Sivasankari Song | Yashasvi Performance | Padutha Theeyaga | 4th March 2018 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 695

  • @realhero4210
    @realhero4210 2 ปีที่แล้ว +48

    ఈ పాట ను చాలా మంది పడగా విన్నాను. కానీ గంటసాల గారి తరువాత యశస్వి ద్వారా నన్ను చాలా బాగా ఆకర్శిచింది.

    • @chinniSarika
      @chinniSarika ปีที่แล้ว +5

      Hemachandra paata vinu anna

    • @KanakadurgaraoPasupuleti
      @KanakadurgaraoPasupuleti ปีที่แล้ว +1

      😞

    • @GUNTAPUDIDinesh
      @GUNTAPUDIDinesh 10 หลายเดือนก่อน

      ​@@chinniSarika but he is Jem compare to hemachandra for this song

    • @Tharak820
      @Tharak820 4 หลายเดือนก่อน

      Karunya song vinu same gantasala gaarilaa vuntundi

    • @avanbharadwaj
      @avanbharadwaj 3 หลายเดือนก่อน

      Baalayya baabu version vinaalandi meerantha

  • @naturesnestham6277
    @naturesnestham6277 2 ปีที่แล้ว +19

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    శివశంకరీ
    శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియుజేయు మా మనసు కరుగదా మహిమ జూపవా
    దీనపాలనము చేయవే శివశంకరీ శివానంద లహరి శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి
    శివానందలహరి శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సనిదనిస మపదనిస దనిస దనిస దనిస
    చంద్ర కళాధరి ఈశ్వరీ రిరి సని పమగ రిసగ రి రి రిరిస రిమ పదా మప నిరి నిస దప
    చంద్రకళాధరి ఈశ్వరీ దనిస మపదనిస సరి మగరి మపని దనిస మపనిరి సరి నిసదనిప మపనిసరీసని సరిగా రిస రిరి సని సనిపనిపమ పమ గమరిసనిస సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
    చంద్రకళాధరి ఈశ్వరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శివశంకరీ
    ఆ ఆ శివశంకరీ
    తోం తోం తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా దరితోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా
    దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం
    నినినిని నినినిని దనిని దనినినిని దప రిమరి సరిసనిసని పనిప మపమరిగా సరి సస మపమమ సరిసస
    సససస సరిసస పనిపప సరిసస సససస మపమమ పనిదద మపమ పనిదద మపమ పనిద మపమ పనిద పదపప సరిసస పదప సరిస పదప సరిస మమమ పపప దదద నినిని
    ససస రిరిరి గరిసనిసరిపా శివశంకరీ
    సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

  • @bhaskarnittala
    @bhaskarnittala 5 ปีที่แล้ว +24

    ఎంత చక్కగా పాడారో ఆ అబ్బాయి. ధన్యులు తల్లిదండ్రులు.

  • @ckeshavatube
    @ckeshavatube 5 ปีที่แล้ว +39

    ವಾವ್ ನಿಜಕ್ಕೂ ಅಭಿನಂದನೀಯ..
    ಇಂತಹ ಅಪ್ರತಿಮ ಪ್ರತಿಭೆಗೆ ನನ್ನ ಕಡೆಯಿಂದ ಸಾವಿರ ಲೈಕುಗಳು 🙏🙏🙏

  • @KrishnakanthKK
    @KrishnakanthKK 5 ปีที่แล้ว +135

    దేవుడివిరా అయ్యా 🙏🙏 అద్భుతం అనేది చిన్న పదం 🙏👏👏👌

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 ปีที่แล้ว +20

    ఈ సినిమా విడుదల ఐనప్పుడు,ఈ సినిమా లో మంచి పాటల్లో ఇది ఒకటి అనేది అప్పటి అభిప్రాయం.
    చిరంజీవి యశస్వి పాడుతుంటే ఎంత అందమైన అద్భుతమైన,మరియు పాడటానికి క్లిష్టమైనది ఈపాట అనేది అర్ధమౌతోంది. చిరంజీవి యశస్వి
    కి శుభాశీస్సులు. శ్రీ రామ రక్ష శ్రీరస్తు శుభమస్తు.

