MAA BHOOMI| Bandenaka Bandi Katti| బండెనక బండి కట్టి | గద్దర్| Gaddar| B.Narsing Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ย. 2024

ความคิดเห็น • 864

  • @saipawanism4400
    @saipawanism4400 ปีที่แล้ว +860

    గద్దర్ అన్నగారు కాలం చేసిన తర్వాత ఈ పాట చూడటానికి వచ్చిన వాళ్ళు అందరూ గద్దర్ అన్న ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించండి..🙏🙏☮️

    • @Sitara8247
      @Sitara8247 ปีที่แล้ว +12

      గద్దర్ అన్న చనిపోయాక వచ్చి చూడలేదు అన్న గద్దర్ అన్న ఈ పాటలో ఇంకా బతికే ఉన్నాడని చూస్తున్నా 😔

    • @sekharsekhar670
      @sekharsekhar670 ปีที่แล้ว +1

      Yes 👍

    • @vamsivarma1634
      @vamsivarma1634 ปีที่แล้ว

      I'm sincerely salute to gaddar Anna

    • @lakshmunaidutimanana9666
      @lakshmunaidutimanana9666 หลายเดือนก่อน

      👍

  • @PANIthenaturelover
    @PANIthenaturelover 2 ปีที่แล้ว +1393

    ఆరోజుల్లో ఆ పాటకి చేయాలంటే చాలా గట్స్ వుండాలి......

    • @ja61990
      @ja61990 2 ปีที่แล้ว +25

      ఆరోజుల్లో అంట్టే,

    • @PANIthenaturelover
      @PANIthenaturelover 2 ปีที่แล้ว +23

      @@ja61990 1980/1990

    • @banneyadaiah5194
      @banneyadaiah5194 2 ปีที่แล้ว +51

      నిజాం పాలనలో పాడితే గట్స్ ఉండాలి కానీ, అది పాడింది 1980-90 మద్యలో

    • @hemanthkumar5701
      @hemanthkumar5701 2 ปีที่แล้ว +63

      ఆ రోజుల్లో నిజమైన కమ్యూనిస్ట్ లు ఉండే వాళ్ళు, ఇప్పటిలాగా రౌడీ పోలీస్ రాజ్యం లేదు!

    • @pallerlahealthadvicea2zmed214
      @pallerlahealthadvicea2zmed214 2 ปีที่แล้ว +28

      1970 to 80 మధ్యలో మూవీ. దేశం లో రాష్ట్రము లో కాంగ్రెస్ పరిపాలిస్తుంది ఆ time లో

  • @padmavathikilambi2957
    @padmavathikilambi2957 2 ปีที่แล้ว +681

    అన్యాయం సహించలేక ఎంత భయంకరమైన పరిణామాలు ఎదురుయినా ఎదురుకునే గుండె ధ్యర్యం తో పాడిన పదాలు అవి.
    ఈనాడు ఈ రక్తం యువత లో ఏమైపోయింది

    • @shaikbaji4336
      @shaikbaji4336 2 ปีที่แล้ว +10

      Aaviri ie poenidi. Bida

    • @gangadhar.786ramala2
      @gangadhar.786ramala2 2 ปีที่แล้ว +14

      సమాధి అయిపోయింది అమ్మా

    • @sattibabuchellu7863
      @sattibabuchellu7863 2 ปีที่แล้ว +8

      Ippudu AnthaSwardham....

    • @naperubangaram3470
      @naperubangaram3470 2 ปีที่แล้ว +1

      Actually vundi evval thoni poradamantav Indian GOVT naaa

    • @devasahayam5831
      @devasahayam5831 2 ปีที่แล้ว +1

      Yi naadu appati paristhithulu levu kada

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 7 หลายเดือนก่อน +8

    అప్పట్లో ఈ సాంగ్ సూపర్ ఇప్పటికీ కూడా సూపర్

  • @raghu_708
    @raghu_708 2 ปีที่แล้ว +411

    ఆ రోజులు వేరు... ఆ పాటలు వేరు... మళ్ళీ తిరిగి రాని మధుర జ్ఞాపకాలు...

