Exclusive Interview with Dr. Velagapudi Prakash Rao | Life@360 | Amogh Deshapathi | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 94

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 3 วันที่ผ่านมา +1

    ,ఆ వక్త గా రు చప్ప దలలుచు కానున్నది తెలుగులో చెప్పీ నట్లయితే అందరికీ తెలుస్తుంది అని నా ఉద్దేశం,సహృదయంతో స్వీకరించ ప్రార్ధన ,జై హింద్,జై శ్రీరాం,జై భారత్,

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 6 วันที่ผ่านมา +31

    వారు మహనీయులు వారి ప్రోద్బలంతో అనంతపురం ప్రాంతములో చాలా ఘర్ వాపస్ లు చేసాము .. గొప్ప వ్యక్తి🙏

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 4 วันที่ผ่านมา +2

    అద్భూతమైన విషయాలు చెప్తున్నారు స్వామీ, సనాతన ధర్మాన్ని భారతీయ భాష అయిన తెలుగులో చెప్తే అర్థం చేసుకుంటాము

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 4 วันที่ผ่านมา +2

    A wonderful interview with a great personality. ❤❤❤
    I feel ,it gives a contradictory meaning to consider him as a terrorist in Orange robes.!!!
    Instead It will be ideal to call such a noble person as APARA BHAGEERADHA,who is trying singularly to Establish our SANATANA DHARMA not only in our AKHANDA BHARAT but ,in the ENTIRE UNIVERSE. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 6 วันที่ผ่านมา +18

    జయహో భారత్ జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา +5

    వెలగపూడి గారు తెలుగులో మాట్లాడితే బాగుండేది. Sir అమోఘ్ దేశపతి గారికి ఆర్ధికంగా support చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా.
    నిజాయితీ పరుడయిన దేశ భక్తుని పరిచయం చేసారు. ధన్యవాదములు 🌹🙏🙏🌹🌹

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา +3

    సనాతన్నాధర్మ రక్షకుడు శ్రీ శ్రీ శ్రీ ప్రకాశ రావు గారు మీ లాంటి వారు సనాతన ధర్మ రక్షణ కోసం పనిచేస్తామని బయటికి వచ్చిన అమోఘ్ దేశపతి, కరుణాకర్, లలిత్ కుమార్, శివప్రసాద్, నవతా ఇలాగ మన ధర్మ రక్షణ కోసం పనిచేస్తామని వచ్చిన వాళ్ళను మీలాంటి వాళ్ళే ఆర్ధికంగా support చేయాలి.

  • @srinuvasu1569
    @srinuvasu1569 5 วันที่ผ่านมา +8

    జైశ్రీరామ్

  • @SriSantosh
    @SriSantosh 4 วันที่ผ่านมา +1

    ఆయన తల్లిదండ్రులనీ, తల్లి భారతినీ, గురువులని తలుచుకుంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే.. మాకు కూడా భావోద్వేగం కలిగి 🙏
    #SanatanDharma is the best way forward for the world.
    Bhavya Bharat Dhivya Bharat
    Let us make it happen!

  • @SuryanarayanaMolleti
    @SuryanarayanaMolleti 6 วันที่ผ่านมา +11

    👏👏💐💐 జై శ్రీ రామ్

  • @504venu
    @504venu 6 วันที่ผ่านมา +10

    జై భారత్ జై శ్రీరామ్

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา +2

    "Don't. Horn
    Hindus are sleeping ".😭😭😭
    ఓ హిందూ మేలుకో మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం.
    మన ధర్మాన్ని మనం పాటించడమే మన ధర్మమాన్ని రక్షించుకోవడం.
    జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷
    జై హిందూ 🌷🚩🚩🙏🌷🌷
    జై భారత్ 🌷🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹🌹♥️♥️♥️

  • @PamuluaSiva
    @PamuluaSiva 5 วันที่ผ่านมา +7

    Hindhu dharmam kosam porade variki maa sapot vuttundhi annayya.

