BSP Telangana State Coordinator RS Praveen Kumar | Open Heart With RK Full Episode | Season-3 | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • BSP Telangana State Coordinator RS Praveen Kumar | Open Heart With RK Full Episode | Season-3 | OHRK | ABN
    #ABNRadhakrishna #RSPraveenKumar #RSPraveenKumarOHRK #OpenHearWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

ความคิดเห็น • 2.3K

  • @tvsureshbabu258
    @tvsureshbabu258 2 ปีที่แล้ว +25

    ఈ ఎపిసోడ్ చూశాక ఏదో తెలియని సంతృప్తి ఉంది. వాస్తవాలకు చాలా దగ్గరగా మాట్లాడారు.

  • @neerisimperial1234
    @neerisimperial1234 2 ปีที่แล้ว +86

    Very good program👌🙏
    మనిషిలో ఒక రాక్షసుడు ఎప్పుడూ వుంటాడు.
    బలహీనుడు కనిపిస్తే ఏడిపించడం వాడికి ఆనందం
    అప్పట్లో కొన్ని కులాలు ఆర్థికంగా సామాజికంగా బలహీనమైన స్థితులలో వున్నాయని వారిని చులకన, హేళన చేసేవారు.
    ఇప్పుడు అన్నీ కులాలు సమానమే అని తెలిసినా ఎదుటి వాడు ఏ విషయం లో బలహీనుడు అని చూసి ఏడిపించి పైశాచిక ఆనందం పొందుతున్నాడు.
    ఆ రాక్షసుడికి చావు లేదు వాడి పైత్యానికి కారణం లేదు, ఎదిరించడం ఒక్కటే మందు.

    • @mamidipellisravanthi5553
      @mamidipellisravanthi5553 2 ปีที่แล้ว

      Super 👌

    • @rajanarsimhareddy4867
      @rajanarsimhareddy4867 2 ปีที่แล้ว

      S

    • @yesbhadra6696
      @yesbhadra6696 5 หลายเดือนก่อน

      దొంగ ఉద్యమాలకి పురిటి అడ్డా నా థూ లంజానా గెడ్డ. జై తూలంజానా జై జై తెలంజాన

  • @venkatmelam5487
    @venkatmelam5487 2 ปีที่แล้ว +122

    RSP గారి ఇంటర్వ్యూ చూశాక మనసు చాలా ప్రశాంతంగా వుంది త్వరలో మనకు మంచి రోజులు వస్తాయని ఆశా పడుతున్నాను,,,

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 2 ปีที่แล้ว +88

    Rk ... ABN ...mee జీవితం లో ఒక మంచి పని .చేశావ్...👍

  • @shivajiraj7390
    @shivajiraj7390 2 ปีที่แล้ว +455

    First time RK గారి మీద గౌరవం పెరిగింది.మీ ఆలోచన విధానం నచ్చింది. interview చాలా బాగుంది.

    • @varaday4962
      @varaday4962 2 ปีที่แล้ว +5

      Sir good inspiration

    • @vishnu6398
      @vishnu6398 2 ปีที่แล้ว +5

      అవును Mohan Babu గారి interview చూసినప్పుడు కూడ RK గారి మనస్తత్వం చూసి గుండెల్లో గుబులు మొదలైంది, కానీ ఆయన అనుకున్నంతా చెడ్డ వాడు కాదు. RS Praveen గారి ఇంటర్వ్యూ చేసినందుకు చాలా thanx. RSP గారు success అవుతె Telagana దశ తిరిగి నట్టే

    • @venkatesh97008
      @venkatesh97008 2 ปีที่แล้ว +1

      Same feeling

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~`•*

    • @umeshumesh8354
      @umeshumesh8354 ปีที่แล้ว

      Dharm a

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 2 ปีที่แล้ว +90

    చెత్త రాజకీయ నాయకులను ఎందరినో చూసాను...కానీ నా జీవితం లో ఇంత మంచి గొప్ప అధికారి ,వ్యక్తి ని ఎప్పుడు చూడలేదు i personally admire of RSP

  • @vinodantonypal707
    @vinodantonypal707 2 ปีที่แล้ว +212

    నేను ABNలో చూసిన అద్భుతమైన ఇంటర్వ్యూలో ఒకటి....
    BSP 💓 RSP

  • @anugukaushik
    @anugukaushik 2 ปีที่แล้ว +114

    Need many people like you to take lead. Happy to see some matured conversation, more power to you!!

