వయస్సు అయిపోవడం కాదు.... ఏక పక్షంగా మాట్లాడుతున్నారు....GO 107 & 108 వైద్య కళాశాలలో గత ప్రభుత్వం సీట్లు management seats చేసినా ప్రశ్నించలేదు... ఎంతసేపూ white-collar criminals కి వత్తాసు పలుకుతున్నారు....ధర్మో రక్షిత రక్షితః
సబ్జెక్టు వచ్చినప్పుడు మాట్లాడతాను అంటున్నారు మీ భావ దారిద్ర్యాన్ని రుద్దడానికి పనికొచ్చే విశ్లేషణ లు మాత్రమే చేస్తారు మీరు సపోర్ట్ చేసే వ్యక్తులకు ఇబ్బంది పెట్టే విషయాలను టచ్ కూడా చేయరు ఉదా:-తమిళ నాడు కల్తీ మద్యం మరణాలు సందేశ్ ఖలి ఘటనలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కర్ణాటక లవ్ జిహాద్ హత్య
Sir You are like Wine, getting old to become more more powerful. Keep going sir. Your analysis is nice, your concern about people not about parties thats good part of you. You are unique. Keep going sir.
ఒకప్పుడు మీ విశ్లేషణలు బాగుండేవి... చాలా ఆసక్తిగా ఉండేవి... కానీ ఈ మధ్య biased గా ఉంటున్నాయి... అసలు సబ్జెక్ట్ కన్నా వ్యంగం.... self డబ్బా ఎక్కువైంది....
Sir, You are among the most honest, knowledgeable speakers on various topics, whether it is current affairs, history, science and technology, or mythology. Your speeches are really awesome. Thank you very much, Keep going...
Sir, you have sparked my interest in many topics. The way you present things in a simple manner often excites me and motivates me to learn more. While some topics may not interest me, others do, and I follow you because I respect your knowledge. You have a sound mind, and that's all I need. Please continue your work and enlighten us. Finally, regarding the opposition, I am not certain about the legal or constitutional aspects, but I believe that every ruling party needs an opposition and must be constantly questioned. This statement holds true regardless of who is in power. మంచో, చెడో.... ప్రశ్నించే వారు లేకపోతే అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది..
Sir your videos r according to situation and updated . Sir I want to u when ur appointment is free I am from Warangal I intrested in topic 1. Many intelligents are silent that is very dangerous to society 2. Every one must make there role in developing society
Hats off to you sir the way u tell about any topic is Fantastic. Don't bother about anyone we will be there for ur videos U will talk about truth only pls continue
Orey oka bidda ki okade father puttisthadu,mugguru kalipi pittinchinatlundhi oka CM ni, Prof always thanu Rule of law ni matladuthadu, Jagan gurinchi cheppaledhu ayana 10% rule authentic ga ekkada ledhu annadu unte meeru prove chesukondi@@nareshpidikiti6865
Your videos are honest and informative, standing out even compared to top-rated Telugu news channels. You are a true inspiration for the younger generation. Keep it up, sir. Thank you so much
As we grow old we gain more knowledge. A person with knowledge should guide the society. It's not age it's knowledge that is important. You have wast knowledge that will show right path to many and awareness to many. Keep it up sirji.
the way u questioned ur lecturer is highly Surpriseed r astonished, because no student generally think r go beyond their teacher,s teachings. I too heard first time. the way of conclusion at ur student time itself is really appriciatable. Thank u sir.
సారూ భలే డబ్బా కొట్టు కుంటున్నావ్ గానీ 2019 లో అయిదు మంది ఎంఎల్ఏ లను లాగేస్తే చంద్ర బాబు కి ప్రతిపక్ష హోదా పోతుంది అని నువ్వే మాట్లాడవు దాని గురుంచి అస్సలు మాట్లాడటం లేదు
Sir, your views and analysis are great learnings for us. A teacher never retires and he or she will continue to educate the world. We are all your students.
ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే అతనికి అతని తప్పులు చెప్పేవారు ఉండాలి. అలాగే పరిపాలన సవ్యంగా జరగాలి అంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే నిజమైన పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
సర్...మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. ఎవరికైనా విమర్శలు వస్తుంటాయి అది సహజం. మీ ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, ఇటువంటి విమర్శలు గురించి Cricket god Sachin Tendulkar says"Some time there are stones at you and you convert them into milestone."
నాగేశ్వర్ సార్ మీ ఊపిరి ఉన్నంత వరకు ఈ సమాజానికి మేలు చేసే ప్రతి విషయంలో కూడా మీరు ఉన్నది ఉన్నట్లుగా మీ భావాలను వ్యక్త ప్రచండి.long live professor నాగేశ్వర్ సార్
I differ with u in many issues but u are true analyst and encyclopedia for this generation, we always look forward for your videos.even i casted vote for tdp but to know the true i always follows u.thanks sir
Prof, You are doing a great service to us viewers. Educating us on the nuances of diverse subjects like constitutional law, realpolitik and economics. Have always enjoyed watching your videos. Keep Going ! Thanks a lot
ఏ ప్రజల ఆగ్రహానికి గురి కావట్లేదు , కొన్ని పార్టీలకు బానిసల్లా గా ఉంటారే వాళ్లకు నచ్చనప్పుడు ప్రజా ఆగ్రహం ఎలా అవుతుంది , వాళ్ళ బానిస బతుకును వదిలేసి మనిషిలా ఆలోచిస్తే అర్థమవుతుంది అతని విశ్లేషణలు
2024 వరకు కేంద్ర ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించడం లో మీరు హీరో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించడం లో నాగేశ్వర్ జీరో... ఇది నిజం
@@The_Virupaksha ప్రమాణం స్వీకారం చెస్తూన్నప్పడు జై భారత్ అనకుండా జై పాలస్తీనా అంటే సమర్పించిన మేధావి ఈ పెద్ద ఆయన ….. artical 370 రద్దు చెసినపుడు negitive గా ప్రమోట్ చెసిన పెద్ద ఆయన…. జగన్ చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా పోతుంది అంటే సమర్దించాడు కాని ఇప్పుడు జగన్ కి హోదా వుంటుంది అని అన్న మేధావి
సార్ మీరు చేస్తున్న videos సమాజాన్ని చైతన్యం చేస్తున్నవి, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది, కొంత మంది వ్యక్తిపూజ చేసేవారు అర్ధరాహితంగా మాట్లాడుతున్నారు. మీరు విశ్వనరులు.మీకు ఉన్న knowledge ని సమాజానికి పంచుతున్నారు తద్వారా మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం సార్. Thank you sir 🙏🙏
నమస్కారం సార్ మీ శరీరానికి వయసు కానీ మీ జ్ఞానానికి మీ విజ్ఞానానికి కాదు. మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించకపోతే సమాజం లో మంచి చెడులు చెప్పే వాళ్ళు తగ్గిపోతున్నారు 💐💐💐💐♥️♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@@kishorbabu7627కాని అతని తెలివి తో జనాన్ని ప్రక్క దారి పట్టిస్తున్నాడు.రైతుల పాస్ బుక్ మీద జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అంట. 2.లేని ప్రతి పక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నాడు అంటే జనం బ్రెయిన్ లో ఏమైనా తేడా వచ్చిందని వీడియోలు చేయ వద్దని చెప్పి ఉంటారు
ఓకే సార్ సూపర్ సార్ చాలా బాగా జవాబు చెప్పారు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అడగాలి కానీ వయసు అయిపోయింది మాట్లాడకూడదు అనేవారు మూర్ఖులు సార్ ప్రొసీడ్ సార్ ఆల్ ది బెస్ట్
Ur analysis wonderful sir .plz keep continue like this only forever .u r standing on truth only ..barking dogs have no any work except to think & do negative activities against positive
I always respect your unmatched intellect. I am the one who believes in casting a vote without biases of caste. That's why I watch neutral people. Tulasi Chandu is an unbiased journalist on the Telugu TH-cam. But I started finding change in your judgement and analysis and it IS biased. I find it biased not because I am biased. Despite your smart and discreet words, your bias is understood. But I don't think you are sold for money. All I see is you hate CBN. Though you are biased, I don't want to rip you off your intellect and I still respect that. I just want the PREVIOUS NAGESWAR TO BE BACK. Salute sir...
