల్లా... కానీ నాకు 41, ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తా అని.. ఇవ్వలేక పాయే?? లీక్ లు సృష్టించి.. అన్నీ, కొన్ని, కొసరు అమ్ముకునే... అమ్మ, బిడ్డ, కొడుకు, కోడలు, అల్లుడు కి మాత్రమ్ ఉద్యోగాలు ఇచ్చే.. ఇప్పుడూ ఏమాయే?? నిండా మునిగే!?? Kcr,ktr..???
KCR should have given this interview before elections. Too late he did this. But KCR was not available to media nor to any other media to explain what he did for these 10 years.. he did good things too but failed to promote this..give a like who agrees with me on this.❤
We are missing KCR sir to watch him in News channels KCR gariki enni sarlu vote vesina thakkuve Again I vote to car only because I love 🚗 party and their developments👊👊👊
సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మలపల్లి గ్రామంమా చెరువులోకి నీళ్లు వస్తాయి అని నా జీవితంలో అనుకోలేదు ఇప్పుడు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయి అది కేసీఆర్ గారి వలన సాధ్యమైంది జై కేసీఆర్
This man KCR is equivalent to 100 Technocrats and 100 Beaurocrats. His intelligence and knowledge is just like a text book to all agriculture and engineering students out there . hats off to this man. Telangana is really lucky to have this man.
ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటే ఇంతటి విషయ పరిజ్ఞానం ఎలా వస్తుంది? ప్రతీ సమస్య గురించి పూర్తి అవగాహన ఉంటేనే సాధ్యం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట ఎలాంటి అంతరాయం లేకుండా ఏ అధికారి సహాయం లేకుండా మాట్లాడం చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు...తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పది సంత్సరాలపాటు ఎంత కష్టపడి ఉంటారో...ఇది అర్ధం చేసుకోకుండా ఫ్రీ స్కీమ్స్ కి ఆశపడిన ప్రజలు తెలంగాణ అభివృద్ధిని మళ్ళీ 10 సంవత్సరాల వెన్నక్కి తీసుకెళ్ళారు
కేసీఆర్ గారు ఎంత కీకారణ్యంలో ఉండి ఇంటర్వ్యూ ఇచ్చినా చూడక తప్పదు వారి మేధస్సు బుద్ధి అవన్నీ దేశం మీద రాష్ట్రం మీద వారు తీసుకున్న ప్రతీ అంశం మీద ఏదైనా మూలల నుండి చెప్పగల సమర్థులు మరియు నాకు ఊహ తెలిసిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్య మంత్రి మరియు పాలన దక్షత కలిగిన ఏకైక నాయకులు వారు వారికి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు ఏది ఏమైనప్పటికీ దేవుడు వారికి మంచి ఆశీస్సులు ఆయుష్షు ఆరోగ్యం ఇచ్చి తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం
ఎంతమంచి సంభాషణ, విలువైన సమాచారంతో కూడిన భరోసా, మళ్ళీ (పాత) మంచి రోజులోచ్ఛే కాలం ఎంతోదురంలో లేవనిపిస్తుంది, ప్రజలు ఈ వ్యత్యసాన్ని గమనిస్తరు, అర్థం చేసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకొని, పాలేవో నీళ్ళేవో గమనించి రాబోవు ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇస్తారని ప్రఘడంగా భావిస్తూ, నమ్ముతూ..! జై తెలంగాణ.!జై కెసిఆర్..🙏 8 గంటలు (11పీఎం వరకు) పనిచేసిన అలసటంతా ఈ రెండు గంటల ఇంటర్వ్యూ తో పోయింది, చెవులల్లో తేనెపోసినంత ఆనందం కలిగింది, నిరాశ నిస్పృహలతో వున్న నాలాంటి తెలంగాణా వాదులకు రాష్ట్ర భవిషత్తు పై ఎంతో ఆశలను కలిగించింది మన సారు కెసిఆర్ భరోసా..!😊
సార్ మాది రంగారెడ్డి (ఉమ్మడి మహబూబ్ నగర్ )జిల్లా, లక్ష్మిదేవిపల్లి గ్రామం, నా 33 ఏళ్ళ జీవితంలో మా ఇంటికి నల్ల లేదు, కెసిఆర్ గారి వల్ల మా ఇంటికి నల్లా వచ్చింది. ప్రాజెక్టుకూడా తొందరగా పూర్తి చేయగలరని కోరుకుంటూ మీ వీరాభిమాని. జై కెసిఆర్
ఎక్సలెంట్ సర్ మీరు మీలాంటి ఎకనామిస్ట్ ఆంధ్రలో కూడా ఉంటే బాగుంటుంది సార్ , మీ ఆరోగ్యం బాగుండాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్
1 million views in 7 hours. Wow...The Leader, The Speaker, The Telangana Visionary. Google engine of Telangana. The knowledge.The K.C.R. We miss your monitering, caring. A big Salute to you. All the best for BRS.🎉 Kcr is not loss, public only loss the great leadership.
Telangana నిజమైన ముక్యమంత్రి మీరే సార్... తెలంగాణ అభివృద్ధి కోసం చాలా చేసారు.. మీరు చరిత్రలో నిలిచిపోతారు.. తెలంగాణా అంటే KCR... KCR అంటే తెలంగాణా.. ఇదీ నిజం..❤❤
2014 ముందు తెలంగాణ గోస, వలసలు , సంసారం ఆస్తి పాస్తులు అన్నీ వదిలి కనీస విద్యా వైద్యం లేక, ఉద్యోగాలు కంపెనీలు మూతపడి, ఉద్యోగాలు తగ్గి, కొత్త ఉద్యోగాలు లేక పొట్ట చేత పట్టుకొని, దేశాలు తిరిగి కనీసం బ్రతికితే చాలు అనుకున్న వాళ్ళు, ఆ తర్వాత పచ్చ బడిన బ్రతుకులు, పల్లెలు , పట్టణాలు చూసిన ఎవ్వరు కూడా తప్పుడు కామెంట్స్ పెట్టరు.. నిజమైన తెలంగాణ సోయి, విశ్వాసం ఉన్న వాళ్ళకు తెలుసు ఆ గోస.. జై తెలంగాణ జై కేసిఆర్
Father of Telangana for a reason.. that's how a visionary speaks. He knows it better when it comes to any subject of Telangana. Hats off sir. We need you as long as you're alive.
