Explainer :త్రిశంకు స్వర్గంలో Sunita Williams.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! | NASA - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Explainer :త్రిశంకు స్వర్గంలో సునీతా విలియమ్స్.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! - TV9
    ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్‌లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #explainers #SunitaWilliams #nasa #tv9d
    Credit: #ravikumar /Producer || #TV9D

ความคิดเห็น • 278

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 หลายเดือนก่อน +301

    ఆవిడ సురక్షితంగా, భద్రంగా (తనపై ఒకగీతకూడా పడకుండా) భూమ్మీదకురావాలి. అనికోరుకుంటున్నాను.

    • @reshmapesvlogskuppam
      @reshmapesvlogskuppam 3 หลายเดือนก่อน +6

      In Jesus name amen 🙏

    • @adhkarivenkateswarao5440
      @adhkarivenkateswarao5440 3 หลายเดือนก่อน +3

      భద్రంగా తిరిగి వస్తారు

    • @swarnadas2763
      @swarnadas2763 2 หลายเดือนก่อน

      Please pray🙏🙇🙌

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 2 หลายเดือนก่อน +39

    Suneetaviliyams ్షేమం గా భూమి కి తిరిగి రావాలని ఆ దేవుని కోరుకొంటున్నాము

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 3 หลายเดือนก่อน +62

    We hope they will reach Earth 🌎 Seafly.

  • @GowriShankar-sv2xu
    @GowriShankar-sv2xu 3 หลายเดือนก่อน +25

    Don't be sentimental that she is born in India...she is a citizen of US...Please pray for her to come back as a human being irrespective of the country

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 2 หลายเดือนก่อน +2

    సునీత గారు,మిగిలిన వ్యో మగాములు అందరూ సేఫ్ గా భూమి మీదకి రావాలని భగవంతుని వేడుకుంటున్నాను.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 หลายเดือนก่อน +5

    భారత్ ప్రయత్నంలో ఇలా అయి ఉంటే ఇక్కడ రచ్చ రచ్చ అయ్యేది. అక్కడ శాస్త్రవేత్తలను చాలా ప్రశాంతంగా పని చేసుకోనిస్తున్నారు, క్షోభ పెట్టకుండా. అయినా బోయింగ్ వాళ్ళు తప్పు తెలిసిన తర్వాత ఈ ప్రయోగం ఎలా చేశారో ?

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 2 หลายเดือนก่อน

    Sunita is fine nothing to worry about her. God's presence with her

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 หลายเดือนก่อน +7

    Super Indian Woman 👍👍👍👍👍

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 3 หลายเดือนก่อน +5

    Prey god for safe return. All the best Sunitha

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 หลายเดือนก่อน

    Her JOY REMARKABLE & EXCEPTIONAL. GREAT OF HER COURAGE.

  • @SurenderTenugu
    @SurenderTenugu 3 หลายเดือนก่อน +22

    God bless you 🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 หลายเดือนก่อน

    ఆమె.. ఆమెతో పాటు ఉన్న వేరొక అతను కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....🙏

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala 3 หลายเดือนก่อน +4

    మధ్య మధ్యలో భయంకరమైన ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. రాత్రి పూట విడియో వినలేక పోతున్నాము.

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 3 หลายเดือนก่อน +1

    We pray GOD to bring her safely to earth. It should not be a situation like Kalpana Chawla's case.

