ముసలి వాళ్లకి హెల్త్ బాగా లేని వాళ్ళకి హ్యాండీక్యాప్డ్ వాళ్లకి ఇంటికొచ్చి చేసే ఛాన్స్ ఏమైనా ఉందా మేడం ఈ సేవ సెంటర్ లో లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి అంతా రెడీ చేసుకుని వెళ్లినా కూడా సర్వర్ down అని చెప్తారు మనం ఏమి చేయలేము టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎగస్ట్రా టార్చర్
2 options ఉన్నఈ అండి,1.ఆధర్ వెబ్సైటు లో స్లాట్ బుకింగ్ చేసుకొని వెళితే తొండాగారా ఐపోతుంది 2. ఆధార్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తరు అండి
@@Meesevamadam మేడమ్ అపాయింట్మెంట్ బుక్ అవడం లేదు మేము హైదరాబాద్ లో ఉంటాము మా ఏరియా లో సౌకర్యం లేదు అని వస్తుంది. Next option ట్రై చేయాలి కానీ నమ్మకం లేదు అక్కడికి వెళ్తేనే సరిగ్గా చెప్పరు సగం సగం చెప్తారు రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ MAM
ఆధార్లో పుట్టినరోజు తారీకు తప్పుడుగా ఉంది అది సరిగా చేయాలి అంటే 10th మెమో అడుగు తున్నాను రు అందరూ చదువు కున్న వారు ఉండరుగా కొంతమంది తక్కువగా చదువు కుంటారు అలాంటి వారికీ date (Barth)ఎలా మారటం కొన్చమ్ చెప్పండి ప్లీజ్
Madam husband public servant, but family pattimchukodu, no divorce, prabhutwa padakaslu yelaa ponda vachu, nalaa yenthomandi vunnaru society lo, support leni vallu... Bhavishysth guarantee ledu.. Please send this problem to CM CBN sir🎉
Sir/ maddam today this quite good you are. Giving the care of all. Ages. But. Today. Twins. Triplets. Quadrates. Givien thing. Not said. Thanks. Sir/ maddam
Good information . However note the following You have mentioned in earlier issued cards date of birth is mentioned as the year of birth . Pl note that there was asked " Year of Birth " and so mentioned the year . In the new cards " Date of Birth" is asked and so Full date of birth is mentioned . So while explaining go through thoroughly and explain
ఆధార్ లో date of బర్త్ సరిచేయించుకోవటం ఎలాగు. అతను 9వ తరగతి వరకే చదువు కున్నాడు. స్టడీ సర్టిఫికెట్ పై గజటెడ్ head మాస్టర్ నోట్ చేసి ఇస్తే అది వాలిడ్ కాదు అంటున్నారు. పరిష్కారం ఎలా.
ఎన్ని సంవత్సరాలుగా ఆధార్ కార్డ్ ఇప్పుడు మార్పు చెయ్యాలా? ఇప్పుడు వయో వృధులకు ఏమంత ఉపయోగము అవసరము? ప్రభుత్వాన్ని పడిగేవారులేరు అనవసరం కూడా -- ప్రతివిషయములోను KYC అంటూ మోసములు చేస్తున్నారు -- ప్రభుత్వం ఇది గమనింినట్లయితే మంచిది
మేడం గారు మా రేషన్ కార్డ్ KYC biometric vasthaledu Andi k100 athantication faild ani చూపిస్తుంది వల్ల మిషన్ లో ఎం చేయాలో కొంచం చేపంది plz ...మ family లో ఇద్దరివీ వచ్చాయి కానీ నది vasthaledu మేడం ఏమన solution chepandi plz
I first got my Aaadhar card in 2014 and updated it in2022 with change of address. During updatition in the application they canceled D/O column as my father expired and allowed only C/O . I am unmarried woman . So in updated Aaadhar card I am not getting my father's name which was there in the original.. Does it need any change?
Medam Mai wife adhar mida Andhra Pradesh unnapudu pm vishwakarma lo thumb pettaru kani taruwata Telangana cheshanu dagarra daggara 2moth ayetunnadi kani pm vishwakarma lo edit ayetha ledu Ela cheyala samadhanam cheppandi
Nenu recent ga apply chesanu adhar card update kosam kani naa name tarvata C/O father name raledu only naa name tarvata father name vachindi epudu am cheyali mam. Please help me.
