నేను 1999 లో ఆడియో కాసిట్లో ఈ పాట చాలా సార్లు విన్నాను సహోదరులు కమలాకర్ గారు పాడారు ఎన్ని సార్లు విన్నా ఇంకా విలనిపించేది . కమలాకర్ గారు ఇప్పుడు లేరు ప్రభువు వద్దకు వెల్లిపోయారని విన్నాను. దేవునికే మహిమ
Kamalakar garu enka sajevamgane vunnaru, jun 12 th na Hyderabad, kompally prajay apparents community Hall lo sayantram 6 pm ki meeting ki vasthunnaru, tappakunda ragalru
Praise the Lord One and All.. please share our songs to your friend's if possible & spread the Gospel of our LORD - JESUS CHRIST through this Telugu christian song's & lyrics. we are making the song's with their Lyrics to learn the song easily... Thank you very much ⛪🙏🙏⛪
Namaste Sir PARISUDDUDU SONG VERY MUCH APPRECIATED AND PERFECT EXCELLENT EXPLANATION GAMAKAS AND TEMPO SHRUTI ALSO GOD BLESS YOUR FUTURE LIFE. THANK YOU VERY MUCH SIR
కమలా కర్ గారు మీకు కృతజ్ఞతలు కానీ నాకు మీ పాట వింటుంటే నాకు మాత్రం అలనాడు ఆ యెషయా ఆయన దివ్య దర్శనాన్ని చూసి మనసు పరవశించి వారే ఆ దేవాది దేవుని ఎదుట పరవశించి పడినట్లు గా వుంది మీకు వదనములు __గుమ్మడి బాలశౌ రి.
మాటలు చాలవు మిత్రమా దేవుని ప్రేమను పొందావు, చక్కగా పాడారు చక్కటి సాహిత్యం,
పరిశుద్దుడు పరిశుద్దుడు (2)
పరిశుద్దుడు అని నిత్యము దూతలలో కొనియడబడుతున్న నా యేసయ్య (2)
వందనం ప్రభు వందనం (2)
1. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా..
గమదనిస (3)
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును (2)
గాన ప్రతిగానం చేసేద నేను (2) ( పరిశుద్ధుడు)
2. నా కంటస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి దేవా..
గమదనిస (3)
నా కంటస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి దేవా
నా దేహామనే నీ ఆలయమందున (2)
స్తుతి ధూపము వేసేద నీరతం నీకు (2)
పరిశుద్దుడు పరిశుధ్చుడు
సగమ దనిస నిస మగన
పరిశుద్దుడు పరిశుద్దుడు
సగమద గమదని మదనిస గనిసగ
మగసని గసనిద సనిదమ దమసగ
పరిశుద్దుడు పరిశుద్దుడు
సగమ గమద మదనిస నిసగ
గసని సనిద నిదమద మగస
పరిశుద్దుడు పరిశుద్దుడు
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సస నిని దద పప మమ
దద మమ గగ సస
పరిశుద్దుడు పరిశుద్దుడు
ససమమ గగదద మమనిని దదసస
సనిద నిదమ దమగ మగస
సగమదనిస (6)(పరిశుద్దుడు)
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
Super mi voice
😊😊😊😊😊😊😊😊😊😊
Praise the Lord 🇨🇦 🙏
Thank you for the Lyrics from Canada
Superrrrrr 🎉❤
Vrygoodchalabqgapadinaru
గడప కమ్ముల పునాధులు కదులుచున్నవి....
ఇక్కడ మా హృదయం కదులుచున్నది 🙏🙏🙏👍
అవును దేవునికే మహిమ.ఆమేన్
దే వునీ పరిశుద్ధ తను ఎంత వివరిం చినచాలనివారము
Priisd lord brother
Patha bagunnabhi devunike mahim
Amen
రచించారు పాడినవారు సంగీత సాహిత్య అందరికీ ప్రభువు పేరిట శుభాకాంక్షలు
❤❤❤❤❤.
