స్నేహితుడి ఆందోళనకు సమాధానం చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ Prof. Nageshwar reply to a friend’s concern

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #appolitics
    #apnews
    #chandrababunaidu
    #cmchandrababu
    #deputycmpawankalyan
    #tdpjspbjpalliance
    #rakasudhakar
    #rakaloakm
    #ysrcp
    #ysjaganmohanreddy
    #youtuber
    #subscribe
    #bjpandhrapradesh
    #modi
    #amitshah
    స్నేహితుడి ఆందోళనకు సమాధానం చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof. Nageshwar reply to a friend’s concern ||

ความคิดเห็น • 239

  • @pichannaml2683
    @pichannaml2683 2 วันที่ผ่านมา +6

    ఎల్లప్పుడూ మోడీ హితం,బీజేపీ హితం ,RSS హితం కోరే వ్యక్తి రాకా సుధాకర్. సార్ మీకు రాకా సుధాకార్కు చాల తేడా వుంది. సార్ మీరు అన్ని విషయాలు సూటిగా మాట్లాడుతారు.మీరు ఏ పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేయరు.తెలుగు ప్రజలకు అన్ని విషయాల పట్ల అవగాహన కల్పిస్తారు.

  • @rraghupathi586
    @rraghupathi586 2 วันที่ผ่านมา +1

    కట్టుకధలే అయినా అందులోనుండి ముక్య విషయాలు వుదహాహారణ లు గా చూపి ప్రోత్సహించారు 👌👌👍👍.

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 2 วันที่ผ่านมา +13

    ప్రొఫెసర్ గార్కి వందనములు

  • @msrktulasi
    @msrktulasi 2 วันที่ผ่านมา +6

    ఇప్పుడు మీరు టిడిపి వారిని మాత్రమే అంటే ధర్మం తొ తుగాదు ప్రొఫెసర్ గారు... ! ఇలా ఆంధ్రప్రదేశ్ని వర్గాలుగా చీల్చడం వైసిపి వారే మొదలుపెట్టారు. అయినా సమాజం వర్గాలుగా విడిపోతున్నప్పుడు సరిదిద్దాల్సిన మీలాంటి మేధావులు అప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు లేచి అధర్మం .. అధర్మం అని ఆవులిస్తున్నారు. ! ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని బాగు చేయడానికి ఇప్పుడు ఒక గురజాడ, వీరేశలింగం లాంటి నిజమైన మేధస్సు కలిగిన సంఘ సంస్కర్త కావలసి ఉన్నది.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 2 วันที่ผ่านมา +4

    ఆతనిది పక్కా RSS నేపథ్యం అందులో తిరుగు లేదు. కానీ అతను... రష్యా ఉక్రెయిన్ పై వారం లో యుద్ధంలో ఓడిస్తుంది అని చెప్పాక పెద్ద knowledgeable కాదు అని అర్ధం అయి.. అతని వీడియోలు చూడటం మానేశాను.

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 2 วันที่ผ่านมา +3

    నాయకులే అవకాశవాడులుగాను, కార్యకర్తలు, అభిమానులు పార్టీ నిబడ్డులుగా ఉంటున్నారు. అవకాశాలు, అవసరాలు, పదవులు, ఆస్తులు,అధికారం, కండువాలు మారుస్తున్నారు. ఆత్మాభిమానం తో బ్రతికేవారు బాధలు అనుభవిస్తున్నారు.

  • @subbacharypulikonda3509
    @subbacharypulikonda3509 2 วันที่ผ่านมา +9

    మిత్రులు చాలా బాగా చెప్పారు. మీ ప్రజాస్వామిక దృక్పథం ఆదర్శనీయం. రాకా సుధాకరరావుగారు నాకు చాలా సన్నిహిత మిత్రులు. నీ మీద కూడా చాలా రాళ్ళు పడుతున్నాయి. మీ భావం మంచి ధైర్యాన్ని ఇస్తుంది.

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Thank you dear friend. My friend raka sudhakar took salary from sakshi. He is cut throat hindutva vadi but he never mentioned about the temple demolitions happened in the past government. But why this professor made that private call to public. This is his hatred towards Andhra pradesh.

  • @Antharnetra
    @Antharnetra 2 วันที่ผ่านมา +9

    చలి వేసినప్పుడు స్వెట్టర్ వేసుకోవద్దు అని.. పూర్తిగా గుడ్డలు విప్పితే చలిని తట్టుకోవడం అలవాటు అవుతుంది అన్నమాట ..

