రోమాలు నిక్కపొడిచే వాస్తవాలు | Samavedam Shanmukha Sharma | Amogh Deshapathi | Life@360 | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มิ.ย. 2024
  • సనాతనానికి తిరుగు లేదు..! రోమాలు నిక్కపొడిచే వాస్తవాలు | Life@360 | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / @reflectionpictures2023
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 285

  • @HosurNataraj
    @HosurNataraj 24 วันที่ผ่านมา +52

    అమొషు దేశపతి గారికి శతకోటి వందనములు. ఇటువంటి కార్యక్రము, మహాన్నతమైన గురువు గారితో ప్రజలకు ధర్మము గురించి ఇంత వివరంగా చేసిన కార్యక్రమమునకు శిరసు వంచి ఇద్దరికి సాష్టాంగ ప్రణామములు.

  • @bujjivenu6986
    @bujjivenu6986 25 วันที่ผ่านมา +91

    Mana Hinduvulamdaru every week 2 times temple lo kalisi .mana grandhalu .mana hinduvula mida jarugutunna daadulu Anni matladukoni kalisi kattuga undali

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 24 วันที่ผ่านมา +7

      టీవీసీరియల్సు చూడడం మానుకుని ఫిక్సెడ్ టైంలో ఎవరూరారు.అందువల్ల ఆదివారమే అమలుచేయాలి.

    • @sandeep308c
      @sandeep308c 24 วันที่ผ่านมา +5

      Caste feeling వున్నంత కాలం ,ఇలానే జరుగుతుంది,
      వున్నవాళ్ళకే గుడులు ,గుడిలో పూజారులు పని చేస్తారు వాళ్ళకే విలువ ఇస్తారు...
      అందరూ సమానం వుండదు

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 24 วันที่ผ่านมา +2

      Caste feeling pothene idi sadhyam

    • @subbareddyk4851
      @subbareddyk4851 24 วันที่ผ่านมา

      ​@@pattabhiramayyaadibhatla7608
      Twist enti ante
      Anni "serial names" Direct or indirect ga SRI RAMA avataram - Sri Krishna - Shivashakthi ki related untayi
      Matter matram same.
      Kullu, kutantram, etc. so on
      Character names kuda manave mostly

    • @suryachandraraokonda372
      @suryachandraraokonda372 23 วันที่ผ่านมา

      OC kulalu brahma jnanam aacharistunnara ?

  • @karthikeyanikhil8873
    @karthikeyanikhil8873 24 วันที่ผ่านมา +55

    గురువు గారు ఈ కాలం సద్గురువులు 🙏🏻చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు వారిది. గొప్ప ఉపాసకులు, గొప్ప ప్రవచన కర్తలు, గొప్ప రచయిత, తత్వ బోధకులు.... ప్రవచనాన్ని ప్రవచనం మర్యాదలతో సమగ్రంగా సమన్వయంగా అందించగల ఏకైక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

  • @kumaraswamyganji996
    @kumaraswamyganji996 24 วันที่ผ่านมา +16

    చాలా మంచి ఇంటర్వ్యూ
    👌🕉️
    వర్ణ వ్యవస్థ - సమాజం, పై మంచి అవగాహన కల్పించారు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 23 วันที่ผ่านมา +14

    అమోగ్ సోదరా అమూల్యమైన ఇంటర్వ్యూ చేసావ్ గురువుగారి అనేక ప్రవచనాలు వినే మహాభాగ్యం కలిగింది నాకు ఇలాంటి వారు ప్రస్తుతం మన దేశానికి, ధర్మానికి అనంతమైన సంపద ఇలాంటి వారితో కలిసి మనము బ్రతకడం మన అదృష్టం, గొప్ప భాగ్యం అని నా భావన వీరి భాగవతం, రామాయణం, భారతం, ఇతర అనేక ప్రవచనాలుతో భక్తి, జ్ఞానం విన్న అందరికి కలుగుతాయి, ఆల్రెడీ కొద్దిగా ఉన్నవారికి బాగా వృద్ధి చెందుతాయి వీరి గురించి ఎంత చెప్పిన తక్కువేగురువుగారి పాదములు కి నమస్కారాలు 🙏 శ్రీ దత్త శరణం మమ 💐

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 24 วันที่ผ่านมา +17

    షణ్ముఖ శర్మ గారి కి పాదాభివందనాలు.