    • @shankarshastri4170
      @shankarshastri4170 2 ปีที่แล้ว +4

      అవును👍

    • @mallikarjunamalli8788
      @mallikarjunamalli8788 ปีที่แล้ว

      Aaunu

    • @ShaikYousuf-j6u
      @ShaikYousuf-j6u ปีที่แล้ว +4

      అవును అన్న ఆటైంలో ఈ పాటలు టే ప్ పెట్టడానికి భయ పడేవారు

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 9 หลายเดือนก่อน +1

      అవి మధుర జ్ఞాపకాలు కాదు

    • @prakashmaysarapu9589
      @prakashmaysarapu9589 9 หลายเดือนก่อน +1

      మరచిపోని గాయాలు

  • @venkataramasastry3345
    @venkataramasastry3345 2 ปีที่แล้ว +261

    ప్రజా గాయకుడు గద్దర్ ను గుర్తుంచుకోవాలి.అతను ఈ పాటకు పెద్ద ఆకర్షణ

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 ปีที่แล้ว +5

      Apudu peoples singer ee ipudu kadhu anna gaaru

    • @prappagangadhar1233
      @prappagangadhar1233 ปีที่แล้ว +1

      Appdu edhurunchu eppudu salam koduthundhu

    • @venkataramasastry3345
      @venkataramasastry3345 ปีที่แล้ว +4

      @prashanth reddy కాల మహిమ... అంతేకాని..ప్రజా గాయకులు అనగానే గద్దర్..వంగపండు...మొదలైన వారు ముందుగా గుర్తుకు వస్తారు...

    • @jagadheeshk9633
      @jagadheeshk9633 ปีที่แล้ว +2

      athanu telangana ravaali ani korukunnadu.vacchindhi..ika cool avvali gaa...koncham sunnitham gaa untunnaaru ippudu.chesina melu maravakudadhu

    • @swappriy
      @swappriy 5 หลายเดือนก่อน +1

      Song original writer bandi yadagiri

  • @anilcharan8661
    @anilcharan8661 ปีที่แล้ว +271

    ఓం శాంతి గద్దరన్నా 💐💐
    లాల్ సలాం కామ్రేడ్ 💥🚩

  • @desha_bhaktudu
    @desha_bhaktudu ปีที่แล้ว +116

    ఈ పాట ఇప్పటికి మన రాష్ట్ర మరియు దేశ నాయకులకు వర్తిస్తుంది.

    • @chepurisathish7876
      @chepurisathish7876 หลายเดือนก่อน

      Pirikitham.mudinidiunoloku.superu.ni.ideya

  • @jbhari1824
    @jbhari1824 2 ปีที่แล้ว +218

    గద్దర్ నిజంగా గద్దరే.. ఆ పాట పాడి ప్రజల మన్ననలు పోoదాడు., రాజకీయ నాయకుల నుంచి ప్రతి విమర్శలు పొంది ఎదురు దెబ్బలు తిన్నాడు.. 👌🏼👍🏽

  • @Dlv924
    @Dlv924 2 ปีที่แล้ว +212

    ఎంత అద్భుతమైన పాట. అర్థమున్న పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు

  • @chakrapaninomula5009
    @chakrapaninomula5009 2 ปีที่แล้ว +107

    ఈ పాటకు పరమార్ధం ఇంకెంతకాలానికి.
    .మా తాతలు పాడెటోల్లు. ..మానాయనలు పాడుకున్నరు....తెలంగాణా వచ్చేదాకా మా తరంల ధూంధాం పోరాటంల పాడిన్రు....
    వచ్చినంక ఇప్పుడూ పాడుకుంటున్నం..
    ఈ పాటకు ఫలితం ఇంకెంత దూరం..ఎంతెంత దూరం.
    మన తెలంగాణా బతుకులు అంతేనా. ....

    • @niceboyap2008
      @niceboyap2008 2 ปีที่แล้ว +2

      Super comment bro..Corporate..Dorala..News channels..politicians ki oka tonic laga kalpavriksam laga telangana use avuthondi..

    • @prabhakarbulla3484
      @prabhakarbulla3484 2 ปีที่แล้ว +3

      ప్రజలకి చదువు అందించి చూడండి. అందాక ఇంతే

    • @prabhakarbulla3484
      @prabhakarbulla3484 2 ปีที่แล้ว +1

      చదువు ఎలా దూరమవుతుందో ఆలోచించండి

    • @ravikiransiliverisuper9809
      @ravikiransiliverisuper9809 ปีที่แล้ว +1

      Ippududu kcr nizam raju lekka palana ayeendi

    • @madhusudhanareddyb8101
      @madhusudhanareddyb8101 ปีที่แล้ว

      What happened to Telangana? Many people, in many places feel like you bro😢. No meaning in this now a days. every opportunity will reach you when there is hard work. Don't feel sad bro, those days of pethandars are not here now. Think a while bro. Days are changed. Our participation must be there to grab our opportunity. In Nizam days the situation is very different, right now it is not like that.