  • @SRIRAM.77
    @SRIRAM.77 2 วันที่ผ่านมา

    మీ లాంటి వారు ఏ పార్టీని విమర్శించినా తృప్తిగా తీసుకుంటాం ఎందుకంటే అందులో ధర్మం ఉంది ఉంటుంది కాబట్టి once again keep it up prof sir

  • @rajeswararaothota5658
    @rajeswararaothota5658 2 วันที่ผ่านมา +2

    ఏపీ పై విషం చిమ్మే కుహనా మేథావి... మనం ఏది ఇస్తే భవిష్యత్ మనకు అదే ఇచ్చేస్తుంది సుమా🤔🤔

  • @kobdababuv3827
    @kobdababuv3827 23 ชั่วโมงที่ผ่านมา +1

    Professor garki vandanaalu❤❤❤❤❤❤

  • @chandrasekharnimmagadda4130
    @chandrasekharnimmagadda4130 2 วันที่ผ่านมา +7

    Sir, it is wrong to brand raaka sudhakar ji as jagans man, however, you are a shadow of Jagan

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา +1

      Prof chineshwar 😅

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      He is the employee of sakshi tv

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา

      @@vijaykota4444 raka sudhar is former employee of sakshi media
      Same as Prof chineshwar was a member of SFI and many left student organisations during his college days!
      Prof chineshwar never denied that he is a background worker of left wing Ecosystem

  • @creatorsearch69
    @creatorsearch69 2 วันที่ผ่านมา +6

    భారత పార్లమెంటులో ఒవైసీ 'పాలస్తీనా జిందాబాద్' అనడంతో, ఒక బిజెపి నాయకుడు 'జై హిందూ రాష్ట్ర' అని ప్రతిస్పందించాడు. 'జై హిందూ రాష్ట్ర' మరియు 'జై పాలస్తీనా' మధ్య వ్యత్యాసం ముఖ్యమైనది. బీజేపీ 'జై హిందూ రాష్ట్ర' అని చెప్పినప్పుడు, లౌకిక భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడమే వారి లక్ష్యం. 'జై పాలస్తీనా' అంటే కేవలం పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం.

    • @karthikviews...9280
      @karthikviews...9280 2 วันที่ผ่านมา +1

      భారత దేశం హిందు దేశమే గా...మొదటి నుండి...దేశ విభజన కూడా హిందు ముస్లిం గానీ జరిగింది గా...హిందు దేశాన్ని హిందు దేశం అని అనటం తప్పు ఏముంది....పాలస్తీనా అంటే వేల మంది నీ చంపి యూదులను చంపి ఆక్రమించి నీ జిహాదీ మతోన్మాదులు ఉగ్రవాదుల నీచులకి సపోర్ట్ చేయటం....

    • @krishnay3682
      @krishnay3682 2 วันที่ผ่านมา

      కొంచెం భాష తెలిస్తే వారు అన్నది తెలిసిద్ధి.. హిందూ రాష్ట్ర అంటే భారతదేశం... మనం ఉన్నది భారతదేశం లో మరి owise గాడు ఎక్కడ ఉన్నాడు.... Palestina లో నా..... ముస్లిం మతం లోనా...... ఈ దేశం అనాదిగా భారతదేశం..... అలాగే అనాదిగా హిందూ రాష్ట్ర....

    • @creatorsearch69
      @creatorsearch69 วันที่ผ่านมา +2

      @Mr. కృష్ణ/కార్తీక్: భాష, సంధర్బం మరియు వాళ్ళు తరుచు గా మాట్లాడే పదాలు తెలుసు కాబట్టి - BJP వాళ్ళ భావం మరియు స్వభావం తెలిసింది కాబట్టే - "రాష్ట్ర" అర్థం వేరుగా వస్తుంది. మీరు అన్నట్టు "నిఘంటువు" ప్రకారం దాని అర్దం "దేశం" అని నాకు తెలుసు. WhatsApp కళాశాల విద్యార్థులు మరియు అంధ భక్తులు - ఇజ్రాయిల్ తమ మాతృదేశం అన్నట్టుగా తెగ వాగుతున్నారు. వాళ్లకి ఇంత ఇజ్రాయిల్ పిచ్చి ఎందుకు? ఎప్పుడైనా వాళ్ళని అడిగారా తమరు? సవరణ: ఈ దేశం అనాదిగా "భరత ఖండం" - 1947 తర్వాత మాత్రమే భారతదేశం. హిందువులు అందరూ ఒకప్పుడు సింధువులు, సింధువులుగా ఇక్కడికి వచ్చినవారు ఇక్కడ ఉన్న "ఆదివాసులను", హిందూ మతంలోకి మార్చి, ఈ దేశాన్ని "హిందూ రాష్ట్ర" గా మార్చాలని కుట్ర చేస్తున్నారు. (ఆదివాసులు అనగా మొదటి నుంచి ఈ ప్రాంతం లోనే ఉన్న ప్రజలు, వాళ్ళకి ప్రకృతి శక్తులు మాత్రమే దేవుళ్ళు హిందువులు తీసుకు వచ్చిన (బ్రహ్మ/విష్ణు/మహేశ్వరులు) ఆర్య దేవుళ్ళు కాదు. )
      @Mr. కార్తీక్: పాలస్తీనా గురించి యూదులు/క్రైస్తవులు/ముస్లిం ల వారి గత చరిత్ర మరియు వారి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసుకోండి - యూదులను ఊచకోత నుండి రక్షించినది ముస్లింలు, వారిని చిత్రవధ ఎవరు చేశారో తెలుసుకోండి. "ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే" - ఇది ఇజ్రయిల్ ఉన్మాదం. పాలస్తీనా పౌరులుగా కూడ ఉండవచ్చు కదా? ఇజ్రాయిల్ దేశానికి ఎంతమంది గుర్తింపునిచ్చారు? ప్రపంచమంతా గుర్తింపు ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఉన్మాదులని అందరికీ తెలుసు కాబట్టి, వీళ్ళు కబ్జాకోరులు అని అందరికీ తెలుసు కాబట్టి.