    • @meenatamada9977
      @meenatamada9977 2 ปีที่แล้ว

      By,

    • @bhaskarkannappa1464
      @bhaskarkannappa1464 ปีที่แล้ว

      Yasaswi igreat sang this song.beautiful voice.
      Lalitadevi karuna katakana
      Manasankalpa sidhirastu..

  • @raambabu7111
    @raambabu7111 4 ปีที่แล้ว +187

    2020 లో ఈ పాట వినే వారు ఒక like కొట్టండి

  • @santoshegala3094
    @santoshegala3094 5 ปีที่แล้ว +160

    ఈ పాట ఉంటే వర్షాలు కురుస్తాయి
    దేవతలు దిగివస్తారు...
    ఘంటసాల గారికి వందనం ..
    నేను ఈసాంగ్ వందల సార్లు విన్నాను

  • @GiriNaidu
    @GiriNaidu 2 ปีที่แล้ว +12

    This song is PhD in music !! Only 1 in millions can sing this song !! He is brilliant singer no doubt !!

  • @chandrareddy9502
    @chandrareddy9502 5 ปีที่แล้ว +127

    నిన్ను కన్న తల్లిదండ్రుల జన్మ సార్థకమైనది నాయనా!

  • @venkateshkumar9585
    @venkateshkumar9585 3 ปีที่แล้ว +21

    "You made my Day" that is SPB, in appreciating also he reaches the peak. Mahanubavudu RIP.

  • @vvsiva007
    @vvsiva007 5 ปีที่แล้ว +37

    so far I saw this 50 times and continuing .... Excellent Yasaswi !!!

    • @OyeFriend
      @OyeFriend 5 ปีที่แล้ว +1

      Thanks bro! thinu Yasaswi ani gurthu chesavu, bcoz of u only i recognized that he is ZEE Sari ga ma pa Contest 2008

  • @rammohanrao2901
    @rammohanrao2901 3 ปีที่แล้ว +17

    నానా యశస్వి , నీవు చిరాయువువై సంగీతంలో ఎన్నో ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు చేరు కోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను . నిన్ను కన్న తలిదండ్రులు ధన్యులు .

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 ปีที่แล้ว +8

    రోజు రోజుకు ఓసారి చూసి, విని ఆనందిస్తున్నాను.యశస్వికిశుభాశీస్సులు.No comment beyond this.

  • @srinivasulubodepalli2984
    @srinivasulubodepalli2984 4 ปีที่แล้ว +6

    మరో గంఠశాల పుట్టాడు అన్నంత గా పాడారు సార్,, సూపర్

  • @smanoj9618
    @smanoj9618 2 ปีที่แล้ว +9

    That smile from Tabla master @3:54 says it all, how good he sang this song. Fantastic

  • @udaybuddha9758
    @udaybuddha9758 6 ปีที่แล้ว +16

    great going champ..... sang the same song 11 years back in Zee telugu little champs and u became the winner then..... all the best champ....

    • @pldurgaprasad4229
      @pldurgaprasad4229 4 ปีที่แล้ว

      ఇసాంగ్ గురించి ఎన్ని చెప్పీన తక్కువ తమ్ముడు గ్రేట్ నువ్వు నీ పాదబీ వ0ద న0

  • @krsna_ki2454
    @krsna_ki2454 4 ปีที่แล้ว +14

    Meeku Paadaabhi vandanam chesina thappu ledu 🙏🙏🙏 Athyadbhutham Apoorvam Amogham👌👌👌

  • @Maddy-bl6hy
    @Maddy-bl6hy 2 ปีที่แล้ว +2

    👏👏👏👏🙏🏼🙏🏼maatalu raavatam ledhu mee performance ki em cheppaali.. SPB garu standing ovation icchaaru ante inka antha kante blessing evaru isthaaru 🥰🥰

