Strusti Karthavaina | Srustikarthavaina yehova | సృష్టికర్తవైన యెహోవా | Hosanna Ministries | Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 409

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 วันที่ผ่านมา +2

    ఆత్మస్వరూపుడా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 วันที่ผ่านมา +1

    యెహోవామాకపరి యేసయ్య మాఊపిరి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యే🎉🎉🎉🎉

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 วันที่ผ่านมา

    ఆత్మస్వరూపుడా యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకుంటుంది

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 วันที่ผ่านมา

    యేసయ్య నాయెహోవా సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు

  • @enosh..rockstar5773
    @enosh..rockstar5773 11 หลายเดือนก่อน +27

    మీ జీవితంలో జరిగిన సంఘటలను, అనుభవాలను పాటగా మలచడం అద్భుతం.. దేవుడు మీ ద్వారా ఇంకా ఎన్నో మంచి పాటలు,, అద్భుతం అయిన ప్రసంగాలు అందిచాలని కోరుకుంటున్నాం.. praise the lard

    • @aparnavemuri124
      @aparnavemuri124 6 หลายเดือนก่อน

      Na life jesus marchali ani korukuntuna manchiga thandri Chastadana nammakam vundi A men

  • @rosieposie12364
    @rosieposie12364 ปีที่แล้ว +319

    సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ -
    మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు -
    నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు -
    నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ
    ||సృష్టికర్తవైన||
    చరణం1. ఏ కాంతిలేని నిశీధిలో - ఏ తోడులేని విషాదపు వీధులలో-
    ఎన్నో అపాయపు అంచులలో- నన్నాదుకున్న నా కన్న తండ్రివి(2)
    యేసయ్యా నను అనాథగా విడువక
    నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
    ||సృష్టికర్తవైన||
    చరణం2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా -
    నశించిపోతున్న నన్ను వెదకివచ్చి- నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
    యేసయ్యా నను కృపతో బలపరచి
    ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)
    ||సృష్టికర్తవైన||

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +21

    ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆశీర్వదించబడిన సోదరి సూపర్ సాంగ్ సూపర్ గానం పాట సాహిత్యం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉🎉❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 วันที่ผ่านมา +1

    సర్వోన్నత స్థలములలో సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదైవ యెహోవానాదేవ రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నీ

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +16

    సూపర్ సాంగ్ సూపర్ గానం సోదరి మరియు సూపర్ సాంగ్ పాడండి సూపర్ సింగింగ్ సాంగ్ ✝️✝️✝️✝️🛐🛐🛐🙏🏼🙏🏼🛐🛐

  • @Dhaarmini
    @Dhaarmini 7 หลายเดือนก่อน +53

    అత్యంత మధురమైన దేవుని ప్రేమానుభూతి కలుగుతుంది... ఈ పాట వింటూ ఉంటే.. దేవునికే స్తుతి మహిమ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +8

    ప్రభువైన యేసును రక్షించండి 🌋🌋✝️✝️✝️💖💖💕🌹🌹🌹❤️💓🌄🌋🌋✝️✝️✝️🌷

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +9

    నేను వాయిస్ sms సూపర్ గా పాడుతున్నాను సోదరి మరియు అన్ని సంతోషాలతో సూపర్ లిరిక్స్ పాడాను హల్లెలుయ్యా ✝️🌆🛐🏰🎄✝️🏙️🙋💞

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +14

    ప్రైస్ ది లార్డ్ జీసస్ సేవ్ ఆల్ సిస్టర్ మి వీడియోస్ సూపర్ గా పాడుతున్నారు 🌋🌋🌹🌹🌹🌹✝️💐💐💐💐💐💘💘

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +21

    దేవుడు ఆశీర్వదించినందుకు మహిమ 🌄🌋🌋✝️✝️✝️🌋🌋💖💖💕💕🌹🌹💟

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 2 หลายเดือนก่อน +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +23

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా మంచి పాట పాడారు ✝️🙏🏼🙋✝️🌋✝️🙋🌋✝️🙋✝️🌋✝️🙋🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +38

    పాట సూపర్ గా పాడిన సోదరి మంచి పాట హల్లెలుయ్యా ఆమెన్ ✝️🌋🌹🌋🌹🙏🏼🙋🌄✝️🌹🙏🏼🌋

    • @KumariDevarapalli-rp5ww
      @KumariDevarapalli-rp5ww 11 หลายเดือนก่อน

      గుండమ్మ😊😊 లో సాగే😅హఘటగ ఏమి బాణం జ3
      😊😊

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +7

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్

  • @skhashishdomala7515
    @skhashishdomala7515 ปีที่แล้ว +16

    Chala ba padaru wonderful and nice song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Praise the lord

