మహా నటి సావిత్రి గారి.. అద్భుతమైన పాటలను మాకు అందించినందుకు కృతజ్ఞతలు రమేష్..(నువ్వు సావిత్రి అని రాశావు..అందుకే నీకు గారు కట్..మనం ఒకరిని గౌరవిస్తేనే మనకు కూడా గౌరవం దక్కుతుంది)
నీలం రమేష్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు .తెలుగువారు ప్రాణంగా అభిమానించే అపూర్వమైన సావిత్రి గారికి సంబంధించిన మంచి కార్యక్రమాన్ని అందించారు .పాటలమధ్యలో చక్కటి సంభాషణలని పొందుపరిచారు .మీకు మరోసారి ధన్యవాదములు .ఇంకా సావిత్రిగారి పాటలుంటే అందించండి
సార్ , మీరు కలం గళం పరిమళం పేరు తో చేస్తున్న కార్యక్రమం చాల బాగుగా ఉంది, అందరి హృదయలను టచ్ చేస్తు, పాటలు విన్నంత సేపు మన్నసు ను దిగ్బంధం చేయడం జరుగుతుంది, మన్నసు కు ఎంతో/సంతోషం/ఆనందంగా ఉంటాయి, మీ గళం అధ్బుతంగా ఉంది, అన్నిముత్యాలాంటి పాటల సమూహం ను , ఒక దారం తో పూలను ఒక దగ్గరకు చేర్చి ఒక అందమైన/అధ్బుతమైన హరం(దండగా) చేసి శ్రోతలకు మీరు ప్రజంట్ చేయడం చాలా గొప్ప విషయం, మీ ఓపికకు, మేము ఒక నమస్కారం తేలుపుకోవడం జరుగుతుంది. మరియు మీకు ప్రత్యేక మైన అభినందలు మా తరపున,
Savitri gari Jayanthiki ghana nivaalulu.Aame jayanthi sandarbhanga meerandinchina patalanni chala bagunnayi.Savitri garu ye patra poshinchina aa patraku prana prithista chesaru.Kanya sulkam lo lottipittalantu paka paka navvina, Deva dasulo bhagna premiku raliga athyantha dukham kanabarchina adi aavidake aa bhava prakatana aavidake swantham.Mahanati ani prajalantunnaru, piluchukuntunnaru kani yevvaru aavidaki ye birudu ivvaledu.Prajabhimanam ninduga churagunna Savitri garu yeppatiki maha maha nate.Savitri gariki yevaru sati leru.
అమ్మా సావిత్రిగారు నటనలో ఎవరూ చేరలేని టార్గెట్ ని ఫిక్స్ చేసి పోయారు .ఎన్ని జన్మలెత్తినా ఎవరూ దానిని అందుకోలేరు .మీ జన్మదిన సందర్భంగా పాదాభివందనాలు .మీలాంటి నటిని ఈ జన్మకైతే చూడలేము .మీ చిత్రాలు చూసి పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను .అమ్మా మీకు జోహార్లు
ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత తప్పకుండా మరణం తప్పదు పెండ్లి అనే బంధంతో ఇద్దరైనా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరు వెళ్లిపోతే ఆ మిగిలిన వ్యక్తి ఎంత బాధ పడుతుందో తన దుఃఖం తన సంతోషమే ఎవరితో పంచుకోలేక ఎవరికీ చెప్పుకోలేక తనలోనే తాను కుమిలిపోతూ తను ఒంటరి అయిపోతుంది ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కానీ దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న భార్యాభర్తలు నీవంటే నీవు నేను ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచనలే లేవు నీవెంత అంటే నీవెంత అనేటట్టు ఉన్నారు. నీవు సంపాదిస్తున్నావ్ నేనేమో తక్కువ నా నేను కూడా సంపాదిస్తున్నాను నీ మాట నేనెందుకు వినాలి నా