Celebrities few words About SPB | Gaana Gandharvam | 2nd October 2021 | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 192

  • @muddibalraj7633
    @muddibalraj7633 3 ปีที่แล้ว +165

    నరసింహరావు గారు బాలు గారు ఈ రోజు మీ మాటలు వింటే చాలా సంతోషించే వారు.ఎందుకంటే తెలుగు బాష మాట్లాడుతుంటే అందరి ఒళ్లు పులకరించేవి.ఇప్పుడు అలాంటి వారు లేరు.

    • @rajkumarr2201
      @rajkumarr2201 3 ปีที่แล้ว +6

      S,18

    • @narayanasharmakammala6729
      @narayanasharmakammala6729 3 ปีที่แล้ว +2

      @అవధాని మాడుగుల దొంగగురువు e

    • @ramireddy5341
      @ramireddy5341 3 ปีที่แล้ว +1

      @అవధాని మాడుగుల దొంగగురువు వీడియో
      .
      .
      .

    • @narayanaraoa7461
      @narayanaraoa7461 2 ปีที่แล้ว +1

      @@narayanasharmakammala6729 !

    • @ramadasgamcheeri3330
      @ramadasgamcheeri3330 2 ปีที่แล้ว

      @@narayanaraoa7461 i

  • @undavallisrinu1029
    @undavallisrinu1029 3 ปีที่แล้ว +56

    తెలుగు తనానికి నిలువెత్తు రూపం మన బాలసుబ్రహ్మణ్యం గారు మొదటి వర్ధంతి నివాళులు.. 🙏🙏🙏🙏

  • @somaiahcheenuru0138
    @somaiahcheenuru0138 3 ปีที่แล้ว +41

    జీవించడం లో కూడా మనిషికి ఒక క్రమ శిక్షణ ను నేర్పించిన మహానుభావులు బాలసుబ్రమణ్యం గారు.

    • @jhansilakshmi6020
      @jhansilakshmi6020 2 ปีที่แล้ว

      A kramasekyana karuvipoindhi e rojulo...🙏🙏🙏

  • @jaithepower6329
    @jaithepower6329 3 ปีที่แล้ว +19

    Getting tears ... while watching this videos .. I don't know why !! RIP sir... Om Shanthi .. Me athma ekkadunna prashaantham ga undali ani manaspurthiga aa parameswarunni vedukuntunna 🙏🙏🙏

  • @TeluguGuru-md9jy
    @TeluguGuru-md9jy 2 ปีที่แล้ว +48

    S.P గారిని తల్చుకుంటే ఇప్పటికీ కన్నీరు ఆగట్లేదు..🙏

  • @narasimhamurthy9609
    @narasimhamurthy9609 2 ปีที่แล้ว +22

    సంగీత ప్రియుల బాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు

  • @ramkalyan9010
    @ramkalyan9010 2 ปีที่แล้ว +11

    SPB & Sirivennala garu Legends of India cinema. Meeru eppudu ma hrudayamlo untaru

  • @premanathanv8568
    @premanathanv8568 2 ปีที่แล้ว +4

    பாலசுப்பிரமணியம் அவர்களுக்கு நினைவஞ்சலி மிகவும் அருமை அவர்கள் ஆன்மா நிச்சயம் சாந்தி அடையும் ஓம் சாந்தி ❤️❤️

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs 3 ปีที่แล้ว +4

    పేద్దలందరి కి నా నమస్కారాలు అండీ చాగంటి గారి మాటలు మిగతా పెద్దల మాటలు బాలు గారు ఉన్నప్పుడు వినిఉంటే చాలా సంతోషించేవారు అండీ ఆ మహానుభావుడు ఇంకా కొన్ని ఏండ్లు మనతో ఉండి ఉంటే చాలా బాగుండేది బాలు గారికి మనఃశాంతి చేకూరాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పెద్దలందరికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను అండీ ఈ ప్రోగ్రాం 👌సూపర్ అండీ💐👌👍👏👏👏🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @narasimharaoch8514
    @narasimharaoch8514 3 ปีที่แล้ว +14

    SRI BALU IS A LEGEND IN THE DOMAIN OF SONGSTERS .IT'S NO WONDER THAT NO BODY NEGATES IT. HE IS REMEMBERED FOR A LONG PERIOD NO DOUBT.

