Politcal Analyst Sudharshan SENSATIONAL Interview | One Nation One Election | Buchanna | Mic TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 99

  • @korriramachandram5984
    @korriramachandram5984 2 หลายเดือนก่อน +5

    Very good analysis,
    Buchana garu
    And jaibheems to sudharshan sir.

  • @jonnadulavenkataramana8069
    @jonnadulavenkataramana8069 2 หลายเดือนก่อน +3

    Excellent Analysis sudarshan sir

  • @bshanker972
    @bshanker972 หลายเดือนก่อน +1

    Super analysis sir Dhanyavadamulu,save democracy 🎉🙏

  • @gognene1513
    @gognene1513 หลายเดือนก่อน +1

    Chalachakkaga చెప్పారు. Good analysis

  • @ShankerReddyGouthareddy-dg3qc
    @ShankerReddyGouthareddy-dg3qc หลายเดือนก่อน +2

    Very knowledgeable topic every citizens understand it

  • @shaikrahim1011
    @shaikrahim1011 หลายเดือนก่อน +2

    వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ,

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 หลายเดือนก่อน +18

    ప్రొఫెసర్ గారు చాలా చక్కగా వివరించారు... నమోః బుద్దాయా ,జై భీం సార్ ✊

  • @krishnaraojournalist
    @krishnaraojournalist หลายเดือนก่อน +1

    Good discussion

  • @My_opinion3674
    @My_opinion3674 2 หลายเดือนก่อน +3

    This has to get more views and go viral

  • @gbhadraiah8370
    @gbhadraiah8370 หลายเดือนก่อน +1

    Excellent analysis sir

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 2 หลายเดือนก่อน +8

    Exlent analysis Sir

  • @ajaychandra2018
    @ajaychandra2018 2 หลายเดือนก่อน +2

    Thank you bro for your wonderful explanations about Brahmmanical in deapth.

  • @shaikrahim1011
    @shaikrahim1011 หลายเดือนก่อน +1

    ఇప్పుడు ఎమైనా రెండు దేశాలుగా ఉందా, లేదు కదా, వాళ్ళ ఆలోచన ఒక పార్టీ , ఒక మతం, వాళ్ళ దుర్మార్గ ఆలోచన,

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +3

    correct chepparu Sudarshan gaaru

  • @devaramallaiah1037
    @devaramallaiah1037 2 หลายเดือนก่อน +1

    Good Analysis Sir

  • @vmb8532
    @vmb8532 2 หลายเดือนก่อน +3

    Very nice interview, hatsoff to Sudarshan garu this is the first time I am watching you speak and special thanks to Buchanna garu for this informative interview.... finally summing up all I can definitely say that it is a must watch for all democracts and SC, BC & Minority community.

  • @shaikrahim1011
    @shaikrahim1011 หลายเดือนก่อน +1

    వన్ నేషన్ అంటే ఒక జాతి, కానీ చాలా జాతుల గల వారు ఉన్నారు , అది అర్థం కావాలి ,

  • @shaikrahim1011
    @shaikrahim1011 หลายเดือนก่อน +1

    ఇండియా సెక్యూలర్ దేశం

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 2 หลายเดือนก่อน +3

    రాజ్యాగం ను మార్చడం తప్పు లేదు రాజ్యాంగాన్ని దానికి అనుగుణంగా మార్చాలి... దానికి వ్యతిరేకంగా కాదు

  • @Giriism79
    @Giriism79 2 หลายเดือนก่อน +2

    31:15 right question
    Caste system must abolishes

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 หลายเดือนก่อน +4

    ఆ కుటుంబాలు కూడా బ్రహ్మనిసాన్ని పాటిస్తున్నారు.కాబట్టి వీళ్లు కూడా వద్దు .బీసీ,ఎస్సీ,st lu మాత్రమే పాలన చేయాలి.

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @govardhanreddy4675
    @govardhanreddy4675 2 หลายเดือนก่อน +2

    I am support to Sri Narendra Modiji ✊

    • @RAMACHANDRARKGPB
      @RAMACHANDRARKGPB หลายเดือนก่อน

      Individually you support him, politically also support him, but please don't support the ideology of Brahmanical world, because it is matter of life and death for more than 125 crore people of this country.