  • @ktvasu1958
    @ktvasu1958 6 ปีที่แล้ว +25

    What a singing, the lyrical clarity is excellent rely you are a blessed child of maa Saraswathi , god bless you; never ever quit MUSIC please

  • @81179venky
    @81179venky 6 ปีที่แล้ว +14

    Song is legendary no doubts..Sung very well by the young guy..whats also so amazing is SPB giving his feedback and analysis..I think that analysis in unmatched by any musician or singer for anyone..SPB is the greatest music teacher and inspiration for all...

  • @bachukrishna6123
    @bachukrishna6123 4 ปีที่แล้ว +4

    Super Very Proud to Know U R the Son of known Friend (Ex Mahavir Colleague) God Bless you Always
    U Will Rock in Future TOO

  • @bhobbiemahi8288
    @bhobbiemahi8288 6 ปีที่แล้ว +9

    Chala manchi paata.. chakkaga padaadu abbai.. great work Yashaswi.. I love this song alot..

  • @pavanthegamer8333
    @pavanthegamer8333 4 ปีที่แล้ว +3

    Bro neku nenu pedda fan ayipoyanu
    Ea song naku chala estam nuvvu padesariki naku enka baga nachindi

  • @venkatarajamohanakella919
    @venkatarajamohanakella919 6 ปีที่แล้ว +19

    my dear child .you have been blessed by all those who listened the song.💐💐💐💐💐

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 4 ปีที่แล้ว +3

    Meru e song select chesukovatame Oka sahasam very good singing keep it up 🙏

  • @ghlcreations4798
    @ghlcreations4798 3 ปีที่แล้ว +2

    ఆ..ఆ..ఆ..ఆ....................
    శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి...
    శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ..
    శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
    చంద్రకళాధరి ఈశ్వరీ..
    కరుణామృతమును కురియజేయుమా..
    మనసు కరుగదా.. మహిమ జూపవా..
    దీనపాలనము చేయవే.... ఏ ..
    శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ..
    శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..
    శివశంకరీ...శివశంకరీ...
    శివా....నంద...లహరీ...శివశంకరీ...
    శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ..
    చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా..
    మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
    చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా..
    రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
    చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస..
    సరిమ గరి
    మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప..
    మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సని పని పమ..పమ..గమరి సనిస..
    సరి మపని దానిస.. సరి
    మపనిదానిస..సరిమపని దానిస...
    చంద్రకళాధరి ...ఈశ్వరీ
    చంద్రకళాధరి...ఈశ్వరీ.....ఆ..ఆ..ఆ..
    శివశంకరీ......ఆ..ఆ..ఆ..శివశంకరీ
    తోం..తోం..తోం..దిరిదిరితోం..
    దిరిదిరితోం....దిరిదిరితోం..
    దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
    దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి
    తోం..తారీయానా..
    దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి
    తోం..తోం..తోం..
    దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి
    తాన దిరితోం..
    దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
    నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరిదిరి
    దిరి నాదిరి దిరిదిరి తోం..
    నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
    పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
    సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
    నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
    నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
    గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..
    రిరిరిరిరి..నినిని
    రిరిరిరి..నినినిగాగగగ...
    నినిని రిరిగరిమా...
    రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
    సరి సస..మప మమ..సరి సస..సససస..
    సరి సస...పని పప... సరిసస... సససస..
    మప మమ... పని దద...మపమ...పనిద..
    మపమ..పనిద..పదపప..సరి సస..
    ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
    పపప..దదద...నినిని..ససస..రిరిరి..
    గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
    శివశంకరీ.

  • @naare100
    @naare100 6 ปีที่แล้ว +14

    I have always admired your singing, Yasaswy anna
    You proved yourself yet again
    Did you the bliss in Bala Subranyam sir’s eyes?