  • @user-km8po3vm6r
    @user-km8po3vm6r 3 หลายเดือนก่อน +2

    Still respect and hopefully she will be back safely
    All should be safe
    Pray for all of them.
    Sunitha Williams is an American with Indian name.
    She doesn’t care even for an inch about India. American origin Indians feel insulted to be called as Indian.
    Kindly don’t emphasize the fact Indian origin.
    Irrespective of anyone’s origin, we pray for safe arrival of all the crew.🙏

  • @UPPULETIANJANEYULU
    @UPPULETIANJANEYULU 2 หลายเดือนก่อน

    Uppuleti anjaneyulu Indian ARMY MAJOR

  • @chandrasekhar704
    @chandrasekhar704 3 หลายเดือนก่อน +2

    NASA should take complete responsibility

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 3 หลายเดือนก่อน +5

    Baratha scientist la nu champadam CIA NASA eppatinundo chesthundi

  • @ganeshgani5952
    @ganeshgani5952 3 หลายเดือนก่อน +18

    INS లో ఉన్నంత వరకు ఏ PROBLEM ఉండదు

    • @ravitej4529
      @ravitej4529 3 หลายเดือนก่อน

      Adhi ISS

  • @narasimhamurthy5029
    @narasimhamurthy5029 3 หลายเดือนก่อน +4

    She well come back safely ❤

  • @vishnuvardhandala7776
    @vishnuvardhandala7776 2 หลายเดือนก่อน +1

    Save Suneeta

  • @telugufoodzone8374
    @telugufoodzone8374 3 หลายเดือนก่อน +1

    She will come back safely 🙏

  • @indiancitizen7429
    @indiancitizen7429 2 หลายเดือนก่อน

    she will come safely 🙏

  • @PropertiesAI
    @PropertiesAI 3 หลายเดือนก่อน +1

    Ah bayankaramaina background music entra babu

  • @BRAHMANANDAREDDYYARAGUTI-k7x
    @BRAHMANANDAREDDYYARAGUTI-k7x 2 หลายเดือนก่อน

    Good morning 🙏 🌄 the great respected my dear friend ELON MUSK ji, God bless you and your's SPACE STATION X, TESLA, NEURA LINK, STAR LINK 🌟, TWITTER and all, God bless you SUNEETHA WILLIAM'S JI,NAMASTE.

  • @saisbookshelf2688
    @saisbookshelf2688 3 หลายเดือนก่อน +2

    Detailed news

  • @Balu-abcdef
    @Balu-abcdef 3 หลายเดือนก่อน +2

    Venumadav eppudo cheppadu dancelu avi veykudadu ani

  • @srinivasareddy4739
    @srinivasareddy4739 2 หลายเดือนก่อน

    ఆ కంపెనీ బోయింగ్ కరెక్ట్ కాదు అని తెలిసి కూడా దానినే ఉపయోగించి నాశ పెద్ద తప్పు చేసింది జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 หลายเดือนก่อน +1

    It's God's plan. Virraveegakudadu

  • @SureshKumar-17
    @SureshKumar-17 3 หลายเดือนก่อน

    #Saveher

  • @seccountryInd
    @seccountryInd 2 หลายเดือนก่อน

    It's ok

  • @SunilKumarP-n4b
    @SunilKumarP-n4b 3 หลายเดือนก่อน

    How much weight-loss do they get after space experience?? Will their bones get back to normal people healthy stage. Or they remain weak aftereffects due to space journey.

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 หลายเดือนก่อน

    😢🙏🙏🙏

  • @babutechmbr4860
    @babutechmbr4860 3 หลายเดือนก่อน

    Musk mama pakkana unnantha varaku.. Space lo unnavallani evaru touch cheyleru mama...

  • @aramesh8722
    @aramesh8722 2 หลายเดือนก่อน

    Let God send her to earth with great health and information which would further help NASA in research and benefits to the people in lot many ways .!

  • @laxmirajam8827
    @laxmirajam8827 3 หลายเดือนก่อน

    India recently developed reusable space shuttle must be sent to save the astronuts.

  • @RenukaNenarla
    @RenukaNenarla 3 หลายเดือนก่อน

    Musk garu please save her

  • @vakatisatishkumar2778
    @vakatisatishkumar2778 3 หลายเดือนก่อน

    Paina already manushuli vunnaruga, inkem problem?

