యేసు లేనిదే నడువలేను ఒక అడుగైన వేయలేను song|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 30

  • @gospelworld2023
    @gospelworld2023  ปีที่แล้ว +5

    Also watch
    th-cam.com/video/5qM0TFfYXD4/w-d-xo.html

  • @BhavaniGandi-q9r
    @BhavaniGandi-q9r 2 วันที่ผ่านมา

    Oo

  • @ThagaramJohn-fy8pm
    @ThagaramJohn-fy8pm 8 หลายเดือนก่อน +1

    Good song. Thanku team.🤝

  • @nakkashanti8217
    @nakkashanti8217 9 หลายเดือนก่อน

    అవును నిజమే దేవా యెసయ్య అదారించు దెవా నీకు సరిఐనా మరు మన్నసు లేదు దయ చేసి నాకు సహాయము చేయు దేవా ఆమేన్ 😭😭😭😭😭🙏

    • @gospelworld2023
      @gospelworld2023  9 หลายเดือนก่อน

      Amen

    • @gospelworld2023
      @gospelworld2023  9 หลายเดือนก่อน

      దేవునితో బలపడటానికి ఇ సాంగ్ కూడా వినండి వందనాలు🙏
      th-cam.com/video/xLZhcVTvJ8A/w-d-xo.html

  • @srajubabu8064
    @srajubabu8064 ปีที่แล้ว

    🙏🙏👌👌👌💕💕బాగా padaru దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే💕💕

  • @p.hannukah4939
    @p.hannukah4939 ปีที่แล้ว +2

    పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏 హల్లెలూయ

  • @Calebu001
    @Calebu001 ปีที่แล้ว +2

    Song chala bagundhi praise the lord 🙏

  • @bramanarao1807
    @bramanarao1807 ปีที่แล้ว +1

    Chala bagundi brother song...

  • @jadadhanamurthy6890
    @jadadhanamurthy6890 ปีที่แล้ว

    Songs chala bagunai brother

  • @p.hannukah4939
    @p.hannukah4939 ปีที่แล้ว +4

    పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍

    • @gospelworld2023
      @gospelworld2023  ปีที่แล้ว

      Praise to God brother 🙏...i am not singer ... cridit goes to God ....thanks to singers.....TQ for watching ...devuni sevalo Mee vanthuga share cheyandi .... subscribe chesi support cheyandi brother vandhanalu 🙏🤝

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ పాట చాలా బాగుంది ఈ పాట అనేకమంది పాడడానికి దేవుని ఆరాధించడానికి ట్రాక్ చాలా అవసరం మన పాట అనేక మంది రల లో ప్లీజ్ ట్రాక్ పెట్టండి గాడ్ బ్లెస్స్ యు

  • @mpetermanohar4225
    @mpetermanohar4225 ปีที่แล้ว +2

    Chalabagundhi pata glory to God

    • @gospelworld2023
      @gospelworld2023  ปีที่แล้ว

      Praise to God brother 🙏.....
      Must watch: th-cam.com/video/xLZhcVTvJ8A/w-d-xo.html
      Share for more souls 🙏 support with subscribe 🙏🤝

  • @JoshuaRechal
    @JoshuaRechal ปีที่แล้ว

    Praise.the loard

  • @padmakundrapu1669
    @padmakundrapu1669 ปีที่แล้ว +2

    Praise the lord annayya

    • @gospelworld2023
      @gospelworld2023  ปีที่แล้ว

      Praise the lord 🙏 sister....
      Must watch: th-cam.com/video/xLZhcVTvJ8A/w-d-xo.html
      Share chesi దేవుని పరిచర్యలో పాలిబాగాస్తులు అవ్వండి subscribe చేసి support చేయండి sister వందనాలు🙏🤝

  • @SoniVanthal-xy8ik
    @SoniVanthal-xy8ik 6 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @pottupallidevadas8570
    @pottupallidevadas8570 ปีที่แล้ว +2

    🚶‍♂🚶‍♂🚶‍♂🚶‍♂🚶‍♂🚶‍♂🚶‍♂🚶‍♂🙏🙏🙏🙏🙏

  • @rajeshg6610
    @rajeshg6610 ปีที่แล้ว +1

    Yesu Ela vuntadu ekada vuntadu ayanaku am mahathalu vunaye Ave chepandi

  • @user-nq8ku6bk3y
    @user-nq8ku6bk3y ปีที่แล้ว +2

    Nijame dheva niu lenidhe nenu and e likamu kuda ledhaya

    • @gospelworld2023
      @gospelworld2023  ปีที่แล้ว +1

      Praise to God brother 🙏🤝....
      Must watch :-th-cam.com/video/xLZhcVTvJ8A/w-d-xo.html
      Share chesi devuni sevalo sahayapadandi🙏 subscribe chesi support cheyandi brother...vandhanalu🙏🤝

  • @sourinathankrishnan247
    @sourinathankrishnan247 ปีที่แล้ว +1

    EA SONG ENNI SAARLU VINNANU AASA THEERADHU SINGER NAME BROTHER

    • @gospelworld2023
      @gospelworld2023  ปีที่แล้ว

      singer: Tony prakash

    • @bramanarao1807
      @bramanarao1807 ปีที่แล้ว

      Praise the lord brother ........nice song brother

  • @devajyothi6639
    @devajyothi6639 ปีที่แล้ว +27

    పల్లవి :
    యేసు లేనిదే నడువలేను - ఒక అడుగైన వెయ్యలేను "2"
    నడిపించు యేసయ్యా - నా అడుగులు తడబడకుండా "2"
    చరణం - 1
    నడిచాను ఎన్నో మార్గాలలో - శ్రమలనే ముళ్ళను త్రొక్కాను
    తిరిగాను నేను ఈ లోక ఆశలతో - ఎదురయ్యెను ఎన్నో అవమానాలు "2"
    నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి "2
    తన బాటలో నడిపించెను
    "యేసు"
    చరణం - 2
    నడిచాను యేసయ్య శాంతి మార్గములో - దొరికింది నాకు నిత్య జీవము
    యుగయుగములకు నేనాయనతో - జీవించెదను నిత్య మహిమలో "2"
    సత్యమైన దేవుడు మర్గమైన దేవుడు "2"
    నిత్య జీవమైన దేవుడు
    "యేసు"