  • @nareshkv19
    @nareshkv19 4 ปีที่แล้ว +14

    What a stellar performance! Yasashwi take a bow!

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 6 ปีที่แล้ว +167

    ఈ పాట వింటే పక్షపాతం వచ్చినవారు సైతం లేచి నడవగలరు....!!

  • @ravisri2145
    @ravisri2145 4 ปีที่แล้ว +3

    Aa breath yela maintain chesaav Anna...Abba.... super Anna....
    Speechless performance...wonder

  • @cooldoc69
    @cooldoc69 5 ปีที่แล้ว +11

    Wonderful effort by this young lad. I am sure he will reach the pinnacle . Every great singer started at this tender age. This voice has great potential. All the best.

  • @prashanthganji3567
    @prashanthganji3567 6 ปีที่แล้ว +14

    Excellent, fantastic, mind blowing, as said by balasubramaniam sir U made my day, God bless you dear

  • @karentabraham8699
    @karentabraham8699 5 ปีที่แล้ว +7

    ఈ పాట పాడిన ఘంటశాల కూడా చాలా కష్ట పడ్డారు. ఈ పాట మీరూ పాడినందుకు thankyou

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 3 ปีที่แล้ว +2

    ఈపాట పాడుతున్న పుడు అందమైన శబ్దం గానం గా నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంతవరకు తల, నోరు కదలికలుండాలో అంతవరకే వున్నాయి.hats off'.

    • @LV.RAMAMOHAN
      @LV.RAMAMOHAN ปีที่แล้ว

      నా ఫీలింగ్ కూడా అదే సార్

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 ปีที่แล้ว +1

    ఈ పాట ఇంతకుముందు ఈ వీడియో విన్నాను అన్నయ్యగారు చాలా ఎక్సలెంట్ గా పాడారు ఎటువంటి డౌట్ లేదు గంటసాల సమానంగా పాడారు వెరీ గుడ్ థాంక్యూ ఆల్ ద బెస్ట్ ఇప్పుడు దీని కంటే ముందు ఇచ్చిన మెసేజ్ మీకు కూడా అందులో మీరు కూడా ఉన్నారు ఓకే థాంక్యూ 🙏🙏🙏👍🎉❤️❤️❤️❤️❤️❤️❤️

  • @michalj3884
    @michalj3884 2 ปีที่แล้ว +1

    My all time favorite song, bro, god bless you, thank you so much for choosing my gantasala sirs song.

  • @rishadvchintudv3052
    @rishadvchintudv3052 4 ปีที่แล้ว +4

    I am so sorry nenu Chala letuga chusanu your voice is great God bless you

  • @santoshdeshpande7217
    @santoshdeshpande7217 5 ปีที่แล้ว +11

    God bless you..
    What a clarity in lyrics and alaap is purely pure with all required elements of an Indian music.. Hindustani and carnatic...

  • @karentabraham8699
    @karentabraham8699 4 ปีที่แล้ว +44

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఉండి ఉంటే నిన్ను మెచ్చు కునే వారు

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 ปีที่แล้ว +1

    innocent soul entha baga padeyv ra biddda👌👌👌👌👏👏👏👏👏👏 excellent gamakas n swaralu alapinchina thiru ki jeyjeylu ...marvellous ga padavamma. brightul voice, ninnu thirchina dhidhina guru vu ki padhabhi vandhanalu .🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LV.RAMAMOHAN
    @LV.RAMAMOHAN ปีที่แล้ว

    ఈ పాట ఇప్పటికీ నేను 2 సం: లుగా 200 వందల సార్లు పైగా విన్నాను.. వింటున్నప్పుడు నా కంట కన్నీరు ఆగడం లేదు ఈ పాట యశస్వి చాలా పాడాడు అని చెప్పగలను నిండు నూరేళ్ళు ఈలాంటి మంచి పాటలు పాడుతూ ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను

  • @udaycreates2003
    @udaycreates2003 3 ปีที่แล้ว +7

    Even a singer cannot sing like you brother..
    Hands off 😍🙌🙌👏👏

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 ปีที่แล้ว +5

    ఈ పిల్లవాడిని ఘంటసాల గారు ఆవహించారు అనడంలో యెటువంటి సందేహం లేదు.

