Lakshadhikari Movie | Mabbulo Emmundhi Video Song Telugu | NTR, Krishna Kumari - Old Telugu Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Lakshadhikari Movie
    Watch Telugu Old Songs Mabbulo Emmundhi Old Super Hit Song from"Lakshadhikari" Movie, Starring NTR, Krishna Kumari.
    Movie Directed by V. Madhusudana Rao and Produced by Tammareddy Krishna Murthy, Music Composed by T. Chalapathi
    Rao
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    SHORT FILMS - goo.gl/Sa6jhA
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    DAILY SCHEDULE - goo.gl/aO58iB
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 1.5K

  • @Rajuramu766
    @Rajuramu766 2 ปีที่แล้ว +20

    నిజంగా అద్భుతం మీరు మనుషుల్లో దేవుళ్ళు తెలుగు పజలకు మకుటం లేని మహారాజు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 2 ปีที่แล้ว +56

    ఘంటసాల సుశీల గారి గానం ఎన్టీఆర్ కృష్ణ కుమారి గారి యాక్షన్❤❤❤❤👌👌👌👌 ఇప్పటి ప్రేమజంట అంతా ప్రేమగా హాయిగా ఉన్నారా ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 ปีที่แล้ว +45

    అద్బుతమైన మధురాతి మధురమైన స్వచ్ఛమైన తేనేలూరే ఇప్పటికీ ఎప్పటికీ అచ్చమైన తెలుగు పాట...

  • @Vinaykumar-nh2qp
    @Vinaykumar-nh2qp ปีที่แล้ว +23

    కృష్ణ కుమారి గారి అందం, అభినయం, ముఖ కవళికలు నిజంగా అద్భుతం....

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 ปีที่แล้ว +14

    NTR అండ్ కృష్ణ కుమారి జోడీ సూపర్

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 2 ปีที่แล้ว +19

    అద్భత సాహిత్యాన్నికి శ్రావ్వమైన సంగీతంతో పాటు మధురమైన గళం తోడైతె చెప్పనలవి కాని శ్రవణానఆనందం, ఎన్ని వసంతాలైన తగ్గని తియ్యదనం.

  • @kathigiribabu2986
    @kathigiribabu2986 4 ปีที่แล้ว +22

    ఈ పాట చాలా మధురమైన పాట చాలా బాగుంది old is gold.. super..

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 3 ปีที่แล้ว +8

    కన్నీరు పన్నీరు మల్లియాలు తేనియలు బంగారం సింగారం గలగలాలు సరిగమలు pada కూర్పు బాగుంది. Music అద్భుతం. One lakh ఓనర్.

  • @mohammedabdulwajid5111
    @mohammedabdulwajid5111 2 ปีที่แล้ว +176

    జీవితంలో ఇటువంటి మధురమైన పాట పదే పదే వింటే కొద్దిసేపటికైనా మన బాధలను మరచిపోవచ్చు..
    ఏమంటారు ఫ్రెండ్స్.......

    • @narsaiahgurram2610
      @narsaiahgurram2610 2 ปีที่แล้ว +3

      00

    • @avdsubhrav5905
      @avdsubhrav5905 2 ปีที่แล้ว +2

      @@narsaiahgurram2610 0011

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว +2

      Yes.

    • @mallikarjunamalli8788
      @mallikarjunamalli8788 ปีที่แล้ว +1

      Aaunu

    • @mohammedabdulwajid5111
      @mohammedabdulwajid5111 ปีที่แล้ว

      @@shivakumarshekarappa6763 నీమీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్న రెడీగా ఉండు శివ కుమార్

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 3 ปีที่แล้ว +32

    ఈ సాంగ్ డబ్బులు వాయిద్యం. లో
    సూపర్ హిట్. ఇలాంటి. సాంగ్స్. మళ్ళీ
    మళ్ళీ చూడగలమా !

  • @anjisuthari1953
    @anjisuthari1953 2 ปีที่แล้ว +11

    చేను లో ఏముంది నా మేనులో ఏముంది ఎంత అద్భుతమైన పాట

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 ปีที่แล้ว +24

    సుశీలమ్మ గారి గాత్రంలో అమృతం ఉంది. ఎన్టీఆర్ గారు నటనలో అద్భుతం ఉందిి
    .కృష్ణ కుమారి గారి నాట్యంలో ఆనందం ఉంది.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว

      Very nice.

