పార్లమెంట్ లో మోడీకి చెమటలు పట్టించిన రాహుల్ గాంధీ.. Rahul Gandhi Powerful Speech | Mic Tv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • పార్లమెంట్ లో మోడీకి చెమటలు పట్టించిన రాహుల్ గాంధీ.. Rahul Gandhi Powerful Speech | Mic Tv News
    #rahulgandhi #parliamenttoday #modi #congressvsbjp #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: www.mictv.news
    ► Follow us on Twitter: / mictvdigital
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

ความคิดเห็น • 1.1K

  • @srinivasgilla5335
    @srinivasgilla5335 3 หลายเดือนก่อน +388

    ఇదే విధంగా రాహుల్ ఎన్నికలకు ముందు బలంగా మాట్లాడి ఉండుంటే కాంగ్రెసుకు మరిన్ని సీట్లు వచ్చుండేవి.

    • @LucJess658
      @LucJess658 3 หลายเดือนก่อน +6

      May be Next Rahul🎉🎉🎉🎉

    • @rajicheera2371
      @rajicheera2371 3 หลายเดือนก่อน +10

      ఈయం.ఐమోసం చేసాడు మోడీ

    • @YeshayyaNakka
      @YeshayyaNakka 3 หลายเดือนก่อน

      ఆంధ్రా ప్రదేస్ లో ప్రసారం చేసిన.. కూటమి గెలిచి ఉండదు కదా+!! ప్రచారానికి పార్టీ పండ్స్ ((డబ్బులు లేక) రాహూల్ గాంధీ సొంత ఇంటి నుంచి డబ్బులు తీసుకుని జోడో యాత్ర చేసి పుణ్యం కట్టు కున్న!! మోడీ విమానాలు హెలికాప్టర్లు ఎలా వచ్చాయో చెప్పాలి కదా 👍👍

    • @surendranadh9716
      @surendranadh9716 3 หลายเดือนก่อน +13

      ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ...నెస్ట్ రాహుల్ గారే PM

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน +2

      @@rajicheera2371 ala jariginte ee Rahul Khan baba ki okka seat kuda raadu...

  • @saisudheer4313
    @saisudheer4313 3 หลายเดือนก่อน +225

    రాహుల్ గాంధీ ఒక్కరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దమ్మున్న నాయకుడు... ఒక మతానికి కానీ ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ కొమ్ముకాసే వారీగా నాయకులు ఉండకూడదు.తప్పు చేస్తే ఏ మతం వాడికైనా బుద్ధి చెప్పాలి.చట్టం దృష్టిలో అందరూ సమానమే.ఇటువంటి పరిపాలన అవసరము ఈ దేశానికీ

    • @shantakumari2975
      @shantakumari2975 3 หลายเดือนก่อน +6

      ఇంతమంది పాకిస్థాన్ వాళ్ళు ఎట్లాఒచ్చారు మనదేశంలోకి ఇంతా ఉగ్రవాదులు ఎట్లాపెరిగేరు మీ నాయనమ్మ మీ ముత్తాత వాళ్ళని మనదేశంలో వుండనిచ్చారు గనుకనేదా దానిగురించి మాట్లాడు ముందు

    • @trueindian2358
      @trueindian2358 3 หลายเดือนก่อน

      ​​@@shantakumari2975అవును ఆర్య ఉగ్రవాదులను రానిచ్చారు

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน +1

      mana desha janaba ela perigindo telusuko first congress valla.. vote banking kosam pakistan Bangladesh vallu vachi sitapaddaru appude vallu katinamaina chattalu testhe ila janaba undakapotunde .. Congress unnapudu bjp manchidi anttaru ... bjp unnapudu Congress manchidi anttaru mirantha ekkadinunchi vacharura babu.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 หลายเดือนก่อน +2

      Real hero and humanitarian.. Jai Rahul ji

    • @surenderraju
      @surenderraju หลายเดือนก่อน

      endhuku hero Muslim ki saport chestunnadu kadha aite bangladesh parstithi chusavga next rahul vasthe bangladesh lanti parsthithule vastai appudu telusindi modi garu viluva ​@@vinayakumarieda7773

  • @shekarshekar2682
    @shekarshekar2682 3 หลายเดือนก่อน +501

    చాలా బాగా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు....మోడీ కు చుక్కలు చూపించారు ...సమాధానం కూడా చెప్పడానికి రావట్లేదు ఆ మతోన్మ ధికి

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +9

      @@shekarshekar2682 ammo Modi bhayapadi poyadu. Inka etla.

    • @Galabay777
      @Galabay777 3 หลายเดือนก่อน +7

      ​@@marnirambabuayodhya shock lo unadu le.

    • @user-Indiafirst8
      @user-Indiafirst8 3 หลายเดือนก่อน +7

      ​​@@Galabay777 Avunu bro Siggu ledu valaki .....e 10 yrs Lo ayodya develop ayena anta Akkada Avaledu ..... Christianity enka Islam Always Unity ga Untadi Hindus Matram Kulam Kosam. vote vestaru Samee Ayodya Lo Kuuda Adhe ayendi...... Be Happy bro Enka Cm Yogi ne😂😂 Pappu kaadu

    • @Galabay777
      @Galabay777 3 หลายเดือนก่อน +2

      @@user-Indiafirst8 rajulu maralanna rajyangalu maralanna prajala chethilo unai. Classic example ayodhya. Meeru inka kulam anukunta venakki vellipothunaru. Yogi cm, modi pm inko 10 yrs untaru ani kallalu kantu undandi.