  • @balaramkadali2228
    @balaramkadali2228 5 วันที่ผ่านมา +4

    Sir sanatana ధర్మాన్ని మీ లాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఎవరు ఏం చెయ్యలేరు.సనాతన అంటేనే అంతం లేనిది. సూపర్ . ఋసులు మిరేనందిజ్ఞానం మాకు పంచుతున్నారు దణ్యవడములన్డి

  • @Raghureddymaddireddy
    @Raghureddymaddireddy 5 วันที่ผ่านมา +3

    సార్ మీ ghyanam మా లాంటి యువత కి తప్పకుండ పంచండి. జై శ్రీ సీతారామచంద్రమూర్తి ఓమ్ నమశ్శివాయ

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 5 วันที่ผ่านมา +10

    జై సీతా రామ్,🚩🙏

    • @VenkateswarluP-v5y
      @VenkateswarluP-v5y 5 วันที่ผ่านมา

      Mankind pirikitanani baga brain wash chasaru Danni adimaginchi bauita padi Bharatdesamu and Santana dharamau nilbatala Ani prardhana

  • @sobharani968
    @sobharani968 5 วันที่ผ่านมา +5

    🙏Thank you for introducing valuable personality

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา +5

    he is real bharatiyudu

  • @sptavisi689
    @sptavisi689 5 วันที่ผ่านมา +2

    జైశ్రీరామ్ జై భారత్

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา +1

    👏👏👏వెలగపూడి గారికి జ్యోహార్లు 🙏🙏🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 6 วันที่ผ่านมา +6

    అయ్యా!భగవంతుడు వేరు ఆయన శక్తి వేరు అనుకుంటూ ఆ శక్తికి సైన్స్ అనే పదాన్ని వాడుతూ వేర్వేరుగా చూస్తున్నారు.చేస్తున్నారు.

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 5 วันที่ผ่านมา +5

    శ్రీ అమోఘం గారు నమస్కారము

  • @slavanyalavanya6544
    @slavanyalavanya6544 4 วันที่ผ่านมา +2

    Jai sri ram

  • @Sri-Satya
    @Sri-Satya 4 วันที่ผ่านมา

    స్వాధర్మ మే కాదు స్వభాషని కూడా గౌరవించుకోవాలని...

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 5 วันที่ผ่านมา +2

    ఇంటర్వ్యూ లో ఇంగ్లీష్ ఎక్కువయింది సామాన్యులకు అర్థం కావాలని నా భావన పెద్దాయన మాటలు మాకు ఆదర్శం

  • @ravirajaram1079
    @ravirajaram1079 3 วันที่ผ่านมา

    He is a great fighter of hinduism.....he is in warfare of hinduism like Bhishma pitha maha.....Jai velgapudi.prakashRao garu..,Jai sriram ....This interview inspires many secularists to become cutter Hindu....Thank you Amogh...

  • @skguntur
    @skguntur 5 วันที่ผ่านมา

    Namaskaramulu Prakash Raogaru and Amogh.,
    You both enlightened me on Hindutva and Sanathana Dharmamu.,
    VANDANALU.

  • @dasharathammanne7019
    @dasharathammanne7019 5 วันที่ผ่านมา +1

    Jai shree ram 🙏🚩 Amoghgaru

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 5 วันที่ผ่านมา +2

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @ramaraoyasarapu1516
    @ramaraoyasarapu1516 5 วันที่ผ่านมา +1

    హుండీ లో.కానుకలు వేయకుండా ప్రత్యేక హెడ్స్ ఆఫ్ ఎలకేషన్ గో సేవ అన్నదానం వేదపాఠశాలల లాంటి స్కీమ్స్ కీ ఇవ్వాలి.

