Dark Comedy Praneeth Hanmanthu controversy | Raw talks With Himavanth Vallabhaneni | Reflection

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • Dark Comedy Praneeth Hanmanthu controversy | Raw talks With Himavanth Vallabhaneni | Reflection
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / @reflectionpictures2023
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 103

  • @rajureddy9951
    @rajureddy9951 14 วันที่ผ่านมา +49

    వాళ్ళింట్లో dark rommance చేస్తున్నారు వావి వరసలు లేకుండా అర్ధమయిపోయింది 🥱ఆ నలుగురు దండుపాళ్యం బొకడా బ్యాచ్ 👈

  • @rajeshsheelam1719
    @rajeshsheelam1719 14 วันที่ผ่านมา +29

    నమస్కారం amogh దేశ్శ్ముఖ్ గారు. మీకు ఒక విన్నపం వేములవాడ గుడిలో దర్గా గురించి ఒక డిబేట్ నిర్వహించండి. గర్భ గుడిలో శివ లింగం పైన మూత్ర విసర్జన చేసిన వాడి సమాధి ని అప్పట్లో నిజామ్ లు గుడిలోనే నిర్మి్మించారు. అది ఇప్పటికి అలాగే ఉండడం అసలైన దార్భాగ్యం ఏమిటంటే భక్తులు వాడి దర్ఘ దగ్గర డబ్బులు ఇచ్చి మరి మొక్కడం. దయచేసి ఇది భక్తులకు తెలిసేలా చైతన్యం తీసుకు రండి. అంతే కాకుండా ఆ నీచుడు సమాధి తొలగించేలా గట్టిగ ప్రయత్నం చేద్దాం. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 14 วันที่ผ่านมา +24

    తప్పుని సమర్దించటం పెద్ద తప్పు. అందరం కలిసి వాయిస్ రైస్ చేయాలి.... జై శ్రీరామ్

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 14 วันที่ผ่านมา +24

    అసలు సమస్యే తల్లిదండ్రులకు సంస్కారం లేకపోవడం ఏం తినాలో తెలియకపోవడం

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 14 วันที่ผ่านมา +14

    డార్క్ ట్రాజడీ కూడా ఎలా ఉంటుందో వాడికి చూపించాలి

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 14 วันที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పారు TH-cam, ott platform కి నిజంగానే మంచి content చేసే వారి మీద TH-cam వాళ్ళు strick 🚫 వేస్తున్నారు ఈ channel నే కాదు మన దేవాలయంశిల్పి సంపద గూర్చి చాలా చక్కటి వివరాలతో విడియెడ్లు విడియెాలు చేస్తాడు అతను అతనికి కూడా ఈ విధంగా నే strick 🚫 వేసారు TH-cam వారు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ అశ్లీలమైన content చేసేవారు కి ఎక్కువ మద్దతు ఇస్తుంది నిజంగా ఆలోచించవలసిన 🙇🏽‍♀️ అంశం ఇది

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 14 วันที่ผ่านมา +14

    మంచి విశ్లేషణ చేయగలిగారు కుటుంబాల సంబంధించిన విషయాలు

  • @rmnjhi7742
    @rmnjhi7742 14 วันที่ผ่านมา +11

    జై శ్రీ రామ్ జై భారత్ 💐🙏

  • @AkkapeddiJayasree
    @AkkapeddiJayasree 14 วันที่ผ่านมา

    చాలా చాలా బాగా చెప్పారు. ఇది పిల్లలున్న ప్రతి parent తప్పక చూడాలి. ముఖ్యనంగా చివరి 5 నిమిషాలు తప్పక చూడాలి. పిల్లల పెంపకం గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది. దీన్ని చూసి అయినా నేటి తరం తల్లి తండ్రులు తమ తల్లి తండ్రులు తమకెంత అవసరమో గుర్తిస్తారేమో చూడాలి.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 14 วันที่ผ่านมา

    ఆదరిద్రుడు ఒకసారి పెడీ తే మీ చానల్స్ వందసార్లు ట్రోల్ చేస్తాయి.

  • @pasamrajesh143
    @pasamrajesh143 14 วันที่ผ่านมา +56

    సరిగ్గా చెప్పారు🙏 ఎలాగ అయితే హనుమంతు ఉన్నాడో,చాలా కాలంగా జబర్దస్త్ కూడా అలాంటి కామెడీని ప్రోత్సహిస్తూ ఉంది కదా! మరి ఎందుకు జబర్దస్త్ ని బ్యాన్ చేయమని ఎవరు అడగటంలేదు? భాదగా ఉంది.దయచేసి హనుమంతు ఛానెల్ తోపాటు జబర్దస్తీ కూడా బ్యాన్ చేయమన్ పోరాడదాం,మన పిల్లలను,మన ఆడవారి మర్యాదను కాపాడుకుందాం🙏🚩🇮🇳

  • @pasamrajesh143
    @pasamrajesh143 14 วันที่ผ่านมา +22

    దేశానికి దేశానికి నితి మారుతుంది నిజమే.....తల్లి తండ్రులతో పిల్లల భందం మాత్రం అన్ని దేశాలలోనూ ఒకటే😔 వాడు ఎంత భ్రష్టు పట్టాడో చెప్పకనే చెప్పాడు

  • @anandaraomp4876
    @anandaraomp4876 14 วันที่ผ่านมา +15

    వాడి కామెడీ తగలడ ,,అలాంటి వాళ్లను ప్రేత్సహించే ఎదవలున్నంతకాలం వాల్లు పెట్రేగి పోతూనా వుంటారు

  • @kathyaynisurendar8084
    @kathyaynisurendar8084 14 วันที่ผ่านมา +21

    అన్న మీరు ఎంతో కష్టపడి ఇలాంటి విశ్లేషణలను చేసుకుంటూ ప్రజలలోను స్పృహ కల్పిస్తున్నారు

  • @janakidevi1526
    @janakidevi1526 14 วันที่ผ่านมา +10

    Jai Sri Ram 🙏,

  • @Lakshmi-ru1dg
    @Lakshmi-ru1dg 14 วันที่ผ่านมา +4

    We have been seeing Himavanth garu from a long time, he is a very good spokes person.. and his analysis is really good...

  • @dharmajinkala4839
    @dharmajinkala4839 14 วันที่ผ่านมา +8

    Jai shree Ram

  • @HarHarVihari
    @HarHarVihari 14 วันที่ผ่านมา +6

    Everything you said is right and I think TH-cam is a major platform rather than OTT. So TH-cam should definitely remove or warn channels with obscene content.

  • @virandirajesh7761
    @virandirajesh7761 14 วันที่ผ่านมา +4

    Jai shree Ram

  • @suryarao8820
    @suryarao8820 14 วันที่ผ่านมา +3

    Jai shree ram Ann Jai bharat