మీ వీడియోలు సూటిగా సుత్తిలేకుండ చాలా వివరంగా అద్భుతంగా అందరికి ఉపయోగపడేలా ఉంటాయి గురువు గారు ... మీకు ఆ విష్ణుముర్హి ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న బ్రదర్ ...
నమస్కారం సార్ జై శ్రీరామ్ గురువుగారు మేము డిసెంబరు ఎనిమిదో తారీఖున 2024 మొత్తం 8 మంది మైసూర్ వస్తున్నాము ఆది రంగడు గుడి దగ్గర ఏమైనా తక్కువ రేట్ లో రూమ్స్ ఉంటే చెప్పగలరు అదేవిధంగా ఆది రంగడు మధ్య రంగడు అంత్య రంగడు ఈ మూడు చూడ్డానికి ట్రావెల్ ఏమైనా దొరుకుతుందా తక్కువ రేట్ లో

శ్రీరంగం చూడాలని నాకెంతో కాలంగా మనసులో ఉన్నా అంత తొందరగా చూస్తానని అనుకోలేదు.శ్రీరంగం చూడగలనని అనుకోగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. ఒక రాజాధిరాజుని, చక్రవర్తిని చూడబోతున్నామంటే కలిగే తత్తరపాటు. అక్కడ గడిపిన ఆ కొద్దిసేపట్లోనూ నాకు నిజంగానే ఒక రాజధానిలో గడిపినట్టనిపించింది. చిదంబరం తమిళ శైవానికి ఆధ్యాత్మిక రాజధాని ఎలానో, శ్రీరంగం తమిళ వైష్ణవానికి రాజధాని. అయితే అది కేవలం ఆలంకారిక అర్థంలో మాత్రమే కాదు. శ్రీరంగం నిజంగానే ఒక కోట. దుర్భేద్యమైన ఆ ప్రాకారాలు, సమున్నతమైన ఆ కుడ్యాలు, ఆకాశంలోకి చొచ్చుకుపోయే ఆ గోపురాలు, ఆ మంటపాలు, ఆ స్తంభాలు మనమొక దేవాలయ ప్రాంగణంలో మాత్రమే కాదు, శతాబ్దాలుగా దండయాత్రల్నీ, యుద్ధాల్నీ, కల్లోలాన్నీ చవిచూసిన ఒక రాజనగరులో కూడా సంచరిస్తున్నామనిపిస్తుంది దాదాపు నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో సప్తప్రాకారాలతో, ఇరవైఒక్క గోపురాలతో కావేరి, కొల్లిడం నదుల మధ్య ఒక సుందరద్వీపంలో నెలకొన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత విశాలమైన ఆలయసముదాయం. విస్తృతిలోనూ, నిర్మాణాల్లోనో బహుశా ఆంకార్ వాట్ దేవాలయ సముదాయం ఒక్కటే శ్రీరంగం కన్నా పెద్దది కావచ్చుగాని, నిత్యధూపదీపార్చనలు అందుకుంటున్న దేవాలయంగా చూసినప్పుడు ప్రపంచమ్మొత్తం మీద ఇంత పెద్ద దేవాలయం మరొకటి లేదు. దేవాలయ దక్షిణ గోపురం ఆసియాలోని అతి పెద్ద గోపురం. నిజానికి, శ్రీరంగం పట్టణం మొత్తాన్ని మనం దేవాలయ ప్రాంగణంగా చెప్పుకోవచ్చు. ప్రాచీన ఆగమాల ప్రకారం, దేవాలయ వాస్తు ప్రకారం నిర్మాణం జరిగిన ఒక పరిపూర్ణ నగరంగా శ్రీరంగాన్ని ఇప్పటి నగరవాస్తు నిపుణులు కొనియాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు.
ఎంతో అద్భుతంగా అభివర్ణించారు, మీకు నా వందనములు. నేను 3rd sept,2023 న శ్రీరంగం వెళ్లాను, కావేరీ నదిలో స్నానమాచరించి, ఆ రంగనాథస్వామి వారిని దర్శించగానే ఉదయం 7:30 అవడం తో విరామ సమయమైనది. ఇక రమానుజాచార్యులవారిని దర్శించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయగానే, నా శరీరమంతా ఏదో తెలియని శక్తికి లోనైనట్టు ఒక విధమైన పులకింత కలిగింది. ఆయన దర్శనం అద్భుతం అమోఘం. ఈ ఆలయంలో రంగనాథస్వామి వారిని, గరుడ ఆళ్వార్ వారిని, రామానుజాచార్యులని తప్ప మిగిలనవేవి చూడలేకపోయాను. వెంటనే తిరుపతికి పయనమయ్యాను. ఈ ఆలయంలో రంగనాథస్వామి వారికి ఎంతో విరామ సమయం దొరుకుతుంది. కానీ మన తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి మాత్రం కేవలం దాదాపు రెండు గంటలు మాత్రమే విరామం, నిరంతరం దర్శనాలతో గోవింద నామాలతో మారుమోగుతూ ఉంటుంది. ఈ స్వామి వారికి కూడా కనీసం 5 గంటల సమయమైన విరామ సమయాన్ని పెంచితే బాగుండేది. ॥ॐ నమో నారాయణాయ॥ ॥ॐ నమో వేంకటేశాయ ॥
నేను ఈ ఆలయాన్ని రెండు సార్లు సందర్శించాను. ఈ దేవాలయం తిరుమలతో పోల్చినప్పుడు తక్కువగా అంచనా వేస్తారు. నిజానికి ఇది 108 దివ్య దేశం నుండి వచ్చిన మొదటి దేవాలయం.
