మాభూమి గత ప్రభుత్వంలోని బి ఆర్ ఎస్ గుండాలు లాక్కున్నారుఇప్పటివరకు మా భూమి కి సమస్య అలాగే ఉంది మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వ అధికారులను
Yes. Perfect Soutions Active geofencing is a real-time approach to continuously track a device's location, monitoring the movement in defined geographical boundaries
ఎవరు ఏ సర్వే నెంబర్ లో ఉన్నారో తెలియదు ఎన్ని పాస్ బుక్ లు ఇచ్చినా అంతా వ్యర్థం. ఎవరు ఎక్కడ ఉన్నారో మొదట తేలాలి . ఆ తర్వాత రికార్డు మార్చాలి. అప్పుడే సమస్య ఉండదు.❤
భూములన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ పేరున పట్టా ఇచ్చే విధంగా చూడాలి 50 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములు వాళ్ళ పేరున పట్ట లేకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోతున్నారు ఫీల్డ్ లో సర్వే చేస్తే సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది
మీరు చెప్పింది నిజం. పూర్వం వారసులు భూములు పంచుకోవడానికి భూమి సారాన్ని ,విలువను, రహదారి అనుకూలతను బట్టి ఎక్కువ తక్కువ పాళ్లు పెట్టి పంచుకునేవారు .రికార్డులు మాత్రం అన్ని సర్వే నెంబర్ లలో సగభాగం గా రికార్డు చేసుకునేవారు . ఇప్పుడు రికార్డు ప్రకారం భూమి ఉండాలంటే కొందరికి అన్యాయం జరుగుతుంది .భూమి ని బట్టి రికార్డు చెయ్యాలి..
మా భూమీ అసలు onlne లో చూపెట్టడం లేదు గత 10 సంవత్సరముల నుండి తిరుగుతున్నాం ఇప్పటికీ మాకు పట్టా అవ్వలేదు.. దయచేసి సమగ్ర భూసర్వే చేయించి మాలాంటి వాళ్లకి పట్టాలు చేయించి న్యాయంచేయండి.
Trs తెలంగాణ ప్రభుత్వం నాయకులు పెద్ద ప్రజలకున్నా 1నుండి 7గుంటలుభూమి ఉన్న ప్రక్కన ఉన్న అసన్ భూమిని 3.4.5.6ఎకరాల భూమిని సాగుసేసుకుంటున్న భూమిని trs ఎక్తులు పాటలు సేసుకున్నారు ఆటి భూమిని ప్రజలకు ఎపియగలరని ప్రస్తుతం ఉన్న సీఎం ఎపియాలని కోరుతున్నాము
క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయించి అప్పుడు పట్టాలి ఇప్పించండి దయచేసి మిగిలిన గవర్నమెంట్ భూమి, కాళీ భూమి లో పండ్ల చెట్లు గాని మామూలు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు గాని, నీడ నిచ్చే చెట్లను గాని నాటించంది
ఇందులో చెప్పిన అన్ని రాష్ట్రాలు పూర్తి హక్కులు ఇచ్చింది ఒక్క తెలనగానా లో మా దరిద్రమ అని ఈ రాజకీయాలు మాకు పూర్తి హక్కులు ఇవ్వలేదు ఈ దేశం లో ఒకే రాష్ట్రము మిగిలింది లవనిపాట్ట ani
మా గ్రామం మొత్తం అసైండ్ ల్యాండ్ క్రింద పడింది, అప్పటి కరణం గారు 2కిలోల నెయ్యి కి మా ఉరిని మొత్తం పక్క ఊరిలో ఉన్న ఆంధ్ర వాడికి రాసి పదేశాడు ఇప్పుడు మా ఉరి వాళ్ళు లాక్కొలేక పీక్కోలేక చేస్తున్నారు నాది నల్గొవా తరం ఐనా మా భూములు మా పేరు మీద లేవు
