గాన గంధర్వుడు లేచి చప్పట్లు కొట్టాడు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రవీణ్... ఎంత మధురాతి మధురంగా పాడావు...చెవిలో తేనె పోసినంత తియ్యగా ఉంది నీ కంఠం.... ఎంత చెప్పినా తక్కువే సూపర్ సూపర్ 👌👌👌
2018-19 నుంచి ఈ పాట వింటున్నాను... అన్నీ ఇన్ని సార్లు అని లెక్కేలేదు... ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న... Mood బాగోనప్పుడు ఒకసారి వింటే... ఫ్రెస్ ఫీలింగ్ వస్తుంది... అద్భుతంగా పాడిన ప్రవీణ్ గారికి శుభాకాంక్షలు... 👍
అద్భుతం. జీవిత సత్యం. నన్ను కదిలించింది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రవీణ్ నీ పాటని ప్రశంసించడం నా వల్ల కాదు. భగవంతుడు నిన్ను ఎప్పుడూ కాపడలని నీవు కోరుకున్నది నీకు అన్ దించాలని కోరుకొంటున్నాను.
బాబూ ప్రవీణ్ !! నువ్వు ఆలపించిన ఆ పద్యాన్ని ఇప్పటికి సుమారు వందసార్లకు పైగా విన్నాను !!! ప్రతిసారి వీనుల విందేకదా !!! దానిలోని విషయాన్నీ అన్వయించుకొని ఉన్నత స్థానాన్ని చేరుకోనాన్న !!!!
శివాని గారి ఎన్నో ఏళ్ళు గతించినవి పద్యాన్ని విని ఆమెకు fan ఐపోయాను ఇప్పుడు మీ పద్యం విని మీకు fan ఐపోయాను తెలుగు బాష అంటే ఇదిరా అని గర్వ పడేవిధంగా పాడారు ప్రవీణ్ గారు 👏👏👏👍👍👍🌹🌹👏👏👏👏
నమస్తే ప్రవీణ్ కుమార్ సార్ ఈ సాంగ్ ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు చూసిన మా తనివితీరలేదు సార్ ఎంతో బాగుంది సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్బుతం అమోగం...ప్రవీణ్ గారు..చాలా ఉత్సుకత తో మళ్లీ మళ్లీ వింటున్నా ఇంకా వినాలని పిస్తుంది... ఈ మధ్య బాలు గారు పోవటం తో ఈ పద్యం చాలా వేదనతో బాధాతప్త హృదయాలతో చాలా హృద్యంగా వినాల్సి వస్తుంది...ఆయన లేరు అనే విషయం బాధగా ఉంది
నాటి నాటకరంగం కాలం లో రికార్డింగ్ వీడియో సాధనాలు లేకపోవడం వల్ల, ఎందరో కళాకారుల ప్రతిభ బయటపడలేక పోయింది. ప్రవీణ్ కుమార్ గారు తన శ్రావ్యమైన గొంతుకతో నేటి తరం హృదయాలను కదిలించి, వాటిని పలావు చేసుకుతిన్నాడు. ప్రేక్షకులకూ తినిపించాడు.
ప్రవీణ్ కుమార్ పద్యం పాడిన విధానం రాగాలాపన ఎంతో బాగుంది. ఘంటసాల గారి డాక్టర్ శరత్ చంద్ర గారు స్వరా మృత ధారలు పేరుతో చేస్తున్నట్టుగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది
సీమకుర్తి గారి గొంతులోనైనా వన్ టైపు ఆఫ్ జీర లాంటిది వస్తుంది కానీ మీ గొంతు లో అది లేదు really great brother really great, keep continu this practiece why because Practice makes మెన్ perfect, once again thank you.
ప్రవీణ్ ఈ పద్యము మీలాగా ఎవరు పాడలేరని నా అభిప్రాయము మేడం గారు అన్నట్టు స్పీచ్ లెస్ ఫర్ఫామెన్స్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదయ్య నాకంటే వయసులో చిన్నవాడివైనా నీకు నా 🙏
Excellent, wonderful, most talented Listening continuously We are all blessed with god to get these type of literature Thank god Thank padutha theeyaga Thank SP Balu ji Thank Praveen
Excellent performance. I hear so many times, still I want hear many more times. This is the essence of life. I cannot explain in words about your performance. 🎉🎉🎉
How beautifully sung dear brother Praveen. Daily I am hearing this beautiful poem and being relaxed. May God bless you and help you to achieve your dreams. All the best.