Thanks Medam Good information Naa Aadhar card lo 1.s/o OK. 2.Date of birth OK. 3.Photo old Photo undi Medam . * PAN CARD in operative yenduku vastundi Medam ?
నమస్తే madam మా నాన్నకు ఆధార్ కార్డ్ క్యాన్సల్ అయిపోయింది మళ్ళీ చేయించాము 6 మంత్స్ కూడా అయిపోయింది.. ఆ uidai టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే ఇంక కొన్ని రోజులు ఆగండి అంటున్నారు..ఆయన ఫామిలీ pensioner అండీ ఆ పెన్షన్ కూడా ఆపివేశారు ఆధార్ లేదని ఎలా madam మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి madam ఆధార్ కార్డు ఎలా పొందాలో
@@Meesevamadam madam ఆధార్ update చేసుకోమని msgs వస్తే మా brother నిర్లక్ష్యంగా ఉన్నాడు..మా నాన్న mentally upset ఆయన మన కళ్ళలాగా ఐరిష్ పెట్టలేడు.. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా అరిగిపోయాయి అంట ఆయని కి ఇప్పుడు70 ఇయర్స్..so అందుకే కొత్తగా చేయించాడు మా brother అది చేసి కూడా 6 months దాటిపోయింది
How to rectify D. O. B in Adhar, of my mother (widowed) is dependant. I am a Rly employee, so that she is eligible for medical and travelling privileges, but her DOB in adhar is not tallying with that correctly recorded in railway. Please suggest.
Madam Garu🙏🙏. I am 70 Years Old. 25 Year's Back AADHAR CARD Theesukonnamu. S/o Or D/o Ani UNTUNDI. New Aadhar Card Ku Add Chesthe Better, Pl. Implement That Rule From Today Onwards ie.20 - 10- 2024 Chesthe Best.
గత సంవత్సరమే 2023లో అప్ డేట్ చేయించాను.. మా అందరివీ S/o W/o D/o.. గా వచ్చాయి.. DoB పూర్తిగానే వచ్చాయి.. ఏం చేయాలి? ఇప్పుడు మళ్లీ ఆధార్ సెంటర్ కు పరిగెత్తాలంటారా.. 😔
@@Meesevamadam అసలు D/o, H/o స్దానంలో C/o రావడానికి ప్రధాన కారణం... భర్త నుండి విడిపోయిన మహిళా గౌరవం భంగం కలిగించే విధంగా వుండకుండా తమ సంతానం కు గుర్తింపు కోసం
In my aadhaar card my name, my full address is shown correctly. But after my name it is shown as S/O.....not as C/o..whether I have to approach Aadhaar centre for change from S/o to C/o. Please clarify. Phot is chnged Jan. 2023.
Thanks మీరు ఆధార్ కార్డు గురించి మంచి సందేశం ఇచ్చారు
🤝🙏
Thu madam garu
చాలా ముఖ్యమైన విషయం తెలిపినందులకు ధన్యవాదాలు. 🙏
థాంక్స్ మేడం వ్యాల్యుబుల్ గా వాల్యుబుల్ అయిన న్యూస్ చెప్పారు థాంక్యూ వెరీ మచ్
ముఖ్య విషయం కాదు ఒక్కటి చెప్పి వెళ్ళినప్పుడల్లా 50/_esava up 50/_ doun loud 50/_
ధన్యవాదములు విలువైన సమాచారం ఇచ్చినందుకు 🙏
🤝🙏
😂@@Meesevamadam
1llll1ll68i7r@@PurushothamBojja-np9fi
Nahusband expired naku care ofledu Nene elder thanq mam
Naku husband expired neneeeldernenu nenu b v Lakshmi ok
ధన్యవాదములు అమ్మా మంచి వివరాలు చెప్పారు 🙏🙏🙏
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు!!
Thankuq so much andi🤝🙏
@@yerramsettiumamaheswararao4508 ఇన్ఫర్మేషన్ ఏమీ ఇచ్చారు, thanks ఎవరికీ చెప్పారు
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ మేడమ్ చాలా బాగా చెప్పేరు SUPER STAR GOOD GLAMOUR LUCK SUPER GLAMOR LUCK SUPER VIDEO SELECTOR SUPER OK 👍👌💯 MADAM
🤝🙏
Chakkati information echaru thanks
ఇప్పుడు నా వయసు 82./వయసు 1942, అని మాత్రమే ఉంది.ఎక్కడ, ఎవరు మార్పు చేయగలరు.?