మాట నాకే కావాలి అన్నట్టు ఇప్పుడు ఆడపిల్లలు కూడా తయారయ్యారు కానీ అది కాదు గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు కొద్దిగా తగ్గిపోవాలి ఆ గొడవ అప్పటితో ఆగిపోతుంది జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఒకరి గురించి ఒకరు కొద్దిగా ఆలోచించాలి ఒక రవిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి అప్పుడే ఆ జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు డబ్బే ప్రధానం అని దాని చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యం గురించి గానీ వాళ్ళ సంతోషాల గురించి గానీ పిల్లల సంతోషాల గురించి గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా వద్దు అనుకుంటారు కానీ అలా వద్దనుకుంటే మీరు మీ అమ్మ వాళ్లు మిమ్మల్ని కూడా వద్దనుకుంటే మీరు ఉండరు కదా అలా అనుకుంటే భూమి మీద మనుషులు ఉండరు భోగం మిగులుతుంది భూమి తప్ప ఇంకేమీ ఉండదు తెలుగు భాష మనది తెలుగు మాట్లాడండి తెలుగు భాష మాట్లాడండి జై తెలంగాణ జై జై తెలంగాణ🇮🇳🕉️🙏🙏🙏
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.... మహా పురుషులౌతారు...తరతరాలకు తరగని వెలుగౌతారు.. ఇలవేలుపులౌతారు.... మీ కృషికి కృతజ్ఞతలు... అభినందనలు.... ధన్యవాదాలు సరిపోవు రమేష్ నీలం గారు... కళామతల్లితో పాటుగా మేమందరమూ కూడా మీకు ఋణపడి ఉంటాము.... మీరు అందించే పాటల్లోని సంగీతం... సాహిత్యం...గానామ్రృతం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం రెట్టింపు అవుతుంది... బాధలో ఓదార్పు అవుతుంది.... సంభాషణలు తో సహా పాటలు మరియు మీ వ్యాఖ్యానం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగు తున్నాము.... కాబట్టి..... మీకు 'వ్యాఖ్యాన శిరోమణి " సరియైన 'అభినందన" పదం అని నా అభిప్రాయం రమేష్ గారు....🙏🙏🙏🙏 ధన్యవాదాలు
Thanks Ramesh garu for presenting such a wonderful programme on the versatile actress Savitrgaru. I have grown up seeing her films right from Samsaram.She was unparallel with any actress either in South or North. Your programme reminds the old AIR Sampishtha Chalana Chithralu used to be telecast on Sundays.Once again Thanks for the excellent programme
యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలు "నీలం రమేష్ గారు సమర్పించే ఏదో ఒక కార్యక్రమం వస్తూనే ఉంటుంది.అదికూడా మంచి మంచి పాత పాటలు అన్నియు వాటికవే అమృతం అమృతం.ధన్యవాధములు.
సావిత్రి గారికి అభినందనలు చాలా లేట్ గా పాటలు విన్నాను మీ ఓపిక కు ఓర్పు కు ఎంతో ధన్యవాదములు సార్ మీకు సహకరించిన మీ సతీమణి లతా గారికి చాలా చాలా ధన్యవాదములు రమేష్ గారు నమస్తే
రమేష్ గారు, మాకు టైం బాగా పాస్ అయిపోతుంది. మీరు మధ్య మధ్యలో dilaugue👌లు వినిపిస్తు ఎంతో శాంతోషన్ని అందింప చేస్తున్నారు చాలా థాంక్స్. ఇల్లాంటి యూ ట్యూబ్ ఇంతకుముందు లేదు.
