Advocate Sudhakar About Father's Property Rights of Daughter & Son | Law Tips | Socialpost Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ค. 2023
  • Advocate Sudhakar About Father's Property Rights of Daughter & Son | Law Tips | Socialpost Legal
    #lawtips #legaladvice #propertylaw #propertyrights #law #socialpostlegal

ความคิดเห็น • 64

  • @sriniwasraopodugu9436
    @sriniwasraopodugu9436 ปีที่แล้ว

    Thank you very much sir maku kavalisina information gurinch cheparu thank you so much

  • @RamRam-qk1ec
    @RamRam-qk1ec 4 หลายเดือนก่อน +1

    Good information

  • @naadeepamuratnakumar7013
    @naadeepamuratnakumar7013 ปีที่แล้ว +6

    సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే చాలా చట్టం మీద అవగాహన కల్పించే మాటలు
    సార్ మా అక్క మా ఇంట్లో వివాహం చేసి లాంఛనాలతో పంపించ 30 సంవత్సరాల క్రిందట మా అక్క మా మేనమామ ను వదిలేసి పిల్లలు ఇద్దరు మగపిల్లలు పుట్టినక భర్తను వదిలి వేసి ఎవరో ఒక్క తో వెళ్లిపోయే
    ఇన్ లీగల్ గా ఉంటూ చనిపోయింది వివాహం టైమ్లో లో కటన కనుకులు
    లాంఛనాలు జరిగ్రేయైః ఎపుడు 2005 Act vachaka
    మా అక్క మొగ పిల్లలు ఇద్దరు మా మీద పార్టిషన్ సూట్ వేశారు ఆ ఆస్తిమేము పెద్దయినాక కొన్ని మా నాన్న గారి పేరు పెట్టాను మ ఆస్తి పైన చనిపోయిన మా అక్క పిల్లలకు రైట్ ఉంటుందా సార్???

    • @palvaiveerareddy3281
      @palvaiveerareddy3281 8 หลายเดือนก่อน

      Mee akka marriage 2005 kante munde jarigithe vundadhu

    • @uttamLoveTravel
      @uttamLoveTravel 7 หลายเดือนก่อน +1

      @@palvaiveerareddy3281I don’t think so, whether married or not by birth they have rights on share if the land is ancestral property

    • @mahenderch3244
      @mahenderch3244 3 หลายเดือนก่อน

      నమస్కారం సార్,
      ఒకవేళ అక్కాచెల్లెళ్లకు తెలియకుండా అమ్మకము జరిగితే ఎంతకాలం లోపు దావా వేయవచ్చును. దావా వేయడానికి కాల పరిధి ఏమైనా ఉంటుందా?

  • @kumpatlamohanrao6369
    @kumpatlamohanrao6369 ปีที่แล้ว +1

    Sir thodabhutena chelliki austhi aunna thammulo mosam chesaru headlin vesaru mare chellalo mosam cheyavacha

  • @v.arjunkumar800
    @v.arjunkumar800 3 หลายเดือนก่อน

    Thandri proparty 5 guru kodukulalo pedha koduku motham asthy ni rainchukunte kesu veyachha plz chepandi sir

  • @sonyk5976
    @sonyk5976 10 หลายเดือนก่อน

    Good evving sir MA nanna amma LA memu idharam annaya nenu nanna aasthi nak evvadam ledhu sir ee vishayam Ella cheyali sir

  • @devasahayamnelaturi4093
    @devasahayamnelaturi4093 3 หลายเดือนก่อน +5

    ఆస్థి లో భాగం ఉన్నప్పుడు అప్పులు ఎవరు కట్టాలి

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน +1

      మంచి విషయం, సోదరీమణులకు ఆస్తి వాటా ఇవ్వడానికి ఇష్టపడకపోతే పురుషులు కూడా భార్య ఆస్తిని తీసుకోకూడదు.