ఈ శ్రీ రంగ నాధ స్వామి వారిని darsinchikunnatha భాగ్యం కలిగింది.మేము కూడా ఎప్పుడూ వెళ్లాలా అని అందరూ అనుకుంటున్నారు.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్.
Nanda గారు, మీరు ధన్యులు,మీ ఇతర videos కూడా చూసాను, మీరు వివరంగా చెప్పడం మరియు చూపించడం చాలా బాగుంది.ఒకరెవరో చెప్పినట్లు ఇటువంటి అద్భుతాలని పాఠ్యంశాలుగా చేర్చి పిల్లలకి యువకులకి పరిచేయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాచేయ్యకపోవడం వాళ్ళ ఇతర మతాలవైపు వెళ్లిపోతున్నారు చాలామంది. Anyway, మీకు మా ధన్యవాదాలు
I gained more knowledge about srirangam from your video than when I visited this sacred place thrice earlier. You are doing a great service to devotees . Kudos.
నేను చూసిన అన్ని ఛానల్ కంటే మీ ఛానల్ ఒక్కటీ సుత్తి లేకుండా చాలావివరముగా కంటికి కట్టేలాగా స్వయంగా మేమే సందర్శన చేసినట్టు ఉంటుంది. దేవుడు మీకు మంచిది చేయాలి.
Your information regarding temple is awesome Nanda Garu, i like visit this temple often I have visited this temple in 2018,2019 and 2020 also. i may visit by year ending.Thank you once again for your video
I have visited this temple 7 years back. But after watching your video , I have visited this temple again and this time I har Viswaroopam darshan and Ramanuja darshan and temple view. Thanks for your video
ఓం నమో నారాయణాయ నమః అన్నా నీకు చాలా ధన్యవాదములు అన్నా ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మ నాన్న చూసేసారు నేను నాకు ఇంకా ఆ రంగనాథుని అనుగ్రహం ఇంకా కలగలేదు నీ గైడెన్స్ వల్ల తప్పకుండా అతి త్వరలో నే వెళ్తాను
హరే కృష్ణ🙏 శ్రీ రంగనాథ నమో నమః🙇. అత్యంత అద్భుతమైన దివ్యదామము🙏 ప్రతి ఒక్క హిందువు కచ్చితంగా చూడవలసిన మహా క్షేత్రం నాకు ఆ భాగ్యాన్ని ఎన్నటికీ కల్పస్తా డో ఆ శ్రీ రంగడు..... చాలా చక్కగా వివరించారు అన్నా మీరు. మీకు ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడు తోడుండాలి అని వేడుకుంటున్నాను🙏
This pilgrimage temple is the greatest complex of Lord Sri Ranganath swamy. I have seen this temple with group of people but I was missed the entire greatness of Sri rangam .
Me videos chusi exactga meru cheppinattu successful ga srirangam and jambu dweepam trip complete chesam intha detailed video nenu eppudu chudaledu locations auto fare accommodation Anni vishayallo me video chala help chesindi thanku verymuch nxt we are planning to thanjavur tomorrow by taking ur video as guidance
మీరు చేసిన ఈ ప్రయత్నం ...మలాంటివారికి ... వారిని ఆలయం మొత్తం క్షుణ్ణం గా చూవించేందుకు, ఆ రంగడు మిమ్మల్ని ఎంచుకున్నారు... భక్తులందరి ఆశీర్వాదాలు మీకు అందాలని కోరుకుంటూ, శ్రీ రంగనాధుని అఖండ ఆశీస్సులు మీకు, మీ పరివారానికి అందాలని స్వామి దివ్య చరణాలకు ప్రణమిల్లుచున్నాను ...! ఓం శ్రీ రంగనాదాయనమః
Nanda garu memu last Monday ne Srirangam velivacham, mee video lo meeru share chesina trains info maku Baga use ayayi, chala easy ga Srirangam cherujunam, and meeru suggest chesina BSSK comforts inn hotel lo room book cheskunam temple full view ni roju enjoy chesamu.chala adbhutam ga views unnai. Really darshanam chala Baga jarigundi sir. Thanks for info.
