Tribute to Legendary Lyricist Veturi SundararamaMurthy by SP Balu Garu || Death Anniversary ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 16

  • @puttamrajuvaasu7401
    @puttamrajuvaasu7401 3 ปีที่แล้ว +8

    ఇద్దరికీ ఇద్దరూ‌... మహానుభావులు 🙏💐💐
    మీరు లేని లోటు పూడ్చలేనిది... వేటూరి వారికి ...🙏💐💐😔😔

  • @anuradhayalamarthy1511
    @anuradhayalamarthy1511 6 หลายเดือนก่อน +2

    వేటూరి గారి పాటల అన్నింటినీ మా కళ్ళముందు దృశ్య రూపంలో ఊహించుకునేట్లు చేసిన మీ ఇరువురికి మా సహస్ర శత సహస్ర వందనములు!

  • @RaviKumarDevineni22
    @RaviKumarDevineni22 3 ปีที่แล้ว +12

    గురువుగారు మీ క్రొత్త పాట లేని ప్రపంచం లో అప్పుడే 11 సంవత్సరాలు గడిచాయా.... ఇప్పటి వరకూ మీరు ఉండి ఉంటే మాకు కనీసం ఓ వెయ్యి అద్భుతమైన పాటలు దక్కేయి.🌷🌿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌿

  • @aswanikumarpatri5142
    @aswanikumarpatri5142 3 ปีที่แล้ว +10

    కళ్ళంబడి కన్నీరు ధారాపాతంగా కారుతుంటే, "అనిమిష నేత్రుడ"నై, నిశ్చేష్టుడనై, ముకుళిత హస్తాలతో, నాలుగు నిముషాల పాటు విన్నాను, కన్నాను... ఒక మహనీయుని గురించి, మరొక మహనీయుడు చెప్తుంటే.... ఆ ఇద్దరు మహనీయులు లేని లోటు ఇప్పటికే చలన చిత్ర సీమలో కొట్టవచ్చినట్లు కనబడుతోంది.
    బహుశః వారిద్దరూ ఈ భూమిపై నడయాడిన సమయంలో మనం కూడా అదే భూమిపై నడిచామని, అదే గాలి పీల్చామని చెప్పుకుని ఆత్మ సంతృప్తి ని పొందడం తప్ప ఇంకేమీ చేయలేము...!!

  • @thirdeye9749
    @thirdeye9749 ปีที่แล้ว +3

    Maha kavullu naku teliyadhu naku telisina maha kavi veturi garu ❤️ 🙏🙏🙏🙏

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 3 ปีที่แล้ว +9

    మహనీయులు ఇద్దరు లేకపోవడం తెలుగు వారికి పెద్ద లోటే

  • @ganpallykumar7698
    @ganpallykumar7698 2 หลายเดือนก่อน +2

    Telugu Padha Pithaa Mahudu Mana Veturi Gaaru

  • @nagaraj150
    @nagaraj150 3 ปีที่แล้ว +8

    అద్వైత సిద్ది కి అమరత్వ లబ్దికి

  • @venkatakrishnams
    @venkatakrishnams 3 ปีที่แล้ว +5

    విస్మయం గొలిపే విధిరాత దైవ గీత - ఇరువురు మహానుభావుల భౌతిక పయనం ఒక్కటే : 74 సంవత్సారాలా 113 రోజులు (27,142 రోజులు, 3877వారాలా 3 రోజులు).విడదీయలేని బాలు వేటూరి జంట మన అందరికీ కళల పంట🙏❤️🙏

  • @KrishnaPrasad-ly7yb
    @KrishnaPrasad-ly7yb 11 หลายเดือนก่อน +1

    కలం
    గళం రెండు బావున్నాయి

  • @madhavrao4365
    @madhavrao4365 2 ปีที่แล้ว +2

    ఆయన చేతి రాత మీ నోట పాట రెండు కొలుపోయిన అసలు అయిన అందులుము అయ్యాము

  • @shravan5321
    @shravan5321 3 ปีที่แล้ว +3

    😔🙏

  • @srinukatreddy8913
    @srinukatreddy8913 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kcprakash1249
    @kcprakash1249 2 ปีที่แล้ว +1

    😭🙏🙏🙏

  • @sreemukunda4480
    @sreemukunda4480 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @Englishnag6807
    @Englishnag6807 3 ปีที่แล้ว +4

    raa tharaliraa Telugu gaddapy nii sthaaanam khaaliigane undhi.. Telugu py kanisa gnanam unna prathi gunde niky eduruchustuuntundhi....