బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూస్తున్న మోడీ || Modi tasting strong Opposition ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    బలమైన ప్రతిపక్షాన్ని రుచి చూస్తున్న మోడీ || Modi tasting strong Opposition ||
    Coalition-Era Impact On Modi 3.0: BJP's Key Ally Flags Agniveer Resentment
    KC Tyagi, chief spokesperson of BJP ally JDU, has said there is resentment against Agniveer scheme in several states
    In the first sign that the Narendra Modi government's third term could be very different from the first two, a top Janata Dal United leader has said the party will seek a review of the Centre's Agnipath scheme for recruitment in the armed forces.
    KC Tyagi, chief spokesperson of BJP ally JDU and among the closest aides of its chief Nitish Kumar, has said there is resentment against the scheme in several states. "There is resentment, so we will seek a review of Agniveer. We are not opposing it," he said.
    Launched in 2022, Agnipath scheme provides for short-term induction of personnel into the armed forces with an aim to bring down the age profile of the three services. Those recruited under the scheme are called Agniveers.
    www.ndtv.com/i...

ความคิดเห็น • 643

  • @srinivasvasu3906
    @srinivasvasu3906 3 หลายเดือนก่อน +4

    మోదీ emergency పెడితేనే దేశం బాగుపడుతుంది

  • @prabhakarramboina2319
    @prabhakarramboina2319 3 หลายเดือนก่อน +2

    ఎందుకు సార్ ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉండి జనానికి మంచి చెప్పాల్సింది పోయి అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారు అసలు నీకు విలువ ఉందా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు

  • @ktgoud6070
    @ktgoud6070 3 หลายเดือนก่อน +26

    జై పాలస్తినా అని OYC నినాదం పై ఒక్క వీడియో కూడా చేయలేదు???

    • @rajuakula2937
      @rajuakula2937 3 หลายเดือนก่อน

      Endhukante veedu khan gress party supporter kaabatti

  • @vennumarella567
    @vennumarella567 3 หลายเดือนก่อน +31

    ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. నేనే మొనగాడ్ని అనుకొంటే ప్రజలు చెడ్డీలు పగలకొడతారు…..

    • @mjr7411
      @mjr7411 3 หลายเดือนก่อน +5

      Avunu ippatike 3 saarlu langotaalu pagalagottaaru, 4 va saari kuda pagalagodthaaru😃😃😃😃😃😃😃😃😃😃

    • @Rakash273
      @Rakash273 3 หลายเดือนก่อน +4

      ​@@mjr74115 lakh modi majority 1.5 lakh ki padi poindi😂😂 epuudu cheppu evadi Kayalu pachhadi iyaayo

    • @muralikrishna5570
      @muralikrishna5570 3 หลายเดือนก่อน

      Avunu congress 1lakh gurentee card ichindi kada BJP alanti fake ivvaledu anduke majority taggindi ​@@Rakash273

    • @Vikramaditya384
      @Vikramaditya384 3 หลายเดือนก่อน

      ​@@Rakash273😂😂😂

    • @kondarama9883
      @kondarama9883 3 หลายเดือนก่อน

      ​@@Rakash273he lost the election

  • @sramumaths
    @sramumaths 3 หลายเดือนก่อน +53

    అల్ప సంతోషుల సంఘానికి అధ్యక్షులుగా ఐదామనా తమరి ఆలోచన😂😂😂😂

  • @laxmareddykadire2011
    @laxmareddykadire2011 3 หลายเดือนก่อน +9

    నాగేశ్వర్ సార్ చాలా సంతోష పడుతున్నట్టు ఉన్నారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కనపడుతున్నాడ.

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 3 หลายเดือนก่อน +49

    సర్, మన దేశ జనాభాలో చాలామందికి ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం అది చాలు అనుకుంటారు ఇది మన అవగాహనా రాహిత్యం .. జవాబుదారీతనం లేని ప్రజస్వామ్యం కళ్లెం లేని గుర్రం లాంటిది..పాలిటిక్స్ పార్టీలకు అతీతంగా ఆలోచించాలి ..అకౌంటబిలిటీ లేని ప్రజాస్వామ్యం చాల అపాయకరం ..అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు అకౌంటబిలిటీ అఫ్ రూలింగ్ కి పెద్ద పిటా వేశారు జ్యూడిషరీ, ఫ్రీ మీడియా, ప్రతిపక్ష్యం నిజమైన ప్రజాస్వామ్యానికి చాల అవసరం.. లెంకుంటేయ్ పేరుకు ప్రజాస్వామ్యం ఉన్న దేశాలు ప్రపంచ పటం ఫై చాలాఉన్నాయి అవి దయనీయ స్థితిలో ఉన్నాయ్. అందుకే చెక్స్ అండ్ బాలన్సుస్ చాల అవసరం అందులో ప్రతిపక్ష్యం ఒకటి . ఉదాహరణగా ..నీట్ పేపర్ లీక్ ఎందుకు ప్రభుత్వం చర్చిందు ఇది దేశ మరియు మన పిల్లల భవిష్యత్తు తో ఆటలు ప్రభుత్వ జవాబుదారీ కదా ..మరి ప్రభుత్వాన్ని నిలదీయాలి గా లేదా మన కర్మ అనుకుందామా .హోప్ opposition తన వృత్తిని నిర్మాణతకంగా చేస్తుంది అని ఆశిద్దాం .జై హింద్ .

    • @rraghupathi586
      @rraghupathi586 3 หลายเดือนก่อน +1

      Mohammed 👌👌👏👏.

