ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Mirchi Farming || సడలని సంకల్పానికి ప్రతిరూపం ఈ మహిళా రైతు || Koteswaramma|| 6301351363

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2021
  • #Raitunestham #Mirchifarming
    గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన పి. కోటేశ్వరమ్మ.. కృషి, పట్టుదల , సడలని సంకల్పానికి నిదర్శనం. ప్రమాదం అవరోధాలను సృష్టించినా.. నిరశాలో కుంగిపోకుండా పట్టుదలతో బంగారు పంటలు పండిస్తున్నారు కోటేశ్వరమ్మ. ఎకరం భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా మిర్చి సాగు చేస్తు మంచి లాభాలు పొందుతున్నారు. పంట కోతకు ముందే మిర్చికి మంచి ధరతో ఆర్డర్లు వస్తున్నాయి. మిర్చి సాగు, వారు పాటిస్తున్న పద్ధతులపై మరింత సమాచారం కావాలంటే.. కోటేశ్వరమ్మ గారిని ఫోన్ నంబర్లో సంప్రదించగలు !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rythunestham​​​​​
    More Latest Agriculture Videos
    Joint Family - Joint Farming || ఉమ్మడి కుటుంబం - ఉత్తమ వ్యవసాయం - సంతృప్తికర ఆదాయం
    www.youtube.com/watch?v=kc2-_...
    Agro Forestry Farming || బహుళ పంటల కలబోత - ఆదాయానికి భరోసా || Pasha
    www.youtube.com/watch?v=jNI4-...
    బహుళ పంటలతో నిత్య ఆదాయం పొందుతున్న రైతు
    www.youtube.com/watch?v=9G4xd....
    Leafy Vegetables Farming || తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం || Ramalinga Reddy
    www.youtube.com/watch?v=yjQ6b....
    F3 - Shares Farming || షేర్లతో రైతుల పెట్టుబడి - లాభాల దిగుబడి
    www.youtube.com/watch?v=vtFh0....
    Chilli High yields in Natural Farming|ప్రకృతి మిరపలో అధిక దిగుబడి| అంతర పంటల ప్రయోగం|
    www.youtube.com/watch?v=JQpqM....
    Natural Farming
    Organic Farming
    Dairy Farming
    Dairy Hostel
    Gyr Breeding Farm
    Deshi Cattle Semen
    Gyr Bull
    Gyr Cow
    Intergrated Farming Models
    Multi Crops Farming
    Telangana Agriculture
    Andhra Pradesh Agriculture
    Indian Agriculture
    Profit in Agriculture
    Income in Agriculture
    Best Agriculture
    Agriculture Videos
    Farming Videos
    Farming Videos Telugu
    Agriculture Videos in Telugu
    Telugu Agriculture
    Raitunestham agriculture videos
    Rytunestham agriculture videos
    Rythunestham agriculture videos

ความคิดเห็น • 80

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +43

    జబర్దస్త్ కామెడీ షోలు, బిగ్ బాస్ రియాల్టీ షో లు, చూసే నేటితరం సోమరిపోతులకు మీ జీవితం ఒక గుణపాఠం.

  • @vijayk7251
    @vijayk7251 3 ปีที่แล้ว +9

    మీరు ఎంతో మందికి ఆదర్శం 👏

  • @ravichintha5187
    @ravichintha5187 2 ปีที่แล้ว +3

    అమ్మ మీ సంకల్పానికి మా జోహార్లు.. రైతులందరు ప్రకృతి సేద్యం చేయాలని నాకొరిక... ధన్యవాదములు..

  • @venurajumale5594
    @venurajumale5594 3 ปีที่แล้ว +7

    పల్లె టు లే దేశానికి వెన్నెముక ప్రకృతి వ్యవసాయం వైపు మన రైతులందరూ చేస్తే అప్పుల బాధల నుంచి విముక్తులవుతారు రైతు నేస్తం పౌండేషన్ వాళ్లకు నా ధన్యవాదాలు ఈ పంట పండిస్తున్న దంపతులిద్దరికీ చేతులెత్తి🙏 నమస్కరిస్తున్నాను

  • @muralisivvannagari3973
    @muralisivvannagari3973 5 หลายเดือนก่อน

    కృషి పట్టుదలతో చేస్తున్నావ్ అమ్మ. మీకు భగవంతుడు పెద్ద ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటున్నాను జై మాతాజీ 💐👌🙏🎉🙏🙋‍♂️

  • @sandhyarani7335
    @sandhyarani7335 3 ปีที่แล้ว +17

    రైతులందరికీ ఆదర్శం మా మీరు మాత్రం 🙏💐

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 3 ปีที่แล้ว +10

    చాలా ఇష్టంగా కష్టపడుతున్నారమ్మా...
    మీ మాటలు ప్రకృతి వ్యవసాయం చేసే ఎంతోమందికి స్పూర్తిదాయక౦

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చక్కగా చేసారు అమ్మ ఇన్నాళ్ళకు నా కోరిక కలా నెరవెరింది మీరంతా కలిసి నా నమ్మకాన్ని గెలిపిస్తూన్నారు.మీకు నా హృదయపూర్వక పాదాభివందనం

  • @naginenisriram4151
    @naginenisriram4151 5 หลายเดือนก่อน

    Super amma...vandanam neeku thalli..