    • @bhaskarkollam2637
      @bhaskarkollam2637 2 หลายเดือนก่อน +1

      కృష్ణకుమారి ఆరోజుల్లో చాలా అందగత్తె రాకుమారి ❤️❤️🙏🏻

    • @manjunathn7674
      @manjunathn7674 2 หลายเดือนก่อน

      GUdamakAta

    • @PrasadRangoju-bx8kv
      @PrasadRangoju-bx8kv 11 วันที่ผ่านมา

      Not happy but with fully beautiness and dignity

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +12

    మబ్బులో ఏముంది నా మనసులో లో
    ఏముంది.తోట లో ఏముంది.నా మాట లో
    ఏముంది.సూపర్ హిట్ సింగ్.

  • @salapuramunaidusalapuvanip5295
    @salapuramunaidusalapuvanip5295 4 ปีที่แล้ว +15

    ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం సేవ్ చేసుకొని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తు లేదు.నేను మళ్ళీ తేదీ 13/6/2020 నీ చూశాను.

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 ปีที่แล้ว +5

    దేవీ నవరాత్రులు.
    బతుకమ్మ. పండగ. శుభాకాంక్షలు.
    తెలుగు. ప్రజలు. అందరికీ.
    విరాట్ కోహ్లీ. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh 3 ปีที่แล้ว +15

    ఈ పాటలు వింటూనే అంత మరిచి రేయి నేను నిదర పోతాను

  • @rameshmalla389
    @rameshmalla389 ปีที่แล้ว +4

    Mabbulo emundhoooo thylydhu gaaani old songs lo maatram maaanchi rhythm undhi... 😍😍😍❤️❤️❤️

  • @gudalaharibabupalakollu4952
    @gudalaharibabupalakollu4952 2 ปีที่แล้ว +19

    మనసుని హయిగొలిపే పాటలు ఆపాతమధురగీతాలు మనం ఎంతకష్టం లో వున్నా ఈ పాటలు వింటె అన్నీ మరిచిపోతారు

  • @jangilijangaiahpa5674
    @jangilijangaiahpa5674 2 ปีที่แล้ว +5

    నేను లో నివ్వు నివ్వులో నేను. దేశబసలందు తెలుగులెస్స👌

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 3 ปีที่แล้ว +95

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే "ప్రశ్న -జవాబు" ల మధుర గీతం

    • @krishnakumarbandarupalli1918
      @krishnakumarbandarupalli1918 2 ปีที่แล้ว +3

      L lol l

    • @LakshmiNarayana-sz3ff
      @LakshmiNarayana-sz3ff 2 ปีที่แล้ว +3

      @@krishnakumarbandarupalli1918 l

    • @chandrasekhararaoelaprolu7852
      @chandrasekhararaoelaprolu7852 2 ปีที่แล้ว +2

      మనసుకు ప్రశాంతత నిచ్చే అలనాటి మధుర మైన పాట 2022 వ సంవత్సరంలో నేను వింటున్నాను

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 ปีที่แล้ว +1

      @@chandrasekhararaoelaprolu7852
      నేను కూడా రోజు రోజు మనసంతా కూడా పెట్టి వింటాను. ఇది ఆనాటి కవి సాహిత్యం గొప్పతనం, వేయి సంవత్సరాలు గడ చిన మారని విలువలు.

    • @buanu1414
      @buanu1414 ปีที่แล้ว

      Uh'(ppl [';n hi 89th 7}98th in ppl:

  • @nametaken1532
    @nametaken1532 3 ปีที่แล้ว +22

    NTR and Krishna kumari
    ANR and Savitri combos...
    big commercial pair in those days... My grandparents told their childhood memories ❤️

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 ปีที่แล้ว +3

    ఎంత మధురమైన సజీవస్వరం.
    ఇలాంటి పాట ఇప్పుడు మచ్చుకైనా వినపడదు.50 సంవత్సరాలు దాటినా చెక్కు చెదరని సుమధుర సంగీత స్వరం.

