శ్రీ రంగం శ్రీ రంగనాథస్వామి ఆలయ మిస్టరీ | Srirangam Ranganatha Swamy Temple Mystery In Telugu ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @hyd36
    @hyd36 2 ปีที่แล้ว +262

    మా కళ్ళలో నీళ్లు తిరిగాయి జానకి రామ్ గారు. నిజంగా మనకి జరిగిన ఈ సంఘటనలు మీరు చెప్పకపోయి ఉంటే మాకు తీలిసేవి కావు. మీకు కోటి కోటి కృతజ్ఞతలు 🙏🙏

    • @srinuvasraotangella1676
      @srinuvasraotangella1676 2 ปีที่แล้ว +4

      🙏🙏🙏🙏🙏

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว +2

      Yes

    • @naveengate-hg8qn
      @naveengate-hg8qn 9 หลายเดือนก่อน

      Anna..Ila 😢chepthuntenee eduposthondhi...mana vallu ala bharincharoo..😢😢thank you bro ..Jai Shri Ram

    • @Divya-yu6zm
      @Divya-yu6zm 8 หลายเดือนก่อน

      Avunu intha dhurmargama inthakanna arachakam inkemina undha jugubsa ga anipinchindhi 😢😢😢😢

    • @Aum3699
      @Aum3699 7 หลายเดือนก่อน

      Sadguru kuda edhe chepaaru...they killed 12000 people...entha goram kada...

  • @UmaRamana-xn6px
    @UmaRamana-xn6px 8 หลายเดือนก่อน +2

    సూపర్ నా జీవితంలో ఇలాంటి వీడియో చూసి ఉండను ఈకళ్ళు మూసిన కళ్ళు తెరిచిన మీరు చెప్పిన మాటలు ఆ వీడియోలు కళ్ళ ముందరే ఉన్నాయి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూసి నందుకు

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +174

    అన్న, మీరు హిస్టరీ చెప్తుంటేనే రక్తం మరిగిపోతోంది...
    అప్పుడున్న ఉన్న వాళ్ళు పరిస్థితి గురించి ఊహిస్తేనే భయకరంగా ఉంది.

    • @VARCHAS8
      @VARCHAS8 2 ปีที่แล้ว +2

      💪

    • @tarakeswarikavuri802
      @tarakeswarikavuri802 2 ปีที่แล้ว +4

      Marala aaparistiti rakunda mata marpidi addukovali andaram melkovali 🙏🙏🙏🙏

    • @sirishasanganaboina102
      @sirishasanganaboina102 2 ปีที่แล้ว

      @@tarakeswarikavuri802 avunu bro

  • @prashanthpatel127
    @prashanthpatel127 2 ปีที่แล้ว +71

    చరిత్రలో మన ధర్మానికి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరిగి ఉండదేమో😭

  • @pothanaboyenagurappa5799
    @pothanaboyenagurappa5799 2 ปีที่แล้ว +69

    🕉️🙏అన్నా మీ వీడియో నోటిఫికేషన్ గా వస్తే ఆ ఆనందంమే వేరు మీకు మన భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండుగాక🕉️🕉️👍👍 అన్నా ఆ మహానుబావుడు విద్యారణ్య స్వామి గురించి ఒక వీడియో చేయండి

  • @sriram4461
    @sriram4461 2 ปีที่แล้ว +202

    దేశం కోసం , ధర్మం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను.
    జై శ్రీ రామ్

    • @SVRKumar
      @SVRKumar 2 ปีที่แล้ว +6

    • @burrakalyan3486
      @burrakalyan3486 2 ปีที่แล้ว +6

      Jai sri ram

    • @sreemanjunatha1536
      @sreemanjunatha1536 2 ปีที่แล้ว +7

      జై శ్రీ రామ్ 🙏🙏🙏

    • @harshithkumar9639
      @harshithkumar9639 2 ปีที่แล้ว +4

      Jai SHREE ram🚩🚩🚩

    • @LoveURaja
      @LoveURaja ปีที่แล้ว

      Pranalu estha ani Comments kadu Chachipondi

  • @Formon11-11
    @Formon11-11 2 ปีที่แล้ว +408

    ఈ ఛానల్ అన్ని భారతీయ భాషల్లో లాంచ్ చెయ్యాలి...it's a demand bro.. 🙏🇮🇳 జై సనాతన ధర్మం, జై శ్రీ రంగనాథ...

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 ปีที่แล้ว +79

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 2 ปีที่แล้ว +271

    మన విషాధ చరిత్ర విని కన్నీళ్లు ఆగలేదు సోదరా😭😭😭😭😭🙏

    • @VARCHAS8
      @VARCHAS8 2 ปีที่แล้ว +6

      😭😢

    • @thirupathireddy9298
      @thirupathireddy9298 2 ปีที่แล้ว +21

      నాకు రక్తం మరిగిపోతుంది
      🌹 జై శ్రీరామ్ 🌹🙏🚩

    • @mallesharvl
      @mallesharvl 2 ปีที่แล้ว +7

      Avunu bro

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว +1

      @@thirupathireddy9298 avunu

    • @ysmvarma5381
      @ysmvarma5381 2 ปีที่แล้ว +1

      @@thirupathireddy9298 1aq we

  • @rashmi3057
    @rashmi3057 2 ปีที่แล้ว +117

    ఈ రోజు ఏకాదశి ఆ శ్రీమన్నారాయణుడి మంచి కథ చప్పినందుకు చాల అభినందనలు🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏

    • @knowledgehub4131
      @knowledgehub4131 2 ปีที่แล้ว +2

      ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +136

    ఓం నమో రంగనాథ స్వామి నమో నమః ,❤️🌺🙏🏻

  • @macharalasyoutubechannel3916
    @macharalasyoutubechannel3916 2 ปีที่แล้ว +24

    Sir.మన హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన మనం మన దర్మం మరిచిపోతున్నం మళ్ళీ మీ channel ద్వారామన హైందవ దర్మం . మన దేశ గోప్పతనంతెలిచేస్తున్నందుకు ఆరంగనాధుల ఆశీస్సులు మీకు కలగాలని ఆశిస్తున్నాం.జై శ్రీరాం..

  • @vikramdhithya7677
    @vikramdhithya7677 2 ปีที่แล้ว +161

    నా వంతు మన హిందూమతానికి ఏదో ఒక విధంగా తప్పకుండా కృషి చేస్తాను...

    • @maruthiperla7414
      @maruthiperla7414 3 หลายเดือนก่อน

      Jaysreramganatha🪔🌹🍋🍒🍇🙏🙏🙏

  • @santhoshkn5669
    @santhoshkn5669 2 ปีที่แล้ว +37

    Brother I really got tears by watching this story.., Hindus should unite..
    Jai Hind.. 🙏 Om Namo Narayanaya... 🙏

  • @naveenkumar-cd1wm
    @naveenkumar-cd1wm 2 ปีที่แล้ว +36

    మాకు తెలియని ఎన్నో విషయాలను, మీరు ఎన్నో రోజులు శ్రమించి, మాకు ఇలా తెలియచేయడం ఎంతో అభినందనీయం. మీకు రుణపడివుంటాము 🙏

  • @lakshmishailu5144
    @lakshmishailu5144 2 ปีที่แล้ว +311

    హైందవ సమాజం పైన జరిగిన దారుణాలు వినడానికి మనస్సు క్షోభిస్తుంది😔😥

    • @12345rach12345
      @12345rach12345 ปีที่แล้ว +3

      Appudu kadhu eppudu kuudha , manamu mana pillaki vetigurinchi chepakundhaa!

    • @LoveURaja
      @LoveURaja ปีที่แล้ว +2

      Avuna Sachipoindi aithe mari

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว +1

      Yes

    • @gouthamkrishna663
      @gouthamkrishna663 ปีที่แล้ว +1

      దాడులు ఇంకా ఆగలేదు బ్రదర్

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 2 ปีที่แล้ว +102

    కృతజ్ఞతలు సోదరా త్వరగా విడియోలను పెడుతున్నందుకు,ఇలాగే మరిన్ని విషయాలను మీ ద్వారా తెలుసుకోవాలని నా అభిలాష🦁🦁🦁💖💖💖🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🔱🔱🔱🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @vamsiskgk3303
    @vamsiskgk3303 2 ปีที่แล้ว +81

    9 years ago I had visited Sri Rangam and Jambukeswaram really great architecture and massive construction of temple and also a powerful god.

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏👌👌

    • @srinuonteru9376
      @srinuonteru9376 9 หลายเดือนก่อน

      శ్రీ రంగంలో ఒక రోజు స్టే చేయటానికి దేవస్థానం రూమ్ లు ఉంటాయా ఉంటే ఎంత రెంట్ పే చేయాలి ​@@mangalagirivanajakshi3691

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 2 ปีที่แล้ว +6

    మీరు చాలా అద్భుతంగా చెప్పినారు మా రక్తం ఉడుకు వస్తుంది. 🔱🕉️

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว +1

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤
      Consider supporting us🙏
      phonepe upi id
      janakiramcosmictubechannel@ybl
      Google pay upi id
      janakiram.cosmictubechannel@okaxis
      K.RamaRao
      Account.no. 20188925320
      Sbi film nagar
      IFC SBIN0006130

  • @anjaneyaswamy2335
    @anjaneyaswamy2335 2 ปีที่แล้ว +41

    తిరుమల శ్రీవారి విగ్రహం గురించి ఒక వీడియో చేయండి సార్, ఓం నమో వెంకటేశాయ

  • @PREM-ch9wo
    @PREM-ch9wo 2 ปีที่แล้ว +20

    Janakiram,String, Nationalist hub,shivoham top awareness channels in my view.Jai Sri ram.