సావిత్రి గారు మా ఊరి దగ్గర. రేపల్లె గుంటూరు జిల్లా కు సమీపంలో ఉంది. అయితే చిన్న వయసులో అంటే యువత గా ఉన్నప్పుడు మన పరిసరాల్లో ఏది మంచి. ముఖ్యం తెలియదు. తెలిసే లోగా ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేశాము. ఇప్పుడు పెరిగిన బాధ్యతలు ఎటూ కదలనివ్వడం లేదు సర్ 😮
మహానటి " సా వి త్రి గా రి " జయంతి సంధర్భంగా ఆ మహానటికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాము. సావిత్రి జీవిత చరిత్ర అందరికి దిక్చూచి లాంటిది. అలాగే ఆమె పోషించిన పాత్రలు చిరకాలం అభిమానుల హృదయంలో గుర్తుండి ఉంటాయి, అని అనటంలో సందేహం లేదు. ఈ సందర్భంగా ఆమె నటించిన చిత్రాలలోని " ఆణిమత్యాలు " లాంటి పాటలను రూపొందించి ప్రసారం చేసిన " శ్రీ రమేష్ లతా నీలం గార్కి " " ద న్య వా ద ము లు ". " సర్వేజన సుఖినో భవంతు "
మహా నటి సావిత్రి గారి.. అద్భుతమైన పాటలను మాకు అందించినందుకు కృతజ్ఞతలు రమేష్..(నువ్వు సావిత్రి అని రాశావు..అందుకే నీకు గారు కట్..మనం ఒకరిని గౌరవిస్తేనే మనకు కూడా గౌరవం దక్కుతుంది)
ఇలాంటి మధురమైన గీతాలు మనసు మైమరిపించే ఈ యొక్క సంగీత సామ్రాజ్యానికి నా యొక్క దన్యవాదాలు
😊😊
నీలం రమేష్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు .తెలుగువారు ప్రాణంగా అభిమానించే అపూర్వమైన సావిత్రి గారికి సంబంధించిన మంచి కార్యక్రమాన్ని అందించారు .పాటలమధ్యలో చక్కటి సంభాషణలని పొందుపరిచారు .మీకు మరోసారి ధన్యవాదములు .ఇంకా సావిత్రిగారి పాటలుంటే అందించండి
సార్ ,
మీరు కలం గళం పరిమళం పేరు తో
చేస్తున్న కార్యక్రమం చాల బాగుగా ఉంది, అందరి హృదయలను టచ్ చేస్తు, పాటలు విన్నంత సేపు మన్నసు ను దిగ్బంధం చేయడం జరుగుతుంది, మన్నసు కు ఎంతో/సంతోషం/ఆనందంగా ఉంటాయి,
మీ గళం అధ్బుతంగా ఉంది, అన్నిముత్యాలాంటి పాటల సమూహం ను , ఒక దారం తో పూలను ఒక దగ్గరకు చేర్చి ఒక అందమైన/అధ్బుతమైన హరం(దండగా) చేసి శ్రోతలకు మీరు
ప్రజంట్ చేయడం చాలా గొప్ప విషయం, మీ ఓపికకు, మేము ఒక నమస్కారం తేలుపుకోవడం జరుగుతుంది. మరియు మీకు ప్రత్యేక మైన అభినందలు మా తరపున,
మీ అభిమానానికి కృతజ్ఞతలు ఆండీ.
శుభోదయం@@neelamramesh5474
చాలా మంచి ప్రోగ్రామ్ అందించారు మహానటి పై చక్కటి కార్యక్రమం చేశారు ధన్యవాదములు
మీరు సంభాషణలతో కూర్చి పాటలు పెట్టడం చాలా బాగుంది రమేష్ గారు. మళ్ళీ అన్నీ చిత్రాలు కళ్లముందు ఉన్నట్టుంది ❤❤❤❤❤
Savitri gari Jayanthiki ghana nivaalulu.Aame jayanthi sandarbhanga meerandinchina patalanni chala bagunnayi.Savitri garu ye patra poshinchina aa patraku prana prithista chesaru.Kanya sulkam lo lottipittalantu paka paka navvina, Deva dasulo bhagna premiku raliga athyantha dukham kanabarchina adi aavidake aa bhava prakatana aavidake swantham.Mahanati ani prajalantunnaru, piluchukuntunnaru kani yevvaru aavidaki ye birudu ivvaledu.Prajabhimanam ninduga churagunna Savitri garu yeppatiki maha maha nate.Savitri gariki yevaru sati leru.
నటనలో నాకు నేనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి గారు. ఆమెకు ఎవరూ సాటి రారు.
Ok😂 no no no no 1:36:45
Mom m
@@ByragoniShankaraiah
రమేష్ గారు వేల ధన్యవాదములు. Physiotheropy పాట లు వింటూ చేసుకుంటున్న. రిలీఫ్, relax, tq sir.