    • @ksubhash8097
      @ksubhash8097 2 ปีที่แล้ว

      Yes I agree ...now a days governments doesn't focus on education, health and employment.... Just focus on some caste based schemes and divide votes....in elections time they offering money and wine to people and got votes##

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 2 ปีที่แล้ว

      Good luck to Praveen Kumar ji

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 ปีที่แล้ว +327

    Rk గారి లో చాలా మార్పు వచ్చింది
    తెలంగాణ ప్రజల సమస్యల కోసం మాట్లాడటం నాకు చాలా బాగా నచ్చింది 🙏🙏🙏👌👌👌

    • @abhilashkoleri
      @abhilashkoleri 2 ปีที่แล้ว +11

      Actually he is opposite to kcr ..if cbn is ruling TS he won’t ask single question

    • @Heyimin995
      @Heyimin995 2 ปีที่แล้ว +10

      @@abhilashkoleri nee bondha...
      Similarly you support jagan coz he is reddy

    • @pattetikirankumar3842
      @pattetikirankumar3842 2 ปีที่แล้ว +8

      Actually he is from.. Ts.. Nizamabad

    • @Heyimin995
      @Heyimin995 2 ปีที่แล้ว +5

      @@pattetikirankumar3842 yes among all journalists he has better grip on telangana politics....
      It was andhra jyothi who gave voice to telangana leaders since 2004 .
      When majority of media under andhra tycoons ....
      He may support cbn but he gives voices to opposition

    • @donsoori1351
      @donsoori1351 2 ปีที่แล้ว +2

      Yes

  • @teambsrkarimnagar4892
    @teambsrkarimnagar4892 2 ปีที่แล้ว +49

    King of telanagana రాబోయే రోజుల్లే కాబోయే ముఖ్యమంత్రి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సర్ గారు💙

  • @lak3720
    @lak3720 2 ปีที่แล้ว +268

    ప్రవీణ్ కుమార్ గారి ని ఈ షో కి రావడం చాలా చాలా సంతోషం. This is the సూపర్ సూపర్ ఇంటర్వ్యూ

  • @jagadishphysicsch6721
    @jagadishphysicsch6721 2 ปีที่แล้ว +74

    I'm from andhra ( non dalit ) Kani RSP interview chaaala baga nachindhi. Keep rocking sir

  • @srinuvasulu.maddurusrinuva8089
    @srinuvasulu.maddurusrinuva8089 2 ปีที่แล้ว +58

    నాకు ABN RK గారి open hart విత్ rk పోగ్రామ్ అన్న ABN ఛానెల్ అన్నా చాలా ఇష్టం ప్రవీణ్ కుమార్ గారి ఇంటర్వ్యూ తర్వాత ఇప్పుడు ఇంకా ఇష్టం పెరిగింది ఇలాంటి ఇంటర్వ్యూ చేసిన rk గారికి ప్రత్యేక ధన్యవాదాలు rs ప్రవీణ్ కుమార్ గారు చరిత్ర లో నిలిచి పోతారు అంబెడ్కర్ కాన్షిరం లాంటి గొప్ప నాయకులు అప్పట్లో ఎలాగో ఇప్పుడు rs ప్రవీణ్ సర్ అంత గొప్ప నాయకుడు అవుతారు

  • @ssgiri8998
    @ssgiri8998 2 ปีที่แล้ว +63

    Praveen Sir Sacrificing IPS is not a joke you are great Thinking for the Drowntrodden people is priceless Go ahead sir God bless you and your family

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 ปีที่แล้ว +116

    Rsp ni మీడియా ముందుకు తీసుకువచ్చిన abn సిబ్బది కి ధన్యవాదాలు 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikumar1437
    @manikumar1437 2 ปีที่แล้ว +18

    మా అందరి హృదయాల్ని గెలిచారు.... Thank you sir RK garu మీలాంటివారు సపోర్ట్ మా బహుజనులకు ఎంతో అవసరం.....
    ఆకునూరి మురళి సార్ ని కూడా ఇంటర్వ్యూ చేయగలరు......

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 ปีที่แล้ว +356

    ఆర్కె గారు ఈ ఇంటర్వ్యూతో మీరు మరో మెట్టు పైకి ఎక్కారు...👌👏🙏 జై భీం సార్✊✊✊

    • @chatlachinnabbai9237
      @chatlachinnabbai9237 2 ปีที่แล้ว +1

      T

    • @vamshikrishna9337
      @vamshikrishna9337 2 ปีที่แล้ว +2

      Enduko chptvaa bro koncham !!

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~`•*

    • @chanduchandu-xw2mr
      @chanduchandu-xw2mr 2 ปีที่แล้ว

      Ur crct bruh..