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 หลายเดือนก่อน +1

    Excellent.... Have South separated for freedom

  • @sandelfarmers8427
    @sandelfarmers8427 2 หลายเดือนก่อน +1

    Good analysis

  • @VishnuKethireddy
    @VishnuKethireddy 2 หลายเดือนก่อน +3

    If you can't spread good , don't spread evil. Clear objective to divide people.

  • @ammaskitchen5161
    @ammaskitchen5161 2 หลายเดือนก่อน +4

    గత 50 సంవత్సరాలలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఎంత మంది బ్రాహ్మణులు ఉన్నత పదవులు అలంకరించారు చెప్పండి.. గత 15 సంవత్సరాల లో అయితే బ్రాహ్మణ వర్గం మరింతగా అణగదొక్కా పడుతున్నారు, ప్రతిభ ఉన్న బ్రాహ్మణ మరియు ఇతర ఉన్నత కులాల వాళ్ళందరూ ఈ దేశంలో మనుగడ కష్టమని విదేశాలకు వెళ్ళిపోతున్నారు... ముందు కులాలు రద్దు కావాలి అలాగే సుమారు పదిలక్షల సంవత్సర ఆదాయం ఉన్న వారందరికీ రిజర్వేషన్లు రద్దు చేయాలి అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది... అప్పుడే కింది స్థాయిలో ఉన్న నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది

    • @jakkalavenkatesh1989
      @jakkalavenkatesh1989 หลายเดือนก่อน

      కేంద్రాన్ని వేణుకావుండి నడిపించేది బ్రాహానిజం...! వందమంది ఉంటే....90 మందికి ఏదో ఒక రూపంలో అధికారాన్ని, ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు. లెక్క బయటికి తీయండి....సుప్రీం కోర్టులో, హై కోర్టుల్లో.... ఇలా ప్రతి కీలక రంగాల్లో ఎక్కువమంది వారే. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారి శిష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే...! కనీసం వాళ్ళ అనుమతి లేకుండా గర్బ గుడి లోకి పోయే దైర్యం నీ కుందా...నాకు వుందా? ఆలయాల్లో పనిచేసే పూజారులకు జీతాలు కూడా ఇస్తున్నారు.ఇంతకన్నా ఇంకేం కావాలి? పేదవాడికి అడుక్కు తినే దానికి బొచ్చ లేకున్నా పర్వాలేదు....బ్రాహ్మణులకు ఇంద్రభవనం...రాజభవనం మాత్రం కావాలి ఇవ్వాలి అంటారు అంతేనా????

  • @pappularambabu1355
    @pappularambabu1355 2 หลายเดือนก่อน +2

    Anna garu very clear cut analysis...

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB หลายเดือนก่อน

    Yes, this is the truth of this era... The people of this country especially the Shudra intellectuals, the Daliths intellectuals and the Muslims intellectuals have lot of responsibility to protect the interest of their societal groups which comprises more than 125 crores population... Baiting should be smelled as early as possible, hope the new generation democrats especially the Ambedkarites/ the Phuleites/ the Periyarites will protect themselves in a big way from upcoming evils...

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +4

    brahmina sodarulu telugu rashtraalalo takkuva vunda vachchu,kaani central lo 77 years nunchi palistunnaru, secular brahmina, bjp brahmina sodarulu ga vibha chincha badi ee deshann I, okari tarvata inkokaru palistunnarani,bc & obc cheptunnaru ,

  • @Milindapanh
    @Milindapanh หลายเดือนก่อน

    NTR భజన ఆపు సామీ 🙏 మిగిలిన విషయాలు ఓకే

  • @NagarjunaDM-ep9xt
    @NagarjunaDM-ep9xt 2 หลายเดือนก่อน

    100yes❤

  • @prakashpeaws967
    @prakashpeaws967 2 หลายเดือนก่อน +1

    Professor cheppevanni abadalu, california state ki 52 mp representatives mariyu Delaware state ki 1 mp representative. Equal mp seats per state in america ani chebutunadu.