🧐🎤✍️తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, నైసర్గిక, అక్షాంశ రేఖాంశ , ఆత్మ , తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, పోరాట,👊 ఉద్యమ💪 నాయకుడు తెలంగాణ పిత, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర సాధనను కేవలం రాజకీయ పార్టీతోనే సాదించగలమని గులాబీ పార్టీని పెట్టి ఎంతోమంది నాయకులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ అనే పేరు దేశానికే ఒక సంచలనం 10సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసిన పునర్నిర్మాణం తెలంగాణ నేల గడ్డ ఉన్నంత కాలం మీపేరును ఏ పుండాకోర్లు తుడిచేయలేరూ తెలంగాణ అంటే కేసీఆర్ అదే కేసీఆర్ అంటే తెలంగాణ ఇదీ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవడితరం కాదూ పల్లిపాడు మేజర్ ఇనాందారు కొచ్చర్ల భూషణ్ రావుs/oమురళీకృష్ణ🤝👏
Omg this man is full encyclopaedia,the knowledge on every department and aspect in government and governance,never seen politician being a professor of knowledge,Great sir ,have a healthy and long life ..
రైతుబందు ఇష్టానుసారం గా ఇవ్వడం , యువకుల జాబ్స్ కోసం ఒక్కసారి కూడా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించకపొవడం, పేపర్లు లీకులు, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, దళితబందు and BC బందు పార్టీ లొ ఉన్న నాయకులకే ఇవ్వడం ఇవన్నీ మీ ఓటమికి కారణం సర్...
నా వయసు 38 గత 20 సంవత్సరాలుగా నేను lmd డ్యామ్ చూస్తున్నా ఇంత దారుణ పరిస్థితి ఏ రోజు రాలేదు మరియు కరీంనగర్ లో ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం లేదు మళ్లీ k c r సారీ కావాలి
మీరు ఎన్నో మీటింగ్ ల లో చెప్పారు, హెచ్చరించారు. వాస్తవాలు తెలిసి కూడా, మాయ మాటలు నమ్మి మమ్మల్ని మేము మోసం చేసుకున్నాము, ఇప్పుడు బాదపడుతున్నాము, క్షమించు బాపు, ఇకనుండి జీవితంలో మాయ మాటలు నమ్మము, మా కట్టె కాలేoత వరకూ మేము మీ తోనే ఉంటాము బాపు 😭🙏
కేసీఆర్ టైమ్ కి రుణమాఫీ చెయ్యలేదు పేపర్లు లీక్ వల్లా రైతులు యువత ఓటు వెయ్యలేదు కేసీఆర్ విధానాలు నచ్చక ఒడించం కేసీఆర్ అంటే నచ్చక కాదు ఎప్పటికైనా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ మల్లి తెలంగాణ లో గులాబీ జెండా ఎగరడం కాయం Jai KCR Jai Telangana ♥️🥵
@@Fhdhd-mx4kb రండగాడు పంటలు కోతకు వచ్చినా కూడా పెట్టుబడి సాయం అయినా రైతు బంధు వేయలేకపోయినాడు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మూర్ఖులు తప్పా ఎవడు రండ రెడ్డి గాన్ని ఎవడు సపోర్ట్ చేయరు
@@nikhilyerpula9839 KCR ANTE TELANGANA.... TELANGANA ANTE KCR...NO ONE CAN ARRASE ... EVERY ONE KNOWN THE TRUTH... DON'T TRY TO BLAME....Blaming IS RUNNING CURTAIN TIME ONLY AFTER THAT PEOPLE'S ALSO AGAINST... JUST WAIT FOR SOME TIME
History never saw a CM as worst as this KaChaRa. Usually govt schemes r best on paper but worst in practice. KaChaRa schemes r worst on paper itself to begin with.
ఉద్యోగాలు ఇస్తామని అంటే చాలా నమ్మారు దీనికోసం ఆశ పడలేదు కానీ ఉద్యోగాల కోసం చదివి ఖాళీగా ఉన్న పిల్లలు చాలా మంది ఆశపడ్డారు అంతకుమించి కేసీఆర్ ని ఎవరు వద్దు అనుకోరు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు
జనం మెచ్చిన నాయకుడు జనాదరణ పొందిన నాయకుడు... కలగా ఉన్న తెలంగాణని కళ్ళ ముందుకు తెచ్చిన నాయకుడు.... తెలంగాణ భాష యాసకి గుర్తింపు తెచ్చిన తెలుగు భాషా ప్రావీణ్యుడు... వీధుల్లో నీళ్ళ బిందెల గొడవలాపి ఇంటింటికి ప్రవాహమే తెచ్చాడు... కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని దశ నుండి, ఎపుడు పోయిందో తెలియని దిశ కు తెచ్చాడు... కాకతీయుల కాలం గుర్తు చేస్తూ, చెరవుల మరమ్మతు చేసాడు, చుక్క చుక్క ని చక్కగ పొదుపు చేసాడు... అప్పు చేసైనా అమ్మ కడుపు నింపినట్టు, అప్పులైతేనేమి కడుపున పెట్టుకుని చూసుకున్నాడు, గతి తప్పిన గతాన్ని ప్రగతిగా చూపాడు... ఉత్తరాన మద్రాసి అనేవారంతా, తెలంగాణాకి జై కొట్టేలా చేసాడు, నగరాలని మహా నగరాలుగా మార్చాడు... రాజకీయాన పదునైన మాటల చాణక్యుడై, అహంకారి గా విమర్శ పొందినాడు... "సాధించి పాలించిన భగీరథుడు, విశ్రాంతి లో ఉన్న సింహమై మళ్ళీ వేట మొదలెడతాడు... చంద్రశేఖరుడు మళ్ళీ శిఖరమెక్కుతాడు...."
ఎవరు తెలంగాణను పరిపాలించిన కెసిఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి చేయాలి కెసిఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు కెసిఆర్ కు తెలంగాణ మీద చాలా అవగాహన ఉంది
KCR is a true leader who thinks for the benefit of the people. Unfortunately people of Telangana believed some false propaganda made by both BJP and congress. Now the people of the Telangana realizing their mistakes.