Thataha vachade comment petti poyade😅
మీరు చెప్పిన విధానం చాలా చక్కగా ఉంది.మీ గొంతు వినేవారికి విసుగు కలిగించదు.హాయిగావుంది..ధన్యవాదాలు.
ముసలి వాళ్లకి హెల్త్ బాగా లేని వాళ్ళకి హ్యాండీక్యాప్డ్ వాళ్లకి ఇంటికొచ్చి చేసే ఛాన్స్ ఏమైనా ఉందా మేడం
ఈ సేవ సెంటర్ లో లైన్లు చాలా పెద్దగా ఉన్నాయి
అంతా రెడీ చేసుకుని వెళ్లినా కూడా సర్వర్ down అని చెప్తారు
మనం ఏమి చేయలేము
టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎగస్ట్రా టార్చర్
2 options ఉన్నఈ అండి,1.ఆధర్ వెబ్సైటు లో స్లాట్ బుకింగ్ చేసుకొని వెళితే తొండాగారా ఐపోతుంది 2. ఆధార్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తరు అండి
@@Meesevamadam మేడమ్ అపాయింట్మెంట్ బుక్ అవడం లేదు
మేము హైదరాబాద్ లో ఉంటాము మా ఏరియా లో సౌకర్యం లేదు అని వస్తుంది. Next option ట్రై చేయాలి కానీ నమ్మకం లేదు అక్కడికి వెళ్తేనే సరిగ్గా చెప్పరు సగం సగం చెప్తారు
రిప్లై ఇచ్చినందుకు థాంక్యూ MAM
Thank you for the update and Clear explanation 🎉
Thank you very much for educating reg Aadhar card
Thankuq so much andi🥰🙏
Thanks alot madam valuable information 🙏
Thankuqq
Manchi vishayalu Teliparu . Thank you medom
🤝🙏
Thanks madam Manchi visayalu chapparu 👌👌
Thankuq so much andi
Thankuq so much andi
😊
ఆధార్లో పుట్టినరోజు తారీకు తప్పుడుగా ఉంది అది సరిగా చేయాలి అంటే 10th మెమో అడుగు తున్నాను రు అందరూ చదువు కున్న వారు ఉండరుగా కొంతమంది తక్కువగా చదువు కుంటారు అలాంటి వారికీ date (Barth)ఎలా మారటం కొన్చమ్ చెప్పండి ప్లీజ్
Pancard unda andi
produce your date of birth certificate given by gram panchayat or municipality or municipality corporation
Madam husband public servant, but family pattimchukodu, no divorce, prabhutwa padakaslu yelaa ponda vachu, nalaa yenthomandi vunnaru society lo, support leni vallu... Bhavishysth guarantee ledu.. Please send this problem to CM CBN sir🎉
Mam mee problem naaku artham avutundi andi, aa demudu meeku anta manchi jaragalani manaspurthiga korukuntunaanu andi
It's ok, thank you, Husband government sevent ayite padhakaalu ravadam ledu, divorce ayithene vastayi antinnaru, it's not a simple issue, yela elamtivallaku prabhutwam support vundalo margam teliya cheyya galaru meku teliste, ontari mahila ani pettu kunte, husband ane vadu aameku ye maintainance benefits kuda ivvademo ane samdeham.. Yevvarni kalavaali ee vishayaalaki teliste cheppamdi madam.
Amma very good message to the citizens we like this sort of real message God bless you thank you
Thankuq so much andi🙏🙏
Thank you very much madam 🙏
Good infarmacton thankyou madam me ton voice challa tears voice tq
🤝🙏
Good message📖
Sweet🍭 Voice
Thankuq so much andi
Sir/ maddam today this quite good you are. Giving the care of all. Ages. But. Today. Twins. Triplets. Quadrates. Givien thing. Not said. Thanks. Sir/ maddam
Good information madam thank you
థాంక్యూ వెరీ మచ్ మేడం
👍🤝🥰🥰
Good information with clarity.
Good information . However note the following
You have mentioned in earlier issued cards date of birth is mentioned as the year of birth . Pl note that there was asked " Year of Birth " and so mentioned the year . In the new cards " Date of Birth"
is asked and so Full date of birth is mentioned .