  • @narayanabojja4583
    @narayanabojja4583 2 หลายเดือนก่อน +3

    VEEDU PAATHA KAALAMU GURINCHI CHEPPUTHUNNADU PRESENT SITUATION AA VIDHAMUGALEDHU⁰

    • @RAMACHANDRARKGPB
      @RAMACHANDRARKGPB หลายเดือนก่อน

      As per his presentation, you please tell one evidence/ statement that world intellectual"s ( on variety of fields like sociology, political science etc ) positiveness that democracy can achieved by changing the election methods, this is latest issues "one Nation and one election" so please think deeper if possible still.
      It is 100% conspiracy to deprive the upcoming SCSTOBC leadership.

  • @reddymallas1793
    @reddymallas1793 2 หลายเดือนก่อน +1

    Exllent analysis sir
    🌹🙏🌹

  • @Milindapanh
    @Milindapanh หลายเดือนก่อน

    కేంద్రం మిధ్య అని కూడా అన్నాడు NTR 😂

  • @Giriism79
    @Giriism79 2 หลายเดือนก่อน

    Communal politics and leaders must abolishes,
    Including caste system and varna systam

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 2 หลายเดือนก่อน +4

    Subject ledu ethaniki

  • @ayaansiddharth8340
    @ayaansiddharth8340 2 หลายเดือนก่อน

    Hello sir chala long time...

  • @NagarjunaDM-ep9xt
    @NagarjunaDM-ep9xt 2 หลายเดือนก่อน +1

    Jai bhim

  • @chintavenkataraviraju3668
    @chintavenkataraviraju3668 2 หลายเดือนก่อน

    Let us wait and see.

  • @user-gc7tw9nx5e
    @user-gc7tw9nx5e 2 หลายเดือนก่อน +1

    Reddy, very good job. I hope democracy stands still for development & equality with prosperty.

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 หลายเดือนก่อน

    స్థానిక సంస్థలకు అధికారం(చెక్ పవర్) యివ్వడం వలన రాజకీయ నాయకుల అవినీతిని తగ్గించడం జరిగింది. దళిత మరియు బహుజన లీడర్స్ అని చెప్పుకొనే వాళ్ళు అవినీతి చేసి నమ్మి తమకు ఓటు వేసిన ప్రజలకు ద్రోహం చేసి తెగపడి అవినీతి తో కాంగ్రెస్ పార్టీ లీడర్ల మాదిరి నల్ల ధనం. పోగు చేసుకో లేక పోతిమే అని లబ లబ కొట్టుకుంటున్నారు. వీరికి కడుపు నిండ లేదు. వీరు ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వారు కాదు. వున్నది మోదీ ప్రభుత్వం. తాను తినదు మిమ్మల్ని తిన నేయడు. అందుకే గుక్క పెట్టీ ఏడుస్తున్నారు. ఉపయోగం లేదు. జాన్ దన్ యోజనలో మొట్ట మొదటి సారిగా రూపాయికి పడి పైసలు కాకుండా పూర్తి రూపాయి లబ్ది దారునికి అందుతోంది.
    అవినీతి లేని ప్రభుత్వమే బ్రహ్మినికల్ ఐడియాలజీ. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మైనికల్ కాదు. ఇస్లామిక్ అంటి హిందూ, యాంటీ భారత్ ప్రభుత్వం. బ్రాహ్మణుల మాస్క్ వేసుకున్నారు అందరినీ మోసం చేయడానికి. ఆ విషయం PV విషయంలో దేశానికి అర్థం అయ్యింది.

  • @kasisrinivas136
    @kasisrinivas136 2 หลายเดือนก่อน +1

    Desham lo ventane kulalanu raddu cheyyali, kulalavalla desham mukkalu avvatam khayam .

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 2 หลายเดือนก่อน

    Court lo e injustice gurunchi pill supreme lo veyyandi

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +1

    52% obc& bc lu vunnaru ani 1932 cencess prakaaram telsindi, ippudu 60% vunda vachchu,ani obc lu antunnaru

  • @mosesboddeda2404
    @mosesboddeda2404 2 หลายเดือนก่อน

    MANA,,DESHAM,,,LO,,HIDULAKU,,MATA,SWEKSHA,,,,ON,,NATION,,,KOSAM,,MATLAADERU,,HINDULAKU,,JARIGE,,ANNYAYAM,,MEEKU,,TELIYADU,,MANARAJYANAMULO,,ARTICLE,,,30,,,,A,,,ANYO,,TELUSUKONI,,TARUVTADANI,,KOSAM,,DHAYRAM,,KAVALI,,,,ADI,MEEKULEDEMO,,,JAI,,HIND,