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 ปีที่แล้ว +3

    అప్పట్లో సి నారాయణా రెడ్డి గారు ప్రకృతి ఒడి లో నుండి ఈ ఇలాంటి పదాలు తీసుకొని ప్రేమికుల కొసం రాషారనుకుంటా దికి తోడు సంగీతం ఎన్ని సార్లు విన్నా అలుసు అనిపించదు 🙏🙏🙏🙏🙏

  • @battalarajeshbrajesh3278
    @battalarajeshbrajesh3278 ปีที่แล้ว +25

    మనసుకు ప్రశాంతత కోసం ఇలాంటి మధురమైన పాటలు వినాలి ❤

  • @user-ou3cm1kr1q
    @user-ou3cm1kr1q 5 ปีที่แล้ว +67

    మబ్బులో ఏముందీ (కన్నీరు) ... నా మనసులో ఏముందీ (పన్నీరు)... తోటలో ఏముందీ(మల్లియలు) ... నా మాటలో ఏముందీ (తేనియలు)....చేనులో ఏముందీ (బంగారం) ... నా మేనులో ఏముందీ (సింగారం)......ఏటిలో ఏముందీ (గలగలలు)... నా పాటలో ఏముందీ (సరిగమలు)...... // ఆమె అందమైన ప్రశ్నలకు..... (అతని సొగసైన జవాబులు). ప్రకృతిలోని విషయాల కంటే అతడికి ఆమెపైన వున్న అవ్యాజ ప్రేమను ఈజవాబుల ద్వారా గ్రహించిన ఆమె అతనితోనే త్వమేవాహం, అహం త్వమేవా జవాబును రాబట్టడానికి నేనులో ఏముంది? నీవులో ఏముంది? అన్న ప్రశ్న చివరిగా అడుగుతుంది. వారి ఈ బాహ్యాంతర్ముఖ ప్రేమ యానం/ గానం అద్భుతం! ఇదీ సినారె అలతి పదాల చతురత!

  • @krishnamurthyv9527
    @krishnamurthyv9527 ปีที่แล้ว +8

    What a pleasant song by ghantasala and susheelamma with great NTR and krishnakumari

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 2 ปีที่แล้ว +6

    మంచి ఆలోచనలు మంచి మనసు లు అవసరం ఉంది

  • @sriksrik8184
    @sriksrik8184 2 ปีที่แล้ว +20

    Two reasons to see and listen this great song...one for gaana gandharva ghantasala garu....one for natasarvabhowma NTR .... voice is same to same for NTR..magic of ghantasala garu

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +84

    ఇలాంటి పాటలు 50 సంవత్సరాలనుండి వినే అదృష్టం కలిగించిన ఘంటసాల ,సుశీల గార్లకి సంగీత దర్శకులకి పాదాభివందనాలు

    • @jaipalmyathari5452
      @jaipalmyathari5452 11 หลายเดือนก่อน +5

      మీ వరుసలో గీత రచయిత C. నారాయణ రెడ్డి గారిని మరిచిపోయారు! గ్రేట్ సినారె!