  • @sandhyareddygoluguri9280
    @sandhyareddygoluguri9280 2 ปีที่แล้ว +22

    మీ శ్రమ , కష్టం వృదా కాకూడదు.. అందరిలో మార్పు రావాలని కోరుకుందాం.. వీడియో అద్భుతంగా ఉంది.. దర్మో రక్షతి రక్షితః

  • @goswamyramu4331
    @goswamyramu4331 2 ปีที่แล้ว +9

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన సమాచారం మిత్రమా ఇలాంటి విషయాలు మరెన్నో ఆసక్తికరమయిన విషయాలు మరెన్నో చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్న.... జైహింద్

  • @dgrneelam3213
    @dgrneelam3213 2 ปีที่แล้ว +41

    😭😭😭 ఏడుపు వస్తుంది అండి మీరు చెప్పింది😭😭😭 వింటూ ఉంటే.ఈ చైతన్యం అందరిలో
    😭😭😭 రావాలి ఓ హిందువా మేలుకో

    • @Blocktigers309
      @Blocktigers309 2 ปีที่แล้ว +2

      Malli yeduthamu bro manaki inko 50 yers lo manamu muslim la dadi lo perigipothai

    • @sudhahemanth
      @sudhahemanth 7 หลายเดือนก่อน

      Ala haragakudadhu​@@Blocktigers309

  • @venus4mom
    @venus4mom 2 ปีที่แล้ว +31

    Mr.Janaki Ram
    U r a torch bearer for all the Hindus.
    Plz don't limit ur videos only for telugu.
    Try to dub it in Tamil, Kannada and Hindi. Let this useful information reach all over the world.
    JaiHind.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว +3

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤

    • @sashikala9060
      @sashikala9060 2 ปีที่แล้ว +3

      S..wonderful videos..request you to add subtitles in the future ...

    • @manjunathrodhney9163
      @manjunathrodhney9163 ปีที่แล้ว +2

      ದಯವಿಟ್ಟು ಕನ್ನಡದಲ್ಲಿ ಬರಲಿ .

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 2 ปีที่แล้ว +14

    Excellent explanation what a wonderful real story..
    జై బారతియ్య సనాతన ధర్మం...

  • @sunilmanthri232
    @sunilmanthri232 2 ปีที่แล้ว +38

    ఓం నమో నారాయణాయ... 🙏🏻.. హరే కృష్ణ.. హరే రామ..

  • @PRaju732raj732
    @PRaju732raj732 2 ปีที่แล้ว +19

    Inspirational video it's really inspire me Yes we have to unite for our culture and country.....

  • @sitharam9013
    @sitharam9013 2 ปีที่แล้ว +29

    మన సనాతన ధర్మం మీద జరిగిన, జరుగుతున్నా దాడ్లు విని మనుసుకు బాధగా ఉందీ అన్నా 😓😢

  • @vishnudheerai3394
    @vishnudheerai3394 2 ปีที่แล้ว +17

    వింటుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది.
    అన్ని రోజులు గుడి అలా దీన స్థితి లో ఉన్నప్పుడు... ప్రతి రోజు లేదా సవంత్సరం కి వచ్చే విభీషణుడు చూడలేదా..ఏమైనా చేసి ఉంటే బాగుండు...

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 2 ปีที่แล้ว +2

    Goosebumps for s video bro ....కన్నీరు మున్నీరుగా ఉంది .....హిస్టరీ బుక్స్ motham ముస్లిం కింగ్స్.....vadu goppodu ane print chesrau.....mana దౌర్భాగ్యం....

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 2 ปีที่แล้ว +44

    Interesting to learn that Islam first entered in 6th century in India. This explains why Jagadguru Shri Adi Shankaracharya avataram came in 7th century and established four peethams across four corners of India to protect sanatana dharma

  • @Sudhakar.Royal999
    @Sudhakar.Royal999 2 ปีที่แล้ว +3

    శివుడి గొప్పతాన్ని మీరు చెపుతుంటే వినాలని ఉంది సర్

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 2 ปีที่แล้ว +61

    రామ్ గారు మనకి భగవంతుడు సాక్షత్కారం లభించాలి అంటే ఏమి చెయ్యాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Grgugghgffyyfsefgygf
      @Grgugghgffyyfsefgygf 2 ปีที่แล้ว +11

      Neethi ga bhathakali
      Prati jeevi lo devudini , prati pani lo devudini chudu

    • @sapnabalivada3149
      @sapnabalivada3149 2 ปีที่แล้ว +6

      Mana sanathananni rakshinchukunte bhagavathsaakshaathkaram labhinchinatte.

    • @n.vnagababu5956
      @n.vnagababu5956 2 ปีที่แล้ว +1

      Nuv enduku pottavo telusukuni..induku nannu punchava devudaaaa ani akasamlo chudu...akasam kottaga unte ade devudu

    • @ouruniverse2129
      @ouruniverse2129 2 ปีที่แล้ว +2

      @@sapnabalivada3149 ఖచ్చితంగా

    • @sitharam9013
      @sitharam9013 2 ปีที่แล้ว +2

      ధర్మ రక్షణకు మించిన భగవద్ సాక్షాత్కారం లేదు 🚩🚩🚩

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 ปีที่แล้ว +45

    బైబిలు/ఖురాన్ దేవుడైన కలిపురుషుని విశృంఖలత
    ఇంత రక్తచరిత్ర ఉందా
    ఇప్పటికి మన దేవాలయాలకు స్వతంత్రం లేదు
    భాదతో బరువుగా వుంది మనసు

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 2 ปีที่แล้ว +139

    ఎంత మంది ముర్కులు నా సనాతన దర్మం న్ని నాశనం చెయ్యడానికి చూసారో అందరు సర్వనాశనం ఐయ్యారు జై శ్రీమన్నారాయణ 🚩🚩🚩🙏🙏

    • @caaravindn
      @caaravindn 2 ปีที่แล้ว +12

      Vari nasanam tho manaki Pani ledu. Mana rakshana manaki mukhyam sodara. Ippatiki kuda manaki saraina rakhana ledu. Mari vari nasanam valla manaki vorihindi emiti.