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 4 วันที่ผ่านมา

    Anna please elanti paristitulonaina kaashaaya ugravadi ane padaanni vadakandi please 🥺
    Vinadaaniki kuda chala baadhakaranga undi
    And good luck to you anna

  • @bandidurgaprasad4902
    @bandidurgaprasad4902 5 วันที่ผ่านมา +1

    Jai amogh garu 🙏 Jai shree ram 🙏 Namaskar prakash garu 🙏🙏🙏

  • @sobharani968
    @sobharani968 5 วันที่ผ่านมา +1

    Yes what all sir said is exactly correct.Every Hindu should react .Thirumala should be free from other religions

  • @narendarguda1948
    @narendarguda1948 5 วันที่ผ่านมา +1

    Jai Shree Ram

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 6 วันที่ผ่านมา +3

    Our Rishis have had insights through meditation in which state of mind ,humans forget their physical bodies and commune with the universal consciousness by individual consciousness, and that is the nature of this universe.
    The result is that the universe is nothing but consciousness, and we are all part of that consciousness and thus Aham Brahmasmi or Thattvamasi.

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 5 วันที่ผ่านมา +2

    Jai sriram

  • @vithaleshwarcanon
    @vithaleshwarcanon 5 วันที่ผ่านมา +1

    Thank you sir

  • @metawords
    @metawords 3 วันที่ผ่านมา

    Awesome man...💐👍👌🙏

  • @kami5715
    @kami5715 2 วันที่ผ่านมา

    Good video Everyone should Watch

  • @rkpraveen123
    @rkpraveen123 5 วันที่ผ่านมา

    Sree Gurubhyo Namaha 🙏🏻🙇

  • @jyothijyoth
    @jyothijyoth 3 วันที่ผ่านมา

    gouravaneeyulaina sri velagapudi prakasha rao gariki koti koti bhakthipurvaka namaskaramulu. jai sanathana dharmam. jai bharath. jai hind.

  • @NBhanuPrakash-s1n
    @NBhanuPrakash-s1n 5 วันที่ผ่านมา

    I age about 63 year. He is my favorite good Thata and strong
    Hindu sole

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 4 วันที่ผ่านมา

    Jai Bharat Vandemataram Jai shree Krishna Jai shree ram jai Sanatandharmam 🙏

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 วันที่ผ่านมา

    Jai sriram😊

  • @shankarkonda452
    @shankarkonda452 4 วันที่ผ่านมา

    Jai shree Ram ❤

  • @sagar-cn1nz
    @sagar-cn1nz 5 วันที่ผ่านมา

    Jai Hind

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 5 วันที่ผ่านมา +1

    ❤❤❤❤🎉

  • @sobharani968
    @sobharani968 5 วันที่ผ่านมา +1

    Please do video on difference between bagavath gita and bible

  • @banothsurender3148
    @banothsurender3148 5 วันที่ผ่านมา +2

    🙏🕉️💪🇮🇳

  • @gramakrishna1677
    @gramakrishna1677 14 ชั่วโมงที่ผ่านมา

    Anna jai sri ram

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา

    Reflection Foundation

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา

    అప్పట్లో అలాంటి నీతి నిజాయితీ ఉపాధ్యాయులు వుండే వారు.

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 4 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @mayaamma4304
    @mayaamma4304 3 วันที่ผ่านมา

    ❤❤❤❤😊

  • @metawords
    @metawords 3 วันที่ผ่านมา

    Please share links of the PDF s and literature that showed in this interview... without fail👍😇

  • @santunukala4034
    @santunukala4034 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 5 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🌹👏👌👏🌹🙏

  • @kundachowdaiah9464
    @kundachowdaiah9464 2 วันที่ผ่านมา

    We have to change our mind sets and work culture.
    Soon We can discuss

  • @chelpuriprashanth6605
    @chelpuriprashanth6605 3 วันที่ผ่านมา

    Jago hindu 🚩🚩🚩

  • @SruthiYarakaraju
    @SruthiYarakaraju 6 วันที่ผ่านมา +4

    Desam kosam Dharmam kosam andaru panicheyali lekapote mana nasananiki maname Karanam Avutam

  • @sankarswati
    @sankarswati 5 วันที่ผ่านมา +2

    Chandrababunaidu and actor balakrishna (2nd time)could not sacrifice their political power by giving assembly ticket to contest in Hindupur by Swami Paripoornananda.