యేసుక్రీస్తు ప్రభువు.. పరిశుద్ధుడు. 🙏🙏🙏
Elanti songs Mari enno padalani korukuntunnanu Ayyagaru 🙏🙏🙏🙏
పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)
పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
వందనం ప్రభు వందనం (2)
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా... ఆ.. ఆ..
గమదనిస గమదనిస గమదనిస
సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా
గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును(2)
గాన ప్రతిగానం చేసెద నేను (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు (2)
నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు
కదలుచున్నవి దేవా .. ఆ... ఆ..
గమదనిస గమదనిస గమదనిస
నా కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు
కదలుచున్నవి దేవా ....
నా దేహమనే నీ ఆలయమందున (2)
స్తుతి ధూమము వేసెద నిరతము నీకు (2)
పరిశుద్ధుడు పరిశుద్దుడు
సగమ దనిస నిస మగస
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
సగమద గమదని మదనిస గనిసగ
మగసని గసనిద సనిదమ దమగస...
పరిశుద్ధుడు పరిశుద్ధుడు..
సగమ గమద మదని దనిసగ గసని
సనిదని దమ దమగస
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సససస గగగగ మమమమ దదదద నినినిని సససస
సస నిని దద మమ దద మమ గగ సస
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
ససమమమమ గగదదదద మమనినినినిని
దదసససస సనిద నిదమ దమగ మగస
సగమదనిస సగమదనిస సగమదనిస (3)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో
కొనియాడబడుతున్న నా యేసయ్యా (2)
వందనం ప్రభు వందనం (2)
Very nice 👌👌👌👌
Super song👏🏻👌🏻
👌👍🙏
Super
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
❤❤❤❤❤❤
World god only 1 jesus ❤️👌🏻🙏i love my God చాలా బాగుంది సాంగ్స్
షాపూర్ జీడిమెట్ల హైదరాబాద్ లో మేము నిర్వహించిన సభలలో యెహోషువ కమలాకర్ గారు ఈ పాట పాడుచుండగా ఎంతో మంది యేసుక్రీస్తు వారి పవిత్రతను తలచుకొని ఏడ్చారు
Nice song devanuki maeima haliluya
Hallelujah sothram thandree i ❤ Jesus Christ ⛪ ✝️🛐 beautiful voice dhevunike Mahima kalugunugaka🙏 hallelujah....
క్లాసికల్ గానే కాకుండా అతి మధురంగా పాడి మంచి పాడి వినిపించారు మీకు యేసయ్య ఆదరణ లభించింది మీకు ప్రభువు పేరట
క్రుతజ్ఞతలు.
పరిశుద్ధుడా దేవా నా యేసయ్య వందనం యేసు వందనం దేవా వందనం
🎉🎉🎉🎉 ஆமென் ❤❤❤Amen❤❤❤
నేను 1999 లో ఆడియో కాసిట్లో ఈ పాట చాలా సార్లు విన్నాను సహోదరులు కమలాకర్ గారు పాడారు ఎన్ని సార్లు విన్నా ఇంకా విలనిపించేది . కమలాకర్ గారు ఇప్పుడు లేరు ప్రభువు వద్దకు వెల్లిపోయారని విన్నాను. దేవునికే మహిమ
Kamalakar garu enka sajevamgane vunnaru, jun 12 th na Hyderabad, kompally prajay apparents community Hall lo sayantram 6 pm ki meeting ki vasthunnaru, tappakunda ragalru
మరి 2021లో realese అని వ్రాసారే
హో praise the lord. Sorry బ్రదర్. ఆ గాయకున్ని భట్టి దేవునికి స్తోత్రం
Adbuthamuga padaru,Devunike Mahima kalugunugaka,padinamimmunu,Devudu deevinchunugaka,Amen
దేవుని సేవలో పాల్గొన్న మీకు అభినందనలు ఇంకా దేవుని సేవలో మీరు చేయాలని దేవుని కోరుచున్నాను