Thanks bro i got your video as reference and must say it was excellent video.... May Lord Renga bless you with great health & prosperity continue to spread hindu prachar it was crisp clear covering all areas
అన్నగారు మీ వీడియో లు అన్ని చూస్తూ మొత్తానికి ..ద్వాదశ జ్యోతిర్లింగల దర్శనాలు ..ఈ రోజుతో సంపూర్ణం అయ్యాయి... Next .పంచభూత లింగాల దర్శనం మిగిలి ఉంది.. నీకు చాల ధన్యవాదాలు 🙏🙏🙏🙏
నందా గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి.మీ వీడియోస్ చూసే మే - 2024 నెలలో రామేశ్వరం, మదురై, ఆలగర్ కొవెల్,పలమధుర చోళై, శ్రీరంగం, జాంబుకేశ్వరం, చిదంబరం, తంజావూరు ఏటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలిగాను,చూడగలిగాను . మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
Meru chlaa great andi...me videos lo information tho paatu me bhakthi kuda kanpistadi....meku oche yt income lo me travelling ki karchi chestu yenno విషయాలు టెంపుల్స్ గురించి మాకు స్పష్టంగా వివరిస్తారు
Your voice is very clear and has a good pace. There is no unnecessary BGM when you are narrating. This makes the video even more watchable. It's a very good video. Thank you Sir.
శ్రీ నందాగారికి , శ్రీ రంగనాథ దేవాలయ దర్శనము కలిగినట్లు గా మీ పలుకులు మీకు దైవవరం. మీరు చేయుచున్న క్షేత్రముుల వివరణలు, రవాణా సౌకర్యాలు, దూరాలు, సమీపంలో దర్శించవలసిన ఇతర క్షేత్రాలు ఇంత విపులంగా మాకు తెలియజేయుచున్నమీకు ఆ పరమేశ్వరుడు సకల శుభాలను కలగచేయాలని కోరుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో!
Namaste Nanda brother, In Dussehra holidays we visited Srirangam, Madhurai, Rameswaram & Kanyakumari. We saw all your video's for these places. It helped us a lot. Thanks for making detailed vedio. one request, please make a "list of site seeing places in the description or in the video".. this will be really helpful & needed.
Anna can you make full tirumala, kanipakam, sripuram golden temple, tiruttani murugan temple, arunachalam temple and kanchi kamakshi and ekambaranathar temple full vedio because in this march 22 we have got darshanam in tirumala and after that we are going to these places, so can you make a full detailed video about how many hours and kilometres from each temple
In February We have visited these temples in two days.... 1.Tirupathi 2.Iskon temple 3.Kapila Theertham 4.Srinivasa Mangapuram ( Missed Alivelu Mangapuram @ padmavati Amma) 5.Kanipakam 6.Golden temple 7.Kanchi ( kamakshi Amma, Varadharaja perumal, Vamana ) 8. Ekambareshwara temple in kanchipuram We missed Kailasa nadhar temple, it's One of the oldest temple in India 9.Thiruthani Murugan temple 10.ShriKaalahasti
U have missed 1 more thing bro. That is a pond inside. U can find 2 type fishes exclusively, 1 is pure white fish (Tella Jala pushpam) and black shade fish
Nanda గారు, మీరు ధన్యులు,మీ ఇతర videos కూడా చూసాను, మీరు వివరంగా చెప్పడం మరియు చూపించడం చాలా బాగుంది.ఒకరెవరో చెప్పినట్లు ఇటువంటి అద్భుతాలని పాఠ్యంశాలుగా చేర్చి పిల్లలకి యువకులకి పరిచేయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాచేయ్యకపోవడం వాళ్ళ ఇతర మతాలవైపు వెళ్లిపోతున్నారు చాలామంది. Anyway, మీకు మా ధన్యవాదాలు ఇటువంటి మంచి videos post చేసినందుకు.
Thanks for the details in the video, I have been following since 2022, Very informative videos.How much time it takes generally for darshan and seeing temple.
very good information brother. also is it good to have a guide to understand the history of the temple while visiting the temple and how much does a guide charge
Nandagaru super andi mi videos excellent and useful ekadi temples velalli ana first mi videos chusi we plan cheskuntamu thanks.sri rangam lo kaveri nadi snanam cheya vacha chepandi please
Dear Nanda sir మేము శ్రీరంగం వెళ్లి శ్రీ రంగనాథ స్వామి తాయారమ్మ అమ్మవారు దర్శించి నాము శ్రీ రామానుజుల వారినీ కూడా దర్శించినా ము డైలీ శ్రీ రామానుజ టెంపులో డైలీ మార్నింగ్ 9 am to 10 am తీర్థ , ఘోస్టీ , శటరి , ప్రసాద వినియోగము మరియు సాయంకాలం 7:30 to 8:30 తీర్థ ఘోస్టీ ప్రసాద వినియోగము దర్శనం చేసుకొనవచ్చును
నారదుడు తరువాత మీరే ఇంతగా తిరిగి అద్భుతమైన ఈ దేవాలయాలు చూపిస్తున్నారు. మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది
😂
మీ వీడియోలు సూటిగా సుత్తిలేకుండ చాలా వివరంగా అద్భుతంగా అందరికి ఉపయోగపడేలా ఉంటాయి గురువు గారు ... మీకు ఆ విష్ణుముర్హి ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్న బ్రదర్ ...
చాలా అద్భుతంగా ఉంది ఆలయం.మేము విడిగా వెళ్ళిన ఇంత వివరంగా చూడలేము.మీ వాయిస్ లోని బేస్,చెప్పే విధానం, నేపధ్య సంగీతం సూపర్ మీకు చాలా ధన్యవాదాలు.