So while explaining go through thoroughly and explain
Ok sir, next time i will explained, thankuq so much for ur valuable advisor sir,
Very good information sister
Thankuq so much annayya🥰
Valuble information 👌👌thanks madam 🙏👏
Thankuq so much andi🥰
Thank u madam good information
Thankuq so much andi
Thankq madam for the information.
Thankyou madam show more important video thankyou
Ok andi tappakunda, thankuq so much
ఆధార్ లో date of బర్త్ సరిచేయించుకోవటం ఎలాగు. అతను 9వ తరగతి వరకే చదువు కున్నాడు. స్టడీ సర్టిఫికెట్ పై గజటెడ్ head మాస్టర్ నోట్ చేసి ఇస్తే అది వాలిడ్ కాదు అంటున్నారు. పరిష్కారం ఎలా.
మంచి సలహా ఇచ్చారు మేడం
👍🤝
సిస్టర్ నేను 2011 లో దిగిన ఫోటో ఉంది మళ్ళీ చేంజ్ చేసుకోవలన
Chesukovali meeru, వెంటనే aadhar center ki vellandi
Madam maa babu manasika mriyu shariraka vikalangudu vadiki chinnapudu bio metric avvaledhu vadu 10years unnapudu chepiste raledhu malli 20years unnadu ipudu bio metric ok ayindhi kani adhar rejected ani vastundhi m cheyalo ekada cheyalo cheppndi madam 🙏🙏🙏🙏plz madam
Thank you Madam 🙏
మొదట్లో వయసు తప్ప వేశారు ఇప్పుడు ఎలా మార్చుకోవాలి దయచేసి చెప్పగలరు
Thank q mam for ur valuable information
Thankuq so much andi
Very good. Coastal.. Cheppavura. Thnq
Thankyou ma'am for your valuable information
ఎన్ని సంవత్సరాలుగా ఆధార్ కార్డ్ ఇప్పుడు మార్పు చెయ్యాలా? ఇప్పుడు వయో వృధులకు ఏమంత ఉపయోగము అవసరము? ప్రభుత్వాన్ని పడిగేవారులేరు అనవసరం కూడా -- ప్రతివిషయములోను KYC అంటూ మోసములు చేస్తున్నారు -- ప్రభుత్వం ఇది గమనింినట్లయితే మంచిది
Correct ga chepparu andi, kaani konni tappadhu andi follow avvatam, mana manchikey andi
good information madam
Hi madam.
EBC Non creamy layer certificate apply process cheppandi plz
Ok andi
Husband Lani vallu c/o Ani avarice paru rayali please reply ivvanidi madam
మేడం గారు మా రేషన్ కార్డ్ KYC biometric vasthaledu Andi k100 athantication faild ani చూపిస్తుంది వల్ల మిషన్ లో ఎం చేయాలో కొంచం చేపంది plz ...మ family లో ఇద్దరివీ వచ్చాయి కానీ నది vasthaledu మేడం ఏమన solution chepandi plz
Biometric problem andi
@@Meesevamadam aadhar lo biometric update chesa madam ayena kuda vasthaledu andi
Yes, good information 👍
😷
🏋️🚶🏃⛹️💪
🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩 శ్రీ 🎯🏹 రామ్,
🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
🕉️🔱📿🚩 జై హింద్🙏🫡
Madam aadhar card 10 years Back photo digginedhi undi mali aadhar card center ki velli photo thisukunte dhani update ani cheppala reply madam
Very good 👍 Advice thanks madam
🤝🙏
Thanks. SUBBARAO TADEPALLI Hyderabad
I first got my Aaadhar card in 2014 and updated it in2022 with change of address. During updatition in the application they canceled D/O column as my father expired and allowed only C/O . I am unmarried woman . So in updated Aaadhar card I am not getting my father's name which was there in the original.. Does it need any change?
Medam Mai wife adhar mida Andhra Pradesh unnapudu pm vishwakarma lo thumb pettaru kani taruwata Telangana cheshanu dagarra daggara 2moth ayetunnadi kani pm vishwakarma lo edit ayetha ledu Ela cheyala samadhanam cheppandi
Thumb yekkada pettina issue chupinchadhu andi. Naaku problem clear ga cheppandi plz, yemani chupistundi meeku
S/o,w/oD/o ani vunnaa update cheyala madem
Ma relative okariki Aadhaar card poindi.vaalla daggara ea proof ledu. Marala aadhaar pondadaniki eamcheyali
Useful, informative video
Thankuq so much andi
Update status lo : Your request has been reviewed by our backend operators and is currently being processed by our back-end systems.