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 24 วันที่ผ่านมา +13

    వీడియో కి ఓక లైక్ చేయండీ. కంటెంట్ చాల మందికీ రీచ్ అవుతుంది

  • @MuraliKrishna-ps4vk
    @MuraliKrishna-ps4vk 24 วันที่ผ่านมา +8

    శ్రీ గురుభ్యో నమః. చాల చాల అద్భుతంగా గురువు గారు వివరించారు. మీకు శత కోటి వందనములు.

  • @kathrajirajkumar709
    @kathrajirajkumar709 22 วันที่ผ่านมา +7

    ఇప్పుడు ధర్మం యొక్క మనుగడకు మనకు గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ అత్యవసరం
    ప్రతి క్షేత్రం లో ఆదునిక విద్యతో కుడి ధర్మ ప్రబోధం చేసే గురుకులాలు వెలవాలి

  • @rakes397
    @rakes397 24 วันที่ผ่านมา +20

    అమోగ్ అన్న చాలా అద్భుతమైన సందేశం అందచేశారు గురువుగారు కీ నా నమస్కారాలు తెలియ చేసుకుంటున్నాను. అదే విధంగా మన పూజ్య గురువులు వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు, 🙏🏻చాగంటి కోటేశ్వరరావు గారు🙏🏻గరికపాటి నరసింహారావు గారు 🙏🏻 బంగారయ్య శర్మ గారు 🙏🏻 నీ కలిసి మాకు మంచి ఆలోచన మంచి జ్ఞానం అందించవలసినదిగ కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🫂

  • @geddasatyanarayana6426
    @geddasatyanarayana6426 23 วันที่ผ่านมา +6

    అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు.

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +9

    మంచి మొదలు కావాలనుకోవటమే అందరూ చేయవలసినది… ముందు చిత్త శుద్ధితో సంకల్పి స్తే , సరైనమార్గుము లోపని జరగటము తదుపరి సంగతి…🤝

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +8

    అభిమానముతో పాటు అవగాహనకూడా, ఉండాలి.. లేకపోతే, .. దురభిమానముగా మారి అహంకారులుగా తయారవుతున్నారు…🤝,

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 24 วันที่ผ่านมา +8

    మంచి గొప్ప సమాచారం

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 24 วันที่ผ่านมา +7

    గురువుగారు పాదాభివందనం ప్రస్తుత కాలంలో హరి కథలు భగవద్గీత పారాయణం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు చాలా అవసరం ఉన్నది జైశ్రీరామ్

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +9

    జ్ఞానము, ధర్మము పరిపాలింపబడా లంటే క్షాత్రము కావాలి.. క్షాత్రము అంటే దెబ్బనుండి , రక్షించ టము, దెబ్బ తగిలిన వానిని, కాపాడటము…🤝

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +8

    మంత్రము, యంత్రము,(రూపము), తంత్రము.. సమన్వయమే .. దేవాలయము…🤝

  • @ramprabhakara
    @ramprabhakara 23 วันที่ผ่านมา +5

    ఇలాంటి మహానుభావులు చెప్పిన విషయాలు ప్రచారం అవాలి అనిచూట్లా❤❤

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i 24 วันที่ผ่านมา +9

    గురువుగారికి నమస్కారములు 🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +27

    అతీంద్రియజ్ఞానముతో , గ్రహించి , రుషి పరంపర ఆవిష్కరించినదే … సనాతన( హిందూ) ధర్మము.. సమస్త మానవ సంరక్షణకోసమే .. ఏర్పడింది…ఇష్టాయిష్టాలతో, అభి ప్రాయాలతో మారి పోయేది కాదు….🤝సామాన్యుల దగ్గరకు చేరింది , కాబట్టే, లెక్కలేనన్ని దాడులను కూడా తట్టుకుని నిలిచింది ధర్మము కదా…(మతమా)🤝

    • @bmjb1726
      @bmjb1726 22 วันที่ผ่านมา

      Bhatraj ga paniki vastharu….Try cheyyandi?? 🙏🙏

  • @rakshithsharma1024
    @rakshithsharma1024 24 วันที่ผ่านมา +13

    అన్న ఈ ఎంటర్వూ ఎలక్షన్స్ కంటే ముందు వస్తే బాగావుంటుండే ప్రజలల్లో అవేర్నెస్ వస్తుండే. ..