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน +2

      ​@@Galabay777 avnu Muslims anduke votes anni ee Rahul firoz khan Gandhi ke vesharu..denni battintelustundi evaru matonmaadulu anedi

  • @yohan2989
    @yohan2989 3 หลายเดือนก่อน +500

    EVM లతో గెలిచి ఇన్నాళ్లు ప్రజల నోరు మూయించారు.
    ప్రజల సమస్యలు 10 సంవత్సరాలు నోళ్లు మూయించారు.
    ఇప్పుడు నిజాలు మాట్లాడేసరికి BJP వారికి భయం పట్టుకుంది

    • @ssyministries410
      @ssyministries410 3 หลายเดือนก่อน +13

      Correct

    • @rakeshpatelpatel5317
      @rakeshpatelpatel5317 3 หลายเดือนก่อน +11

      Meru adhe evms endhuku geluvale 2014 lo adhirakam Congress he kadhaa

    • @sreenivasamurthym8857
      @sreenivasamurthym8857 3 หลายเดือนก่อน +5

      Mee congress yuvraju opposite leadere 70years ga veellu prajalaku chesindhi emiledhu karnataka lo congress administration tho prajalu enni problem face chesthunnaru chudandi telusu thundhi

    • @prashanthram8038
      @prashanthram8038 3 หลายเดือนก่อน +6

      adi Evm tho gelichi Opposition lo vunaru kada 😂😂 Ohoo meru gelusthe Parle ade BJP gelusthe EVM hack haa

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +3

      @@yohan2989 oho e sari evm lega. Prathi okkadu evm gurinchi matladevade. Election commission challenge chesindi. Okka congress vadiki dammu ledu check cheyyadaniki. Bayata pirikipanda matalu. Nirupinchi matladali. EVM tampering chesevadu full majority techukuntadu gani magic number rakunda chesukodu. Intha erripuvvulu laga matladithe etla.

  • @rajashekaraliasrampage8998
    @rajashekaraliasrampage8998 3 หลายเดือนก่อน +22

    మణిపూర్ గురించీ కూడా మాట్లాడండి sir Rahul ji❤

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 2 หลายเดือนก่อน

      నిన్న మణిపూర్ mp మాట్లాడాడు. చూస్తే వింటే ఏడుపొస్తుంది బయ్యా. మణిపూర్ అంటే ఇండియా లో భాగమే తెలుసుకోండి మోడీ గారు అని emotional గా చెప్పారు

  • @mulasrinivasgoud5089
    @mulasrinivasgoud5089 3 หลายเดือนก่อน +294

    దమ్మున్న లీడర్ రాహుల్ గాంధీ 👍👍

    • @saikumar-767
      @saikumar-767 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @Bharath99.
    @Bharath99. 3 หลายเดือนก่อน +220

    💪🦁Lion is Back ప్రజా గళాన్ని మొదలుపెట్టాడు ఇకనుంచి Bjb లో ఏ తప్పులు జరిగినా రాహుల్ గాంధీ ఊరుకోడు తాట ఒలిచేస్తాడు😂🤣..💯%Great Heart❤ bullet 🎯Speech Rahul Gandhi 🇮🇳🤚🏻...........
    🇮🇳🦁Rahul gandhi మాటలకు Bjb 240 mp లు డైనామాలో😇😇 పడిపోయి మెంటల్ ఎక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ కూర్చుని పోయారు🤒🤒🤒
    😳😯🤔Now shewering start Bjb🤒🤐🤐

    • @RameshKakara-wt1ey
      @RameshKakara-wt1ey 3 หลายเดือนก่อน +1

      యస్ బ్రో లేకపోతే రెచ్చిపోయే వాలు బిజెపి వాలు

    • @rajeshtadiboyina9257
      @rajeshtadiboyina9257 3 หลายเดือนก่อน +2

      Jai bjp❤

    • @shantakumari2975
      @shantakumari2975 3 หลายเดือนก่อน

      చెవలపిల్లి లైన్ కాదు పప్పు బాగా బట్టిపట్టాడు మాటలు

    • @shivashankar2317
      @shivashankar2317 3 หลายเดือนก่อน

      Vadu pedda vedav

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน

      Congress enni vachai mari 99 .. 240bjp ki vachai great kadha .. Congress governments unnapudu vallu elanti tappulu cheyaledha ugravadhula bambula tho enthamandi chanipoyaru

  • @kaluriyesuraju9421
    @kaluriyesuraju9421 3 หลายเดือนก่อน +285

    ప్రస్తుత ఇండియన్ బిగ్ బాస్ రాహుల్ గాంధీ. భవిష్యత్

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +7

      Bochu em kadu

    • @satyanarayanapallelapati6696
      @satyanarayanapallelapati6696 3 หลายเดือนก่อน +4

      😂😂😂😂 వాడికి అంతా సీన్లేదు బ్రో ​@@marnirambabu

    • @pargisrisailamhindhu5688
      @pargisrisailamhindhu5688 3 หลายเดือนก่อน +2

      పప్పు

    • @Ganeshh45
      @Ganeshh45 3 หลายเดือนก่อน +2

      హా పపు గాని పటుకొని మీకు హల అనిపిస్తుందా మెంటల్ గా

    • @Vikramaditya384
      @Vikramaditya384 3 หลายเดือนก่อน

      మోడీని కూడ ఒకప్పుడు అలానే అన్నారు గురు 😂😂

  • @kommavedantarao15
    @kommavedantarao15 3 หลายเดือนก่อน +219

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి,I.N.D.I.A, కూటమి వర్ధిల్లాలి 🎉🎉🎉

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 3 หลายเดือนก่อน +295

    10 సం ల లో నిరుద్యోగం పెరిగింది దానికి కారణం మోడీ జి

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +9

      @@srikanthbuthagaddala5108 ori nayano 60 years palinchina congress govt lo andaru vudyogalu chesesaru.