నేను మీ పాడిన పాటను రోజూ వినాలి. లేకపోతే ఏదో వెలితి. నేను అలా వింటుంటే మా ఇంట్లో వింతగా చూస్తారు. చిన్నతనం నుంచి వింటున్న పద్యాలు. మరచిపోగలమా!!?. ప్రవీణ్ చిరంజీవిగా వర్ధిల్లు. ధన్యవాదములతో..
మన దరిద్రం ఏమిటంటే షడ్రసోపేతమైన మన భోజనం పారేసి,పాచి పోయిన పనికిమాలిన western భోజనానికి అలవాటు పడిపోయినాము. Long live my Telugu music long live
ప్రవీణ్ అన్న. ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.నీ గాత్రం చాలా బాగుంది.
రోజూ ఒక్కసారి ఈ పద్యం వింటాను..
ప్రవీణ్ గారు హ్యాట్సాఫ్ ❤❤
గాన గంధర్వుడు లేచి చప్పట్లు కొట్టాడు అంటే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ప్రవీణ్... ఎంత మధురాతి మధురంగా పాడావు...చెవిలో తేనె పోసినంత తియ్యగా ఉంది నీ కంఠం.... ఎంత చెప్పినా తక్కువే సూపర్ సూపర్ 👌👌👌
Ono 😊okpol😊😊is 😊😊o😊😊😊😊😊o😊😊😊😊😊
😊😊😊ৰসয😊😊😊ৰ
L
Bi 7:38 @@thequeen3400
వందలు,వేలు,లక్షలు,కోట్లు.. ఎన్ని సార్లు విన్నా అదే ఉద్వేగం కలగడం ఆశ్చర్యంగా ఉంటుంది..బాలు కళ్ళలో తడి,ఆమె మోములోని సంభ్రమం,ప్రేక్షకులు వెళ్ళబెట్టిన నోళ్ళు సాక్ష్యాలు..💐👌👏🙏👍
Agreed, can’t stop listening
I am also sir
Mesmerised
2018-19 నుంచి ఈ పాట వింటున్నాను... అన్నీ ఇన్ని సార్లు అని లెక్కేలేదు... ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న... Mood బాగోనప్పుడు ఒకసారి వింటే... ఫ్రెస్ ఫీలింగ్ వస్తుంది... అద్భుతంగా పాడిన ప్రవీణ్ గారికి శుభాకాంక్షలు... 👍
ఎంత గొప్ప గ పాడావు ప్రవీణ్ simply 👌 ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
ఇ o త వ ర కు ప ద్య ము లు ఇ o త బా గా పా డి న వ్యక్తి ని చూ డ్డలేదు. Wonderful , amazing, Praveen is very very talented 👍👍👍☑️💯
చిన్నప్పుడు నాటకాలు చూసేవాళ్ళం అవి మల్లి జ్ఞాపకం తెప్పించావు ప్రవీణ్ మీ ప్రావీణ్యానికి తలవంచి నమస్కారములు ...Prathiroju vintunna mee pata
అద్భుతం. జీవిత సత్యం. నన్ను కదిలించింది. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ప్రవీణ్ నీ పాటని ప్రశంసించడం నా వల్ల కాదు. భగవంతుడు నిన్ను ఎప్పుడూ కాపడలని నీవు కోరుకున్నది నీకు అన్ దించాలని కోరుకొంటున్నాను.