  • @yadlatarun9671
    @yadlatarun9671 2 ปีที่แล้ว +3

    SPB gaaru naa jeevitham lo oka person ni inthalaa miss avuthaam ani anukoleduu...i finally find out that u r not a person u r omnipresent omnipotent and Immortal...😍😍🙏🙏👑👑

  • @ktrktr461
    @ktrktr461 3 ปีที่แล้ว +12

    ఎందరో మహానుభావులు అందరికి వందనం

  • @gaddamvarusuraiah3602
    @gaddamvarusuraiah3602 3 ปีที่แล้ว +16

    బాలు అద్బుత గాయకుడు ఆయన పాటకు రాళ్లే కరుగుతయి

  • @upendraprasad5171
    @upendraprasad5171 ปีที่แล้ว +2

    Many people come to this earth and go... but some people like SPB sir came to this earth, gave so many people sweet memories in the form of many songs in many languages...and left his physical body.. but his voice is immortal. His appearance in hearts of millions of music lovers is immortal. The time we get up from bed.. we get to listen devotional songs sung by SPB sir over Television or radio, his film songs, his dialogues .. we might come across almost daily. Then how come we can consider he is dead!!?
    There is no end or death for any art or artists... they are immortal... that is the biggest goal for anyone to achieve... to remain in the hearts of millions of people...what else can be bigger than that!!
    SPB sir we miss you.. but your voice is immortal.
    Om Namah Shivaya 🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +8

    మా గురుదేవులు గరికిపాటి గురుదేవులు శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అందరికీ నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @illapagnanakumar6671
    @illapagnanakumar6671 2 ปีที่แล้ว +4

    ప్రపంచం. గర్వించదగ్గ. మహానుభావుడు. బాలు గారు. అయన. నెల్లూరు లొ పుట్టి. పెరి బంగారం
    . అయినా. మన ఆంధ్ర కే. గర్వ కారణం. బాలు గారు. మీకు వందనాలు సార్. 🙏🙏🙏🌹🌹🌹

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +29

    The Legendary Playback Singer, Voice of Super Stars in Indian Film Industry, Doyen of Indian Film Music Industry , Padma Shri, Padma Bhushan, Padma Vibhushan and One and only Dr.S.P.BALASUBRAHMANYAM ! Never Born, Never Died ! Only Visited this Planet Earth from 4-6-1946 to 25-9-2020. Mallikarjun from Visakhapatnam.

  • @bonalasatish3393
    @bonalasatish3393 3 ปีที่แล้ว +19

    Great balugaru meeru &mee voice also❤

  • @sakethkumar2192
    @sakethkumar2192 3 ปีที่แล้ว +8

    శ్రీ గరికపాటివారు క్రొత్త రకమైన గరిక పంచినారు కీ.శే. SPB .సభలో అందరికి /శ్రోతలకు పోయిన మనిషి స్వర్గంలో వుంటాడా లేక తిరిగి ఇక్కడకా అనేది మనం వారికై చేసే స్మరణ బట్టే ఆధారపడి వుంటుం దన్న విశ్లేషణ వారి ద్వారా తెలుసుకున్న వాళ్ళ మయ్యాము చిరిగిన చొక్కాని ‌మిషనుపై కుట్టించి ఇచ్చి నట్లు సునాయా సముగ సూత్రధారి వారు మరి సంతృప్తీతో శ్రీశ్రీ గరికపాటి వారికి ధన్యవాద ములు ***

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 3 ปีที่แล้ว +9

    ఆయనకు నా ఘన నివాళులు అర్పిస్తూ న్న

  • @annamallaarun5611
    @annamallaarun5611 3 ปีที่แล้ว +9

    Great singer ,meru unnapudu మిమ్మలని oksarI kuda కలవలేక పోయాను balu garu ,దానికి చాలా బాధ అనిపిస్తుంది

  • @hemachander5267
    @hemachander5267 3 ปีที่แล้ว +11

    Long live SPB sir 🙏🙏🙏

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 2 ปีที่แล้ว +2

    S P బాల సుబ్రహ్మణ్యం గారు జోహార్, జోహార్. Great singer. we miss you.