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 20 วันที่ผ่านมา +2

    🌼🌿
    ధన్యవాదాలు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 23 วันที่ผ่านมา +7

    ఓం గురుభ్యోనమః 🙏🇮🇳🙏

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 23 วันที่ผ่านมา +7

    శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 24 วันที่ผ่านมา +6

    శ్రీ గురుభ్యోనమః ఆనందం జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 23 วันที่ผ่านมา +4

    గురువుగారికి శతకోటి వందనాలు

  • @vaishnaviradhakishan8686
    @vaishnaviradhakishan8686 23 วันที่ผ่านมา +4

    అమోఘమైన ప్రశ్నలకు గురువుగారి అద్భుతమైన సమాధానాలు.. 🙏🏻
    Reflection వారికి ధన్యవాదాలు.

  • @prayagamanitha7645
    @prayagamanitha7645 24 วันที่ผ่านมา +8

    అత్యద్భుతమైన చర్చ

    • @ramprabhakara
      @ramprabhakara 24 วันที่ผ่านมา

      సత్యం సత్యం పునః సత్యం సత్యం సత్యం తథైవచ 🙏🙏🙏

    • @arunathallapaka2344
      @arunathallapaka2344 4 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 24 วันที่ผ่านมา +6

    Jai Sri ram Jai Sri Krishna

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +5

    సనాతనధర్మము లేని దేశభక్తి … తీవ్రమైపో యే ప్రమాదమున్నది… సత్వగుణము మాయమై, రజోగుణ తమోగుణముల తో నిండిపోతుంది…🤝అంటే , సమ న్వయము కుదురు కుంటూండాలి… ఎప్పటికప్పుడు , సరిచేసుకుంటూండాలి..🤝

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +4

    అర్జునుని విషాద యోగములోని మాటలు , శుష్క వేదాం తము ను గుర్తు, చేస్తున్నాయి…🤝👌మనజీవలక్షణము , మార్గము,సనాతనధర్మములోభాగముగా, ఉంటే చాలు…🤝

  • @pavangandeti3645
    @pavangandeti3645 24 วันที่ผ่านมา +4

    శ్రీ గురుభ్యోనమః

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 วันที่ผ่านมา +9

    కీర్తి కన్న ధర్మాచరణము ముఖ్యమనిపించింది…22 సం.. వయస్సులో అగ్ని గురించి , మనసనాతన ధర్మ వాజ్ఞ్మయమలో పరిశోధించి , ఉపన్యసించాము..🤝👌👍👏🙌

  • @gowribommakanti3028
    @gowribommakanti3028 13 วันที่ผ่านมา +1

    అద్భుతమైన వీడియో! గురువుగారు ప్రతివిషయాన్ని విశ్లేషించి వివరించినతీరు చాలా బావుంది.ధన్యవాదములు.

  • @veerangulu
    @veerangulu 18 วันที่ผ่านมา +1

    గురువుగారికి ప్రణామములు, అమోఘ్ దేశపతి గారికి నమస్కారములు, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 24 วันที่ผ่านมา +4

    My humble pranams to our pujya guru...samavedam shanmuka Sarma garu..and thanks to media reflection. For sharing awesome one..

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 23 วันที่ผ่านมา +2

    ఆలయ వ్యవస్థ పునరుద్ధరణ, గురుకుల ఆశ్రమ విద్యాబోధన, సంస్కృత భాష వ్యాప్తి, ఆధ్యాత్మిక జీవన విధానము, ధర్మము మరియు వేద తత్వం పట్ల అవగాహన , ఆధ్యాత్మిక మార్గము , మానవాత్మ లక్ష్యము, గమ్యము, గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవము , అందరి పట్ల ఆదరణ, ప్రకృతి పట్ల బాధ్యత..... విస్తృత ప్రచారం జరగాలి.
    అర్హులైన వ్యక్తుల కు "వేదవిద్య " ఎప్పుడూ గోచరము అవుతూనే వస్తున్నది. అర్హత సాధించడం లోనే , జిఙ్ఞాస,ఆకాంక్ష, ప్రయత్నము, సాధన, నియమము,క్రమశిక్షణ, స్వభావము, ఙ్ఞానుల సాంగత్యము, త్యాగనిరతి, వ్యక్తిత్వం.... అనే విషయాలే ప్రధానంగా వ్యక్తి జీవితంలో ప్రభావం పరిణామం వికాసం అనుభవనీయమౌతవి. బ్రహ్మము ను తెలుసుకోవాలకునే జిఙ్ఞాస పరుడే బ్రాహ్మణుడు. అందుకు కృషి చేయువానికి అవసరమైన సందర్భమున, వివిధ స్ధాయి లల్లో సహాయపడటానికి, ఙ్ఞానబోధ చేయటానికే "గురు"సంప్రదాయం వ్యక్తమైనది.
    కుల వ్యవస్థ వర్గీకరణలు, సామాజిక పరంగా అనేక ఇబ్బందికర పరిస్థితులు అనుసరించి ఏర్పడిన వేర్పాటుతనములు, అఙ్ఞానము, అహంకార పూరిత మనస్సు, వ్యక్తుల స్వార్ధము, ... మానవుల మధ్య అడ్డుగా నిలచినవే తప్ప, వేదవిద్య లేదా విఙ్ఞాన కిరణములు ప్రసరించుటకు మరియు స్వీకరణకు ఏది అడ్డు లేదు.