  • @gontelamallesh84
    @gontelamallesh84 2 ปีที่แล้ว +197

    ఇట్లాంటి అద్భుతమైన ఫాట పాడిన గద్దరన్నకి శతకోటి 🙏🙏🙏🙏🙏

    • @balreddy6126
      @balreddy6126 2 ปีที่แล้ว +1

      Ippudu gaddar gaddaar ayipoyinadu udyamam.Peru cheppukoni mastuga sampadinchinadu

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 ปีที่แล้ว

      ​@@balreddy6126meeku telusa

    • @Surendra2296
      @Surendra2296 ปีที่แล้ว

      Song rasindhi bandi yadagiri

  • @naveee572
    @naveee572 2 ปีที่แล้ว +49

    ఇంత దారుణ మైన నిజాం పాలన గురించి ఎక్కడా చరిత్ర పుస్తకాలలో రాయలేదు ....!

    • @suddusgc6700
      @suddusgc6700 ปีที่แล้ว +3

      ఎందుకు రాస్తారు..???? ఇప్పుడూ ఇలాగే ఉంది కదా.... ఇప్పుడూ ఇదే అరాచక అభిమానులు కూడా ఉన్నారు కదా... ఎవరు రాస్తారు..???? కాకపోతే.. అప్పుడు మీడియా ఇంత విస్తృతంగా లేదు.. so, భయం లేదు..!! ఇప్పుడు కొంత భయపడుతున్నా కూడా.. ధన ప్రభావంతో అన్నీ మణిగి పోతున్నాయ్..‌!!!! అంతే..

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp หลายเดือนก่อน +1

      ఎందుకు రాస్తారు....??? రాస్తే ఎక్కడ ముస్లిం ఓట్లు పోతాయో అనే బయం పాలకులది😝😝😝

    • @vinodkotla3299
      @vinodkotla3299 2 วันที่ผ่านมา

      1 Narendra Modi=100nizam

  • @Monish-dx3qd
    @Monish-dx3qd 7 หลายเดือนก่อน +5

    Telangana kosam anthma theygum andariki vandhanalu

  • @srikanthgone3679
    @srikanthgone3679 ปีที่แล้ว +80

    సమసమాజ స్థాపన కోసం, మరియు తెలంగాణా రాష్ట్రము కోసం నీ పోరాటం తిరుగులేనిది, నీ త్యాగం, నీ పాట మరువలేనివి - జోహార్ గద్దరన్న - హోం శాంతి - జై భీమ్ 🙏🙏🙏

  • @thirupathibotta6313
    @thirupathibotta6313 ปีที่แล้ว +120

    ఈ పాట రాసిన గూడ అంజన్న గారికి శిరసా....వందనాలు.
    పాట ఉన్నంత కాలం ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు.

    • @m.r.prasad
      @m.r.prasad ปีที่แล้ว +13

      పాట రాసినది యాదగిరి .

    • @sonufazi8977
      @sonufazi8977 ปีที่แล้ว +8

      Written by Bandi yadagiri

    • @Mancreations7
      @Mancreations7 ปีที่แล้ว +6

      Written by bandi yadagiri hence he mentioned his native places suryapet, nalgonda

    • @vinnuvirat7920
      @vinnuvirat7920 ปีที่แล้ว

      చిల్పకుంట్ల నూతంకల్

    • @m.r.prasad
      @m.r.prasad ปีที่แล้ว +2

      ns creations..
      ​అదే కాదు . నిజాము టైములో నిజాముకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం హైదరాబాద్ లో లేదు . నల్గొండ , సూర్యపేట లో ఎక్కువగా ఉండింది .

  • @dsgun3309
    @dsgun3309 2 ปีที่แล้ว +93

    ఈ పాట వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.

    • @shaikbaji4336
      @shaikbaji4336 2 ปีที่แล้ว

      రోషం ఉన్న మగాడి కి రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి కదా

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 8 หลายเดือนก่อน +6

    ఏమి పాట Sir అది... మీ ఆలోచనల నుంచి, ప్రజల బాదల నుంచి వచ్చిన ప్రతి పదం ఒక పాట రూపంలో అదే ప్రజలకు వినిపియడం, వారిని చైతన్యపర్చడం గొప్ప విషయం Sir. ఈ పాట ఉన్నని రోజులు మీరు మా మద్యనే ఉంటారు 🙏.

  • @ravisreerama6308
    @ravisreerama6308 7 หลายเดือนก่อน +5

    What a truly revolutionary song. But for Telangana people telugu janapadam would have died long time ago.

  • @gbhgbh1651
    @gbhgbh1651 ปีที่แล้ว +28

    లాల్ సలాం గద్దర్ అన్న. నీ జీవితం ధన్యం అయ్యింది.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 ปีที่แล้ว +70

    తెలంగాణ ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ar-lv1ur
    @Ar-lv1ur ปีที่แล้ว +19

    ఒక నియంతృత్వ పాలనలో ఇలాంటి పాటలతో దైర్యంగా ప్రజల్లో చైతన్యం నింపారు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం పైన ఎవ్వరూ ఏమీ అనకపోవడం సిగ్గు చేటు...