చూస్తూ ఉండండి ... నేనింకా 30 నుంచి 35 ఏళ్ళు ఇలాగే మాట్లాడతాను ... అని మీరు అనడం నాకు చాలా సంతోషం కలిగించింది సార్.... నికార్సైన జర్నలిజానికి నిలువెత్తురూపం మీరు ... మీ విశ్లేషణ నాకు చాలా నచ్చుతుంది...ఓషోభరత్.
Good suggestion to you. You continue doing service to students to students as professor. Or do some constructive social services to society as a professor.
Nageswar garu, We were allotted plots in the MIG layout during the previous government in the Proddatur constituency of Kadapa district. The allottees have paid the complete amount (25 lakhs). An Agreement for Sale was executed between the allottees and Kadapa Urban Development Authority (KUDA). We also have proof of payment. The registration of plots is pending with KUDA. Since the government changed in Andhra Pradesh, no government employee is responding to us regarding this issue. Could you kindly create a video addressing our problem and suggest how we should proceed further? We would appreciate your guidance in this matter.
ఆయన ఎవరు అన్నారో గానీ… మీ విశ్లేషణలు చూస్తున్న ప్రజలు కూడా అదే విధంగా మీరు విశ్రాంతి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు… ఇప్పటికే మీరు ఏకపక్ష వైఖరితో చేసిన విశ్లేషణలు చాలు… ప్రజలను మరింత వెర్రి వాళ్లని చెయ్యాలని ప్రయత్నించవద్దు…మీకో దండం🙏🙏🙏
Sir మీరు మంచి విశ్లేషకులు. కానీ ఈ మధ్య వివాదాస్పదమవుతున్నారు. అలా కాకుంటే బాగుంటుందని నా మనవి.
Good Sir.... God bless you, go with great strength and more energy.
Good Nageshwarrao
ఎవడైనా ఎదో ఒక సున్నా దగ్గర పడిపోతాడని మిమ్మల్ని చేసాకే తెలిసింది
th-cam.com/video/TlQmNxo6IbA/w-d-xo.htmlsi=ZARWI2fsFUSzQLA2
😂
వయస్సు అయిపోవడం కాదు.... ఏక పక్షంగా మాట్లాడుతున్నారు....GO 107 & 108 వైద్య కళాశాలలో గత ప్రభుత్వం సీట్లు management seats చేసినా ప్రశ్నించలేదు... ఎంతసేపూ white-collar criminals కి వత్తాసు పలుకుతున్నారు....ధర్మో రక్షిత రక్షితః
సబ్జెక్టు వచ్చినప్పుడు మాట్లాడతాను అంటున్నారు
మీ భావ దారిద్ర్యాన్ని రుద్దడానికి పనికొచ్చే విశ్లేషణ లు మాత్రమే చేస్తారు
మీరు సపోర్ట్ చేసే వ్యక్తులకు ఇబ్బంది పెట్టే విషయాలను టచ్ కూడా చేయరు
ఉదా:-తమిళ నాడు కల్తీ మద్యం మరణాలు
సందేశ్ ఖలి ఘటనలు
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
కర్ణాటక లవ్ జిహాద్ హత్య
పాసుబుక్ ల పైన జగన్ ఫోటో కి, బర్త్ సర్టిఫికెట్ పైన మున్సిపల్ ఆఫీసర్ సంతకానికి అసలు సంబంధం ఏంటీ....