బాహుబలి సినిమా చూసేటప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ తో చూడలేదు కానీ మూడు గంటలనరా ఇంటర్వ్యూ ప్రతి అంశం మీద మీరు చేపిన విధానం చూసి మీకు ఎవరు సాటి రారు ఏదో దరిద్రం బాలేక కాంగ్రెస్ వచ్చింది కానీ మీలాంటి నాయకుని ఎవరు వదులుకోలేరు జై కెసిఆర్
కేసీఆర్ గారు మా దగ్గర గోదావరి లో ఫుల్ గా నీళ్ళు నిండు గా ఉండేది ఇప్పుడు ఎడారి లా అయిపోయింది.ఈ కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు ఎడారి అయింది.మళ్ళీ మీరే రావాలి సర్...ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది మునపటి తెలంగాణ కావాలి అనుకుంటే వాళ్ళకి ఓటు వేసి తెలంగాణ నీ బతికించండి ప్రజలారా...🙏🙏🙏
It happened to me bro, for 2016 Group2 I watched KCR gari PowerPoint presentation in Assembly on godavari irrigation projects. When i was reading, it was a bit difficult for me to grasp about those projects from books, I searched in youtube, instead of some coaching institute's content i found KCR gari videos very helpful. There were 2 videos of 3 hours total where he fully explained about every project on LED display showing the satellite images and maps. Initially i liked him as a political leader, from then I am eager to learn from him if is some professor in any university i would defiantly joined his class irrespective of the subject he teaches, once he starts his lecture on any subject you just start liking that subject. I am not talking about political speeches here, I am talking about his subject knowledge. I still have complete knowledge on kaleshwaram and every irrigation project in Telangana.
కేసీఆర్ గారు మీరు మన తెలంగాణ పట్ల చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి మీరు కానీ పోయిన 3ఇయర్స్ నుండి మీరు ప్రజల ముందుకు ప్రజలలో కలువలేక పోయారు అందుకే కొద్దిగా ప్రజలను దూరం పెట్టారు అనుకోని వారు మీకు ఓటు వేయలేరు అని నేను అనుకున్న ను కానీ మళ్ళీ మీరు అధికారం లోకి రావాలి సర్
కెసిఆర్ అంటే తెలంగాణ,కెసిఆర్ గారికి ఉన్న అవగాహనా,తెలివి,అమోగం తెలంగాణ ప్రజలకి ఎన్నో చేసిండు,ఎంతో చేసిండు కెసిఆర్ తెలివిని తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలి.నాకు ఈ ఇంటర్వ్యూ బాగా నచ్చింది
"This man is an emotional and true leader in every sense. 😌 He took away the basic problems TG people were facing (electricity, water ). At the end of the day, he is just a normal human being, like you and me, and I don't expect him to be 100% perfect. 🤗 Hopefully, BRS will be back in power. 🤞 Jai Telangana! 🎉"
ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి గారు తరవాత మీరు గొప్ప లీడర్ కానీ వాళ్ళకి ఉన్న బులుపు మీకు ఉంది కానీ మీ కర్మ ఏంటో మీతో ఉన్న సోషల్ మీడియా మిమ్మల్ని అవుట్ చేసింది వాళ్ళతో లేని సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది, కానీ మీరు గొప్ప లెజెండ్ సార్..❤❤ im die heart fan of don't think నెగిటివ్..❤
As a kodangal resident nenu cheptunna, Revanth Reddy oka villain. Media vadini hero laga chupistadi kani vadiki butulu matladatam, paisalu dobbatam tappa em radu. Pachi mosagadu and veedu saripodu anattu veedi brothers modalayaru maa panamki
తెలంగాణ అభివృద్ధి గురించి మీకు అణువణువు పరిజ్ఞానం ఉంది సర్.. జై కేసీఆర్...
Andukunna appulapalu chesindu, yedava gadu
Vadehe nake ..nee deee nuvu naku
@@uramchanduq
😂😂😂😂😂😂
దొరతనం కూడా 👍👍👍
నాది సూర్యాపేట జిల్లా భక్తలాపురం గ్రామం సార్ నాకు ఇప్పుడు 27 ఏళ్ల నా జీవితంలో మా ఊరు కి నీరు వచ్చినట్టు చూడలేదు సార్ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చాయ్ సార్ ఈది మాత్రం నిజం సార్
మాది అదే జిల్లా... కానీ నాకు 41, ఇంతవరకు ఉద్యోగాలు ఇస్తా అని.. ఇవ్వలేక పాయే?? లీక్ లు సృష్టించి.. అన్నీ, కొన్ని, కొసరు అమ్ముకునే... అమ్మ, బిడ్డ, కొడుకు, కోడలు, అల్లుడు కి మాత్రమ్ ఉద్యోగాలు ఇచ్చే.. ఇప్పుడూ ఏమాయే??
నిండా మునిగే!?? Kcr,ktr..???
@@Zirithoughtsnuvvu epudu collector ayithavu babu ayithavu
Me suryapet valaku brain ledu kabati jagadish warreddy ni gelipincharu
Nagaram am development ayindi
Arvapally
Tirumalagiri
@@sampathpatel9729😂
Tammudu nv 19 kid antha mundu congrs apadu em levu badha chepukolem kani kcr kaka vachinakaaa masthu updated aiendhi mana telangana ❤❤ jai telangana jai kcr
కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణా ప్రాంతం గురించిన అవగాహన గత 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టింది.
Nee mokam pettindi gorre.. 90 ml and Tihar jail 😅
అద్భుతమైన ఇంటర్వ్యూ కెసిఆర్ సార్ ఒక రాష్ట్రము మీద పట్టు CM ఉండే లక్షణాలు 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
KCR should have given this interview before elections. Too late he did this. But KCR was not available to media nor to any other media to explain what he did for these 10 years.. he did good things too but failed to promote this..give a like who agrees with me on this.❤
It wouldn’t have matter because people were in the “Maya” of 6 guarantees
Yes I agree reddy sab.....KCR garu dabba kotukovadam estam undadhu edhey KCR ki chedu ayendhi....