ఓం
//న
🙏🙏🙏
అద్భుతం. ఎంత శ్రావ్యంగా పాడారు బ్రదర్. ఇది తెలుగు వారికి మాత్రమే సొంతమైన ఆస్తి
Great voice
ప్రవీణ్ గారూ ఈ పద్యం ఎన్ని సార్లు విన్నా వినాలానే ఉంటది ఈ పద్యం లోని అర్ధం సత్యమో మీరూపాడిన అంత కంటే వీనుల విందుగా ఉందిసర్ 👌
చాల అద్భుతం అత్యద్భుతంగా పాడారు ప్రవీణ్ గారు . కళామతల్లి ఒడిలో వందేళ్లు ఇలాగే పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
ఫస్ట్ టైం వింటున్నాను .చాలా బాగుంది.ఏమని చెప్పాలో తెలియడం లేదు.అద్భుతమయిన మి రాగం మనసుని ఆకట్టు కుంది
బాబూ ప్రవీణ్ !! నువ్వు ఆలపించిన ఆ పద్యాన్ని ఇప్పటికి సుమారు వందసార్లకు పైగా విన్నాను !!! ప్రతిసారి వీనుల విందేకదా !!! దానిలోని విషయాన్నీ అన్వయించుకొని ఉన్నత స్థానాన్ని చేరుకోనాన్న !!!!
కొన్ని వందలసార్లు విన్నాను ప్రవీణ్ గారు ఈ పద్యాన్ని ఇంకా ఎన్ని సార్లు వింటానో నాకే తెలీదు అంతబాగా ఆలపించారు మీరు ఈ పద్యాన్ని మీరు బాగుండాలి
Mohan rao penugolanu
Good delivry.
My favorite padyam
I am also
A
వ్వ వ్వవ్వ.... చాల చాల సంతోషం "అధ్బుతంగా పాడారు: ధాన్య వాధ్ 🙏🏾
మహా అద్భుతం గా వుంది. ఇంకా ఎన్నో రకాల పాటలను పాడాలని కోరుకుంటూ స్నేహ
శివాని గారి ఎన్నో ఏళ్ళు గతించినవి పద్యాన్ని విని ఆమెకు fan ఐపోయాను ఇప్పుడు మీ పద్యం విని మీకు fan ఐపోయాను
తెలుగు బాష అంటే ఇదిరా అని గర్వ పడేవిధంగా పాడారు ప్రవీణ్ గారు 👏👏👏👍👍👍🌹🌹👏👏👏👏
😊
ఈ పద్యం వారానికి ఒక సారి విని మనసు తేలికపర్చుకుంటాను!హాయిని అనుభవిస్తాను!
Nenu khuda anthe
Nenu kuda
బాలు గారిని మళ్లీ ఎప్పుడు ఇలా చూడటం జరుగును సంగీత ప్రియులకు
ఇంక మనం చూడలేము భయ్యా
😭😭😭😭
@@Aneelu-123 pl
సూపర్ ప్రవీణ్ గారు,నాకు ఈ పద్యం వింటే మానవత్వం మీద నమ్మకాన్ని నిజం చేస్తూ...నాకు తెలియ కుండానే ఆనందం వస్తూ వుంటుంది🎉
ఈ పద్యం ఎన్ని సార్లు విన్న ఆ వైరాగ్యం తో మనస్సు ఆర్ద్రత తో నిండిపోతున్నది కనుకొలుకలలో నుండి తడి జాలువారుతుంది. Beautiful sung by Praveen kumar.
as
Annamaya
@@ibrahimsk5941 () xb
Ee padhani eni sarlu vena na manasu Taniveteraledu teluguvareke Bhgavanthudu echena varam na janmachdethardhminadi MsM chandragiri
Please
నమస్తే ప్రవీణ్ కుమార్ సార్ ఈ సాంగ్ ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు చూసిన మా తనివితీరలేదు సార్ ఎంతో బాగుంది సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్నిసార్లూవిన్నగాని తనివితీరటం లేదు అద్భుతం తమ్ముడు 🙏🙏🙏🙏🙏
Super 👌
నేను కూడా వందల సార్లు విన్నాను అద్భుతం
అద్బుతం అమోగం...ప్రవీణ్ గారు..చాలా ఉత్సుకత తో మళ్లీ మళ్లీ వింటున్నా ఇంకా వినాలని పిస్తుంది... ఈ మధ్య బాలు గారు పోవటం తో ఈ పద్యం చాలా వేదనతో బాధాతప్త హృదయాలతో చాలా హృద్యంగా వినాల్సి వస్తుంది...ఆయన లేరు అనే విషయం బాధగా ఉంది
Enni sarlu vinna tanivi teratam ledu Praveen
హయ్ ప్రవీణ్ బ్రో మీవొయిస్ చాలాబాగుంది👌👌👌
ఇటువంటి పద్యాలు ఒక తెలుగు వారు మాత్రమే పాడగలరు ప్రపంచంలో ఏ భాష వారు కూడ పాడలేరు ఇది మన అందరికీ గొప్ప అదృష్టం
Excellent Praveen ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలను అనిపించింది ప్రవీణ్ you are great singer
నాటి నాటకరంగం కాలం లో రికార్డింగ్ వీడియో సాధనాలు లేకపోవడం వల్ల, ఎందరో కళాకారుల ప్రతిభ బయటపడలేక పోయింది. ప్రవీణ్ కుమార్ గారు తన శ్రావ్యమైన గొంతుకతో నేటి తరం హృదయాలను కదిలించి, వాటిని పలావు చేసుకుతిన్నాడు. ప్రేక్షకులకూ తినిపించాడు.
