శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి చక్కని గీతరచనలో,ఇంత మధురమైన గీతమాలిక , మధుర గాయకుడు ఘంటసాల స్వీయసంగీత రచనలో ఇంత మధురాతిమధురమైన సంగీతం శ్రీ రాగం, సరస్వతీ రాగం లలితా రాగం.ఇలా మూడు రాగమాలికా సమ్మేళనం తో అత్యద్భుతంగా రూపకల్పన చేయడం కేవలం ఘటసాల గారికే సాధ్యం.
ఈ పాట గురించి ఒక కథ ఉంది.రామకృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట ఘంటసాల గారి కి ట్యూన్ లో కుదరలేదు.మామూలుగా అయితే కవి గారిని పిలిచి పాట మార్పించాలి.కానీ రాసిన ది రా మకృష్ణశాస్త్రి.పాట కాదుగదా ఒక అక్షరం కూడా మార్చరు.తిన్నగా ఆయన దగ్గర కు వెళ్లి "అయ్యా నాకు ఈ పాట ఎంత ప్రయత్నించినా ట్యూన్ లో ఇమడటం లేదు." అని అడిగారట.అప్పుడు శాస్త్రిగారు మొదటి చరణం ఫలానా రాగం లో రెండవ చరణం ఫలానా రాగం లో మూడవ చరణం ఫలానా రాగం లో పెట్టు అంటూ సెలవిచ్చారు ట. అప్పుడు మనకు ఈ పాట లభించింది..
సరస్వతి దేవిని సరస్వతి రాగం లోను, లక్ష్మి దేవిని శ్రీ రాగం లోను, లలితా దేవిని లలిత రాగం లోనూ ఘంటసాల మాష్టారు సంగీతం సమకూర్చారు. ఇది నిజంగా ఒక master piece.
It was a super-flop movie; లవ కుశ చిత్ర నిర్మాతల నుండి ఇటువంటి చిత్రమా అని అప్పట్లో ప్రేక్షకులు ' మంచం పట్టారు ' - ఎవరూ ఊహించని అపజయాన్ని ఆ చిత్రం మూట కట్టుకుంది - తెలుగులో ఫ్లాప్ సినిమాల గురించిన చర్చలో " రహస్యం " తప్పక ఉంటుంది.
Joyful spiritual exerience onme being Ammavaru devotee.very happy to see this song Thanks tothe radioearly morning devotional from where I learned in my child hood❤❤❤❤❤❤❤🎉🎉🎉❤🎉
Very much happy to hear this song after 35yrs, now iam 60yrs of age, atonce i overjoyed with tears, i liked this song when i was in 10th class but could not get the lyrics , please kindly help to get the lyrics of this song, people who are of my age may have or any idea to get this song lyrics, those who are in touch with cinema singers can get their help. Please this is my humble request to the old song lovers.
నేను కూడా మీ వయసే 1:49 దాదాపు64..ఉహ తెలిసిన దగ్గర నుండి విజయవాడ,విశాఖపట్నం ఆకాశవాణి భక్తి గీతాలు లో ఎప్పుడు వచ్చే పాటలు లో ఇది కూడా ఒకటి..ఆ రోజులు అటువంటి సాహిత్యము, గాత్రము సంగీతము పూర్తిగా అదృశ్యం ఐపోవడం నిజంగా దురదృష్టం..ఆ పాత మధుర ఇంకా మిగిలి ఉండడం ఇప్పటి అప్పటి తరానికి అదృష్టము
The film was released on 10th November First week heavy crowd was there Due to bad talk the film Rahasyam not successfully screened 100days The year 1967 was bad year to ANR All films except poola rangadu got flop talk Poola rangadu released on 24th November i1967 and was screened 100 days in 11 centres In Hyderabad it was screened 100days in basanth theatre and function was held there
సంగీత సంబంధిత గీతాలన్నీ సముద్ర గర్భములో కలసిపోయాయి, వెలికితీసేవాడు ఈరేడు లోకాలలో లేడు.. శ్రద్ద ఆసక్తి గలవారికి దొరకవు..అవి లేనివారికి చెంతనే ఉంటాయి.. ఎంతప్రయత్నం చేసినాకూడ రహస్యం చిత్రం దొరక్కట్లేదు.. దురదృష్టం.. అనిసరిపెట్టుకోవాలి... మహానుభావులు ఎవరైనా కఠోర ప్రయత్నం చేస్తే దొరకవచ్చునేమో, రమేష్ పంచకర్ల, గణేష్, రావుఆదరి, ఇంకా కొందరుయిలాటి వారు ట్రై చెయ్యాలి..
రహస్యం సినిమా ఈ. t. V. Dagara undi. Vallu veseru. E cinema 10.th November, 1967lo vani films dwera vidudala cheser. Movie is not understand to both his fans and Audience. This year is Bad year of ANR.