గతంలో ప్రభుత్వాలు చిన్నా సన్న నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుని పరిస్థితుల్లో లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అధ్య లేదా లీజుకు కవులకు ఇచ్చినప్పుడు తప్పుడు కాగితాలు సృష్టించుకుని 2018 పిఓటి కింద మార్చుకోవడం జరిగింది అనేక్రాంతం చేయబడుతున్నది అట్టి భూములు నిరుపేదలైన పట్టాదారులు డబ్బులు తిరిగి ఇవ్వలేని సందర్భంలో భూమిలోకి కబ్జా కచ్చి అన్న ప్రాంతం చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులను పేద రైతుల అధిగమించాలంటే వాళ్లకి న్యాయం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు చట్టాలు తీసుకురావాలని తగిన సలహాలు సూచనలు అందించాలని ఓ బాధితులను రక్షించాలని బలైపోయిన రైతులకు మళ్ళీ న్యాయం చేకూర్చే విధంగా సరియైన పరిస్థితులను పరిశీలించి పేద నిరుపేద రైతులను ఆదుకోవాలని ఆ విధంగా చట్టాలు తయారు చేస్తారని అసైన్డ్ భూముల పరిరక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆ సెండ్ భూముల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాసాయిపేట శివరాజ్ రాష్ట్ర కోకండర్ ముత్యాల భూపాల్ 9000446322
సార్ నమస్కారం మా ల్యాండ్ ఇష్యు జరిగింది మా ల్యాండ్ ను వేరే వాళ్ళు అతని పేరు ధరణిలో వచ్చింది అని చెప్పి అతని పేరు పైన రిజిస్ట్రేషన్ చూపించుకున్నాడు 60 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్నది మేమే దానికి మేము ఏం చేయాలి మాకు సొల్యూషన్ ఇవ్వగలరు ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాము సంవత్సరం నుండి ఏమి పరిష్కారం అవ్వట్లేదు ఊరు పెద్దమనుషుల మధ్యలో పిలుస్తుంటే రావట్లేదు మా భూమి మళ్ళీ సర్వే జరగాలి ప్లీజ్ సార్
గతంలో ఆ కుటుంబానికి భూమి 30 కుంతల భూమి కలదు. ధరణి వచ్చిన తరువాత 30 కుంటల భూమి కి గాను డాక్యుమెంట్స్ కలవు. కానీ ఆ కుటుంబానికి 50 గుంటల భూమి ఉన్నట్లుగా రెండు పాస్ పుస్తకాలు రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కి ఆర్డిఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి తిరిగిన సమస్య పరిష్కారం కావట్లేదు. పక్కన మా భూమి ఉంటే 20 కుంటలు మాదని మా భూమి మీదికి వస్తున్నాడు సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా.
భూములు వక్కాడ వున్నాయి పట్టా వక్కాడ వున్నాయి భూమి మీద కీ వచీ సర్వే చేసి మ్యప్ తో పట్టా ఈయాలీ .....సర్వే చేసే సమయంలో నాన్ లోకల్ .పోలీసు కేంద్ర బలగాలతో దిగి పాత పుస్తకాలు తిరగేసి కరట్ చేయూలీ....?నేను ఎందుకు పోలీసులు బలగాలు అంనా నైటే వూరల భుడాషు నాయకులు తారు మారు ఛేసతారూ అని అంన్న
భూముల సమస్యలో భూ సరిహద్దులు , సర్వేనంబర్ల తప్పుగా ఇవ్వబడ్డ భూములు, అసైన్డ్ భూములు, భూముల సమగ్ర సర్వే చేపట్టకపోవడం, మరియు పాసుబుక్కులలో తప్పుడు ముద్రణలు.
2018 nundi tirgutunam ,mro laku,si laku bribe ecchi even court lo kuda nyam konukkovali ,position lakkunaru ,sc st cases pettaru E dharani valla ma land poi ,mak peace lekunda poindi mak chavatame option la kanipistundi revanth Reddy gaaru vaste eado chestaru anukunna but m cheyatldu 😢
Maa boomi gatha 50yrs lo maa nanna gari Peru 20yrs Naa Peru meeda 30yrs ga undhi kaani online Lo Mataram chupinchadam ledu etti bhoomiki rythu Bandhu gane elante rupee govt dwara Radhu
కొత్త చట్టం ఏమో కానీ ముందు సమగ్ర భూ సర్వే చేసి పట్టాలు ఇప్పించండి, చిన్న సన్నకారు రైతులకు సర్వే నంబర్స్ కూడా తెలియడం లేదు, ఫీల్డ్ లో ఉన్న భూమి సర్వే నెంబర్ కి పాసుబుక్ లో ఉన్న సర్వే నెంబర్ కి ఏమాత్రం సంబంధం లేదు.