This means madam?
Meru pettina update process undi 72 hoirs time taruvata update avutundi
Nenu recent ga apply chesanu adhar card update kosam kani naa name tarvata C/O father name raledu only naa name tarvata father name vachindi epudu am cheyali mam. Please help me.
No problem andi, father untey chalu andi
@@Meesevamadam thank you mam
Thanks Medam Good information
Naa Aadhar card lo 1.s/o OK.
2.Date of birth OK.
3.Photo old Photo undi
Medam .
* PAN CARD in operative yenduku vastundi Medam ?
Name change 3 chances aipoyindhi. Eppudu options yemaina undha name change ki.
Hyderabad ki vellandi s r nagar regional office ki birth certificate compulsory nenu chesukunna
How about patients, who cannot move to adhar centre. Please clarify
Medam E Di government cheyavalasina pani
Anee govt cheyali antey mana panulu aagipotaai kadandi, so manamey chesukovali andi
నమస్తే madam మా నాన్నకు ఆధార్ కార్డ్ క్యాన్సల్ అయిపోయింది మళ్ళీ చేయించాము 6 మంత్స్ కూడా అయిపోయింది.. ఆ uidai టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే ఇంక కొన్ని రోజులు ఆగండి అంటున్నారు..ఆయన ఫామిలీ pensioner అండీ ఆ పెన్షన్ కూడా ఆపివేశారు ఆధార్ లేదని ఎలా madam మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి madam ఆధార్ కార్డు ఎలా పొందాలో
ఆధార్ ఎందుకు క్యాన్సిల్ అయింది అండి అసలు అలా ఆధార్ క్యాన్సిల్ అవ్వదు కదా
@@Meesevamadam madam ఆధార్ update చేసుకోమని msgs వస్తే మా brother నిర్లక్ష్యంగా ఉన్నాడు..మా నాన్న mentally upset ఆయన మన కళ్ళలాగా ఐరిష్ పెట్టలేడు.. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా అరిగిపోయాయి అంట ఆయని కి ఇప్పుడు70 ఇయర్స్..so అందుకే కొత్తగా చేయించాడు మా brother అది చేసి కూడా 6 months దాటిపోయింది
New cheutha pension scheme appli epudu shestaru
Baala aadhaar card poindhi again fresh gaa aadhaar card apply chesukovachaa madam??
Instead of c/o if there is s/o is enough or not
Good Knowledge
🙏🥰👍
Thankyou so much medam 🎉
Thankuq so much andi🙏🤝
Monna Primilnary Exam Aindi - O Medam Aadar Card lo - Father Neam ledu, Hasbeend Neme Unnadani Exame Rayaniwaledu - Enty E thikamaka , Government Tapa, leka Aaddar center vellada?
Entey ?
Good message
🤝🤝👌
Naaku marrage ayyaka w/o vunnadhi 7 years tharvarha D/ o ani msrchukunnanu husbend chanipoyaaka
Chanipoina sarey c/o ani husband ani untey manchidi andi
@@Meesevamadam 2021 lone D/o ani marchamu
Asalu adhar card lo change ekkada jarugutondi.velallo sibbandi dabbulu dobbataniki edokavankatappite ediledu
Em cheyalem andi, rules prakaram vellipovatam tappa
Good Information to all. Thanks Mam
Madem ipudu ration card lo sur name change chesukovali sur name change chestunnara
Chestaru andi, kaani eppudu avutundo ledo, okasari meeku daggaraga unaa sachivalayam lo kanukondi
Good information madem
Thankuq so much sir
How to rectify D. O. B in Adhar, of my mother (widowed) is dependant. I am a Rly employee, so that she is eligible for medical and travelling privileges, but her DOB in adhar is not tallying with that correctly recorded in railway. Please suggest.
Railway medical card or ppo Or any govt records tho d.o.b marchukovachu andi, only aadhaar center lo matramey avutundi andi
😅
ఫాదర్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఇవే ఉన్నాయి బాబు కేరాఫ్ చేయమంటే ఆధారాలు పటుకు రమంటునారు.
ఫాదర్ ఆఫ్ కేరాఫ్ ఉన్న పర్వాలేదండి ఉంచండి
Madam Garu🙏🙏. I am 70 Years Old. 25 Year's Back AADHAR CARD Theesukonnamu. S/o Or D/o Ani UNTUNDI. New Aadhar Card Ku Add Chesthe Better, Pl. Implement That Rule From Today Onwards ie.20 - 10- 2024 Chesthe Best.