@@SAHITHIVIDEOS This movie was telecast E. T. V. Three months back.This movie was released on through vani films released on November 10th 1967. This movie is not understand both fans and Audience. Bad year of ANR this year.
రహస్యం సినిమాను ధియేటర్ లో చూసినవారంతా ఈ పాటను చూసే ఉంటారు. దీనిని డిజిటైజ్ చేయడంలో సిడి, డివిడిలకు మార్చే ప్రక్రియలో దీని విలువ తెలియక కట్ చేసేసి సంక్షిప్తం చేసారు. మన దురదృష్టం. ఎప్పటికయినా ఆ పూర్తి వీడియో దొరకకపోతుందా అని ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారు.
At box office this movie is Failure. Most desapointed both his fans and his audiens. Thismovie was relesed on 10 th November, 1967 through vani relesed.
ఘంటసాల వారు స్వరపరచిన పాటలలో ఆద్భుత మైన పాట
అమ్మవారి సన్నిధిలో పాడ వలసిన పాట ఘంటసాల మాస్టారు గారికి నా హృదయపూర్వక అభినందనలు నమస్సులు
పుంభావ సరస్వతి పుత్ర శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి కి వందనాలు
అయ్యా కుంభావ సరస్వతి అని వుండాలి. అవకాశం ఉంటే అది ఎడిట్ చేయగలరు 🙏
శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి చక్కని గీతరచనలో,ఇంత మధురమైన గీతమాలిక , మధుర గాయకుడు ఘంటసాల స్వీయసంగీత రచనలో
ఇంత మధురాతిమధురమైన
సంగీతం శ్రీ రాగం, సరస్వతీ రాగం లలితా రాగం.ఇలా మూడు రాగమాలికా సమ్మేళనం తో అత్యద్భుతంగా రూపకల్పన చేయడం కేవలం
ఘటసాల గారికే సాధ్యం.
One of the best compositions ever done by Ghantasala garu 🙏🏽❤👏
ఈ పాట గురించి ఒక కథ ఉంది.రామకృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట ఘంటసాల గారి కి ట్యూన్ లో కుదరలేదు.మామూలుగా అయితే కవి గారిని పిలిచి పాట మార్పించాలి.కానీ రాసిన ది రా మకృష్ణశాస్త్రి.పాట కాదుగదా ఒక అక్షరం కూడా మార్చరు.తిన్నగా ఆయన దగ్గర కు వెళ్లి "అయ్యా నాకు ఈ పాట ఎంత ప్రయత్నించినా ట్యూన్ లో ఇమడటం లేదు." అని అడిగారట.అప్పుడు శాస్త్రిగారు మొదటి చరణం ఫలానా రాగం లో రెండవ చరణం ఫలానా రాగం లో మూడవ చరణం ఫలానా రాగం లో పెట్టు అంటూ సెలవిచ్చారు ట. అప్పుడు మనకు ఈ పాట లభించింది..
సరస్వతి దేవిని సరస్వతి రాగం లోను, లక్ష్మి దేవిని శ్రీ రాగం లోను, లలితా దేవిని లలిత రాగం లోనూ ఘంటసాల మాష్టారు సంగీతం సమకూర్చారు. ఇది నిజంగా ఒక master piece.
🙏🙏🙏🙏🙏 ప్రతిభామూర్తులు, ప్రాతఃస్మరణీయులు..!! 🙏🙏🙏🙏🙏
🌷🙏🌷🙏🌷🙏🌷🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉
ప్రతిభ మూర్తులకు, సరస్వతి పుత్రులకు సదా సదా పాదాభివందనం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.!
Thank you
దీనిని పిల్లలకు అందరు నేర్పించండి ఇది ఒక భక్తి పాట. పాఠశాల విద్యార్థులు అందరు ఏకంగా పాడితే uchaarana వస్తుంది. స్పష్టత
మల్లాది వారి పాటలన్నీ స్వరాభిషేకం కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ చేయమని మనవి. ఆయన వ్రాసిన 200 గేయాలు master pieces.
ఇంతటి అద్భుత గీతం పూర్తి విడియో లభించకపోవడం చాలా దురదృష్టకరం.
అవునండీ
ఈ సినిమా సుమారు ఒక గంట కటింగ్ అయి మిగిలిన 2 గంటలు సినిమా మాత్రమే DVD gaa దొరుకుతోంది.ఇది మన దురదృష్టం.
Adrustam..Poorthi movie choosthe mental ekkutundi..songs matrame bavuntayi..worst movie
ముమ్మాటికీ నిజం @@Vallinath
Girija kalyanam kuda edit chesaru
😢😢
It was a super-flop movie; లవ కుశ చిత్ర నిర్మాతల నుండి ఇటువంటి చిత్రమా అని అప్పట్లో ప్రేక్షకులు ' మంచం పట్టారు ' - ఎవరూ ఊహించని అపజయాన్ని ఆ చిత్రం మూట కట్టుకుంది - తెలుగులో ఫ్లాప్ సినిమాల గురించిన చర్చలో
" రహస్యం " తప్పక ఉంటుంది.