Kabja coloumn was intentionally omitted in dharani portal,so that they can grab lands, which were in pocession of illetrate poor farmers by land grabbers
Dharani rakanna mundhu nundi patta kosam thirugutgunnam eppati varaku 70000 appu techi mro ki esthe eppati ki no response pattadaru nana chanipoyadu valla son chanipoyadu monna velli serve. Chepisthe serve number marindi vàlà thammudu peru mida chupisthundi vallani adigthe ma Peru mida endhku vasthadi ani ala ne undi pani please kochem solution chepandi
Telangana state land grabbing community party citizen guidelines Karnataka state procedure update citizen Congress party all creation land or States created your subject profile public supporting profile public safety public security public Jay Bharat Jay Telangana Jay Jay India national India
మాభూమి గత ప్రభుత్వంలోని బి ఆర్ ఎస్ గుండాలు లాక్కున్నారుఇప్పటివరకు మా భూమి కి సమస్య అలాగే ఉంది మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము ప్రభుత్వ అధికారులను
@@rangareddy5058 మీరు మీరు నిజమైన హక్కుదారులైతే కోర్టుకు వెళ్లాలి
ప్రభుత్వం భూ సర్వే చేయాలి మ్యాపింగ్ చేయాలి అయితే సమస్యలు తీరుతాయి
Yes. Perfect Soutions Active geofencing is a real-time approach to continuously track a device's location, monitoring the movement in defined geographical boundaries
సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి
అన్న అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కలిగిస్తే కొన్ని లక్షల కుటుంబాలు బాగు పడతాయి
@@rudrahasiniraj6151avnu 💯
💯/ Good decision👏
అసైన్డ్ భూములను పట్టా చేస్తే కొన్ని లక్షల పేద కుటుంబాల జీవితాలు బాగు పడతాయి
Ammukuna vala paristiti anti??
అసైన్డ్ భూములు పట్టాలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు
పట్టేదారులకు తెలియకుండా భూమి పట్టాలు మార్చేసినారు. తిరిగి పట్టాదారు పెరుమీద మార్చాలి అంటే ధరణి లో అవకాశం లేక ఇబ్బంది పడుతున్నాం
అసైన్డ్ భూములు పట్టాలు చేయండి sir
అన్నా అసైన్డ్ బూములను పట్ట చేస్తే కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి
సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి
ఎవరు ఏ సర్వే నెంబర్ లో ఉన్నారో తెలియదు ఎన్ని పాస్ బుక్ లు ఇచ్చినా అంతా వ్యర్థం. ఎవరు ఎక్కడ ఉన్నారో మొదట తేలాలి . ఆ తర్వాత రికార్డు మార్చాలి. అప్పుడే సమస్య ఉండదు.❤
లావుని భూమికి పట్టాలు కల్పించాలి ఇట్టి భూమికి ఒక ఎకరాకు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం డబ్బులు కటించుకోవాలి
భూములన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళ పేరున పట్టా ఇచ్చే విధంగా చూడాలి 50 60 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములు వాళ్ళ పేరున పట్ట లేకపోవడం వల్ల చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోతున్నారు ఫీల్డ్ లో సర్వే చేస్తే సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది
మీరు చెప్పింది నిజం. పూర్వం వారసులు భూములు పంచుకోవడానికి భూమి సారాన్ని ,విలువను, రహదారి అనుకూలతను బట్టి ఎక్కువ తక్కువ పాళ్లు పెట్టి పంచుకునేవారు .రికార్డులు మాత్రం అన్ని సర్వే నెంబర్ లలో సగభాగం గా రికార్డు చేసుకునేవారు . ఇప్పుడు రికార్డు ప్రకారం భూమి ఉండాలంటే కొందరికి అన్యాయం జరుగుతుంది .భూమి ని బట్టి రికార్డు చెయ్యాలి..
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలి
అసైండ్ భూములు పట్టాలు చేయండి దయచేసి నాది నాల్గవ తరం కనీసం మీరైనా అసైండ్ భూములకు పూర్తిగా పట్టా పాస్ బుక్ లు ఇవ్వాలి కనీసం ఈ ప్రభుత్వం అయినా 👏
ప్రభుత్వం బూసర్వే చెయాలీ చేసి రాళూ పాతాలీ పాస్ పుస్తకాలు ఈయాళీ దీనీ ఖర్చు రైతులకు చార్జీలు పెడితే ప్రభుత్వ మీద భారం పడదూ త్వరాగ చెయండీ🙏🙏🙌
మా భూమి వేరే వాళ్ళ పేరు మీద చేశారు ఆన్లైన్లో మా పేరు లేదు పాత పాసు పుస్తకంలో ఉంది
Sem problem iam yadadhri buvanagiri thumkunta
5year 20ekars
చాలా చీకులు ఉన్నాయ్ అన్ని అక్కడివి ఇక్కడ ఇక్కడ వి అక్కడ చేశారు
మా భూమీ అసలు onlne లో చూపెట్టడం లేదు గత 10 సంవత్సరముల నుండి తిరుగుతున్నాం ఇప్పటికీ మాకు పట్టా అవ్వలేదు.. దయచేసి సమగ్ర భూసర్వే చేయించి మాలాంటి వాళ్లకి పట్టాలు చేయించి న్యాయంచేయండి.