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา +1

    aa watermark tiseyandi addam ga undi, transparent cheyandi

  • @VenkateswarluP-v5y
    @VenkateswarluP-v5y 5 วันที่ผ่านมา

    Tolerance is good if all are follows otherwise that becomes weakens and others dominating it should've like Bangladesh.

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา +1

    other content creators and warriors tho kuda promotion cheyinchandi

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 5 วันที่ผ่านมา

    చిన్నప్పట్నుంచి భగవద్గీత చదవకపోతే రేపటి నుంచి సనాతనం ఉండదు నీ తరం ఉండదు

    • @KapildoraDomburi
      @KapildoraDomburi 4 วันที่ผ่านมา +1

      సోదరా నీ అభిప్రాయం కూడా మంచిదే, కానీ 600 సంవత్సరాలు ముస్లీం నవాబులు పరిపాలిస్తూ ఈదేశాన్ని వారి మతదేశంగా చేసుకోవాలని ప్రయత్నించే సమయంలో హిందు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గా విష్ణు భగవానుడు వచ్చి కన్య నుండీ కాశ్మీర్ వరకు సంచరించి ఆ నవాబులకు తన విష్ణు మహిమలు చూపించి హిందు ధర్మం యదావిధిగా కొనసాగెటట్టు చేసారు,ధర్మ పోరాటం లో అందరూ నిమిత్త మాత్రులే,దశవాతారం ద్వారా మాత్రమే సనాతన ధర్మ రక్షణ జరుగుతుంది.

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 3 วันที่ผ่านมา

    Do we get information in google on who are the Nobel prize winners who claim bhagavadgeeta as the reason for their success.

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา +1

    george soros for hindus laga unnaru sir

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 3 วันที่ผ่านมา

    ఇతర మతస్తుల మూఢత్వం ఎంత పాతుక పోయిందో అర్థమవుతుంది

  • @tirukotiradhakrishnansuraj1613
    @tirukotiradhakrishnansuraj1613 4 วันที่ผ่านมา

    Bharatha d e sham hindhu fesham. India is hindhusthan. Veredheshallo laha other religions brathakochu. Butt princilea of this contry himduism.

  • @kaavyasri2705
    @kaavyasri2705 6 วันที่ผ่านมา +3

    మన దేశంలో Nobel laureate లు వున్నారు... వ్యవస్థ మాత్రం శూన్యం... మీ channel కు ఆర్ధిక సాయం ఎలా చెయ్యాలి?

    • @sharadavasudev9401
      @sharadavasudev9401 4 วันที่ผ่านมา

      🙏🙏🙏 స్క్రోలింగ్ లో details ఇచ్చారు అండీ. Pl support. జై శ్రీరామ్

  • @sankarswati
    @sankarswati 5 วันที่ผ่านมา +1

    Even if it is Hindu land, Saiva vs Vaishnava fights will rise, look at Indian History. Even today, Brahmins are being isolated. Hindus have a culture of losing land to muslims. Getting back Akhand Bharat is a myth.

  • @sobharani968
    @sobharani968 5 วันที่ผ่านมา +1

    I wonder Christians will go to church on sunday,Muslims on friday along with small kids.But in hindus mostly no youth will go atleast weekly once.Only when in need like during exams they will go.

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 5 วันที่ผ่านมา

    No doubt we had a great past. But where we did we misss the bus. Why we are in such bad shape today. We must reflect.

  • @srigowri992
    @srigowri992 4 วันที่ผ่านมา

    సార్ మనమందరం గౌరవిస్తున్న గంగాధర శాస్త్రి గారు కూడా గాంధీ ని జాతిపిత అని గౌరవిస్తూ చెపుతున్నారు అలాంటి పెద్దవారే నిజాలు తెలుసుకో లేకపోతే ఎలాగ.

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 3 วันที่ผ่านมา

    Sir these are all intellectual knowledgeable persona did all these things. We are losing intellect in the human brain.