  • @lingadariharshan4185
    @lingadariharshan4185 10 หลายเดือนก่อน +9

    Devuniki mahima kaluguna gaala

  • @ChodeSrinu-xq9th
    @ChodeSrinu-xq9th 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏అన్న e song lo చాలాచాలా meaning వుంది అన్న ఈ కువైట్ ఎంత work చేసిన భర్త పిల్లలు బంధువులు ఎవరు వున్నా లేకున్నా నా దేవుడు నాకు వున్నాడు అనే దైర్యం అన్న షాలేం అన్న నీకు హృదయపూర్వక వందనాలు అన్న 🙏🙏🙏

  • @SarithaSrinu-m1k
    @SarithaSrinu-m1k 8 หลายเดือนก่อน +7

    నా కుటుంబ కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య గారు నేను సమస్య లో ఉన్నా నా కోసం కూడా ప్రార్ధన చేయండి అయ్యగారు నా భర్త కి జాబ్ లేదు కాలిగా ఉన్నాడు నాకూ చిన్న జాబ్ కోసం ప్రార్ధన చేయండి నా పెద్ద కుతరికి జాబ్ వచ్చింది అది నా దేవుడు యిచ్చెడు కానీ పెళ్ళి చేయాలి కానీ మదగ్గర డబ్బులు లెవ్వు ఏమి చేయాలో తెలియక దేవుని సహాయం కావాలి మ కుటంబానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున 😭😭😭😭🙏🙏🙏🙏 ఆయనే నను నా కూటబాని ఆదుకుంటాడు నాకూ నమ్మకం

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 หลายเดือนก่อน +11

    సీయోనురాజు రారాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరి సూపర్ గానం పాట 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏💐👍👍👍👍

  • @Kurapatiprasad-gn4pg
    @Kurapatiprasad-gn4pg 4 หลายเดือนก่อน +5

    Amma Amma Amma
    Praise the lord ❤❤❤🙏🙏🙏🙏

  • @Rajeshsilam-ql7lk
    @Rajeshsilam-ql7lk 2 หลายเดือนก่อน +4

    Anna e song chala bagundi Naku intlo chala problems unnai Premchandi Annaya Naku papa kavali praise the lord Annaya

  • @Hmilari
    @Hmilari ปีที่แล้ว +12

    Nice song my best song God love all time dont miss understanding. God love ❤❤❤all time protein me 💪💪💪💪🤝🤝🤝

  • @pathriraju3340
    @pathriraju3340 ปีที่แล้ว +5

    Praise the lord brather and sister 🙏🙏 wonderful song 👌👌 devudu ninnu ashir....wadin....chunu gakaa❤❤🎉🎉🙏♥️♥️👏👌👌👏👏

  • @MariyammaPallepogu-sk5op
    @MariyammaPallepogu-sk5op ปีที่แล้ว +19

    I am Lakshmi prasanna i am studying 6th class my favourite song I love this song thank you so much

  • @appalareddydasari7732
    @appalareddydasari7732 ปีที่แล้ว +14

    Amen Na Devatha kotabamadi tapaledi Godipotana kotaralekey family👪 yavaru ani bhadalu ala alachan deva Kshamamom

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +18

    భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తే మహిమ 💟💟✋✋💘🌷🙋💖💖

  • @sathyasailaja
    @sathyasailaja 20 วันที่ผ่านมา

    సాంగ్ చాలా చాలా బావుంది అలాగే చక్కగా పాడారు ❤️👌🏻👌🏻 నేను ఇప్పుడే విన్నాను 🙏🏻🛐🛐🛐

  • @MancyChundru
    @MancyChundru 9 หลายเดือนก่อน +5

    Goppadevudu na yesayyaaaa

  • @jeevanch9243
    @jeevanch9243 ปีที่แล้ว +9

    Chala bavundhi

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +13

    నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నాదెవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 11 วันที่ผ่านมา

    Neeku yentha chakkati swaramichhadu yesayya meeku vandanalu

  • @DivyaSanukuru
    @DivyaSanukuru 11 หลายเดือนก่อน +46

    మీకు దేవుడు ఇచ్చిన వరం స్వరం తల్లి , పాట వింటేనే మనసు తెలియకుండానే చాల హ్యాపీ నా ఉంది