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 ปีที่แล้ว +1

      ❤yes

  • @archu4795
    @archu4795 ปีที่แล้ว +1

    Mee videos చూస్తుంటే హిందువుగా పుట్టడం ఎంత అదృష్టమో అనిపిస్తుంది😌
    మీరు చెప్పింది నిజమే ,school లో history book లో ముస్లిం రాజుల గురించి గొప్పగా చెప్తున్నారు, వారు చేసిన విధ్వంసాలు అన్ని ఇన్ని కాదు.
    ఇప్పటికైనా అవి కాకుండా అసలైన హిస్టరీ చెప్తే భావి తరాలకు నిజాలు తెలుస్తాయి

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 ปีที่แล้ว +47

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏

  • @lathasomnath
    @lathasomnath 2 ปีที่แล้ว +12

    Such a nice eye opening video Ram . Thank u so much for giving such valuable information to us 🙏🙏🙏🙏

  • @ghorakavisudarsan7903
    @ghorakavisudarsan7903 2 ปีที่แล้ว +14

    😭😭manam mana sanaatana dharmam kaapadukovaali.....jai shri ram.... 🔥🔥🔥

  • @harikaparupalli5649
    @harikaparupalli5649 2 ปีที่แล้ว +26

    Truely said sir....👍👍👍
    We all need to protect our Sanathana Dharma.....Each one should start from their own house to make it stronger....Make our children aware of the greatness of our dharma...😊

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 2 ปีที่แล้ว

      Mundu Telugulo comment pettandi tharawatha sanatana darma ni penchandi.

    • @harikaparupalli5649
      @harikaparupalli5649 2 ปีที่แล้ว

      @@aavaninaidu6556 Language kadu feeling is important na view lo...Swami Vivekananda, Swami Yogananda ne diniki example...I respect what u said...thank u..
      Everyone has there own views..need to respect ....Language is just a way of expression...

  • @SwathiSwathi-dh3do
    @SwathiSwathi-dh3do 2 ปีที่แล้ว +6

    No words to say about u Anna.. Neelovunna paramatmudini neevu darshinchavu… andukey eppudu darmani bodistunvu … chala thanks ☺️ and 🙏 for ur hardwork …. Ee prapancham mimalni gurtinchali ani manasputiga korukuntunna anna

  • @eshwarachandraloka2017
    @eshwarachandraloka2017 2 ปีที่แล้ว +4

    జానకిరం గారికి నంస్కారములు, ఇందులొ జరిగిన తెలుపబడిన, జియర్ స్వాముల పై జరిగిన నరమెధము కష్మీర్ ఫిల్స్ లంటిదే వెనకటికి కూడా జరిగింది దీనిని మనము శ్రీ రంగం ఫిల్స్ గా చెప్పవచ్చు. చాలా శొచనీయము, విచారకరము

  • @omom7834
    @omom7834 2 ปีที่แล้ว +52

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @Tarak854
    @Tarak854 2 ปีที่แล้ว +2

    నిజమే బ్రో వేరువేరు భాషలో మీ వీడియోస్ చూడాలి ప్రతి ఒక్కరు జై శ్రీమన్నారాయణ

  • @its4u334
    @its4u334 2 ปีที่แล้ว +4

    అద్భుతంగా వివరించారు సోదర 👍 🙏🚩🚩

  • @lokeshloke7115
    @lokeshloke7115 2 ปีที่แล้ว +36

    చోళులు శైవులు అయినప్పటికీ, శ్రీ రంగం ఆలయం పునరుద్ధరించడానికి చాలా కృషి చేశారు

    • @sitharam9013
      @sitharam9013 2 ปีที่แล้ว +11

      Shaivulu , vaishnavulu ane differences vaddu brother, manamandaram sanatana dharmikulam 🙏

  • @bhaskary4726
    @bhaskary4726 2 ปีที่แล้ว +14

    Your 100000%% correct every where it is happening in Bharat these secular minds are very dengerous than any other