170 యాక్ట్ ను కూడా చట్టాన్నిచట్ట సవరణ చేయాలని కోరుతున్నాం
అసైన్డ్ ల్యాండ్ భూమి పట్ట చేయండి
మాకు ఒక్క ఎకరం అసైండ్ భూమి ఉంది అలాగే మాకు కొన్ని అప్పులు వున్నాయి దాన్ని అమ్ముకునేలా పూర్తి అధికారం ఇవ్వాలి
Trs తెలంగాణ ప్రభుత్వం నాయకులు పెద్ద ప్రజలకున్నా 1నుండి 7గుంటలుభూమి ఉన్న ప్రక్కన ఉన్న అసన్ భూమిని 3.4.5.6ఎకరాల భూమిని సాగుసేసుకుంటున్న భూమిని trs ఎక్తులు పాటలు సేసుకున్నారు ఆటి భూమిని ప్రజలకు ఎపియగలరని ప్రస్తుతం ఉన్న సీఎం ఎపియాలని కోరుతున్నాము
క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయించి అప్పుడు పట్టాలి ఇప్పించండి దయచేసి మిగిలిన గవర్నమెంట్ భూమి, కాళీ భూమి లో పండ్ల చెట్లు గాని మామూలు ఆక్సిజన్ ఇచ్చే చెట్లు గాని, నీడ నిచ్చే చెట్లను గాని నాటించంది
ఇందులో చెప్పిన అన్ని రాష్ట్రాలు పూర్తి హక్కులు ఇచ్చింది ఒక్క తెలనగానా లో మా దరిద్రమ అని ఈ రాజకీయాలు మాకు పూర్తి హక్కులు ఇవ్వలేదు ఈ దేశం లో ఒకే రాష్ట్రము మిగిలింది లవనిపాట్ట ani
మా దగ్గర చెట్టు ఉన్న అటవీ భూములకు పట్టాలు మరియు రైతు బంధు వస్తూనయ్ పానీ ఉన్న భూములకు పట్టాలు లేవు రైతు బంధు లేదు
Supar.sar❤.
Good dession Congress government
మా గ్రామం మొత్తం అసైండ్ ల్యాండ్ క్రింద పడింది, అప్పటి కరణం గారు 2కిలోల నెయ్యి కి మా ఉరిని మొత్తం పక్క ఊరిలో ఉన్న ఆంధ్ర వాడికి రాసి పదేశాడు ఇప్పుడు మా ఉరి వాళ్ళు లాక్కొలేక పీక్కోలేక చేస్తున్నారు
నాది నల్గొవా తరం ఐనా మా భూములు మా పేరు మీద లేవు
స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి
Assaind lands patta cheyandi sir
@@rajrayols4993 ❤️🙏🔥🔥
❤❤🔥🔥🔥🙏🙏😊
Sadabainama regularise cheyandi sir
గతంలో ప్రభుత్వాలు చిన్నా సన్న నిరుపేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు సాగు చేసుకుని పరిస్థితుల్లో లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అధ్య లేదా లీజుకు కవులకు ఇచ్చినప్పుడు తప్పుడు కాగితాలు సృష్టించుకుని 2018 పిఓటి కింద మార్చుకోవడం జరిగింది అనేక్రాంతం చేయబడుతున్నది అట్టి భూములు నిరుపేదలైన పట్టాదారులు డబ్బులు తిరిగి ఇవ్వలేని సందర్భంలో భూమిలోకి కబ్జా కచ్చి అన్న ప్రాంతం చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితులను పేద రైతుల అధిగమించాలంటే వాళ్లకి న్యాయం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు చట్టాలు తీసుకురావాలని తగిన సలహాలు సూచనలు అందించాలని ఓ బాధితులను రక్షించాలని బలైపోయిన రైతులకు మళ్ళీ న్యాయం చేకూర్చే విధంగా సరియైన పరిస్థితులను పరిశీలించి పేద నిరుపేద రైతులను ఆదుకోవాలని ఆ విధంగా చట్టాలు తయారు చేస్తారని అసైన్డ్ భూముల పరిరక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆ సెండ్ భూముల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాసాయిపేట శివరాజ్ రాష్ట్ర కోకండర్ ముత్యాల భూపాల్ 9000446322
నేను ఎంనో సారులు సర్వే కట్టీ నా సర్వే కు RDO రాలేదు MRO రాలేదూ 5సారల చాలం వేష్ట్ ఐన ఈ