  • @Mani-ko4ub
    @Mani-ko4ub ปีที่แล้ว +5

    God blessu sister chala baga paadaaru 🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +10

    దేవుడు మీ అందరికి సంతోషాన్ని అనుగ్రహించు మహిమ హల్లెలూజా ✝️🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋

  • @deepakdj5876
    @deepakdj5876 ปีที่แล้ว +10

    I love these song. My ringtone also these one

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 หลายเดือนก่อน +1

    This is a very beautiful tune and lyrics song. Whoever is the singer, you sang vrty beautifully.👌👌👌👍👍♥️♥️♥️♥️♥️♥️

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +4

    మంచి పాట అమన్ గ్లోరీ హల్లోలుయైః అమన్ గ్లోరీ హల్లోలుయైః అమన్ గ్లోరీ హల్లోలువై పాట సూపర్ గానం 🙏🏼🌋💕🌋🌹🌹✝️🌹🌋🌋🌋🌋🌋

  • @Dhanmjiravo
    @Dhanmjiravo 10 หลายเดือนก่อน +80

    పాట పాడిన సోదరికి నిండు వందనాలు దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా

    • @BujjiBabu-es3wc
      @BujjiBabu-es3wc 6 หลายเดือนก่อน +9

      😅

    • @jayapalraju8597
      @jayapalraju8597 2 หลายเดือนก่อน

      ​@@BujjiBabu-es3wc😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rahulkasi
    @rahulkasi ปีที่แล้ว +24

    My favourite song i love this song e song vintunte ado teliyani happyness kalugutundi❤

  • @ChandravatiMaggidi
    @ChandravatiMaggidi หลายเดือนก่อน

    Thanks my Lord ❤❤❤🎉🎉🙏🙏🙏🙏అమెం amen Amen Amen🙏🙏🙏

  • @derricke3647
    @derricke3647 ปีที่แล้ว +10

    PRAISE God Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @kakivijay3760
    @kakivijay3760 3 หลายเดือนก่อน

    Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri Naa Thandri yehovaaaaa yehovaaaa naa Thandri yehovaaaaa parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa srusti karthaaaaa yehovaaaa yehovaaaa yehovaaaaaaaaa mamulanu enthagano preminchinaaaa naa Thandri maranamu kanteee balamainaaa mee gopaaaa premaaa Kai naa Thandri Naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaa eno apayapu anchulalo mamulanu viduvakaaa mamulanu adhukunaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa mamulanu anadhulagaaaaa viduvakaaaaaaaaaaa ayyaaaa maaku Mee veluvainaaaa nilanjanamulu annu matalaaa chethaaa maaku punadhulu vesinaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaa nusinchipothunaaaa mamulanu vedhiki vachi mee vaipu mamulanu akarshinchinaaa maa Deevaa naa Thandri Naa yesayyaaaa mee mahaaaa krupaaa tho balaparinchinaaa naa Thandri ulasaaa vasthramulu dharinpaajesinaaa naa Thandri Naa Thandri Naa Thandri yehovaaaaa yehovaaaa yehovaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee prajalandharu Mee vaipu tirugudhuru gaaakaaa mee prajalandharu ayyaaaa Mee vaipu tirugudhuru gaaakaaa naa Thandri Naa Thandri mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaaaa mee prajalandhari pai mahaaaaa krupaaa nu Mee mahaaa kanikaramu nu chuputhunaaa naa Thandri Naa mee Premaa nu Mee krupaaa mee dayaaaa nu elaaa varninchagalamayyaaaa nindu manassutho mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaaa namaskaristhunnanyyaaaaaa
    Meeke sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri srusti karthaaaaa yehovaaaa yehovaaaa yehovaaaaaaaaa naaa Deevaaaa Naa Thandri Naa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri yehovaaaaa yehovaaaa yehovaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu lo Mee prajalandharu undhuru gakaaaa undhuru gakaaaa undhuru gakaaaa naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤meeke sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @g.annapurnag.annpurna9484
    @g.annapurnag.annpurna9484 ปีที่แล้ว +8

