హనుమాన్ జన్మస్థలం మిస్టరీ ||Hanuman Birth Place Mystery || By Janakiram In Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • #HanumanBirthplaceMystery #JanakiramrecentVideos
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం లో నాకు తోడ్పడండి .🙏🙏❤️💓🌷✊🌷🙏🙏🙏❤
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    (or)
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊నమస్తే!!!
    నేను జానకిరామ్, నాకు వైజ్ఞానిక,ఆధ్యాత్మిక,ఆసక్తికర వింతలు అద్బుతాలు మీద వీడియోస్ చెయ్యడమంటే ఇష్టం,
    నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసి నన్న ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
    Please visit my channel
    www.youtube.co....
    please mail me at
    janakiram.cosmictubechannel@gmail.com
    Subscribe and hit bell icon

ความคิดเห็น • 934

  • @ch2sridhar
    @ch2sridhar 3 ปีที่แล้ว +194

    చాలా ఓపికతో అన్ని గ్రంథాలను సేకరించి వాటి అర్థము తెలుసుకొని కూలంకషంగా చర్చించి విషయ సంగ్రహణ చేసి 75 నిమిషాల నిడివతో కూడిన చిత్రాన్ని తెలుగులో అందించిన మీకు ఈ పాఠకుడి నమస్సుమాంజలి.... నీ ఓపికకు ధన్యవాదములు...

  • @eshwarraog2352
    @eshwarraog2352 3 ปีที่แล้ว +46

    మీ resarch చాలా బాగుంది సదా హనుమంతుడు మిమ్మల్ని రక్షించాలి

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 3 ปีที่แล้ว +16

    మీరు చాలా కష్ట పడుతున్నారు . మన ఇతిహాసాలు తెలియజేయడానికి . మీకు అంత మంచి జరగాలి అని కోరుకుంటున్న అన్న. జై శ్రీ రామ్❤️🕉️🙏🏻

  • @Karnasivaraj
    @Karnasivaraj 3 ปีที่แล้ว +75

    మీ వీడియో చూడకుండానే like కొడతా అన్న ,మన పురాణాలు ఇతిహాసాలు ,మరియు హిందూ సంస్కృతి సాంప్రదాయాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్తారు మీరు . జై హింద్ 🚩 జై భారత్ 🇮🇳 జై శ్రీ రామ్ 🙏.

  • @Mohansai03
    @Mohansai03 3 ปีที่แล้ว +68

    ఇంత రీసెర్చ్ వెనకాల ఎంతో కృషి మాకు కనబడుతుంది 👍. మీరు ఇలానే మా కోసం మన సనాతన ధర్మ కోసం ఎన్నో వీడియోస్ తీయాలి అని కోరుకుంటున్నాము మీకు ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం ❤. జై శ్రీ రామ్ 🚩

    • @sandyyyy965
      @sandyyyy965 8 หลายเดือนก่อน

      Parasura samhitha lo untdi 🙏🙏

  • @rajeswarim2754
    @rajeswarim2754 2 ปีที่แล้ว +2

    Janaki Ram peru ni Saardhakam chesukunnavu thandri, GodBlessYou

  • @narasimhaswamykatakam3567
    @narasimhaswamykatakam3567 3 ปีที่แล้ว +8

    జై శ్రీరాం.... జై హనుమాన్.....
    జై హైందవం....
    జై బారత్......
    Good video all the best God bless you...

  • @vimalareddy603
    @vimalareddy603 2 ปีที่แล้ว +1

    Mee videos chustunte naku goosebumps vastuntay na alochanalu ekkadiko velatay

  • @someshrao4670
    @someshrao4670 2 ปีที่แล้ว +7

    GREAT Work
    It's not just a 5 letter's
    Great will always make a Great
    చివర్లో చెప్పే నమస్కారానికి ప్రతి నమస్కారం🙏

  • @medabalamsudheer8588
    @medabalamsudheer8588 3 ปีที่แล้ว +12

    జై జానకీ రామన్న 🕉️🇮🇳🇮🇳🇮🇳💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akularaman9460
    @akularaman9460 3 ปีที่แล้ว +3

    సోదరా నీ analysis అద్భుతం.... నీ జ్ఞానాన్వేషనకి నా అభినందనలు... గట్టిగా జై హనుమాన్, జై శ్రీరామ్