    • @sivakumarchekuri8584
      @sivakumarchekuri8584 3 หลายเดือนก่อน +2

      Please pass your advices to those countries you love, like Pakistan , afghanistan , haiti and palastene. not here.

    • @mohammedmujahid1086
      @mohammedmujahid1086 3 หลายเดือนก่อน +1

      @@sivakumarchekuri8584 Sir first of all thank you for reading my comment ...second for expressing your prejudice mindset ...whether i Love or not but your concern for those countries is appreciable just thought of my country your better perhaps you could hv included Russia, North Koria, etc ...already their own countrymen be in small number standing for their democratic right they dont need ur and my message sir..we can take care of our beautiful country ...jai hind

    • @KDN12
      @KDN12 3 หลายเดือนก่อน +2

      ​@@mohammedmujahid1086 Mali Owaisi brothers 15 minutes time isthe...memu ento chupistam anapudu ekkada poiyindi mee democracy...recently terrorists attacks happened on Hindus devotees in Kashmir..No one from Muslim community condemn this incident...ippdud neevu democracy antunav...mee Owaisi brothers ki chepochu ga...Hindustan lo vunte Hindus ni comment cheydam enti...I am Christian..I don't know any issues with Hindus...issues with Brainwashed Peaceful community only...recently blasphemy name Muslim countries lo Christians ni champutunaru...assalu mee turka vedavalu manushulena...AbJ Abdul Kalam is true Muslim..

    • @mohammedmujahid1086
      @mohammedmujahid1086 3 หลายเดือนก่อน

      @@KDN12 i wounder what a fallacy you have presented .. you just want to express your frustration good for you .. I dont have any problem with any community ..I believe .not all are good in a community nor all bad ... i always condemn hate , crime against any community and I dont have to prove or need certificate from any one... same on your line ..what were u doing when a BJP MP said give me 15 sec , when open call for genocide of muslims from certain (not all ) so called saffrons in Delhi ..when in new zealand a so called brother entered masjid and massacred people ? I think its not your fault or ur responsible for some ones actions right if some one says so they are foolish. to the best we can condemn such acts . its not about u and me pose questions we should ask to them who want to divide the people on religious lines and enjoy the power be it any community.

  • @emanirao8247
    @emanirao8247 3 หลายเดือนก่อน +1

    Rahul Gandhi బలమైన విపక్ష నేతా!!.. వాడి మొహం....అడ్డంగా ..అర్థం పర్థం లేకుండా... పార్లమెంట్ లో వాగడం..వితండ వాదన చెయ్యడం... ఇదే కాంగ్రెస్స్ తీరు..99 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా వచ్చినంత మాత్రాన అంత తల పొగరా!!. 2029 లో పరిస్థితులు తిరగబడచ్చు..

  • @srinivasrajurokkam1854
    @srinivasrajurokkam1854 3 หลายเดือนก่อน +1

    Chana happy gaa matladutunnaru గురువు గారు...హాఫ్ happiness chana రోజులు ఉండదు మీకు తెలుసు

  • @bommavenu4821
    @bommavenu4821 3 หลายเดือนก่อน +1

    తెలంగాణలో విద్యార్థుల ఆందోళన కనిపించటం లేదా నీ వీడియేా ఎక్కడ కాంగ్రెస్ నాయకుడా

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 3 หลายเดือนก่อน +2

    పీకేది ఏమీ ఉండదు సారూ గత 10 ఏండ్ల నుండి పార్లమెంట్ ను సరిగ్గా నడవనియ్యలేరు ఇప్పుడు కూడా జరిగేది కూడా అదే అంతకు మించి పప్పు చేసేది ఏమిలేదు మీరు మీ శునకానందం 😂😂😂

    • @sandelamoses9701
      @sandelamoses9701 3 หลายเดือนก่อน

      Ante opposition nu suspe d cheyalantav.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 3 หลายเดือนก่อน +1

    10 ఏళ్ల తర్వాత 99 అంటే మరీ ప్రతిపక్షం కాదు, రుచి చూడ డానికి. ఆ రుచులు మోడీ కి తెలుసు.

  • @mettushekar616
    @mettushekar616 3 หลายเดือนก่อน +1

    Niku mana stete problems kanipiyavu ndk ante ikada Congress kada ..

  • @ravib8954
    @ravib8954 3 หลายเดือนก่อน +6

    Yes your happy right.....❤❤❤😂😂😂😂😂😂

  • @venkatesh1657
    @venkatesh1657 3 หลายเดือนก่อน +168

    తెలంగాణ లో ఇంత వరకు రైతు బందు పడలేదు... దీనిమీద మీరు ఒక్క వీడియో కూడా చేయరు... మాట్లాడరు...

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr 3 หลายเดือนก่อน +6

      చేయడు

    • @veerendratarak8646
      @veerendratarak8646 3 หลายเดือนก่อน +52

      దేశంలో 2 కోట్ల జాబ్ లు,అకౌంట్స్ 15 లక్షల పడలేదు అని మీరు ఇంతవరకు అడగలేదు😂

    • @revanthkumar8593
      @revanthkumar8593 3 หลายเดือนก่อน +4

      Ayana andhra and tdp paina matladuthadu

    • @cvenkat7766
      @cvenkat7766 3 หลายเดือนก่อน +9

      అటువంటి విషయాలు ఆయనకు పట్టవు . బిజెపి ని ఏకడమే ఆయన ఏకైక వృత్తి .