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 ปีที่แล้ว +3

    *అన్న మీరు ఈరోజు మరింత కొత్తగా కనబడుతున్నారు. నుదుటిపై తిరునామం, గుండెల్లో ఉడుకు రక్తం, దానికి తోడు ధర్మ పోరాటం, సనాతన ధర్మం పై ఆరాటం, ధర్మ వారసులను మేలుకోల్పే నాయకత్వం నిండుగా కనపడుతున్నాయి. అటువంటి లక్షణాలు మాకు కూడా కలగాలని దృఢంగా కోరుకుంటున్నాను*
    *వైకుంఠంలో వైభవోపేతంగా విరాజిల్లిన శ్రీరంగనాధుడు శ్రీరంగంలో ముష్కరుల చేష్టలను తట్టుకున్న తీరుతో పోల్చుకుంటే మనమెంత ? మన కష్టాలెంత? విద్యారణ్యులు, రామానుజులు అప్పుడున్నారు కాబట్టి మన సంస్కృతి మన వరకు అందింది. కానీ ఇప్పుడు ఎవరున్నారు? సమాజంలో ఎన్నో మత మార్పిడిలు, ఆలయ కూల్చివేతలు, అధర్మ ధర్నాలు, అల్లకల్లోలాలు జరుగుతున్నాయి వాటి గురించి మనకు పట్టదు కానీ రోజుకో సినిమా చూసి తిక్క వేశాలేస్తున్నాం. చూడవచ్చు తపుులేదు అలాగే రోజుకీ మనవంతు ధర్మప్రచారం చేస్తున్నామా ? లేదు.. కానీ మతమార్పిడి చేసేవారిని ఆదరించి, ధర్మాన్ని, దైవాన్ని నచ్చినట్టు దూషించేవాడి తాట తీయకుండా నాకెందుకులే అని తప్పుకునే ధర్మ ద్రోహులం.*
    *ఆక్రమణదారులు, ముష్కరుల గురించే చదువుతూ ప్రభుత్వోద్యోగం తెచ్చుకోవాలంటేనే సిగ్గుగ ఉంది. అయినా అభాగ్యులకేం తెలుసు ప్రస్తుతం భాగ్యనగరంలో (దివ్యసాకేతంలో)
    శ్రీ భాష్యకారుని(రామానుజుని) సహస్రోత్సవం జరుగుతుందని? అది కూడా ప్రస్తుతకాలంలో మనతోపాటే జీవిస్తున్న ధర్మపరుల గొప్ప నిలువెత్తు సంకల్పం. అటువంటి సంకల్పంలో ఇసుమంతైనా మనకుందా?*

  • @balajiprasad7884
    @balajiprasad7884 2 ปีที่แล้ว +42

    I like your channel content. Sir, You missed out few points regarding the history.
    1. Ganesha interrupted Vibhishana carrying the Ranganatha idol to Lanka.
    2. Please refer to uchi pillayar temple history in Thiruchi.
    I am a big fan of your videos. Thanks a lot.

    • @sivakumar6953
      @sivakumar6953 2 ปีที่แล้ว +5

      Adhi kadhu Anna ravanudu sivudu vigrahani tisukoni velthadu apudu vinayakudu vignam kaligisthadu

    • @bharathiAvireddy
      @bharathiAvireddy 2 ปีที่แล้ว +4

      @@sivakumar6953garu, shivuni Aatma lingam. Aa lingam bhumi Aakarshana saktiki aakarshincha badutu vuntundi. Daanni vinayakudu aaputadu. Aa lingam ippudu gokarnamlo untundi.

    • @parvathijain6982
      @parvathijain6982 ปีที่แล้ว

      Naku ame analu teleyata ladhu.adupu vastundhi.neku na bless undi.

  • @padmajayayaram602
    @padmajayayaram602 2 ปีที่แล้ว +2

    మీరు ఇలాంటివి ఇంకా ఇంకా వివరించాలి...నిద్ర పోతున్న హిందూసమాజాన్ని మేలుకొలపాలి..
    అద్భుతమైన సమాచారాన్ని అందించారు .. ఆ శ్రీమన్నారాయణుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు గాక 🙏🙏

  • @ak9541
    @ak9541 2 ปีที่แล้ว +3

    అన్న తిలకం చాలా బాగుంది

  • @narasimha1234-n
    @narasimha1234-n 2 ปีที่แล้ว +5

    చక్కటి విశ్లేషణ, జై శ్రీరామ్ 🙏 జై హింద్ 🙏

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 2 ปีที่แล้ว +27

    హిందు బంధువులారా ఇకనైనా మారండి మేలుకోండి సెక్యులర్ ముసుగు తీసి ఒక హిందువు గా ని బాధ్యత గుర్తించు
    మీ పిల్లలకు రామయణ మహాభారత భాగవతం భగవత్గిత పూరాణ ఇతిహాసాలు బోధించి మీ పిల్లలకు ఆత్యాధ్మీక చైతన్యం తిసురండి.
    జై శ్రీరామ్
    జై భారత్
    🇮🇳🕺🕉️
    🌹👍🌻
    🌺🙏💐
    ❤️🤍💚

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 2 ปีที่แล้ว +15

    Om... namonarayanaya🙏🚩

  • @rangeliraju
    @rangeliraju 2 ปีที่แล้ว +15

    సోదరా హైందవ సమాజం పైన జరిగిన దారుణాలు వినడానికి మనస్సు క్షోభిస్తుంది

  • @ఓహిందూమేలుకో
    @ఓహిందూమేలుకో 2 ปีที่แล้ว +6

    సూపర్ అన్న వాళ్ళు మ్లెచులు మూడు మేకులోలు తృషకులు జాగో హిందూ జాగో 🚩🕉️సేవ్ సనాతన ధర్మ సేవ్ భారత్

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว

      మీ స్పందనకు ధన్యవాదాలు 🙏🙏🙏❤
      మన వీడియోలను మీ కుటుంబ సభ్యులు మరియూ బంధుమిత్రుల తో షేర్ చేయగలరు🔥🔥✊🤘🙏🙏🙏🙏🙏🔥🔥
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      Please like share and subscribe

  • @mukthananda263mangalagiri6
    @mukthananda263mangalagiri6 2 ปีที่แล้ว +12

    జై శ్రీమన్నారాయణ... 🙏🙏🙏

  • @mr2751977
    @mr2751977 2 ปีที่แล้ว +7

    Super Brother 👌👌,
    you explained very well, Hidden history must be known to everyone, hats off to ur research..