    • @kolikapogumusalaiah9481
      @kolikapogumusalaiah9481 ปีที่แล้ว

      👍

  • @sudhir-tv7ji
    @sudhir-tv7ji 2 ปีที่แล้ว +75

    మా ఇంట్లో అన్ని ఓట్లు మీకే సర్ . జై భీమ్ ✊

    • @Paperboypraveen
      @Paperboypraveen 5 หลายเดือนก่อน

      th-cam.com/users/shorts2yjBoqUxNKs?feature=share

  • @sarvipranithachandu7486
    @sarvipranithachandu7486 2 ปีที่แล้ว +48

    సమ సమాజం స్థాపనకి కృషి చేస్తున్న RS ప్రవీణ్ గారికి మా ధన్యవాదములు 🙏

  • @rajeshkumar-hh2nq
    @rajeshkumar-hh2nq 2 ปีที่แล้ว +28

    Jai rsp jai jai rsp , పేద ప్రజల ఉన్నతిని కోరుకునే మీ ఆశయానికి నాపధాభి వందనాలు,

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 2 ปีที่แล้ว +352

    ఒకసారి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారితో ఓపెన్ హార్ట్ విత్ RK చేయండి సర్

  • @marikantivinay284
    @marikantivinay284 2 ปีที่แล้ว +610

    ఉన్నత చదువులు చదివిన వారు నాయకుడు అయితే సమాజంలో ఎన్నో మార్పులు తేగలరు #RSP. My vote BSP

    • @ravikumarraviravikumarravi8315
      @ravikumarraviravikumarravi8315 2 ปีที่แล้ว +9

      S confirm gaa bro so good things

    • @diyakadaboina4724
      @diyakadaboina4724 2 ปีที่แล้ว +4

      I will go with you

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว +2

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•~`•*

    • @Abhikeerthi983
      @Abhikeerthi983 2 ปีที่แล้ว +4

      My vote for BSP

    • @Abhikeerthi983
      @Abhikeerthi983 2 ปีที่แล้ว +5

      My vote for BSP

  • @arjunpokala41
    @arjunpokala41 2 ปีที่แล้ว +9

    Very grate sir 👏
    After this interview I because a huge fan of R S praveen sir
    I belongs to oc but my vote in up coming election will be to rs praveen sir team not only me
    I motivat to others

  • @saikumar7994
    @saikumar7994 2 ปีที่แล้ว +29

    Thankyou Radha sir for arranging this interview and we are with you RSP sir and vote for BSP forever 🙏🙏

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 2 ปีที่แล้ว +174

    మీరు ఎన్ని లక్షలు ఇచ్చిన మా ఓటు ఏనుగు గుర్తుకే 🐘🐘 jai rsp jai Bsp ✊✊✊

    • @srmfansclub3408
      @srmfansclub3408 2 ปีที่แล้ว +3

      Jai BSP Jai RSP Jai mayavathi ji

  • @nagarjunabspmandalanayakul2606
    @nagarjunabspmandalanayakul2606 2 ปีที่แล้ว +11

    Waiting for

  • @shivareddyreddy9140
    @shivareddyreddy9140 2 ปีที่แล้ว +25

    Inspirational and honest words by Praveen sir

  • @surya.1104
    @surya.1104 2 ปีที่แล้ว +4

    మొట్టమొదటిసారిగా నేను చివరి వరకు చూసిన వీడియో ఇది ధన్యవాదాలు చాలా చక్కగా ఉంది వీడియో ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @kanjarlabhaskar8882
    @kanjarlabhaskar8882 2 ปีที่แล้ว +511

    ఏబీఎన్ ఇప్పటికీ జీవితంలో ఒక మంచి పని ఒక మంచి వ్యక్తిని రెండు గంటల పాటు ఇంటర్వ్యూ చేసింది

    • @madhusudhanreddy8714
      @madhusudhanreddy8714 2 ปีที่แล้ว +4

      Abn cheyale brain hackers chepincharu

    • @dravinkdurgam9826
      @dravinkdurgam9826 2 ปีที่แล้ว +4

      Idokkate kadu Inthaku mundu kuda manchi vyaktulane interview chesi manchi pane chesarra bokadiya. Sagam sagam alichistavera panikimalina yedava

    • @dravinkdurgam9826
      @dravinkdurgam9826 2 ปีที่แล้ว +3

      @@madhusudhanreddy8714 ni bonda

    • @krishnareddy9212
      @krishnareddy9212 2 ปีที่แล้ว +1

      73

    • @svamshi5332
      @svamshi5332 2 ปีที่แล้ว

      😂correct broh

  • @nareshbingikn
    @nareshbingikn 2 ปีที่แล้ว +219

    మన గడ్డ, మన బిడ్డ
    RSP మన అండ

  • @rameshbuddudu4836
    @rameshbuddudu4836 2 ปีที่แล้ว +35

    ఓపెన్ విత్ ఆర్ కె ప్రోగ్రామ్ కు ప్రవీణ్ కుమార్ సార్ ని పిలిచి ఆయనతో మంచి విషయాలు చర్చించి మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🤝

  • @MrRamsoni08
    @MrRamsoni08 2 ปีที่แล้ว +17

    I really appreciate your efforts RSP gaaru🙏🙏 keep going 👍

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 2 ปีที่แล้ว +29

    Thanks to ABN .One of the Best Interview I have seen ..JAI BHIM - Jai RSP ..సమసమాజం కోసం ఫూలే - అంబేద్కర్- కాన్షీరామ్ ల వారసుడు అయిన RSP గారికి నావంతు అండగా ఉండటం నా బాద్యత .