  • @srikanthsrikanth3940
    @srikanthsrikanth3940 ปีที่แล้ว +84

    ఇలాంటి అద్భుతమైన పాటని అందించిన... """బండి యాదగిరి"" గారికి 💐💐హృదయ పూర్వక కృతజ్ఞతలు.... 💐

  • @maheshneela4417
    @maheshneela4417 ปีที่แล้ว +27

    తెలంగాణ పోరాటంలో అప్పటి నిజాంల నుండి మొన్నటి ఆంధ్ర వాసుల వరకు తన పాటలతో వణుకు పుట్టించిన గద్దర్ గారు ,తన జీవితం అంతా తెలంగాణ సాధనకై తన పాటలతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన గొప్ప ప్రజా గాయకుడు" ,అమ్మ తలంగాణమా ఆకలి కేకల గానమా " అని తెలంగాణ గాథను ,భాదను చెప్పిన ప్రజాకవి, "పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న గాణమా పోరు తెలంగాణమా"అని ప్రజలను పోరుబాట పట్టించిన గొప్ప ప్రజానేత , కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు.....?
    ఈ నవ నిర్మాణ తెలంగాణ కోసం తన జీవితం మొత్తం త్యాగం చేసిన ,వీరున్ని ఏ సంబంధం లేని వానిగా చేసిన ఈ ప్రభుత్వం రాచరిక పాలన కాదా..? ఆ యొక్క గొప్ప కవి ,గాయకుడు , నాయకుడికి ,సీటు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం ,,,,,.......? దయచేసి గద్దర్ గొప్పతనం గురించి ఆయన చేసిన కృషి గురించి ,ఆయనకు జరుగుతున్న అన్యం గురించి ,దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్లండి ,సోషల్ మీడియా లో చైతన్య పరచండి .చదువుకున్న ప్రతి ఒక్కరూ మరిత వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను.thank you

  • @srikanthrachakonda1677
    @srikanthrachakonda1677 2 ปีที่แล้ว +95

    ఆనాటి రోజుల పరిస్థితి లకు అద్దంపట్టె పాట

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +323

    👌👌👌 80దశకంలో గద్దర్ రచించి పాడిన పాటలకు ఆనాటి యువత ఆకర్షితమైయ్యి నక్సలైట్ల గా అడవి బాట పట్టి, వారుేమైనారో.
    ఇప్పుడు వారి కుటుంబాలు నాశనం అయ్యి. వీరు గద్దరు, పౌర హక్కుల నాయకుల పిల్లలు విదేశాలలో విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు.ఇప్పుడు గద్దర్ గారు ఆధ్యాత్మిక గుడి బాట పట్టారు. కాలం🔴 గడిచాక గానీ దాని పరిణామాలు తెలిసి రావు.

    • @badrinath9763
      @badrinath9763 2 ปีที่แล้ว +14

      Yes it's right

    • @lankaapparao9793
      @lankaapparao9793 2 ปีที่แล้ว +7

      Avunu gandheya margam ki sayudha poratam alternative kaane kaadu
      Yeppudu gandheya margam vijayanni jeevitanni andistundi
      Anduke sayudha poratam lo pranalu kolpothe yevaru nee kutumbanni rakshincharu
      Bhagat Singh nunchi alluri varaku
      Khammam lo chanipoynia students nunchi Srikanth chaari varaku yevari kutumbam yemi bagu padaledu
      So ahimse goppadi idi Buddha bagavanudu Indians ki andinchina goppa margam daanini amallo petti prapanchanike margadarsakam chesindi Mahatma Gandhi
      Idi asalayina bhaarateeya varasatvam

    • @shivajisunkavalli190
      @shivajisunkavalli190 2 ปีที่แล้ว +4

      Nijam

    • @bhaskar..allu777
      @bhaskar..allu777 2 ปีที่แล้ว +10

      100% Sir kaalam Gadisthene kaani teliyadu

    • @periyalasureshbabu7051
      @periyalasureshbabu7051 2 ปีที่แล้ว +30

      I agree with you but KCR also done same thing even 2012-2014 there was lots of innocent telangana people's sacrifices their lives for KCR family

  • @egurlakomuraiah9158
    @egurlakomuraiah9158 ปีที่แล้ว +36

    ఓం శాంతి గద్దర్ అన్నా 💐💐🪔🪔

  • @dwarakeshgolla8427
    @dwarakeshgolla8427 ปีที่แล้ว +3

    No one is writing this kind of motivational songs and you have educated so many people in this kind of