  • @AkhilKumar-kh3tp
    @AkhilKumar-kh3tp ปีที่แล้ว +1

    Nameste sir dad channipoyaru okkade koduku mugguru kuthurlam vnam mom ki kuthurlu ki teleyakunda dongathanamga 4acers polam house registration cheyichukunadu aa asthi dad and mom kastapadi sampdincharu mom teleyakunda nduku ra registration cheyinchukunav Ani adiginaduku mom ni theeti koti into nundi byataku gentesadu kuthurlandariki marriage Indi vadiki marriage avaledu ipudu aa registration ni ela raddu cheyali sir please reply me.

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 ปีที่แล้ว

    Signature without date is invalid, comment please.

  • @srinageshbirru
    @srinageshbirru 4 หลายเดือนก่อน +2

    అన్న ఒకవేళ ఆస్తి వేరే వాళ్ళకి అమ్మితే కొన్నవాడు ఎలా ఇస్తాడు. అక్క చెల్లెలు అన్న దగ్గర వాట తీసుకోవాలి కానీ కొన్న వాళ్ళ దగ్గర ఎలా తీసుకుంటారు

  • @LalithaJ-kj7br
    @LalithaJ-kj7br 2 หลายเดือนก่อน

    Namaskarm sar ma nanaki rendu pellilu chesukunadu ma nana modati barya chanipoendi ame santanam eddaru kuturlu. rendo pelli chesukunadu ma nana ameki oka abai,amai rendo pelli taruvata mamalni vadilesi vellipoyadu maku alana palana emi chudaledu eppudu maku ma ammamavalu pelli chesi echaru ma badyatalu chudananduku memu anaga modati baryaapillalam astilo vata adigamu ma nana evvanantundu mari memu e samasya nunchi ela bayata padali sar maku vata vasutunda rada ?

  • @chevvagiribabu7927
    @chevvagiribabu7927 ปีที่แล้ว +2

    సార్ నా పేరు గిరిబాబు సర్ ముగ్గురం అన్న తమ్ముళ్ళం ఒక అక్క, మేమందరం కలిసి మా తాతల ఆస్తి పైన జూనియర్ సివిల్ కోర్టులో పార్టిషన్ దావా వేశాము.కోర్టు నుండి అవతలి వ్యక్తి కి సమన్స్ పంపించాము. ఐదు సార్లు సమన్స్ పంపించాము. కానీ అవతలి వ్యక్తి కోర్టు కు రాలేదు. అయితే ఫైనల్ జడ్జిమెంట్ కు వచ్చింది. అయితే జడ్జిమెంట్ కాపి వచ్చిన తర్వాత ఆ కలెక్టర్ కు వెళుతుందా. ఎమ్మార్వో కు వెళుతుందా. ఒకవేళ ఎమ్మార్వో కు వెళితే వెంటనే ఆ భూమిని ఎవరిది వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడ. లేక అవతలి వ్యక్తి కి ఒక అవకాశం ఇస్తాడ దయచేసి పూర్తి వివరాలు తెలియ చేయండి.

  • @mukkapadma7742
    @mukkapadma7742 ปีที่แล้ว +1

    Already kiduku peru medaki marite koduku ammukivacha

  • @dubbadasharadhaapms8624
    @dubbadasharadhaapms8624 ปีที่แล้ว +1

    సార్ నమస్తే మా.మామా‌గారి.పేరు.మీది‌.భూమీ.ఆయన.చనిపోయిన‌తరువాత.మాకు‌‌తెలయకుండా‌‌.వారి‌.పేరుమీద.మార్చుకుని.అందులొకొంత.రెండున్నర‌‌.ఎకరాలు‌అమ్ముకున్నారు.మాకు.తెలిసింది.వెల్లి.అడగితే.ఛాలా.నిర్లక్షంగా.సమాదనం‌.చెప్పారు‌‌.అయితే‌.మేము‌.న్యాయస్తానాన్ని‌.ఆస్రయించాము.నోటీస్లు‌.ఇచ్చాం‌‌.అయినా‌కూడా.ఎలాంటి.సమాదానం.లేదు.కోర్టులొ2001లోవేసాం‌.ఏమ్.చేయాలి‌సార్‌.