ప్రతి విషయంలోను జగన్ నీ సపోర్ట్ చేస్తాడు మళ్లీ నేను వచ్చేసి నేను కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్న రాజ్యాంగం మాట్లాడుతున్న అనే నీతి వేదాలు చెప్తాడు
@@ramuyadav4261అసలు రాజ్యాంగాన్ని జగన్ పాటించాడు అందుకే ఎన్నో సార్లు కోర్టు మొట్టికాయలు వేసింది
Kamma jadges unnantha varaku jagan emi chesina tappe, babu emi chesina correct a@@sunilgonuguntala5788
Nijam na
అదే మేధావి అంటే 😂
@Prof K Nageshwar garu please continue with your unbiased work
మీరు చేసే వీడియోస్ వలన చాలా నేర్చుకుంటున్నం సార్. థాంక్స్ for doing them.
Perfect positive thinker hat's off sir
Sir You are like Wine, getting old to become more more powerful.
Keep going sir.
Your analysis is nice, your concern about people not about parties thats good part of you.
You are unique.
Keep going sir.
Mee videos baguntayi . Good analyst . Vayasu sambandhinchi naku same thought vachchndhi .
Meeru baga answer ichcharu.
Super analysis sir
Continue your channel
Hats off sir
ఒకప్పుడు మీ విశ్లేషణలు బాగుండేవి... చాలా ఆసక్తిగా ఉండేవి... కానీ ఈ మధ్య biased గా ఉంటున్నాయి... అసలు సబ్జెక్ట్ కన్నా వ్యంగం.... self డబ్బా ఎక్కువైంది....
so true...anchor అడిగింది ఒకటి , ఈయన చెప్పేది ఒకటి
Chudaku Mari
Biscuit effect 🎉
Avunu self strotraalu
చూసే వాడి దృష్టి నీ బట్టి వుంటది
అవును plz ఆ పని చెయ్యండి
Sir, You are among the most honest, knowledgeable speakers on various topics, whether it is current affairs, history, science and technology, or mythology. Your speeches are really awesome. Thank you very much, Keep going...
Meru continue cheyali,
and try improve our knowledge nationally and internationally.
Mainly National economic and Social issues
Sir, you have sparked my interest in many topics. The way you present things in a simple manner often excites me and motivates me to learn more. While some topics may not interest me, others do, and I follow you because I respect your knowledge. You have a sound mind, and that's all I need. Please continue your work and enlighten us. Finally, regarding the opposition, I am not certain about the legal or constitutional aspects, but I believe that every ruling party needs an opposition and must be constantly questioned. This statement holds true regardless of who is in power. మంచో, చెడో.... ప్రశ్నించే వారు లేకపోతే అది పెను ప్రమాదానికి దారి తీస్తుంది..
Sir your videos r according to situation and updated . Sir I want to u when ur appointment is free I am from Warangal I intrested in topic 1. Many intelligents are silent that is very dangerous to society 2. Every one must make there role in developing society
Great inspirational sir ,please keep going
Hats off to you sir the way u tell about any topic is Fantastic.
Don't bother about anyone we will be there for ur videos
U will talk about truth only pls continue
SIR MI విశ్లేషణ SUPER GA ఉంది మీరు వున్నది ఉన్నట్లు చెప్తారు కాబట్టి వాళ్లకు నచ్చదు
Awunu tough fight ani chepadu kani war oneside analysis ki paniki radu vedava
Orey oka bidda ki okade father puttisthadu,mugguru kalipi pittinchinatlundhi oka CM ni, Prof always thanu Rule of law ni matladuthadu, Jagan gurinchi cheppaledhu ayana 10% rule authentic ga ekkada ledhu annadu unte meeru prove chesukondi@@nareshpidikiti6865
ఏం కాదు వీడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా వాగుతాడు వీడు జగన్ బిచ్చం తో బతికేవాడు
మరక అరేయ్ మీరు దరిద్రం ఈ దేశానికి
Journalist సాయి = ప్రొఫెసర్ నాగేశ్వర్
వీళ్ళు ఇద్దరు చాలా నీజాయతీపరులు
Super ga cheparu sir....nenu TDP...Janasena but meru chepindi exactly correct sir
Keep going sir
Nobody can beat you in ur analysis
Your videos are neutral and logical
You talk with common sense
Your videos are honest and informative, standing out even compared to top-rated Telugu news channels. You are a true inspiration for the younger generation. Keep it up, sir. Thank you so much
I like your analysis sir
Well said sir.