Kcr had given more pressmeets than any cm in Telangana last 10 years
We are missing KCR sir to watch him in News channels
KCR gariki enni sarlu vote vesina thakkuve
Again I vote to car only because I love 🚗 party and their developments👊👊👊
Same happened with cbn as well
సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మలపల్లి గ్రామంమా చెరువులోకి నీళ్లు వస్తాయి అని నా జీవితంలో అనుకోలేదు ఇప్పుడు కాలేశ్వరం నీళ్లు వస్తున్నాయి అది కేసీఆర్ గారి వలన సాధ్యమైంది జై కేసీఆర్
మునగాల మండలం, నెలమర్రి, పోయిన ఎండాకాలం ఈ ఎండాకాలం clear గా అర్ధం అయ్యింది
KaChaRa batch😂
@@indiatrends2456 నీ అమ్మ pooku దెంగిన batch రా లంజాకొడకా
@@indiatrends2456 ఎంత మంది దెంగితే పుట్టావు
😅😊
2 సినిమాలు చూసినట్టు వుంది 😅 సూపర్ ఎక్సప్లేనేషన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
When KCR speaks everyone listens 👏
Em knowledge sirrrrrr🔥🙏
❤
When KTR speaks everyone thinks✌️
😊💗@@bandivamshi8962
juhujjjjujcbwvbwg❤g
This man KCR is equivalent to 100 Technocrats and 100 Beaurocrats. His intelligence and knowledge is just like a text book to all agriculture and engineering students out there . hats off to this man. Telangana is really lucky to have this man.
True
Yes
ఎమ్మెల్యేలు ఓడిపోతే అనుకున్నాను కానీ సార్ మీరు ఓడిపోతారని😢😢 అయినా మా సీఎం నువ్వే సార్ జై కేసీఆర్ 💪💪💪💪
ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఉంటే ఇంతటి విషయ పరిజ్ఞానం ఎలా వస్తుంది? ప్రతీ సమస్య గురించి పూర్తి అవగాహన ఉంటేనే సాధ్యం అవుతుంది. మాట్లాడే ప్రతి మాట ఎలాంటి అంతరాయం లేకుండా ఏ అధికారి సహాయం లేకుండా మాట్లాడం చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు...తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పది సంత్సరాలపాటు ఎంత కష్టపడి ఉంటారో...ఇది అర్ధం చేసుకోకుండా ఫ్రీ స్కీమ్స్ కి ఆశపడిన ప్రజలు తెలంగాణ అభివృద్ధిని మళ్ళీ 10 సంవత్సరాల వెన్నక్కి తీసుకెళ్ళారు
Telangana lo lenollu KCR gurinchi mataladakandi. KCR oka dictator. Youth ki recruitments leka sachi poyaru. Veedu em pedha sudha poosa kadu. Ahamkaram dinchali anukunnam dinchi chupinam. KCR ni dinchinam Congress medalu vanchi panlu cheinchukuntunnam kuda.
Janalu pichollem kadu, kcr yedava kabatte odagottadu
Watching from past 3hr.. it's 4am in the morning... Pure class intelligent and great knowledge about of Telangana!! KCR❤
But what he has done? Apart rising prices of real estate and creating boom
KCR is NOT Telangana
TELANGANA is ONLY TELANGANA
G
N
@@rnhmedia6426
Langa lafanga kcr 😂😂😂
@@rnhmedia6426so you should study basics keeping media a name doesn't validate you
కేసీఆర్ గారు ఎంత కీకారణ్యంలో ఉండి ఇంటర్వ్యూ ఇచ్చినా చూడక తప్పదు వారి మేధస్సు బుద్ధి అవన్నీ దేశం మీద రాష్ట్రం మీద వారు తీసుకున్న ప్రతీ అంశం మీద ఏదైనా మూలల నుండి చెప్పగల సమర్థులు మరియు నాకు ఊహ తెలిసిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర
ముఖ్య మంత్రి మరియు పాలన దక్షత కలిగిన ఏకైక నాయకులు వారు వారికి ఇప్పుడు 70 సంవత్సరాల వయసు ఏది ఏమైనప్పటికీ దేవుడు వారికి మంచి ఆశీస్సులు ఆయుష్షు ఆరోగ్యం ఇచ్చి తెలంగాణ ప్రజలకి ఒక దిక్సూచి గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం
Ne gudhha ra 90 ga
Em feel undi mama KCR matladutuntey.
mo..chee
@@bharathb3065nee badha endhi anna. Neku aa pottodu etlano naku KCR
@@bharathb3065already nuvvu cheekutunnav kaada revanth reddy dhi
KCR seriously has high level of knowledge on each and every inch of Telangana in all aspects 😮
Age 70 interview non stop for 4 hrs ......great leader
😂😂😂
Rajnikanth is doing real journalism now a days. We need more people like you in media.
కేసీఆర్ సర్ మీరు గొప్ప రాజకీయ నైపుణ్యం కలిగిన వారు. I am big fan of you sir..
This was needed before State elections
ఎంతమంచి సంభాషణ, విలువైన సమాచారంతో కూడిన భరోసా, మళ్ళీ (పాత) మంచి రోజులోచ్ఛే కాలం ఎంతోదురంలో లేవనిపిస్తుంది, ప్రజలు ఈ వ్యత్యసాన్ని గమనిస్తరు, అర్థం చేసుకుంటారు, మంచి నిర్ణయం తీసుకొని, పాలేవో నీళ్ళేవో గమనించి రాబోవు ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇస్తారని ప్రఘడంగా భావిస్తూ, నమ్ముతూ..!
జై తెలంగాణ.!జై కెసిఆర్..🙏
8 గంటలు (11పీఎం వరకు) పనిచేసిన అలసటంతా ఈ రెండు గంటల ఇంటర్వ్యూ తో పోయింది, చెవులల్లో తేనెపోసినంత ఆనందం కలిగింది, నిరాశ నిస్పృహలతో వున్న నాలాంటి తెలంగాణా వాదులకు రాష్ట్ర భవిషత్తు పై ఎంతో ఆశలను కలిగించింది మన సారు కెసిఆర్ భరోసా..!😊
సూపర్
vaammo vaayyo...పాత రోజులంటే ఏంటి నాయనా?
😂😂😂
@@meranaamjoker joker gaanivaa kaada nuvu neeketla ardham aithadhi? Ravvaa gaadi deggaraki po.. KcR gaari laagu tho paatu .. batti kaadi vankaayi , aa komatoni kobbari chippa isthaadu neeku.. neeku avee gold and golden days
Jai KCR...