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +10

    Gariki paati NarasimhaRao Garu is the top most intellectual eruditic humanity human being on the Earth!

  • @kannanramanan3581
    @kannanramanan3581 3 ปีที่แล้ว +21

    There is not a single day I don't stop thinking about SPB garu and choke with 😭 God bless him

    • @wisdom944
      @wisdom944 3 ปีที่แล้ว +1

      Same feeling

  • @savitrip1649
    @savitrip1649 3 ปีที่แล้ว +23

    తెలుగు తల్లి ముద్దు బిడ్డ మన బాలూ గారు. తెలుగు మాట్లాడటం మీద ఆయనకు ఉన్న ప్రేమ, తపన ఇంకెవ్వరికీ ఉండదు.

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 3 ปีที่แล้ว +21

    బాలు గారు ఆ లోకంలో సంతోషంగా ఉంటారు ఇవన్నీ చూసాకా

  • @maheshsuddala6294
    @maheshsuddala6294 3 ปีที่แล้ว +10

    ఓ అమరజీవి...
    మీ గాత్రంతో అక్షరానికి అందం తెచ్చారు...
    మీ మాటలతో సుభాషితాలను అందించారు మాకు...
    మీ పుట్టుక ఈ ప్రపంచానికే ఒక వరం...
    మీ మరణం సంగీత ప్రియులకు ఒక తీరని శాపం....
    మీ పాటలతో మా అందరి మనసుల్ని పులకింపచేశారు....
    మా మనో వ్యధల్ని ఒక్కాసారిగా తునాతునకలు చేసారు....
    ఎందరో రచయితల ఆలోచలను, వారి మనసులోని ప్రకంపనలను సూటిగా ఆవిష్కరించిన వ్యక్తి మీరు...
    మీ గురించి ఎంత చెప్పినా, ఎంత రాసిన తక్కువే సారు...
    పోయినవాళ్లు ఉన్నవాళ్ళ తీపి గుర్తులు...
    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు....
    ఓ గాన చక్రవర్తి నీకివే మా శతకోటి వందనాలు...
    అశ్రునయనాలతో మీ అభిమాని....🙏🙏

    • @vijaysangavi3556
      @vijaysangavi3556 หลายเดือนก่อน

      Nice words...👌👌👌👌

  • @rayapudij
    @rayapudij 2 ปีที่แล้ว +1

    Paadutha theeyagaa program lo Balugaru ni choodatam,vinadam chaala mandhiki appudumaathrame choodagaligaru- Avenue aayana jolly thanam,vaakyaanam,encouragement, aa show entho talent kaligina pillalani gurthinchadam - mama lantern prekshkulu aanandhinchatam was a great experience - miss him & the show - thanks to him the show was a real success too & everybody loved it - Jaya

  • @ARAMU75
    @ARAMU75 ปีที่แล้ว

    ఘంఠసాల గురించి కూడ ఇలాంటి కార్యక్రమాలు చేయువలసిన అవసరం ఉంది.

  • @ratlavatgopal7780
    @ratlavatgopal7780 3 ปีที่แล้ว +11

    3:58 his voice is like Bigg Boss voice

  • @ramamuroothy5523
    @ramamuroothy5523 3 ปีที่แล้ว +8

    తెలుగు రత్నము సర్ SPB

  • @srinivasdurgam6910
    @srinivasdurgam6910 3 ปีที่แล้ว +8

    ఓం శాంతి 🙏

  • @narasimhamurthy9609
    @narasimhamurthy9609 3 ปีที่แล้ว +55

    సుమధుర పాటారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు

    • @pvswamy0836
      @pvswamy0836 3 ปีที่แล้ว

      సుమధుర పాటల బాల సుబ్రహ్మణ్యం గారు

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +6

    Jai BalaSubrahmanyam Garu!
    Jai Gariki paati NarasimhaRaju!

  • @nakavenkatesh5153
    @nakavenkatesh5153 ปีที่แล้ว +2

    i miss you balu uncle garu

  • @ompathiraju
    @ompathiraju 3 ปีที่แล้ว +9

    Jai SP Balu garu 🙏🙏🙏🙏🙏.