  • @dr.m.sangemsrinivas5948
    @dr.m.sangemsrinivas5948 2 หลายเดือนก่อน +4

    నమస్తే బుచ్చన్న
    సుదర్శన్ సారు క్లారిటీగా లేడు
    ఒక హిడెన్ జెండా తోటి మాత్రమే మాట్లాడుతున్నాడు.
    ఓకే ఎన్నిక అనేది 1952 నుండి మూడుసార్లు దేశమంతా అసెంబ్లీలు కేంద్రానికి ఎన్నికలు జరిగినాయి.
    అంబేద్కర్ బ్రతికున్న కాలంలోనే జరిగినాయి.
    బుచ్చన్న మనోళ్ళు అంతా
    అంబేద్కర్ గురించి మాట్లాడతారని.
    బౌద్ధాన్ని ప్రాక్టీస్ చేయాలన్న
    పరాయి మతాలను స్వీకరించి
    వారం వారం అదే ప్రాక్టీస్ చేస్తారు
    బౌద్ధం అని మీడియాలో మాత్రమే చెప్తారు అన్న.
    వీళ్ళ శ్రీమతి వీళ్ళ పిల్లలు కు అంబేద్కర్ గురించి కూడా చెప్పారన్న ఇంట్లో.

    • @m418-f8v
      @m418-f8v 2 หลายเดือนก่อน +1

      దరిద్రము ఏందంటే ,
      చెప్పేవి శ్రీరంగనీతులు,
      పాటించేది పశ్చిమ దేశాల మతాలు.
      బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం.
      మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్‌ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి.
      అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి.
      బుచ్చన్న గారు !
      మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.

    • @m418-f8v
      @m418-f8v 2 หลายเดือนก่อน +1

      దరిద్రము ఏందంటే ,
      చెప్పేవి శ్రీరంగనీతులు,
      పాటించేది పశ్చిమ దేశాల మతాలు.
      బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం.
      మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్‌ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి.
      అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి.
      బుచ్చన్న గారు !
      మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.

    • @m418-f8v
      @m418-f8v 2 หลายเดือนก่อน +1

      దరిద్రము ఏందంటే ,
      చెప్పేవి శ్రీరంగనీతులు,
      పాటించేది పశ్చిమ దేశాల మతాలు.
      బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం.
      మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్‌ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి.
      అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి.
      బుచ్చన్న గారు !
      మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.

  • @Giriism79
    @Giriism79 2 หลายเดือนก่อน

    2029 elections without communal politics and leaders and caste system and varna system must abolishes

  • @manoharjohn714
    @manoharjohn714 2 หลายเดือนก่อน

    We thankful to you elaborated explanation about the system with micro elements.We learnt a new thing today.
    MAY GOD BLESS YOU ABUNDANGLY

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 หลายเดือนก่อน

    Currect sir state ante country. Alage rajyamu ante deshamu ani meaning sir.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +1

    obc laku 27% reservation ichchaaru kaani creamy layer pettesi, obc Kota nu poortiga nimpadam ledani, obc lu antunnaru

  • @Reddy-b3j
    @Reddy-b3j 2 หลายเดือนก่อน +1

    Oka kulam meeda visam chimmadam me vante

  • @Milindapanh
    @Milindapanh หลายเดือนก่อน

    పెరియార్ రామస్వామి తో NTR ki పోలికా

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 หลายเดือนก่อน +1

    Telugu states lo kani non brahmins rulurs ga unnachota vallu dochukunnaru gaani, vallemi bahujanulanu uddarinchaledu. Central, decentral anedi timepass mata, public ki kalsindi facility, employement,

  • @BhakthaNathaReddyM
    @BhakthaNathaReddyM 2 หลายเดือนก่อน +1

    Bjp ajenda manuvadham aryule palinchali Indian vallantha sudrule aryulu mathrame palinchali votla kosam mathrame hinduisiom antunnaru purthi mejariti vasthe rajyanganni marcheseyali Ani valla plan rajjangam unnanni nall vallu anukunnadu jaragadu