Kcr గారు మీరు ఆరోగ్యoగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ
మీరు మల్లి అధికారంలోకి రావాలని (వస్తారని) కోరుకుంటున్న..
సార్ మీ mla లు వాళ్ళ చేసిన దౌర్జన్యాలు, బుకబ్జాలు, అక్రమ పాలన వల్ల మీ mla లను తిరస్కరించారు ప్రజలు కానీ.. నిన్ను వదులుకోవాలనుకోలేరు కేసిఆర్ గారు
Yes
Kavitakka sangatendi sonta biddane line lo pettaleni daddamma
Andukunna appulapalu chesindu, yedava gadu😂
Correct
Yes
4 hours full knowledge thoni matladinadu . Really great . Telangana public is missing you sir .
But Telangana prajalu eppudu 😢😢
సార్ మాది రంగారెడ్డి (ఉమ్మడి మహబూబ్ నగర్ )జిల్లా, లక్ష్మిదేవిపల్లి గ్రామం, నా 33 ఏళ్ళ జీవితంలో మా ఇంటికి నల్ల లేదు, కెసిఆర్ గారి వల్ల మా ఇంటికి నల్లా వచ్చింది. ప్రాజెక్టుకూడా తొందరగా పూర్తి చేయగలరని కోరుకుంటూ మీ వీరాభిమాని. జై కెసిఆర్
😅😅😅😅😅
Leader is always a leader. 2 Hrs schedule vs 4 Hrs interview . Hats off KCR 🎉
Almost 1 million views in 6 hours . Wow 😱🔥🔥
One million 😍
First time in the history of Telangana politics we have seen. Later next we can't expect someone else to continue... Evergreen KCR SIR.
😂😂
తెలంగాణ పై మీకు ఉన్న విజన్ లో కాంగ్రేస్ వాళ్లకు 5శాతం కూడా లేదు అని తెలిసింది😂 ఇది కూడా మంచికే అనుకోవాలి పాలు ఏవో నీళ్లు ఏవో తెలవడానికి❤
Yes brother oka pustakam laa prati anuvu telusu kcr gariki
Kani mana dustiti entante ee congress voters mararu.
KCR is wise and a real leader!!
❤❤ telangana అంటేనే kcr❤❤ thanu ఎంత దూరంగా వుంటే telangana Antha arphen avuthundi 😢
Close to 1 Million views within 6 hrs power of kcr
Live streaming cut chesaru
@@hemanjaliranisalvadi5935no its full interview, no repetition
Blue flim kuda gattingane views vastai 😂😂😂😂
But that's not power
@@hemanjaliranisalvadi5935yes
@@purnachandarrao9114 avi chuse todiki ikkada Pani endira pooka
ఎక్సలెంట్ సర్ మీరు మీలాంటి ఎకనామిస్ట్ ఆంధ్రలో కూడా ఉంటే బాగుంటుంది సార్ , మీ ఆరోగ్యం బాగుండాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాను జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్
7 lakh crores Appu chesi poindu., aayana meeku antha manchi Economist laga kanapaduthunda
@@nagarajubandelaofficialrevanth reddy modda cheeku velli
రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించి పోయినవ్.
ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాni నువ్వు చాల Baga palinchinav rashtranni
Money akkadiki nuchi vastaoy cheppu jara
Salute to ur patience kcr sir for every single answer and detailing 👏👏👏
1 million views in 7 hours. Wow...The Leader, The Speaker, The Telangana Visionary. Google engine of Telangana. The knowledge.The K.C.R. We miss your monitering, caring. A big Salute to you. All the best for BRS.🎉 Kcr is not loss, public only loss the great leadership.
Your words are very True bro..
చెరువులో నిండుగా నీరు ఉంటే ఎంత. అందంగ ఉంటుంది. అలాగే కేసీఆర్. సార్ తెలంగాణ కే సి ఎం వుంటే అంత. అందంగ వుంటుంది.బెస్ట్ సి ఎం థాంక్యూ సార్.
😂😂 అందుకే ఓడిపోయాడు
yes kcr is soul of telangana....he is the real LEADER with heart
Full వీడియో మొత్తం చూడాలనే సంకల్పం తో installment గా చూసినవాళ్లు ఉన్నారా....
రైతుల గురించి కెసిఆర్ కి ఉన్న అవగాహన ఏ cm కి లేదు
4 hrs marathon, no one I repeat no one in this world can do such an interview with such patience and passion towards a state ❤️🔥🫶
100% correct
Telangana నిజమైన ముక్యమంత్రి మీరే సార్... తెలంగాణ అభివృద్ధి కోసం చాలా చేసారు.. మీరు చరిత్రలో నిలిచిపోతారు.. తెలంగాణా అంటే KCR... KCR అంటే తెలంగాణా.. ఇదీ నిజం..❤❤
2014 ముందు తెలంగాణ గోస, వలసలు , సంసారం ఆస్తి పాస్తులు అన్నీ వదిలి కనీస విద్యా వైద్యం లేక, ఉద్యోగాలు కంపెనీలు మూతపడి, ఉద్యోగాలు తగ్గి, కొత్త ఉద్యోగాలు లేక పొట్ట చేత పట్టుకొని, దేశాలు తిరిగి కనీసం బ్రతికితే చాలు అనుకున్న వాళ్ళు, ఆ తర్వాత పచ్చ బడిన బ్రతుకులు, పల్లెలు , పట్టణాలు చూసిన ఎవ్వరు కూడా తప్పుడు కామెంట్స్ పెట్టరు.. నిజమైన తెలంగాణ సోయి, విశ్వాసం ఉన్న వాళ్ళకు తెలుసు ఆ గోస.. జై తెలంగాణ జై కేసిఆర్
Yes
Yes yes you are right
Hat's of bro❤
Yes bro
💯
Wow me Knowledge ki Take A Bow sir..
మీకు తెలంగాణ గురించి అణువణువనా తెలుసు సర్ గ్రేట్ సర్ 🙏🙏
Wow super
Father of Telangana for a reason.. that's how a visionary speaks. He knows it better when it comes to any subject of Telangana. Hats off sir. We need you as long as you're alive.