    • @erraramesh378
      @erraramesh378 2 ปีที่แล้ว

      Yes sir అందరూ మీలాగా సపోర్ట్ చేస్తే చాలు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి సులువుగా ఉంటుంది థాంక్స్

  • @princesshynivlogs4599
    @princesshynivlogs4599 2 ปีที่แล้ว +48

    Rk gaaru mee channel lo mee interview lo ede 1 of the best interview, chaala పరిపక్వత తో చేసారు

  • @drksreddy369
    @drksreddy369 2 ปีที่แล้ว +2

    Dr Praveen kumar was alumnus of Hyderabad Veterinary College, as a student leaning towards APT but changed his destiny with peer and teacher motivation.
    He joined politics extensively touring many villages, help poor of all casts by providing work culture and avoid freebies like other political parties, using govt money for freebies and they are accumulating wealth.
    Politics became a profession to enjoy power and money gathering.
    Right govt should strengthen education, health care and judiciary.
    You are student of Harvard , USA encourages work atmosphere, no freebies, equal opportunities to all talented, no reservations only provide loan facilities for higher education.
    I hope you will bring changes in politics but proper party selection is imperative in this competitiveness.
    All the best.

  • @bramakrishna7635
    @bramakrishna7635 2 ปีที่แล้ว +2

    బహుజనులు BC,ST,SC, MINORITY లు ఆలోచనా విధానం మార్చుకోవాలి మనకి కావాల్సినవి ముక్యంగా విద్య, వైద్యం, ఆర్థికంగా ఎదగడం ఇవి మనకు ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయ అనేది ఆలోచించాలి. బహుజన బ్రతుకులు మారాలంటే RSP సార్ కి సపోర్ట్ చేయాలి BSP పార్టీకి అధికారం ఇవ్వండి అప్పుడే మన బ్రతుకులు మారుతవి జై బహుజన జై భీమ్ జై భారత్

  • @sandeepgaddam4995
    @sandeepgaddam4995 2 ปีที่แล้ว +99

    సారు గురుకులం కార్యదర్శి ఉన్న సమయంలో మా లాంటి పేద మధ్య తరగతి ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బిసి , ఓసీలు ఎంతోమంది విద్యార్థులు నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు అడుగులు వేసారు ..సైనిక్ స్కూల్ నుండి సెలెక్ట్ అయిన అభ్యర్థి సాదృశ్యం ఇలా ఎన్నో....

    • @ruchireddy3652
      @ruchireddy3652 2 ปีที่แล้ว +2

      Only SCs . Be careful BC, ST, Minorities. Don't believe these fellow words. He is not favour to other than SCs. Don't vote for bsp

    • @thalapathy_koti_100M
      @thalapathy_koti_100M 2 ปีที่แล้ว +5

      @@ruchireddy3652 pora pukaa

    • @shankar.kaligotakaligota5104
      @shankar.kaligotakaligota5104 2 ปีที่แล้ว +2

      @@ruchireddy3652 pedda jok vesavu nivu

    • @iamindinjaibarath6138
      @iamindinjaibarath6138 2 ปีที่แล้ว +1

      Only SC.S

    • @dasrilingaiah2099
      @dasrilingaiah2099 2 ปีที่แล้ว

      @@iamindinjaibarath6138 ne amma పోకు ఈ lanjakodaka

  • @mohammedhammus2491
    @mohammedhammus2491 2 ปีที่แล้ว +13

    Cristal clear interview. Great police officer and social reformer.. Elaanti vallu Rajakiyanga inka unnatha padauvulu chepattalali.. Naa bharath desani munduku nadipinchali
    Jai hind 🙏🏻🇮🇳🇮🇳

  • @knightrider1049
    @knightrider1049 2 ปีที่แล้ว +54

    My request to all the students facing such discrimination to strive very hard and excel in ur fields and be a torch bearer for the generations to come.
    Education is the only way 🙏

    • @chinmoypadhi7943
      @chinmoypadhi7943 2 ปีที่แล้ว +2

      Booka le matalu tapa chetalu levi

    • @meghanath5045
      @meghanath5045 ปีที่แล้ว

      ​​​​@@chinmoypadhi7943 me laga 100% reservations levu kada 1951 in every sector . The present reservation system accounts for 1% of employment provided with EWS . 😂😂😂 Baga castist answers and comments pedutav quora lo re comment chedam ante deactivate chesav 😂. Don't worry many of the Dalits communities have come up poverty and many of them are aware of what your rapist and lustful communities did in the name of caste system , bloody castist bastards who themselves discriminated each other on caste system and blamed poor Britishers.