అమ్మా సావిత్రిగారు నటనలో ఎవరూ చేరలేని టార్గెట్ ని ఫిక్స్ చేసి పోయారు .ఎన్ని జన్మలెత్తినా ఎవరూ దానిని అందుకోలేరు .మీ జన్మదిన సందర్భంగా పాదాభివందనాలు .మీలాంటి నటిని ఈ జన్మకైతే చూడలేము .మీ చిత్రాలు చూసి పొందిన ఆనందం మాటల్లో చెప్పలేను .అమ్మా మీకు జోహార్లు
Qq1౧,
Savitrigaru Jayanthi Ghana Nivalulu Prathi Songs Prathi Picture Super Old is Gold But Life is Exange Very good May God bless you
ప్రతి ప్రాణి పుట్టిన తర్వాత తప్పకుండా మరణం తప్పదు పెండ్లి అనే బంధంతో ఇద్దరైనా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరు వెళ్లిపోతే ఆ మిగిలిన వ్యక్తి ఎంత బాధ పడుతుందో తన దుఃఖం తన సంతోషమే ఎవరితో పంచుకోలేక ఎవరికీ చెప్పుకోలేక తనలోనే తాను కుమిలిపోతూ తను ఒంటరి అయిపోతుంది ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కానీ దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న భార్యాభర్తలు నీవంటే నీవు నేను ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచనలే లేవు నీవెంత అంటే నీవెంత అనేటట్టు ఉన్నారు. నీవు సంపాదిస్తున్నావ్ నేనేమో తక్కువ నా నేను కూడా సంపాదిస్తున్నాను నీ మాట నేనెందుకు వినాలి నా మాట నాకే కావాలి అన్నట్టు ఇప్పుడు ఆడపిల్లలు కూడా తయారయ్యారు కానీ అది కాదు గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు కొద్దిగా తగ్గిపోవాలి ఆ గొడవ అప్పటితో ఆగిపోతుంది జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఒకరి గురించి ఒకరు కొద్దిగా ఆలోచించాలి ఒక రవిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి అప్పుడే ఆ జీవితం సుఖసంతోషాలతో ఉంటుంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు డబ్బే ప్రధానం అని దాని చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యం గురించి గానీ వాళ్ళ సంతోషాల గురించి గానీ పిల్లల సంతోషాల గురించి గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా వద్దు అనుకుంటారు కానీ అలా వద్దనుకుంటే మీరు మీ అమ్మ వాళ్లు మిమ్మల్ని కూడా వద్దనుకుంటే మీరు ఉండరు కదా అలా అనుకుంటే భూమి మీద మనుషులు ఉండరు భోగం మిగులుతుంది భూమి తప్ప ఇంకేమీ ఉండదు తెలుగు భాష మనది తెలుగు మాట్లాడండి తెలుగు భాష మాట్లాడండి జై తెలంగాణ జై జై తెలంగాణ🇮🇳🕉️🙏🙏🙏
అద్భుతమైన పాటలు మనసుకు నచ్చే పాటలు సూపర్ రమేష్ గారు
Very good collection .
Thank you
Ramesh garu.
Rajaiah Banala
Khammam.
ఇంత మంచి పాటలు ఏర్చి కూర్చి వినిపిస్తున్న రమేష్ గారికి ధన్యవాదములు.
మహానటి సావిత్రి గారికి 🌹❤️🙏 సావిత్రి గారి పాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాల దన్యవాదాలు రమేష్ గారూ 🙏
చాలా చాలా కృతజ్ఞతలు సావిత్రి పాటలు మాకు బహూకరించారు అన్ని పాటలు ముత్యాల మాలలు.
ఎన్ని కార్యక్రమాలు... ఎన్నెన్ని పాటలు అది మీకే దాద్యమేమో రమేష్ గారు.... 🙏
❤ 1:46 ❤
రమేష్ గారు ఏర్చి కూర్చిన ఈ పూల మాల అనిర్వచనీయ ఊహల పల్లకిలో శ్రోత లందరిని తప్పక అలరిస్తుంది.
Hatsoff to you Ramesh garu 👍🙂🙏
Truely when we are hearing this old songs the mind will goes to very very happy and entire body cool.Thanq sir,G. Yedukondalu Subashnagar, Hyderabad.
ఈ సంగీతం మరియు మహా నటి సావిత్రి గారి అభినయం అద్భుతం.