  • @keynestvsubbu2309
    @keynestvsubbu2309 2 วันที่ผ่านมา +2

    మీ విశ్లేషణలో చాలా మార్పు వొచ్చింది సార్

  • @kotapatinarayana7494
    @kotapatinarayana7494 2 วันที่ผ่านมา +5

    Sir మీరు కొంచెం పవణ్ కళ్యాణ్ గారి చెప్పండి 33000 వేల అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్పండి మనమండి sir please

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Chepamu. Em chestavo chesko

    • @apparaodasari2453
      @apparaodasari2453 2 วันที่ผ่านมา

      జగన్ ఖాళీ గా నే ఉన్నాడుగా...వాడికి 986 మంది సెక్యూరిటీ వాళ్ళని పంపించి ఎక్కడ దాచాడో తీసుకొని రమ్మనండి.

  • @dl-kw3sm
    @dl-kw3sm 2 วันที่ผ่านมา +1

    మీరు చెబితే అభిప్రాయం వేరే వాళ్ళు చెబితే వ్యక్తిగత దూషణ అంతేనా రెడ్డి గారు

  • @BsreddyBheemavarapu
    @BsreddyBheemavarapu 2 วันที่ผ่านมา +3

    Thanks for your explanation

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      No mention. He is also a Paytm dog

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 2 วันที่ผ่านมา +2

    గొప్ప పని చేసారు . ఛానల్ పెట్టించి సమాజ ధ్రోహం చేసారు నాగేశ్వర్.

  • @abinithababu12
    @abinithababu12 2 วันที่ผ่านมา +7

    Nice

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 2 วันที่ผ่านมา +3

    Good analysis

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 2 วันที่ผ่านมา +21

    రాక సుధాకర్ ఒక వాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లాంటి వాడు

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา

      ప్రోఫ్ ఛైనేశ్వార్ కార్ల్ మార్కస్ వ్రాసిన పిచ్చి రాతల్లో ఆఖరి దిష్టి చుక్క!

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 2 วันที่ผ่านมา +1

    ప్రో గారి వాదన ప్రకారం చూస్తే సోము వీర్రాజు gvl విష్ణురెడ్డి వీళ్లంతా కూటమి అనుకూల వాదులే అనాలి. ఎంతమంది విలేకరులు, విశ్లేషకులు చెప్పినా నమ్మడానికి వారి అంతరాత్మే ఒప్పుకోదు. వారిని చూసిన ప్రజలూ ఒప్పుకోరు. ఇక రకాలోకం సంగతి చెప్పలేం.

  • @satmarri76
    @satmarri76 2 วันที่ผ่านมา +1

    Sir, have high respect for you. True to your heart, please tell how Andhra Pradesh progressed in the last 5 years. Numbers and Progress doesn’t lie. Based on that take a side to whom you need to support and encourage. Every word from you has a power to change the fate of a state or a place if you are really concerned about the development of Andhra Pradesh. no politics. In whose hands, AP can progress.

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 2 วันที่ผ่านมา +4

    😮But we can’t forget your pro ycp analysis before election. All left right journalists like journalists sai, telagapalli Ravi even Raka also pro jagan stand they took even he is in alliance we had videos in the TH-cam etc and big to channels like TV9 NTV SAKSHI 10TV all together what narrative you want set. Miku vesina siksha anti ante aa notitho CBN ni tittaro adhe notitho your eppudu pogadandi thappadhu mari thanks to AP voters ❤

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา +1

      He is the employee of sakshi

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 2 วันที่ผ่านมา +1

    చరిత్ర అంటూ పురాణాలు,మోక్షం మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి దాక శత్రు రాజుల స్త్రీ లను యుద్ధంలో ఎత్తుకెళ్ళడం అసలు చరిత్ర.