చాలా సంతోషం కలిగింది వందనాలు బ్రదర్
దేవునికే మహిమ కలుగును గాక 🙏 🙏
పాట చాలా బాగుంది సార్ వందనాలు ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Thank you so much sir
Please share to your friends, family members 🙏
@@aelcpastorsumanth kis
@@omansohar4718 pp
Prsu
ఎంత బాగా పాడినవు దేవుడికి మహిమ కలుగును గాకఆమెన్
అన్నయ్య అద్భుతంగా పాడారు ఇలాంటి పాటలు దేవుని ఎన్నో మీరు పాడాలని కోరుచున్నాము
దేవుని కృపను బట్టి నాకు ఇష్టమైన గానం
PreasetheLordBrother
Devudu mimmalni bahugaa deevinchunu gaaka amen hallelujah
Halleluya
జాషువా కళమలాకర్ గారికి వందనాలు మంచి సంగీత గల పాటను పాడారు. వందనాలు. అన్నయ్య
,యహోషువా కమలాకర్ గారి రచన గానం గమకాలు తో
Ega matal lev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Dhevunike
mahima kalugunu gaka
hallelujah.. 🙏🙏🙏🙏
Abbaa superga ga padinaru brother thanks
సర్వ లోకము నీ మహిమతో నిండి ఉన్నది దేవా ❤❤❤❤🌹🌹🌹🌹మహా మహా అద్భుతంగా ఆలపించారు ఇలాంటి పాటలు మరెన్నో పాటలు కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏🙏🙏
It's god's grace brother
Thanks for your kind support
ఈ పాటకు ట్రాక్
బ్రదర్ ఈ పాటకి లెటర్ ఏది? క్షమించండి దేవుని నామానికి మహిమ కలుగును గాక లెటర్ పంపించవలసిందిగా కోరుతున్నాం
D
No Words..
E song chala bagundi.?baga padaru bro extent
Beautiful song I am listening this song form my child hood very super song 🙏🙏🥰🥰😘😘☺️☺️
Praise the Lord One and All..
please share our songs to your friend's if possible & spread the Gospel of our LORD - JESUS CHRIST through this Telugu christian song's & lyrics.
we are making the song's with their Lyrics to learn the song easily...
Thank you very much ⛪🙏🙏⛪
ఈ పాటను కమలాకర్ గారి గాత్రంలో వింటుంటే మనసు ఆనందంతో పొంగిపోతుంది.దేవునికి మహిమ కలుగు గాక
ఈ పాట రాసింది పడింది జీవన్ బాబు గారు మచిలీపట్నం లో వుంటారు కానీ ఇప్పుడు చనిపోయారు
Super singing and more sing therir Songs sir god will bless you
Song very nice and voice, music lyrics super 👌👌👌👌 🎶🎵🎵
ప్రైజ్ తే లార్డ్ దేవునికి మహిమ ఘనత కలుగును గాక హల్లెలూయ స్తోత్రము దేవ
Namaste Sir PARISUDDUDU SONG VERY MUCH APPRECIATED AND PERFECT EXCELLENT EXPLANATION GAMAKAS AND TEMPO SHRUTI ALSO GOD BLESS YOUR FUTURE LIFE. THANK YOU VERY MUCH SIR
Aatmalo bahu aanandamutho stuthinnchuuu👌👌👌
Song super ga padaru
పాట చాలా మంచిగా పాడినందుకు మీకు వందనాలు
Maranata
Mana Thandri ke mahema
Praise the lord
Super.......super......super....
Yes Glory to our God alone 🙏
Very nice songs vandanalu.
చాలా బాగున్నది ..................🙏🙏🙏🙏🙏
Song Malli malli vinali anipistundi
2003 lo vzm lo nenu study chesinappudu ma hostel lo okka sister :-mahalaxmi sis పాడిన పాట జ్ఞాపకము వుంది nice song
Thankyou man he song echaaru 👍🏼👍🏼💐💐🙏🏻🙏🏻
ఈ పాట చాలా బాగుంది బాగా పాడారు 🙏🙏🙏
This very nice song that beautiful voice beats I blessed so much thank you for this song
హల్లెలూయా,....
