మిరపలో తామర పురుగు తంటా ? సమస్యను తొలగించే పంథా !! Mirchi Pests Control | Raja Krishna Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #Raitunestham #Mirchifarming #Farmertraining
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మిరప రైతులకి తామర పురుగు నిర్మూలన పెద్ద సమస్యగా మారింది. తోటలను ఆశిస్తోన్న నల్ల తామర పురుగు.. పంటను నాశనం చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో నవంబర్ 28న రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి ... మిరపలో తామర పురుగు రాకుండా ఉండేందుకు సాగులో చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటితే తోటను ఆశించి ఉంటే సేంద్రియ విధానంలో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఇతర తెగుళ్ల నివారణ కోసం పాటించాల్సిన పద్ధతులని తెలియజేశారు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

ความคิดเห็น • 58