Avnu anna
చాల భాగ పాడినావు బ్రదర్
నన్ను కట్ట తడి పెట్టించావు. super keep it up
❤
ప్రవీణ్ కుమార్ పద్యం పాడిన విధానం రాగాలాపన ఎంతో బాగుంది. ఘంటసాల గారి డాక్టర్ శరత్ చంద్ర గారు స్వరా మృత ధారలు పేరుతో చేస్తున్నట్టుగా మీరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఒక ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటుంది
Praveen bro 🎉🎉🎉enni సార్లు విన్నానో నాకే తెలీదు you are my inspiration lam proude of you🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సీమకుర్తి గారి గొంతులోనైనా వన్ టైపు ఆఫ్ జీర లాంటిది వస్తుంది కానీ మీ గొంతు లో అది లేదు really great brother really great, keep continu this practiece why because Practice makes మెన్ perfect, once again thank you.
ఈరోజుల్లో పధ్యాయలను ఇంచక్కగా పాడేవారున్నారా? ఓహో ఎంత చక్కగా పాడేవు.. ధన్యవాదములు
Ft
ప్రవీణ్ ఈ పద్యము మీలాగా ఎవరు పాడలేరని నా అభిప్రాయము మేడం గారు అన్నట్టు స్పీచ్ లెస్ ఫర్ఫామెన్స్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదయ్య నాకంటే వయసులో చిన్నవాడివైనా నీకు నా 🙏
ప్రవీణ్ ఈపద్యం చాలా బాగా పాడారు,👌
నిజం వందశాతం నిజం ఆ బాబును కొనియాడకుండా మనుసూరుకోదు
అదృష్టవంతుడివయ్యా నీ ప్రత్యేకతను నేను ఎవ్వరిలోనూ చూడలేదు. శుభాభినందనలు బాబూ
నా వయస్సు 69
అవును sp బాలు కూడా పాడలేడు
@@venkatb8561 ni ko hi
mo yy to Dee ko Zee in ni k Dee
Excellent words sir
Vollu pulakarinche patanu
Adbhutanga balagandharva nu kuda lechi nilabadetattu chesava
Great voice god bless u
ప్రవీణ్ గారు రోజుకు ఒకసారి ఈ పద్యాన్ని వినాలి. అత్యద్భుతం నీవు పాడిన విధానం.