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 2 ปีที่แล้ว +2

    Bagavantidu srusti. Gurunchi. Adbutamuga. Teliparu. Meekunamaskaramu

  • @vatalaphalgun8753
    @vatalaphalgun8753 2 ปีที่แล้ว +60

    Parallel Universes ,Multiverses,Cyclical Time ,Eternal inflation and Quantum Singularity laanti High End Concepts gurinchi mana Sages chala centuries back e chepparu! Really Mind Blowing🙏🙏

    • @msms9643
      @msms9643 2 ปีที่แล้ว

      thank cl[the

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 2 ปีที่แล้ว +2

    చాలా విపులంగా వివరించారు ధన్యవాదములు.

  • @naveenkumar-cd1wm
    @naveenkumar-cd1wm 3 ปีที่แล้ว +50

    Jai hanuman 👍.Lord Shiva meeda oka video cheyandi

  • @gautamviews8140
    @gautamviews8140 3 ปีที่แล้ว +5

    Thumb nail pic lo... Hanuma... Janaki ram... yiddaru bhalle unnaru.
    Super 🙏 👏👏👏👏👏👏

  • @jayaramakrishnakalavacharl3528
    @jayaramakrishnakalavacharl3528 ปีที่แล้ว +3

    Nuvvu nijamga maha rishivi ayyuntav.Anduke intha clear ga vivaristhunnavu.Neelo vunna aa Maharishi ki Namaskaram.Neeku oka roju Hanumanthulavari patruduvu avuthavu

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +2

    మీరు కారణ జన్ములు.

  • @bejavadaumanagendrakumar6071
    @bejavadaumanagendrakumar6071 2 ปีที่แล้ว +6

    ఓ మహర్షి మీకు శతకోటి వందనాలు

  • @Supritha-ki8xt
    @Supritha-ki8xt หลายเดือนก่อน

    అన్న మిరు చెపుతున్న ప్రతి విషయం న కళ్లముందు జరిగిందా అన్నటు ఉంధి సూపర్ అన్న జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం

  • @sivakrishnas8365
    @sivakrishnas8365 3 ปีที่แล้ว +51

    One of the best channel in Telugu 🙏🏻👌🏻

  • @vskyoutubechanale152
    @vskyoutubechanale152 2 ปีที่แล้ว +1

    మీరు చాలా బాగా ఎస్ప్లాన్ చేస్తున్నారు.మీరు ఏ టాపిక్స్ అన్ని మీరు నుదిటి న బొట్టు(కుంకుమ,సిందూరం) చెపివుంటే చాలబెఉంటుంది .మిమ్మలి చూసి చాలామంది మగవారు కుడా సిందూరం ఫాలోవుతారు. This is my small request.

  • @laxmanji1380
    @laxmanji1380 2 ปีที่แล้ว +5

    26:13 Goosebumps 🔥🔥
    #JaiSriRam🙏

  • @sarithakumar5055
    @sarithakumar5055 ปีที่แล้ว +2

    Chaala Baga chepparu jankiram garu

  • @hari888india
    @hari888india 3 ปีที่แล้ว +5

    అన్న తొందరగా హనుమాన్ నిజస్వరూపం వీడియో చేయండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharpeeri9980
    @gangadharpeeri9980 2 ปีที่แล้ว +1

    ఎన్నో నిగూఢ అంశాలను ఎంతో శ్రమకోర్చి సేకరించి అందించిన మీరు మిక్కిలి అభినందనీయులు. సదా శ్రీరామ చంద్రుల మరియు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీకు తోడుగా ఉండాలని తద్వారా భవిష్యత్తులో మీద్వారా మరిన్ని పరిశోధనలు జరిగి వాటి రహస్యాలు మావంటి వారికి చేర్చాలని ఆశిస్తూ స్వామి హనుమ ఆశీస్సులు మీకు సదా తోడై ఉండాలని కోరుకుంటున్నాను 🙏

  • @Rrkpandala
    @Rrkpandala 2 ปีที่แล้ว +26

    ఈ వీడియో ద్వారా చరిత్ర శోధించి జ్ఞాణాన్ని
    మీ సంభాషణతో అద్భుతంగా అందించారు, ధన్యవాదాలు...