    • @meghanath5045
      @meghanath5045 ปีที่แล้ว

      ​​@@chinmoypadhi7943 are you a girl or a boy hope you don't learn the principles of becoming corrupt like your ancestors who sold the country to Britishers and Mughals for their privileges.
      Brahmins sorry the rapist brhamins were the first to claim all the resources by having 100% reservations in every aspect. In committing in rapes , atrocities, honour killing, you donkey have committed much more brutal atrocities on lower caste compared to britishers or islamic rulers. British rule was the best thing that ever happened your communities were saved from your criminal bastards. I was a hindu thinking brhamins were good now i realised how brutal you bigots they were.

  • @amahesh9393
    @amahesh9393 2 ปีที่แล้ว +4

    ఆధిపత్య భావజాల రాధాకృష్ణ ఊహకు మించిన సమాధానాలు ఇచ్చిన, అణచివేయబడిన కులాల నుండి ఎదిగి ఆధిపత్య భావజాల కులాల వారిని కూడా మాకు పాలించే శక్తి ఉందని చెప్పిన ప్రవీన్ కుమార్ సారు కి 🙏 🙏 🙏

  • @user-ll9lz5xo7l
    @user-ll9lz5xo7l 2 ปีที่แล้ว +45

    ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పరంపరలో ఇదే అత్యుత్తమ ఎపిసోడ్, శాశ్వతంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది 🙏🙏🙏

    • @rajapkani6668
      @rajapkani6668 ปีที่แล้ว

      Akinuri Murali sir di kuda undi

  • @gvrao5659
    @gvrao5659 2 ปีที่แล้ว +21

    నా ఓటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థికానికి మాత్రమే

  • @tennetirameshkumar8038
    @tennetirameshkumar8038 10 หลายเดือนก่อน +17

    ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ లో చదివి CM పదవికి 100%అర్హులైన వ్యక్తి RSP గారు 💐💐💐

  • @csrao1966
    @csrao1966 2 ปีที่แล้ว +34

    Brother, ఉన్నత కులంలో లేనితనం వారిలో కూడా ఈ అసమానతలు ఉన్నాయి సర్ దానికి నేనే సాక్షిని 🙏

    • @_RajuRathod
      @_RajuRathod 2 ปีที่แล้ว +7

      2021 లో జరిగిన SSC - NTPC RESULTS లో BC ల కంటే తక్కువ మార్కులు వచ్చిన OC పేదలకు ఉద్యోగాలు వచ్చాయి.....

  • @narenderela3027
    @narenderela3027 2 ปีที่แล้ว +62

    ఈ తెలంగాణ రాష్టానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు
    RSP గారు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

    • @iamindinjaibarath6138
      @iamindinjaibarath6138 2 ปีที่แล้ว +3

      90 సీట్లు పక్కా

    • @yashaswini_reddy-channel
      @yashaswini_reddy-channel 2 ปีที่แล้ว

      @@iamindinjaibarath6138 1seat gelusthodha😂😂😂😂

    • @d.ashokkumar1288
      @d.ashokkumar1288 2 ปีที่แล้ว

      @@yashaswini_reddy-channel ni mokam adham chusukunava bro appudanna

    • @jayaramreddy8843
      @jayaramreddy8843 2 ปีที่แล้ว +1

      Ekkada chance istharu bro,
      mana voters 2000 currency note ki icche value
      ethics, morals, passion, social responsibility vunna vaallaki value ivvaru
      But still i hope RSP must to become in to ruling.

  • @swamy8706
    @swamy8706 2 ปีที่แล้ว +17

    ఎంత మంచి interview...... ABN ki thanks..... Super... R.S P sir

  • @gangeshwargajengi4102
    @gangeshwargajengi4102 2 ปีที่แล้ว +6

    సర్ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం!మీరు కరీంనగర్ ఎస్ పీ గా చేసిన సేవ నా ప్రాణం వున్నంతవరకు మర్చిపోను సర్. 👋👋👋👋👋👋

  • @kennykenny5273
    @kennykenny5273 ปีที่แล้ว +7

    Salute sir. India needs such politicians to go into progression and reach its full potential. Jai hind 🇮🇳 jai BSP jai RSP

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice4009 2 ปีที่แล้ว +34

    Great Interview 🙏🙏🔥🔥

  • @johnnyorton4843
    @johnnyorton4843 2 ปีที่แล้ว +25

    E interview tho rk sir yakkadiko vellaru maa manasulalo.....💯💯💯💯💯

  • @jangonirajkumar6706
    @jangonirajkumar6706 2 ปีที่แล้ว +3

    Super interview...1second kuda video skip cheyaledu....