  • @reshmagude8640
    @reshmagude8640 2 ปีที่แล้ว +12

    Just came across this video!!
    Omg what a singing🔥
    I have literally got goosebumps throughout the song. What else do anyone need something in their life after getting such big compliments from the legendary singer itself🙇🏻‍♀️
    Your talent is beyond imagination Yashasvi✨

  • @bsravani5695
    @bsravani5695 4 ปีที่แล้ว +3

    Good to see you yasaswi after long time he sung this song when he was at 8 or 9 yrs baby in sarigamapa little champs with this performance he got sarigamapa title all the best nanna

  • @venkatramana570
    @venkatramana570 3 ปีที่แล้ว +3

    అంత గొప్పగా విశ్లేషించు వారు ఇక లేరు, రారు.

  • @suvarna-lc1xc
    @suvarna-lc1xc 6 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావు, చాలా కష్టమైన పాట, ఎంతో గొప్ప గా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకో వాలి అని కోరుకుంటూ God bless you

  • @manjuladevi5778
    @manjuladevi5778 4 ปีที่แล้ว +5

    Wonderful ! You are blessed to have such a beautiful voice and you have blessed us with an amazing performance. God Bless

  • @raghusutram984
    @raghusutram984 4 ปีที่แล้ว +5

    Fantastic voice of Yeshasvi in this melody truly received public applause deservedly.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 4 ปีที่แล้ว +9

    Bless you , long live our sangeetham!

  • @talkadgowda2232
    @talkadgowda2232 3 ปีที่แล้ว +1

    Late Balu sir,
    This singer made our day also by singing excellent way.
    Dr.Talakadu Chikkarange Gowda, Bengaluru.

  • @meghamala7842
    @meghamala7842 6 ปีที่แล้ว +32

    Super voice maa..ma amma ki miru chala istam thamudu u look my brother ..grt going..

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 3 หลายเดือนก่อน

    ఈ పాటని ఎంచుకోవడానికి ఫస్ట్ ఎంతో ధైర్యం కావాలి దానికి హాట్సాఫ్ మీకు చాలా బాగా పాడారు. మామూలు గాయకుడు పాడిన పాట కాదు ఘంటసాల గారు పాడిన పాట ఈ పాట

  • @selvarajkannan9923
    @selvarajkannan9923 3 ปีที่แล้ว +2

    Yokoso 💅.Estimable adolescent Yashasvi ji.I love ur music journey and happiness guided your home.Every young boys dreams about being a princess and you fulfilled 🙏.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 6 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట ..👌👌 అద్భుతంగా పాడారు👌👌👌

  • @dantalasubhash8019
    @dantalasubhash8019 7 หลายเดือนก่อน

    Awesome.Excellent and melodious singing by Yashashwi.Ghantasala Master gurthuku vasthunnaru.Composition Na Bhootho Na Bhavishyath.

  • @sathyavittal5396
    @sathyavittal5396 6 ปีที่แล้ว +6

    @Yashasvi - dear, you are blessed. I like the fact that you sang the song with out wearing chappal / foot wear!

  • @mathewchacko3755
    @mathewchacko3755 5 ปีที่แล้ว +25

    Great future ahead for you! Excellent voice and singing!!