    • @srikanthbuthagaddala5108
      @srikanthbuthagaddala5108 3 หลายเดือนก่อน +8

      @@marnirambabu 60 సం వాళ్ళు పాలించి వెదవ లు అయ్యారు అని ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడ వెదవ లు అవ్వడం ఏంటి సిగ్గు ఉండాలి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసి చెప్పడానికి (original )

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +3

      @@srikanthbuthagaddala5108 kangarenduku 60 years chesina bokkalu Anni pudchukuntu ravali kada time paduthundi. Madyalo melanti vaallu vurukovatledu kada em chesina. Memu ichina chandalatho kattinchina ayodya Rama mandiraniki kuda addupaddaru kada. Adi BJP agendalo vundi kada mekenduku badha kaligindi. Article 370 raddu BJP agenda ne kada adi malli back testha antunnaru kada. Scam lu chesina vallanu pattukunte meru vurukovatledu kada. 60 years thappulu chesina vaallane meru support chesthundaga meku siggu lenidi 10 years lo evo chinna thappulaku mammalni anadam correct kadu kada. Nirudyogam perigina mata vasthavxme kani, adaya margalu chala perigayi. Ayina congress paripalinchina 60 years lo year by jobs lekkapedithe ee 10 years lo jobs bagane icharu. Ayyo ee 10 years lo emergency raledu daaniki santhoshinchali. Rajyangamlo savaranalu teledu daaniki santhoshinchali. GDP perigindi. Congress gelisthe hinduvulaku anyayame jaruguthundi.

    • @srikanthbuthagaddala5108
      @srikanthbuthagaddala5108 3 หลายเดือนก่อน

      @@marnirambabu ప్రజలు అన్ని గమనిస్తున్నారు, దేశం సర్వ నాశనం కావడానికి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసేది ఎవరు అనేది, మీరు మీ పార్టీ దిక్కు లేకుండా పోయే కాలం ఆసన్నమైంది

    • @s.prakash6431
      @s.prakash6431 3 หลายเดือนก่อน

      👌👌👌​@@srikanthbuthagaddala5108

  • @pulimelakoti5434
    @pulimelakoti5434 3 หลายเดือนก่อน +65

    ఏమాట్లాడుతున్నావు రాహుల్ అన్న రోమాలు నిక్కర పొడిచేటట్టు ❤❤❤👌👌👌 the grate leader Rahul gandhi ji

  • @satyamargasangamp.salmon1837
    @satyamargasangamp.salmon1837 3 หลายเดือนก่อน +80

    రాహుల్ గాంధీ గారు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి టైం వస్తా ఉన్నది అందరమూ కలిసి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం ఆంధ్ర బిడ్డగా నేను ఒకటి కోరుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలి సార్

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน

      nuvu okkadive votu veyu velli

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 หลายเดือนก่อน

      Exactly Jai Rahul

  • @prasadguruju9322
    @prasadguruju9322 3 หลายเดือนก่อน +143

    జయహో రాజీవ్
    జయహో రాహుల్ ❤❤❤❤

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 3 หลายเดือนก่อน +76

    కాబోయే ప్రధాని మంత్రి 👌👌👌👍👍🙏🙏

  • @దేవావిజ్ఞాన్
    @దేవావిజ్ఞాన్ 3 หลายเดือนก่อน +258

    యేసుక్రీస్తు అహింస, సత్యము మార్గం నడవాలని చెప్పారు అదే గాంధీజీ గారు కూడా చెప్పారు అని రాహుల్ గాంధీ గారు చెప్పారు మంచి speach చేశారు రాహుల్ గాంధీ గారు...యేసు క్రీస్తు వారు చెప్పిన మార్గం లో నడిస్తే సమాజం,దేశం కచ్చితంగా బాగుపడతాయి❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน

      Yess that Jesus child's ony destroyed whole India for 100 years and looted all the wealth n gold from India....but Rahul firoz khan Gandhi praising that lord In Indian parliament..this is the dirtyness of India today

    • @sridevikodakandla3201
      @sridevikodakandla3201 3 หลายเดือนก่อน +7

      Mari British varu America varu wars enduku chestaru...