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 3 ปีที่แล้ว +6

    సుమధుర గాయకులు గాన మాధుర్యం లో మనలను ఓలలాడించి, మరచి పోలేని,మరపురాని పాటల తూటాలను ,భక్తి రస పూరిత పాటలను మనకు అందించిన శ్రీ పతి పండితారాధ్య ల బాల సుబ్రహ్మణ్యం గారినీ ఎప్పుడు తలచుకున్నా కన్నీరు ఆగదు

  • @spbbhaktudunvrk6327
    @spbbhaktudunvrk6327 3 ปีที่แล้ว +5

    Prathi okkaru palikina prathee paluku SPB SIR KI poojaa pushpa archana samarpana... prapamcha prakyathi chendina mahaagaayakulu, GAANAGANDHARVUDU 🌹🌹🌹🌹🌹🍒🍇🍒🍇🍒❤❤❤❤❤🙏🙏🙏🙏🙏 JAI JAI SPBISM JAI JAI SPBISM ---- prematho 'SPB BHAKTUDU NVRK' TH-cam CHANNEL🇮🇳

  • @dikkalavinodkumar4704
    @dikkalavinodkumar4704 3 ปีที่แล้ว +10

    Brahmans అందరూ ఒకే వేదిక వద్ద ఉండడం గొప్పగా ఉంది

  • @d.ch.e
    @d.ch.e 2 ปีที่แล้ว

    Chaala bhaaga chepparu Telugu vaaru chesukunna punyam mana Balugaru🙏

  • @sudhamandyam3442
    @sudhamandyam3442 3 ปีที่แล้ว +7

    Sri. Raju garu thq sir great human being

  • @malleshsrisaila9426
    @malleshsrisaila9426 3 ปีที่แล้ว +8

    The great man spb sir

  • @urdhobupangi1138
    @urdhobupangi1138 2 ปีที่แล้ว +2

    Sp Balu is my heart.But sp Balu is heart of Telugu language

  • @nikhilraja6268
    @nikhilraja6268 2 ปีที่แล้ว

    Voice of the person who’s introducing everyone is similar to biggboss agree ???

  • @sreenivasulugosetty7278
    @sreenivasulugosetty7278 ปีที่แล้ว

    Andhari speech ver nice and meaningful

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 ปีที่แล้ว +8

    super.sar

  • @gvramanarao5525
    @gvramanarao5525 3 ปีที่แล้ว +15

    Great singer spb gaaru

  • @TeluguIndian729
    @TeluguIndian729 3 ปีที่แล้ว +5

    We miss you SPB sir😕😕😕😕

  • @maradanaeswar
    @maradanaeswar 3 ปีที่แล้ว +4

    Balu sir we miss you ,,😓😓😓

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +4

    Gariki paati NarasimhaRao Garu is ever praisable humanity human being!

  • @nagarajukovvali3119
    @nagarajukovvali3119 3 ปีที่แล้ว +3

    Miss you Balu Garu

  • @alliswell5936
    @alliswell5936 3 ปีที่แล้ว +5

    మీరు లేని ఈ సినీ లోకం మూగబోయింది..ఎవరు ఇప్పుడు నీ లోటును ఎవరు పూడ్చగలరు తీర్చగలరు...రారు ఎవరు రారు...మీకు మీరే తప్ప ఇంకెవ్వరూ రాలేరు....ఎన్ని అవార్డులు ఇచ్చిన మీకు తలతూనికం కాలేదు...

  • @visweswararaoronanki4623
    @visweswararaoronanki4623 2 ปีที่แล้ว

    కలియుగ నారదమహర్షి,
    తుంబురుడు ,
    హనుమంతుడు
    మన SP బాలు గారు

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 3 ปีที่แล้ว +13

    నిజంగా చెప్పాలంటే ఆయన చిరంజీవిగా ఉన్నారు మరియు ఉంటారు.