    • @nikileshreddy5186
      @nikileshreddy5186 3 หลายเดือนก่อน +2

      Enduku ra raithubandhu lekapothe vyavasaayam cheyyalera

  • @sasidhar01
    @sasidhar01 3 หลายเดือนก่อน +2

    సార్ ఇందులో కొత్త విషయం ఏమి లోదు, అదే పాత విషయానికి ఓ కొత్త హెడ్డింగ్ కాస్త కాంగీ మసాలా కలిపి వదిలిన వీడియో. టార్గెట్ 2029 కోసం ఇప్పటి నుండి బలంగా పనిచేస్తున్న టూల్ కిట్ లొ భాగమే ఇదంతా.

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 3 หลายเดือนก่อน +3

    దేశం కోసం , దర్మం కోసం , నీట్ పేపర్ లీక్ చేశారు అని వీడియో చేయండి అని అడగరా 😄

    • @sandelamoses9701
      @sandelamoses9701 3 หลายเดือนก่อน

      Bjp paid batch ni boot tho kottav bro.

  • @shamaiahgoud3518
    @shamaiahgoud3518 3 หลายเดือนก่อน +1

    మీకు చాలా సంతోషంగా ఉంది గా. దేశం సంకనాకినా పర్వాలేదు. అది చెప్పరు.

    • @sandelamoses9701
      @sandelamoses9701 3 หลายเดือนก่อน

      Mee bip badkaolaku siggu radura.

  • @satyavathiadiraju1146
    @satyavathiadiraju1146 3 หลายเดือนก่อน

    అవకాశం..కోసం.ఏదురుచూచే..విల్లా..మేధావులు..స్వప్రతిత..మేధావి.తనం..చాల్లె....యి.త..వెకిలి.నవ్వుతో..వెలిగిపోతోంది..ముఖం....మి..అమ్యూనిస్తుల..సెక్యులర్..ఎంత...ఏడ్చిన..యేమీ..చెయ్యలేరు..హిందూ..భావజాలం.ను....యిప్పుడు..వచ్చింది..నవ్వు..పాపం..

  • @pavanm9025
    @pavanm9025 3 หลายเดือนก่อน +1

    Meeru Telangana govt gurinchi (Congress) yendhuku matladadam ledhu?

  • @BssharmaAstrotalks
    @BssharmaAstrotalks 3 หลายเดือนก่อน +1

    Pappu kadhu.
    Sudha pappu

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 3 หลายเดือนก่อน +19

    మీ ఏడుపే బీజేపీ కి శ్రీ రామ రక్ష ❤

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 3 หลายเดือนก่อน

      శ్రీరాముడు BJP పార్టీకే సపోర్ట్ చేస్తాడా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాడా లేక హిందూవులు అందరూ BJP లోనే వున్నారా.కాంగ్రెస్ పార్టీలో హిందూవులు లేరా

  • @sreenivasrao3376
    @sreenivasrao3376 3 หลายเดือนก่อน +1

    Dear Mr.Prof., WE TOO WATCHED THE YODAY'S PARLIAMENT SESSION
    RAHUL SPEECH WAS JUST LIKE KID AND POINTLESSLY
    AND YOU SUPPORT WITHOUT LOGIC, WHAT HAPPENED TO YOU SIR?

  • @ravibabjiattada6013
    @ravibabjiattada6013 3 หลายเดือนก่อน +20

    మోడీ గారి కి బలమైన ప్రతిపక్షం ను ఇదివరలో ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కూడా చూసారు, ఇప్పుడు కొత్తగా రుచి చూడనవసరం లేదు.
    కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం వారికి తానేమిటో చూపించే అవకాశం కూడా రాక పోలేదు ఆయనకు. ఇది గమనించాలి.

  • @cnukavali2806
    @cnukavali2806 3 หลายเดือนก่อน

    మీ ఉగ్రవాదులనే తయారు చేయండి రా ఆర్మీ ఎందుకు 🤦🏿‍♂️🤦🏿‍♂️🤦🏿‍♂️

  • @ravikumarchoti18
    @ravikumarchoti18 2 หลายเดือนก่อน

    రాహుల్ ఎంత పోరాడినా..దుమ్నపోతుమీద వానపడ్డట్టే ఉన్నారు ఇద్దరూ..

  • @pramodram7924
    @pramodram7924 3 หลายเดือนก่อน

    ఈమధ్యన కూసున్నతాట
    గప్పాలు కొట్టడం ఎక్కువైంది చాలామందికి...
    అందరూ స్వయంప్రకటిత మేధావులే...!!!😀😀

  • @RaviKumar-wv2zg
    @RaviKumar-wv2zg 3 หลายเดือนก่อน +1

    Ni edupu start

  • @nwesgk
    @nwesgk 3 หลายเดือนก่อน +45

    చదువుకున్న వాడిని కదిలిస్తే ఎలా ఉంటుందో.. అదే రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్..
    హిందువుల గురించి చాలా చక్కగా చెప్పాడు..
    ఇది నిద్రపోతున్న మూర్ఖులు కొంచెం లేస్తే బాగుంటుంది..

    • @pavanmallela3451
      @pavanmallela3451 3 หลายเดือนก่อน

      Ami chakkaga cheppadu ra puka hindhuvula gurinchi cheppu

    • @HariKrishna-rz9kw
      @HariKrishna-rz9kw 3 หลายเดือนก่อน +6

      Arey vadokkade chavukunnada

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 3 หลายเดือนก่อน +7

      బొంగుగాడు వాడొక్కడే చదువుకున్నాడా అసలు వానికి చదువు విలువ తెలిస్తే ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని పతకాలు పెట్టడు

    • @Vikramaditya384
      @Vikramaditya384 3 หลายเดือนก่อน +5

      ​@@SrinivasgoudKandyanam33ప్రజలకు ఫ్రీ పథకాలు ఇచ్చిన పర్లేదు. కాని ఏమి పీకారని అదాని, అంబానీలకు ఋణ మాఫి చేశారు. పేద ప్రజలకు ఫ్రీ పథకాలు ఇస్తే తప్పు, కాని బడా కార్పొరేట్ వ్యాపార మిత్రులకు రుణమాఫి చేస్తే మాత్రం ఒప్పువా.