  • @lasyaammulu429
    @lasyaammulu429 2 ปีที่แล้ว +4

    ఒక నవ సమాజ స్థాపనకు ఇలాంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది మన తెలంగాణకు మన ఎడ్యుకేషన్ ఇలాంటి వాళ్ళ చాల వరకు చేంజ్ అవుతుంది అని కోరుకుంటున్న

  • @YerraVeerannaOfficial
    @YerraVeerannaOfficial 2 ปีที่แล้ว +201

    *RSP is the next CM*
    *Next కాబోయే తెలంగాణ CM*
    *RSP గారు నిజమైన బహుజన వారసుడు*
    *RSP-వంద తరాలకు ఒక్కడు వదిలితే దొరకడు*
    *RSP-దమ్మున్న నాయకుడు*
    *RSP గారు పేదల కోసం పదవినే త్యాగం చేసిన ఏకైక ఆఫీసర్*

  • @ananthjella471
    @ananthjella471 2 ปีที่แล้ว +8

    Grate man

  • @kalyan7607
    @kalyan7607 2 ปีที่แล้ว +7

    Big fan of him from Andhra Pradesh🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 2 ปีที่แล้ว +5

    వెల్ డన్ ఆర్కే గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల తో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదములు

  • @YerraVeerannaOfficial
    @YerraVeerannaOfficial 2 ปีที่แล้ว +268

    *RSP is the next CM*
    *Next కాబోయే తెలంగాణ CM*
    *RSP గారు నిజమైన బహుజన వారసుడు*
    *RSP-వంద తరాలకు ఒక్కడు వదిలితే దొరకడు*
    *RSP గారు పేదల కోసం పదవినే త్యాగం చేసిన ఏకైక ఆఫీసర్*
    *ఇక RSP గారితోనే రాజ్యాదికారం సాద్యం*

    • @hruthikroyhruthikroy4667
      @hruthikroyhruthikroy4667 2 ปีที่แล้ว +10

      I think rsp sir is modern Amdekher salute to him

    • @vyshli9621
      @vyshli9621 2 ปีที่แล้ว +6

      దేవుడి రూపం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

    • @mahesharra3148
      @mahesharra3148 2 ปีที่แล้ว +2

      @@hruthikroyhruthikroy4667 don't compare with honorable Babasaheb Ambedkar
      Rsp is one of the finest social service man present decade I am proud of him

    • @bhoomeshneeradi2308
      @bhoomeshneeradi2308 2 ปีที่แล้ว +2

      Jai rsp

    • @bhoomeshneeradi2308
      @bhoomeshneeradi2308 2 ปีที่แล้ว +1

      Jai bsp

  • @karthikambala
    @karthikambala 2 ปีที่แล้ว +29

    Next bahujana cm RSP sir

  • @AnilKumar-sb9sg
    @AnilKumar-sb9sg 2 ปีที่แล้ว +7

    Very good interview, first time watching RSP garu talking, what an wonderful person, appreciate his efforts to upbringing lot of poor students. My sincere request to everyone is, please don’t limit him to only Dalits or STs. We need good people like him for betterment of whole society.🙏

  • @kanakamramesh2474
    @kanakamramesh2474 2 ปีที่แล้ว +6

    U r my inspiration sir RSP

  • @ysrcpraja7610
    @ysrcpraja7610 2 ปีที่แล้ว +10

    ఇలాంటి గొప్ప వ్యక్తులుని ఎన్నుకుంటే మనం మన సమాజం రెండు బాగుంటాయి 2023 ఎలక్షన్స్ లో ప్రవీణ్ కుమార్ సార్ ని తెలంగాణ సీఎం చెయ్యాలి open heart with RK నుంచి చాలా గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేశారు

  • @sukumarsukumar1876
    @sukumarsukumar1876 2 ปีที่แล้ว +11

    next cm rsp

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 2 ปีที่แล้ว +3

    Great Man ! God to Poor Children! 💐💐💐💐💐Social Welfare Department

  • @AAA-mb2jy
    @AAA-mb2jy 2 ปีที่แล้ว +3

    మీ ABN channel మా పెద్దపల్లి లో రావడం లేదు కేబుల్ టీవీ వాళ్ళతో చెప్పిన రావడం లేదు

  • @vishnumathangi5126
    @vishnumathangi5126 2 ปีที่แล้ว +128

    గొప్ప సంస్కారవంతుడు జ్ఞానవంతుడు ఐపీఎస్ అధికారి హార్వర్డ్ విశ్వవిద్యాలయం లో చదివిన మేధావి గొప్ప మానవతావాది ఇంతకుమించి ఇంకేం కావాలి సార్ ముఖ్యమంత్రి పదవికి మీరే సరయిన వ్యక్తి అర్హులు jai rsp ✊✊✊ పేదరికం మీ ద్వారానే అంతం

    • @Kattaswathi06
      @Kattaswathi06 2 ปีที่แล้ว

      Yenni years Harward lo PhD chesadu RSP...Do you Know..?

    • @littuvlogs979
      @littuvlogs979 2 ปีที่แล้ว +1

      @@Kattaswathi06 ఎందుకో మీకు నచట్లేదు..