  • @solo_soul_stories517
    @solo_soul_stories517 13 ชั่วโมงที่ผ่านมา

    సామవేదం షణ్ముఖశర్మ గారిని చూడడం చాలా సంతోషం. ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు ఏది ఐన. చాలా సంతోషం.❤

  • @Sree-G
    @Sree-G 10 ชั่วโมงที่ผ่านมา

    గురువుగారి చరణ కమలములకు నమస్సులు. అమోఘ్ గారు 👌. మీకు మహాత్ములతో సంభాషణకు అనుగ్రహం, అవకాశం దక్కాయి.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 20 วันที่ผ่านมา +1

    మా ఇంట్లో కూడా ఈ ఓటు సమస్యే గురుదేవా,ప్రభుత్వానికి చాలా మంచి సూచన ఈ ఓటు విషయంలో తెలియచేశారు మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న‌‌‌ శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅🥰🥰🥰

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 23 วันที่ผ่านมา +3

    మా తెలంగాణ దార్షనికుడు పండిత రామసింహ కవిగారు ధర్మం గురించి వివరించారు 100 సంవత్సరాల క్రితమే

  • @priyadeepu8
    @priyadeepu8 24 วันที่ผ่านมา +2

    Maa poojya gurudevulaki sashtanga pranamalu
    Thnks Amogh brother
    🚩Jai SriRam🚩

  • @Rajeshwaripeddi0077Peddi
    @Rajeshwaripeddi0077Peddi 25 วันที่ผ่านมา +3

    Jai sree ram

  • @sailajajs9604
    @sailajajs9604 20 วันที่ผ่านมา

    నమస్తే. గురువు గారి ప్రతీ వివరణ అత్యద్భుతంగా ఉంది. వీరి వాయిస్ కి సంపూర్ణ వాల్యుమ్ ని కలపగలరు. విడిగా వింటే మంచి వాల్యుమ్ తో వినపడితే మరింతగా అందరికీ అందుబాటులో ఉంటుంది అని నా చిన్న మనవి. 🙏. ప్రతి దాన్ని వీరు సమన్వయం చేస్తారు కనుకనే సమన్వయ సరస్వతి అనే బిరుదును పొందారు. దానిని అనుక్షణం, అహరహరం ప్రతిపాదిస్తున్న వారి దివ్య పాదములకు నమస్కారములు. 🙏🙏

  • @chintapalliyerrayya4577
    @chintapalliyerrayya4577 25 วันที่ผ่านมา +3

    Jai sri ram

  • @dasharathammanne7019
    @dasharathammanne7019 24 วันที่ผ่านมา +2

    Jai shree ram

  • @Aaryobserver
    @Aaryobserver 24 วันที่ผ่านมา +4

    I want to learn this beautiful language from haryana bharat 🚩🙏

    • @achyuthcn2555
      @achyuthcn2555 24 วันที่ผ่านมา +2

      Telugu is very close to sanskrit. I wish you all the best.

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 24 วันที่ผ่านมา +2

    jai Sree Ram --------------->

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi6449 23 วันที่ผ่านมา +2

    చాలా మంచి వీడియో. కాని ఎక్కువ మందికి చేరితే బావుంటుంది. వీడియో length ఎక్కువై అందరూ చూడాలేరు. వర్ణవ్యవస్థ లాంటి విషయాలను shorts రూపంలో ఎక్కువ మందికి చేర్చితే బావుంటుంది

  • @HKsReelsReview
    @HKsReelsReview 21 ชั่วโมงที่ผ่านมา

    అద్భుతం sir, "పటిక బెల్లం ఉన్నట్టు చింతపండు ఉండదు"
    అవును దేనివిలువ దానిదే !