Your worlds are always correct whatever you told
As we grow old we gain more knowledge. A person with knowledge should guide the society. It's not age it's knowledge that is important. You have wast knowledge that will show right path to many and awareness to many. Keep it up sirji.
Excellent sir continue .
the way u questioned ur lecturer is highly Surpriseed r astonished, because no student generally think r go beyond their teacher,s teachings. I too heard first time. the way of conclusion at ur student time itself is really appriciatable. Thank u sir.
👉👉PROFESSOR SPEAKS THE TRUTH.... THIEVES AND LIERS CAN'T DIGEST HIS TRUTHFUL ANALYSIS. 👈👈👈
సారూ భలే డబ్బా కొట్టు కుంటున్నావ్ గానీ 2019 లో అయిదు మంది ఎంఎల్ఏ లను లాగేస్తే చంద్ర బాబు కి ప్రతిపక్ష హోదా పోతుంది అని నువ్వే మాట్లాడవు దాని గురుంచి అస్సలు మాట్లాడటం లేదు
Deeniki answer cheppadu
వీడికి మతి మరుపు
th-cam.com/video/TlQmNxo6IbA/w-d-xo.htmlsi=ZARWI2fsFUSzQLA2
U r correct sir. I support you sir.u r good analyst sir.
Sir correct.....your subject correct....
వయస్సు తోపాటు ఇంగితం కూడా దిగజారి పోయింది.
Wonderful! Sir, don't bother about those who don't accept the truth! Sir
Sir, your views and analysis are great learnings for us. A teacher never retires and he or she will continue to educate the world. We are all your students.
We are with you 👍👍
U r correct sir
We are with u
You are great sir
Please accept his advise it is better to society
Sir meeru anni amsyalu baaga vishleshana chestaru milanti vallu kavali❤❤❤❤❤
Nice Encounter statement given by U ... Respected professor Saar
ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే అతనికి అతని తప్పులు చెప్పేవారు ఉండాలి.
అలాగే పరిపాలన సవ్యంగా జరగాలి అంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే నిజమైన పరిపాలన ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
Yes nijame Mee paniki Malina
Muchatlu memu vinaleka pothunnamu
Well Do as said now thro...
.
Great sir
సర్...మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. ఎవరికైనా విమర్శలు వస్తుంటాయి అది సహజం. మీ ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే, ఇటువంటి విమర్శలు గురించి Cricket god Sachin Tendulkar says"Some time there are stones at you and you convert them into milestone."
Please continue doing the videos with more strength Sir.
నాగేశ్వర్ సార్ మీ ఊపిరి ఉన్నంత వరకు ఈ సమాజానికి మేలు చేసే ప్రతి విషయంలో కూడా మీరు ఉన్నది ఉన్నట్లుగా మీ భావాలను వ్యక్త ప్రచండి.long live professor నాగేశ్వర్ సార్
Aday uchaham tho meemu chusthamu. Keep it up tq sir.
Super Sir .. correct gAa chepparu 👍💯years Meeru matladali
ఏది ఏమైనా తెలుగు ప్రజలు బాగుండాలి అంతే నాగేశ్వర్, అంతే కానీ 2004 లో అప్పులో వున్నా ఫ్యామిలీస్ కోట్లు డోసుకొన్న వారికి భజనలు చేయకు నీకు oka🙏
Hats off sir
You go ahead sir, we are there for you
చదివేస్తే ఉన్న మతి పోయిందట ఒకప్పుడు మంచి గౌరవం ఉండేది మీ మీద మీ విశ్లేషణ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు
ఏ డ్వ మరి
I differ with u in many issues but u are true analyst and encyclopedia for this generation, we always look forward for your videos.even i casted vote for tdp but to know the true i always follows u.thanks sir
In state,Are u ready to support OPPOSITION BRS party or U stand behind congress sir(Which is incumbent in state & opposition in central)?