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 หลายเดือนก่อน

    ఇక కష్టమే

  • @vigneshkumar8082
    @vigneshkumar8082 3 หลายเดือนก่อน

    Musk will def help

  • @DayaMudhiraj-jv8jw
    @DayaMudhiraj-jv8jw 3 หลายเดือนก่อน

    #alonmask

  • @Siddhu0996
    @Siddhu0996 3 หลายเดือนก่อน

    What the hell ISRO doin?

  • @ramaraokonda1130
    @ramaraokonda1130 2 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @ArunaKumari-sk3top
    @ArunaKumari-sk3top 3 หลายเดือนก่อน

    #Mask

  • @SunilKumarP-n4b
    @SunilKumarP-n4b 3 หลายเดือนก่อน

    Is Kalpana Chawla body still floating in space?

  • @kumara4250
    @kumara4250 3 หลายเดือนก่อน

    ivi yevee, namma akkaraledu. all lies, false propaganda!

  • @kumara4250
    @kumara4250 3 หลายเดือนก่อน +1

    Idi antaa pedda naatakamu, natakaalu aadadamulo NASA pedda muduru.

  • @shaikkhadeer6472
    @shaikkhadeer6472 3 หลายเดือนก่อน +5

    అతి ప్రయోగాలు వద్దు సార్

  • @muralikrishna6027
    @muralikrishna6027 3 หลายเดือนก่อน +1

    Inka raru antariksha pisachulu ipotaru😂😂😂

  • @muralikrishna6027
    @muralikrishna6027 3 หลายเดือนก่อน

    musk ni nammite pooku nakinchestadu titanic ship daggaraki pampi 5 mandi ni lepesadu veedu chethulu yethestadu out😂😂😂😂

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 หลายเดือนก่อน +7

    క్షేమంగా భూమిని చేరుకోవాలీ ఆ శివయ్య ఆశీస్పులతో,🙏🙏

  • @VS-ni5ue
    @VS-ni5ue 3 หลายเดือนก่อน +36

    Sunitha Williams తో పాటు Butch wilmore అనే మరో astronaut కూడా చిక్కుకుని ఉన్నారు. ఇద్దరూ safe గా తిరిగిరావాలని కోరుకుందాం. After all he is also a human & an astronaut just like Sunitha williams. Even though Sunitha is an Indian origin woman, but neither of the astronauts are not going to live in India.

  • @nageshjuturu8011
    @nageshjuturu8011 2 หลายเดือนก่อน +19

    మాస్క్ సర్, ప్లీజ్. ...
    సునీత మేడమను వారి టింమును కాపాడండి ప్లీజ్ .అది మీ వలనే సాధ్యం.

  • @मेराभारतमहान-ल9ङ
    @मेराभारतमहान-ल9ङ 3 หลายเดือนก่อน +249

    సునీతగారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని భగవంతునికి నా ప్రార్థన...

  • @narasimhareddy9288
    @narasimhareddy9288 3 หลายเดือนก่อน +137

    kalpana chawla ni kuda ilage chesaru...never trust NASA

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 3 หลายเดือนก่อน +30

    అప్పట్లో.. 1969 లో మూన్ మీద లాండ్ అయ్యి జెండాలు పాతి సేఫ్ గా తిరిగి రాగలిగినప్పుడు... !! ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో స్పేస్ నుండి తిరిగి రప్పించలేకపోవడం ఏంటి...?? అసలే మీరు అమెరికా వాళ్ళు కదా..!! అన్ని లావాదేవీలు డాలర్ లోనే జరగాలి... సూపర్ పవర్ కంట్రీ కదా...!!

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx 3 หลายเดือนก่อน

      Because land on moon on 1969 is a big fake one ...

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 หลายเดือนก่อน +1

      @ilaiahmulkalapelly2044
      పరిస్థితి (technically) ఒకదానిని పోలినట్టు మరొకటి వుండదు.

    • @bandaraju8315
      @bandaraju8315 2 หลายเดือนก่อน

      1969 real or fake?

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 หลายเดือนก่อน

      @@bandaraju8315
      Debatable, but do-able.