  • @saimadhav00
    @saimadhav00 2 ปีที่แล้ว

    No words..🙏🙏🙏 nijanga meeku aa hanumanthudu thodu gaa unnadu...anduke ilanti videos cheyalagutunaru...inka meeru ennenno videos cheyalani korukuntuna,..meeru chepina time line vinnaka asalu manam entha chinna vallam..mana jeevitham entha chinnadi..inka andulo mana kopaalu, thaapalu ,anni entha panikiranivi anipistunai...kudirte manishi chanipoyaka em avtaru..aatma paramatma..malli ela pudathamu..ane dani meeda video cheyandi..oka yogi aatma katha book lo meeku kontha information dorukutundi..🙏🙏

  • @ajaysameer8537
    @ajaysameer8537 3 ปีที่แล้ว +8

    మీ మేధ సంపత్ కు నా ధన్య వాదాలు స్వామీ.

  • @nagasankararaokoppula2030
    @nagasankararaokoppula2030 2 ปีที่แล้ว +2

    YOUR no:1 హిందుస్థాన్

  • @Cnu_1997
    @Cnu_1997 2 ปีที่แล้ว +3

    బ్రో....అశ్వత్థామ గురించి ఒక్క వీడియో చేయండి......ఈ కలియుగం లో అశ్వత్థామ కొంతమందికి కనిపించాడు అంటారు... అది ఎంత వరకు నిజం అనేది కూడా ఒక్క వీడియో చేయండి......

  • @lalitharamgopal9275
    @lalitharamgopal9275 2 ปีที่แล้ว

    Awsome annayya chala telusukuntunna ni valla na pillalaki cheptunna chinnappatinundi... Ni valley... Jai sri ram

  • @Ashok-os4sr
    @Ashok-os4sr 3 ปีที่แล้ว +4

    🙏🙏శ్రీ రామ శ్రీ ఆంజనేయం 🙏🙏❤
    జానకిరామ్ గారు ❤మీరు సూపర్

  • @simhamup
    @simhamup 3 ปีที่แล้ว +26

    ఆశీర్వచనాలు చిరంజీవి జానకి రామ్ గారికి

  • @bhaskarjagi9825
    @bhaskarjagi9825 2 ปีที่แล้ว +2

    Bro meeru chala superrr Ilanti vishayalu mee daggara nunchi chala thelusukovali anukuntunna Thanq.
    Chinna help mee next episode lo 1.asalu gods ela janmincharu
    2.srushti ela modalaindhi
    3.Vishnumurthi ela janmincharu
    Ee topics lo edo Oka Dani pi video cheyyandi bro.

  • @eshwarraog2352
    @eshwarraog2352 3 ปีที่แล้ว +6

    చాలా బాగా explain చేశారు హనుమంతుడి గురించి. మీరు పురాణాలు time line గురించి separate గా ఒక వీడియో చేయండి ఏ పురాణం ఎప్పుడు జరిగింది అని

  • @rambaburachha4900
    @rambaburachha4900 2 ปีที่แล้ว

    రియల్లీ సూపర్ వీడియోస్ బ్రదర్. ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని పర్వతం గురించి తెలియచేయగలరు. ధన్యవాదములు.

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 ปีที่แล้ว +40

    ధన్యవాదములు మీ సేవ, కృషి, సహనానికి జ్ఞాపకశక్తి కి 👣🙏

  • @rajumudidana3001
    @rajumudidana3001 2 ปีที่แล้ว +2

    World lo best TH-camr bro

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 3 ปีที่แล้ว +4

    Nenu like chesaka video chuse ekaika channel neede brother.... 👍👍👍👍👍

  • @mudigondakishorekumar3457
    @mudigondakishorekumar3457 3 ปีที่แล้ว +7

    namaskaaram🙏anna I will saport you all ways brother ☺
    Ram... Laxman jaanaki jai bolo
    Hanumanki shivaya guraway.....
    Namahaa.....🚩i want to meet you brother

  • @madhavbharadwaj8697
    @madhavbharadwaj8697 3 ปีที่แล้ว +3

    Meru Naa Guruvugaru Janakiram Garu

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว

      శ్రీ హనుమాన్ గురుదేవులు

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 ปีที่แล้ว +1

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @the.pika_chuu
    @the.pika_chuu 3 ปีที่แล้ว +9

    Such a mind blowing golden information!! You are a treasure for our country! PROUD OF YOU! very enthusiastically waiting for your next video..