  • @drsb99
    @drsb99 ปีที่แล้ว +15

    గద్దర్ గారి గురించి నా చిన్నప్పటి నుండి నా ఇరుగుపొరుగు వారి నుండి ఆయన స్ఫూర్తిదాయకమైన పాటల గురించి విన్నాను. నేను గద్దర్ గారి పాటలు ఇష్టపడి ఆయన పాటలన్నీ వినేవాడిని. గద్దర్ అన్న ఇక లేరనే బాధ కలుగుతోంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను 🙏✍💐

  • @v5newsrizwan899
    @v5newsrizwan899 ปีที่แล้ว +28

    గద్దర్ పాట హల్ చల్ యావత్ తెలంగాణ ప్రజలకు ఈ పాట అంకితం

  • @Madhavg27484
    @Madhavg27484 ปีที่แล้ว +32

    లాల్ సలామ్.. గద్దర్ అన్న... ఓం శాంతి💐💐

  • @sureshnaik5687
    @sureshnaik5687 8 หลายเดือนก่อน +1

    A great song, Gadder anna 🙏🙏

  • @vish2ual
    @vish2ual ปีที่แล้ว +39

    నా ముత్తాతలు హైదరాబాద్‌లో వివక్షతతో కూడిన జీవితాన్ని గడిపారు, నిజాంలు ఉర్దూ నేతృత్వంలోని పాలనతో పాటు తెలంగాణ సంస్కృతి మరియు భాష పట్ల పక్షపాతాన్ని అనుసరించిన ఉత్తరప్రదేశ్ వలసదారుల కారణంగా.మన పూర్వీకులు చిర్యాల మెదక్, పోటిచెల్మ నల్గొండ నుండి వలస వచ్చారు. ఇప్పుడు కనీసం మనం తెలంగాణ ప్రజలమన్న ఆత్మగౌరవం ఉంది.మనం ఇప్పుడు చూస్తున్నది బీహారీల రివర్స్ వలసలు, ఉత్తరప్రదేశ్ ప్రజలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్‌లో.

  • @gandikotarajashekar7087
    @gandikotarajashekar7087 ปีที่แล้ว +2

    బ్రతికి ఉన్నప్పుడు గుర్తించని ప్రజలు .నాయకులు ఒక్క సరియిన ఎమ్మెల్యే సిట్టిచిందా ఇ ప్రభుత్వం తెలంగాణ కోసం ఆయన ఎంతో కష్టపడరు

  • @ghouseuddin2442
    @ghouseuddin2442 7 หลายเดือนก่อน +1

    గూస్ బంమ్స్

  • @sunkaravenugopal9720
    @sunkaravenugopal9720 8 หลายเดือนก่อน +2

    The guts of Telangana people. ❤

  • @kalki7897
    @kalki7897 2 ปีที่แล้ว +47

    సాయిచంద్ ని ఎంత మంది గుర్తు పట్టారు....😊😊

  • @Srikanthkothapalli1428p
    @Srikanthkothapalli1428p 8 หลายเดือนก่อน +3

    Arojullone ma gaddar anna entha sakkaga unnado

  • @mniranjan9509
    @mniranjan9509 ปีที่แล้ว +23

    గద్దర్, the voice of all sections of society...
    గద్దర్ అమర్ రహె..... 🙏

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 ปีที่แล้ว +3

    ఎంత గొప్పగా తీసారో మాటలు లేవు పొగడ డానికి

  • @swamidasn5258
    @swamidasn5258 ปีที่แล้ว +9

    Waragal. పాలిటెక్నిక్ చేస్తున్నా 1979.80. అప్రాంతంలో కాకతీయ థియేటర్ చూసనప్పుడు talkies మొత్తం యువత అంత ఊరరుతలిగించిన ఇ పాట ఇప్పుడే జామిదార్ దొరలను తర్మికొట్టాలనే ఆవేశం ఏ రోజూల్లో ఉండే గద్దర్ అన్న పాటలు అంటే క్రేజీ ఇంత అంత కాదు ఆ కాలం లో అప్పుడు యువత all colleges Unions అన్ని R S U ఏ

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว +22

    ఈ పాట మొదట వ్రాసినది బండి యాదగిరి గారు.
    గమనించగలరు .

  • @nemalikantipurnachandrarao9553
    @nemalikantipurnachandrarao9553 ปีที่แล้ว +35

    గద్దర్ అన్న మీకు ఇవే నా పాదాభివందనాలు 🙏.

    • @govardhankudthala8556
      @govardhankudthala8556 ปีที่แล้ว

      ఈ పాట రాసింది గద్దర్ కాదు.