    • @Pradeep-fl9pf
      @Pradeep-fl9pf 2 หลายเดือนก่อน

      @@ilaiahmulkalapelly2044 అంతా లేదు సార్ ఇంత వర్కు చంద్రుడు పైకి కాలు పెట్టిందే లేదు

  • @akbnayaka42
    @akbnayaka42 3 หลายเดือนก่อน +83

    First time tv9 సోది లేకుండా చెప్పిన వార్త. Straight to point...and quoting other news agencies. Good...will u pl continue these type of stories and with out shouting just like this story?

    • @swethavalluri6453
      @swethavalluri6453 3 หลายเดือนก่อน

      adi avadamma😂

    • @agkanth
      @agkanth 3 หลายเดือนก่อน

      Very good comment 🎉🎉🎉🎉🎉🎉🎉
      😊

  • @Mahesh1432.
    @Mahesh1432. 3 หลายเดือนก่อน +143

    అతి ప్రయోగాలు కూడా ప్రమాదకరం.

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 หลายเดือนก่อน +10

      ప్రతిప్రయోగంలోనూ ప్రమాదం పొంచివుంటుంది.
      నాకనిపిస్తుంది - భారతీయులు "రిస్క్" ఎక్కువగా ఉన్న కార్యక్రమాల్లోకి (తక్కినవాళ్ళు వెళ్ళడానికిష్టపడని చోట్ల) వెళతారని. రిస్క్ ఎక్కువంటే, సేఫ్టీ తక్కువ.

  • @sujatha28919
    @sujatha28919 3 หลายเดือนก่อน +23

    ఆమె సురక్షితం గా ఉండాలి... భూమి పై కి తిరిగి రావాలి అని భగవంతుడుని ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 2 หลายเดือนก่อน +6

    భగవంతుడు ఆమెను రక్షించాలి ఓం నమోవెంకటేశాయ

  • @rahul-wz7rn
    @rahul-wz7rn 3 หลายเดือนก่อน +4

    Mana AP lo kuda 32000 mandhi amailu miss ayaru ani Pawan Kalyan garu anaru...vallanu epudu thisuku vastharu

  • @rameshbabuseelam9496
    @rameshbabuseelam9496 3 หลายเดือนก่อน +1

    మొన్న ఎవడో స్పేస్ స్టేషన్ లో నుంచి దూకి నాలుగు నిమిషాల లో భూమ్మీదకి వచ్చాడని వీడియోలు పెట్టారు కదా ,అలానే వీరు కూడా అక్కడి నుండి దూకి రావచ్చు కదా ? ప్యారాషుట్స్ లేవా ???

  • @makcys
    @makcys 3 หลายเดือนก่อน +2

    అక్కడ నిజంగా ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు, Hollywood style లో ఒక సీన్ క్రియేట్ చేసి, జనాల లో ఉద్వేగం రేపి, ఒక హీరో ని ఎలివెట్ చేసి, వాడి షేర్ వాల్యూస్ పెంచి, ఇంకో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన...

  • @RenukaNenarla
    @RenukaNenarla 2 หลายเดือนก่อน +2

    దయచేసి సునిత గారిని కాపాడండి musk గారు

  • @AgasthyaDharmendra
    @AgasthyaDharmendra 3 หลายเดือนก่อน +9

    *అతి తెలివి సైనీడ్ కన్నాః ప్రమాదం తెలుసుకో NaSa & 🎉*

  • @zeeyesor9445
    @zeeyesor9445 3 หลายเดือนก่อน +6

    అక్కడ ఇంకో అమ్మాయి undiga ఆమెను కిందికి pampandi సునీత విలియమ్స్ ఆమె ప్లేస్ లో ఉంటుంది

  • @raanichowdhary7867f
    @raanichowdhary7867f 3 หลายเดือนก่อน +19

    సూపర్ ఇండియన్ ఉమెన్,save God pls

    • @mdyaseen2019
      @mdyaseen2019 2 หลายเดือนก่อน

      Both astronauts will returñ safely either by boeing or surely by Elon masks spacex.