    • @jesus9678
      @jesus9678 3 หลายเดือนก่อน +2

      Correct sir baga cheyparu superb 🎉🙏🏻

    • @jesus9678
      @jesus9678 3 หลายเดือนก่อน +5

      ​@@sridevikodakandla3201valu manshulu kabatti complete ga JESUS way lo nadali antey dare vundali ah margam neethi tho vuntadhi manshulaki neethi nayam levu

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน +4

      @@jesus9678 you just call only Christians are manushulu kaadu ani asalu world lo ee christian countries chesinantha durmaargulu evaru cheyaledu..more over these christain countries are build with wealth of HINDUSTAN (INDIA)

  • @anilkumarrekala4694
    @anilkumarrekala4694 3 หลายเดือนก่อน +96

    బీజేపీ కీ 90 mm రాడ్ దింపిండు రాహుల్ గాంధీ..
    హై maturity levels... 💯next PM Rahul Gandhi ❤️

    • @siromani741
      @siromani741 3 หลายเดือนก่อน

      ఇప్పటికి మూడు సార్లు ప్రజలు ఖంగ్రెసుకి రాడ్లు దింపారు అధికారం ఇవ్వకుండా అది chudu ముందు

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน

      3 times gelichi peddaraddu dipindhi Congress ki inka chalada

    • @anilkumarrekala4694
      @anilkumarrekala4694 2 หลายเดือนก่อน

      @@surenderraju ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తో గవర్నమెంట్ ఫామ్ చేయండి.. అదో గెలుపా??

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน

      @@anilkumarrekala4694 Congress kuda chala. Party lanu. Kalupukoni chala sarlu government yerpartu cheskundi first Congress history chudu

    • @anilkumarrekala4694
      @anilkumarrekala4694 2 หลายเดือนก่อน

      @@surenderraju బీజేపీ లాగా దేవుడు పేరు తో రాజకీయాలు చేయదు.

  • @Na_Ishtamm
    @Na_Ishtamm 3 หลายเดือนก่อน +84

    Opposition అంటే ఎలా ఉండాలో ఇది ఒక ఉదాహరణ ❤

  • @syedsaleem755
    @syedsaleem755 3 หลายเดือนก่อน +16

    రాహుల్ అన్నా... మరీ అంత ఇంగ్లీష్ కూడా మాట్లాడకు పాపం తాతకి అర్ధం కావడం లేదనుకుంటా....😂😂😂

  • @pothugantisrinu4359
    @pothugantisrinu4359 3 หลายเดือนก่อน +69

    రాహుల్ గాంధీ గారి మెసేజ్ సూపర్ సూపర్ థాంక్యూ సర్ ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sanjeevmunugurisanjeevmunu6908
    @sanjeevmunugurisanjeevmunu6908 3 หลายเดือนก่อน +180

    గ్రేట్ స్పీచ్ రాహుల్ జీ

  • @vlakshmir7264
    @vlakshmir7264 3 หลายเดือนก่อน +99

    రాహుల్ సార్.. దేవాది దేవుని దీవెనలు నిండుగా మెండుగా వుండాలని బాబు మనసారా కోరుకుంటున్నాను..... ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    • @indian21222
      @indian21222 3 หลายเดือนก่อน +1

      Ne gaddha😂😂😂😂

    • @Abhiram-t9z
      @Abhiram-t9z 3 หลายเดือนก่อน +2

      Vadu oka sidhanthi nuvve oka vedanthi

    • @siddiqshaik1892
      @siddiqshaik1892 3 หลายเดือนก่อน +1

      PM గారే వింటున్నారు మీకు ఏమి అన్న

    • @Abhiram-t9z
      @Abhiram-t9z 3 หลายเดือนก่อน +3

      @@siddiqshaik1892 Adi kadu needi India Ney naa
      Desam Bagupadadam neeku istam ledha

    • @siddiqshaik1892
      @siddiqshaik1892 3 หลายเดือนก่อน +1

      @@Abhiram-t9z గత 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాం అన్న ఏమి అయ్యింది.... మోడీ గారు చెప్పింది వేదం అంతే

  • @peterchary6380
    @peterchary6380 3 หลายเดือนก่อน +84

    చాలా చాలా భాగ చెప్పారు సార్ సూపర్ సార్. .. మోడీ.. అండ్ టీమ్ కి చుక్కలే... మోడీ సమాధానం చెప్పలేడు. ... బీజేపీ, అవినీతి పాలన,అందుకు ఆర్ ఎస్ ఎస్. . సపోర్ట్ ఇస్తుంది., ఈ రెండిటిని కడిగేయాలి. జై రాహుల్ గాంధీ... జై కాంగ్రెస్...పార్టీ.

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +209

    మనమందరము తల్లి గర్భం నుండి నే భూమి మీదికి పుట్టిన మన్నారు మోడీ గారు పొరపాటున లేకపోతే గ్రహ పాటను దేవుడు డైరెక్ట్ గా నన్ను పంపించినాడు భూలోకంలో ధర్మం చేయుటకు అని అన్నారు అది ఆయన పప్పులో కాలు వేసినారు😊😅😊😮😮

    • @DarlakarthikKarthik
      @DarlakarthikKarthik 3 หลายเดือนก่อน +1

      😊

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน

      Avna bro Maree aa yesu emo gorrela mandalo ye devudu pampite puttadu.aadevado prophet mohammad god messenger anta..ee yesu mohammad laage Modi kuda

    • @saisudheer4313
      @saisudheer4313 3 หลายเดือนก่อน

      @@bittugaming-l3j వ్యక్తి ఆరాధన తో కాకుండా మాట్లాడండి బ్రదర్.. ఉన్నది ఉన్నట్టుగా.... దేవుడు నేనూ అని చెప్పుకోవడం మతం మత్తు లా అనిపించడం లేదా?? మానసిక పరిస్థితి మారింది అనిపించడం లేదా???

