Veera gopi gudipalli
Veera gopi gudipalli
  • 23
  • 10 339 215
VINTHAINA THAARAKA VELISINDI GAGANAANA || వింతైన తారక వెలిసింది గగనాన | LATEST TELUGU CHRISTMAS SONG
#veeragopigudipalli #christmassongs
vinthaina tharaka christmas song- వింతైన తారక వెలిసింది గగనాన || TELUGU CHRISTMAS SONG 2020.
PLEASE SUBSCRIBE FOR MORE SONGS
bit.ly/2LAZ5Ep
SCROLL DOWN FOR LYRICS:
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||
FOR MORE SONGS
bit.ly/2LAZ5Ep
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
th-cam.com/video/E52ZNY-ehC4/w-d-xo.html
నీవే నా సంతోషగానము
th-cam.com/video/UOjPwCDc8rQ/w-d-xo.html
నిత్యము స్తుతించిన
th-cam.com/video/643lwrAXMYY/w-d-xo.html
ఈ స్థితిలో ఉన్నానంటే
th-cam.com/video/0ErKmCSKnTM/w-d-xo.html
నీ దీర్ఘ శాంతమే
th-cam.com/video/NeRm830HLgA/w-d-xo.html
నిన్ను తలచి నను నేను మరచి
th-cam.com/video/21MBeHwyAOc/w-d-xo.html
పల్లెటూరి తమ్ముడా
th-cam.com/video/dZAgl0NpvVA/w-d-xo.html
ఎడబాయని నీ కృప
th-cam.com/video/317MeyuJI7A/w-d-xo.html
ఆశపడకు ఈ లోకం కోసం చెల్లమ్మ
th-cam.com/video/ARRL3nR93Uk/w-d-xo.html
కాలం మారినా.. మనుషులే మారినా
th-cam.com/video/TH4o99mrKuA/w-d-xo.html
కృపలతో నింపే...కరుణతో కదిలే...
th-cam.com/video/AonZXrJBRqI/w-d-xo.html
JALI CHUPU YESAYYA
th-cam.com/video/ao_xtT_ktqM/w-d-xo.html
ARADANAKU YOGYUDAVU
th-cam.com/video/OWSGTQq1V6g/w-d-xo.html
THANK YOU
มุมมอง: 4 805

วีดีโอ

EE STHITHILO UNNANANTE || ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపా || TELUGU CHRISTIAN SONG.
มุมมอง 15K4 ปีที่แล้ว
#veeragopigudipalli E STITILO UNANATE - ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపా -TELUGU CHRISTIAN SONG. PLEASE SUBSCRIBE FOR MORE SONGS bit.ly/2LAZ5Ep SCROLL DOWN FOR LYRICS: ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప... నీ కృప... నీ కృప ... ఇదీ నీ కృపా కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృప... నీ కృప... నీ కృప... ఇది నీ కృపా || ఈ స్థితిలో || మూర్కులగు ఈ తరముకు నన్ను వేరుచేసి...
NEE DEERAGA SANTHAME NAA HRUDAYANIKI DHAIRYAMU || నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
มุมมอง 24K4 ปีที่แล้ว
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము || NI DIRAGA SANTAME NA HRUDAYANIKI DHAIRYAMU || TELUGU CHRISTIAN SONG. PLEASE SUBSCRIBE FOR MORE SONGS bit.ly/2LAZ5Ep SCROLL DOWN FOR LYRICS: నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణ కటాక్షములే నా బతుకుకు ఆధారము యేసయ్య కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు 1. కడుపేద స్థితిలోనే కరువే నా బందువాయెను వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే క్రుంగ దీసెను (ఏ) ఆధారము కనిపి...
VADIPOKA MUNDE NANNU VADUKO ll వాడిపోకముందే నన్ను వాడుకో ll TELUGU CHRISTIAN SONG
มุมมอง 870K4 ปีที่แล้ว
VAADIPOKA MUNDE NANNU VADUKO-వాడిపోకముందే నన్ను వాడుకో PLEASE SUBSCRIBE FOR MORE SONGS: bit.ly/2LAZ5Ep LYRICS: వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే...
NINNU TALACHI NANU NENU MARACHI ll నిన్ను తలచి నను నేను మరచి ll TELUGU CHRISTIAN SONG
มุมมอง 145K4 ปีที่แล้ว
NINU TALACHI NANU NENU MARACHI TELUGU CHRISTIAN SONG please subscribe for more songs bit.ly/2LAZ5Ep scroll down for lyrics నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుక...