  • @chinni225
    @chinni225 3 หลายเดือนก่อน +19

    Already pyna vere manushulu unaru ga.vallu epudu akade untara?

    • @padmakumari919
      @padmakumari919 2 หลายเดือนก่อน

      @@chinni225 Naku kuda same ide doubt vachindi ,
      Vallu 9 members already akkada vunnaru kada Mari vallaku leni pranahani problem villaku enduku vundi , Mari a 9 members Ela vastharu kindaku ,ivanni na doubts

  • @avnreddy9463
    @avnreddy9463 2 หลายเดือนก่อน +1

    నాసా ఇతరులప్రాణాల తో లెక్క లేదనీ తన ఈ మెషిన్ ప్రయోగం నిర్లక్షంతెలియచేస్తోంది

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 2 หลายเดือนก่อน +1

    Baba athanu ,Thanu vallu idharu shemanga Bhumi pai ravali Thandri OM Sai Ram 🙏🙏🙏,,,

  • @shaikbasheer2696
    @shaikbasheer2696 2 หลายเดือนก่อน

    Mottaniki tv9 ki oka manchi anchor dorikaaru anni rojulu vunchutaaro chhodali

  • @MumtazPilla
    @MumtazPilla 3 หลายเดือนก่อน +10

    Maku kalpana chawala ne gurtostunnaru 😟 eppudu bhayamga vundi 😢 vallu shemanga tirigi ravalani bhagavantunni prardinchandi andaru please🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 หลายเดือนก่อน +6

    I humbly request even masque to bring sunitha miss sunitha William God bless her

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 3 หลายเดือนก่อน +29

    WHY YOU ARE SUFFERING MAN. IT IS NOT OUR PROBLEM. THAT IS US'S ISSUE. SHE SAYS SHE IS AN AMERICAN. I DON'T KNOW WHY YOU ARE INTERESTED IN THIS TOPIC.

    • @rdj3502
      @rdj3502 3 หลายเดือนก่อน +5

      India ki theeksoche antha scene kuda ledu le lite theesko

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 3 หลายเดือนก่อน +1

      @@rdj3502 GOOD.

    • @nsk9527
      @nsk9527 3 หลายเดือนก่อน +11

      Buddunda asalu....a country e country antunaru it's not a one's personal picnic,it's a S&T which is required absolutely for the Development of whole world.....meru help cheyakapoyaka poina parledu be silent atleast that won't lead to a discourage for them

    • @vijayagayathri8247
      @vijayagayathri8247 3 หลายเดือนก่อน

      Truly , daily a lot people die right.. but this is to ban and stop nasa fully probably

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 3 หลายเดือนก่อน

      @@nsk9527 yes, US wants to make a hole to rest of the world. What you said is correct ' hole '

  • @YeruvaDhamareswarreddy
    @YeruvaDhamareswarreddy 3 หลายเดือนก่อน +1

    మాస్క్ మామతో మన evm CM చంద్రబాబు మాట్లాడుతాడు..ఖంగారు పడకండి😂😂😂

  • @UPPULETIANJANEYULU
    @UPPULETIANJANEYULU 2 หลายเดือนก่อน

    Uppuleti anjaneyulu Indian ARMY 🪖🪖🪖🪖 MAJOR

  • @sniv4465
    @sniv4465 3 หลายเดือนก่อน +10

    The News presenter is excellent. He is delivering the news very well

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 2 หลายเดือนก่อน

    Sir, you are saying about scientific technology but saying auspicious time or bad time. Is it correct to the part of ur speech

  • @gsvrao3216
    @gsvrao3216 2 หลายเดือนก่อน

    One must understand that every body have within spirit called life that after death too live with 0:16 seperate invisible body but body is ever lasting there is no need of s ympathy