  • @ramakrishnamarni8716
    @ramakrishnamarni8716 7 หลายเดือนก่อน

    Sir to give me complete rights on house as they are married Çan my mother and two sisters cancle their property rights by their own self deceleration as my father passed away suddenly

  • @lakshmisekhar8016
    @lakshmisekhar8016 ปีที่แล้ว +3

    Good morning sir my father expired on 22july22 and mother 8thmarch23..they wrote will on 2 Feb 2020 that if he sells propertys has to give share to sisters of some amt one house is on my mother (she is patient of Parkinson) name which she gifted to son on 10oct 2021..open plots on my father's name..that my brother sale deed to his with in this month . according to will didn't even gav single rupee...now he trying to sell House go to UK by next 2 months what is advice you giv sir

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน

      Lakshmi, you are completely entitled to seek legal recourse. It's imperative that you have a copy of the will deed. Initiate a partition suit, involve the registrar's office, and aim to have the property frozen. It would be beneficial to publish a paper advertisement regarding this issue. If the concerned party has relocated to the UK, you have the option to dispatch a legal notice there. However, it's critical that you consult with a legal expert before taking any definitive action.

  • @seethakannekanti267
    @seethakannekanti267 8 หลายเดือนก่อน

    Sir maa mother naku chepakunda property sale chesindi naa signature ledu nenu case veyocha tell me sir please

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน

      Who is the buyer ? and where did your mother got the property is important.

  • @rukminiravula8354
    @rukminiravula8354 10 หลายเดือนก่อน +1

    నమస్కారం సార్ నా పేరు మా అమ్మగారి డ్యూటీ ఇల్లు డబ్బులు అక్కాచెల్లెళ్లకు అంటూ ఏమి ఏమి ఇవ్వలేదు మా చిన్నన్నయ్య మా చిన్నన్నయ్య పేరు మీద కేసు వేయవచ్చా మా అక్క కూతురు పెళ్లికి మూడు లక్షలు ఇచ్చింది చిన్న కూతురు నైనా నాకు మూడు లక్షలు ఇప్పుడు మాకు ఆస్తిలో వాటా వస్తుందా

  • @ramreddynareddy6426
    @ramreddynareddy6426 7 หลายเดือนก่อน

    Time limit em leda. Sale deed i12 years tarvatha case veyocha?

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน

      20 years tarvatha kuda veyochu ippudu chala strict aipoindhi

  • @sudheerreddygosukonda9163
    @sudheerreddygosukonda9163 4 ชั่วโมงที่ผ่านมา

    ఆడపిల్ల తోడపుట్టిన అన్న తమ్ముడు లకు తెలువకుండ తండ్రి ఆస్తి పేరున చేసుకోవచ్చా? అది చెల్లుతుందా.

  • @srinageshbirru
    @srinageshbirru 4 หลายเดือนก่อน +1

    అన్న మీద case file చెయ్యాలి property కొన్న వాళ్ళ మీద case వేయడం ఎలా

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน

      Meet good civil advocate produce all the necessary documents.

  • @user-og2ft9to7e
    @user-og2ft9to7e 2 หลายเดือนก่อน

    Merrege cheseka asthi pancheyyali evaridhi variki. Tharuvatha rm sampadhinchina kodukey chedhelaga vale parents chuskunelaga chuko pothey kort chuselaga cheyyali, ela ayethega ni mararuu. Una untlo pillani estharuu. Malli puttinty vepu chudakundadhuu ani , ani petti pampistharuu , malli atha asthi, puttinty asthi kavali antaryy abhayee matram aniechesthaduu athinti valu pedholla pillani cheskunttaduu vidi matram adukku thinalii

  • @mitramanchala4924
    @mitramanchala4924 6 หลายเดือนก่อน

    Our father bought property on my mother name. Daughters did not get any property. In 3 brothers eldest son and his wife his 3 daughters son lived with my mother. He tried to get all property. Some he created documents by sale deed on his daughter's. 3 brothers fought a lot with each other. 3 of them got. But they don't want to give e any to sisters. They are doing big false aligations. We gave e lot of money and property at your marriage time which are false. One says above three laks, another one says one crore rupees and other one says 25 lakes and one acre land. Which are completely false and making outer to belive their words. Can we get help from you sir in this case.