  • @srinupinistti2942
    @srinupinistti2942 ปีที่แล้ว +1

    మీరు మహాజ్ఞాని పున్యత్ముడవు బ్రో

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 ปีที่แล้ว +6

    🙏 Jai Hanuman and Jai Sri Ram 👌

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 3 ปีที่แล้ว +1

    Baboi.... Brother enduku intha research chesavu... Nuvvu great.... Neeku na spl thanks... U did very very great.... Na BOSS janmasthalam niggu telchavu... Chinnavadivi anukuntunnanu naakanna... Ayinasare neelo unna daivathvaniki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 3 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్
    జై శ్రీకృష్ణ
    జానకి రాము గారు ధన్యవాదాలు

  • @damianmartin9510
    @damianmartin9510 2 ปีที่แล้ว

    Chala manchi channel meedi. Chala informative ga untundi

  • @krishnamrajugandem
    @krishnamrajugandem 3 ปีที่แล้ว +6

    Jai sriram

  • @yentimeegola7539
    @yentimeegola7539 2 ปีที่แล้ว

    adhbutham mee explanation ee research venaka mee kastam telusthundi chala chakaga ardhamaiyela chepparu enka telusukovalane undi

  • @muralidhardbtech
    @muralidhardbtech 2 ปีที่แล้ว +3

    Chala baga explain chesaru,
    Naku vachhina chala doubts ki answer echharu.
    Ramayana & Mahabharatham lo konnie chinna missing stories actually explain levu, meeru vatimeda konnie episodes cheyandi bro; like Yaksha prasnalu, Lakka Ellu, Myravanudu…etc.

  • @veeraiahvuyyala9800
    @veeraiahvuyyala9800 ปีที่แล้ว

    Excellent Information guruvu garu.God Bless You

  • @srisanatani2020
    @srisanatani2020 2 ปีที่แล้ว +12

    Hi brother, I am watching your videos from Long time, I am From HAMPI, Karnataka. You are blessed, Goddess Saraswathi gave you enough knowledge how to explain, how gather information, how to present and how to make us to understand. Thank you so much for all your efforts and we have got more information from the videos you uploaded. God bless you with all you need.

  • @srinivasbairagono7007
    @srinivasbairagono7007 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏

  • @Boyina_rajesh
    @Boyina_rajesh 3 ปีที่แล้ว +5

    జై శ్రీ రామ జై హనుమాన

    • @Boyina_rajesh
      @Boyina_rajesh 3 ปีที่แล้ว +1

      జై శ్రీరామ్.
      జై హనుమాన్

  • @gautamvishwanatham7512
    @gautamvishwanatham7512 5 หลายเดือนก่อน

    you are simply super . your work should be shown all over India

  • @kaavyas9126
    @kaavyas9126 3 ปีที่แล้ว +7

    JAI SRI RAM RAMA RAMA

  • @archanamahatma8218
    @archanamahatma8218 2 ปีที่แล้ว

    Wonderful research mi prayathnam slaghniyamu

  • @ytganeshgamingff2240
    @ytganeshgamingff2240 3 ปีที่แล้ว +4

    Bhagavanthudu sada ninnu kapadugaka 🙏

  • @blaxmi2371
    @blaxmi2371 19 ชั่วโมงที่ผ่านมา +1

    Hai Janaki ram garu chala baga chapter 🙏🌹

  • @saiprasadgoud8526
    @saiprasadgoud8526 3 ปีที่แล้ว +11

    Kailasa parvatham gurunchi chudandi

  • @JyothiPennella
    @JyothiPennella ปีที่แล้ว

    Sooper swaamy vedio start chese mundhu intha length vedio mana vaalla kadhu anukunna but start chesina tharvatha bhale connect chesav swaamy mere research ki naa shathakoti vandhanalu swaamy.. ❤