    • @MohammadNaeem-q6f
      @MohammadNaeem-q6f 3 หลายเดือนก่อน

      బ్యాంక్ డబ్బులు కుబేరుడు అదని అంబానీ మాఫీ చేసితే తప్పు కాదు కానీ? పేద ప్రజల కు ఫ్రీ ఎందుకు ఇవ్వకుడ డు

  • @mallikarjunaraochodavarapu5745
    @mallikarjunaraochodavarapu5745 3 หลายเดือนก่อน

    ప్రొఫెసర్, కనీసం ఆత్మసాక్షిగా నైనా విమర్శించండి

  • @jnageswararao1981
    @jnageswararao1981 3 หลายเดือนก่อน +2

    99 seats strong pratipakshama ? Me Kala yeppudu neravearadu

  • @jsalla
    @jsalla 3 หลายเดือนก่อน

    బీజేపీ హిందుత్వ ట్యాగ్‌తో ఆడుకుంటూ హిందువుల ఓట్లను రాబట్టుకుంటోందని మనందరికీ తెలిసిందే..

  • @Ramraj-vw7kj
    @Ramraj-vw7kj 3 หลายเดือนก่อน +1

    మొత్తం దేశంలో 41 పేపర్లు లీకయ్యాయి.. అందులో 38 పేపర్లు బిజెపి పాలించే రాష్ట్రాల్లోనే లీకయ్యాయి😢😢 చదువు లేకుండా చేయడం ప్రభుత్వ సంస్థల్లో Sc.st obc.. మైనారిటీ ప్రజలు ఉద్యోగాల్లో లేకుండా చేయడం..BJP లక్ష్యం... అగ్నివీర్ పథకం ద్వారా జవాన్ అవుదాం అనే యువత ఆశయాలను చంపేశాడు😢😢

  • @DR-ty9yp
    @DR-ty9yp 3 หลายเดือนก่อน +1

    చెడ్డీ గ్యాంగ్ (RSS) పరిస్థితి చూస్తే ఇబ్బంది గా ఉంది 😂😂😂

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 หลายเดือนก่อน +1

      @DR-ty9yp గారు Bjp పార్టీ రెండు సీట్ల నుండి 240 సీట్లకు వచ్చింది. మీరు మెచ్చుకునే పార్టీ 400 సీట్ల నుండి 99 కి వచ్చింది. ప్రతిపక్షం బలంగా లేని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ( స్వర్గీయ నెహ్రూ గారు)మూడు సార్లు ప్రధాన మంత్రి అయ్యారు. ప్రతిపక్షం బలంగా వున్న ఈ రోజుల్లో మూడవ సారి మోడీ గారు ప్రధాన మంత్రి (240 సీట్లు)కావడం ప్రధాన ప్రతిపక్షం (సీట్లు 99) కావడం చూస్తుంటే చెడ్డి గ్యాంగ్ (RSS) ఇప్పటికీ ఎంత బలంగా వుంది కదా.

  • @Nature-ml1cw
    @Nature-ml1cw 3 หลายเดือนก่อน

    కొంచెం చదువుకున్న వాడిలాగా మాట్లాడురా..ద్రోహి

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 3 หลายเดือนก่อน

    90 సీట్స్ బలమైన ప్రతి.పక్షం ఎలా అయితది

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 3 หลายเดือนก่อน +2

    ప్రజల్ని మోదీ ఎల్ల వేళలా మాయ చేయలేరు. మభ్య పెట్టడం కొంత కాలo మాత్రమె సాధ్యపడుతుంది.

    • @bluefortuner
      @bluefortuner 3 หลายเดือนก่อน

      Muslims have unity among muslims, but hindus never supports other hindus, it's our fate or bad luck

  • @narahariyangal3426
    @narahariyangal3426 3 หลายเดือนก่อน

    400 seats vunna congress 99 vaste రెట్టింపు అయ్యిందట howle గా

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 หลายเดือนก่อน

    రాహుల్ గాంధీని దేశం మొత్తం అభిమానిస్తోంది. ఆయన ప్రసంగం అద్భుతం

  • @appannaammanna6935
    @appannaammanna6935 3 หลายเดือนก่อน

    రాహుల్ ని మీరె మెచ్చుకోవాలి. ఇంకెవ్వరు అలా చేయరు. రాహుల్ గాంధీని ప్రధాని హోదాలో ఊహించుకోగలరా.అద్వాన్నం

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 3 หลายเดือนก่อน

    హుందాగా డివిజన్ అడగలేదు-మీకు ఎంత ప్రేమ కాంగ్రెస్ అంటే!

  • @ChSravankumar
    @ChSravankumar 3 หลายเดือนก่อน

    Modi వేస్ట్ గాడు
    Oyc గాడు పాలస్తీనా కు జై అంటే
    వాన్ని ఎందుకు చర్యలు తీసుకోలేదు

  • @narsimhacherupalli9710
    @narsimhacherupalli9710 3 หลายเดือนก่อน

    Room Lo koorchuni dabuulu bagane sampadisthunnavu...