  • @premsiricilla537
    @premsiricilla537 24 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ్

  • @praveenmanchala2005
    @praveenmanchala2005 24 วันที่ผ่านมา +2

    Guruvugariki vandanalu

  • @SriDattaVarahiLalithamma
    @SriDattaVarahiLalithamma 24 วันที่ผ่านมา +1

    Amogh gaaru Guruvugaarini interview chesinanduku meeku dhanyavadhalu...Guruvugaariki naa paadabhivandanalu🙏🙏🙏

  • @spatt2829
    @spatt2829 24 วันที่ผ่านมา +2

    Excellent interview with Guruvu great information 🙏🙏💐

  • @krishnagopalchilukuru5615
    @krishnagopalchilukuru5615 18 วันที่ผ่านมา

    Meeru edy vidhamga maa guruvugari interviews ni andariki andinchandi దయచేసి.

  • @chandramouly311
    @chandramouly311 11 วันที่ผ่านมา

    గురువు గారికి ఆత్మ నమస్కారములు

  • @jaisriram-we7yr
    @jaisriram-we7yr 24 วันที่ผ่านมา +2

    జై శ్రీ రామ

  • @user-nk8dq6fk4z
    @user-nk8dq6fk4z 24 วันที่ผ่านมา +2

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 22 วันที่ผ่านมา

    గురుదేవా మీ దర్శన భాగ్యము తో తరిస్తాము దేవ

  • @yacharenipadmavathi8421
    @yacharenipadmavathi8421 24 วันที่ผ่านมา +1

    I couldn't check time,such a beautiful discussion, MANTRAMUGDULANI chesaru Jai guru ji 🙏 padabhi Vandanam namaste.

  • @homemanapragada6086
    @homemanapragada6086 24 วันที่ผ่านมา +1

    🕉️🙏🙏🙏🙏🙏🕉️
    శ్రీ గురుభ్యో నమః.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 18 วันที่ผ่านมา

    Desa bhakthi, Dhaiwa Bhakthi
    Namaskaram guruvu garu for highlighting the importance of governance and about election reforms in different scopes

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 23 วันที่ผ่านมา +5

    నాయకులు ఉచితాలిచ్చి ఓట్లను ఆకట్టుకుంటున్నారే కానీ మథ్యతరగతి ని పట్టించుకోవటం లేదు అందుకే వాళ్ళు ఓటు వెయ్యాలనుకోవటం లేదు

    • @nalini.v3902
      @nalini.v3902 15 วันที่ผ่านมา

      Jai shree Ram

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 24 วันที่ผ่านมา +4

    రాధా మనోహర్ దాస్ గారితో మల్లి ఒక ఇంటర్వ్యూ చెయ్ అమోఘ్

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 24 วันที่ผ่านมา +1

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @visalakshinadella1413
    @visalakshinadella1413 24 วันที่ผ่านมา +1

    Guruvu gariki nanaskaramulu. Maku teliyani dharmasookshmaalu teliyajesindndulaku dhanyawadamulu

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 23 วันที่ผ่านมา

    గురువుగారికి పాదాభివందనాలు

  • @krishnaaya99
    @krishnaaya99 24 วันที่ผ่านมา

    గురువుగారి పాదాలకు నమస్కారము 🙏🙏🙏గురువుగారితో interview తీసుకోవటం చాలా మంచి ఐడియ, good job Amogh 🙌 good information ❤

  • @laxtangi67
    @laxtangi67 24 วันที่ผ่านมา +1

    guruvu garini choopinchinanduku, amogh ki thanks. guruvu gari namaskaram🙏🙏🙏🙏

  • @natyamrutam3764
    @natyamrutam3764 24 วันที่ผ่านมา +2

    Proud of you Amogh, god bless you

  • @bhuvanabhuvaneswari2562
    @bhuvanabhuvaneswari2562 2 วันที่ผ่านมา

    Thankyou you amogh garu, thank you guru garu namskaramulu

  • @chintapalliyerrayya4577
    @chintapalliyerrayya4577 25 วันที่ผ่านมา +1

    Jai gurudeva ......

  • @funnyadityanani994
    @funnyadityanani994 24 วันที่ผ่านมา

    Jai shree Ram 🙏

  • @kkmohanlaxmi
    @kkmohanlaxmi 23 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోమః 🙏🏻🙏🏻🙏🏻 గురువుగారి దర్శనం చాలు🙏🏻

  • @nikhilchinku3887
    @nikhilchinku3887 23 วันที่ผ่านมา

    Sri Gurubyo namaha .
    Excellent 👏 ❤

  • @gadirajususeela5600
    @gadirajususeela5600 25 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @satyanarayanammamattaparth1579
    @satyanarayanammamattaparth1579 10 วันที่ผ่านมา

    Guruvu Gari padalaku sirassu ranchi namaskaristu..highly valued and very difficult sannathana pouranika knowledge in common people..