రేపు శ్రీరంగం వెళ్తున్నాము మీ వీడియో మాకు బాగా ఉపయోగపడింది. చాలా బాగుంది. Thankyou very much..
నమస్కారం సార్ జై శ్రీరామ్ గురువుగారు మేము డిసెంబరు ఎనిమిదో తారీఖున 2024 మొత్తం 8 మంది మైసూర్ వస్తున్నాము ఆది రంగడు గుడి దగ్గర ఏమైనా తక్కువ రేట్ లో రూమ్స్ ఉంటే చెప్పగలరు అదేవిధంగా ఆది రంగడు మధ్య రంగడు అంత్య రంగడు ఈ మూడు చూడ్డానికి ట్రావెల్ ఏమైనా దొరుకుతుందా తక్కువ రేట్ లో
నమస్కారం సార్ జై శ్రీరామ్ గురువుగారు మేము డిసెంబరు ఎనిమిదో తారీఖున 2024 మొత్తం 8 మంది మైసూర్ వస్తున్నాము ఆది రంగడు గుడి దగ్గర ఏమైనా తక్కువ రేట్ లో రూమ్స్ ఉంటే చెప్పగలరు అదేవిధంగా ఆది రంగడు మధ్య రంగడు అంత్య రంగడు ఈ మూడు చూడ్డానికి ట్రావెల్ ఏమైనా దొరుకుతుందా తక్కువ రేట్ లో
ఈ గుడి కి వెళ్ళటం నా కల ఆ రంగనాథ స్వామి దయ వల్ల జీవితంలో ఒక్కసారి అయిన దర్శనం చేసుకొనే అవకాశం వుండాలని కోరుకుంటాను . నమో నారయణాయ
Mee too
Me to
Met to
Me to bro ma grand father yearly 2 to 4 times vela varu
Me not even single time
00000000⁰ⁿpppp
శ్రీరంగం చూడాలని నాకెంతో కాలంగా మనసులో ఉన్నా అంత తొందరగా చూస్తానని అనుకోలేదు.శ్రీరంగం చూడగలనని అనుకోగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. ఒక రాజాధిరాజుని, చక్రవర్తిని చూడబోతున్నామంటే కలిగే తత్తరపాటు. అక్కడ గడిపిన ఆ కొద్దిసేపట్లోనూ నాకు నిజంగానే ఒక రాజధానిలో గడిపినట్టనిపించింది. చిదంబరం తమిళ శైవానికి ఆధ్యాత్మిక రాజధాని ఎలానో, శ్రీరంగం తమిళ వైష్ణవానికి రాజధాని. అయితే అది కేవలం ఆలంకారిక అర్థంలో మాత్రమే కాదు. శ్రీరంగం నిజంగానే ఒక కోట. దుర్భేద్యమైన ఆ ప్రాకారాలు, సమున్నతమైన ఆ కుడ్యాలు, ఆకాశంలోకి చొచ్చుకుపోయే ఆ గోపురాలు, ఆ మంటపాలు, ఆ స్తంభాలు మనమొక దేవాలయ ప్రాంగణంలో మాత్రమే కాదు, శతాబ్దాలుగా దండయాత్రల్నీ, యుద్ధాల్నీ, కల్లోలాన్నీ చవిచూసిన ఒక రాజనగరులో కూడా సంచరిస్తున్నామనిపిస్తుంది
దాదాపు నూట అరవై ఎకరాల విస్తీర్ణంలో సప్తప్రాకారాలతో, ఇరవైఒక్క గోపురాలతో కావేరి, కొల్లిడం నదుల మధ్య ఒక సుందరద్వీపంలో నెలకొన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత విశాలమైన ఆలయసముదాయం. విస్తృతిలోనూ, నిర్మాణాల్లోనో బహుశా ఆంకార్ వాట్ దేవాలయ సముదాయం ఒక్కటే శ్రీరంగం కన్నా పెద్దది కావచ్చుగాని, నిత్యధూపదీపార్చనలు అందుకుంటున్న దేవాలయంగా చూసినప్పుడు ప్రపంచమ్మొత్తం మీద ఇంత పెద్ద దేవాలయం మరొకటి లేదు. దేవాలయ దక్షిణ గోపురం ఆసియాలోని అతి పెద్ద గోపురం. నిజానికి, శ్రీరంగం పట్టణం మొత్తాన్ని మనం దేవాలయ ప్రాంగణంగా చెప్పుకోవచ్చు. ప్రాచీన ఆగమాల ప్రకారం, దేవాలయ వాస్తు ప్రకారం నిర్మాణం జరిగిన ఒక పరిపూర్ణ నగరంగా శ్రీరంగాన్ని ఇప్పటి నగరవాస్తు నిపుణులు కొనియాడుతున్నారంటే ఆశ్చర్యం లేదు.