  • @jyothirajujyothiraju3444
    @jyothirajujyothiraju3444 2 วันที่ผ่านมา

    ఏం చేస్తాం సార్ నిజాలు మాట్లాడే మీ లాంటి మేధావుల గొంతు నొక్కెందుకు మీరు మాట్లాడుతున్న నిజాలకు రాజకీయ రంగులు పులిమి ప్రజల నుండి మిమ్ములను దూరం చేయాలాని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అలాంటి దుర్మార్గ సమాజంలో జీవిస్తున్నాం . మీ ప్రతి చర్చ్ ను నేను చూస్తున్నాను . చాల బాగున్నాయి మీలాంటి మేధావులు ఈ సమాజానికి ఎంతో అవసరం వుంది సార్ .

  • @shivadarling5555
    @shivadarling5555 2 วันที่ผ่านมา

    Thank you for your lovely analysis sir 🙏🙏

  • @umadeviv6330
    @umadeviv6330 2 วันที่ผ่านมา +3

    Good best better aadoreble Analysis sir

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Oooohhhhh. Welcome madam. But why did he made a private call to public speech? For his views?. Pretty shame on his way

    • @umadeviv6330
      @umadeviv6330 2 วันที่ผ่านมา

      @@vijaykota4444 What's wrong in this content

  • @rajugundeti8078
    @rajugundeti8078 2 วันที่ผ่านมา +1

    మీరు వైసీపీ నుండి డబ్బు తీసుకున్నప్పుడు,.ఇలాగే నిబద్దత తో ఉండాలి మాస్టర్ .

  • @dl-kw3sm
    @dl-kw3sm 2 วันที่ผ่านมา +1

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

  • @slrvishal7tenterprises433
    @slrvishal7tenterprises433 2 วันที่ผ่านมา +1

    మాకు రాష్ట్ర హితం ముఖ్యం ప్రొఫెసర్ సార్లు, సోది కాదు

  • @vsrao4741
    @vsrao4741 2 วันที่ผ่านมา +2

    Great analysis sir

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Thanks sir. But why did prof nageshwar hates only ap?

  • @ramaraobandaru9662
    @ramaraobandaru9662 2 วันที่ผ่านมา +1

    Super explanation sir...

  • @ramugamini6373
    @ramugamini6373 2 วันที่ผ่านมา +1

    Sir Andhra Pradesh lo 5years lo enni arachakalu chesaru ycp mari appudu emi chesaru meeru raka

  • @leelaranipericharla9443
    @leelaranipericharla9443 2 วันที่ผ่านมา +2

    Meeru heart avvakudadu edutivallu heart aina paravaledu

  • @knraohyd
    @knraohyd 2 วันที่ผ่านมา

    professor, make a video on polavaram project and who is responsible for present status of the project.

  • @velusamy5214
    @velusamy5214 2 วันที่ผ่านมา +2

    Very great news good

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Oh. That's great. But why did he made a private call to public? Just for the views?

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 2 วันที่ผ่านมา +1

    Professor Pappu, you are Jagan’s PayTM batch, that is confirmed.

  • @shivadarling5555
    @shivadarling5555 2 วันที่ผ่านมา

    Thank you for your analysis sir 🙏🙏

  • @venkateswarlukummari6006
    @venkateswarlukummari6006 2 วันที่ผ่านมา +1

    His Organisation (RSS) backed party BJP and BJP's Supporters called everyone as Anti Indians and Pro Pakistan those against Modi. But someone called him Jagan Suppoter and he will be disappointed. Such dual standards.

  • @Manasantha-Godse
    @Manasantha-Godse 2 วันที่ผ่านมา

    You are right Sir. Like the great Rama, people will remember you for the journalism not Raka Sudhakar.
    Professor Nageshwar- Rama
    Raka Sudhakar - Ravanasudu

  • @chanduv2424
    @chanduv2424 2 วันที่ผ่านมา +2

    Super explanation sir

    • @vijaykota4444
      @vijaykota4444 2 วันที่ผ่านมา

      Did you make a video on your friends call to public?

  • @madhavikandra2401
    @madhavikandra2401 2 วันที่ผ่านมา

    Meru neutral ga untaru .. journelist ante me laga undali sir ....... Neutral ga untaru meru chala baga cheptaruu

  • @kasivisweswara8488
    @kasivisweswara8488 2 วันที่ผ่านมา +1

    Nageshwar gaaru is walking encyclopaedia and knowledge mine.