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 25 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @srinua5940
    @srinua5940 24 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 24 วันที่ผ่านมา +1

    వోటు హక్కు ఎలా ధూర్వినియోగం అవుతుందో ఈ ఎన్నికల వుగ్ర వాదులను చూస్తే అర్ధం అవుతుంది .

  • @radha2383
    @radha2383 24 วันที่ผ่านมา +1

    Gurubhyonamaha

  • @sailajajs9604
    @sailajajs9604 20 วันที่ผ่านมา

    మీ మాధ్యమం వారితో మాట్లాడే అవకాశం అందించగలరు 🙏

  • @mrunalinimutnuri3818
    @mrunalinimutnuri3818 วันที่ผ่านมา

    Good discussion pranamams guru vugaru

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 24 วันที่ผ่านมา

    Guruvugariki sastangalu 🙏🙏🙏🙏🙏
    Every person should watch this interview for a basic knowledge of all the present situations.
    Excellent questions, thank you so much

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 21 วันที่ผ่านมา

    గురువు గారికి ద౦డాలు

  • @srikanthm765
    @srikanthm765 24 วันที่ผ่านมา +1

    Jai Sri Ram
    Sri Gurubyo Namaha
    Thank you Anna Guruvu Garu vari interview cheyadam great Anna questions. Dhanyavadamulu Guruvu Garu vote veyadam entha mukyamaina badyatho clear ga ardamayyela chepparu... Guruvu Garu meeru cheppina Bagavatam Pravachanam Valmiki Ramayanam Pravachanam entho vivaranga clear ga chepparu. Dhanyavadamulu Guruvu Garu. Secular Hinduvulu melkovali Hindu Sanathana Dharmam ni kapade variki, Sri Ramudini Sri Krishnudini pujinchey variku, mana Bharata desham meda bhakti viswasalu unnavariki support cheyali. Jai Sri Krishna

  • @yacharenipadmavathi8421
    @yacharenipadmavathi8421 24 วันที่ผ่านมา +1

    Fantastic session 👏 👌 it ignited mind to respect my dharma and to respect others too. This really a session of spreading awareness. Tq Amog garu keep doing.

  • @user-xo2kl3tt1l
    @user-xo2kl3tt1l 23 วันที่ผ่านมา

    అద్భుతమైన ఇంటర్వ్యూ.... I like it

  • @user-vz9kv1md6k
    @user-vz9kv1md6k 23 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 16 วันที่ผ่านมา

    Jai sri ram🙏🙏🙏🙏

  • @vivekatruths
    @vivekatruths 17 วันที่ผ่านมา

    Nice Interview.

  • @Desh-bhakth
    @Desh-bhakth 24 วันที่ผ่านมา

    Excellent program and discussion 🙏

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 24 วันที่ผ่านมา

    Adbhutaha!!!

  • @viswanathsomanchi7655
    @viswanathsomanchi7655 20 วันที่ผ่านมา

    Gurubhyonamah!! 🙏🙏🙇‍♂️🙇‍♂️

  • @manisai7156
    @manisai7156 24 วันที่ผ่านมา

    అద్భుతం 🙏

  • @sumanapulugurtha5451
    @sumanapulugurtha5451 23 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ క్రృష్ణాయనమః

  • @narendert899
    @narendert899 24 วันที่ผ่านมา +1

    🚩🚩🙏🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 18 วันที่ผ่านมา

    Clear perspective

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 20 วันที่ผ่านมา

    ఈనాడుదాతలు ముందుకువచ్చి ప్రజలకు రామాయణమహాభారతలుపురాణాప్రవచనాలుసెప్పించాలి. ఎన్నో కళారూపాలద్వారా ఆనాడు ప్రవచనాలుజారిగినాయి. అందుకేనానాటిప్రజలసంతోషంగాసహజీవనంచేశారు. ధర్మారంక్షానకోసంపాటుపడ్డారు.

  • @saritanallapati7841
    @saritanallapati7841 22 ชั่วโมงที่ผ่านมา

    Jivitam ela lead cheyali ee question next guruvuu garini adagandi. Chala chakkani questions excellent answers...all the best reflection.