  • @కె.ఆర్ముగంకె.ఆర్ముగం

    హనుమంతుడు సర్వాంతర్యామి. హనుమంతుని మనస్పూర్తిగా నమ్మిన ప్రతి హృదయం హనుమంతుల వారి జన్మ స్థానమే. " మీరు తెలివైన వారని నేను విశ్వసిస్తున్నాను. కానీ, ఇటువంటి వ్యర్థ విషయం మీద మీ సమయాన్ని వృధా చేయకండి. " నేను తెలియ చేసిన విషయాన్ని లోతుగా ఆలోచించండి. " శుభ రాత్రి మిత్రమా!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  3 ปีที่แล้ว +16

      అధి ఒక కోణం. క్షేత్ర మహిమ కూడా వుంటుంది , మహాత్ములు పుట్టిన పుణ్య విశేషం ఆ క్షేత్రంలో వుంటుంది.

  • @harinath8772
    @harinath8772 ปีที่แล้ว

    Brother hats off to you చాలా బాగా అనాలసిస్ చేశారు

  • @akulapadmalatha7178
    @akulapadmalatha7178 2 ปีที่แล้ว +4

    మీ క్రుషి దాసోహం స్వామి🙏

  • @padmaanjali9767
    @padmaanjali9767 2 ปีที่แล้ว

    Clear ga chepttunaru .janakiram garu🙏🙏🙏🙏

  • @dealstoall
    @dealstoall 3 ปีที่แล้ว +4

    Lord Hanumanji Blessing are always there for you Janakiram Garu. Seems you are having divine powers. I really appreciate your efforts for making such videos. Jai Shri RAM..

  • @ygkmurthy7461
    @ygkmurthy7461 2 ปีที่แล้ว +1

    you are grate you are real hero of bharat go hed god is with you

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว +1

      ❤❤Thank you so much for commenting, please share this video with your friends and family members ❤❤🌹🌹🌹🕉please do subscribe and hit bell for my upcoming updates, ignore if already done 🌹🌹❤❤❤❤Love you all❤❤🙏

  • @hyd36
    @hyd36 3 ปีที่แล้ว +9

    Im really proud of you brother 🙏

  • @gudevenkatarao9802
    @gudevenkatarao9802 2 ปีที่แล้ว +1

    Excellent analysis

  • @rameshram5825
    @rameshram5825 3 ปีที่แล้ว +5

    Jai shreeram

  • @krishnapriya9548
    @krishnapriya9548 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏Koti Dhanyavadalu Sir

  • @sharathkumarvydyam8097
    @sharathkumarvydyam8097 2 ปีที่แล้ว +5

    Bow down for making this video and sharing with us 🙏🙏🙏

  • @muralidharanaravamudhan808
    @muralidharanaravamudhan808 ปีที่แล้ว

    😮 wow! Mind blowing!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vasuyadav7987
    @vasuyadav7987 3 ปีที่แล้ว +5

    Anna super anna ❤️
    Anna mahabharatham lo karnudi gurinchi oka vedio chey anna pls 🙏🙏

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว

    ఈ channel ని అందరికి share చేస్తాను

  • @rugvedh5197
    @rugvedh5197 3 ปีที่แล้ว +7

    WaiWaiting for dwaraka video 🙏

  • @rockingrocky2107
    @rockingrocky2107 2 ปีที่แล้ว

    Jankiram garu... meeku naa age untundi... normal ayite mimanly bro ani pilustanu.. Kani mee Knowledge, mee analysis, mee pattudala and mee Samkalpam chustunte.. nenu memalni Guruvu garu pilavali ani pistundi... Super sir.. Thanks for sharing the Truth.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว

      🙏 ఈశ్వరుడు సర్వులకు గురువు , నేను కేవలం సామాన్య మానవ మాత్రుడను

  • @keerthimanubolu
    @keerthimanubolu 2 ปีที่แล้ว +6

    It is very informative. Infant my problems solution is given by hanuman. If time permits I’ll also tell my marriage story how hanuman has changed it. It’s written my marriage should be taken place in his temple and in his timings.

  • @devassk1618
    @devassk1618 4 วันที่ผ่านมา

    Janakiram nuvvi chaalaa baagaa videos chesthunnaavu. Kshethram according to the Bhagavadgeetha prakaarangaa, ante sareeramu ani. Kesareekshethre ante sareeramu ani artham. Dharma kshetra kurukshethre... Ani vundi.