KCR Sir Don't worry Nest Time your CM And good speech
Appandra babu kcr dappu
@@baddamgouthamireddy5991nuvvu kuda appu raaaa potti potti revanth gadi dappu
9 year's okati ration-card evvaledu kaan నీరుపేద sannakaru raithu iMazi manthraithubadhu sahayam 2kotla 60lakshalu😂😂ri mallareddi ki ,
🧐🎤✍️తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, నైసర్గిక, అక్షాంశ రేఖాంశ , ఆత్మ , తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ, పోరాట,👊 ఉద్యమ💪 నాయకుడు తెలంగాణ పిత, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర సాధనను కేవలం రాజకీయ పార్టీతోనే సాదించగలమని గులాబీ పార్టీని పెట్టి ఎంతోమంది నాయకులకు ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన కేసీఆర్ అనే పేరు దేశానికే ఒక సంచలనం 10సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు చేసిన పునర్నిర్మాణం తెలంగాణ నేల గడ్డ ఉన్నంత కాలం మీపేరును ఏ పుండాకోర్లు తుడిచేయలేరూ తెలంగాణ అంటే కేసీఆర్ అదే కేసీఆర్ అంటే తెలంగాణ ఇదీ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవడితరం కాదూ పల్లిపాడు మేజర్ ఇనాందారు కొచ్చర్ల భూషణ్ రావుs/oమురళీకృష్ణ🤝👏
Andukunna appulapalu chesindu, yedava gadu
మీరు 10 సంవత్సరంలో చేసిన పనులు కాంగ్రెస్ అయితే 50 సంవత్సరాలు పడుతది కాబట్టి మీరు cm కాలేదు..
Omg this man is full encyclopaedia,the knowledge on every department and aspect in government and governance,never seen politician being a professor of knowledge,Great sir ,have a healthy and long life ..
నేను ముందే అనుకున్న ప్రతీ పక్షం లో ఉన్న kcr గారే డేంజర్ అని.అది రియల్
ఏమి చెయ్యగలరు....?...
చూదాం.....
ఇందిరా ex..... సరిగ్గా సరిపోతుంది
Only one thing is missing in the speech/interview, I'll say that on behalf of KCR Garu - Jai Telangana!! Jai Hind!!
Ur great sir hatsup to u excellent explanation fantastic sir
Wat a knowledge Wat a confidence awesome interview
నేషన్ ఏదైనా స్టేట్ ఏదైనా ప్లేస్ ఏదైనా కెసిఆర్ మాట్లాడితే యాంకర్ కాదు ఎవ్వడైనా అలా ప్రేక్షకుడి లాగా చూస్తూ ఉండి పోవడమే కాదని అంటారా
Only kcr he is the creator of Telangana.
Congress and sonia gandhi giver of telangana.
he is dictater
Bochu em kadhu@@maseehkhan6440
Anduke mulaku padeshnam ra, Amarula praanaalu, vidyarthulu, sakala janula poratam, tyaagala phalitham Telangana, anthe kaani eedu bathroom la idli lu thinte raale Telangana.
🎉@@maseehkhan6440
Sir u are a crusader for the Telangana state having a immense knowledge about the situations of the state
Love you kcr sir 😎❤️
This is the only one interview which made me not miss the one second of it seriously
You are ABSOLUTELY RIGHT, TRUE and REALITY.
One of the most intellectual interview I have ever seen. To the point, so transparent no bakwaas at all.
Person with immense knowledge
రైతుబందు ఇష్టానుసారం గా ఇవ్వడం , యువకుల జాబ్స్ కోసం ఒక్కసారి కూడా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించకపొవడం, పేపర్లు లీకులు, రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, దళితబందు and BC బందు పార్టీ లొ ఉన్న నాయకులకే ఇవ్వడం ఇవన్నీ మీ ఓటమికి కారణం సర్...
12laks people chusaru 1 day complete kuda kaledu great kcr garu from Ap
నా వయసు 38 గత 20 సంవత్సరాలుగా నేను lmd డ్యామ్ చూస్తున్నా ఇంత దారుణ పరిస్థితి ఏ రోజు రాలేదు మరియు కరీంనగర్ లో ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయి ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం లేదు మళ్లీ k c r సారీ కావాలి
Maa nirmal chaala chenge aiendhi miru cm ayyaka anthaku mundhu chaala venakabadi abivrudhiki nochukoledhu tq sir
Nirmal lo two govt hospitals super okati Divya garden deggara
Anduke antaru peddollu knowledge and education is very important. KCR is back. KCR ante oka institution. KCR is back. Jai KCR...Jai Telangana..
మీరు ఎన్నో మీటింగ్ ల లో చెప్పారు, హెచ్చరించారు. వాస్తవాలు తెలిసి కూడా, మాయ మాటలు నమ్మి మమ్మల్ని మేము మోసం చేసుకున్నాము, ఇప్పుడు బాదపడుతున్నాము, క్షమించు బాపు, ఇకనుండి జీవితంలో మాయ మాటలు నమ్మము, మా కట్టె కాలేoత వరకూ మేము మీ తోనే ఉంటాము బాపు 😭🙏
మనిషి కి ఆశ ఎక్కువ అది advantage తీసుకొని ఆశలు చూపి votes వేసుకొని గెలిచారు ఒక్కటి కూడా చేయాలె
🔥🔥💪💪👌👌👌🙏
ఒక రాష్ట్రం కోసం ప్రజలకోసం ఇంత మెధషు తో ఆలోచించే cm ని మిస్ చెసుకునధుకు నిజం గ తెలంగాణా సమాజం థలదించుకొవలి
కేసీఆర్ టైమ్ కి రుణమాఫీ చెయ్యలేదు పేపర్లు లీక్ వల్లా రైతులు యువత ఓటు వెయ్యలేదు కేసీఆర్ విధానాలు నచ్చక ఒడించం కేసీఆర్ అంటే నచ్చక కాదు ఎప్పటికైనా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ మల్లి తెలంగాణ లో గులాబీ జెండా ఎగరడం కాయం
Jai KCR Jai Telangana ♥️🥵
Nee modda gudu kcr dee
Aa Congress yemo anni chesthunnattu....5 years antha development agipothundi.. kondariki adi manchidi..
@@Fhdhd-mx4kb రండగాడు పంటలు కోతకు వచ్చినా కూడా పెట్టుబడి సాయం అయినా రైతు బంధు వేయలేకపోయినాడు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.