  • @maddinenivenkatesh4461
    @maddinenivenkatesh4461 3 ปีที่แล้ว +2

    కోటేశ్వరమ్మ గారి దంపతులిద్దరికీ నమస్కారములు . మీ పట్టుదలకు ధన్యవాదములు. ప్రకృతి వ్యవసాయం లో మీ అనుభవాలను అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు . మీ వీడియో మిర్చీ పంట వేసుకొనే వారికి ఎలా చెయ్యాలో తెలుసుకుంటారు. నేను ప్రసాదు
    గారితో కలిసి మీ ఇంటికి రెండు సంవత్సరాల క్రితం మిర్చీ కొరకు వచ్చాను. ఆక్సిడెంట్ లో ప్రమాదం జరిగిందని వీడియో చూసి తెలిసి బాధ పడుతున్నాను. విచారించ కండి. మీ ప్రకృతి వ్యవసాయం మిమ్ములను మీ దగ్గరకు అందరినీ రప్పిస్తుంది. మీ సంకల్పబలం మిమ్ములను కోల్పోయిన సంతోషాన్ని తప్పకుండా ఇస్తుంది.

  • @MrArudra
    @MrArudra 3 ปีที่แล้ว +2

    Anga vaikalyam anedi Edaina sadimchataniki addu kaadu ani nirupimcharu amma. Super. Mimalni chusi memu nerchukovali

  • @S.P.Garden28199
    @S.P.Garden28199 3 ปีที่แล้ว +4

    Wow super crop Andi . Congratulations 👏👏👏. Happy gardening 💐

  • @jupudiadhilakshmi9586
    @jupudiadhilakshmi9586 3 ปีที่แล้ว +5

    అమ్మ మీకు వందనము

  • @Ravindarboddupally
    @Ravindarboddupally 3 ปีที่แล้ว +2

    మీరు గ్రేట్ అమ్మ

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 3 ปีที่แล้ว +5

    Mee laanti vaallu desaniki avasaramu amma. Mee pattudala andariki adarsam.

  • @back2goldendays537
    @back2goldendays537 3 ปีที่แล้ว +1

    అమ్మా మీరు మహిళా లోకానికి గర్వకారణం 🙏

  • @RoswithaNagabhiru07
    @RoswithaNagabhiru07 3 ปีที่แล้ว +4

    Extraordinary ma. Great job

  • @ravindrasheri774
    @ravindrasheri774 ปีที่แล้ว

    Amma yous information amazing thank you

  • @mywatch2
    @mywatch2 3 ปีที่แล้ว +1

    Gopa visham chepparama.. chala thanks 🙏

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 2 ปีที่แล้ว

    అమ్మ మీ కృషి అమోఘం మిమ్మల్ని చూసి అందరిలో మార్పు రావాలి🙏👏

  • @ravibulle
    @ravibulle 3 ปีที่แล้ว +1

    మీకు అభినందనలు అమ్మ.

  • @gopirathod7647
    @gopirathod7647 ปีที่แล้ว

    అమ్మ నిజంగా మీ పట్టుదల చాలా చాలా గ్రేట్...🤗🤗

  • @prabhavathilakkimsetti5147
    @prabhavathilakkimsetti5147 3 ปีที่แล้ว +1

    Keep it up, you will become a role model for so many 👍🏻👍🏻🙏🙏

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 3 ปีที่แล้ว +4

    Amma meeru grate 🙏🙏🙏

    • @rameshkondru3226
      @rameshkondru3226 2 ปีที่แล้ว

      భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్నిచ్చి, మీరు మరింత ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నానమ్మ

  • @rajeshwariavusherla3072
    @rajeshwariavusherla3072 3 ปีที่แล้ว

    Really great Amma🙏

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 3 ปีที่แล้ว +1

    Very good, thank you.

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 3 ปีที่แล้ว

    Great amma miru ha mandhula perlu chepthe asalu na mind block amma

  • @mailasurendra2282
    @mailasurendra2282 2 ปีที่แล้ว

    Manchi samacharam andhincharamma dhanyavadalu

  • @dhargathangella5244
    @dhargathangella5244 2 ปีที่แล้ว

    Great information amma🙏🙏

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว

    Great really am Appreciating this farmer. This former will earn Million dollars blessings and money. Because he is saving indirectly an earth warms it is great hard work without profiting doing with additional work great Organic former. U have golden days in future. You will become great reformist specially in organic farming. May your dreams will come true
    Stay on this never move from this wait till got the success,definitely one day will come, you will become richest former in the world. I hope I have that confidence.

    • @laxmifabs
      @laxmifabs ปีที่แล้ว

      Super super super 👏👏👏👏👏

  • @rkreddy72
    @rkreddy72 3 ปีที่แล้ว +1

    Hats off to your family 🙏🙏🙏

  • @raghavendra5408
    @raghavendra5408 3 ปีที่แล้ว

    Great Madam 🙏

  • @bhagatrishi5454
    @bhagatrishi5454 3 ปีที่แล้ว +2

    thank you soo much.