  • @dineshg.8232
    @dineshg.8232 3 หลายเดือนก่อน +2

    BJP meedha edvadam manesi Telangana lo raithu bandhu padaledhanta dhani meeda video chey 😊

  • @mailaboinaravi6579
    @mailaboinaravi6579 3 หลายเดือนก่อน

    నీ నెంబర్ dorakatlyra నాకు ఒక్క ఆట అడుకుండ్డం అంటే

  • @PrudhvirajuAngadi
    @PrudhvirajuAngadi 3 หลายเดือนก่อน

    అయితే ఏంటి తొక్క..
    Modi చేతిలో 3 సార్లు ఓటమి.
    2029 కూడా విన్ బీజేపీ

  • @krishnarao5899
    @krishnarao5899 3 หลายเดือนก่อน +41

    బలమైన ప్రతిపక్షం అంటే .....బలం లేదని తెలిసి స్పీకర్ ఎన్నిక కోసం ruckus చేసి, సమయం వృధా చేసి voting కు పట్టుపట్టకుండా మూజువాణీకి ఒప్పుకోవడమా. చివరకు NDA ను 304 మంది సభ్యులు సమర్ధించారు. అనవసరమైన విషయాల మీద నిరసన చేస్తే సమయం వృధా.

    • @nehrununavath8900
      @nehrununavath8900 3 หลายเดือนก่อน +1

      Anavasaram amundi na NEET topic kada

    • @AshokKumar-vi1ul
      @AshokKumar-vi1ul 3 หลายเดือนก่อน

      Election is a democratic process.

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 หลายเดือนก่อน +1

      సమయం వృధా అయితే మరి ప్రతిపక్షం తో మాట్లాడించడం ఎందుకు టైమ్ వృధా మీ bjp వాళ్లనే చర్చలు జరుపకుండా మీకు నచ్చిన బిల్లులు పెట్టుకొని మిరే పాస్ చేసుకోండి ఇంకా ఎలక్షన్స్ లో మిరే ఓట్లు వేసుకొని మిరే గెలవండి, రాజ్యాంగం కూడ తీసి మీ మనుధర్మ బుక్ పెట్టుకోండి

    • @nallatcs8805
      @nallatcs8805 3 หลายเดือนก่อน

      Sampradhayam prakaram deputy speaker padavi ivvaledu and protem speaker kuda eligibility unna congress party ki ivvaledu.. This depicts the fearness in BJP

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 3 หลายเดือนก่อน

      ​@@శ్రీనుగౌడ్NDA Zindabad

  • @bhaskarj5098
    @bhaskarj5098 3 หลายเดือนก่อน +9

    BJP నేతృత్వంలో nda గెలిచిన స్థానాలు 292 స్పీకర్ ఎన్నిక నాటికి 304 కు పెరిగాయి మీరేమో ప్రతిపక్షం బలపడింది అంటున్నారు ఏది నిజం

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 3 หลายเดือนก่อน

    Arey yerupoo....aadhi prathipakshamaa..
    Née asalu Roopam batata padindi.

  • @rajeswarimylavarapu8291
    @rajeswarimylavarapu8291 3 หลายเดือนก่อน

    ‌రాహుల్ గాంధీ మోడీ ని తిడుతుంటే మీ మొహంలో సంతోషం విలయతాండవం చేస్తోంది,అదీ మీ వెకిలితనమే

  • @adithyad3874
    @adithyad3874 3 หลายเดือนก่อน

    ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్లనే ఇంతకాలం బిజెపి ఆటలు సాగాయి.. ఇప్పుడు అసలు కథ మొదలైంది.. bjp కి చుక్కలు చూపిస్తున్నాడు రాహుల్

  • @sureshummaji9405
    @sureshummaji9405 3 หลายเดือนก่อน

    మీరు యాంటి బిజెపి అని అందరికీ తెలుసు sir

  • @raviv2699
    @raviv2699 3 หลายเดือนก่อน

    అందరికంటే కంపు గానికి సంతోషం ఎక్కువైనది

  • @ramachandrareddymunigala7767
    @ramachandrareddymunigala7767 3 หลายเดือนก่อน +1

    Your mind set is true that you will never come out of communisim

  • @Areef331
    @Areef331 3 หลายเดือนก่อน

    Ee bjp sunakaala comments miru pattimchukovoddu sir

  • @sureshummaji9405
    @sureshummaji9405 3 หลายเดือนก่อน

    సార్ మీరు ఫుల్ కుష్ ఇంకా సినిమా అయిపోలేదు సారు బిజెపి నీ మీరు తక్కువ వేస్తున్నారు

  • @suryamt1921
    @suryamt1921 3 หลายเดือนก่อน

    మోడీ సర్వ ‌సమర్థుడు! ఈగోల అంతా కొద్ది కాలమే! ఎమర్జన్సీ ని సమర్థించే మీకు ఏం చెప్పగలం?

  • @prabhakarpasupuleti4161
    @prabhakarpasupuleti4161 3 หลายเดือนก่อน

    ❤❤❤ సర్ మీ మిస్సెజ్ చాలా మంది కి బాధా గా ఉంది ఇన సూపర్ సర్ అండ్ ఎక్లెంట్🎉❤❤❤

  • @nareshbanothu41
    @nareshbanothu41 3 หลายเดือนก่อน

    తెలంగాణలో రైతుబంధు ఇవ్వాల్సిన అవసరం ఏముంది పంటలకు సరైన నీళ్లు విద్యుత్ గిట్టుబాటు ధరలు కలిగిస్తే మంచిది రైతుబంధు పేరు చెప్పి అభివృద్ధిని అడ్డుకోవద్దు రాష్ట్ర ఖజానాను కాలీ చెయ్యొద్దు

  • @gnarsimhagoud845
    @gnarsimhagoud845 3 หลายเดือนก่อน

    నీవూ ప్రొఫెసర్ వేన అసలు పిల్లలు రోడ్ ల మీద ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళను పట్టించుకోవు రాహూల్ గాన్ని పొగడడానికి వచ్చావా?? ఆత్మ విమర్శ చేసుకో