Very beautiful 😊🙏🙏🙏🎉
ఘంటసాల గారి సూపర్ కంపోజి షన్ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి అద్భుత రచ న.
ఏ మహానుభావుడు ఇటు వంటి సాహిత్యాన్ని ఈ రోజులలో ప్రోత్సహిస్తున్నాడు.🙏🙏🙏🙏
మాటలు లేవు ఏమని వ్రాయగలం అద్భుతం అద్భుతం అద్భుతం
ఏమని కామెంట్ చేయను. నాకు మాటలే దొరకటం లేదు
ఇలాంటి పాటలు వినడం అద్రుష్టం. పాండురంగడు పూర్వజన్మ సుకృతం ❤
పాడగలగడం
ఇద్దరూ కవి గాయకులు హేమాహేమీలు ఘంటశాల తెలుగు వాడు కావడం మనం అదృష్టం
Super song
🙏🙏😢🕉️🌍
Ghantasala garu really great as singer and also as music composer.
ఈ సినిమాలో "ఏవో కనులు కరుణించినవి" పాట ఎవరికైనా అందుబాటులో ఉంటే upload చెయ్యగలరు.
శ్రీ మాత్రే నమః
Now it is not posible.
No such directors
No such singers.
Only we can imitate
Thankyou so much! Yentha manchi paata! Okanoka Kaalam lo Bhakthi paatala Kosam vethukkune avasaram undedi kaadu. Cinemaalu chakkagaa vaatini prasaadinchevi.Dhanyavaadaalu!
Joyful spiritual exerience onme being Ammavaru devotee.very happy to see this song Thanks tothe radioearly morning devotional from where I learned in my child hood❤❤❤❤❤❤❤🎉🎉🎉❤🎉
Satyamev jayate dharmame jayam
రహస్యం సినిమా ఒక రహస్య మే.❤❤❤
Amazing song ma Amma garu ma chinnapudu padevaru.❤❤❤
అద్భుతం మైన ..n..సినీమా..... గొప్ప... సంగీతం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్య వాదాలు
అద్భుతమైన గానార్చన
🕉🌹🙏Sree Matre Namaha 🕉
చక్కటి గానం
Sree maatre namaha
Chakkani sangeetha sahityalu thank u namaste ambarantharanga saradaswaroopini
🙏🙏🙏🙏🙏🙏
Very much happy to hear this song after 35yrs, now iam 60yrs of age, atonce i overjoyed with tears, i liked this song when i was in 10th class but could not get the lyrics , please kindly help to get the lyrics of this song, people who are of my age may have or any idea to get this song lyrics, those who are in touch with cinema singers can get their help. Please this is my humble request to the old song lovers.
Lyrics kuda... Paata kinda description lo undi andi... Chudandi
నేను కూడా మీ వయసే 1:49 దాదాపు64..ఉహ తెలిసిన దగ్గర నుండి విజయవాడ,విశాఖపట్నం ఆకాశవాణి భక్తి గీతాలు లో ఎప్పుడు వచ్చే పాటలు లో ఇది కూడా ఒకటి..ఆ రోజులు అటువంటి సాహిత్యము, గాత్రము సంగీతము పూర్తిగా అదృశ్యం ఐపోవడం నిజంగా దురదృష్టం..ఆ పాత మధుర ఇంకా మిగిలి ఉండడం ఇప్పటి అప్పటి తరానికి అదృష్టము
Naa age 72 years.nenu kuda ee patani mariyu movie ni Baga enjoy chesanu.Eppatki 20 times choosi untanu
@@swetha2748🙏🏼🙏🏼🙏🏼
Super
ఓంశ్రీ మాత్రేనమః
Sre❤Matre ❤Namaha
Sri Matre Namah Sri Gurubhyo Namah
అమృతపు ధార
రిలీజ్ అయిన సరిగా ఆడకపోతే మంచి సాహిత్యం సంగీతం కనుమరుగు అవుతాయి.
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
లలిత భావ నిలయ నవ రసానంద హృదయ
విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ
సుమరదన విధువదన.. దేవి
సుమరదన విధువదన.. దేవి
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
అంబరాంతరంగ శారదా స్వరూపిని
చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే
చరణం 1:
శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని
బింబాధరా.. రవిబింబాంతరా..
బింబాధరా.. రవిబింబాంతరా..
రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని....
శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..
శ్రీరాజరాజేశ్వరీ...
చరణం 2:
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ
అరుణవసన.. అమలహసనా
అరుణవసన.. అమలహసనా
మాలిని... మనోన్మనీ
నాదబింధు కళాధరీ బ్రామరీ...