  • @balaKrishna-rp4hn
    @balaKrishna-rp4hn 20 วันที่ผ่านมา

    , నమస్కారం సార్ నా పేరు కృష్ణ నాకు ఒక అక్క ఒక తమ్ముడు రీసెంట్ గా మా నాన్న చనిపోయినాడు రెండు ఇల్లు స్థలం ఉంది మా నాన్న అప్పు 5 లక్షలు ఉంటే దాన్ని కట్టి నేను తీసుకున్న ఒక ఇండ్లు నా తమ్మునికి ఇల్లు స్థలము మా అమ్మ రాశి ఇచ్చింది ఇప్పుడు అమ్మ చనిపోయింది ఇప్పుడు తమ్ముడు చనిపోయినాడు మ్యారేజ్ అవ్వలేదు అక్క ఆస్తి సగం అడుగుతుంది

  • @ramreddynareddy6426
    @ramreddynareddy6426 7 หลายเดือนก่อน

    Father sale deed chesi five years tarvatha he is died. After 14 years his daughter's case veyocha

    • @vijayganeshan
      @vijayganeshan 2 หลายเดือนก่อน

      If daughters are not given their share irrespective number of years they can file the case.

  • @malisettysubbarao6182
    @malisettysubbarao6182 ปีที่แล้ว +2

    సర్ 2012లో 3సెంట్లు స్థలం కొన్నాను 10సంల తరువాత అతని కూతురు నోటీస్ పంపింది నాకు రిజిస్టర్ చెయ్యక ముందు 10సంల ముందు వాళ్ళు విడిపోయారు నాకు అమ్మినాయన వాళ్ళ అమ్మ అతని వదిన వారి పిల్లలు అదరు కలిసి నాకు రిజిస్టర్ చేశారు నాకు అమ్మినాయనా వాళ్ళ నాన్న సంపాదించినది నాకు అమ్మిన స్థలం ఇప్పుడు నా స్థలం నాకే వస్తుందా ఎలా వివరణ ఇవ్వండి సర్

    • @saikumar6693
      @saikumar6693 11 หลายเดือนก่อน

      High court advocate or district court advocate ni kalavandi solution dhorukuthindhi..

  • @aaris3296
    @aaris3296 6 วันที่ผ่านมา

    పెళ్ళైన 30 ఇయర్స్ కూడా వాటా వుందా

  • @adityareddy9005
    @adityareddy9005 ปีที่แล้ว +10

    Elanti chattala valla anna chellellu durom avuthunnaru koothuru pelli ki laxlallo katnalu theskunttunnaru malli asthi kosam vasthunnaru budhi vundali kada

    • @SV-fk2rd
      @SV-fk2rd 10 หลายเดือนก่อน

      మరి ఇంకేంటి పుట్టగానే చంపేసుకోండి ఆడ బిడ్డలని. ఒకవేళ ఆడబిడ్డలు పొరపాటున బ్రతికితే వారు రోజు తినే తిండిని కూడా లాక్కొని తినండి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మగ పిల్లలకి చెప్పండి వారి అక్క చెల్లెల దగ్గర లాక్కొని తినాలి అని నేర్పించి పెంచండి గొప్పగా తయారవుతారు. తోడబుట్టిన వారు అంటే అర్థం తెలియకనే ఇన్ని సమస్యలు కోర్టు చుట్టూ తిరగడాలు. బందుత్వాలు పాడైయ్యేవి ఆస్తి వళ్ళ కాదు ఆలోచనా విధానం వలన. ఆస్తి లో కాదు అంతా ఆలోచన విధానం లో ఉంది. ఇళ్ళు కుటుంబం అంటే అందరూ సమానమే ఏనాటికి అర్థం అయ్యేనో ఈ సమాజానికి..

    • @sarojinidevi9531
      @sarojinidevi9531 10 หลายเดือนก่อน +1

      Giving & taking dowry is punishable

    • @SV-fk2rd
      @SV-fk2rd 10 หลายเดือนก่อน

      @@sarojinidevi9531 అందరికి తెలుసు.. కానీ ఎవరు ఆగుతున్నారు గొప్పలకి పోయి అప్పులు చేసి మరీ ..