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน

      @@saisudheer4313 yesu ni devudu anapudu ..mohammad devudu pampadu anapudu kuda mathagajji matha picha aniinchada neeku. .? Oka gorrela mandalo puttinavaadu devudu ani nammetapudu Ila chepukivatam kuda thappu kaadu...vyakthipooja ante kanaadani mohammad ni poojinchatam enti brother...gorrelakaaparini prayer cheyatam enti bro

  • @gopalapuri9481
    @gopalapuri9481 3 หลายเดือนก่อน +149

    నిప్పు నిప్పు నిప్పు

    • @rajathkumar9828
      @rajathkumar9828 3 หลายเดือนก่อน +2

      పప్పు పప్పు పప్పు😂

    • @AnilKumarCheetah
      @AnilKumarCheetah 3 หลายเดือนก่อน +8

      ​@@rajathkumar9828ఇప్పుడు మోడీ అయ్యాడు పప్పు

    • @rajathkumar9828
      @rajathkumar9828 3 หลายเดือนก่อน

      @@AnilKumarCheetah Rahul e pappu..... 10years tharuvatha kuda... Janaalu govt ivvale.... Mottham fake guarantees tho aa matram anna seats vacchayi🤣🤣

    • @AnilKumarCheetah
      @AnilKumarCheetah 3 หลายเดือนก่อน

      @@rajathkumar9828 😂😂😂 ఈవాల్టి news చూడు మోడీ గోడు వినపడుతుంది

    • @surenderraju
      @surenderraju 2 หลายเดือนก่อน +1

      nippu odipoindi endhu ko

  • @vlakshmir7264
    @vlakshmir7264 3 หลายเดือนก่อน +37

    యోసేపు గారిలా వర్ధిల్లితూ.. ముందుకు కొనసాగుతు వుండాలని . బాబు రాహుల్ గారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SkSushant-rs8zm
      @SkSushant-rs8zm 2 หลายเดือนก่อน

      Mathhha ganjji kukua😂😂😂

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +205

    ఎంత చెప్పినా అంతే మీరు పార్లమెంట్లో మాట్లాడాల్సింది అంబానీ కి ఆ దానికి 29 మంది గుజరాత్ నుంచి 30 లక్షల కోట్లు బ్యాంకులను ముంచి పాతిపెట్టిన వారు అవన్నీ ఎప్పుడు చేస్తారు దేశంలో డ్యాములు ఎప్పుడు కట్టిస్తారు గంగా కావేరి ని ఎప్పుడు కలుపుతారు అది అడగండి అదేవిధంగా వరల్డ్ బ్యాంకు లోన్ ఎప్పుడు తీరుస్తారు వరల్డ్ బ్యాంకు లోన్ కు కట్టే వడ్డీకి నిరుద్యోగం ఉన్నను నిర్మూలించవచ్చు

    • @RaajdeepNagireddi-fg6ys
      @RaajdeepNagireddi-fg6ys 3 หลายเดือนก่อน +3

      Aaj din sahi bacheet hai

    • @devanandrao9340
      @devanandrao9340 3 หลายเดือนก่อน +12

      మతం పేరు చెప్పి.. అవన్నీ ప్రక్కన పెడుతున్నారు .. ముందు ఆ విషయం టచ్ చెయ్యాలి .. 👍

    • @nellirajesh4549
      @nellirajesh4549 3 หลายเดือนก่อน +7

      Mathamperu cheppi janalanu verry vallanu chesthunnaru.dhesanni dhochipettesthunnaru.congress ravali India thirigi nilabadali.

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน

      ​@@nellirajesh4549 😂😂😂

    • @klsamuel70
      @klsamuel70 3 หลายเดือนก่อน +4

      Absolutely correct 💯

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +133

    మోడీ గారు డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి కిందికి పడినారు ఆయన తల్లి గర్భం నుండి రాలేదని ఇంతకుముందు స్పీచ్ ఇచ్చినారు అది రాహుల్ గాంధీ చెబుతున్నారు

    • @gousegouse6210
      @gousegouse6210 3 หลายเดือนก่อน +5

      ఈ విషయం స్వయంగా మోడీ జి ఒక ఇంటర్వ్యూ లో అన్నారు

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 3 หลายเดือนก่อน

      అవును కదా

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 3 หลายเดือนก่อน +10

    రాహుల్ గాంధీ గారు bjp మత ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్నారు... We love you ❤Rahul ji... Keep rocking

    • @bittugaming-l3j
      @bittugaming-l3j 3 หลายเดือนก่อน

      India ante Hinduvula matham brother.....oka hinduvu desham lo oka muslim vaarasudu christian religion gurunchi Indian parlamentary lo swechaga matladuthunadu......donyou understand the Greatness of Hindus in India..?

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 3 หลายเดือนก่อน +164

    మోడీ కి అర్ధం అవుతుందా ఇంగ్లీష్

  • @rumaisa2211
    @rumaisa2211 3 หลายเดือนก่อน +130

    రాహుల్ గాంధీ ఆట మొదలుపెట్టాడు ఆపడానికి ఎవరి తరం కాదు...

