Life@360 With Dr Jaya Prakash Narayana | Reflection | Amogh Deshapathi | Loksatta Party |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 มี.ค. 2024
  • Life@360 With Jaya Prakash Narayana Former Member of the Andhra Pradesh Legislative Assembly | Reflection | Amogh Deshapathi | Loksatta Party |
    Join this channel to get access to perks:
    / @reflection_channel
    REFLECTION MEDIA AND ADVERTISING
    A/C NO: 922020065969080
    IFSC CODE: UTIB0000553
    AXIS BANK LTD
    MADHAPUR, HYDERABAD - 500081.
    🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind
    దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
    "ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
    రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
    #Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
    *Follow us for... stories, songs, short films, web series and documentaries.
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    ► Follow Reflection on:
    ✷Facebook: / reflectionchannel1
    ✷Instagram: / reflection_channel
    ✷Twitter: / reflectionamogh
    ► Pls Subscribe To Our Group Of Channels:
    Reflection: / @reflection_channel
    Reflection News: / @reflectionnews
    Reflection Pictures : / @reflectionpictures2023
    Reflection Tech: / @reflectiontech
    SSR Bhakthi: / @ssrbhaktitv834
    Spiritual Nights : / @spiritualnights

ความคิดเห็น • 527

  • @kkalluri1
    @kkalluri1  +216

    జేపీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బీజేపీ కి మద్దతు ఇచ్చారు. కానీ జేపీ గారిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా చూడాలని వుంది. వీరు అద్భుతాలు చేయగల మేధావి

  • @SrinivasKachu-tk7fl

    జేపీ గుడ్ పర్సన్ బీజేపీ కేంద్రంలో ఛాన్స్ ఇవ్వాలి నాకోరిక 🚩🚩🚩🏹🏹❤️❤️❤️

  • @sreeramvijayprabhanjan3187

    JP గారు చాలా మంచి administer

  • @user-yr7eq9dt5p

    జయ ప్రకాశ నారాయణ గారు చాల గొప్ప మనిషి. మన సమాజం కొరకు ఆయన చాల లోతుగా ఆలోచిస్తున్నాడు. నిజమైన దేశాభిమానం కల వారు ఆయన గారి మాటలను వినాలి, పాటించాలి.

  • @u.p.ramakrishnaraokrishna9453

    నిజంగా అత్యంత అద్భుతమైన ఇంటర్వ్యూ అమొఘ్

  • @user-si3jl1sw9g

    దేశభక్తుడు నిజాయితీపరుడు జయప్రకాశ్ నారాయణ గారికి పాదనమస్కారములు

  • @siripuramramachandram1253

    జేపీ గారు మీరు ధర్మబద్ధమైన ఆహారం తింటూ ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా బ్రతుకుతూ దేశభక్తి కలిగి అవినీతికి దూరంగా ఉన్నందుకు శతకోటి వందనాలు

  • @hemamalinip6055

    జేపీ గారు మంచి విద్యా వేత్త తమ్ముడు raagakeeyum ఆయనకు బాగా తెలుసు ఫ్ర్ర్ గా ఇవ్వదు అంటారు ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anjaneyasastrykompella7773

    జె పిగారు బి జె పిలోకి రావాలి

  • @Vasili_venugopal

    ఈ సందర్భంగా ఒక జోక్ చెప్పనా.....

  • @mohanrajgommani653

    ప్రభుత్వాలు జయ ప్రకాష్ నారాయణ గారి లాంటి మేధావులని ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవాలి అప్పుడు దేశం బాగుపడుతుంది

  • @prabhakararao_gthrivedi4167

    జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @hemamalinip6055

    మంచి ఇంటర్వ్యూ తమ్ముడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @lepakamvenkateswarlu6493

    ధర్మ సంస్థ అధినేత శ్రీమాన్ మోదీ ప్రభంజనం సృష్టిస్తోంది జై శ్రీరామ్.

  • @valluruvenkatasatyanarayan9824

    ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యానం విశ్లేషణ శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి శుభాకాంక్షలు

  • @Pharmaqc

    One of the legends in Telugu states, very good politician

  • @srigowri992

    అద్భుతమైన వ్యక్తి ని మన ఛానల్ కీ తీసుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమోఘ్ బాబు.

  • @bajarangishravan5863

    ఈయనకి ప్రభూత్వ విద్యా శాఖ బాగుంటుంది

  • @user-si3jl1sw9g

    సమాజ సేవకుడు జయప్రకాశ్ నారాయణ గారి సేవా భావాలనూ ధ్యేయాలనూ వినండి

  • @karthik_hindustani

    We love Amogh Deshpathi