  • @challapallisivaprabhu174
    @challapallisivaprabhu174 หลายเดือนก่อน

    BJP is not a Brahminical party. BJP అధికారం యిచ్చేది బ్రాహ్మణుల అధికారాన్ని కాపాడే వాడికి కాదు దేశాన్ని నైతికంగా బల హీనులైన, విదేశీ, సామ్రాజ్య విస్తరణ వాద దుష్ట విభజన శక్తులకు బానిసలుగా మారిన, దేశీ సామాజిక తీవ్ర వాదుల నుండి దేశాన్ని కాపాడే వాడికి.
    మన రాజ్యాంగం లో ప్రెసిడెంట్ కు వున్న పొలిటికల్ పవర్ ఏమిటి ? బ్రాహ్మణులు ఎంజాయ్ చేసిన అధికారం ఏమిటి?

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน

    Oka jaati inka form kaa ledu, idi oka country, with different requirements of states

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 หลายเดือนก่อน

    నిజానికి ఒక ఇంజనీర్ జీతం చాలా ఎక్కువ కలెక్టర్ ,m.l.a la కన్నా. ఇది ఘోరం

  • @narayanabojja4583
    @narayanabojja4583 2 หลายเดือนก่อน +2

    VEEDEVADU

  • @narayanabojja4583
    @narayanabojja4583 2 หลายเดือนก่อน +1

    AREY BABU TELANGANA MEE REDLA CHETHILONE UNDI KADHAA

    • @jayakumar4633
      @jayakumar4633 2 หลายเดือนก่อน

      Epudu nuncho vala chethulone undhi

  • @rajgopalsrps-oy1ek
    @rajgopalsrps-oy1ek 2 หลายเดือนก่อน

    Oke desham ok ennikaku bhramhansu ku yemmanna link vunda ankar scalar ku yemyna. Vunda

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 หลายเดือนก่อน

    Charitra karulandaru manadesani bharat, leda India ne vela savstarakritame pilicharu, up, Punjab ani pilavale, veediki telivi ekkuai matladutunnadu

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 หลายเดือนก่อน

    Modi alochana jemili elections jaripi jagannu cm cheyalani chusthunnadu. kani cbn sir jamili elections jarigithe nithin gadkareeni pm cheyalani vunnaru. Jagan cm avvaledu kani nithingadkaree pm avutharu edi 100%nijam avuthadi.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 2 หลายเดือนก่อน +1

    Mana Constitution union of states, federal ane mate ledu, neeku telianidi Ambedkar pedda nationalist, jatiyavadi, kabatte common civil code kavalannadu, 370 vaddu annadu, population exchange annadu, nuvvemi bahujana leader vi, nation strong ga untene peace ga untundi, peace ga untene bahujanunalaku nyayam jaruguddi.

  • @saigurucharan858
    @saigurucharan858 2 หลายเดือนก่อน

    Kutumba partila Valla Desam Subikshanga Vuntadi ani Ee So Called Medhaavi matladuthudu ante Diwalakoru thananiki Parakashta.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน

    Bc& obc lu antunnaru brahmanulu ee desham lo 3.5% vunnaru, bc& obc,sc,st, antunnaru maa vote mammulanu hinduvu ani teesu koni 3.5% vunna brahmina sodarulu tamaku minority nunchi majority. ga marchi rule chestunnaru ,52% vunna bc& obc laku 52% reservation ivvadam ledu,janaganana cheyinchadam ledu ani bc& obc lu cheptunnaru

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน

    Raja keeya Chaitanyam vunna bc& obc lu, narender modi gaarini nominated pm antunnaru, andu kosame aayana bc&obc la jaati aadhaarita jana ganana chyincha ledu, brahmina sodarula pressure lo vunnaru

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 2 หลายเดือนก่อน +3

    Confused person

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน +1

    Idi varaku vachchina mottam priminister lalo 75% prime minister lu brahmina samajaniki chendi na vaaru, ee desha janaabhaa brahmina sodarulu 3.5% matra may , bc & obc lu 52%,sc lu 18% ,st lu 6% vunnaru, sankya ku anu gunanga mp seat lu distri bute kaavaali, for social justice, ivvala bc& obc laku 52 % reservations vunnaya? Vastavaaniki 52% reservation vundaali, bc& obc la jaati aadhaarita jana ganana cheyinchataaniki bjp venukaada tundi, bc,obc,sc,st la vote lu hindu Peru meeda vote lu teesu kontunnaru, hakkulu adigite bc,obc, ivva taaniki niraaka ristunnaru, 52% reservation enduku ivvadam ledani chaitnya Mantu laina bc& obc lu adugu tunnaru, vote lu maavi adikaaram meeda, ani adugu tunnaru

  • @sasidhar6784
    @sasidhar6784 2 หลายเดือนก่อน

    Sir reddy kadu sir..