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 2 ปีที่แล้ว +63

    The voice of the commons before liberation of Nizam (Telangana), amazing revolutionary song written by Late Yadagiri, Om Shanti

  • @vicky1130
    @vicky1130 2 ปีที่แล้ว +63

    Ever green song ! lyrics are like burning fire 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sridharnsharma9299
    @sridharnsharma9299 2 ปีที่แล้ว +9

    అందుకే. మన.ముఖ్యమంత్రి గారు..ఇప్పుడు. గోల్కొండ కోట మీద. జెండాను ఆవిష్కరింస్తున్నారు

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 ปีที่แล้ว +4

    లాల్ సలాం కామ్రేడ్స్💪💪💪👍👍✊song nicely ✊✊ old is Gold🎉🎉

  • @RAGUREDDY-o3l
    @RAGUREDDY-o3l 7 หลายเดือนก่อน +2

    Jai sree ram 💪💪💪

  • @AnilKumar-yd2eu
    @AnilKumar-yd2eu ปีที่แล้ว +11

    ఈ పాట పాడారు అంటే మీ ధైర్యం జోహారు జోహారు

  • @నీకుకరెక్టుమొగుణ్ణినేనే

    ఒక దశాబ్దాన్ని ఒక ఊపు ఊపిన పాట

    • @shaikbaji4336
      @shaikbaji4336 2 ปีที่แล้ว +2

      100 కరెప్ట

    • @sadhubrahma3842
      @sadhubrahma3842 2 ปีที่แล้ว +2

      Ippariki ee pata vintunte aanati paristitulu gurthostunnai

  • @nirvanar7894
    @nirvanar7894 2 ปีที่แล้ว +35

    What a great song. Hat's off to all Telangana Amara Veerlaku.

  • @amjadkhannarsapur2104
    @amjadkhannarsapur2104 ปีที่แล้ว +1

    Aa Roojulalo Nizam Sarkar E Roojulalo Kaapu Sarkar .Yadi aymaiena Bali Pashuwlo Maname...

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 10 หลายเดือนก่อน +1

    గద్దర్ అన్న జహర్ 💪💪అ గట్స్ ఇప్పుడు ఉన్న యువత లో కనపడలేదు

  • @jsudhakar8720
    @jsudhakar8720 หลายเดือนก่อน +1

    ఈ పాటలు పడాల్సిన అవసరం వచ్చింది లేకపోతే... సర్కారు 😢😢😢😢

  • @HGX_Mahesh
    @HGX_Mahesh ปีที่แล้ว +22

    ఓం శాంతి గద్దర్ గారు 😢

  • @AdeBeulahrani
    @AdeBeulahrani 8 หลายเดือนก่อน +1

    Super song anna

  • @salahari
    @salahari ปีที่แล้ว +12

    I don't belong to Telangana but I love their folklore.

  • @Satheesh_1489
    @Satheesh_1489 2 ปีที่แล้ว +18

    ఈ పాట స్పూర్తి తో తెలంగాణ ఉద్యమం ఉఛ్ఛ స్థితిలో ఉన్న సమయం లో నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి గా ఉన్న సమయం లో 2009 లో ఒక పాట రాసాను
    ఇప్పటికి నా మనసుకి అది చలింపజేసే పాట

  • @sudhakargandela1095
    @sudhakargandela1095 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు జరిపిన ఎందరు అమరవీరులు. రజాకార్లను కంట్లో కారం కొట్టి తమ మాన ప్రాణాలు రక్షించు కొన్న ఎందరో వీరనారులు వారందరికీ జోహార్ జోహా ర్లు !

  • @jainburgh
    @jainburgh ปีที่แล้ว +13

    గద్దర్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నాను. I am so inspired by you sir

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 ปีที่แล้ว +1

    Wow. Em song anna anade. Nijams ki bayapadaledu. 🙏🙏💐 gadar gariki runapadi unam

  • @kingkiran4015
    @kingkiran4015 ปีที่แล้ว +12

    ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్న ఆశయాలు జనసేన అధినేత నెరవేరుస్తారు ఇది మాత్రం తథ్యం....జై పవన్ కళ్యాణ్ జై జనసేన 🔥 జై గద్దర్ అన్న

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว +3

    Super excellent marvellous song

  • @JBKEnglishVideosandClasses265
    @JBKEnglishVideosandClasses265 ปีที่แล้ว +7

    This movie was released only in morning show at Sudarshan 35mm. It ran successfully for more than six months. Gone those beautiful days. B. Narsing Rao made this movie.