NEETHO NA JEEVITHAM SANTOSHAME IIనీతో నా జీవితం సంతోషమేII TELUGU CHRISTIAN SONG II HOSANNA II
มุมมอง 11K4 ปีที่แล้ว
#veeragopigudipalli #hosanna SCROLL DOWN FOR LYRICS PLEASE SUBSCRIBE FOR MORE SONGS : bit.ly/2LAZ5Ep NITO NA JIVITAM SANTOSHAME-నీతో నా జీవితం సంతోషమే- HOSANNA -TELUGU CHRISTIAN SONG పల్లవి: నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వనిగలా...
PUVVU LANTIDI JEEVITAM II పువ్వులాంటిదీ జీవితంII TELUGU CHRISTIAN SONG II YESAYYA
มุมมอง 9M4 ปีที่แล้ว
SCROLL DOWN FOR LYRICS PLEASE SUBSCRIBE FOR MORE SONGS : bit.ly/2LAZ5Ep PUVVU LANTIDI JEEVITAM-పువ్వులాంటిదీ జీవితం-TELUGU CHRISTIAN SONG LYRICS పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) రాలిపోతుంది నేస్తమా ఆ.. వాడిపోతుంది నేస్తమా (2) పాల రాతపైన నడిచినా గాని పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2) అందలము పైన కూర్చున్నా గాని అందనంత స్థితిలో నీ...
ALASATUNDADU NAKU ALUPU UNDADU II అలసటుండదు నాకు అలుపు ఉండదు II TELUGU CHRISTIAN SONG II YESAYYA.
มุมมอง 7K4 ปีที่แล้ว
#veeragopigudipalli SCROLL FOR LYRICS & SUBSCRIBE FOR MORE SONGS : bit.ly/2LAZ5Ep ALASATUNDADU NAAKU ALUPU UNDADU - అలసటుండదు నాకు అలుపు ఉండదు TELUGU CHRISTIAN SONG అలసటుండదు నాకు అలుపు ఉండదు నయేసుని సేవలో నాకు పగలు ఉండదు ఆత్మల భారంతో ఉన్నాను నా ఆశలలో ఏసయ్యను చూడమన్నాను నశియించిన సమరయకే -యేసు నడచి వెళ్లెను త్రోవ తప్పిన గొర్రెలకై -తానూ పరుగు లెత్తెను ఆత్మల దాహముతో యేసు వెళ్లెను ఆ ఆశలన్నీ సమరయ స్...
YEMIVVAGALANU NA YESAYYA II ఏమివ్వగలను నా యేసయ్య ll TELUGU CHRISTIAN SONG
มุมมอง 25K4 ปีที่แล้ว
YEMIVAGALANU NA YESAYA-ఏమివ్వగలను నా యేసయ్య-TELUGU CHRISTIAN SONG FOR MORE SONGS PLEASE SUBSCRIBE SCROLL DOWN FOR LYRICS SONG LYRICS- ఏమివ్వగలను నా యేసయ్య ఏమిచ్చి నీ ఋణము తీర్చేదానయ్య నను నియమించిన రీతి చూడగా నను పిలిచినా పిలుపు వినగా యెంత ప్రేమ...యెంత ప్రేమ...యెంత ప్రేమ వెలకట్టగలన విలువ చూప గలన... యేసయ్య.. బలమున్న వారెందరో బలగమున్న వారెందరో అందమున్న వారెందరో -అందమున్నవారెందరో ఎందరో... ఎందరో......
TARA TARALALO II తర తరాలలో యుగ యుగాలలో II TELUGU CHRISTIAN SONG
มุมมอง 25K4 ปีที่แล้ว
#veeragopigudipalli TARATARAALALO-తర తరాలలో యుగ యుగాలలో-TELUGU CHRISTIAN SONG SONG LYRICS పల్లవి: తర తరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు ...దేవుడు ...యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ .. హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ .. భూమికి పునాది లేనపుడు - మనిషికి రూపము లేనపుడు జలములపై అల్లాడాడు ఆత్మను కలిగిన దేవుడు.. గాలి తుఫాను గద్దించి - నిమ్మల పరచిన దేవుడు సముద్రము చీల్చిన దేవుడు - నీటిపై నడచిన దేవుడు రోగుల ముట...