  • @pavanm9025
    @pavanm9025 3 หลายเดือนก่อน +3

    ఎంత బాగా నవ్వుతూ చెబుతున్నారో, చాలా గొప్ప వారు, కొంచెం మాలాఁటి వాఞను కూడా గుర్తించండి,🙏

  • @boyapalraj863
    @boyapalraj863 3 หลายเดือนก่อน +1

    ఎందుకు సార్ నీకు ఈ బ్రతుకు

  • @raviraju3232
    @raviraju3232 3 หลายเดือนก่อน

    దెబ్బకు దేవుడు కనిపిస్తూ ఉన్నట్లు ఉంది

  • @suryamt1921
    @suryamt1921 3 หลายเดือนก่อน

    ఎవరిది ప్రజాబలం? 240 నా 14 పార్టీ లు కలిస్తే 233.ఎవరిది నిజమైనబలం? నిజం మాట్లాడండీ.గోల రచ్చ చేస్తే అది ప్రతి పక్షబలం కాదు.మాట్లాడటానికి అర్థం ఉండాలి.

  • @akhilpuppala31akhil49
    @akhilpuppala31akhil49 3 หลายเดือนก่อน

    తు నువ్వు ఎప్పుడు opposite a😅😅😂 నువ్వొక నాస్తికుడివి

  • @km-rl4yg
    @km-rl4yg 3 หลายเดือนก่อน +47

    శునకాఆనందం propesor గారి మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు ఆ మాత్రం ఉండద తెలిసి తెలియక ఎనాలిసిస్ ఎందుకు ప్రజల లో చులకన తప్ప

    • @amruthaenterprises4919
      @amruthaenterprises4919 3 หลายเดือนก่อน +1

      Sir is honest , but by his words loosing credibility.

    • @Nagrsh0100
      @Nagrsh0100 3 หลายเดือนก่อน

      Neev first Professor spelling nerchukunte better, sir nu tharwatha vimarsinchochu

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 3 หลายเดือนก่อน

      ఓ.... అది ప్రొఫెసర్.... స్పెల్లింగా....ఈడు కూడా సార్ ని విమర్శ చేస్తాడు

    • @sazidabdul7471
      @sazidabdul7471 3 หลายเดือนก่อน

      @@Nagrsh0100 fake account bjp it cell vaaru copy paste lo konchem confuse ayyadu/aayyndi . Konchem burnol rasukonte taggipoddi vallaki. Vadiliyandi .

  • @udayakumar7148
    @udayakumar7148 3 หลายเดือนก่อน

    జై హింద్ అనే రాహుల్ గాడు. హిందువులు అంటే హింస హింస ని కుక్కలా అరుస్తున్నాడు. వీడికి ఓట్లు వేసిన ప్రజలు ఆలోచించాలి.

  • @ramp8586
    @ramp8586 3 หลายเดือนก่อน

    Master meeru congress lo cherite baavumtumdi meeru ilaage congress povadam pakka

  • @divakarreddyojam1411
    @divakarreddyojam1411 3 หลายเดือนก่อน

    ఎప్పుడు ఎందుకు సర్ bjp మీద పడి ఎడుస్తరు జై పాలస్తీనా అన్నా వాడి మీద చేయండి. విష నాగు మీరు

  • @bheemeswarreddy1356
    @bheemeswarreddy1356 3 หลายเดือนก่อน

    Bongu emi kadu...nevu sankalu guddukokura...100 years Congress party 100 seats kuda sontamga gelavaledu ra kuyya ...

  • @chepurivenkatswamy7776
    @chepurivenkatswamy7776 3 หลายเดือนก่อน

    పార్లమెంటు గురించి కాదు సార్ తెలంగాణలో జరుగుతున్న పరిపాలన గురించి చెప్పండి ఇంతవరకు రైతుబంధు పడలేదు దానిమీద కూడా వీడియో తీయండి సార్ మీ బర్రె గొంతుతో మాకు వినాలని ఉంది జై పాలస్తిన అన్న ఓవైసీ గురించి వీడియో తీస్తారా సార్ మీరు

  • @manavatvam1
    @manavatvam1 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం బాధ్యతగా పనిచేసేలా ప్రశ్నించగలిగే బలమైన ప్రతిపక్షం వస్తే - సామాన్య ప్రజలుగా ఆనందించాల్సిన వాళ్లు - కామెంట్ సెక్షన్ లో తిడుతున్నారు , అంతేలే వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ కి ఇంతకంటే జ్ఞానం ఏముంటుంది

  • @viharik189
    @viharik189 3 หลายเดือนก่อน

    Exactly 💯 రైట్ opposition....

  • @srinivastirumani9660
    @srinivastirumani9660 3 หลายเดือนก่อน +45

    ప్రతిపక్షం గొప్ప అని ప్రచారం బాగుంది మాస్టర్
    కొంచెం అయిన సిగ్గు వుండాలి prof

    • @sandelamoses9701
      @sandelamoses9701 3 หลายเดือนก่อน +10

      Mee it cell ku siggu kida telsa.

    • @sazidabdul7471
      @sazidabdul7471 3 หลายเดือนก่อน +4

      Manduthunnatu undi 😅

    • @habeebmd9934
      @habeebmd9934 3 หลายเดือนก่อน +2

      Good fight by opposition😂😂😂

    • @sreedharthota6828
      @sreedharthota6828 3 หลายเดือนก่อน +1

      Why shame ? It is reality man ? Do you expect Modi to become full blown dictator and control all offices, constitutional bodies like ECI...etc and make it right wing kind of politics ? There should be a check and balances else the arrogance goes to their head. It happened even with Jagan...although he did excellent job.