  • @kondaiahc
    @kondaiahc 2 วันที่ผ่านมา +12

    మీరు చెప్పిన కథలో మీరు "దుర్యోధనుడు" సార్....
    మీకు కూడా చివరి క్షణం లో అయినా తెలియాలి
    ఒక " అత్యంత అవినీతి పరుడు, అవివేకి, అరాచక వాది, అజ్ఞాని, అసమర్థుడు" అయిన జగన్ పై వాత్సల్యం తో ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నారు సార్.....
    సత్యమేవ జయతే

    • @komaraiahjakkinaboina5415
      @komaraiahjakkinaboina5415 2 วันที่ผ่านมา

      Athyantha avineethi party avivayki hindhu dveshi ayina Rahulki sagila padda goppa maydhavi neevu ramayanam chadhavaku siggu laynoda a harhatha eppudo kolloyav

  • @user-fm9qd5ot2l
    @user-fm9qd5ot2l 2 วันที่ผ่านมา

    Sir, you are honourable professor we respect you please do videos on state development and sand, wine, mine etc scams.....

  • @abhinavperla4635
    @abhinavperla4635 2 วันที่ผ่านมา +5

    Raka lokam kadu bjpee pisukudu lokam

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา

      Prof chineshwar Communist nakudu!

  • @patelsrinivasulureddy5457
    @patelsrinivasulureddy5457 2 วันที่ผ่านมา

    U r correct Prof. U have become desamuduru. U won't feel anything because ur Jagan follower. But he may not be like that.

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 2 วันที่ผ่านมา

    Mee intelligence danikiraku vaaduthunnaro prajalu ardam chasukogalaru.
    Vadantam matladinathamathrana AP vidvamsam lo Mee pathara maruvalamu.

  • @Manasantha-Godse
    @Manasantha-Godse 2 วันที่ผ่านมา

    Professor Nageshwar- Ramudu
    Raka Sudhakar- Ravanasudu

  • @vijaykota4444
    @vijaykota4444 2 วันที่ผ่านมา

    Sir me meda chala Manchi opinion undi. Ma state ni vadileyandi sir. Edo arunchal oo tripura oo Assam ni patukondi. Ma ap gurinchi maku telsu. Me state politics lo evadu patichukotledu ga

  • @bhvnraju8493
    @bhvnraju8493 2 วันที่ผ่านมา +1

    🙏

  • @bharathReddy-eo5ph
    @bharathReddy-eo5ph 2 วันที่ผ่านมา

    ఒక సారి నాకు బాగా గుర్తు మీమల్ని నేను దుషిస్తే నన్ను రాక గారు వరించారు నాగేశ్వర్ నూ తిట్టవద్దు అని 👍

  • @sriramakumarmandava3486
    @sriramakumarmandava3486 2 วันที่ผ่านมา

    Advise to Friends will also be a source for money.

  • @jithinprasadsurapaneni4866
    @jithinprasadsurapaneni4866 2 วันที่ผ่านมา

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడాలంటే భయం వేస్తోంది.
    ఏదైనా విషయం గురించి జగన్ ను విమర్శిస్తే చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు (కూటమిని)ను విమర్శిస్తే జగన్ మనిషి అని ముద్ర వేసేస్తున్నారు.