Ne medhassu ku na salute
🙏🙏🙏🙏
ఎంతో అద్భుతంగా అభివర్ణించారు, మీకు నా వందనములు. నేను 3rd sept,2023 న శ్రీరంగం వెళ్లాను, కావేరీ నదిలో స్నానమాచరించి, ఆ రంగనాథస్వామి వారిని దర్శించగానే ఉదయం 7:30 అవడం తో విరామ సమయమైనది. ఇక రమానుజాచార్యులవారిని దర్శించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయగానే, నా శరీరమంతా ఏదో తెలియని శక్తికి లోనైనట్టు ఒక విధమైన పులకింత కలిగింది. ఆయన దర్శనం అద్భుతం అమోఘం.
ఈ ఆలయంలో రంగనాథస్వామి వారిని, గరుడ ఆళ్వార్ వారిని, రామానుజాచార్యులని తప్ప మిగిలనవేవి చూడలేకపోయాను. వెంటనే తిరుపతికి పయనమయ్యాను.
ఈ ఆలయంలో రంగనాథస్వామి వారికి ఎంతో విరామ సమయం దొరుకుతుంది. కానీ మన తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి మాత్రం కేవలం దాదాపు రెండు గంటలు మాత్రమే విరామం, నిరంతరం దర్శనాలతో గోవింద నామాలతో మారుమోగుతూ ఉంటుంది. ఈ స్వామి వారికి కూడా కనీసం 5 గంటల సమయమైన విరామ సమయాన్ని పెంచితే బాగుండేది.
॥ॐ నమో నారాయణాయ॥
॥ॐ నమో వేంకటేశాయ ॥
నేను ఈ ఆలయాన్ని రెండు సార్లు సందర్శించాను. ఈ దేవాలయం తిరుమలతో పోల్చినప్పుడు తక్కువగా అంచనా వేస్తారు. నిజానికి ఇది 108 దివ్య దేశం నుండి వచ్చిన మొదటి దేవాలయం.
True😊❤
ఈ శ్రీ రంగ నాధ స్వామి వారిని darsinchikunnatha భాగ్యం కలిగింది.మేము కూడా ఎప్పుడూ వెళ్లాలా అని అందరూ అనుకుంటున్నారు.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్.
Nanda గారు, మీరు ధన్యులు,మీ ఇతర videos కూడా చూసాను, మీరు వివరంగా చెప్పడం మరియు చూపించడం చాలా బాగుంది.ఒకరెవరో చెప్పినట్లు ఇటువంటి అద్భుతాలని పాఠ్యంశాలుగా చేర్చి పిల్లలకి యువకులకి పరిచేయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాచేయ్యకపోవడం వాళ్ళ ఇతర మతాలవైపు వెళ్లిపోతున్నారు చాలామంది. Anyway, మీకు మా ధన్యవాదాలు
మీ వీడియోలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి... Thank for your efforts sir
I gained more knowledge about srirangam from your video than when I visited this sacred place thrice earlier. You are doing a great service to devotees . Kudos.
చాల క్లియర్ గా మన తెలుగులో గుడి గురించి చెప్పారు.ధన్యవాదాలు.
సాధ్యమైనంత వరకు ప్రతి దేవాలయం గర్భాలయంలో కూడా చూపించండి ,ఆలయం చూసినట్లే వుంది మీకు చాలా థాంక్స్
Not allow
నేను చూసిన అన్ని ఛానల్ కంటే మీ ఛానల్ ఒక్కటీ సుత్తి లేకుండా చాలావివరముగా కంటికి కట్టేలాగా స్వయంగా మేమే సందర్శన చేసినట్టు ఉంటుంది.
దేవుడు మీకు మంచిది చేయాలి.
Unbelievable, it’s magnificent. Indians should visit many places in India before visiting foreign countries, we have too many amazing places to visit.
Your information regarding temple is awesome Nanda Garu, i like visit this temple often I have visited this temple in 2018,2019 and 2020 also. i may visit by year ending.Thank you once again for your video
ధన్యవాదాలు సార్
చాలా అద్భుతంగా ఉంది.
మీ సేవ అమూల్యమైనది.
I have visited this temple 7 years back. But after watching your video , I have visited this temple again and this time I har Viswaroopam darshan and Ramanuja darshan and temple view. Thanks for your video
Is there any paid washrooms for taking bath near temple without taking room ?
ఓం నమో నారాయణాయ నమః అన్నా నీకు చాలా ధన్యవాదములు అన్నా ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మ నాన్న చూసేసారు నేను నాకు ఇంకా ఆ రంగనాథుని అనుగ్రహం ఇంకా కలగలేదు నీ గైడెన్స్ వల్ల తప్పకుండా అతి త్వరలో నే వెళ్తాను
హరే కృష్ణ🙏 శ్రీ రంగనాథ నమో నమః🙇. అత్యంత అద్భుతమైన దివ్యదామము🙏 ప్రతి ఒక్క హిందువు కచ్చితంగా చూడవలసిన మహా క్షేత్రం నాకు ఆ భాగ్యాన్ని ఎన్నటికీ కల్పస్తా డో ఆ శ్రీ రంగడు..... చాలా చక్కగా వివరించారు అన్నా మీరు. మీకు ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడు తోడుండాలి అని వేడుకుంటున్నాను🙏
This pilgrimage temple is the greatest complex of Lord Sri Ranganath swamy. I have seen this temple with group of people but I was missed the entire greatness of Sri rangam .