    • @sreedharthota6828
      @sreedharthota6828 3 หลายเดือนก่อน

      What you have to understand Modi's charm has been dwindling and no one can stay weakling all time. Modi has face Rahul and strong opposition. He can't use ED and CBI like before...There are U turn heroes like TDP and JDU - Nitish..So, the ground under him not firm ..

  • @bodduvijayabhaskar1457
    @bodduvijayabhaskar1457 3 หลายเดือนก่อน

    Neeku vachina comments chusukoni medulukute baguntadhi

  • @chakri5268
    @chakri5268 3 หลายเดือนก่อน

    ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షo ఉండకూడదు, ఉన్నా ప్రశ్నలు అడుగకూడదు, అడిగినా ఎలాంటి ప్రశ్నలు అడిగాలి అంటే, "మీకు జామకాయ ఇష్టమా? మీరు ఏమి తింటారు అలసి పోకుండా?" ఇలా అన్నమాట. - ఇట్లు whatapp భక్త సంఘం

  • @dvsnharikrishna5931
    @dvsnharikrishna5931 3 หลายเดือนก่อน

    నువ్వు కమ్యూనిస్టువి అనుకున్నాను. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరావు బే.

  • @SayyadMynuddin
    @SayyadMynuddin 3 หลายเดือนก่อน

    వాడు పోయే రోజులు కూడా దగ్గర పడ్డాయి నరకాసురుడు వాడు 😂😂😂😂

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 3 หลายเดือนก่อน

    మూడుసార్లు కంటిన్యూగా గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న, ఆర్థికవ్యవస్థను బలో్పితంచేసిన, పార్లమెంట్లొ సింగిల్ పార్టీగా దేశంలో మెజారిటీసీట్లు గెలిచినా ఇవేవి మీకు కనిపించవు, కానీ బీజేపీ సింగిల్ గా గెలిచినన్ని సీట్లు గెలువని ఆ దిక్కుమాలిన ప్రతిపక్షాల గురుంచి బలమైన ప్రతిపక్షం అని వీడియో చేస్తారు..... ఏంది సార్ ఇది. ప్రతిపక్షాల తాటాకు సప్పులకు మోడీ బయపడుతాడానుకుంటున్నారా ఇది మీ భ్రమ. ఇలాంటి ప్రతిపక్షలను తిప్పికొట్టే సత్తా మోడీకి ఉందని మరిచిపోకండి..... జై బీజేపీ..... జై భారత్..... 🚩

  • @sateeshkumar5704
    @sateeshkumar5704 3 หลายเดือนก่อน

    నువ్వు నీ వీడియోలు సిగ్గుమలినవి అని తెలిసి మా తిట్లు శాపనార్థాలు మారి నీకు నీ కుటుంబానికి తగులుతాయి. కొంచం మతి వుండి మాట్లాడటం నేర్చుకో

  • @Techfighter23
    @Techfighter23 3 หลายเดือนก่อน

    India కూటమి కాదు..indi alliance.. లేక ఇండి కూటమి అనాలి..బోసిడికే పార్టీ నీ ఇండియా అని పిలుస్తామా?

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 3 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ గారికి ఎంత సంబరంగా ఉందో...

  • @dyagalalith6063
    @dyagalalith6063 3 หลายเดือนก่อน

    సార్ మీరు కూడా ఎలా చెప్తున్నారు ఒక పాస్ మార్కులు రాణి ఒక కాంగ్రెస్ పార్టీ ఏదో 35 మార్కులకు 40 మార్కులు తెచ్చుకొని పాస్ అయింది 85 మార్కులు ఉన్న bjp 70 మార్కులు వస్తే కాంగ్రెస్ ఎలా గెలిచినట్టు ఇప్పటికైనా 445 మార్కు లోడు మళ్ళీ ఫెయిల్ కావచ్చు కదా

  • @imranmohammad4328
    @imranmohammad4328 3 หลายเดือนก่อน

    ఆది కాదు కానీ ఇంకా దేశం లో ఎన్ని స్కామ్స్ జరిగాయి అనేది ఎపుడు తెలుస్తుంది.
    ఎందుకు అంటే ఒక పార్టీ పోయినక వచ్చిన పార్టీ పోయిన పార్టీ యెక్క స్కామ్స్ నీ బయట పెడుతుంది కధ అలాగే e bucket jeggu party స్కామ్స్ epudu బయటపడతాయి చెప్పండి సర్

  • @sureshbabu99955
    @sureshbabu99955 3 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ ఫెస్ లో వికృతత్వం కనిపిస్తుంది

  • @Shivakumar-e8o8b
    @Shivakumar-e8o8b 3 หลายเดือนก่อน

    నీ నుండి ఇంతకన్నా మంచి విశ్లేషణ వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. బలం పెరిగితే బల పడింది అనవచ్చు. బలహీన పడిన ప్రతి పక్షాన్ని బల పడిందండం మీలాంటి స్వయం ప్రకటిత మేధావి ప్రొఫెసర్ లకే సాధ్యమవుతుంది ఏమో.
    For your kind information మీలాంటి వారి వల్ల దేశానికేం ఉపయోగం లేదు సర్. ఇలా చెప్తున్నందుకు sorry. కానీ ఇది నిజం.

  • @VeNu54
    @VeNu54 3 หลายเดือนก่อน +2

    ఇక నుండి మోడి తాత అటలు సాగవు...