  • @charanbikkina5821
    @charanbikkina5821 3 ปีที่แล้ว +5

    Brother super explanation 🙏🙏🙏

  • @geteverything8252
    @geteverything8252 2 ปีที่แล้ว

    Jay shri ram 🙏 bhai aap mahan ho kya explanation hai yaar ...... Nuvvu topu anna yem explaination ichinv po super great job....... Nenu ippude nee channel subscribe chesthanaa

  • @saisarma5820
    @saisarma5820 3 ปีที่แล้ว +7

    సృష్టి ఆవిర్భవమ్ గురించి,ఖండాలు వర్షాలు, గురించి explain చెయి. Please

  • @Vasudhaiva-kutumbakam.
    @Vasudhaiva-kutumbakam. ปีที่แล้ว

    Anna mana sanatana dharmam midha avagahana unavalake mind
    Block iye information echavu anna
    Inka mana sanatana dharmam gurinchi telusukovalante mi Channel
    Kuda top la untundhi anna 😃.

  • @kesavasaikumargelli7045
    @kesavasaikumargelli7045 3 ปีที่แล้ว +4

    Best ever video

  • @prasanthid7827
    @prasanthid7827 2 ปีที่แล้ว

    Great work hope this analysis doesn't bring any choas. Bhakti unna vaalaki vaalu ekkada bhaviste akkade swami putinatte bhakti okkate pradanam analysis anni mana human brain decode cheyalevu once again great work

  • @shasihemanth5711
    @shasihemanth5711 3 ปีที่แล้ว +9

    Hi Janaki ram garu,chala shanthosum for the clarity of Hanuman janmasthalum.wish u a Great and prosperous future ahead.

  • @srivenkatasai2009
    @srivenkatasai2009 2 ปีที่แล้ว +1

    Annaa supperga chepparu🙏

  • @mayamehra7501
    @mayamehra7501 2 ปีที่แล้ว +17

    శనీశ్వరుని గురించి
    రావణ బ్రహ్మ గురించి కూడా వీడియో చేయండి సార్. నిజాలను బయట పెట్టండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏 మీ కృషికి నా ధన్యవాదాలు

  • @BavaMardal-db9vt
    @BavaMardal-db9vt ปีที่แล้ว +1

    JAI SHREE RAM🚩❤️

  • @yadladurgasai
    @yadladurgasai 3 ปีที่แล้ว +4

    Super Guruji 🙏🙏🙏

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 ปีที่แล้ว +1

    Jaisriram

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 3 ปีที่แล้ว +6

    Best efforts in most scientific way and presentation by this channel is best among such channels

  • @ramsingh006rudrahanuman5
    @ramsingh006rudrahanuman5 3 ปีที่แล้ว +1

    Last lo SRIHANUMAN gurinchi chepina Dialogue chala bagundhi Bro...🙂🤘🏻.JaiSriRam...JAISRIHANUMAN...G.
    JAISRIHANUMAN...G.🙂🤘🏻🙂🤘🏻🙂🤘🏻🙂🤘🏻🙂🤘🏻

  • @letslearnvedassanatandharm1233
    @letslearnvedassanatandharm1233 3 ปีที่แล้ว +18

    శైవ ఆగమ,శక్త ఆగమ మరియు వైష్ణవ ఆగమ వీటి గురించి వివరించాలని ఒక చిన్న ప్రార్థన అన్నయ్య 🙏🙏🙏

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 ปีที่แล้ว

    Hi sir! Hat's off to your 'Medhshakthi. 👌 Fantastic one. 👍 Thank you.

  • @nagarjunahanchate5653
    @nagarjunahanchate5653 2 ปีที่แล้ว +3

    Make a video on the supreme god in hinduism.
    VISHNUaccording to (vaishnavism)
    SHIVA according to (shaivism)
    LALITHA DEVI according to (Shakthism)
    Who is supreme amongst three of them

  • @user-yj7bp5sh8i
    @user-yj7bp5sh8i 2 ปีที่แล้ว

    Sri anjaneyam...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 ปีที่แล้ว

      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏
      Please share our videos with your friends and family members
      th-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤
      Please do consider helping our channel
      janakiramcosmictubechannel@ybl
      Google pay upi id
      janakiram.cosmictubechannel@okaxis