    • @manjariyadavelly5102
      @manjariyadavelly5102 4 หลายเดือนก่อน

      Exactly bro am also fan of c Narayana reddy

    • @kurubasrihari4148
      @kurubasrihari4148 4 หลายเดือนก่อน

      2024

  • @JGP1970
    @JGP1970 2 ปีที่แล้ว +27

    పల్లవి:
    F
    మబ్బులో ఏముంది...
    నా మనసులో ఏముంది..
    నా మనసులో ఏముంది?
    M
    మబ్బులో కన్నీరు..
    నీ మనసులో పన్నిరు..
    నీ మనసులో పన్నీరు..
    అవునా..ఉహు..ఊ..ఊ....
    చరణం 1:
    F
    తోటలో ఏముంది.. నా మాట లో ఏముంది? నా మాటలో ఏముంది?
    M
    తోటలో మల్లియలు..
    నీ మాటలో తేనియలు..
    నీ మాటలో తేనియలు ..
    ఉహు..ఊ..ఊ..ఊ..
    ఊహు..ఊ..ఊ..ఊ..
    చరణం 2:
    F
    చేనులో ఏముంది?
    నా మేనులో ఏముంది?
    నా మేనులో ఏముంది?
    M
    చేనులో బంగారం..
    నీ మేనులో సింగారం...
    నీ మేనులో సింగారం
    చరణం 3:
    F
    ఏటిలో ఏముంది?..
    నా పాటలో ఏముంది?...
    నా పాటలో ఏముంది?
    M
    ఏటిలో గలగలలు.. నీ పాటలో సరిగమలు... నీ పాటలో సరిగమలు
    F
    నేనులో ఏముందీ?.. నీవులో ఏముంది?... నీవులో ఏముంది?
    నేనులో నీవుంది... నీవులో నేనుంది... నీవులో నేనుంది
    నేనులో నీవుంది నీవులో నేనుంది
    నీవులో నేనుంది నేనులో నీవుంది...
    అహ..ఆ..అహ..ఆ..
    అహ..ఆ..అహ..ఆ..

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    ntr garu and Krishna Kumari Gari ee Pata madhuram. superb

  • @user-eh7uw1ff7u
    @user-eh7uw1ff7u หลายเดือนก่อน +1

    రెండు హృదయలు దురదృష్టం వల్ల తాత్కాలిక వెడబాటులో గూడ ఒకరి సంక్షచెమము ఒకరు కోరుకుంటున్నారు. నిజమైన ప్రేమకు ఇంత కంటే ఏమి రుజువు కావాలి? చక్కని పాట

  • @salapuramunaidusalapuvanip7887
    @salapuramunaidusalapuvanip7887 5 ปีที่แล้ว +35

    ఇలాంటి సాంగ్స్ సూపర్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 2 ปีที่แล้ว +40

    NTR,కృష్ణ కుమారి ల నటన,ఘంటసాలక,సుశీల ల మధుర గానం,సినారె అద్భుత రచన,చలపతి రావు ల కమ్మని సంగీతం వెరసి ఈ అద్భుతమైన పాట😊😊👌👍

  • @tomrperfect143
    @tomrperfect143 ปีที่แล้ว +2

    ఈ పాటలు వింటే తనువు పులకరిస్తుంది ఇలాంటి సాహిత్యం సాంప్రదాయ సంగీతం వింటామా?

  • @KuMaR-fn7hu
    @KuMaR-fn7hu 2 ปีที่แล้ว +1

    Intha cool ga vunnai patalu...
    Peaceful ga..

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 ปีที่แล้ว +5

    అప్పటి పాటల్లో ఎటువంటి కంగారు లేకుండా వుండటం అప్పటి జీవిత ప్రశాంతతకు గుర్తు.. ఇప్పుడు పాటలు ఓ ఎర్రి పరుగులు కంగారు హడావుడి

  • @enjamoorimaheshyadav617
    @enjamoorimaheshyadav617 2 ปีที่แล้ว +140

    ఏమాత్రం అశ్లీలత లేని...ఆపాత మధుర గీతాలు.
    ఎన్ని తరాలైనా చెక్కుచెదరని వన్నెగల,వెన్నెల గీతాలు

    • @Shekhar12352
      @Shekhar12352 2 ปีที่แล้ว +2

      Supre

    • @Shekhar12352
      @Shekhar12352 2 ปีที่แล้ว +4

      Old is gold

    • @peddabbaiupasi8195
      @peddabbaiupasi8195 2 ปีที่แล้ว +1

      @@Shekhar12352 CX CR

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

      ​@@peddabbaiupasi8195atha ma machi kay anukuni sarduku pova da may manchidi uniwaras

  • @rajkutty6303
    @rajkutty6303 2 ปีที่แล้ว +2

    Ee generation lo by mistake puttesanaa anpisthundhi...old generation a gold generation😍😇endhukante...mana thathalu ammamma lu...ee phns yevi vaadakunda...😌haayigaa nature lo pani cheskuntu...nature ni enjoy chesthu...roju night aru byta manchameskoni...ee paatalni radio lo vintu...alaaa aswadisthuuuu padkuney vaaru😌what a golden days with meaningful lyrics😌😍😍eee rojullo ilanti paatalu asal dorkavvv...telugu padhalaa andhanni...marinthaa balam gaa nerpevallu oldsongs dwara😍i just love to hear dz golden songs daily and up coming generation ki ilanti songs alavatu cheyyali...aa dressing aa culture aa olden golden alavatlu...ee paatala dwara next generation ki alavat avthaiii😇😌😌😍

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +21

    Beautiful song with good composition.Lovely appearance
    of NTR/Krishna Kumari.