🙏🏿🙏🏿🙏🏿
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.... మహా పురుషులౌతారు...తరతరాలకు తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు.... మీ కృషికి కృతజ్ఞతలు... అభినందనలు.... ధన్యవాదాలు సరిపోవు రమేష్ నీలం గారు... కళామతల్లితో పాటుగా మేమందరమూ కూడా మీకు ఋణపడి ఉంటాము.... మీరు అందించే పాటల్లోని సంగీతం... సాహిత్యం...గానామ్రృతం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషం రెట్టింపు అవుతుంది... బాధలో ఓదార్పు అవుతుంది.... సంభాషణలు తో సహా పాటలు మరియు మీ వ్యాఖ్యానం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగు తున్నాము.... కాబట్టి..... మీకు 'వ్యాఖ్యాన శిరోమణి " సరియైన 'అభినందన" పదం అని నా అభిప్రాయం రమేష్ గారు....🙏🙏🙏🙏 ధన్యవాదాలు
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
ఈ పాటలు వింటుంటే అన్ని మర్చిపోతాం సంతోషంగా ఉంటాం
Thanks Ramesh garu for presenting such a wonderful programme on the versatile actress Savitrgaru. I have grown up seeing her films right from Samsaram.She was unparallel with any actress either in South or North. Your programme reminds the old AIR Sampishtha Chalana Chithralu used to be telecast on Sundays.Once again Thanks for the excellent programme
యూట్యూబ్ ఓపెన్ చేసిన చాలు "నీలం రమేష్ గారు సమర్పించే ఏదో ఒక కార్యక్రమం వస్తూనే ఉంటుంది.అదికూడా మంచి మంచి పాత పాటలు అన్నియు వాటికవే అమృతం అమృతం.ధన్యవాధములు.
🙏🙏🙏 నమస్కారం వాసుదేవ రావు గారు...మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను...
😊😊😊
❤@@rayudugangabhavani5008\a\Qq\a1"😐
xxx
N 😊M. nmn😊MNMN MN
MNB mm n MB njmm NNB😊😊
ఎలాంటి మధురమైన పాటలు మీరు ఆడియో రికార్డ్ చేయండి నీ నీలం రమేష్ గారికి మా ధన్యవాదాలు
నమస్కారమండి నీలం రమేష్ గారు
బ్రహ్మచారి. మూవీ నుండి
ఏ తోటలో విరబూసిన
ఈ పాట వినిపించండి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ నుండి
దోర్నాల సుదర్శన్
సావిత్రి గారికి అభినందనలు చాలా లేట్ గా పాటలు విన్నాను మీ ఓపిక కు ఓర్పు కు ఎంతో ధన్యవాదములు సార్ మీకు సహకరించిన మీ సతీమణి లతా గారికి చాలా చాలా ధన్యవాదములు రమేష్ గారు నమస్తే
Thanks Ramesh garu for excellent presentation from many programmed and many songs hats off to you .
మహనీయుల అలావస్తారు అలాగెవెళ్లిపోతారు దృవతారలై అంబరాన అలానిలచిపోతారు దేవదాసు నేనెన్నటికి మరువలేని చిత్రం నటనళ ఒకరికొరు పొఇటాపోటీ గుండెలపిండె మాటలు మనసు బాగాలేనొ్పుడు ఈచిత్రం చూడాలి.🎉❤
M
Good voice Mr Neelam keepitup
మ్యూజిక్ థెరపీ done. 🤗🤗💐
మీరు,, ఆమె మీద చూపుతున్న అభిమానం,, ఈ పాటల్లోనే తెలిసి పోతుంది,, ఒక పక్క ఆమెను పొగుడుతూ,, ఆమెను ఏక వచనం లో,, పదే పదే... సావిత్రి.. అనడం బాగా లేదు 🙏
Wow
Chala. Bagundi
Great Maha savithra
చాలా అద్బుతమైన పాటలు సమకూర్చారు సార్..👌👌🙏🏼
అటువంటి మహానాటి యుగానికి ఒక్కరు కూడా పుట్టరు.
చాలా మంచి పాటలు.. వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది,కానీ సావిత్రి,గారు అనండి ..సావిత్రి అనడం బాలేదు
chala bagunnnai ramesh garu
Meeru Vinipinchepatalu Santhoshanny Nimputhundhy Thanqs
Very nice program sir excellent 😊thank you సర్ keep it up
Neelam Ramesh gariki dhanyavadamulu🎉🎉🎉🎉
రమేష్ గారు, మాకు టైం బాగా పాస్ అయిపోతుంది. మీరు మధ్య మధ్యలో dilaugue👌లు వినిపిస్తు ఎంతో శాంతోషన్ని అందింప చేస్తున్నారు చాలా థాంక్స్. ఇల్లాంటి యూ ట్యూబ్ ఇంతకుముందు లేదు.