Your great sir
మీకు 🙏🙏🙏🙏🙏🙏
Prof, You are doing a great service to us viewers. Educating us on the nuances of diverse subjects like constitutional law, realpolitik and economics. Have always enjoyed watching your videos. Keep Going ! Thanks a lot
Hi Sir... Good Reply..
We need you sir for providing valuable information. Don't listen to political fellows
ఇప్పుడు LOP అయితే అది అడ్డం పెట్టుకుని కోర్ట్ విచారణ కి మల్లి డుమ్మా కొట్టేస్తాడు. అప్పుడూ మల్లి ఇంకో 10 వీడియోలు చేసుకోవచ్చు.
గత కొన్ని నెలల నుండి నాగేశ్వర్ గారు ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం
ఏ ప్రజల ఆగ్రహానికి గురి కావట్లేదు , కొన్ని పార్టీలకు బానిసల్లా గా ఉంటారే వాళ్లకు నచ్చనప్పుడు ప్రజా ఆగ్రహం ఎలా అవుతుంది , వాళ్ళ బానిస బతుకును వదిలేసి మనిషిలా ఆలోచిస్తే అర్థమవుతుంది అతని విశ్లేషణలు
Janala aagrahaniki ladhu brainless lanti baised people ki
మీరు ఎర్ర జెండా బానిసలు
మీ విశ్లేషణ బాగుంటుంది. Continue for eaver.
2024 వరకు కేంద్ర ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించడం లో మీరు హీరో కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించడం లో నాగేశ్వర్ జీరో... ఇది నిజం
జీరో అతను కాదు బ్రదర్ , నీలో జీరో ఉంది అదే నువ్వు గ్రహించవచ్చుకోవట్లె
Eeyana biased videos maanesi, neutral ga videos cheste elanti samasya lu raavu,aayana e visyam meeda drushti pettali...ani manavi!! ..t@@The_Virupaksha
@@ManjunathReddyM-ep1wq అదే బ్రో నువ్వు కూడా biased గా ఆలోచించడం మానుకుంటే అతను విశ్లేషణ నీకు అర్థమవుతుంది
@@The_Virupaksha ప్రమాణం స్వీకారం చెస్తూన్నప్పడు జై భారత్ అనకుండా జై పాలస్తీనా అంటే సమర్పించిన మేధావి ఈ పెద్ద ఆయన ….. artical 370 రద్దు చెసినపుడు negitive గా ప్రమోట్ చెసిన పెద్ద ఆయన…. జగన్ చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా పోతుంది అంటే సమర్దించాడు కాని ఇప్పుడు జగన్ కి హోదా వుంటుంది అని అన్న మేధావి
@@The_Virupaksha జర్నలిస్ట్ సాయి =ప్రోఫెసర్ నాగేశ్వర్ …. వీళ్ళు చాలా మంచి వీళ్ళు
Well said
Sir, don't worry please proceed
సార్ మీరు చేస్తున్న videos సమాజాన్ని చైతన్యం చేస్తున్నవి, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది, కొంత మంది వ్యక్తిపూజ చేసేవారు అర్ధరాహితంగా మాట్లాడుతున్నారు. మీరు విశ్వనరులు.మీకు ఉన్న knowledge ని సమాజానికి పంచుతున్నారు తద్వారా మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం సార్. Thank you sir 🙏🙏
Meeru Anayalist ga undali
You are a good YCP BROKER JOURNALIST ❤...pls continue your support for us
Super sir
Good sir
Good go on
నాగేశ్వరరావు గారు విశ్లేషణలో మరిన్ని సంవత్సరాలు విశ్లేషణ చేయాలి
నమస్కారం సార్ మీ శరీరానికి వయసు కానీ మీ జ్ఞానానికి మీ విజ్ఞానానికి కాదు. మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించకపోతే సమాజం లో మంచి చెడులు చెప్పే వాళ్ళు తగ్గిపోతున్నారు 💐💐💐💐♥️♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వాడికి జ్ఞానం ఉన్నా డబ్బు పిచ్చి తో మా ap కి ఆ తుగ్లక్ ని అంతాగట్టాలని చూస్తున్నాడు.ap వాళ్ళు అసహాయించుకుంటున్నారు
కిశోర్ మంచి గా చెప్పావు 👌👌.