సార్ నమస్కారం మా ల్యాండ్ ఇష్యు జరిగింది మా ల్యాండ్ ను వేరే వాళ్ళు అతని పేరు ధరణిలో వచ్చింది అని చెప్పి అతని పేరు పైన రిజిస్ట్రేషన్ చూపించుకున్నాడు 60 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్నది మేమే దానికి మేము ఏం చేయాలి మాకు సొల్యూషన్ ఇవ్వగలరు ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాము సంవత్సరం నుండి ఏమి పరిష్కారం అవ్వట్లేదు ఊరు పెద్దమనుషుల మధ్యలో పిలుస్తుంటే రావట్లేదు మా భూమి మళ్ళీ సర్వే జరగాలి ప్లీజ్ సార్
గ రి బు వాళ్ళు కు నా య్య ము క వళ సా రు 🙏 బి
Assigned lands patta lands cheyandi sir
Yes
Super
గతంలో ఆ కుటుంబానికి భూమి 30 కుంతల భూమి కలదు. ధరణి వచ్చిన తరువాత 30 కుంటల భూమి కి గాను డాక్యుమెంట్స్ కలవు. కానీ ఆ కుటుంబానికి 50 గుంటల భూమి ఉన్నట్లుగా రెండు పాస్ పుస్తకాలు రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీస్ కి ఆర్డిఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి తిరిగిన సమస్య పరిష్కారం కావట్లేదు. పక్కన మా భూమి ఉంటే 20 కుంటలు మాదని మా భూమి మీదికి వస్తున్నాడు సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా.
భూములు వక్కాడ వున్నాయి పట్టా వక్కాడ వున్నాయి భూమి మీద కీ వచీ సర్వే చేసి మ్యప్ తో పట్టా ఈయాలీ .....సర్వే చేసే సమయంలో నాన్ లోకల్ .పోలీసు కేంద్ర బలగాలతో దిగి పాత పుస్తకాలు తిరగేసి కరట్ చేయూలీ....?నేను ఎందుకు పోలీసులు బలగాలు అంనా నైటే వూరల భుడాషు నాయకులు తారు మారు ఛేసతారూ అని అంన్న
Maa Bhumi
👌👌👌👌👌
Good
నాకు గుంట భూమి లేదు దయచేసి సీలింగ్ అసైన్ ల్యాండ్ పట్టా ఇయ్యండి సార్ ఇరవై ఏండ్ల నుండి ఎదిరి చుస్తునాం 👍
Samagra bhu survey chepinchi new act thisukuni ravali
Assigned landlaku shashvatha parishkaram cheyandi sir
Oka plot chalamandiki registration avutondi. Survey numbers maaripotunnai.
భూముల సమస్యలో భూ సరిహద్దులు , సర్వేనంబర్ల తప్పుగా ఇవ్వబడ్డ భూములు, అసైన్డ్ భూములు, భూముల సమగ్ర సర్వే చేపట్టకపోవడం, మరియు పాసుబుక్కులలో తప్పుడు ముద్రణలు.
Sadabinama regularise cheyali..
Sadhabynam kinda bhumulu patta cheyyandi sir
Telanganalo bumulu hadula samshalu chala vunnay dayachesi hadhula samshalanu pariskariste baguntundi
Assiand.patalevand
Sar namaste please regularize assignments lands, I am waiting more than 10 years
Sadabinama registation ki option evali
Anni enquiry chesi haddu kuda evarivi vallaki servey chesi Nyayam cheyali
Sadabynama cheyyandi chala problems thaggutai main problem
Dharani wala. BHU samasyalu. Chala pending unnai. anna.tha mulai. Chala unnai.
Asaind lands ni registration ayela chudandi , kanisam oka sc madhigali antho kastapadi dhachukuni. Polam konugolu chesi vavasayam chesukuni jivanam gadupudham ante. Registration kaka chala thippal padthunam
Sadabinama 20 years nundi passbook raledu...vatiki passbook evandi...