ARADANAKU YOGYUDAVU ll ఆరాధనకు యోగ్యుడవు ll TELUGU CHRISTIAN SONG
มุมมอง 20K4 ปีที่แล้ว
ARADANAKU YOGYUDAVU - TELUGU CHRISTIAN SONG-ఆరాధనకు యోగ్యుడవు LYRICS ఆరాధనకు యోగ్యుడవు.. అక్కరలన్ని తీర్చెదవు రెక్కల చాటున దాచితివే - శరణం యేసయ్య.. శరణం శరణం నీ పాదములు శరణం. యేసయ్య ఎవరయ్యా నీకు సాటి అయినవారు ఎన్నికలేని నన్ను నీవు ఎన్నిక చేసావు... ఎవరు నాకు లేనపుడు నీవే తోడు నీడగా llశరణంll వేదనలో కుములుతు ఉంటె కన్నీరు తుడిచితివి వరదవేలే ని కృపయే కొద్దీ నన్నాదరించేనులే ఎవరు నాకు లేనపుడు నీవే తోడ...
KRUPALATHO NIMPE II కృపలతో నింపే II TELUGU CHRISTIAN SONG.
มุมมอง 15K4 ปีที่แล้ว
KRUPALATHO NIMPE - TELUGU CHRISTIAN SONG. LYRICS కృపలతో నింపే...కరుణతో కదిలే... దయామయా.. నిను కొలుతును... ఆరాదించును.. ఆరాధనా...ఆరాధనా... ఆరాధనా ప్రభు యేసుకే ఆరాధనా... ఆరాధనా ప్రభు యేసుకే చెల్లింతును.. కృపలతో.... నీప్రేమే కాదని తృణీకరించి - బ్రష్టుడా నయ్యాను ఎన్నెన్నో మారులు దుఃఖపెట్టిన - ఓరిమి చూపావు నాస్థితినీ చూచిన ని చల్లని హృదయం కన్నీరు కార్చేనా నాపాప శిక్షను భరియించి నీవే - బాలియాగమయినావు...
KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRISTIAN SONG II
มุมมอง 15K4 ปีที่แล้ว
KALAM MARINA IIకాలం మారినాII TELUGU CHRISTIAN SONG II
AATMIYA YATRALO ALALENNO II ఆత్మీయ యాత్రలో అలలెన్నో II TELUGU CHRISTIAN SONG.
มุมมอง 4.1K4 ปีที่แล้ว
AATMIYA YATRALO ALALENNO II ఆత్మీయ యాత్రలో అలలెన్నో II TELUGU CHRISTIAN SONG.
NEEVU LENI NAA JEEVITHANIKI II నీవులేని నా జీవితానికి II CHRISTIAN TELUGU SONG.
มุมมอง 36K4 ปีที่แล้ว
NEEVU LENI NAA JEEVITHANIKI II నీవులేని నా జీవితానికి II CHRISTIAN TELUGU SONG.
NEE KRUPA NANNU BRATIKINCHAGA II నీ కృప నన్ను బ్రతికించగా II christian song.
มุมมอง 16K4 ปีที่แล้ว
NEE KRUPA NANNU BRATIKINCHAGA II నీ కృప నన్ను బ్రతికించగా II christian song.
YEHOVA NAA BALAMA - యెహోవా నా బలమా TELUGU CHRISTAIN SONG-OLD
มุมมอง 1.2K4 ปีที่แล้ว
YEHOVA NAA BALAMA - యెహోవా నా బలమా TELUGU CHRISTAIN SONG-OLD
Who is the God II who is jesus llదేవుడు ఎవరు?
มุมมอง 3209 ปีที่แล้ว
Who is the God II who is jesus llదేవుడు ఎవరు?
JALI CHUPU YESAYYA II జాలి చూపు యేసయ్యా II CHRISTIAN SONG II APOSTALIC PRAYER CHURCH
มุมมอง 21K12 ปีที่แล้ว
JALI CHUPU YESAYYA II జాలి చూపు యేసయ్యా II CHRISTIAN SONG II APOSTALIC PRAYER CHURCH
Sarvonnathuda II TELUGU CHRISTIAN SONG II YESANNA II APOSTALIC PRAYER CHURCH II ADAVULADEEVI
มุมมอง 83412 ปีที่แล้ว
Sarvonnathuda II TELUGU CHRISTIAN SONG II YESANNA II APOSTALIC PRAYER CHURCH II ADAVULADEEVI