  • @nandinirajasekhar8656
    @nandinirajasekhar8656 2 ปีที่แล้ว +10

    Iam watching all ur episodes. You express ur knowledge in a speechless way... It will easily reach to everyone... Really ur so amazing n salute to ur efforts...

  • @swethakiran3740
    @swethakiran3740 2 ปีที่แล้ว +6

    Sir, no words to explain..thank you so much.🙏🙏🙏

  • @Moksha_Rahasyam
    @Moksha_Rahasyam 2 ปีที่แล้ว +12

    Thank you for Explaining the true History...

  • @Multiverse_and_devils
    @Multiverse_and_devils 2 ปีที่แล้ว +2

    నిజానికి అన్న మేము నికు రుణపడి ఉంటాం, నికు కృతజ్ఞతలు అన్నగారు మర్చిపోతూన్నా మన సంకృతుని మళ్లీ నీ వీడియోల ద్వారా మాకు తెలియజేస్తున్నా నికు ఏమిచ్చినా తక్కువే అవుతుంది, కృతజ్ఞతలు అన్నగారు............

  • @harsharoyal4272
    @harsharoyal4272 2 ปีที่แล้ว +10

    Chatrapathi shivaji gurinchi kuda chepandi anna .. endhukantey e video lo "hinduvula pai dhaadulu" ane concept undhi kabatti... Congratulations n truthfully wow to your aesthetic sense

  • @sivasaikrishna6600
    @sivasaikrishna6600 2 ปีที่แล้ว +2

    Ahaaa meeru kastapade vidhanam inka video presentation Chala ante Chala clear ga undi really we are very lucky mee lantivaru mana Telugu lo undatam🙏🏻🙏🏻🙏🏻👏👏👌👌

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 2 ปีที่แล้ว +6

    Sir u have explained pitiable situations of those days. Great efforts sir.your postings are very interesting .thanks sir

  • @JC-zg7sp
    @JC-zg7sp 2 ปีที่แล้ว +6

    Thanks for the subtitles now I can understand completely and share with my friends🙏🙏🙏

  • @gandheswetha9005
    @gandheswetha9005 2 ปีที่แล้ว +7

    Thank you for sharing all the information. . .this needs to be told. . . unfortunately all these info is hidden . . . More strength to us

  • @vvsprsad
    @vvsprsad 2 ปีที่แล้ว +1

    మీ పరిశోధన మరియు విస్లషణ చాలా బాగుంటుంది ... మీలాంటి వాళ్ళు ధైర్యంగా బాహాటంగా హెచ్చరిస్తున్న మాలాంటివాళ్ళం ఇంకా నిద్రపోతున్నాం. భవిష్యత్ తలచుకుంటే భయంగా అనిపిస్తుంది. తరువాతి తరం వాళ్లకి మనం న్యాయం చేస్తున్నామా?

  • @bandiramakrishnamudhiraj1396
    @bandiramakrishnamudhiraj1396 2 ปีที่แล้ว +7

    🙏🕉️ Om namo sriman Narayana . Padmanabhaswamy ki jai 🌹🚩🕉️🙏

  • @udayasreegajagowni2304
    @udayasreegajagowni2304 ปีที่แล้ว +1

    Sri rangham Charitra ghurinchi chepinandhuku chaala thanks Andi

  • @himabindu672
    @himabindu672 2 ปีที่แล้ว +3

    అన్నా నీకు శతకోటి నమస్కారాలు 🙏🙏 ఈ ఎపిసోడ్ని అన్ని భాషల్లో World waid publishe cheyyi anna pls మన సనాతన సాంప్రదాయాలు మరియు సంస్కృతి భావితరాలకు అందించే విధంగా మీ వీడియోలో ఉన్నాయి కనుమరుగవుతున్న మన చరిత్రను అందరికీ తెలిసే విధంగా అన్ని భాషల్లోనూ ప్రచురించడం మంచిది ఇది నా యొక్క మరియు అనేకమంది మీ శ్రేయోభిలాషుల విన్నపము. Pls anna

  • @ramacharysrungaram3954
    @ramacharysrungaram3954 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు మీకు అనేక మంగళా శాసనాలు

  • @shivarateesh2158
    @shivarateesh2158 2 ปีที่แล้ว +4

    Dressing super JANAKI RAM , EXPLANATION inka super, me life anta happy ga vundali ani korukuntunanu

  • @harshithkumar9639
    @harshithkumar9639 2 ปีที่แล้ว +8

    I cant stop my eye drops brother😭😭😭 I wish this vedio should reach overall india and every hindu 😔😔
    You are great bro saving our sanatana dharma
    Jai SHREE ram🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤

  • @vishnusai3480
    @vishnusai3480 2 ปีที่แล้ว +5

    Hat's off bro 🙏❤ mee lanti varu Telugu Lo vundadam nijamga proud moment more power to you Jai Sriram ❤

  • @gadiyalarajesh6100
    @gadiyalarajesh6100 2 ปีที่แล้ว +5

    Thank you brother sri rangam temple gurunchi adagane video chesaru. chala baga chepparu kani chala vishyalu miss ayayi ani anipinchindi.
    Sri rangam okate kadhu bharatha desham lo una anni temples ni dochukoni dachukunaru.