మూర్ఖులు తప్పా ఎవడు రండ రెడ్డి గాన్ని ఎవడు సపోర్ట్ చేయరు
మాది సూర్యాపేట మాఊర్లో ఒకపుడు ఉప్పు నీళ్లు తాగాము మిషన్ భగీరదా ద్వారా మంచినీళ్లు తాగుతున్నమ్ ఆది kcr
KaChaRa బానిస😂
ఆంధ్ర లో ఇప్పుడు ఉన్న cm రేపు వచ్చే cm ఇంత క్లియర్ కట్ గా మాట్లాడే cm ఉంటే చెప్పండి
చంద్రబాబు గారు ఉన్నారు
Without KCR Telangana ne ledu... Opposition Parties aa levu ..... every Telangana people salute to him 🙏
KCR is NOT Telangana
TELANGANA is ONLY TELANGANA
@@nikhilyerpula9839 KCR ANTE TELANGANA.... TELANGANA ANTE KCR...NO ONE CAN ARRASE ... EVERY ONE KNOWN THE TRUTH... DON'T TRY TO BLAME....Blaming IS RUNNING CURTAIN TIME ONLY AFTER THAT PEOPLE'S ALSO AGAINST... JUST WAIT FOR SOME TIME
@@ksp1306 No, KCR is broker , he never fought for telengana , he fought for his liquor business kavitha and actress phone tapping ktr
@@Ind9405 🍼
Kcr sir Telangana history lo best CM
History never saw a CM as worst as this KaChaRa. Usually govt schemes r best on paper but worst in practice. KaChaRa schemes r worst on paper itself to begin with.
50:50 ....abbadalu nijamlu .....
Yes KCR Come Back as CM in Telangana👍
🤣🤣🤣
Before 2014 KCR family market value 80 crores
Today’s market value of KCR family 80,000 Crores
KCR langa
KTR, Harish Rao, Kavitha - Gaja Dongalu & Rashtraanni dochukuni thini pandhi balshinattu balshinru
ఉద్యోగాలు ఇస్తామని అంటే చాలా నమ్మారు దీనికోసం ఆశ పడలేదు కానీ ఉద్యోగాల కోసం చదివి ఖాళీగా ఉన్న పిల్లలు చాలా మంది ఆశపడ్డారు అంతకుమించి కేసీఆర్ ని ఎవరు వద్దు అనుకోరు ఇలా జరుగుతుందని ఎవరు ఊహించగలరు
మూర్ఖ జనాలు వీళ్ళకు నెత్తి నోరు మొత్తుకొని చెప్పిన అర్థం కాదు కేసిఆర్ సార్.
చెప్పినప్పుడు వినక పోతే చెడంగా చూడాలంట
మూర్ఖ జనాలు
Correct
Yes bro👍
Ssss
😢😢😢
Kcr ki vote veste anta kante murklu inkevvaru undaru
Kcr sir is lecturer Of Telangana...
Really beautiful explanation …great leader 👏👏
4 గంటల ఇంటర్వ్యూ కుడా 30 నిమిషాల ఇంటర్వ్యూ లా ఉందీ అధీ పవర్ ఆఫ్ కేసీఆర్ లవ్ యూ కేసీఆర్ సార్ ❤❤
జనం మెచ్చిన నాయకుడు జనాదరణ పొందిన నాయకుడు...
కలగా ఉన్న తెలంగాణని కళ్ళ ముందుకు తెచ్చిన నాయకుడు....
తెలంగాణ భాష యాసకి గుర్తింపు తెచ్చిన తెలుగు భాషా ప్రావీణ్యుడు...
వీధుల్లో నీళ్ళ బిందెల గొడవలాపి
ఇంటింటికి ప్రవాహమే తెచ్చాడు...
కరెంటు ఎప్పుడు పోతుందో తెలియని దశ నుండి, ఎపుడు పోయిందో తెలియని దిశ కు తెచ్చాడు...
కాకతీయుల కాలం గుర్తు చేస్తూ,
చెరవుల మరమ్మతు చేసాడు, చుక్క చుక్క ని చక్కగ పొదుపు చేసాడు...
అప్పు చేసైనా అమ్మ కడుపు నింపినట్టు, అప్పులైతేనేమి కడుపున పెట్టుకుని చూసుకున్నాడు, గతి తప్పిన గతాన్ని ప్రగతిగా చూపాడు... ఉత్తరాన మద్రాసి అనేవారంతా, తెలంగాణాకి జై కొట్టేలా చేసాడు, నగరాలని మహా నగరాలుగా మార్చాడు...
రాజకీయాన పదునైన మాటల చాణక్యుడై, అహంకారి గా విమర్శ పొందినాడు...
"సాధించి పాలించిన భగీరథుడు, విశ్రాంతి లో ఉన్న సింహమై మళ్ళీ వేట మొదలెడతాడు... చంద్రశేఖరుడు మళ్ళీ శిఖరమెక్కుతాడు...."
Even the movie is boring but your speech is not boring Bapu❤❤❤
గుదల్దుము ఉంటే అసెంబ్లీ కి రా అక్కడ మాట్లాడు... ఇలా టీవీ ప్రోగ్రాం లో కాదు
ఎవరు తెలంగాణను పరిపాలించిన కెసిఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కెసిఆర్ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి చేయాలి కెసిఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు కెసిఆర్ కు తెలంగాణ మీద చాలా అవగాహన ఉంది
Have not seen anyone has so much knowledge wisdom love towards Telangana. So proud to have your sir. You are the only Telangana Bapu ❤❤❤
ఒక్కటి మాత్రం నిజం మీకు ఉన్నంత అహంకారం, బలుపు, కొవ్వు, మరే కులానికి లేదు కేసీఆర్ గారు...
KCR is a true leader who thinks for the benefit of the people. Unfortunately people of Telangana believed some false propaganda made by both BJP and congress. Now the people of the Telangana realizing their mistakes.