    Praise the Lord

  • @meryvarakumarichadalavada5033
    @meryvarakumarichadalavada5033 ปีที่แล้ว +7

    Daily paduthuntanu

  • @EsthalaAnilbabu
    @EsthalaAnilbabu 2 วันที่ผ่านมา

    Sister garu padina patalo chala ardamundhi meku enno mahimalu kalugunu gaka

  • @ranichilka1521
    @ranichilka1521 ปีที่แล้ว +14

    Super song🎵 🛐🙏✝

  • @chennisguntur
    @chennisguntur 3 หลายเดือนก่อน +1

    amen prebhuva niku vandanalu deva

  • @NidadavoluLakshmikumari
    @NidadavoluLakshmikumari 3 หลายเดือนก่อน

    సాంగ్ చాలా భావుంది నా గతం గుర్తుకు వచ్చింది మీకు నా వందనాలు

  • @RDTHOSPITALBTPBILLING
    @RDTHOSPITALBTPBILLING 10 หลายเดือนก่อน +2

    . Super & sweet god bless you both of you maa❤❤❤❤❤❤

  • @Uma-f8d
    @Uma-f8d ปีที่แล้ว +11

    Super song ❤ glory to lord

  • @chenababukondamudi7746
    @chenababukondamudi7746 ปีที่แล้ว +4

    Super song devudu mimmunu me team ni devinchu

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 6 หลายเดือนก่อน

    It is wonderful to know our Lord love us more than his life. That also he sacrificed for us on the cross in calvary with so much torture, humiliation pain, agony from those heartless people.still he asked Father God to forgive them. Where can we find like that selfless love, except from our Lord. Beautiful song, lyrics, music and singing. God bless your ministry and the singer abundantly. From Pretoria, South Africa.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @priyarao7528
    @priyarao7528 5 หลายเดือนก่อน +3

    Naaku elava song chala paduothi daddy I m very happy daddy❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @RamakrishnaKotapuri
    @RamakrishnaKotapuri 3 หลายเดือนก่อน +1

    Amen. ... praise the Lord

  • @harshageddam6305
    @harshageddam6305 ปีที่แล้ว +25

    Devuniki mahima kalugunu ga ame

  • @gayathithimml6507
    @gayathithimml6507 4 หลายเดือนก่อน +1

    Vandanalu ayya

  • @BsElectricalworks-o5v
    @BsElectricalworks-o5v 14 วันที่ผ่านมา

    సూపర్ గా ఉంది అన్న పాట 😢😢🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +43

    ఈ ప్రపంచంలో సూపర్ సాంగ్ సూపర్ గానం మరియు కుటుంబం కోసం ప్రార్థన చేయండీ దేవుడు దీవించు 🌋🌋🌋🌋🌋🙏🏼🙏🏼😭🌹🌹✝️✝️✝️✝️🌹

  • @ratnakumarigurram6777
    @ratnakumarigurram6777 หลายเดือนก่อน

    Very haret tach chasing song God bless you thalli 👑 🙏 🙏 🙏 ❤️ 🙌

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 11 วันที่ผ่านมา

    Avunu prabhuva nee prema yentho goppadhi thandri

  • @priyarao7528
    @priyarao7528 5 หลายเดือนก่อน +2

    Theduva yappadumayea manaku Aai machithi chesadu daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user_qwerty955
    @user_qwerty955 9 หลายเดือนก่อน

    Praise God for giving RAMESH ANNA, Hosanna ministries for such deep vocabulary.❤❤😊

  • @kolliyacobu950
    @kolliyacobu950 24 วันที่ผ่านมา

    Wonderful track...God bless you amma🙏🙏

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 ปีที่แล้ว +9

    Priesd the lord 🙏

  • @nithiyamurugasamy6391
    @nithiyamurugasamy6391 9 หลายเดือนก่อน +1

    Wonderful song 💖

  • @DaivaKrupa-w7v
    @DaivaKrupa-w7v 5 หลายเดือนก่อน

    Praise the Lord 🙏Brodhers and sharon sisters and whole family 🙏nicely song 👌👌super 💐💐💐💐💐💐💐✝️

  • @SatyaS-uq5bd
    @SatyaS-uq5bd 27 วันที่ผ่านมา +1

    సూపర్ సాంగ్

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk 11 หลายเดือนก่อน +2

    Nicely sung sister praise the lord

  • @EsteruraniJujjuvarapu
    @EsteruraniJujjuvarapu 5 หลายเดือนก่อน +5

    I love this song 🥰🥰🥰

  • @bujjipleasesirpreyarcheyan2067
    @bujjipleasesirpreyarcheyan2067 หลายเดือนก่อน +1