Nice, I have covered this temple in my bike trip from Bangalore, Thirunallar, Bruhadeshwara temple etc...
Hi Bro మీ వీడియో చూసే మేము ధర్మస్థలం వెళ్లివచ్చాము
ఈ టెంపుల్ ki కూడా వెళ్ళిలి అనుకుంటున్నాము మరి ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు 🙏🏼🙏🏼
నేను వెళ్ళాను ఈ గుడికి 2021 decemberlo, చాలా పెద్దది చాలా బాగుంటుంది గోవిందా గోవిందా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hii sir can u give me ur num?
Tell me some details about this temple
Where it is
నేను కూడా 2021 డిసెంబర్ నెలలో శబరిమలకు వెళుతూ శ్రీరంగం వెళ్ళాను బ్రదర్ .
@@sriramnayak6913 1q
Your descriptions are crisp and in simple Telugu God bless you Raghu- Warangal
Me videos chusi exactga meru cheppinattu successful ga srirangam and jambu dweepam trip complete chesam intha detailed video nenu eppudu chudaledu locations auto fare accommodation Anni vishayallo me video chala help chesindi thanku verymuch nxt we are planning to thanjavur tomorrow by taking ur video as guidance
So nice of you
మీకు చాల దన్యవాదాలు అన్ని టూర్లు చుపిస్తున్నరు
మీరు చేసిన ఈ ప్రయత్నం ...మలాంటివారికి ... వారిని ఆలయం మొత్తం క్షుణ్ణం గా చూవించేందుకు, ఆ రంగడు మిమ్మల్ని ఎంచుకున్నారు... భక్తులందరి ఆశీర్వాదాలు మీకు అందాలని కోరుకుంటూ, శ్రీ రంగనాధుని అఖండ ఆశీస్సులు మీకు, మీ పరివారానికి అందాలని స్వామి దివ్య చరణాలకు ప్రణమిల్లుచున్నాను ...!
ఓం శ్రీ రంగనాదాయనమః
ఈ గుడిని చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు
Mee viedio. Chalaa. Bhagundi. Naku. Bagaa. Nachindi. Madhura. Meenaskhi. Temple di. Kooda video. Theeyandi. Chala. Thanks. Meru. Cheeppe. Paddathi. Chala. Bhagundi
అద్భుతంగా వుంది దేవాలయం. 🙏🙏🙏🙏
Nanda garu memu last Monday ne Srirangam velivacham, mee video lo meeru share chesina trains info maku Baga use ayayi, chala easy ga Srirangam cherujunam, and meeru suggest chesina BSSK comforts inn hotel lo room book cheskunam temple full view ni roju enjoy chesamu.chala adbhutam ga views unnai. Really darshanam chala Baga jarigundi sir. Thanks for info.
గుడి చాలా చాల బాగుంది, ధన్యవాదాలు మరియు భావవ్యక్తీకరణ అద్బుతం, 👏👏👏👏👏
I have visited this temple November 2021.chala baguntundi temple.first time velanu.e dwaram nunchi velamo artham kaledu.meru Baga explain chesaru.enter avagane garuda swamy darshan avthundi. govindarajula swamy idol chala peddaga untundi.
Thanks bro i got your video as reference and must say it was excellent video.... May Lord Renga bless you with great health & prosperity continue to spread hindu prachar it was crisp clear covering all areas
అన్నగారు మీ వీడియో లు అన్ని చూస్తూ మొత్తానికి ..ద్వాదశ జ్యోతిర్లింగల దర్శనాలు ..ఈ రోజుతో సంపూర్ణం అయ్యాయి... Next .పంచభూత లింగాల దర్శనం మిగిలి ఉంది.. నీకు చాల ధన్యవాదాలు 🙏🙏🙏🙏
నందా గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి.మీ వీడియోస్ చూసే మే - 2024 నెలలో రామేశ్వరం, మదురై, ఆలగర్ కొవెల్,పలమధుర చోళై, శ్రీరంగం, జాంబుకేశ్వరం, చిదంబరం, తంజావూరు ఏటువంటి ఇబ్బంది లేకుండా వెళ్లగలిగాను,చూడగలిగాను . మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
How was your experience?
Inkemi chusaru...hotels ekada unaru andi...
Koncham info ivvara please
Meeru chakkaga explain chesaru. Nenu 25 years backna chusa. Chala adbhutamina devalayam. Historical ga goppa perunna devalayam. Chala thanks
Imagine the bravery of Sri Vellai. 🙏🏻 this should be taught in our history books
Thank you very much sir for showing me The LORD SRIRANGANATHA. I pray the LORD to permit me to have his darshan physically. May the LORD
May the LORD's blessings be with you always.