  • @eshwareshwar5588
    @eshwareshwar5588 ปีที่แล้ว +2

    నమస్తే సార్ మాకు ఏమీ అర్థం కాని పరిస్థితి నాన్నకు మేము ముగ్గురం అన్నదమ్ములం మేము చిన్న వయసులో ఉన్నప్పుడే నాన్నగారు వీలునామా రాసినారు అది మాకు తెలియదు ఇన్ని సంవత్సరాల తరువాత మాకు మా ముగ్గురు పుత్ర సంతానానికి అంటే మన వాళ్లకు మాత్రమే అని రాశారు కూతుళ్లకు కాని మనవరాళ్లకు గాని సంబంధం లేదు అని రాశారు అప్పుడు ఆస్తిని కొడుకులుగా మూడు భాగాల లేక మా పుత్రసంతానము నాలుగు భాగముల తెలియజేయగలరు నమస్కారం

  • @estherranigollamandala9725
    @estherranigollamandala9725 ปีที่แล้ว +13

    మా తండ్రి ఆస్తిలో మా తమ్ముళ్లు మా నలుగురు అక్కచెలెల్లకి ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు మేము ఏమి చేయాలి సార్ మాకు సలహా చెప్పండి

    • @brahmanidailyvlogs4908
      @brahmanidailyvlogs4908 10 หลายเดือนก่อน +11

      Chachipo

    • @sekharsannapanulu1147
      @sekharsannapanulu1147 9 หลายเดือนก่อน

      ​@@brahmanidailyvlogs4908super bro

    • @UPSCAspirants288
      @UPSCAspirants288 7 หลายเดือนก่อน +2

      Chi nuv chavura adhem rply

    • @Jhonsan-q2z
      @Jhonsan-q2z 4 หลายเดือนก่อน +1

      Evakapoena Ami cheyakandi ! Bandhuthvam vuntadhi! Mi husband ku kuda chello akko vuntadhi kadha! Ame adigithe ni bartha asthi estaava? Evvavukadha! Mari annalanu adugadam yendhuku? Athyasha ku poyi bandhanni paduchesukovadame! First me adapaduchulaku nivu asthi panchichi apudu mi annalanu adugu ! Appudu thappaka mi Anna voppukuntadu asthi evvadaaniki! Artham ayindhanukunta!

    • @nareshNaresh-et7dx
      @nareshNaresh-et7dx 4 หลายเดือนก่อน +6

      Bro aasthi lo hakku untadi ladies ki law prakaram. Ladies ki kuda law prakaram bhadyatha untadi parents ni chudadaniki ala follow aithe ok. Anthe kaani bhadyatha nirvartinchakunda adigithe thappu avutundi.

  • @rajyalaxmibhoga8070
    @rajyalaxmibhoga8070 6 หลายเดือนก่อน

    సార్ నమస్కారం, మేము 6 గురము అక్క చెల్లెళ్లము ఒక్క తమ్ముఢు, అమ్మ present గా ఉన్నది. నాన్న carona time (22-05-2021) లో చనిపోయాడు. మా నాన్నది స్వంత ఆస్తులు అన్ని. అయితె గాగీలపూర్, కుత్బుల పూర్ district. అక్కడ 250 గజాలు and 250 గజాలు place ను మా నాన్న ఉన్నపుడు అంటే 2016లొ అమ్మ and నాన్న మా తమ్ముడు పేరు మీద gift registration చెసారు. దానీలొ మాకూ ఎలాంటి వాట రాదా ? Sir. Please give me information sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Rajiraji-bl5lx
      @Rajiraji-bl5lx 5 หลายเดือนก่อน