    • @Kattaswathi06
      @Kattaswathi06 2 ปีที่แล้ว

      @@littuvlogs979 Do you Know Answer for my Question...If you know then Answer me First....?....Other wise don't talk ..! .....yevaru Question cheste vallu miku nachharemo maybe....

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว +3

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

    • @yakshuraj3688
      @yakshuraj3688 2 ปีที่แล้ว

      @@ganeshrao7526 orey gani ga bombedkar eandhi ra na kodaka respect eavvu oka maha netha ku..

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 ปีที่แล้ว +81

    జై BSP..... జై RSP

  • @trytosee1424
    @trytosee1424 2 ปีที่แล้ว +9

    Open heart with RK lo, edhe best interview ever

  • @శ్రీలత
    @శ్రీలత ปีที่แล้ว +1

    RK garu మీలో బహుజనులు కోసం ఎదో చేయాలంటే మార్పు కనిపిస్తున్నది.ధన్యవాదాలు .RSP gariki support chestunnanduku Danya vadalu.

  • @ramuaadalolla4857
    @ramuaadalolla4857 2 ปีที่แล้ว +27

    జై Bsp జై rsp jai భీమ్ 🔥✊

  • @subbu9477
    @subbu9477 2 ปีที่แล้ว +24

    Really Valuable discussion.........I really liked both of you sir............Looking forward for better society....

    • @lingappa73
      @lingappa73 2 ปีที่แล้ว

      Good praveen sir.. 🙏

  • @VijayKumar-qr9hf
    @VijayKumar-qr9hf 2 ปีที่แล้ว +24

    Hi Praveen sir... Encourage people to look at the situation as facts and think them scientifically......You have to do a lot of groundwork for this............

  • @nagarjunapolimati8247
    @nagarjunapolimati8247 2 ปีที่แล้ว +1

    ప్రవీణ్ అన్నా... అగ్రకుల అధిపత్యానికి,ధనాకాంక్షకు ప్రలోభాలకు లొంగిపోకుండా పోరాడాలని.... నీ పోరాటం వెనుకాల అంబేద్కర్ గారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం.అనచబడిన వర్గాలకోసం మీరు చివరివరకు పోరాడి మీరు అధికారం లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

  • @YerraVeerannaOfficial
    @YerraVeerannaOfficial 2 ปีที่แล้ว +134

    *RSP is the next CM****RSP గారు నిజమైన బహుజన వారసుడు* *RSP-వంద తరాలకు ఒక్కడు వదిలితే దొరకడు* **RSP గారు పేదల కోసం పదవినే త్యాగం చేసిన ఏకైక ఆఫీసర్**ఇక RSP గారితోనే రాజ్యాదికారం సాద్యం*

  • @prasannakumar-wf4lz
    @prasannakumar-wf4lz 2 ปีที่แล้ว +23

    One of the best interview

  • @eswararaopodilapu
    @eswararaopodilapu 2 ปีที่แล้ว +6

    ఇది interview‌ అంటే.... Excellent.... excellent... excellent...
    .

  • @raokatikaneni1440
    @raokatikaneni1440 2 ปีที่แล้ว +7

    Excellent episode.spoke so well about the importance of education in one’s life to achieve the goal he or she wants to achieve.
    Hope RK will bring more such episodes in future. .

  • @nakkafaith8137
    @nakkafaith8137 2 ปีที่แล้ว +7

    Tq ABN

  • @sashidharkasireddy2689
    @sashidharkasireddy2689 2 ปีที่แล้ว +9

    👍

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 2 ปีที่แล้ว +7

    RK గారికి, Dr ప్రవీణ్ గారికి కృతజ్ఞతతో

  • @suddaladevender1384
    @suddaladevender1384 2 ปีที่แล้ว +5

    Good open heart surgery rk thanks 🙏❤️🙏❤️🙏❤️ all the best Bsp RSP 🙏❤️🙏❤️🙏

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice4009 2 ปีที่แล้ว +15

    Great Interview 🙏🙏🔥🔥..
    #JaiRsp_JaiBsp..

  • @sangarsharaj4373
    @sangarsharaj4373 2 ปีที่แล้ว +10

    Salute to you Praveen Sir❤️

  • @reddymaheshias2024
    @reddymaheshias2024 ปีที่แล้ว +1

    ఆర్ఎస్ ప్రవీణ్ సర్ చెప్పిన ప్రతి విషయాన్ని విశాలమైన దృక్పథంతో అర్థం చేసుకోవడం ప్రస్తుత సమాజాన్ని చూసే కోణం అర్థం చేసుకునే విధానం ప్రతి పౌరుడు నేర్చుకోవాలి .ప్రతి పౌరుడి కర్తవ్యం బాధ్యత వారి యొక్క వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని సమాజ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా ఎదగడానికి ఏ విధంగా తోడ్పడాలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి..