  • @mallugallasundar3684
    @mallugallasundar3684 5 ปีที่แล้ว +71

    ఎందులో యేమి లేదు కాని అమ్మ మీ గానం లోనే అంత ఉంది

  • @anilkumark8166
    @anilkumark8166 2 ปีที่แล้ว +63

    మండే ఎండలకు పొద్దున్నుండి బాగా అలసిపోయి...
    రాత్రి వేళ చల్లని గాలికి అందమైన చందమామ ను చూస్తూ ...
    ఇలాంటి ఆపాత మధురాలను వింటూ ...
    అదమరిచి నిద్ర లోకి జారుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
    330

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    very nice. song ofmelody.ntr garu and krishnakumari garu. superb.

  • @user-ug9gd3hl6r
    @user-ug9gd3hl6r 10 หลายเดือนก่อน

    Naku old songs anta chala estam allaga roju padata old songs gantashallagari patallu challa estam Naku old songs pote padita padallani vunde ❤️❤️❤️❤️❤️❤️Naku e kallam patalla kana old antana esta Naku epudu 19 years Naku 14 years vunapatinunchi old songs and movies ani chusta allaga naruchukuna chusi veni naruchukuna ❤️❤️❤️❤️❤️old songs love this songs 🥰🥰🥰

  • @leharadvaith1091
    @leharadvaith1091 2 ปีที่แล้ว +26

    అసభ్యకరంగా లేకుండా. హుందాగా. హీరోహీరోయిన్లు.హ త్తుకోడాలు. లేకుండా. క్రిష్ణకుమారి.రామారావు. గార్లు.బాగున్నారు.సాయి

  • @bunnymadhu8842
    @bunnymadhu8842 3 ปีที่แล้ว +31

    వెన్నెలకు వయసు తగ్గదు
    జాబిలికి సొగసు తగ్గదు
    ఈ పాటపై మోజు తగ్గదు

  • @sakerevathi9014
    @sakerevathi9014 ปีที่แล้ว +2

    Na age 13 but naku elanti old songs antene chala istam

  • @srivaas
    @srivaas 4 ปีที่แล้ว +53

    సుశీలమ్మ గళంలో మాత్రం అమృతం ఉంది!

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว

      Yes.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 6 หลายเดือนก่อน +1

      అవునండీ 👏😊 అక్షర సత్యం! ఆమె అక్షరాలా గానసరస్వతే🙏

    • @a...k.16127
      @a...k.16127 6 หลายเดือนก่อน

      Nice comment..with రిథమిక్

    • @a...k.16127
      @a...k.16127 6 หลายเดือนก่อน

      Nice comment..with రిథమిక్

  • @srinivasraoreesu6098
    @srinivasraoreesu6098 6 ปีที่แล้ว +240

    ఘంటసాల గారి గొంతులో మధురీయం, సుశీలమ్మ గొంతులో తియ్యదనం ఉంది.

    • @krangarao2899
      @krangarao2899 6 ปีที่แล้ว +3

      srinivas rao Reesu b

    • @bhumeshwerbollavatri9663
      @bhumeshwerbollavatri9663 5 ปีที่แล้ว +5

      @@krangarao2899 మీరు ఎక్కడ మిత్రమ

    • @karnatiyadagiri3889
      @karnatiyadagiri3889 5 ปีที่แล้ว +3

      8

    • @basurupatnaik8965
      @basurupatnaik8965 5 ปีที่แล้ว +3

      Yes excellant song krishnakumari best ntr best style of singing description music want that nature to be recycling. I still gammagamalu new pata lo sarigamalu

    • @tadikondaaditya2410
      @tadikondaaditya2410 4 ปีที่แล้ว +2

      Golden days golden songs

  • @srmurthy51
    @srmurthy51 5 ปีที่แล้ว +160

    50 సంవత్సరాల తరువాత కూడా ఇంకా పరిమళాలు వేదజాలుతున్న ఆ పాత మధురం

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 2 ปีที่แล้ว +2

    Teluguvallu unnathavaraku eepaata ajeeramaramu andariki abhinandhanalu
    🙏🙏🙏

  • @KO.QUOTES
    @KO.QUOTES หลายเดือนก่อน

    చివరి రెండు లైన్లు చాలు పాట ఆత్మ తెలుస్తుంది ❤

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 5 ปีที่แล้ว +28

    Romantic song with simple music. Excellent combination of music, lyric, voice, performance.

