పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) రాలిపోతుంది నేస్తమా ఆ.. వాడిపోతుంది నేస్తమా (2) పాల రాతపైన నడిచినా గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2) అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీవున్నా గాని కన్ను మూయడం ఖాయం నిన్ను మోయడం ఖాయం (2) కళ్ళు తెరచుకో నేస్తమా ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2) జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చేరకముందే (2) పాపాలు విడువు నేస్తమా ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు|| ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా (2) ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా ఏది నీతో రాదనీ తెలుసా వాడిపోయి రాలకముందే ఎత్తి పారవేయక ముందే (2) పాపాలు విడువు నేస్తమా ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
ప్రైస్ ది
ఇలాంటి పాటలు మరెన్నో రాసి పడాలని నా కోరిక గాడ్ బ్లెస్స్ యూ ఆమెన్ 🙏
❤🙏🙏🙏🙏🙏
ఈ సాంగ్. పాడిన వారి..స్వరం కూడా చాలా బాగుంది..
👌
😊😊@@repolluabraham2633
Good song 🙏🙏🙏🙏😢❤❤❤❤❤
My life is a i love my jesus ❤❤❤❤🎉
Super song jivithani thalipina song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭👌👌👌👌👌👌
❤❤❤❤❤😊😊 in
ఎస్ God is గ్రేట్
I love jesus song's and e song super andharu e song vini prabhu ni namukovali
jeevitham satyam cheyppina song excellent
Deeva vandhanalu kapadu prabuvaaa apavitrathanu tisey prabuvaaaà prise tha lord
In a reality no can expect about the worldly life.ultimately Jesus is the way truth and life.
I LOVE MY JESUS
వంద నాలు సార్ బాగా పాడారు
SEAM MY LIFE.GOOD SONG.
I love you song s I love you jesus
🏰⛪⛪👌👌💯
Nice song love you yesayya 💓🥰 heart touching song 😭😭
Beautiful song....praise the lord.. Amen
9th
❤❤❤❤❤@@madhuriuppada9006
ఆమేన్
Jesus king of kings nice song very meaning ful
హల్లో,సార్,,ఈసాంగ్ చాలా,చాలా,బాగుంది..ధన్య వాదములు...
ఇలాంటి పాటలు బాగా పడాలని ఇంకా మీరు బాగా వుండాలని కోరుకుంటున్నాము. గాడ్ బ్లేస్ యూ. ఆమేన్ 🙏
Deva mamalni balaparchum deva
i love jesus
Super song paster garu
Chalameaningundhi🙏
Wonderful song, praise the lord
సూపర్ సాంగ్
Praise the lord ✝️
amen❤
Praise the Lord--- Amen.
Praise the lord
Love This song l Love Jesus
Seeyounsongs
Hosanna
Song lo chala meaning vundhi
Super song hallelujah 👌👌👌🙏🙏🙏
Nice songs God bless you
nijajivithamu.pataa super
Thank you God
Calbagapadaru,vandanalu
Super song
Nice song
O. My god. Bless me
Super song enni sarlu vinna Malli Malli vinali anipistundi ❤️❤️❤️❤️👍👍👍
Nice songg
Very nice truly song ❤
I love you Jesus love you so much my daddy🥰❤
Heart touching song
Super song👏👏👏
Song heart touching super.. super.. 🥺🥺🥺😭😭😭😭😭💔 super Anna
Super song👍👍👍🙏🙏🙏
Super
God bless you Super Songs
Praise the lord super song
I love you jesus
Amen amen amen praise the Lord.
💖♥️💖💗💓🙏🙏🙏🙏
I love you song ❤️❤️❤️❤️❤️❤️
S super song andhariki jeevitham gurinchi thelusukune goppa song 👏👏👏 Amen
Good song
Praize the lord
Good song 🙏🙏🙏
Praise the jesus.
Super song 🙏🙏🙏
😮😅😊
🙏🙏🙏🙏🙏🙏
Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thankyou jesus preaise the lord all mashi fhamly bless of God
Price lord 🙏🙏
చాలా బాగుంది అన్నా ఫ్రద్ల్❤
❤❤❤ ILove jesus ever and for every
Amen.amen.amen
Very heart touching song...Nd soo meaningful..
🙏🙏🙏🙏🙏🙏
Gvasantha
Praise the Lord
5
Hi
Super songs ❤❤
God bless you
Madhuri Madhuri🎉🎉🎉
Mubarakpur Telugu
Mahabharat aur Ramayan🎉🎉🎉
wow i love jeses songs
Good 🌃 👶
Super song i like it.
Praise the lord sir 🙏🙏🙏🙏
God bluess you ❤️❤️❤️🙏🏻🙏🏻
GOOD SONG , ALL GLORY TO GOD
Ykg
Athmatho rasaru brother lyrics meeru...ee lokamlo manaku edhi saswatham kadu Ane daniki goppa nidarsanam ee song
i love song
This song is very meaningful song .gods gift to this life. Praise the lord 😊😊
❤❤❤amen❤❤❤
Great 😊😊😊 👌 😊 👌 👌 👌 song
Vandanalu sodara ❤❤❤❤❤❤
Nijamega vadi poye mana jeevitalu😢😢😢😢
సూపర్ సాంగ్ 🙏🙏🙏
Ersudy
Amen
🙏🙏🙏praise the lord దేవుడు నిన్ను దీవించును గాక అల్లెలూయా
I love you songs
Trajamamma😢😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank u brother love u song 🙏🙏🙏✝️✝️✝️😞☹️😢😢😢🙏
Hi
God blees you
Super song i love this song
అవును మన జీవితం నిజంగా గడ్డి పువ్వు లాంటిది ఎప్పుడూ ఎలా రాలిపోతూంది తెలియదు
Repliespdf
🙏🙏
@@bijinavemulavenkataiah1239kk
Naku jesus aoteytam
😮@@bijinavemulavenkataiah1239
I love this song ee song vini edvani vaaru undaru antha ardavanthamaina song ee song valla maaripovalsinde jesus ni telusukovalsinde
😢😢😢😢 great song sir
Super song I love Jesus👌👌👌👏👏👏👏🙏🙏🙏
Good song nice lyrics
Super songs i love jesus songa
😢😢😢😢😢😢😢😢
E. Song. Super. Ga undi👌👌👌100/100000
పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా
ఆ.. వాడిపోతుంది నేస్తమా (2)
పాల రాతపైన నడిచినా గాని
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం
నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు||
జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే
అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
ఇలలో నీవు నేను స్థిరము కాదుగా
ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే
ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||
Yes yes😭😭🙏🙏
@samimuelmylapalli
😢😊😅😂
Thank you annaya 😊
Beautiful pictures and song😭😭❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the Lord brother song chala bagundi
ప్రతి వ్రుదయన్ని కదిలించే చాలా గొప్ప పాట ఈ పాట రచయితకు కృతజ్ఞతలు అందరికీ ప్రైజ్ ద లార్డ్
Neku
పులటిదీజివితం
@@budarampandurangam1314 p
Maranatha thalli
Ww
Heart touching song brother so meaning ful song 👍
Song supper
Prise the lord
Amen 🙏
This is song super to the other songs super
Love Jesus Christ ❤