బాహుబలి సినిమా చూసేటప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ తో చూడలేదు కానీ మూడు గంటలనరా ఇంటర్వ్యూ ప్రతి అంశం మీద మీరు చేపిన విధానం చూసి మీకు ఎవరు సాటి రారు ఏదో దరిద్రం బాలేక కాంగ్రెస్ వచ్చింది కానీ మీలాంటి నాయకుని ఎవరు వదులుకోలేరు జై కెసిఆర్
Nenu chusina best CM SIR miru theliyani abimanam sir miru antey malli mirey sir NEXT CM IN TELANGANA STATE 🙏❤️
100% Compulsary KCR Come Back in Telangana👍
కేసీఆర్ గారు మా దగ్గర గోదావరి లో ఫుల్ గా నీళ్ళు నిండు గా ఉండేది ఇప్పుడు ఎడారి లా అయిపోయింది.ఈ కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు ఎడారి అయింది.మళ్ళీ మీరే రావాలి సర్...ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది మునపటి తెలంగాణ కావాలి అనుకుంటే వాళ్ళకి ఓటు వేసి తెలంగాణ నీ బతికించండి ప్రజలారా...🙏🙏🙏
చింతమడక మా పెద్దన్నకు కేసిఆర్ అన్నకు మా ధన్యవాదములు తెలంగాణ సాధించిన మా అన్న జోహార్ జోహార్ టిఆర్ఎస్❤❤🎉🎉
ఇంత క్లారిటీ ఇన్ని లెక్కలతో సహా చెప్పే నాయకుడు కాంగ్రెస్ లో ఒక్కడు లేడు
His intellect, wisdom and commitment on telangana is unparalleled. Jai Telangana
గత పది సంవత్సరాలు కాలంలో ఏ రోజు మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వని కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తత్వం బోధపడింది
Jai Telangana jai Kcr ❤
Groups exams ki e interview enough for the knowledge .. ❤️kcr 🙏🙏
It happened to me bro, for 2016 Group2 I watched KCR gari PowerPoint presentation in Assembly on godavari irrigation projects. When i was reading, it was a bit difficult for me to grasp about those projects from books, I searched in youtube, instead of some coaching institute's content i found KCR gari videos very helpful. There were 2 videos of 3 hours total where he fully explained about every project on LED display showing the satellite images and maps. Initially i liked him as a political leader, from then I am eager to learn from him if is some professor in any university i would defiantly joined his class irrespective of the subject he teaches, once he starts his lecture on any subject you just start liking that subject. I am not talking about political speeches here, I am talking about his subject knowledge. I still have complete knowledge on kaleshwaram and every irrigation project in Telangana.
తెలంగాణ లో గ్రూప్స్ కి ఇంటర్వ్యూ లు లెవ్వు నాయన....
@@Abhinandhan1998నీ ప్రశ్న అర్ధం లేనిది సార్. ఆయన అన్నది ఈ ఇంటర్వ్యూ వల్ల ఆయన ప్రిపేర్ అయ్యే గ్రూప్స్ ఉద్యోగాలకి ఉపయోగ పడుతుంది అని....
I think he stored Data in his mind more than Google drive 🤯
no he is reading from papers
Yes, ABSOLUTELY right FRIEND. ❤❤❤
@@Ind9405, do you have sense common sense and brain in REALITY 😅😅😅
కేసీఆర్ గారు మీరు మన తెలంగాణ పట్ల చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి మీరు కానీ పోయిన 3ఇయర్స్ నుండి మీరు ప్రజల ముందుకు ప్రజలలో కలువలేక పోయారు అందుకే కొద్దిగా ప్రజలను దూరం పెట్టారు అనుకోని వారు మీకు ఓటు వేయలేరు అని నేను అనుకున్న ను కానీ మళ్ళీ మీరు అధికారం లోకి రావాలి సర్
We miss you kcr sir.. When Telangana people get intellectual power.. Then only people will know his value
THIS !!
కెసిఆర్ అంటే తెలంగాణ,కెసిఆర్ గారికి ఉన్న అవగాహనా,తెలివి,అమోగం
తెలంగాణ ప్రజలకి ఎన్నో చేసిండు,ఎంతో చేసిండు కెసిఆర్ తెలివిని తెలంగాణ ప్రజలు ఉపయోగించుకోవాలి.నాకు ఈ ఇంటర్వ్యూ బాగా నచ్చింది
"This man is an emotional and true leader in every sense. 😌 He took away the basic problems TG people were facing (electricity, water ). At the end of the day, he is just a normal human being, like you and me, and I don't expect him to be 100% perfect. 🤗 Hopefully, BRS will be back in power. 🤞 Jai Telangana! 🎉"
ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి గారు తరవాత మీరు గొప్ప లీడర్ కానీ వాళ్ళకి ఉన్న బులుపు మీకు ఉంది కానీ మీ కర్మ ఏంటో మీతో ఉన్న సోషల్ మీడియా మిమ్మల్ని అవుట్ చేసింది వాళ్ళతో లేని సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది, కానీ మీరు గొప్ప లెజెండ్ సార్..❤❤ im die heart fan of don't think నెగిటివ్..❤
10 ఎండ్లకి interview ఇచ్చాడు. మీ బలుపు ఇంకా తగ్గుద్ది. మీ చావు తీహార్ లో నే
Revanth is just a kid before kcr knowledge.... Revantha is just fighting for his power....
KCR garitho revanth gani ela polusthavu bro... revanth telangana drohi....epudu kuda ts money motham paka state pracharaniki esthunadu congress ki
Mosapoinam andaram....
Revanth ane vadu Jai Telangana ani annada chepu
As a kodangal resident nenu cheptunna, Revanth Reddy oka villain. Media vadini hero laga chupistadi kani vadiki butulu matladatam, paisalu dobbatam tappa em radu. Pachi mosagadu and veedu saripodu anattu veedi brothers modalayaru maa panamki
ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైన అనుకుంటుంది ఈ ప్రభుత్వం ఇలాంటి తెలివైన నాయకుడు ఎవరు ఉన్నారన్న అన్న ఈ ప్రభుత్వంలో జై కెసిఆర్
😂😂
అత్యంత ధనిక దేశం ఆమెరికా అత్యంత అప్పులు వున్నా దేశం ఆమెరికా tv9రజినీకాంత్ గానికి సూపర్ పంచ్ ఇచ్చిండు కెసిఆర్
పదేళ్ల కాలంలో మీడియా మీ ఇంట్లో ఉండే ఇప్పుడు మీడియాతో మాట్లాడారు ఇంటర్వ్యూ ఇచ్చారు హాట్స్ ఆఫ్ 👏🙏🙏🙏