  • @TELUGU_6
    @TELUGU_6 2 ปีที่แล้ว +8

    ఇలా మనకు తెలియని చరిత్రలో ఎంతో గొప్ప దేవాలయాలు కనుమరుగైపోయాయి ఏం చేద్దాం మన కర్మ జై హింద్ జై శ్రీరామ్ 🔥🚩

  • @venkatasatyanaraynapallapo8826
    @venkatasatyanaraynapallapo8826 2 ปีที่แล้ว +15

    ఆలయ చరిత్ర తెలిసినందుకు సంతోషంగా ఉన్నా ఇంతటి విషాదం ఉన్నందుకు చాలా బాధగా ఉంది

  • @saru1314821
    @saru1314821 2 ปีที่แล้ว +9

    సనాథనాధర్మాన్ని మనకు అందించిన పూర్వికులు,పాదాభివందనం

  • @vishnuvijay4396
    @vishnuvijay4396 2 ปีที่แล้ว +22

    Ur content is really good , please research and tell there's a saying sri ramanuja charayas devine body is still in the Srirangam temple and I read body still has nails and devotees can witness it , how far it is true
    If It is true all hindus should know about this and realise there is something beyond science which is god🙏

    • @vishnuvijay4396
      @vishnuvijay4396 2 ปีที่แล้ว

      If possible please do question and answers video on this
      Or a detailed video like above with very good explanation (u do this anyways ☺️)
      Thanks in advance ☺️

  • @nagarajnag2053
    @nagarajnag2053 2 ปีที่แล้ว +5

    I am addicted to your videos, please do videos 2 or 3 atleast for a week

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 2 ปีที่แล้ว +6

    Well said about text book and Muslims. And about our politics.
    Can u please make a video about the reality of tajmahal also.
    Great knowledge and collection of books u have. How r u acqueing this knowledge. For making a vedio u r efforting a lot.
    And thanks for providing this knowledge to us so that along with me I am educating my children too.

  • @449lokesh
    @449lokesh 2 ปีที่แล้ว +10

    Great research and findings. Thank you for a wonderful video.

  • @pushpamanohar36
    @pushpamanohar36 2 ปีที่แล้ว +1

    చాలా చాలా అద్భుతంగా చెపుతున్నారు 👌 God bless you nana ❤️🙌

  • @darling1070
    @darling1070 2 ปีที่แล้ว +72

    Anna channel nii English lo kuda start chey anna ❤️

    • @Grgugghgffyyfsefgygf
      @Grgugghgffyyfsefgygf 2 ปีที่แล้ว +4

      Telugu Ardam kavadam ledaa neku

    • @darling1070
      @darling1070 2 ปีที่แล้ว +17

      @@Grgugghgffyyfsefgygf ala ani kadhu ee videos telugu thone aagipokunda nation wide reach ravalani

    • @anirudhsripadakoundinya543
      @anirudhsripadakoundinya543 2 ปีที่แล้ว +4

      Ee vishayalani vere bhashala variki kooda teliyacheyadaniki english lo kooda channel unte baguntundi.

    • @venkubabycow9815
      @venkubabycow9815 2 ปีที่แล้ว +1

      Avunu

    • @sreekalag8400
      @sreekalag8400 2 ปีที่แล้ว +1

      @@darling1070 nijame

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 2 ปีที่แล้ว +6

    Many namaskarams to bring out the unknown history of the temple Sir.

  • @Karnasivaraj
    @Karnasivaraj 2 ปีที่แล้ว +25

    అన్న కొంత మంది మతోన్మాదులు బ్రహ్మ దేవుడు తన కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకున్నాడు అని రూమర్స్ తెస్తున్నారు. ఈ సంఘటన మీద వీడియో చేయి అన్న. జై హింద్ 🚩 జై భారత్ 🇮🇳.

    • @medabalamsudheer8588
      @medabalamsudheer8588 2 ปีที่แล้ว +13

      కాలువలో తిరిగే పందులు చాలా మోరుగుతాయి సోదరా,వాటిని చావదెంగినప్పుడే అవి నోరు ముచ్చుకుంటాయి. బ్రహదేవులా,సరస్వతీమాత కలయిక వలన ఎన్నో జీవరాసులకు నాంది జరిగింది. ఇది జరిగినది విశ్వలు ఆవిర్భావించు సమయంలో. వారిది పవిత్రమైన బంధం. బ్రహ్మదేవునికి భార్య లేకుండా సరస్వతీదేవి ఉద్భవించింది. వారు లోకమాయ అంశ. మరీ వారు బ్రహ్మదేవులా కూమార్తె ఎలా అవుతారు. క్రిస్టియన్లు సంభోగం లేకుండా మేరీ మాతకు యేసు పుట్టాడు కనుక యేసు పాపి కాదు,వారు దేవుడు అన్నారు. ముస్లింలు మానవ జన్మ పాపపు జన్మ,ఒక్క దేవుడైనా అల్లాను కొలిస్తేనే మనల్ని ఆ దేవుడు స్వర్గానికి చేకురుస్తాడని అంటూ ఇతరుల సంప్రదాయాలను వ్యతిరేకించడం లేదా చంపేయడం. ఆడవాళ్లు అసలు ఆదాము వెన్ను ఎముక నుండి పుట్టారు. అంటే మగాడి నుండి పుట్టారు. ఆడవాళ్లు కేవలం కోరికలు తీర్చడానికి,పిల్లలు కనడానికి మాత్రమే అనేవాళ్ల గురించా మనం మాట్లాడుకునేది. అలా అని మన వారిలో కూడా పిచ్చి పైత్యం గల దుర్మార్గపు వెదవలు లేక పోలేదు. వారే సరిగ్గా ఉంటే మన దేశం,మన ధర్మం ఇలా పతనావస్థకు దిగజారేది కాదు. కావున మనలోని కుక్కలు,పాశ్చాత్య మతలా పందులు మన ధర్మాన్ని,జ్ఞానాన్ని వక్రికరిస్తూనే ఉంటాయి. వాటికి ఏం పికే పనే ఉండదు. వాటికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లోనే ఉందని ఆశిద్దాం. జైహింద్, జై భోలో భారతమాతకీ🦁💖🇮🇳🕉️🚩🙏🔱🌍