  • @reddispiritualtech7354
    @reddispiritualtech7354 5 วันที่ผ่านมา +1

    miku time sarigga ledhu financial ga, kani miru debates chesthe intellectuals tho janalu attract avthaaru.
    business ppl ni kuda konni tappani situations lo interview cheyali like mana culture tho mudipadi unnavi

  • @satyavanidaparthi9020
    @satyavanidaparthi9020 5 วันที่ผ่านมา

    He looks like my tatagaru

  • @ReddyvlogsReddyvlogs
    @ReddyvlogsReddyvlogs 4 วันที่ผ่านมา

    Mi videos భాగునవి కానీ మ్యూజిక్ ఆర్ అధర్ సౌండ్స్ ఎక్కువగా వున్నవి ఒక్కొక్క సారి రెండుసార్లు విన్న కూడా అర్థం కావడం లేదు e సమస్యని పరిష్కరించుకోండి sir cheppina విషయాలు చలువుపయోగకరంగా ఉన్నవి జై హింద్ జై భారత్

  • @saradamadhuri
    @saradamadhuri 3 วันที่ผ่านมา

    Variki thelugu rademo anukunna

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 4 วันที่ผ่านมา

    రామాయణం చదివిన వాడికి మాత్రమే రిజర్వేషన్; భగవద్గీత చదివిన వాడికి మాత్రమే పౌరసత్వం ఉండాలి. ఎంచేతంటే భారతదేశం లో లక్షల సం॥ల నుండి ఆచరించబడతున్న ధర్మానికివిఘాతం 1000 ఏళ్ళ క్రితమే మ్లేచ్ఛుల దురాక్రమణ ద్వారా జరిగినా త్రిమతార్యులు సేవలు, ఆళ్వారుల, నాయనార్‌ల భక్తి ఉద్యమమైతే ఏమి కొంత మేరకు ఆపగలిగారు కానీ నేటి అవినీతిమయమైన రాజకీయ, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్ధ లను ప్రక్షాళన చేస్తే తప్ప సహజసిద్ధమైన ఋషులిచ్చిన భారతీయ ధార్మికత, నైతికతసమాజంలో మనలేదు. Even బుద్ధుడుకూడా చెప్పాడు ఏ సమాజం లో నైతికత లోపిస్తుందో ఆసమాజం ఎక్కువ కాలం మనలేదు . So అన్నింటికీ ఒకటే మందు రాముడి గుడికంటే రాముడి బడి కావాలి భారత పౌరసత్వముండాలంటే రామాయణాన్నాచరించ గలగాలి. ధర్మాచరణకు రాముడికంటే గుణవంతుడెవడు దొరుకుతాడు? రామో విగ్రహవాన్‌ ధర్మః ; తన గురించి తాను తెలుసు కోవాలంటే భగవద్గీత తెలియాల. ఏ మతస్తుడైనా ఇవి రెండూ తెలిసిన వాడికి మాత్రమే భారత పౌరసత్వముండాలని చట్టం తేవాలి

  • @SNPrime1
    @SNPrime1 4 วันที่ผ่านมา

    First hindhu board district board
    Local board undali

  • @shkrafi8
    @shkrafi8 5 วันที่ผ่านมา

    Carl Edward Sagan (/ˈseɪɡən/; SAY-gən; November 9, 1934 - December 20, 1996) was an American astronomer, planetary scientist and science communicator.

  • @AP-ps7vq
    @AP-ps7vq 5 วันที่ผ่านมา

    meeru chala baga matladaru kani meeru 90% English lo matladaru. Manaku ee English basha daurbhagyam enduku? Meeku Telugu chakkaga vachu kani English lo enduku matladutunnaru? Meeru peddavaru meere ela para bhasha banisatvam nunchi bayatakurapote adi mana Telugu bhashaki avamanakaram. english bhasho unnanni tappulu enke bhashalonu levu kani manam daanini nettimeeda pettukuni ooregutunnamu. Manam siggu techukuni mana matrubhashani promote chesi Telugu bhasha lone matladali. Meer u matladindi Telugu bhasha matrame matlade vallaku cheraledu. Mata marpidiki guruayyedi valle. Ekanaina Telugu lo matladandi 🙏🙏

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