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 3 หลายเดือนก่อน +4

      అబ్బో

    • @rajathkumar9828
      @rajathkumar9828 3 หลายเดือนก่อน +7

      3rd term election lo kuda PM kalekapoyadu... Shame😂

    • @vinodchary9629
      @vinodchary9629 3 หลายเดือนก่อน +1

      ​@rajathkumar9828 future lo kuda kadu 😂

  • @madharsk8831
    @madharsk8831 3 หลายเดือนก่อน +14

    Rahul Gandhi ji you are said great words to shatup Modi's mouth. Jai ho Rahul Gandhi ji. Long live Indian Constitution. Long live indian Congress. Jaiho Bheem Rao Ambedkar Sir

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 3 หลายเดือนก่อน +68

    Excellent speech.
    నేను ఒక హిందూ గా రాహుల్ గారికి మద్దతు తెలియచేస్తున్నాను.
    మోడీ, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ మాత్రమే హిందువులు కు representatives కాదు కాదు కాదు.

    • @dotisai1172
      @dotisai1172 3 หลายเดือนก่อน

      చరిత్ర తెలిసిన నువ్వుకూడా మేడ్లడడమే సిగ్గు చేటు 😡జై శ్రీరామ్ 🚩

    • @marnirambabu
      @marnirambabu 3 หลายเดือนก่อน +5

      @@sarellasrinivasarao8390 nuvvu hinduve kadani artham ayyindi.

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 3 หลายเดือนก่อน +2

      @@marnirambabu నువ్వు కాదు certificate ఇచ్చే ది.

  • @manjun5186
    @manjun5186 3 หลายเดือนก่อน +82

    Jai rahul GOD bless you abundantly

  • @lik270
    @lik270 3 หลายเดือนก่อน +67

    Emanna agidadu super super

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 3 หลายเดือนก่อน +92

    సూపర్ స్పీచ్ హైలెట్స్ రాహుల్ గాంధీ. నో వర్డ్స్ ఫ్రం బీజేపీ నాయకులు

  • @Krishnakorra697
    @Krishnakorra697 3 หลายเดือนก่อน +43

    Continues you are grateful speech Rahul ji

  • @sdvk7779
    @sdvk7779 3 หลายเดือนก่อน +156

    ఈ బుద్ధి 75 సంవత్సరాలుగా డా.అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ తో MLA MP లు గా బ్రతుకుతున్న వాళ్లకు ఉండి అంబేద్కర్ గారు చెప్పింది చేసి ఉంటె SC ST లు ఎప్పుడో అధికారం లోకి వచ్చేవారు.ఇంకా అడుక్కునే బ్రతుకుతున్నారు.

    • @veerveer5197
      @veerveer5197 3 หลายเดือนก่อน +5

      Enti SC ST lu inkaa adukku thintunnaarraaa???? 😁😁 Guddaki sigguledu? Enni years aindhoo thelsaa reservations ichi meeku? Financial imbalance ayyaay e reservations valla. OC lu adukku thintunnaaru.

    • @Easychemistryconcepts
      @Easychemistryconcepts 3 หลายเดือนก่อน

      ​@@veerveer5197yess bro 🥲

    • @rameshdarling2987
      @rameshdarling2987 3 หลายเดือนก่อน +1

      ​@@veerveer5197Yess bro konchem kuda siggu ledhu a mata anadaniki atu sc st lu bagane unnaru reddya kamma bagane unnaru atu itu kakunda middle class vallu naligipothunnaru e reservation ke inthala over action cheathumnaru asalu adikaram antu iathe bumi medha aaguthara

    • @rameshdarling2987
      @rameshdarling2987 3 หลายเดือนก่อน

      ​@@veerveer5197Ambedkar garu baga alochinchi 50 years varaku matram reservation hakku kalpinchalannaru kani 60 years datipithundi inka a rajyangam alane run avuthundi evadu vsthado marchadaniki

  • @ChSravankumar
    @ChSravankumar 3 หลายเดือนก่อน +82

    రాహుల్ is greate లీడర్

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 3 หลายเดือนก่อน +1

      తొక్కెం కాదు

    • @Universalmoneyworld
      @Universalmoneyworld 3 หลายเดือนก่อน

      ​@@arajendraprasad2022na maddem kaadu pooka

  • @rahmathshaik2272
    @rahmathshaik2272 3 หลายเดือนก่อน +38

    Very good speech Rahulgandhi ji

  • @obilesusake3140
    @obilesusake3140 3 หลายเดือนก่อน +83

    Excellent speech by Rahul gandhi.

    • @ananthalooru192
      @ananthalooru192 3 หลายเดือนก่อน +1

      What is thay excellent in that??

    • @Paulmanionh
      @Paulmanionh 2 หลายเดือนก่อน

      ​@@ananthalooru192first you learn spellings then come and comment again

  • @althafking.9468
    @althafking.9468 3 หลายเดือนก่อน +68

    గ్రేట్ స్పీచ్ రాహుల్ గాంధీ

  • @ganeshgani5492
    @ganeshgani5492 3 หลายเดือนก่อน +11

    Good,ledar,Rahul,ji,good,fitar,alatti,vatti,ప్రధాని,కావాలి

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 หลายเดือนก่อน +38

    మోడీ మొహం చూపించాలి గా

  • @mudumbaramanaadityaayyanga1167
    @mudumbaramanaadityaayyanga1167 3 หลายเดือนก่อน +77

    Dow n down BJP Down Downmodi

    • @arajendraprasad2022
      @arajendraprasad2022 3 หลายเดือนก่อน +4

      5 ఇయర్స్ బీజేపీ వే. ఏం పీకుతారో పీకండిప్

    • @vinodchary9629
      @vinodchary9629 3 หลายเดือนก่อน

      ​@@arajendraprasad2022😂😂

  • @sangameshneerudi6208
    @sangameshneerudi6208 3 หลายเดือนก่อน +58

    Super rahul gandhiji🔥

  • @chanusha-gs1tk
    @chanusha-gs1tk 3 หลายเดือนก่อน +7

    Modi developed only religious disputes...before modi ..we lived happily in the community ...we altogether used to celebrate all festivals in harmony...missed those days ...