కరెక్ట్ అండి మీరు చెప్పినట్లుగానే కానీ మీకు 10 ఇయర్స్ దాటిపోయింది కనుక ఒకసారి ఆధార్ సెంటర్ కి వెళ్లి అప్డేట్ చేయించుకోండి
Madam C/O cheskovalanna and District change cheyalanna Mobile lo cheyocha process chepthara
Chesukovachu andi, tappakunda next video adhi chestaanu
Nice n informative video 😅
Bayou matrix ela chudale video.pedatanu annnaru. Pl pentandi madam.
Ok andi tappakuda pedataanu video
Madam thanks a lot for your kind information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ilaa rakarakaala changes tho saamaanyula dhaggaranunchi 50 rupees per head thessukoni kotlu kolla Gotti neerav modiki, Vijay maalyaaji dhichioettataanikaa..... Asalu address changes ki charges endhuku????????
Date of birth entry ye document choosi enter chestaru ma mammi age 80 yearsnow but no date of birth certificate.pleae give me advice mam
Name change తో పాటు biometric and irs demographic update అవుతుందా madam
Please reply
Avutundi andi
Useful video thank you ma'am
Thankuq so much andi
Sr citizens sometimes faced problems with finger prints. What is to be done
Appudu eyes tho cheyeenchavachu andi
గత సంవత్సరమే 2023లో అప్ డేట్ చేయించాను.. మా అందరివీ
S/o W/o D/o.. గా వచ్చాయి.. DoB పూర్తిగానే వచ్చాయి.. ఏం చేయాలి? ఇప్పుడు మళ్లీ ఆధార్ సెంటర్ కు పరిగెత్తాలంటారా.. 😔
అవసరం లేదు andi
@@Meesevamadam 🙏
ఆధార్ అడ్రస్ అప్డేట్ కోసం లోకల్ prrof క్యాస్ట్ nativiti పెట్టవచ్చా లాస్ట్ డేట్ ఎప్పుడు
Pettavachu andi, march 14th
Madam garu na Aadhar cord lo w/o ani undhi parvaledha madam
S/o raavali andi, marchukondi
కేరాఫ్ అర్ధం మీరు చెప్పింది కాదండి బిడ్డ కు తల్లి ని కేరాఫ్ గా చూపించుకోవచ్చు.. కొన్ని కారణాల రీత్యా
C/o అంటే అండి పిల్లలకు తండ్రి, పెళ్లి యినా వాళ్లకు భర్త ఉంటారు, అంతే కాని మనం వేరే వాళ్ళ name పెట్టలేము కదండీ
@@Meesevamadam అసలు D/o, H/o స్దానంలో C/o రావడానికి ప్రధాన కారణం... భర్త నుండి విడిపోయిన మహిళా గౌరవం భంగం కలిగించే విధంగా వుండకుండా తమ సంతానం కు గుర్తింపు కోసం
Thank you ma'am. Good information
Sweet voice
🤝👍🙏
Dob sir print mistake type chesindu mam how to change now plz mam replay mam 🙏
In my aadhaar card my name, my full address is shown correctly. But after my name it is shown as S/O.....not as C/o..whether I have to approach Aadhaar centre for change from S/o to C/o. Please clarify. Phot is chnged Jan. 2023.
Not required to change any options, because u recently updated thatsy no need to chane andi
@@Meesevamadam Dhanyavaadamulandi.
Eanti. Aadhar.Appudu. Detabhbrtu. Adagaleda. Medam . Daytabhart Ledu. MariEanti.
Madam C/O ani ledu W/O S/O ani undi answer please madam
No issue andi, yedi lekapothy problem
Nenu recent ga apply chesanu mam kani Naku c/o, D/o ani am ledu direct naa name tarvata direct naa daddy name vachindi epudu am cheyali mam?
@@Meesevamadamplz reply to this issue mam
Good information
Thanks for sharing
🤝🙏
Thanks for your motivated guide lines.because meeseva centres are not co operating properly.🙏🙏🙏
Thankuq so much andi🤝 🙏
Mam, thanq. Na aadhar lo wife of ani undi mam. Old photo so change cheyala mam.information plz,.
Change cheyaali andi
Super madam 👌
Thankuq andi🤝🙏