  • @reddeppa6384
    @reddeppa6384 2 ปีที่แล้ว

    Good information thanku

  • @punnaraotechnology
    @punnaraotechnology ปีที่แล้ว

    మీరు రైతు లందరికీ ఆదర్శం

  • @gopimekala
    @gopimekala 2 ปีที่แล้ว

    Super andi alagey mundhuku vellandi

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 2 ปีที่แล้ว

    Great madam

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 3 ปีที่แล้ว

    Superb

  • @abhi557
    @abhi557 ปีที่แล้ว

    Great hard work farmer

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 3 ปีที่แล้ว

    Great amma miru

  • @chapatipullaiah2071
    @chapatipullaiah2071 2 ปีที่แล้ว

    సూపర్ అమ్మ

  • @kocherlahemanthkumar701
    @kocherlahemanthkumar701 2 ปีที่แล้ว

    Good job madam

  • @user-mv3ff4zp3m
    @user-mv3ff4zp3m 3 ปีที่แล้ว +2

    మీ క్రృషి అమోఘం

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 3 ปีที่แล้ว +1

    Amma great🙏🙏🙏🙏

  • @mushkethirupathi9287
    @mushkethirupathi9287 ปีที่แล้ว

    Super akka

  • @shaa1415
    @shaa1415 ปีที่แล้ว

    Sir oka organic market create cheyandi indhulo testing facility pettandi apuudu farmers help aytadhi.

  • @vijayavaniparimi7886
    @vijayavaniparimi7886 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @harineha6970
    @harineha6970 3 ปีที่แล้ว

    Super women...Bumper crop.👍👍👌

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว

    👏👏👏

  • @vasanthareddymhfdyh1161
    @vasanthareddymhfdyh1161 3 ปีที่แล้ว +1

    Meeru maku adharsham amma

  • @shaikjanibasha9883
    @shaikjanibasha9883 2 ปีที่แล้ว

    Grate madem

  • @2ravip
    @2ravip 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @sweetyvenkatesh4874
    @sweetyvenkatesh4874 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @bantuyamuna1293
    @bantuyamuna1293 3 ปีที่แล้ว

    Prakuryti vyasayam nerchukovadam ala

  • @malleswararao1218
    @malleswararao1218 3 ปีที่แล้ว

    Kasty Pali meku me kutumbani ki Manchi jaragalan korukuntunamu

  • @soldier211
    @soldier211 3 ปีที่แล้ว +1

    Gemini virus ki emina nivarana vundha

  • @rangaraonarisetty3538
    @rangaraonarisetty3538 3 ปีที่แล้ว

    Use cvr method also

  • @SaiKumar-pv4vz
    @SaiKumar-pv4vz 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @rameshkasa6499
    @rameshkasa6499 ปีที่แล้ว

    Komma kullu teguluki emi vaadali

  • @sujathapogadadanda4441
    @sujathapogadadanda4441 3 ปีที่แล้ว +1

    అమ్మమ్మ నువ్వు సూపర్ అమ్మమ్మ 🙏🙏🙏🙏🙏👌👍 తాత నువ్వు కుడు సూపర్

  • @balahussani6989
    @balahussani6989 2 ปีที่แล้ว

    మిరపలో పూత రావడానికి ఏమి చేయాలి

  • @chakravarthy1402
    @chakravarthy1402 7 หลายเดือนก่อน

    ఫోన్ నంబర్ కావాలి సార్

  • @bantuyamuna1293
    @bantuyamuna1293 3 ปีที่แล้ว

    Rytu nestam chenal vallu help chestara

  • @Snijasisters
    @Snijasisters 3 ปีที่แล้ว

    Phone No ivvaledhu andi

  • @janibasha4809
    @janibasha4809 3 ปีที่แล้ว +1

    20quintalu pandi nai ok kharchu lu ponu 2laks antunnaru 300*2000=600000 kada 2laks profit anta abaddam

    • @myvision5105
      @myvision5105 3 ปีที่แล้ว

      Sare abaddame anukundam koddisepu,
      Chemicals vadi pandinche kante ee prakruthi vyavasayam better ne kadha...

    • @janibasha4809
      @janibasha4809 3 ปีที่แล้ว

      @@myvision5105 nfm better but 20quintas production gurinchi

    • @batturajkumar5863
      @batturajkumar5863 3 ปีที่แล้ว

      20quintal motham evaru 300rs ku konaru koddimotham teesukuntaru vari daggari varu remaining market price..
      10k to15k....

    • @NaveenNaveen-ms1bp
      @NaveenNaveen-ms1bp 3 ปีที่แล้ว

      Jani vellu chopedi apadam kani 1cer ki 200000 migaladhu anna kullilu karchu

  • @darakirankumar5855
    @darakirankumar5855 ปีที่แล้ว

    Mobile number యెక్కడ ra Bhadakav, Raithu dhi, Description lo.

  • @santoshvarma8688
    @santoshvarma8688 3 ปีที่แล้ว

    🙏🙏🙏