@@sitacherukuri6818 0
Meru chlaa great andi...me videos lo information tho paatu me bhakthi kuda kanpistadi....meku oche yt income lo me travelling ki karchi chestu yenno విషయాలు టెంపుల్స్ గురించి మాకు స్పష్టంగా వివరిస్తారు
Thanks brother for taking us to the great spiritual abode of lord Vishnu..stay blessed 💐 lots of love from Jaipur, Rajasthan
Mekuchalathanks
Thanku
మీరు చాల చక్కగా వివరిస్తారు
మీ వీడియోస్ చూస్తే నిజంగా అక్కడికి వెళ్ళి చూసిన అనుభూతి కలుగుతుంది. మీకు నా దన్యవాదములు .🙏🙏
Thanks good efforts informative of this beautiful temple Architecture shown.
Jai Shree Ranganathaya namo namah!
👏🙏🏿🙌🙏🏿🌺🌸🌼🙏🏿🌺🌸🌼🙏🏿🙌🙏🏿👏
Thanks
Your voice is very clear and has a good pace. There is no unnecessary BGM when you are narrating. This makes the video even more watchable. It's a very good video. Thank you Sir.
So nice of you
శ్రీరంగం దేవాలయం దగ్గరలో వున్న చూడాల్సిన ప్రదేశాలు చెప్పగలరు
@@SivaramakrishnaNutakkijambukeswara tempel....uccha pulliyar tempel
శ్రీ నందాగారికి , శ్రీ రంగనాథ దేవాలయ దర్శనము కలిగినట్లు గా మీ పలుకులు మీకు దైవవరం. మీరు చేయుచున్న క్షేత్రముుల వివరణలు, రవాణా సౌకర్యాలు, దూరాలు, సమీపంలో దర్శించవలసిన ఇతర క్షేత్రాలు ఇంత విపులంగా మాకు తెలియజేయుచున్నమీకు ఆ పరమేశ్వరుడు సకల శుభాలను కలగచేయాలని కోరుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో!
All your videos are well informative and very useful to pilgrims and tourists keep going Nanda all the best to you and God bless you 🌹🌹🌹👍👍👍
చాలా ఉపయోగపడుతుంది మీ టూర్ వివరణ.ధన్యవాదాలు
Try to visit Jambukeshwara temple,just near by to Sriranganath temple.
That is one of Panchabhutha lingaalu.
Here "Jala lingam" is there.
🙏🙏
నేను ఈ మధ్య నే వెళ్ళాను మార్చ్ లో చాలా బాగుంది వెళ్ళి నెల అయింది
Your videos are very well-explained and neatly recorded. The info shared by you is a perfect guide map for a tourist. Keep up the good work 👍
Yes your 💯 right! No one will explain like this& I seen many videos I din't get satisfied as nandas channel
Chaala baaga explain chesaaru... Felt like temple ki swayanga poi vachinantha feel😊
Wonderful temple we are so lucky to have such beautiful architectural marvel.and huge temple jai sriman narayana🙏🙏🙏
Nanda garu meeru chana adrustavanthulu.Sathatham punyatheerthalanu darsinchukune bhagyam kaligindi.TQ for sharing.
Ranganaathan... Thandri.. rappinchuko thandri nee deggarki🙏🙏 om namo sri ranga narayanayaa
Chala interesting and informative ga cheppaaru andi. Hatsoff
శ్రీ రంగనాథ స్వామికి జై 🚩🙏🏻🙏🏻🙏🏻
బ్రదర్ మీ వీడియో చూసి శ్రీరంగం వెళ్తున్న this week, same hotel bssk book చేశాను
What a explanation brother, this temple architecture is too wonder....
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ తమ్ముడు నువ్వు చాలా బాగా చెప్పేరు మీరు చెప్పింది నిజమే కదా సార్ 👍👌🙏🙏🙏🙏💯
Tamil Nadu lo temple development and maintenance chala baguntai.
నిన్ను చూడాలనే నా కల నెరవేరింది🙏🙏🤗జై రంగనాయక స్వామి కి జై 🙏🙏జై
Thanks to our great ancestors to gave us immense knowledge to human race,believe in knowledge,knowledge is god
Ranganathaswamy ni chudalani vundi srirangani Daya .Mee vidiyo bagunnadi qk👌🙏🙏
Meeru chesina videos sahayamtho memu kudirinannanni temples plan chesukunnam chala thank you bro 🙏
నందాగారు మీ వీడియోస్ చాలా అందంగా క్లుప్తంగా అద్భుతంగా ఉంట్టాయి సర్
నువ్వు ధన్యుడివి స్వామి...
Beautiful temple.good
M
2 days back chusa, super vuntumdi
I BELONGS TAMILNADU. WELCOME TO YOURS NARATION. KEEP IT UP. THANK YOU VERY MUCH.
You are the "TRAVEL ENCYCLOPEDIA" of you tube brother..!!
Namaste Nanda brother, In Dussehra holidays we visited Srirangam, Madhurai, Rameswaram & Kanyakumari. We saw all your video's for these places. It helped us a lot. Thanks for making detailed vedio. one request, please make a "list of site seeing places in the description or in the video".. this will be really helpful & needed.
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నారు బాబు మీరు. మేము వచ్చే నెల వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాము. అరుణాచలం వెళ్లి అరుణాచలం నుంచి వెళ్తున్నాము.