  • @khasimkhan6214
    @khasimkhan6214 3 หลายเดือนก่อน +35

    Rahul Gandhi tiger 🐯

  • @gopilaveti1157
    @gopilaveti1157 3 หลายเดือนก่อน +79

    Excellent speech

  • @sathishkunapalli8378
    @sathishkunapalli8378 3 หลายเดือนก่อน +49

    Supar sir❤❤❤

  • @rojamani4932
    @rojamani4932 3 หลายเดือนก่อน +11

    Modi down Modi down.

  • @sirishag7977
    @sirishag7977 3 หลายเดือนก่อน +25

    ఈ speech అంత రుచిగా ఉంది

  • @shaikasif1783
    @shaikasif1783 3 หลายเดือนก่อน +64

    Mashallah Rahul bhaiya

    • @SathyaShyam
      @SathyaShyam 3 หลายเดือนก่อน +3

      Ne moham

    • @swethavalluri6453
      @swethavalluri6453 3 หลายเดือนก่อน

      ne moham entra? ninemannadu??​@@SathyaShyam

    • @SathyaShyam
      @SathyaShyam 3 หลายเดือนก่อน +1

      @@swethavalluri6453 ninu annana? nekendu ra ? Pani chusko nedi .

  • @user-xo7ts4ks3c
    @user-xo7ts4ks3c 3 หลายเดือนก่อน +16

    Rahul Gandhi ji sir super❤❤❤❤❤❤❤❤❤❤❤ speech

  • @Bolbandi
    @Bolbandi 3 หลายเดือนก่อน +12

    Jai bheemi jai Rahul Gandhi next PM Rahul Gandhi

  • @SrinuBhutham-m9q
    @SrinuBhutham-m9q 3 หลายเดือนก่อน +39

    Jai Rahul

  • @alishettytravelskorutla867
    @alishettytravelskorutla867 3 หลายเดือนก่อน +34

    Excellent mr : Raul Gandhi ji

  • @Sujatha-xk7cs
    @Sujatha-xk7cs 3 หลายเดือนก่อน +6

    రాహుల్ అన్న సుపర్ గా మాట్లడారు గుడ్ అన్న

  • @shaikrahimthulla5254
    @shaikrahimthulla5254 3 หลายเดือนก่อน +22

    Excellent speech Jaiho
    RAHUL GANDHIJI ❤❤❤❤

  • @rnagamani2109
    @rnagamani2109 3 หลายเดือนก่อน +32

    Rahul Gandhi Sir super speech sir ❤❤❤❤❤❤❤

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 3 หลายเดือนก่อน +55

    Excellent speech Rahul ji,

  • @mass007films9
    @mass007films9 3 หลายเดือนก่อน +25

    Rahul Educated, future best pm

  • @rajugundu7395
    @rajugundu7395 3 หลายเดือนก่อน +32

    Jai Rahul 🔥

  • @SatishgoudBaddam-bv5ig
    @SatishgoudBaddam-bv5ig 3 หลายเดือนก่อน +50

    Rahul super

  • @pshanvi1233
    @pshanvi1233 3 หลายเดือนก่อน +34

    Super Rahul ji

  • @MallareddyAnumandla
    @MallareddyAnumandla 3 หลายเดือนก่อน +29

    Rahulgandhi Zee Exalent Speech

  • @rambabuk1224
    @rambabuk1224 3 หลายเดือนก่อน +27

    Future lo kaboye pm Rahul ji.

  • @hafsabags
    @hafsabags 3 หลายเดือนก่อน +11

    విద్యా వంతునికి విద్య లేని వానికి ఇదే తేడా🤣🤣🤣🤣🤣🤣

  • @user-xo7ts4ks3c
    @user-xo7ts4ks3c 3 หลายเดือนก่อน +29

    Jai Congress❤❤❤❤❤❤👌👌👌👌👌👌

  • @elisha6920
    @elisha6920 3 หลายเดือนก่อน +27

    Rahul Gandhi zindabad

  • @mounikabonkuri6855
    @mounikabonkuri6855 3 หลายเดือนก่อน +31

    Jay congress Jay Jay Rahul Gandhi

  • @anilpara009
    @anilpara009 3 หลายเดือนก่อน +25

    Rahul gandi is legend in india

  • @ravikumarmatcha5510
    @ravikumarmatcha5510 3 หลายเดือนก่อน +5

    అన్న రాగింగ్ వేరే లెవెల్, జై రాహుల్ జీ!!