@@kishorbabu7627కాని అతని తెలివి తో జనాన్ని ప్రక్క దారి పట్టిస్తున్నాడు.రైతుల పాస్ బుక్ మీద జగన్ బొమ్మ ఉంటే తప్పేంటి అంట. 2.లేని ప్రతి పక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నాడు అంటే జనం బ్రెయిన్ లో ఏమైనా తేడా వచ్చిందని వీడియోలు చేయ వద్దని చెప్పి ఉంటారు
Great analysis People need like you for the better of society Sir. Continue the good work Sir
Genine comments sir.please continued your valueble comments.🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఓకే సార్ సూపర్ సార్ చాలా బాగా జవాబు చెప్పారు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే అడగాలి కానీ వయసు అయిపోయింది మాట్లాడకూడదు అనేవారు మూర్ఖులు సార్ ప్రొసీడ్ సార్ ఆల్ ది బెస్ట్
Your right nageswar garu
Journalist సాయి = ప్రొఫెసర్ నాగేశ్వర్
వీళ్ళు ఇద్దరు చాలా నీజాయతీపరులు
Ur analysis wonderful sir .plz keep continue like this only forever .u r standing on truth only ..barking dogs have no any work except to think & do negative activities against positive
Chala baaga chepparu... Cheppinodiki vaadi nayakudiki manchi rod dhincharu
I always respect your unmatched intellect. I am the one who believes in casting a vote without biases of caste. That's why I watch neutral people. Tulasi Chandu is an unbiased journalist on the Telugu TH-cam.
But I started finding change in your judgement and analysis and it IS biased. I find it biased not because I am biased.
Despite your smart and discreet words, your bias is understood.
But I don't think you are sold for money. All I see is you hate CBN.
Though you are biased, I don't want to rip you off your intellect and I still respect that. I just want the PREVIOUS NAGESWAR TO BE BACK. Salute sir...
చూస్తూ ఉండండి ... నేనింకా 30 నుంచి 35 ఏళ్ళు ఇలాగే మాట్లాడతాను ... అని మీరు అనడం నాకు చాలా సంతోషం కలిగించింది సార్.... నికార్సైన జర్నలిజానికి నిలువెత్తురూపం మీరు ... మీ విశ్లేషణ నాకు చాలా నచ్చుతుంది...ఓషోభరత్.
You should not loss your credibility since you are a real analyst in the past
Good suggestion to you. You continue doing service to students to students as professor. Or do some constructive social services to society as a professor.
Professor Always rocks 👏👏👏👏
All the best go-ahead
Prof, more strength to you and the truth.
Baga chepputaru great 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
Mee videos valla chala mandi educate avutaru.Mee videos about current topic chala baguntai sir Go ahead sir
You are correct go head
Nageswar garu,
We were allotted plots in the MIG layout during the previous government in the Proddatur constituency of Kadapa district. The allottees have paid the complete amount (25 lakhs).
An Agreement for Sale was executed between the allottees and Kadapa Urban Development Authority (KUDA). We also have proof of payment.
The registration of plots is pending with KUDA. Since the government changed in Andhra Pradesh, no government employee is responding to us regarding this issue.
Could you kindly create a video addressing our problem and suggest how we should proceed further? We would appreciate your guidance in this matter.
ఆయన ఎవరు అన్నారో గానీ… మీ విశ్లేషణలు చూస్తున్న ప్రజలు కూడా అదే విధంగా మీరు విశ్రాంతి తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు…
ఇప్పటికే మీరు ఏకపక్ష వైఖరితో చేసిన విశ్లేషణలు చాలు… ప్రజలను మరింత వెర్రి వాళ్లని చెయ్యాలని ప్రయత్నించవద్దు…మీకో దండం🙏🙏🙏
Please do not stop your analysis.
We are fans of you sir and you are frank in your assessment
Sir మీలాంటి వారు complusory ఉండాలి 👍🙏🙏