Amma miru velli vachara nenu varam veldham anni anukuntunannam konchem clear cheptara
Anna can you make full tirumala, kanipakam, sripuram golden temple, tiruttani murugan temple, arunachalam temple and kanchi kamakshi and ekambaranathar temple full vedio because in this march 22 we have got darshanam in tirumala and after that we are going to these places, so can you make a full detailed video about how many hours and kilometres from each temple
In February We have visited these temples in two days....
1.Tirupathi
2.Iskon temple
3.Kapila Theertham
4.Srinivasa Mangapuram ( Missed Alivelu Mangapuram @ padmavati Amma)
5.Kanipakam
6.Golden temple
7.Kanchi ( kamakshi Amma, Varadharaja perumal, Vamana )
8. Ekambareshwara temple
in kanchipuram We missed Kailasa nadhar temple, it's One of the oldest temple in India
9.Thiruthani Murugan temple
10.ShriKaalahasti
good sir
You are the best guide for all temple s the way you explained history any temple is awesome. Thanks for your videos
తేట గీతి పద్యము : నంద! మీరును శ్రీ రంగ నాథ గుడిని ఘనముగా వర్ణ నము చేసి కన్నులకును కట్టి నట్లుగ చూపారు కనుక మీకు వందనమ్ముల నిత్తు ఆనందముగను
Nenu Chennai lo unntanu anna prathi trip mi vedio chusii happy ga velli enjoy chesthunam tq so much anna. 😁
U have missed 1 more thing bro. That is a pond inside. U can find 2 type fishes exclusively, 1 is pure white fish (Tella Jala pushpam) and black shade fish
Information బాగా detail గా ఇచ్చావు.. తెలియని వారు తెలుసుకోవచ్చు
శ్రీ రంగం గుడి గురించి చాలా మంచి విషయాలు చాలా బాగుగా వివరించారు.😮
Nanda గారు, మీరు ధన్యులు,మీ ఇతర videos కూడా చూసాను, మీరు వివరంగా చెప్పడం మరియు చూపించడం చాలా బాగుంది.ఒకరెవరో చెప్పినట్లు ఇటువంటి అద్భుతాలని పాఠ్యంశాలుగా చేర్చి పిల్లలకి యువకులకి పరిచేయం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాచేయ్యకపోవడం వాళ్ళ ఇతర మతాలవైపు వెళ్లిపోతున్నారు చాలామంది. Anyway, మీకు మా ధన్యవాదాలు ఇటువంటి మంచి videos post చేసినందుకు.
Great journey brother...God bless you always and forever
FYI, Trichy is one of very clear city in india ...
Chala baga chupichuaru guide Akkda ki velli chusthuna te Annipichindi super vedio thanku 👌
wow tqs brother💝💖🦊🐕🐔🐱🎁🎋
తాక్యూ ధన్యవాదాలు వీడియో కు దేవాలయం చాల బాగుంది..👌🏡👨👩👧👦🙏
Great Explanation 🙏
నంద గారు
సింగలగా వెళితే రూం లు ఇస్తారా ఇస్తే adders నెయిర్ temple
Anna mee video chusi arunachalam darsincham,next raameswaram,srirangam plan chesthunnamu,tq for your informative videos
ఓం నమో భాగవన్నారాయనాయ ..🙏🙏
Thanks for the details in the video, I have been following since 2022, Very informative videos.How much time it takes generally for darshan and seeing temple.
very good information brother. also is it good to have a guide to understand the history of the temple while visiting the temple and how much does a guide charge
Thanku sir Mee video chusi memu srirangam velthunam.
தமிழனின் பெருமை
Miru super chala manchi videos chesthunnaru very tq and miru enni videos chesaro anni devulla punyam Miku vasthundhi
ఆమె త్యాగం 👌, మీ వీడియో ఎక్సప్లనేషన్ కూడా 👌...మీది నెల్లూరు ఆ అన్నా.
yes
Ok me also, iam from kavali anna
Nandagaru super andi mi videos excellent and useful ekadi temples velalli ana first mi videos chusi we plan cheskuntamu thanks.sri rangam lo kaveri nadi snanam cheya vacha chepandi please
టెంపుల్ రూమ్స్ కి టెంపుల్ కి ఎంత దూరం ఉంటుంది సార్
2km
@@NandasJourney tq sir 🤝
Ur really great bro live lo chudalenvi janalaki nee video dwara chupistunav ilage nee journey munduku sagalani ah devudni korukuntuna
Tamil Nadu land of Temple's
Sir, we followed u r video as per u r suggestion we booked rooms also. Thank you very much sir.
Dear Nanda sir
మేము శ్రీరంగం వెళ్లి
శ్రీ రంగనాథ స్వామి
తాయారమ్మ అమ్మవారు
దర్శించి నాము
శ్రీ రామానుజుల వారినీ కూడా
దర్శించినా ము
డైలీ
శ్రీ రామానుజ టెంపులో
డైలీ మార్నింగ్
9 am to 10 am
తీర్థ , ఘోస్టీ , శటరి , ప్రసాద వినియోగము మరియు సాయంకాలం 7:30 to 8:30 తీర్థ ఘోస్టీ ప్రసాద వినియోగము దర్శనం చేసుకొనవచ్చును