      Miku vata vachinda sis plz reply case veste vastada rada cheppandi

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 หลายเดือนก่อน

      Gift deed I heru రాదు

  • @purellaraju8704
    @purellaraju8704 3 หลายเดือนก่อน

    Sir namaste ,maa తాత గారు చనిపోయి20 ఇయర్స్ అవ్తుంది ,మా అవ్వ వల్ల పెద్ద కూతురు దగ్గర ఉంట్టుంది ,ఉన్న ఇల్లు కూడా మా తాత గారి పేరు మీద ఉంది ,eppudu మా అవ్వ ఆ ఇల్లు వల్ల పెద్ద బిడ్డకి ఇస్తాను అంత్తుంది సో మేము ఏమి చెయ్యాలి చెప్పండి plz .ఒక్క కొడుకు ,3బిడ్డలు ఉన్నారు sir

  • @BNS125
    @BNS125 ปีที่แล้ว +1

    bongulo chattalu ilantivi petti

  • @AnuAnu-fi6bn
    @AnuAnu-fi6bn ปีที่แล้ว +5

    నాకు ఒకటే అర్థంకాదు అసలు ఒక ఇంటికి కోడాలు గా పోయినదనికి అసలు ఏం హక్కులూ ఉంటాయి మరీ?? అన్నదమ్ములు దగ్గర దోచుకుని పోయి వేరే వాడి దగ్గర సంసారం చేసే బదులు ఇగ అదే ఊరిలో అన్నతమ్ములా తో పాటు పక్కన ఉండి చేసుకోవచ్చు గా😂😂😂😂🤭🤭🤭🤭🤭 చెత్త చట్టాలు అంబెడ్కర్ ఊరికే రాసిడ😏తోళ్లలో మీ మార్పులు

    • @Vinayakwill
      @Vinayakwill 3 หลายเดือนก่อน +1

      కట్నాలు ఇవ్వాలి, ఆస్థిలో వాటాలు కావాలి.. Responsibility మాత్రమే కొడుకులది ఉంటది.. ఇదేం న్యాయం

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 หลายเดือนก่อน

      అవును నిజమే

  • @koteshmarri2116
    @koteshmarri2116 ปีที่แล้ว +3

    మీరు ఎప్పుడు ఇవే అడుగుతారు కొత్తగా అడగడం రాధ
    ఒక తండ్రి పేరు ఉన్న ఆస్తి కొడుకు మీద ఉన్న నమ్మకం తో కొడుకు కి పట్టా చేశాడు కానీ అనుకోకుండా కోడలికి కొడుకు కి గొడవ జరిగి కొడుకు చనిపోయాడు ఇప్పుడు తండ్రి కి అన్నం పెట్టే వారు కోడలు పెట్టదు కూడదు కూతురు కొన్నాళ్ళు చూస్తుంది ఇప్పుడు ఆఆ ఆస్తి మళ్ళీ తిరిగి తండ్రి పేరు మీద మారే ఛాన్స్ ఉందా. ఇలాంటివి అడగండి

    • @user-og2ft9to7e
      @user-og2ft9to7e 2 หลายเดือนก่อน

      Puttinti Sarey kavali. Asthi kavali, athinty asthi kavali ,athintlo adapaduki matram em evvakudadhu ,anttundhi evideey , dana daham,

  • @sivashankarreddyg7358
    @sivashankarreddyg7358 9 หลายเดือนก่อน

    A అనే వాడికి 5.5ఎకరాల భూమి వుంది. అందులో 2ఎకరాల b అనే వాడికి అమ్మినాడు.3సంవత్సరాలు తరువాత b అనే వాడు ఆ భూమి ని c అనేవాడికి అమ్మేశాడు. కొన్ని రోజులు తరువాత a మరియు c అనే వారికీ విరోధం ఏర్పడి a అనే వాడు ఆ భూమి ని అక్రమంగా ఆక్రమించి తన కొడుకు పేరుతో పార్టషన్ సూట్ వేసాడు. ఆ తర్వాత అది వీగి పోతుంది అనే అనుమానం తో a అనేవాడు తనకున్న 5గురు అక్క ల పేరు తో పార్టషన్ సూట్ వేసాడు. ఇప్పుడు c అనే వాడి పరిస్థితి ఏమిటి. C అనే వాడికి ఆ భూమి చట్ట పరంగా దక్కుతుందా లేదా వీడియో చేయండి దయచేసి.