  • @subramanyamnandyala9839
    @subramanyamnandyala9839 2 ปีที่แล้ว +13

    ఆరోజుల్లో ప్రజల సహకారం ఉండేది. ఈరోజుల్లో ప్రభుత్వం రజాకార్ల పార్టీ సంకల్లో దూరుతాంది

  • @DasariNandukumar
    @DasariNandukumar ปีที่แล้ว +3

    ఈ పాట బ్రహ్మాండం, గ్రామాల్లో చాలా వరకు ప్రజలకు ఏమి తెలియదు. 👌👍👌

  • @chinnaapparao7555
    @chinnaapparao7555 9 หลายเดือนก่อน +1

    గద్దర్ విగ్రహలు దేశమంతా ప్రతిష్టించాలి

    • @pandemicyear4091
      @pandemicyear4091 8 หลายเดือนก่อน

      Desham antha enduku anna?

  • @venkatabrj3723
    @venkatabrj3723 2 ปีที่แล้ว +23

    What an inspirational revolutionary Janapadha song ?It reflects the suppressed telangana people's inside against Nizam rulers.I really like Telangana sahitysm.folk songs.Kudos to Telsngana poets.cultural artists and writers

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh ปีที่แล้ว +20

    మన గదర్ అన్న నీ కెసిఆర్ వాడుకొని వదిలేసినాడు

  • @harinath1754
    @harinath1754 2 หลายเดือนก่อน

    కృష్ణ గారి సినిమాస్కోప్ ల సీజన్ లోక్, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చి, ఎలాంటి క్రేజ్ లేకుండానే, superhit అయ్యిన మా భూమి.

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh ปีที่แล้ว +60

    కెసిఆర్ కి ఓట్ వేయని వారు ఒక like వేసుకోండి..

  • @sharadhareddy3270
    @sharadhareddy3270 ปีที่แล้ว +2

    రచయిత గాయకుడు నటులు ఆ రోజుల్లో ఇలా పాడారు అంటే చాలా గ్రేట్ 🎉

  • @saikumari9556
    @saikumari9556 ปีที่แล้ว +1

    ఈపాట మేము 1988 లొ political class కు వచ్చిన పుడు పాడారు . అదింకా నాచెవిలోనే వినిపిస్తోంది .గద్దర్ సర్ . మా విద్యార్తుల మీద పాడారు . అంతా హయిగా నవ్వుకున్నాము . ఇపుడు మీరు లేరంటే ఎలా . ప్రతి ఉద్యమం వెనక ఉన్నారు ...మీకు అశ్రునివాళి సర్ ...😢😢😢😢😢

  • @ssatish9469
    @ssatish9469 8 วันที่ผ่านมา

    జోహార్ జోహార్ బ్రదర్❤❤❤❤🎉🎉🎉 జోహార్ గద్దర్ అన్న జోహార్

  • @satyanarayanamurthygoteti5933
    @satyanarayanamurthygoteti5933 2 ปีที่แล้ว +2

    ఈ పాట నా కు చాలా ఇష్టం..ఇం చివరకు బయట వి నటమే కానీ సినిమా చూడ లేదు.ఇపుడుచూసాను మొబైల్ లో.గధ్దర్ చాలా అందంగా చూపించారు.

  • @devansaheb5469
    @devansaheb5469 ปีที่แล้ว +1

    Dear gaddar sir, you are a lezendrary singer in all revaluation songs have you sung it's fabulous. Salute to gaddar sir. I. Love❤ sir.. you are the right person.youare a lezend.

  • @daraarun66
    @daraarun66 2 ปีที่แล้ว +7

    గుమ్మడి. విఠల్ గారు గ్రేట్ సూపర్ సాంగ్

  • @radhakrishna5916
    @radhakrishna5916 2 ปีที่แล้ว +23

    Hats off to Sri Gaddhar for Penning
    Such An Inspiring Patriotic Lyric.

    • @m.r.prasad
      @m.r.prasad 2 ปีที่แล้ว +5

      The song is written by yadagiri.

    • @chitavenaganesh4837
      @chitavenaganesh4837 2 ปีที่แล้ว +2

      బండెనక బండి కట్టి పాట రాసినది: బండి యాదగిరి గారు
      నిజాం,రాజకర్లకు వ్యతిరేకంగా రాసారు

    • @CineAngle
      @CineAngle ปีที่แล้ว

      Gadhar did not wrote this song. He was probably did not born when this was penned around 1946. My grand parents use to run around villages due to cruel rule of nizam, they went to gunter from nalgonda seeking protection

  • @jagadeeshwernune9283
    @jagadeeshwernune9283 ปีที่แล้ว +2

    Telangana sayudha poratam...the most inspiring revolutionary movement in Indian history and world history perhaps...