  • @pawankalyan3052
    @pawankalyan3052 3 ปีที่แล้ว +9

    Anchor gari voice bagundi... Bogboss ki, audio release lo vache AV laku ethanenemo voice echindi 🙏

  • @vaishnaviramamurthy5357
    @vaishnaviramamurthy5357 2 ปีที่แล้ว +1

    SANGEETA KALA BHEESHMA one and only legend king in singing 🙏🙏🙏👏👏👌👌👌😭😭

  • @nagamallaiahraja4905
    @nagamallaiahraja4905 ปีที่แล้ว

    No one replaced spb sir

  • @nagbabualamuri6417
    @nagbabualamuri6417 3 ปีที่แล้ว +6

    Miss you sir

  • @royaljeevan7721
    @royaljeevan7721 ปีที่แล้ว +1

    Super

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 ปีที่แล้ว +3

    Anchor should know the dignity of great persons.

  • @prabavathis8825
    @prabavathis8825 2 ปีที่แล้ว

    You said absolutely Thaman garu about garikapati garu

  • @savithri3173
    @savithri3173 2 ปีที่แล้ว

    Supersir

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 3 ปีที่แล้ว

    మీ ముగ్గురు చాలా బాగా చెప్పారు. 👌👌👌👌

  • @bharathin9240
    @bharathin9240 3 ปีที่แล้ว +4

    బాలు లాంటి గాయకుడు మళ్లీ పుట్ట రు

  • @prithviraj1358
    @prithviraj1358 3 ปีที่แล้ว +5

    Balu the legend.

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 3 ปีที่แล้ว

    Na hrudaya poorvaka zoharlu.
    Paduta teenage tho adbutamaina gayaklani andinchinanduku danyavadamulu.

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 3 ปีที่แล้ว +8

    Sri rama sri rama sri rama

  • @sriramdasari4740
    @sriramdasari4740 3 ปีที่แล้ว +16

    Bigboss voice laga undhi sir mee voice

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 ปีที่แล้ว +3

    Endaro Mahanubhavulu 🙏🙏🙏

  • @ChKiran-x6f
    @ChKiran-x6f 2 หลายเดือนก่อน +1

    మా డాడీ నా దేవుడు చనిపోయారు అని అంటే ఇంకా నమ్మ్మబుద్ది కావట్లేదు ఆయనకి మరణం లేదు అయన పాటకై పుట్టారు పాటల తోటలో ఉన్నారు చిరంజీవి అయన

  • @srinivasaraonunnamsriniva6362
    @srinivasaraonunnamsriniva6362 2 ปีที่แล้ว

    Godblesubalugaru

  • @anudia8605
    @anudia8605 3 ปีที่แล้ว +11

    ఏంటి హ t షర్ట్ uncle voice bigboss voice లా ఉంది..

  • @rajuavnn
    @rajuavnn 2 ปีที่แล้ว

    Balu garante chala chala ishtam

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 3 ปีที่แล้ว +1

    Will there be any one to take over his place. Definitely not no never

  • @kallaSuresh-zi6gx
    @kallaSuresh-zi6gx 3 ปีที่แล้ว +31

    Bigboss voice laga unndi Sir midi

  • @srikrishna755
    @srikrishna755 3 ปีที่แล้ว

    Namaskaram.thanks

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 3 ปีที่แล้ว +62

    ఆయన బ్రతికి ఉండగా ఆయన చే పాటలు పాడించలేని సంగీత దర్శకుల మూర్ఖులు అంతే కాదు దురదృష్ట వంతులు..
    కొందరు అయన పాటలతో పేరు సంపాదించుకుని ఆయనకు పాటలు ఇవ్వలేదు
    చిరంజీవి పాటలు అన్ని ఆయనే పాడేవారు కానీ గత 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఇవ్వలేదు ..చూడండి ఒక్క పాట కూడా చిరంజీవికి హిట్ లేదు

    • @knagaraju9218
      @knagaraju9218 3 ปีที่แล้ว +5

      2002
      Indra 2002 Lo 2 songs
      Tagore 2003 Lo 1 song
      Anji 2004 1 song
      Jai chiranjeeva 2005 Lo 1 song
      Meeku sariggaThelisinattuga ledhu
      Aa tharuwatha chiranjeevi theesindhi only 3 movies
      Andhulo music directors decision