Heart touching madhuramaiena song thanks to you all God Bless you
ప్రైస్ థా లార్డ్
సూపర్ సాంగ్ 👍👍👍👍👍👍👍👍, యేసయ్య కే, స్తోత్రం 🙏🙏🙏🙏🙏❤️🌹❤️🌹
పాటవింటుంటే పరలోకంలో ఉన్నట్టుగా ఉంది పాడినవారికి. వందనములు
అవును పరలోకంలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది.ఆమేన్
స్తుతులసింహానాశీనుడా!మీకుస్తోత్రం!
💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Nakistamaina song 🎉
Amen praise the lord hallelujah
Wow fantastic Amazing వాయిస్
Glory to Almighty God Amen
Excellent song and wonderful voice.
th-cam.com/video/WSCFERBwuBI/w-d-xo.html
ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు.. చాలా చక్కగా దేవుని మహిమ చేసినందుకు
Prabhuvuku sthosthramulu Through Fine song with nice music .
Entho ahladamga undi.amen
Esong thirty yrs nundivintunna eppudu ntanamga. Vuntu vutteja parustunnadi bro kamalakar gariki navandanalu meekookuda vandanalu thanq
Praise the lord 🙏 brother 🙏
Super Super Super brother
Super great job sir super song
❤❤
Praise the Lord pastor garu
Super blowing God bless you
ಸೂಪರ್ ಸಾಂಗ್ ಧನ್ಯವಾದಗಳು 👌
Thank you so much
Very nice and wonderful song .And all Glory to Almighty God Jesus Christ, Praise the lord 🙏
🎉🎉🎉🎉🎉🎉
Exllent song God bless you brother
Padinavariki na nindu vandanalu
కమలా కర్ గారు మీకు కృతజ్ఞతలు కానీ నాకు మీ పాట వింటుంటే నాకు మాత్రం అలనాడు ఆ యెషయా ఆయన దివ్య దర్శనాన్ని చూసి మనసు పరవశించి వారే ఆ దేవాది దేవుని ఎదుట పరవశించి పడినట్లు గా వుంది మీకు వదనములు __గుమ్మడి బాలశౌ రి.
Naku chala chala nachindhi
ALL GLORY TO OUR ONLY GOD AND SAVIOR LORD JESUS CHRIST ❤️🙏
Amen 🙏🙏
Excellent song. Glory to be to God 🙏
Ee pata paadindhi yehosua kamalakar garu tq anna God bless the song
God bles you Brdhr bagapaadaru
అన్నా చాలా చక్కగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక
Prised the Lord Jesus vandanam prabhu vandanam amen Amen Amen
Praise the Lord ji
Amen
Praise the LORD👏
Chala bagundi. Song....All glory to God.
Wonderfull 🙏🙏🙏 lyrics pettagalaru
Lyrics Description lo unnai
Praise God 🙏🙌🙋♀️
అత్బుతంగా పాడినారూ దైవకృఫా అభిషేకం తో ఆశీర్వదించి ఉన్నతమైన అభివ్రుద్ది చెందాలి మా ప్రార్థన దేవుడు దీవించును గాక ఉరుకుందప్ప పాస్టర్ బొల్లారం HYDషాలోం డెలివరన్స్ మందీరం
🎉🙏👍🙏🙌🙏👌🙏👍🙏
Super bro
Chala baga ante chala baga paduru e song
పరలోక దేవునికి స్తుతి స్త్రోత్ర గీతం God bless you
Praise the Lord nice
Super song sir
Fantastic voice ❤❤❤❤🎉🎉🎉🎉
Thank you so much
Very good song. Prise the LORD
తన్యోబ్రథర్. Godblahssyou
Super singing 🙏🙏🙏
Chakkaga pada0ru God bless you❤