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 2 ปีที่แล้ว +71

    Yes..He is a Good humanist...Good efficient and honest officer

  • @sailajapatibandla5876
    @sailajapatibandla5876 2 ปีที่แล้ว +34

    Proud to b your acquaintance, RSP is a true leader.

    • @ruchireddy3652
      @ruchireddy3652 2 ปีที่แล้ว

      Flop leader lalo RSP okadiga migulutaru

  • @777satyanarayana
    @777satyanarayana 2 ปีที่แล้ว +22

    Great interview with a legend Mr RSP.

  • @ysuresh1969
    @ysuresh1969 2 ปีที่แล้ว +7

    Best interview of 2021.

  • @jbnews4003
    @jbnews4003 2 ปีที่แล้ว +28

    Jai Bheem Jai BSP jai rsp

  • @ramaraoachukatla9888
    @ramaraoachukatla9888 2 ปีที่แล้ว +23

    Praveen Kumar garu ur greate

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 ปีที่แล้ว +3

    బహుజన అభివృద్ధి కోసం ఉన్నతమైన జీవితాన్ని లెక్క చేయకుండా ప్రతి క్షణం కష్టపడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరణలో నడుస్తున్న అభినవ అంబేద్కర్ గారు ఆర్ యస్ పి సార్ ఓపెన్ విత్ ఆర్కే గారికి ధన్యవాదాలు 🙏

  • @kiranaarush7249
    @kiranaarush7249 2 ปีที่แล้ว +6

    Rk garu mee interview chala baguntundi Open heart with all kinds of people's interviews

  • @dr.nyatharishankar3775
    @dr.nyatharishankar3775 2 ปีที่แล้ว +87

    ఆశామసి వ్యక్తి కాదు,హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థి,రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ అభివృద్దే వేరే లెవెల్లో ఉంటది. కాబట్టీ సర్ మీరు ముఖ్యమంత్రి కావాలి

    • @bullyeyelash3061
      @bullyeyelash3061 2 ปีที่แล้ว +2

      Aa lekkana toppers andaru politics ravala

    • @haromhara874
      @haromhara874 2 ปีที่แล้ว

      @@bullyeyelash3061 aa lekkana antha educated politicians evaruleru

    • @bullyeyelash3061
      @bullyeyelash3061 2 ปีที่แล้ว +1

      @@haromhara874 atlundhi mari manolla yavvaram. Gorrelu

    • @peoplestalk963
      @peoplestalk963 2 ปีที่แล้ว +1

      మీలాంటి గొప్ప గొప్ప చదువులు చదివి ఉన్నతమేన ఆశయం కలిగిన వాళ్లు సీఎం కావాలి సర్ . పేదల బ్రతుకులు మారాలి అంటే. జై Rsp జై bsp

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 ปีที่แล้ว +1

      *Mari RESERVATION Lu Vurikey Vasthaya Enti* 🤣🤣🤣
      _Antha BOMBEDKAR FAKE RESERVATIONS Mahima_ 🤗🤗🤗

  • @yesudaaschirra4807
    @yesudaaschirra4807 2 ปีที่แล้ว +23

    పదవుల కోసం కాకుండా ప్రజల కోసం వచ్చిన నిజమైన నాయకుడు
    జై RSP

  • @Shloka446
    @Shloka446 2 ปีที่แล้ว +4

    Super RK garu i support praveen sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @vijaykumarkonkata9947
    @vijaykumarkonkata9947 2 ปีที่แล้ว +8

    Jai bheem.
    Nice interview and RSP sir is always inspiration and hope political game will get changed. Bhahujana people will rule the state soon. Jai RSP .Jai BSP.

  • @maheemahesh5367
    @maheemahesh5367 2 ปีที่แล้ว +29

    #RSP is the future of #Telangana #NextCM #Greatest Leader for billions... 🐘🐘🐘🐘

  • @msrlibrary6337
    @msrlibrary6337 2 ปีที่แล้ว +14

    Super and great interview

  • @saksharimedia2606
    @saksharimedia2606 2 ปีที่แล้ว +2

    Hats off sir

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 2 ปีที่แล้ว +8

    తెలంగాణ లో కెసిఆర్,రేవంత్, బండి సంజయ్ లాంటి వారి కన్నా rs ప్రవీణ్ కుమార్ సర్ చాలా మంచి వారు విద్య వంతుడు,మేధావి ఇయనకు తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇవ్వండి అసలైన అభివృద్ది చేసి చూపిస్తాడు.
    జై భీమ్

  • @kalyanramteja3137
    @kalyanramteja3137 2 ปีที่แล้ว +33

    కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి....ఆర్ఎస్పీ సర్...✊💪👍
    జై బహుజనరాజ్యం...💪💪💪💪💪
    జై బీఎస్పీ...🐘🐘🐘🐘🐘🐘🐘

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 2 ปีที่แล้ว +2

      Yes👍👍👍