  • @sumanthr6863
    @sumanthr6863 5 ปีที่แล้ว +9

    Im a kannadiga but i love this song

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 2 ปีที่แล้ว

    Adbutam baabu ninnu pogadaalante maatalu levu ee paata paata paadaalante saahasame danyavaadamulu God bless u

  • @gummavenkataramana6400
    @gummavenkataramana6400 ปีที่แล้ว +3

    Original కన్నా ఈ అబ్బాయి ఇంకా బాగా పాడాడు.నేను రోజూ ఈ అబ్బాయి పాట చూస్తాను

  • @galirajashekar4964
    @galirajashekar4964 4 ปีที่แล้ว +6

    Great singing wonderfull Hatsaf to you 🙏🙏🙏

  • @vinre
    @vinre 6 ปีที่แล้ว +12

    very well sung yashasvi! keep up the hardwork!

    • @chandrashakerkotha4338
      @chandrashakerkotha4338 5 ปีที่แล้ว

      నాన్న
      మంచి పాటను ఎంపిక చేసుకొని చాలా చక్కగా ఆలపించావు.అభినందనలు నాన్న.

  • @samabala6348
    @samabala6348 5 ปีที่แล้ว +5

    Great job attempted..appreciate your daring performance.ayushmanbhava

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 ปีที่แล้ว

    అధ్బుతంగా ఆలపించారు బాబు..No words, Excelent..మాస్టారు గారు స్వర్గం నుండి నిన్ను ఆశీర్వదిస్తారు..🥀🌾🥀🌾🥀🌾🥀🌻💯💯💯💯👌👌👌👌👌🥀🌱🥀💐🌷💐🌷💐🌷💐🌷

  • @prabhakarguvvala9676
    @prabhakarguvvala9676 4 ปีที่แล้ว +5

    Excellent bind blowing your voice is excellent bro god bless you

  • @nagellabala8919
    @nagellabala8919 4 ปีที่แล้ว

    Great sar meru entha manchi ganam tho gontasala garu padenatha aanubuthe ni maku echaru thanks you so much

  • @feelgoodmovies6090
    @feelgoodmovies6090 2 ปีที่แล้ว

    ఆ ఆ ఆఆ .. ఆ ఆ
    శివశంకరీ
    శివశంకరీ శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    శివానందలహరి శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    కరుణామృతమును కురియజేయుమా
    మనసు కరుగదా మహిమ జూపవా
    దీనపాలనము చేయవే శివశంకరీ
    శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
    శివానందలహరీ శివానందలహరీ శివశంకరీ శివశంకరీ
    శివానందలహరీ శివశంకరీ
    శివశంకరీ శివానందలహరీ శివశంకరీ
    చంద్రకళాధరి ఈశ్వరీ
    రిరి సని దనిసా
    మపదనిసా దనిసా దనిసా దనిసా
    చంద్రకళాధరి ఈశ్వరీ
    రిరి సనిపమగా రిసదా రిరినిస రిమపద మపనిరి నిసదప
    చంద్రకళాధరి ఈశ్వరీ
    దనిస మపదనిస సరిమ గరి మపని దనిస
    మపనిరి సరి నిస దనిప
    మపనిసరిసని సరిగా రిస రిస రిరి రిరి సని
    సనిపనిపమ పమ గమరిసనిస
    సనిపనిపమ పమ గమరిసనిస
    సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస
    చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ.. ఆ.. ఆ..
    శివశంకరీ ఆ.. ఆ.. ఆ.. శివశంకరీ
    తోం తోం తోం దిరిదిరి తోం
    దిరిదిరి తోం దిరిదిరి తోం
    దిరిదిరి తోం దిరిదిరి యానా దరితోం
    దిరిదిరి తోందిరిదిరి తోం
    దిరిదిరి తోం తారియానా
    దిరిదిరి తోం తోం తోం
    దిరిదిరి తోం తోం తోం
    దిరిదిరి తోం తోం తోం
    దిరి దిరి తానా దిరితోం
    దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం దిరి దిరి దిరి
    నాదిరి దిరిదిరి తోం
    నినినిని నినినిని దనిని దనినిని దప
    పనస నిససనిద నిరిరి సరిరి సని
    సగగ రిగగ రిస సరిరి రిరి సని
    నిసస నిస నిద దనిని దనిని దప
    నిని దద ససనిని రిరిసస గగరిరి
    గగససరిరి నిని సని రిరి సస సస
    రిరిరిరిరి నినిని రిరిరిరి నినిని గాగగగ
    నినిని రిరిగరిమా
    రిమరి సరిసనిసని పనిస మపమరిగ
    సరి సస మప మమ సరి సస సససస
    సరి సస పని పప సరిసస సససస
    మప మమ పని దద మపమ పనిద
    మపమ పనిద పదపప సరి సస
    ప ద ప సరిస పదప సరిస మమమ
    పపప దదద నినిని ససస రిరిరి
    గరి సస రిపా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    శివశంకరీ