  • @cheruvugattubhaskar1888
    @cheruvugattubhaskar1888 4 ปีที่แล้ว +290

    ఇటువంటి పాటలు ఇటువంటి గాయకులు ఇటువంటి నటులు మళ్ళీ పుడతారా చెప్పండి పాత పాటలు ఎప్పటికి ఆణిముత్యాలు

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 ปีที่แล้ว +2

    శ్రీ కృష్ణాష్టమి. శుభాకాంక్షలు.
    ప్రజలు. అందరికీ.
    Virat kohli. NTR. Fans. Telamgaana.

  • @balajipalegar3458
    @balajipalegar3458 8 หลายเดือนก่อน +1

    What a song and composition by pendyala garu,two great actors with nice movements and action really great song with fine lyrics,maestro Ghantasala,suseelamma voice mesmerises one and all,Kennedy nagari.

  • @RamKVreddy425
    @RamKVreddy425 2 ปีที่แล้ว +9

    🔥🔥🔥🔥Old is Diamond, not gold ⚡⚡⚡

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    very good composition.of song comparing clouds paddy fields and lakes.superb.

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 3 ปีที่แล้ว +1

    చాలా వినసొంపు గా వుంది పాత పాట.

  • @naveenkurri9311
    @naveenkurri9311 4 ปีที่แล้ว +81

    Eppatiki kuda ela golden songs vintunnavaru okka like kottandi friends 🎶🎶🎵🎵🎼🎼🎼🎼🎼🎼🎧🎧🎧🎧🎧

  • @AnjanareddyAddula
    @AnjanareddyAddula 4 ปีที่แล้ว +5

    N T R gaaru savitri ,gaaru ika songs ante always life time gurtunde songs

  • @krishnareddy2803
    @krishnareddy2803 8 หลายเดือนก่อน +1

    మా ఊళ్ళో ఒక పడుచుంది...
    దయ్యమంటే భయమన్నది...
    మా ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు....
    ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో...
    ఇలా సాగిపోయే. ఈ అల్లరి పాట మహదానందకరం.

  • @prvasireddy2980
    @prvasireddy2980 2 ปีที่แล้ว +25

    మేఘాలలో విహరిస్తూ పాడిఉంటారు. 🙏

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว +10

    Golden songs, very melodious songs, we feel very exciting, such a songs feel very pleasant 🙏🙏

  • @prakashbishnoiguru
    @prakashbishnoiguru 4 ปีที่แล้ว +19

    I am from Rajasthan but I love old telugu songs.

  • @kalapatistinivasulu865
    @kalapatistinivasulu865 5 ปีที่แล้ว +1

    సంస్కార చదువుల,సాత్వికవిధ్యల సారాంశాన్ని సఖలు జీవకోటి సన్నిధికి సామాన్య సినీ పందాలొ కనిపించి వినిపింప జేసిన ఆ మహాను బావులలో మన ఘంటసాల వారిని వారి గొంతును సృష్టి ఉన్నంతవరకు తలపోసుకొని పులకించని వారు ఉండరు. ఈ యుగం వారమైన మనం ధన్యులు.

  • @mekalanarsihma3654
    @mekalanarsihma3654 ปีที่แล้ว

    అప్పటి ఓల్డ్ పాటలు సూపర్ ఉంటాయి

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +146

    పాటకు పల్లవి ప్రాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాతగా వి.మధుసూదన రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి టి.చలపతిరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించిన ఈ పాటలో నందమూరి తారక రామ రావు గారి నటి కృష్ణకుమారి గారి అభినయం వర్ణనాతీతం.