  • @anilpeter8538
    @anilpeter8538 ปีที่แล้ว +4

    Comrade Gaddar,not only a singer,he is a mission for revolution 🙏🙏

  • @ashoknandipati7298
    @ashoknandipati7298 2 ปีที่แล้ว +2

    Enni rojulu pattinchukole eppudu vinna purthiga... Super song Gaddar real hero... Situation ku thaggattu paatalu rasindu

    • @sasikaarthika
      @sasikaarthika 2 ปีที่แล้ว

      Song written by gooda anjaiah, singed by gaddar

  • @syedsikandar8219
    @syedsikandar8219 ปีที่แล้ว +2

    Mashallah Gadar sir I'm missing you sar Allah aap ko janta me allse all muqm ateye

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula3008 ปีที่แล้ว +6

    best wishes to Telangana formation day...ever green revolutionary songs

  • @psnkumarreddy2737
    @psnkumarreddy2737 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగు ఎక్కడికో వెళ్లి పోయేనం

  • @gopinathchintam6015
    @gopinathchintam6015 2 ปีที่แล้ว +37

    One of the greatest cinema ever in tollywood

    • @mahaboobbasha5681
      @mahaboobbasha5681 2 ปีที่แล้ว +1

      @@muraliroy7375 Ma Bhumi a versatile movie in 1980's.

  • @Madhav1806
    @Madhav1806 ปีที่แล้ว

    Telangana Ravadaniki nee pata oka ayudam ayyinddi. Telangana vudyamaniki nee pata oka peddanna ayyinddi
    Joharlu Joharlu 🙏🙏

  • @dveerendra7205
    @dveerendra7205 ปีที่แล้ว +3

    బండి యాదగిరి గారి రచన 🔥

  • @sudharanigurram7833
    @sudharanigurram7833 ปีที่แล้ว +3

    Today everything is commercialized. That spirit in no where seen. Hats off those people who wrote, sang, and picturised

  • @gaddamyeshwanth4558
    @gaddamyeshwanth4558 ปีที่แล้ว +19

    RIP Gaddar anna..😢❤

  • @GanesH_Gan
    @GanesH_Gan ปีที่แล้ว +5

    గద్దర్ అన్నకు ఆశ్రు నివాళ్లు..

  • @venkatakrishna5131
    @venkatakrishna5131 2 ปีที่แล้ว +5

    Superb Jai Telangana Jai AP saveamaravati 🎉🎉🎉

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว

      అమరావతి ఏంట్రా పూకా???? ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు అవుతాయి.

  • @anjanibai3262
    @anjanibai3262 ปีที่แล้ว

    ఇప్పుడు ఈ పాట వింటే నవ్వు వస్తుంది ఆరోజుల్లో మాస్కూల్లో ఈ పాట పాడితే ఆడపిల్లలు ఈ పాటలు పాడుతారా అంటూ చింతకర్రతో మా మాస్టారు కొట్టేవారు 😂😂

  • @hemavaaruni1816
    @hemavaaruni1816 ปีที่แล้ว

    Great song. Gaddar garini young age lo ilaa choosthuntey chala aascharyamgaa undhi. Great gaddar sir 🙏

  • @jannenaresh
    @jannenaresh 4 ปีที่แล้ว +8

    Bro can you upload daasi movie..

  • @Wonderlife1219
    @Wonderlife1219 ปีที่แล้ว +2

    Evergreen song🎵🎵🎵❤

  • @ganjivenkatesh9573
    @ganjivenkatesh9573 2 ปีที่แล้ว +6

    పౌరుషమైన పాట ఇది ఇలాంటి పాట ఉండడం తెలంగాణలో మేం మా అదృష్టం ఇది తిరగబడే సమయం ఆసన్నమైంది కేసీఆర్ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది దరిద్ర నాడు దరిద్రుడు ఖాసింరధ్వి కేసిఆర్

  • @ssrinivas9446
    @ssrinivas9446 2 ปีที่แล้ว +13

    One of the best song for Telangana

  • @srinivasmedapalli1554
    @srinivasmedapalli1554 ปีที่แล้ว +1

    ఇoకా ఈ రాష్టం లో దేశoలో,, దన బలo అదికార బలం ఉన్న కొంతమoది చేతీలో అబలల జీవితాలు బలై పోతూనేఉన్నాయి,, చట్టo ఈ విదానాన్ని ఉక్కుపాదoతో అణచివేయాలని కోరుతున్నాను,,, (యర్ర జండా రూపంలో వచ్చే విప్లవ పోరాట జ్వలలో ఈ నయా బలవoతులు కాలి పోకతప్పదు ) 🚩🚩

  • @jogayaadav630
    @jogayaadav630 ปีที่แล้ว +1

    విప్లవ వీరుడా! లాల్ సలామ్

  • @venkat4450
    @venkat4450 10 หลายเดือนก่อน +4

    KCR's style of Ruling replicates NIZAM.People sent him to FarmHouse.All sections of people fought against the Naya Nizam.