    • @srmurthy51
      @srmurthy51 2 ปีที่แล้ว

      అద్భుతము..కృతజ్ఞతలు

  • @arunachalamkarunagaran2596
    @arunachalamkarunagaran2596 2 ปีที่แล้ว +8

    Extraordinary. He sings such a difficult song with so ease. Great future. Imagine the great legendary singer Gantasalagaru did never attempt to sing on stage. But these kids dare to sing is appreciable.

  • @bharathial1524
    @bharathial1524 6 ปีที่แล้ว +7

    Awesome bro u are blessed with ur voice !! 😍😍😍😍

  • @vishnusharma1103
    @vishnusharma1103 6 หลายเดือนก่อน

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ శివశంకరీ.... కీ శతకోటి🙏 ఆహా అద్భుతం చెవిలో ఘనామృతం నింపావు

  • @rnagendra2594
    @rnagendra2594 5 ปีที่แล้ว +1

    Antha kastamaina song mearu chaala simple gaa padaru really excellent chaalaa baaga paadaru lastalo swaraaaniki baaga breath control chesaaru super bro

  • @22225665
    @22225665 6 ปีที่แล้ว +6

    i really happy with your singing a song,and you parents are very lucky

  • @ravichandras9431
    @ravichandras9431 6 ปีที่แล้ว +11

    అద్భుతమైన పాట

  • @saisumanthg5025
    @saisumanthg5025 ปีที่แล้ว

    అసలైన సితార్ వాయించి ఉంటే ఇంకో అద్భుతంగా ఉండేది ❤❤❤❤❤❤

  • @chaitanyakandala3659
    @chaitanyakandala3659 4 ปีที่แล้ว +4

    No words my boy I'm big fan of you god bless you

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 6 หลายเดือนก่อน

    నాయనా, సరస్వతీ కటాక్షం నీపైన మెండుగా ఉంది, బాబు. శుభం 🎉

  • @sureshg3297
    @sureshg3297 5 ปีที่แล้ว +6

    What a stunning performance
    Superb........

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 ปีที่แล้ว +3

    Harmonious voice by Yeshasvi.Good efforts.

  • @Kirankumar-lb6nh
    @Kirankumar-lb6nh 6 ปีที่แล้ว +49

    How difficult to sing this song... U did grt job bro God bless u

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 6 ปีที่แล้ว +3

    సరస్వతీ పుత్రునికి, సాష్టాంగా ప్రణామాలు..నాకంటే చిన్న అయినాకూడా...చిరంజీవికి ఆశీస్సులు

  • @karanamrajasekhar5173
    @karanamrajasekhar5173 4 ปีที่แล้ว +3

    What a great performance 👌👌👌... Outstanding

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 3 ปีที่แล้ว +2

    ఈ పాట పాడటం సామాన్యవిషయం కాదు చాలా కష్టపడ్డాడు

  • @rajasekharareddy9023
    @rajasekharareddy9023 6 ปีที่แล้ว +7

    You sang this beautifully and effortlessly

  • @p.muralikrishna1749
    @p.muralikrishna1749 2 ปีที่แล้ว +1

    Tammudu keka.....super..... good.......god bless you..... brother........keka.....
    .