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 4 ปีที่แล้ว +4

      Wonderful sir!

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +1

      @@myvoiceforjagan4710 గారు ధన్యవాదాలు.

    • @gamingwithpandu6303
      @gamingwithpandu6303 4 ปีที่แล้ว +1

      Your explanation fentastic any way these songs are not come from today

    • @gamingwithpandu6303
      @gamingwithpandu6303 4 ปีที่แล้ว +1

      Challaga sage pata api chakkati sangeetam -maruvagalama ee sahityapu thorananni manavuda meluko aswadinchu elanti amrutapu gulikalanu

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +2

      @@gamingwithpandu6303 గారు ధన్యవాదాలు.

  • @ravimamaduru3834
    @ravimamaduru3834 4 ปีที่แล้ว +551

    మండే ఎండలకు పొద్దున్నుండి బాగా అలసిపోయి...
    రాత్రి వేళ చల్లని గాలికి అందమైన చందమామ ను చూస్తూ ...
    ఇలాంటి ఆపాత మధురాలను వింటూ ...
    అదమరిచి నిద్ర లోకి జారుకొనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว

    ఇంతకుముందు చూసే వాడిని కాదు కానీ బాబా ద్వారా రాత్రింబవళ్లు నిద్ర జీవత్ గా అయిన కారణంగా సాక్షాత్కారం ఫవరు శక్తి పెరిగికొధి ఇవి చూస్తూ కూడా ఆత్మను చూసే ప్రాక్టీస్ అయిపోయింది అందువల్ల ఒక అరగంట యోగం చేస్తే మళ్ళీ ఒక రెండు గంటలు మూడు గంటలు ఆశీర్వాదాలు ఇచ్చే కార్యక్రమం కోసం అందరూ ఆనందం కోసం అంటే అందరి ఆనంద పరచాలి అనేది మనం తీసుకున్నం కాబట్టి చూస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి అని ఎవరికి వారే అర్థం చేసుకుంటూనే ఉంటారు ❤️🎉🙏👍 వెరీ వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తూనే ఉంటాయి*****+/*❤️/******🎉🙏👍

  • @kathigiribabu2986
    @kathigiribabu2986 4 ปีที่แล้ว +1

    మహా అద్భుతమైన మధుర గానం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా మధురమైన ఆ ఆ పాత పాటలు.

  • @kvsubrahmanyam4968
    @kvsubrahmanyam4968 3 ปีที่แล้ว +6

    ఇటువంటి గాయకులే కాదు ఇటువంటి
    ప్రేమికులు కూడా పుట్టబోరు

  • @shekarkanagandula5674
    @shekarkanagandula5674 4 ปีที่แล้ว +11

    Super song by great gantasala sir
    This song going like questioning and answers really very beatiful
    Classical music

  • @srinivas.b.n7236
    @srinivas.b.n7236 9 ปีที่แล้ว +187

    ఎంత గొప్ప సాహిత్యం , ఇంకా గొప్ప సంగీతం , అంతకన్నా గొప్ప గానం ...ఈ మూడు కలయికే ఈ పాట.......కనుకనె ఈ పాట నాకు చాల చాల ఇష్టం

  • @balajipalegar3458
    @balajipalegar3458 2 ปีที่แล้ว +9

    Wow what a superb duet,magneficient

  • @balajisection497balaji2
    @balajisection497balaji2 4 ปีที่แล้ว +25

    అబ్బ అబ్బాబ్బా ఇలా టి పాటలు ఎన్ని సార్లు విన్నా త ని వి తీరదు
    అప్పటి రచన చేసిన వారికి నా పా ధన్యవాదములు

  • @sravankumaryadhav1315
    @sravankumaryadhav1315 2 ปีที่แล้ว +3

    ఇలాంటి పాటలు వింటే మనసులో చికాకులు అన్ని పోతాయి

  • @jaganmohanraomopidevi4212
    @jaganmohanraomopidevi4212 14 ชั่วโมงที่ผ่านมา

    ఎన్ని లైట్స్ వాడరో గాని, ఇంద్ర లోకం ఉన్న ట్లు గా ఉనతి

  • @Pvrao-xx1wd
    @Pvrao-xx1wd 3 วันที่ผ่านมา

    We can't forget these songs and actors and combinations of all the people. No one is here but people are enjoying.