    🙌🏻🙏🏻 yesayya aa,,,

    • @rajumoma
      @rajumoma หลายเดือนก่อน

      Amen❤

  • @kishorebunny9581
    @kishorebunny9581 ปีที่แล้ว +10

    BAUNADHI PATA VANADHANALU🙏🙏🙏

    • @repalleanji7043
      @repalleanji7043 ปีที่แล้ว

      🙏🙏🙏🙏 a 🎉🎉🎉🎉

  • @arunapadma1816
    @arunapadma1816 9 หลายเดือนก่อน +1

    Chala bhaguendi amen

  • @ramakrishna-fo5mu
    @ramakrishna-fo5mu ปีที่แล้ว +12

    Nice Song #InfiniteLoveofchrist

  • @SuryanarayanaK-it9xb
    @SuryanarayanaK-it9xb 6 หลายเดือนก่อน

    Super song I am sweet voice very interesting music🙏🙏🙏 I love the Jesus 😇😇😇🙏

  • @chinnagandalam3960
    @chinnagandalam3960 11 หลายเดือนก่อน +2

    ..My favourite song God bless you sister❤❤.....

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +5

    దేవునికి మహిమ ✝️🌹🙏🏼✝️🌹🙏🏼✝️🌹🌋✝️🌹✝️🙏🏼🌹

  • @nandigalajyothi7412
    @nandigalajyothi7412 9 หลายเดือนก่อน

    🙏🙏🛐🛐epata nakosame padinatuvudu devunikemahimakalugunu gaka

  • @ShekharAkkenapelly
    @ShekharAkkenapelly 10 หลายเดือนก่อน +9

    మనసుకు శాంతి ecche song అమెన్

  • @Gummadi-j7s
    @Gummadi-j7s 5 หลายเดือนก่อน +3

    Nice God bless you

  • @jayaraomekala9027
    @jayaraomekala9027 9 หลายเดือนก่อน

    Chala baga padavu annaiah, God bless you amen. 🙏

  • @Rama-kt4mn
    @Rama-kt4mn 11 วันที่ผ่านมา

    Yentha andhamuga srustinchavu nayana

  • @prabhudas1987
    @prabhudas1987 5 หลายเดือนก่อน

    Hallelujah Amen praise the lord 🙏

  • @YesuYesu-g2n
    @YesuYesu-g2n 17 วันที่ผ่านมา

    Jesus song super amen 🙏🙏🙏 amen 🙏🙏🙏

  • @SatyaS-uq5bd
    @SatyaS-uq5bd หลายเดือนก่อน +1

    Super song sister

  • @Bhagya-v6h
    @Bhagya-v6h 3 หลายเดือนก่อน +1

    Amen. Vadhanalu

  • @honnamman1919
    @honnamman1919 2 วันที่ผ่านมา

    Yesayya evala exams unnayi Deva Naku ni krupa kaavalayya nenu manchiga rasela nuvve chudalo na tandri

  • @spandanasweety4453
    @spandanasweety4453 ปีที่แล้ว +17

    Amen thandri 👏 🙏 I'm 4th month pregnant please preyer for me and my baby girl are baby boy 👏 🙏

  • @priyarao7528
    @priyarao7528 5 หลายเดือนก่อน

    Aaiya meeru Maalividuchi poo pakaringa daddy💕💕💕💕💕

  • @RatnamRajpaul
    @RatnamRajpaul ปีที่แล้ว +21

    Super song

  • @suvarnakumarigera1772
    @suvarnakumarigera1772 หลายเดือนก่อน

    Almighty God Shalom annayya excellent song annayya God bless you annayya and your family

  • @mvenkataiaha9954
    @mvenkataiaha9954 ปีที่แล้ว +3

    Pralse thelorb 🙏🙏👌

  • @suneethak2994
    @suneethak2994 2 หลายเดือนก่อน

    Excellent job nice music 👏🎶👍👌🙂🎵

  • @supriyaaddepalli7539
    @supriyaaddepalli7539 3 หลายเดือนก่อน

    I like this song and your voice ❤❤❤price the Lord

  • @Srilatha_vlogs-h7z
    @Srilatha_vlogs-h7z 11 หลายเดือนก่อน +2

    Very Very nice Song ✝️✝️⛪⛪

  • @rajuveer-e1d
    @rajuveer-e1d ปีที่แล้ว +3

    Pretty sonorous song backed by significant lyrics, super voice. You are blessed, sister... Glories to heavenly Father forever and forever

  • @yehova_swaramu
    @yehova_swaramu 4 หลายเดือนก่อน

    Worndful song, thank you lord.