Great collection. Thanks
Song song madhyalo cinemalo discussions pedutuntaru . Memu kooda cinemaloki vellipotam tku sir beautiful conbinations
Excellent Songs & Some Dialogues.
Ramesh Garu mi.sadhana.amogam. thank you sir
Manchi aanimuthyalandistunnanduku
Dhanyavaadalandi Ramesh garu
Neelam Ramesh.garike.hands.up.savitrigari..gari.gnampakartham.ame.natichina.patalu.venipinchinandu
సావిత్రి గారు మా ఊరి దగ్గర. రేపల్లె గుంటూరు జిల్లా కు సమీపంలో ఉంది. అయితే చిన్న వయసులో అంటే యువత గా ఉన్నప్పుడు మన పరిసరాల్లో ఏది మంచి. ముఖ్యం తెలియదు. తెలిసే లోగా ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేశాము. ఇప్పుడు పెరిగిన బాధ్యతలు ఎటూ కదలనివ్వడం లేదు సర్ 😮
Madekuda
మహానటి " సా వి త్రి గా రి " జయంతి సంధర్భంగా ఆ మహానటికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాము. సావిత్రి జీవిత చరిత్ర అందరికి దిక్చూచి లాంటిది. అలాగే ఆమె పోషించిన పాత్రలు చిరకాలం అభిమానుల హృదయంలో
గుర్తుండి ఉంటాయి, అని అనటంలో సందేహం లేదు.
ఈ సందర్భంగా ఆమె నటించిన చిత్రాలలోని " ఆణిమత్యాలు " లాంటి పాటలను
రూపొందించి ప్రసారం చేసిన
" శ్రీ రమేష్ లతా నీలం గార్కి "
" ద న్య వా ద ము లు ".
" సర్వేజన సుఖినో భవంతు "
Chalabagundhi sir S. Rajeswararao S/o Dimilipodugumanishi vsp Recodisit
Nice Audio send Thank you soooo
Savitri yarana Savitri patalu patalu ishtam
ధన్యవాదాలు సర్
Thanks neelam ramesh garu
Absolutly outstanding songs neelam sor❤
నీలం రమేష్ గారు ధన్యవాదాలు
Super sangs Thiyanina patalu
Nice collection for savithi gari jayanthi.🙏💐 Iam really appreciate u about your hard work. Thank u once again🙏
Jeevitamulo marichi poleni patalu Ramesh garu
Very good songs❤❤❤
Very good
Adhbhutam
Dhanya vadhamulu annaih
Super
Excellent songs 🙏🙏👍👍
All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤
Good
రమేశ్ నీలం గారికి ధన్యవాదములు
Neelamramesh gariki danyavadalu.
Good nice 👍
Hi bagunnara E paatalu chala bagunnavi sir super super super
Super songs 💐
She is great lady, we never forget ger and her movies also very great.
super songs ,we are grateful
Subtitle extraordinary 🎉😊beautiful performance superb movie
Chala bhgunnadhhi
Dhanyavadamulu Ramesh Neelam gaariki 🙏
Very nice songs.
Mahanati malli puttali. ❤
NTR abhimanulu kondaru, ANR abhimanulu kondaru, kani andaru Savitri abhimanulu
Wonderful program sir
Excellent song old is gold
Surya chandrulu unnantakalm ee patalu nelechi untaye Maha nati Savitri johar
Manideepam Savithri, malliee mallee puttali.
Thank you Ramesh garu
Super 💯 ❤❤❤❤❤
Old Golden Songs Latest Ga
Mana Neelam Ramesh Gi 🙏🙏🙏
మహానటి సావిత్రి గారి నటనకు జోహార్..
Super❤💐🎂🎈🎊🎉🎇
Savitri was Great Actress ilove her Action ❤❤❤
Yesterday is v .nagayya varadhanthi
Old age persons will be
comes as young boys TQ somuch.
Thank you sir suooopor sir
This good
హ బయ
ోో😊
మొదటి పాట లేదు.
12:20 నుండి 14:00 వరకు ఆడియో రాలేదు.
❤
👍
🙏 sir 💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