  • @sushivakonne
    @sushivakonne 5 ปีที่แล้ว +28

    I watched #50times....still listening...

  • @venkateshjakkula3612
    @venkateshjakkula3612 5 ปีที่แล้ว +16

    I love this song ! Really old is gold. Very good song.

    • @ramanammagv9809
      @ramanammagv9809 3 ปีที่แล้ว +1

      I love this song. I have so many times listing.old is gold.

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 ปีที่แล้ว +1

    Old is always gold. Very good song. ఇలాంటి పాటలు ఇక రావు.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +2

    ఓల్డ్ ఇస్ గోల్డ్ ప్రశ్నలు ఆన్సర్ లతో పాటు మాధుర్యం పొందే అవకాశం ఉంది ఈ పాట ద్వారా

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 5 ปีที่แล้ว +7

    అన్నగారు అమ్మవారు అద్భుతమైన అభినయం

    • @shivakummar7885
      @shivakummar7885 5 ปีที่แล้ว +1

      super🌹🌹🌹🌹🌹🌹👌👌👌

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 ปีที่แล้ว +4

    సూపర్ హిట్ సాంగ్
    ఓల్డ్ is గోల్డ్.

  • @seshadriramiyengar515
    @seshadriramiyengar515 2 ปีที่แล้ว +1

    vishwavikyata natasarwabhowma Nandamoori Andagadu krishnakumari ee Patel chala Andanga unnaru. Best pair.

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว

    Very pleasant song.

  • @venkatesawrraomovva5027
    @venkatesawrraomovva5027 2 ปีที่แล้ว +10

    I had watched this movie way back 1973 - 74 in touring talkies in my village.great memory about annagaru NTR.

  • @dastagiri2557
    @dastagiri2557 4 ปีที่แล้ว +9

    అద్భుతమయిన పాట .మంచి సాహిత్యం ఉన్న పాట

  • @keshavakumar13
    @keshavakumar13 2 ปีที่แล้ว +1

    Superb old songs gold

  • @TURIGAIJALAM
    @TURIGAIJALAM ปีที่แล้ว +1

    ప్రేమికుడిని చూస్తూ ప్రేమికుడు చెప్పే మాటలను ప్రేమికుడు చాలా అందంగా పాడాడు మరియు అద్భుతమైన పాట పాడాడు.

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 ปีที่แล้ว +3

    ఆ రోజుల్లోనే పాటలో 2:09 2:53 #విజిల్ ని స్వరపరచి అద్బుతం సృష్టించారు...🙏🙏🙏

  • @bvenkatesh6863
    @bvenkatesh6863 5 ปีที่แล้ว +3

    ఈ పాటలన్నీ అద్భుతమైన సంగీతం

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 หลายเดือนก่อน

    సీఎం బాబుగారు కూడా గొప్ప నటులే/వేసుకోండి 1స్త్ ర్యాంక్/

  • @rameshbabu3800
    @rameshbabu3800 2 ปีที่แล้ว

    Super Super 👌

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 ปีที่แล้ว +8

    SENSATIONAL SOOOOOOPER HIT SONG... 🎶🎤🎶.. SIMPLY SUPERB 🎤🎼🎹🎶 MUSIC... ONE OF MY TOP MOST FAVOURITE SONG.. 🎶🎤🎶
    EVER AND EVER... 😁

    • @krishnaa7642
      @krishnaa7642 ปีที่แล้ว

      ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే శృంగార భరితమైన ప్రేమ గీతం

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +4

    It was the first movie produced by Shri Thammareddy Krishnamoorthy. Hit. Soft spoken mild mannered gentleman. Om Shanti

  • @nandinimadala7180
    @nandinimadala7180 ปีที่แล้ว

    So sweet of this type old songs.amma Prema la lalanaga ontumdi

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 ปีที่แล้ว +2

    Super Jodi NTR and Krishnakumari combination. Super love song

  • @bas3995
    @bas3995 4 ปีที่แล้ว +23

    Very beautiful voice of Suseelaa amma and Ghantasala. Mesmarising melody. Excellent performance by NTR and Krishnakumari.