  • @cvnrao4205
    @cvnrao4205 2 วันที่ผ่านมา

    So indirectly supporting RAKA for to manage Hindu lokam

  • @Rkishor2301
    @Rkishor2301 2 วันที่ผ่านมา

    అంటే మిమ్మల్ని అనాలి అతనిని ఎలా 3ంటారు

  • @cvnrao4205
    @cvnrao4205 2 วันที่ผ่านมา

    Yes, Ramayana is story and good episode

  • @SlaygirlyAadhyaisqueen
    @SlaygirlyAadhyaisqueen 2 วันที่ผ่านมา +1

    మీకొక ఉదాహరణ చెప్తాను ప్రొఫెసర్ గారు. పవన్ కళ్యాణ్, రెండు బెత్తం దెబ్బలు కథ గుర్తుంది కదా? ఆ ఎపిసోడ్ ని విశ్లేషిస్తూ మీరు చెప్పిందేమిటంటే - పవన్ కళ్యాణ్ చెప్పిన రెండు బెత్తం దెబ్బలు సామాన్యమయినవి కావు. అవి అత్యాచారం చేసిన వాళ్ళ తోలు చీల్చేసేలా తగులుతుంది అని. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిందేమిటంటే - అసలు ఆడ పిల్లల్ని వేధించే వాళ్ళని early stage లోనే రెండు బెత్తం దెబ్బలు వేస్తే అసలు అత్యాచారం చేసేవరకు పరిస్థితి రాదు అని. సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే, మీ లాంటి వాళ్ళే సగం సగం వీడియోలు చూసి సగం సగం పబ్లిక్ గా విశ్లేషిస్తే అనామకులు, పిచ్చి పిచ్చి వాగుడు వాగే చాలా మంది నెటిజన్స్ ఇంకా ఎలా ఉంటారు? అలాంటి వాళ్ళ పిచ్చ పిచ్చ సగం తెలివితేటలతో చేసే కామెంట్స్ కి ఊరికే భయపడిపోవటం, తెగ ఫీల్ అయిపోవటం మీ స్నేహితుని అపరిపక్వతకి నిదర్శనం. ఇలాంటి విషయాల్ని మీరు పదే పదే ప్రస్తావించటం మీ తెలివితక్కువతనం. చివరి కామెంట్ నాదే అయిఉండాలి అనే మీ మానసిక పరిస్థితిని తెలియచేస్తుంది. ఎదురుగా వచ్చే ఒక బాణాన్ని ఎదుర్కోలేనప్పుడు యుద్ధం లోకి దిగటం ఎందుకు. యుద్ధం అయ్యేవరకు ఆ బాణాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి పిచ్చ ప్రస్తావనలు ఆపటం బెటర్.

  • @ragavendramanikyala8311
    @ragavendramanikyala8311 2 วันที่ผ่านมา

    We support Nageshwer

  • @gollaramesh020
    @gollaramesh020 2 วันที่ผ่านมา +2

    Sodhi aapu boss, prof ani pettukunnav respect unchu dhaniki, em nuvvu kaadhaaa aa manisivi

  • @dl-kw3sm
    @dl-kw3sm 2 วันที่ผ่านมา

    నేను మీ వీడియోలు కొన్ని చూసాను నాకు కలిగిన అభిప్రాయం, మీ లాంటి వాళ్ళ వలన ఆంధ్ర చాలా నష్ట పోయింది. మీరు వైసిపి సింపతోజర్ వైసిపి అకృత్యాలను. బయట పెట్టటం లో ఫెయిల్ అయ్యారు, ఇప్పటకీ కూడా టిడిపి తప్పులని బూత అద్దం లో చూపించి వైసిపి తపులని చిన్నవి గా చూపిస్తున్న మీ లాంటి వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం.

  • @nareshpidikiti6865
    @nareshpidikiti6865 2 วันที่ผ่านมา +2

    final ga jagan ramudu antau professor

  • @VenuGopal-jl9lx
    @VenuGopal-jl9lx 2 วันที่ผ่านมา

    మీరు ఎంత సెప్పిన 100% వైసీపీ నుండి అమౌంట్ తీసుకున్నారు మీరు ఎన్ని సెప్పిన జనాలు నమ్మరు

  • @mseshu2796
    @mseshu2796 2 วันที่ผ่านมา

    BJP మానసికంగా వైఎస్ఆర్సీపీ కి దగ్గర....కానీ తప్పని సరి పరిస్థితుల్లో అది TDP తో కలిసింది....
    బీజేపీ వారు ఇంకా టీడీపీ తో దగ్గరగా లేరు....అందుకు ఇటీవల ఢిల్లీ లో వైఎస్ఆర్సీపీ మద్దతు బీజేపీ తీసుకోడానికి సిద్ధపడటం ఉదాహరణ....

  • @lakshmikodali5027
    @lakshmikodali5027 2 วันที่ผ่านมา

    నోరుముయ్యరా నాగేశవర్‌

  • @cvnrao4205
    @cvnrao4205 2 วันที่ผ่านมา

    Because of RSS the India position like this deteriorated, it will take 20 year to be recovered

  • @cvnrao4205
    @cvnrao4205 2 วันที่ผ่านมา

    This is the plurality at risk

  • @sooribabu123
    @sooribabu123 2 วันที่ผ่านมา

    Rakalokam is good for nationalist idealogy. But whats lacking in his thoughts is he didn't care about the police fascist factionist surveillance state created by J gang in his own state. Public expected empathy and his voice against these atrocities during the last 5 years. Even Nageswar Or Rakalokam..... Even though you are much respected in your own merits, as influencers and journalists, you both miserably failed in this public role. Hope you will see this message from your wellwisher.