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
నాదబింధు కళాధరీ బ్రామరీ... పరమేశ్వరీ
ఈ సినిమాలో ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఘంటసావారు కాదు ఈ మాట చెప్పింది ఘంటసాల గారే.
Please we want this video also
The film was released on 10th November
First week heavy crowd was there
Due to bad talk the film Rahasyam not successfully screened 100days
The year 1967 was bad year to ANR
All films except poola rangadu got flop talk
Poola rangadu released on 24th November i1967 and was screened 100 days in 11 centres
In Hyderabad it was screened 100days in basanth theatre and function was held there
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻
Achkkati sangeetamo ippudu avanni amypoyyayi ippudu kooda ilantivi vinadaniki enthomandhi vunnaru music director s manaki andidisthe baggunu
❤❤❤ Very good song 😊
👍🙏🙏🙏🙏
ఈ సినిమా పాటలు బాగున్నా కథ బాగుండక పోవటం , హీరో కన్నా విలన్ కు ఎక్కువ space ఇవ్వటం నచ్చలేదు.
🎉🎉🎉.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Ee song lirics pettandi
🙏🙏🙏
If music be the food of love come on get me excess of it...
మీరు ములోకములు తీరిగిన ఏ పాట దొరకదు. అలాగే వీలు నా మా సినిమా ఒకటి. పసిడి మనసులు ఒకటి.
సంగీత సంబంధిత గీతాలన్నీ సముద్ర గర్భములో కలసిపోయాయి, వెలికితీసేవాడు ఈరేడు లోకాలలో లేడు.. శ్రద్ద ఆసక్తి గలవారికి దొరకవు..అవి లేనివారికి చెంతనే ఉంటాయి.. ఎంతప్రయత్నం చేసినాకూడ రహస్యం చిత్రం దొరక్కట్లేదు.. దురదృష్టం.. అనిసరిపెట్టుకోవాలి... మహానుభావులు ఎవరైనా కఠోర ప్రయత్నం చేస్తే దొరకవచ్చునేమో, రమేష్ పంచకర్ల, గణేష్, రావుఆదరి, ఇంకా కొందరుయిలాటి వారు ట్రై చెయ్యాలి..
రహస్యం చిత్రాన్ని యూట్యూబ్ లో చూడవచ్చు. గిరిజాకల్యాణం యక్షగానం , లలితభావ నిలయా లోని తొలిచరణం మాత్రం ఈ యూట్యూబ్ సినిమాలో లేవు. మిగిలిన చిత్రం చూడండి.
రహస్యం సినిమా ఈ. t. V. Dagara undi. Vallu veseru. E cinema 10.th November, 1967lo vani films dwera vidudala cheser. Movie is not understand to both his fans and Audience. This year is Bad year of ANR.
@@SAHITHIVIDEOS This movie was telecast E. T. V. Three months back.This movie was released on through vani films released on November 10th 1967. This movie is not understand both fans and Audience. Bad year of ANR this year.
Sri mathre namha
Mana telugu vallu otthi vedhavalu Annapurna okay Kavi entho kashtapadi music cheste adarinchaledu..
. Ade thamil vallu ayithe preserve chesukone vallu
. Girijakalyanam cut chesaru.... cinema ni 2 hours ki kudincharu
Lyrics please
Cinema is full of superb songs but unfortunately. At boxoffice?
Asalu cinema Lo purti githam, ledu anukunta. Adi darshakudu daurbhagyam.
రహస్యం సినిమాను ధియేటర్ లో చూసినవారంతా ఈ పాటను చూసే ఉంటారు. దీనిని డిజిటైజ్ చేయడంలో సిడి, డివిడిలకు మార్చే ప్రక్రియలో దీని విలువ తెలియక కట్ చేసేసి సంక్షిప్తం చేసారు. మన దురదృష్టం. ఎప్పటికయినా ఆ పూర్తి వీడియో దొరకకపోతుందా అని ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారు.
ఆకాశవాణి archives lo పూర్తి పాట లభించవచ్చునేమో.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please can you forward lyric
Post the lyrics in Telugu
Please lyrics pettandi
Can anyone share the video link of this song?
LalithammakukopamvosteLokamefutadideggarikochindibabu😮
Lirics please
Meerannde.nejamu
పాట lyrics కూడ దయచేసి పంపండి 😮
Lyrics are in description check
Ee cinema oka adbhutha kalakhandam.Janalaki artham kaka flop chesaru.Wrong anta prekshakulade.
Poorti cinema veyamani prardhana 🙏🙏🙏🙏🙏
At box office this movie is Failure. Most desapointed both his fans and his audiens. Thismovie was relesed on 10 th November, 1967 through vani relesed.
Edi oka utterflap Bhari budget cinema patalu konni baga vunnae
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