  • @yakubpasha9952
    @yakubpasha9952 3 หลายเดือนก่อน +38

    Rahul ji..jai.congress..next.pm.ji

    • @rajachandra9831
      @rajachandra9831 3 หลายเดือนก่อน

      Rahul ji wrongly choose sharmila in our AP. other wise he would get 10to 15 more seats. please be wise next time.👍

  • @NagaRamana-r5d
    @NagaRamana-r5d 3 หลายเดือนก่อน +21

    జై కాంగ్రెస్ రాహుల్ సబ్ 🙏🙏🙏🙏👌👌👌

  • @shaikbabababa2585
    @shaikbabababa2585 3 หลายเดือนก่อน +35

    Jai Rahul ji

  • @uma7034
    @uma7034 3 หลายเดือนก่อน +47

    Excellent Rahul Gandhi ji

  • @jannidasu9580
    @jannidasu9580 3 หลายเดือนก่อน +9

    Rahul jee excellent condition and Speech jee keep it up Rahul jee

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 หลายเดือนก่อน +25

    😂😂 పప్పు పప్పు కాదు నిప్పు

    • @the7013
      @the7013 3 หลายเดือนก่อน

      ఎప్పటి పప్పు

  • @mudumbaramanaadityaayyanga1167
    @mudumbaramanaadityaayyanga1167 3 หลายเดือนก่อน +40

    Jaicongress jaijai Rahul Gandhi jindabad jindabad Rahul Gandhi

    • @b.maheshwari4104
      @b.maheshwari4104 3 หลายเดือนก่อน +2

      Yabbe
      State lo chustunnara
      Ts lo congresss😔

    • @rajathkumar9828
      @rajathkumar9828 3 หลายเดือนก่อน

      Bharat can't grow in congress rule

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 3 หลายเดือนก่อน +21

    abba దస్టీ తడిచి పోయింది. పీఎం గారిది.

  • @ShaikKarim-ci5ds
    @ShaikKarim-ci5ds 3 หลายเดือนก่อน +13

    Jai congress jai jawan jai kisan

  • @rajubudithi-pm6um
    @rajubudithi-pm6um 3 หลายเดือนก่อน +31

    Super 😂❤👌Rahul Ji

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 3 หลายเดือนก่อน +13

    Very good speach....🙏

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 3 หลายเดือนก่อน +22

    Great Rahul Gandhi talk to parliament

  • @SaradaAasha
    @SaradaAasha 3 หลายเดือนก่อน +39

    Super Rahul ji Manipur topic superb excellent speech

    • @thubegopi5658
      @thubegopi5658 3 หลายเดือนก่อน

      I love Rahul Gandhi

  • @anilkrphotography
    @anilkrphotography 3 หลายเดือนก่อน +23

    Really wonderful speech Sir Next PM

  • @girisankarbh5348
    @girisankarbh5348 3 หลายเดือนก่อน +8

    Rahul Sir raises A public voice great

  • @devarasettysrinivasarao9019
    @devarasettysrinivasarao9019 3 หลายเดือนก่อน +4

    నా వయసు 50+ మా చిన్నప్పుడు నాయనమ్మ కథలు చెప్తూ పరమేశ్వరుడు శివుడే పూజ్య బాపూజీ గాంధీ గారి రూపంలో మానవజన్మ ఎత్తి భరతమాత దాస్య సృంఖలాలు తెంచడానికి మానవ జాతి మొత్తాన్ని తన మాట మీద నడిపారని చెప్పేవారు.
    ఈరోజు రాహుల్ జీ ప్రసంగం వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.
    హ్యాట్సాఫ్ రాహుల్ జీ

  • @harikishanteddu9588
    @harikishanteddu9588 3 หลายเดือนก่อน +1

    Modi himself declared that he is non biological that was extreme crazy... 😊

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 3 หลายเดือนก่อน +3

    What an accurate deliverance it is!
    A Fact is a fact and it is to be accepted, for TRUTH IS PERMANENT, TRUTH PREVAILS FOREVER, ABOVE ALL, TRUTH IS IMMORTAL IN NATURE.
    I APPRECIATE YOUR SENSE OF AUDACITY DEAR RAHULJI!
    A DYNAMIC POLITICIAN!
    JAI INCREDIBLE INDIA!

  • @chemistrywithdpk2713
    @chemistrywithdpk2713 3 หลายเดือนก่อน +37

    Super Rahul ji

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 3 หลายเดือนก่อน +7

    Please fight against EVM scam that happened in AP and ODISSA...Don't ignore this issue just because you are not exist in AP...tomorrow it will be your turn sir...

  • @chandarashekar2411
    @chandarashekar2411 3 หลายเดือนก่อน +4

    Evm is a winning wapon of BJP party
    Not honestly win BJP Modi govt ❌👎👎👎👎

  • @narasimahraoganta8472
    @narasimahraoganta8472 3 หลายเดือนก่อน +37

    Jai rahul gandhi jai congress

  • @persisraphael7091
    @persisraphael7091 3 หลายเดือนก่อน +2

    Parmatha speaks directly with Modiji😊😊😅😅😅😂😂😂😂
    Non Biological bean😊😊😅😅😅😂😂😂

  • @prudhvirajraj4309
    @prudhvirajraj4309 3 หลายเดือนก่อน +23

    Excellent Super Rahul Ji

  • @sirishag7977
    @sirishag7977 3 หลายเดือนก่อน +4

    ఎంత డుర్మర్గులైన అర్దం చేసుకుంటారు

  • @kmadhukumar4281
    @kmadhukumar4281 3 หลายเดือนก่อน +21

    Jai congrass Jai Rahul Gandhi

  • @samudralavijayasaradhi7226
    @samudralavijayasaradhi7226 3 หลายเดือนก่อน +1

    రాహుల్ గాంధీ పరిణితి చెందిన నాయకుడు

  • @praneethkandula350
    @praneethkandula350 3 หลายเดือนก่อน +3

    Super rahul gandhi garu chala Baga matladenaru sir