    • @KNOWLEDGEHUB16
      @KNOWLEDGEHUB16 3 ปีที่แล้ว +3

      @@knagaraju9218బాలు గారు చిరంజీవికి సినిమాలో కనీసం 3 నుంచి నాలుగు పాటలు ఉండాలి అలాంటిది ఒక్క పాట..ఎంత దారుణం ..పోని మిగతా గాయకుల voice ఏమైనా సూటబుల్ అవుతుందా అంటే అది కాదు..
      దేవిశ్రీప్రసాద్ మరి దారుణంగా అయన చేసిన సినిమాల్లో బాలు గారిని దూరం పెట్టారు.. శంకర దాదా ఎంబీబీఎస్, శంకర దాదా జిందాబాద్, అందరివాడు, ఖైదీ నెంబర్ 150..సినిమాలు

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +1

      @@knagaraju9218 garu, It's Hero 's Decision to give Songs to Singer . Chiranjeevi and other Heroes Ignored SPB despite SPB's Voice Suits all the Heroes!

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 3 ปีที่แล้ว +1

      @@KNOWLEDGEHUB16 You are 100% Right !

    • @sairavi2752
      @sairavi2752 3 ปีที่แล้ว +2

      @@knagaraju9218 stalin

  • @villagethings6050
    @villagethings6050 3 ปีที่แล้ว +8

    Sp balu garu super

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 3 ปีที่แล้ว +3

    Gantasala the best of all the time .....

  • @jadavakumar9342
    @jadavakumar9342 2 ปีที่แล้ว

    జై పరమేశ్వరా జై శంకరా

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 3 ปีที่แล้ว +3

    Gopaa nijayati vunna manishi sri vara prasad reddy garu🙏

  • @Ram9473
    @Ram9473 3 ปีที่แล้ว +4

    బాలు గారు చనిపోయినప్పుడు ఒక్కడైన వెళ్లి చూసారా రా .. ఈ స్టేజి పైన ఉన్న వాళ్ళ లో.
    మీ పిండాలు పిల్లులు తిన.

  • @mallikarjungoud9283
    @mallikarjungoud9283 2 ปีที่แล้ว

    Paataki saraina praanam posi paatalni maanaasara vine prathi okkari dhvani mee geethaanni appudu nemaru veestaaru sir mè jeevitham adharshamayam sir . Rip 🙏 sir

  • @subbarao6416
    @subbarao6416 3 ปีที่แล้ว

    Endaro mahanubhavulu andariki vandanalu

  • @శివకుమార్కుమ్మరి
    @శివకుమార్కుమ్మరి 3 ปีที่แล้ว +2

    జై

  • @kousalyadevi3266
    @kousalyadevi3266 2 ปีที่แล้ว

    Arudaina apuroopamaina gayakudu balu garu

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 ปีที่แล้ว +1

    🙏🙏🌷

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 2 ปีที่แล้ว +1

    RIP sirivennela seetaramasastry garu

  • @pk3350
    @pk3350 9 หลายเดือนก่อน

    Red shirt person voice vammo

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 3 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @madhavistudio3689
    @madhavistudio3689 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karthikyep6168
    @karthikyep6168 3 ปีที่แล้ว +4

    who dislikes these videos really dont get it

  • @greatsai74
    @greatsai74 3 ปีที่แล้ว +1

    రెండు తరాలు కాదు సార్ మూడు తరాలు సిరివెన్నల గారు

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 3 ปีที่แล้ว +2

    100%balu gari gurinchi book anala grandham analo teledu , kaani ayana jeevita charitra rayali prati intlo aa pustakakm vundali🙏🙏

  • @sriyerrithathaconstruction5157
    @sriyerrithathaconstruction5157 3 ปีที่แล้ว

    Gana gandarava. S.p.b. super star

  • @kousalyadevi3266
    @kousalyadevi3266 2 ปีที่แล้ว

    Balu gari matalo swachata pataloswachata andariki manchi suchanalichi padinchadam

  • @vanimamillapalli2614
    @vanimamillapalli2614 3 ปีที่แล้ว +4

    Balu garu గురించి ఈ విధంగా గా మాట్లాడుకోవటం ఊహించని,బాధాకరమైన విషయం.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 ปีที่แล้ว +4

    తమన్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుండేది.
    ఆ భాష ఎలా ఉందో చూడండి 🤦