    • @sujathaprudhviraj9105
      @sujathaprudhviraj9105 10 หลายเดือนก่อน

      సంపూర్ణ bramhanda puranam chudandi

    • @nagasaibhavya1909
      @nagasaibhavya1909 9 หลายเดือนก่อน +3

      సరస్వతి దేవి బ్రహ్మ యొక్క శక్తి రూపం అది అర్థం చేసుకోలేనివారు గురించి మనం బాధ పడ అవసరం లేదు.

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 ปีที่แล้ว +8

    చాల బాగా చేసారు ఈ ఎపిసోడ్.... చివరి లో మాటలు నిజం అన్న కాని ఇప్పుడిప్పుడే మన హిందూవుల లలో ఉన్నా సెక్యూలర్ లు కూడా మేలుకొంటున్నారు.ధన్యవాదములు అన్న 🙏

    • @n.vnagababu5956
      @n.vnagababu5956 2 ปีที่แล้ว

      Ippuduppudu melukodam entra.....ippativarak melukuni unnaru kabatte nuvvu hindhu matamlo unnav ....

    • @Sreekanthbolla8
      @Sreekanthbolla8 2 ปีที่แล้ว +3

      @@n.vnagababu5956 బ్రదర్ నేను అన్నది పూర్తి గా..... హిందూవు లలో ఏంత మంది సెక్యూలర్ లు ఉన్నారు..... మీ కామెంట్ ఏదుటి వ్యక్తి తో ప్రవర్తించే తీరు తెలుస్తుంది బ్రదర్.... తప్పయితే క్షమించండి 🙏..... ధన్యవాదములు 🙏🙏🙏

  • @kethapallisavithri4551
    @kethapallisavithri4551 2 ปีที่แล้ว

    Super..swamy..chala. Bags. Chepparu..srirangam..vellaalani. Undi

  • @SumanKumar-th1om
    @SumanKumar-th1om 2 ปีที่แล้ว +6

    Janakiram garu Really a great video and good information about our temples and Muslim invasions...I got tears in my eyes..Hats off sir.. .. I am requesting all the Hindus learn from our past and be united...Now or Never...

  • @snigdha2607
    @snigdha2607 2 ปีที่แล้ว +1

    Excellent…no words..e video andaru choodaali..telusukovali

  • @prasannakumarbommali
    @prasannakumarbommali 2 ปีที่แล้ว +11

    My lucky number is 7 and my like is 77 😁😀 ..bro Happy to see you back with great video

  • @bhanuraghavendra9993
    @bhanuraghavendra9993 2 ปีที่แล้ว

    శ్రీ రంగనాథ హిస్టరీ చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ మరెన్నో వివరించాలి జై శ్రీ రంగనాథ

  • @saikumarj8975
    @saikumarj8975 2 ปีที่แล้ว +3

    Happy to hear from you abt my favourite god, Namo Ranganathaya…🙏🏻🙏🏻🙏🏻

  • @chsrinivasreddy009
    @chsrinivasreddy009 2 ปีที่แล้ว +7

    Amazing video. Please make a similar video on history of Pandaripur , panduranga temple also called as poor peoples Venkateswara swami, located in Maharashtra. That’ll be awesome.

  • @ninhari1078
    @ninhari1078 2 ปีที่แล้ว +10

    😍😍😍 my feelings In the beginning of video is in the ending 😭😭😭. Thanks you so much Anna we always owe you to your hard work. I want to know the difference between vaishnavism & shaivism in dasavatharam movie who believe in only Lord Shiva kill one of divot of Lord Vishnu. Why the king did so 🤔🤔

  • @venkatapathiraju2577
    @venkatapathiraju2577 2 ปีที่แล้ว +1

    Eppati lagane Chaala baaga chepparu anna 👌🏼👌🏼👌🏼❤️❤️❤️👏👏👏

  • @drnetha4975
    @drnetha4975 2 ปีที่แล้ว +6

    Dwaraka Nagaram Mystery Gurinchi Oka Vedio Cheyyandi Bro 🙏🙏🙏🙏🙏🙏

  • @akulapadmalatha7178
    @akulapadmalatha7178 2 ปีที่แล้ว

    Super Super 🙏 Chala Bogyam Divyamga Anugrahincharu Dasoham 🙏🙏🙏