  • @korrabhagath4382
    @korrabhagath4382 2 หลายเดือนก่อน +2

    అందరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూనా

  • @anitharekala8810
    @anitharekala8810 3 หลายเดือนก่อน +9

    God bless you Sunitha garu

  • @madhuriseeram
    @madhuriseeram 3 หลายเดือนก่อน +4

    Please reduce background music. The music is terrible. 😰

  • @k.jagadish2916
    @k.jagadish2916 3 หลายเดือนก่อน +1

    INS lo unnantha varaku em kaadhu ra babu... Akada unani days salary istaru...Thana monthly salary ne ooha ki kuda andhadhu...meru mee uru veshalu..karmara babu

  • @mahaboobali9350
    @mahaboobali9350 2 หลายเดือนก่อน

    సునీత విలియమ్స్ మరియు ఇంకొకరు భూమి పైకి సురక్షితంగా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని రావాలని కోరుకుంటున్నాం

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 3 หลายเดือนก่อน +4

    Compared to being stuck in an elevator, being stuck in space is so much better.

  • @kusumamanavuriruchulu9466
    @kusumamanavuriruchulu9466 3 หลายเดือนก่อน

    Nasa yeppudu elane chesthundhi vallaki prayogalu mathrame important pranalu kaadhu
    Kalpana chawla garini kuda elane jarigindhi

  • @rak1576
    @rak1576 3 หลายเดือนก่อน +26

    God please save sunitha williams and others

  • @truedesi3839
    @truedesi3839 3 หลายเดือนก่อน +12

    They better return in Space X rather than Starliner. God bless them all. Thx.

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu 2 หลายเดือนก่อน +1

    ముహూర్తం ఏంట్రా ఏం మాట్లాడు తున్నావు 🇮🇳👍 జై భారత్

  • @NagarajuAkula-zk3tu
    @NagarajuAkula-zk3tu 3 หลายเดือนก่อน

    ఇలాంటి మస్క్ సహాయం ఏంటి వాన్ని పూర్తి పబ్లిసిటీలో పెట్టకండి అది అందరి బాధ్యత

  • @uhv13
    @uhv13 3 หลายเดือนก่อน +1

    Jagan ni pampeyandi pidaa potundi AP ki

  • @bokkasateeshbabu4265
    @bokkasateeshbabu4265 3 หลายเดือนก่อน

    చెప్పేది సూటిగా చెప్పొచ్చు కదా..ఈ extra background anduku మధ్యలో

  • @prakashk1768
    @prakashk1768 3 หลายเดือนก่อน

    మోది అనుకుంటే,,అన్ని సాధ్యం,ఎన్ని war లు, అపినాడు,,

  • @kumarct6941
    @kumarct6941 3 หลายเดือนก่อน

    Can’t believe this kind of narration from TV9 😅😂 what happened to that overacting anchor who gives narration 😅🤪😆🤣😂

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 หลายเดือนก่อน

    Meeru cheppedi ventunte, indulo NASA kutra undemo anipistundi!

  • @adiaditya5914
    @adiaditya5914 2 หลายเดือนก่อน

    sambala vellakunda, tirigiravali ani pray chestunna

  • @KISHOREKUMAR-yb9ur
    @KISHOREKUMAR-yb9ur 2 หลายเดือนก่อน

    Your voice is very low sir , bgm sound is correctly coming . Plz make over that

  • @someswararao7025
    @someswararao7025 3 หลายเดือนก่อน +7

    బాబు గారు తీసుకొస్తారు.... అనుభవం ఎక్కువ

    • @nithya.b7048
      @nithya.b7048 3 หลายเดือนก่อน

      😅😅😅😅

  • @AjithKumar-zd5vm
    @AjithKumar-zd5vm 2 หลายเดือนก่อน

    Mask sir meera kapadali

  • @gsvrao3216
    @gsvrao3216 2 หลายเดือนก่อน

    It is advised to nasa that expriments on why d eath