  • @sanjeevaraot6926
    @sanjeevaraot6926 2 วันที่ผ่านมา

    Sir you have to understand one thing . BJP can maintain both TDP and YSRCP simultaneously. There is no logic for this . Only we have to see practice

  • @user-lp9rt1zb3j
    @user-lp9rt1zb3j 2 วันที่ผ่านมา +1

    Prof please talk tg job notifications

  • @Ramakrishna-or6ms
    @Ramakrishna-or6ms 2 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ గారిని దుర్బాషలాడుతున్నారు అని నేను ఏనో సార్ల్ బాదపడాను, naa comments లో కూడా రాసాను , ఈరోజు ప్రొఫెసర్ సార్ చప్పినట్లు మాటతప్పకపోవటం గురించి, ధర్మము గురించీ, దేవుడు ఐనా మనిషి ఐనా,కష్టాలు అనుభవించకతప్పదు అనే సత్యాని గ్రహించాను,కాని కొందరు వికృత మూకలు ఈటీవీ వార్తలు లాగ చదువుతలేడు అనే ఒకనోకా నెపం తో దుర్బాషలాడుతున్నారు,కాని ఈరోజు ప్రొఫెసర్ గారూ వాళని రామతీత తీశారు , ఎవరు రాముడు ఎవరు రావణాసురుడో , ఎవరు దర్మరాజు,ఎవరు దురుయ్దనుడో, ఈ ముకలకి ఆర్దమై ఉంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @andhravlogs1947
    @andhravlogs1947 2 วันที่ผ่านมา

    People have different options on political leaders, you can comment on jagan, pawan, cbn

  • @raghutej88
    @raghutej88 2 วันที่ผ่านมา

    So you mean to say a person will not have political inclination in national and state separately. Both of you take common people intelligence for granted. Thats the bigger issue

  • @madhukumar7470
    @madhukumar7470 2 วันที่ผ่านมา

    plss more videos on mythologies

  • @bhimalarameshbabu7606
    @bhimalarameshbabu7606 2 วันที่ผ่านมา

    Super sir❤

  • @ramji7zs781
    @ramji7zs781 2 วันที่ผ่านมา

    Shakeela vachi Neethulu cheppthunatlu Vundhi !!

  • @elluruadikesavaiah5126
    @elluruadikesavaiah5126 2 วันที่ผ่านมา

    👌👌👌👌👌👏👏👏👏👏👌

  • @rajubattala1062
    @rajubattala1062 2 วันที่ผ่านมา

    నీకు మెదడు చితికిపోయింది ప్రొఫెసర్ గారు

  • @gnmraju3692
    @gnmraju3692 2 วันที่ผ่านมา

    You are Jagan supporter, would you like to join Raka also in your group?

  • @Narb537
    @Narb537 2 วันที่ผ่านมา

    You are alone satyahrichandra of india.

  • @pereshbabubutti6350
    @pereshbabubutti6350 2 วันที่ผ่านมา

    నాకు తెలియదు.

  • @andhravlogs1947
    @andhravlogs1947 2 วันที่ผ่านมา

    Yes, you are knowledgeable person, better to avoid to go those channel, because whatever you said they will not digest, they need only bajana of CBN, pawan,

  • @saideepikakarimireddi6061
    @saideepikakarimireddi6061 2 วันที่ผ่านมา +6

    సార్ మిమ్మల్ని మీరు డిఫెన్స్ చే‌సుకోవడానికి ఎం త‌ శ్రమ పడాల్సి వస్తోంది?

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา

      ఆహా తన డిఫెన్స్ కాదు గానీ చచ్చి కర్మ జరుపుకున్న దరిద్ర కమ్యూనిస్టు సిద్ధాంతం నీ బాగా డిఫెన్స్ చేస్తాడు మా చైనేశ్వరం!

  • @katakamsettisivaramkumar4712
    @katakamsettisivaramkumar4712 2 วันที่ผ่านมา +1

    Ap congress gurinchi kuda cheppandi sir

  • @sanjeevaraot6926
    @sanjeevaraot6926 2 วันที่ผ่านมา

    SIR PLEASE ASK ONE THING. WHO KILLED DHABOLKAR AND OTHERS. HE FACED ONLY TROLLING BUT NOT LOST HIS LIFE. MANY PEOPLE WERE KILLED BY THE SUPPORTERS OF FUNDA....MENTALS

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 วันที่ผ่านมา

    ఒరిని నువ్వు మేధావి అంటావ్ అతను నిన్ను ప్రశ్న అడగలే .నువ్వు వైసిపి భజన చేస్తున్నావ్ అని ఇండైరెక్ట్ చెప్పాడు, నువ్వు మేధావి ఇ విషయం కూడా అర్థం కాలేదా.

  • @pullamraju4855
    @pullamraju4855 2 วันที่ผ่านมา

    This professor is a politically polarised, leftist, khan market gang bskavasi 👈

  • @user-vh3yd5em6t
    @user-vh3yd5em6t 2 วันที่ผ่านมา +1

    Mee reviews anni choostanu nenu. Impartial ga untayi ani. Kaani e madhya jagan vishayamlo mee reviews baagalevu.
    Mukhyam gaa land titling
    2. Opposition status.