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 2 หลายเดือนก่อน

    modi gaaru obc ai kooda bc&obc la jana ganana cheya dam ledu ,bc lu cheptunnaru

  • @sr7891
    @sr7891 2 หลายเดือนก่อน

    He is not reddy

  • @srikanthgoud4329
    @srikanthgoud4329 2 หลายเดือนก่อน

    buchanna interview lo okte unde brhman ane 1k times undu boor topic worest interview

  • @m418-f8v
    @m418-f8v 2 หลายเดือนก่อน +2

    దరిద్రము ఏందంటే ,
    చెప్పేవి శ్రీరంగనీతులు,
    పాటించేది పశ్చిమ దేశాల మతాలు.
    బుచ్చన గారు అంబేడ్కరిజము పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు 99.999% క్షిప్రియన్లు, వాల్లు మతోన్మాదముతో మాట్లాడుతారు, కాబట్టి నిరంతరము BJP ని వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే BJP భారత దేశ నాగరికత కాపాడడానికి పుట్టిన పార్టీ, పాశ్చాత్య దేశాల మత సంస్కృతి భారత దేశాన్నీ కబళించకుండ కాపాడుతున్న పార్టీ, పాశ్చాత్య దేశాల మతాలను ఆచరించే దళిత ప్రజా సంఘాలు నాయకులు BJP ఆలోచనను మత కోణములో చూస్తారు. కాబటి BJP ప్రతీ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేఖిస్తారు, ఎందుకంటే భారత దేశము మత వ్యాప్తిని అడ్డుకుంటుంది ఇది నూటికి నూరు శాతం నిజం.
    మతం విషయములో మన దళిత నాయకులు అంభేడ్కర్‌ ఆలోచన విధానమును అనుసరించడము లేదు అది గ్రహించండి.
    అంబేడ్కర్ గారు దేవుడి ప్రస్తావన లేని భౌద్ధం స్వీకరించాడు, వీల్లు మాత్రం అంభేడ్కర్ ఆలోచనను అవమానిస్తు, క్రిష్టియానిటిని పాటిస్తున్నరు, ప్రమోటు చేస్తున్నరు అది గ్రహించండి.
    బుచ్చన్న గారు !
    మతాల గురించి చర్చ పెడితే ఈ దళిత ప్రజా సంఘాల వారితో చర్చ పెట్టండి, కాని భారత దేశ నాగరికతను కాపాడాడనికి, పుట్టిన BJP రాజకీయ నిర్ణయాలను మతవాదులు సమర్ధించరని గ్రహిస్తే మంచిది.

    • @GiriDonepudi
      @GiriDonepudi หลายเดือนก่อน

      హలో ఆపు నీ బిజెపి.సోదీ దేశం మీద ప్రేమ వుంటే వచ్చి వీధి చివర వుండండి ఊడవండీ మురుగు దొడ్డి కడగండి,మల మూత్ర పిండాలు ను చేతితో పట్టుకొని పార వేయండి.వెళ్ళీ సైన్యం లో చేరండి.
      దేశం దేవుడు కాదు.దేశ మంటే ప్రజలు,. కొండలు గుట్టలు కాదు

  • @KishoreSiddiraju
    @KishoreSiddiraju 2 หลายเดือนก่อน +1

    Half knowledge person

    • @LostMary-o5j
      @LostMary-o5j 2 หลายเดือนก่อน +3

      Mari nuvvu

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 2 หลายเดือนก่อน +1

    Person ku clearly ledu

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 หลายเดือนก่อน

    Nijangane parliament pandala doddilage vundemo anetatluvundi.mussolian currecte chepparu.