    • @kannelurinagarajarao-kh1tx
      @kannelurinagarajarao-kh1tx 3 หลายเดือนก่อน +1

      Avunaa? ,emi amayakulu meeru, konchem bayatakuraa nuvvu swechagaa vunnavu ante bjp biksha,

    • @VeNu54
      @VeNu54 3 หลายเดือนก่อน

      @@kannelurinagarajarao-kh1tx ఈ రోజు పార్లమెంటు సెషన్స్ చూడండి

  • @sagarpatel8298
    @sagarpatel8298 3 หลายเดือนก่อน

    నెక్స్ట్ ఎలక్షన్ నుండి మీరు ఇలాంటి వీడియోలు చేయరు ఈసారి యూపీ వల్ల పోయింది వచ్చే ఎలక్షన్ యూపీ కూడా వన్ సైడ్ బీజేపీ గెలుస్తుంది మేజిక్ ఫిగర్ దాటుతుంది ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఆర్ ఎస్ ఎస్ ప్రభావం ఉంటుంది యోగీ ఆదిత్య నాథ్ ప్రధాని అభ్యర్థి గా దిగుతారు

  • @maheshgoud9723
    @maheshgoud9723 3 หลายเดือนก่อน

    Pradana mantri ga modatisari Pratipaksham viluva telustundi. Jai democracy.

  • @bandlaravi
    @bandlaravi 3 หลายเดือนก่อน

    Nv yevadidhi ruchi chusthunnav Congress vallada

  • @talarilinganna7669
    @talarilinganna7669 3 หลายเดือนก่อน

    మీ వంతు సహాయం కూడా మీరూ చేస్తున్నారు కదా? ఎన్నో కుట్రలు అందులో కొందరు ప్రజలు బలహీనలు మారితే కొన్ని ఖాన్ గ్రేస్ కు పడ్డాయి ఈ మాత్రానికి బలమైన అని అంటే ఎలా అండి.

  • @mahenderkumarsara357
    @mahenderkumarsara357 3 หลายเดือนก่อน

    సార్ మీరు హిందువులు గా పుట్టడం
    మాకు బాధగా ఉంది
    మీరు ఏ కులము లో పుట్టారు వారు
    మా కులస్తులు అని చెప్పుకొనే డానికి
    సిగ్గూ పడుతున్నారు
    మీరూ ఇంతకు క్రితం విడియో లో మాట్లాడే విధానం
    ఇప్పటి విధానం లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది

  • @nazeerali686
    @nazeerali686 3 หลายเดือนก่อน +1

    Saru meru 6 ganteeies gurun chi matladandi

  • @chepurusrinivas8625
    @chepurusrinivas8625 3 หลายเดือนก่อน

    ఇది కేవలం ప్రారంభm రానున్న రోజుల్లో............

  • @LingareddyPola
    @LingareddyPola 3 หลายเดือนก่อน

    విక లంగుల. సమస్యల మీద ఒక వీడియో చెప్పండి

  • @torlapatiravi6336
    @torlapatiravi6336 3 หลายเดือนก่อน

    చాల మంచి విషయాలు చెప్పారు సార్,ఇప్పుడు భరత్ ప్రజలు సంతోషంగా తిరుగుతారు

  • @erramramesh8858
    @erramramesh8858 3 หลายเดือนก่อน

    Hello ప్రొఫెసర్ గారు, బలమైన ప్రతి పక్షం అంటే Start.
    ప్రతి దానికి అడ్డు చెప్పడమేనా.

  • @anithasrigiri8668
    @anithasrigiri8668 3 หลายเดือนก่อน

    Hindhuvulanu thiduthunte neeku happy ga vundha muslim Nageshwar

  • @drsanks
    @drsanks 3 หลายเดือนก่อน

    Bjp ki 240 congress ki 99 adhi balamaina pratipaksham antaru mana professor garu

  • @54_rvedamurthy.p57
    @54_rvedamurthy.p57 3 หลายเดือนก่อน

    ఎదుటి వాడికి బలం లేనప్పుడు ప్రసంగాలు చెయ్యడం సులువే. ప్రజాస్వామ్య దేశానికి బలమైన ప్రతిపక్షం కూడా అవసరమే. రాజకీయ ప్రగతిశీలత లేదని అవమానించిన వారికి ప్రతిపక్ష నాయకుడిగా వుండి ఆరంభంలోనే అధికార పక్షాన్ని నిలదీస్తూ దుసుకుపోయేలా పరిణతి చెందారు రాహుల్ గాంధీ గారు. గౌరవ బీజేపీ అభిమానులు మోడీ ఏం చేసినా సపోర్ట్ గా నిలబడటం సహజమే. కానీ రాహుల్ గాంధీ పేదోడి కి కూడా వైద్యం చేసే అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. దానిలో మీరు నేను అందరం వుండొచ్చు. భారత మాత ముద్దు బిడ్డలం అని సగర్వంతో చెప్పుకునే మనం, స్త్రీ లను దేవతలుగా గౌరవిస్తాం అని చెప్పుకునే మనం మణిపూర్ లో స్త్రీ లకి జరిగిన హింసని ప్రశ్నిస్తూ వుంటే అభినందించాలి కథ . ద్రౌపతి వస్త్రభరణం కి, కర్ణుడు దుర్యోధనుడు కారణం అని టీవీల ముందు కూర్చొని ఉపదేశాలు ఇచ్చే స్వామీజీలకి బహుశా మణిపూర్ వస్త్రభరణం కనిపించలేదా ? కేవలం ద్రౌపతి మాత్రమే స్త్రీ కాదు కథ మనిపుర్లో వుండేవారు కూడా స్త్రీ లే కథ