2018 nundi tirgutunam ,mro laku,si laku bribe ecchi even court lo kuda nyam konukkovali ,position lakkunaru ,sc st cases pettaru
E dharani valla ma land poi ,mak peace lekunda poindi mak chavatame option la kanipistundi revanth Reddy gaaru vaste eado chestaru anukunna but m cheyatldu 😢
Maa boomi gatha 50yrs lo maa nanna gari Peru 20yrs Naa Peru meeda 30yrs ga undhi kaani online Lo Mataram chupinchadam ledu etti bhoomiki rythu Bandhu gane elante rupee govt dwara Radhu
Sadabainama patta pasbook evali
DHARANI NOT ALLOWING TO GRAB LAND ILLEGALLY
@@PraveenKumar-rm3lr dharani is very good at land grabbing,it doesn't have kabja coloum which was there earlier
ధరణి ని మార్చండి సార్
Dharani inka appudu atthestharu?
కొత్త చట్టం ఏమో కానీ ముందు సమగ్ర భూ సర్వే చేసి పట్టాలు ఇప్పించండి, చిన్న సన్నకారు రైతులకు సర్వే నంబర్స్ కూడా తెలియడం లేదు, ఫీల్డ్ లో ఉన్న భూమి సర్వే నెంబర్ కి పాసుబుక్ లో ఉన్న సర్వే నెంబర్ కి ఏమాత్రం సంబంధం లేదు.
Maa Boomy Pakkavalu 1/2 Acar tiskunaru Sarvey chayaandi Sir
Surveyarla to problem ekkuva unnadi.
Ds pending clear cheyandi sir
Government lands survey cheyinchali appude anni problems thiruthayi
Kabja coloumn was intentionally omitted in dharani portal,so that they can grab lands, which were in pocession of illetrate poor farmers by land grabbers
Assignment land pata evali sir chala ibedepadtru raitul
Please sir assigned lands ki rights evandi
Dharani rakanna mundhu nundi patta kosam thirugutgunnam eppati varaku 70000 appu techi mro ki esthe eppati ki no response pattadaru nana chanipoyadu valla son chanipoyadu monna velli serve. Chepisthe serve number marindi vàlà thammudu peru mida chupisthundi vallani adigthe ma Peru mida endhku vasthadi ani ala ne undi pani please kochem solution chepandi
Na bhumi kuda serve number mistake valla vere vallu patta chesukunnaru
Assaind land patta land cheyyali sir
Asyndlaynpattahakkuluevvandi
Emi cheyalo kuda ardam kavadam ledu police station chuttu thirugadam mro officela chuttu thirigina pariskaram kavadam ledu
Sadabainama patta pasbook evvandi sir
Assignment land bhumulu pattalu evvalu sir please
అసైన్డ్ భూములను పట్ట భూముల లాగ అమ్ముకునే హక్కు కలిగిస్తే రాష్ట్రం లో చాల లక్షల పేద వారి జీవితాలు మారుతాయి
Plot kuda sarava caya le
BRS hayam lo enno bhookabjalu chesaru madi kuda alage undi problem
Kaneesam assaind lands ni patralu cheyaalani kaneesam dalita mla lu ayina gurtu chesta leru
Telangana state land grabbing community party citizen guidelines Karnataka state procedure update citizen Congress party all creation land or States created your subject profile public supporting profile public safety public security public Jay Bharat Jay Telangana Jay Jay India national India
Yeppudu chestharu. Chestham antaru rythulani champutharu idi braband congress vidanam
Akka maku bhumi undhi ani online lo chupisthundhi. Kani maku bhumi chupinchaledhu akka 😢 chala request chesthunam. Evvara pandithunaro ento theliyatledhu akka 😢😢 pass book maridhi mro office ki velthe patichukovatledhu madi district:- nizamabad
Mandal;- sirikonda 😢😢
Help cheyyandi akka undi lenattu undhi
Korutla Documents plats vuna Bomi kabja chestharu ..Rodu kuda kabja chesru avru emi cheyru TV news chudal anthe..?
మీ సేవలో దోచుకొని తింటున్నారు ధర నీ ఫోల్డర్ కి
😅
Lands sarvay castana sayadyam
Antta bokas
Bc
Po
House tax apply cheyyalantee municipal officer ki lancham evvamannaru lancham leenidee fiel kadaladu emi cheyyali nayakuli ki mudupulu
👌👌👌👌
Surveyarlato problem ekkuva unnadi.