Veturi gari Birthday Special II Jhummandi Nadam II Veturi telling about his relationship with Rivers

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Taken from "Jhummandi Nadam" Series,
    Sri Veturi telling about his relationship with Rivers,
    Sri S P Balasubrahmanyam and Sri Mandali Buddha Prasad talking about Sri Veturi,
    Follow Us:
    Spotify: open.spotify.c...
    Facebook:
    / veturi1936
    / meeveturi
    TH-cam:
    Mee,Veturi
    / @meeveturi
    Veturi Sundara Rama Murthy
    / @veturisundararamamurt...

ความคิดเห็น • 33

  • @YashwanthAluru
    @YashwanthAluru ปีที่แล้ว +11

    చాలా మంచి వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. ఆయన మాటలు వినడం మహదానందంగా ఉంది. ఇలాంటివి మరిన్ని అప్‌లోడ్ చేయండి

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว +1

      Thank you for your wishes

  • @srinukarnati8487
    @srinukarnati8487 ปีที่แล้ว +14

    ఇంతటి సాహిత్యం ఇప్పటి కవులకు అసాధ్యం

  • @chandrasekharmuddalapuram1875
    @chandrasekharmuddalapuram1875 4 หลายเดือนก่อน +2

    ఇంత మంచి వీడియో ను upload చేసినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @nagarajugudapati7722
    @nagarajugudapati7722 ปีที่แล้ว +5

    త్యాగరాజు, అన్నమయ్య కాలం మనకు చరిత్ర. సుందరరామ మూర్తి , బాలు జీవించిన కాలంలో మనమూ జీవించినందుకు ధన్యులం❤

  • @srinivasamurthypola4728
    @srinivasamurthypola4728 ปีที่แล้ว +3

    ఆ మహానుభావుడు జీవించి ఉన్న కాలంలో మనం ఉన్నాం.మనం ధన్యులం...
    ఆయన కారణ జన్ముడు.

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar8588 ปีที่แล้ว +6

    Veturi gaari matalu vindam chala anandamga vundi

  • @prakashjvb6875
    @prakashjvb6875 ปีที่แล้ว +2

    Veturi garu oka legend

  • @madhutellabati9968
    @madhutellabati9968 ปีที่แล้ว +4

    వేటూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.....

  • @veerendranath0073
    @veerendranath0073 ปีที่แล้ว +9

    తెలుగు భాష,దాని సౌందర్యాన్ని ఆస్వాదించే రసప్రలుబ్ధులైన భాషాప్రేమికులందరికీ నిత్యానుపానం వేటూరిపాట. వంశపేరు,ప్రతిష్ఠలు ఇనుమడింపజేసిన ఆ పుంభావసరస్వతి పుట్టిన కృష్ణాతీరంలో పుట్టినందుకు గర్విస్తాను!

  • @sangeethapesala9784
    @sangeethapesala9784 ปีที่แล้ว +3

    Such a great writer

  • @LakshmiLakshmi-zs7hc
    @LakshmiLakshmi-zs7hc ปีที่แล้ว +7

    మంచి కార్యక్రమం.బాగా వివరించారు.చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది 🙏

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว

      Thank you for your support

  • @vijayr6742
    @vijayr6742 ปีที่แล้ว +4

    Good Interview

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula ปีที่แล้ว +5

    Aayana maatalu vinatamey chaalaa aanadham.
    Marinni maatalu vaarivi vinaalani yeppudoo anipisthundhi.
    Aayana maatalu, paatalu Chiranjeevulu!

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว

      Thank you for your support

  • @sankaranarayanabankupalli7578
    @sankaranarayanabankupalli7578 4 หลายเดือนก่อน +1

    మా గురూజీ
    🙏🙏🙏🙏🙏🙏

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani11 ปีที่แล้ว +6

    Karanajanmulu mana aani GARVAM Ga CHAPUKUNA MANA VATURI GARU

  • @erapanenirajendran1137
    @erapanenirajendran1137 ปีที่แล้ว +2

    Nice

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 ปีที่แล้ว +4

    Chala chala bagundi..... Apara srinadhudu mana telugu jaati cheysukunna punyam.......
    Naaku oka title tochindi 🤔🤔
    "Veturi paata.... Ayana nota antey athisayokti kaadu"

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว +1

      Meeku Veturi gari paatala paina vunna abhimananiki Dhanyavadalu

    • @shahazamagullu9246
      @shahazamagullu9246 ปีที่แล้ว

      @@MeeVeturi
      Full length.... Veturi gari interviews upload cheyara plz 🙏🙏
      Abhimaanam kaadu.....aya naaku Daivam toh samanam.... Ayana Pada rachana bhashaki, vaatilo unna bhavaniki...... Maatalu saripovu varinchadaniki

  • @PKJBL
    @PKJBL ปีที่แล้ว +9

    వేటూరి వారు అనితర సాధ్యులు... ఉపమానాలు సరిపోని ఖ్యాతి ఆర్జించారు

    • @MeeVeturi
      @MeeVeturi  ปีที่แล้ว +1

      Thank you for your interest

  • @kilaripraanamitra6424
    @kilaripraanamitra6424 ปีที่แล้ว +4

    🏵️🌳💮🌹🌼💐🎊🎉

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 ปีที่แล้ว +3

    స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచించి....పటిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు మీరు వ్రాసిన పాటలకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటల మాధుర్యం అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి

  • @Mahaabharath
    @Mahaabharath ปีที่แล้ว +2

    Sir ee video eppudu prasaram ayindhi cheppagalara ?

  • @boraravoice3913
    @boraravoice3913 9 หลายเดือนก่อน

    గొంతు మండలి బుద్ధ ప్రసాద్ గారిది