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 2 วันที่ผ่านมา +4

    ఎల్లప్పుడూ దేశహితం కోసం తాపత్రాయపడే వ్యక్తి రాకా సుధాకర్

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา +2

      ఎల్లపుడూ దేశ నాశనం కోరే prof chineshwar

    • @sainath7496
      @sainath7496 2 วันที่ผ่านมา +1

      ​@@g.s.krishna2319 ellappudoo comments lo edche g.s.drushna

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 2 วันที่ผ่านมา

      abbo,

    • @Vinayak79953
      @Vinayak79953 2 วันที่ผ่านมา +1

      Why you cry on prof nageshwar Rao

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา

      @@sainath7496 కామ్రేడ్ భక్తులు 😉 relax
      Adocate Umesh chandra గారు గట్టిగా ఇచ్చారు chineshwar కి

  • @sur6697
    @sur6697 2 วันที่ผ่านมา

    TDP problem is State and country problem but state and country problems are not Tdp problem
    This is how tdp will act😂😅

  • @RamaKrishna-xp5ch
    @RamaKrishna-xp5ch 2 วันที่ผ่านมา +3

    బాగా చెప్పారు సర్

  • @krishreddy3949
    @krishreddy3949 2 วันที่ผ่านมา

    Meeru jagan ni vimarsinchina nenu positive gane alochistha sir so meeru yeppatiki yevvariki bayapadakunda elage matladali sir memu unnam me venakala

  • @jastirambabuchowdary6516
    @jastirambabuchowdary6516 2 วันที่ผ่านมา +1

    Nenu me abhimanini kani meru endhuku ycp ki faver ga untunnaru

  • @santoshkumarreddy5319
    @santoshkumarreddy5319 2 วันที่ผ่านมา

    Sir maa problem meeda video cheyandi. TDP & JSP top leaders ki cheppandi sir.
    We were allotted plots in the MIG layout in the previous government in the proddatur constituency of Kadapa district. The allottees have paid the complete amount. Now the government changed and the registration of plots is pending from KUDA. You are our hope & Kindly help us in this regard sir.
    Our hard earned money is deployed here hoping for constructing a house. We paid the money fully and registration of the allotted plot too was not done. Please kindly help us in this regard sir by mentioning our problem in a dedicated video as MIG layouts were ongoing in 34 constituencies of the state.

  • @vijayaraju7187
    @vijayaraju7187 2 วันที่ผ่านมา

    Mr Nageswara Rso you lost your credibility , whom ever you bring for your support, they will also loose people's trust.

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 2 วันที่ผ่านมา +47

    విషం నింపుతున్నాడు యూట్యూబ్ లో రాక సుధాకర్......

    • @ArunKumar-wi8bh
      @ArunKumar-wi8bh 2 วันที่ผ่านมา +7

      Ni alochana visham ni nadaka visham ni bratuku visham

    • @arunsamuelu7769
      @arunsamuelu7769 2 วันที่ผ่านมา +7

      @@ArunKumar-wi8bh same to you

    • @g.s.krishna2319
      @g.s.krishna2319 2 วันที่ผ่านมา +2

      Prof chineshwar em chestunnadu!

    • @vj-qh1ip
      @vj-qh1ip 2 วันที่ผ่านมา

      వాడో నీచపు నా కొడుకు 😢

    • @Mirror-Mr755
      @Mirror-Mr755 2 วันที่ผ่านมา

      Kakkurthi kakunte ninnu visham Evadu nimpulko manttunnadu 😂

  • @gangarajupechetti9437
    @gangarajupechetti9437 2 วันที่ผ่านมา

    Sir nageswrar garu..meru చెబుతున్న అనాలసిస్ నిబద్ధత గా ఉండటం లేదు.. అది మీకు అర్థం కావడం లేదు..మీ వీడియో లు చూసి నేర్చుకున్నాను..నాకే ఈ విధంగా అనిపిస్తుంది..మిగిలిన వారికి అనిపించడం విడ్డూరం కాదు..ఎన్నికల్లో ఫలితాలకు ముందు రోజు కూడా 10 శాతం మహిళా ఓటర్లు వైసిపి కి మద్దతు అంటూ ఏ విధంగా చెప్పారు..మాకు ఇప్పటికీ అర్థం కాలేదు..sir

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 วันที่ผ่านมา

    ayaan sangathemo kaaani mee gurinchi artham ayyindi

  • @user-vh3yd5em6t
    @user-vh3yd5em6t 2 วันที่ผ่านมา

    Satyam eva jayatee