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 4 ปีที่แล้ว +4

    This song is too tuff sing a song compare to other songs but too brave to sing this song good performance keep it up bro

  • @vamsisistla1045
    @vamsisistla1045 5 ปีที่แล้ว +4

    Ur all performances are all mind blowing, awesome sir

  • @gvramanaitc7667
    @gvramanaitc7667 6 ปีที่แล้ว +6

    amazing amzing yasaswi god bless u dare attempt

  • @krishnagayathri7854
    @krishnagayathri7854 3 ปีที่แล้ว

    Chaala baagundi nenu maatallo cheppalenu ee paata vintunte naaku nijangaane ammavaru kanipistundi and this is amazing song

  • @mukundrv4254
    @mukundrv4254 4 ปีที่แล้ว

    MY DEAR YASASWI,, YOU ARE A VERY GOOD SINGER,, THE WAY OF SINGING IS VERY NICE THAT TOO YOU ARE PROGRAMME IN FRONT OF DR. SPB SIR ,, GREAT,,,, SO GREAT,, HAT'S OF YOU MY DEAR YASASWI SIR,GOD BLESS YOU,,,, ,,,,,,,, I AM DR. SAI MUKUND, BANGALORE ( DOCTORATE IN DEVOTIONAL BHAJANS).

  • @Mahammad5245
    @Mahammad5245 2 ปีที่แล้ว

    Ur voice is god's gift bro really iam watching this 2022 superb bro

  • @mohanmohan-qg3et
    @mohanmohan-qg3et 5 ปีที่แล้ว +5

    This voice is matching to reach gantasala master voice excellent singing .

  • @chinnach667
    @chinnach667 6 ปีที่แล้ว +7

    anna u have a great future all the best im fan of ur voice

  • @rdkkokm
    @rdkkokm 4 ปีที่แล้ว +10

    This is one of my favorite song.fabulous rendition. Wah......no words.

  • @thrimoorthirockmoorthi6921
    @thrimoorthirockmoorthi6921 4 ปีที่แล้ว +5

    Very well singing bro coming tears

  • @manmadaprasadarao4125
    @manmadaprasadarao4125 2 ปีที่แล้ว

    Chala chakkaga paadinaavu Devotional song Excellent and Nice 👌 Super 👌 👍

  • @rohitremo5613
    @rohitremo5613 6 ปีที่แล้ว +10

    Woww. Spectacular performance brother. U r blessed with a great voice. Keep going. All the best.

  • @sivakkumarlatha
    @sivakkumarlatha ปีที่แล้ว

    This video just crossed and the performance of this boy is really mesmerizing. Literally I am mad to hear this song irrespective of the singers because of the musicality of the original compser's effort and the legendary singer Ghandachala garu🙏🏻

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 9 หลายเดือนก่อน

    నిజానికి ఆ పాటే కాదు అన్ని రకాల పాటలను కూడా ఆ👲త్మ నై👲న నే🤦ను ఆహ్వా నిస్తూన్నాను.🤗 అంతేకాని పాటలు న🤦న్నాకర్షించలేదు❣️👌💯❣️👌🇲🇰👌💟🛐💟🛐💟🛐💟🛐💟💝🙋👲🙋👲🙋👲🤦🙋🤦🤦🤗🕉️🌌🕉️🌌🕉️🌌🕉️🌌🕉️🌌🕉️💯🐽💯🐽💯🐽💯🐽💯🐽💯💘💯💘💯💘💯💘💯💘💯❣️👌❣️👌❣️👌❣️👌❣️👌🤗🤗🤗🤗🤗🤣🤗🤗🤗🤗🤗🧑‍⚖️🧑‍⚖️🧑‍⚖️🧑‍⚖️🧑‍⚖️👰🤹🏻‍♂️🤹🏻‍♂️🤹🏻‍♂️🤹🏻‍♂️🤹🏻‍♂️💯👌💯👌💘💯👌💯👌💟🛐💟🛐💟🛐💟🛐💟🛐💟💟