ఎన్ని సార్లు విన్నా యింకొక్క సారి వినాలని అనిపిస్తుంది ప్రవీణ్ గారు. మీ ఆలపన అధ్భుతం. ఆ గాన గంధ్వుడే మిమ్మల్ని ప్రశంసించారు మీ జన్మ ధన్యం ❤
చాలా బాగ పాడావు ప్రవీణ్ గ్రేట్ చీమకుర్తి గాినిఇీకాలానికి తగినట్లు అనుకరించావు super keep it up
Great praven
Super
Super bro
Excellent, wonderful, most talented
Listening continuously
We are all blessed with god to get these type of literature
Thank god
Thank padutha theeyaga
Thank SP Balu ji
Thank Praveen
తమిళనాడులో దున్నపోతుల ఆటకువున్నవిలువ,,, మన ఆంధ్రప్రదేశ్లో రంగస్థలంకు లేదు, త్యరలో అంతరించిపోయేది కళరంగం,,,, ప్రభుత్వం దీనికి ప్రాణం పోయాలి,
చూచారా మరి మీకామెంట్ కు సపోర్ట్ లేదు అదే మన ఐక్యత ఏమిచేద్దాం బ్రదర్
Superb. Ga. Paadinaaru
Manasunu. Chala. Rojula. Taruvaatha. Kadalichi. Vesinadi
Chima murthi. Gaarini. Murthi. Gaarini. Gutthi. Chesinaaru
@@bujjibangaram7ilu.srinured233 111111111
@@bujjibangaram7ilu.srinured233 111
ఏం చెప్పగలను చేతులు జోడించి నమస్కారం చేసి నీ గొప్పతనం గురించి ❤🙏
ప్రవీణ్ పద్యం ఈ విదంగా రావడానికి కారణం తనయొక్క కఠోర శ్రమ ఒక విధంగా నెల రోజులు గొప్ప తపస్సు అని చెప్పవచ్చు. అంతా శుభం జరగాలని కోరుతూ. Y.S.N.
Baalu sir Mee reflection chooste meelo vunna goppa samskaaram kallaku kaduthundi , You are great Sir
ప్రవీణ్ గారు చాలా బాగా పాడారు.
మీలాంటి వారు padatam వల్ల
మాలాంటి అల్పులు కు కూడా
రంగస్థల పద్యాలు మీద ఆసక్తి పెరిగింది
ప్రవీణ్. గారికి కలబివందనలు
మనకే సొంతమైన పద్యాన్ని బ్రతికిస్తున్న మీకు ధన్యవాదములు.
Edhi Naa Bharya
Ekkada na kumarudu
Edhi Naa Rajyassi
Nenu Ekakina
Kadu....
Sarvajanulunu Ekakule
Annadammulun...Annadammulunu
Alubiddalunu...Kanna Tallitandrulunu
Snehitulu Banduvulu Ventararu thudin
Ventavacchunadi
Ade Satyamu Ade Yashassu
Tiramai...Tiramai Sampadalella...
Tiramai Sampadalella Ventanokareeethin Saagiravu...!!
Erikin Esarikin Yepatu Vidincheno Vidhi
vidhi Avasya Prapyambu
Addaninevvaru Tappinchedaru
Vunnavadanani..Vunnavadanani
Edoo.......
Garvamberikin Kadu
Kinkarude Rajagu
Raaje Kinkarudagu
Adii Kaalanukulambugaa
Thanks bro good work
L6
. .l..
.
@@knagapadmini9877 means what padmini garu
Super
Good work bro
Standing ovation from Bala Subramanyam. Its great Mr. Praveen garu. Great🙏🙏👏
అధ్బుతంగా పాడావు బ్రదర్. అమోఘం అపూర్వం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Excellent performance. I hear so many times, still I want hear many more times. This is the essence of life. I cannot explain in words about your performance. 🎉🎉🎉
ఈ పద్యాన్ని ఇప్పటికీ కొన్ని వందల సార్లు విన్నాను ప్రవీణ్ గారు జీవితంలో ఇంతకంటే గొప్పగా ఈ పద్యాన్ని ప్రజెంట్ చేయలేరు అనుకుంటున్నాను
తేనె లోలుకు నా తెలుగు అద్భుతం.
No words to express annayyagaru❤️❤️❤️
గాత్ర ధర్మం తెలిసిన వ్యక్తి
ఎంచుకున్న ప్రతి పాట ఎంతో ఆదృత గా పాడావో
మహానుభావా నీకు నమస్కారము
How beautifully sung dear brother Praveen. Daily I am hearing this beautiful poem and being relaxed. May God bless you and help you to achieve your dreams. All the best.
ప్రవీణ్ తమ్ముడు ఎంత అద్భుతంగా పాడినావు నీ గాత్రం అమృతం కన్న తీయన అమ్మ నాన్నల ప్రేమకు ప్రతి రూపాలు పాడినవు ధన్యవాదములు
అద్భుతం మహా అద్భుతంగా పాడావ్ ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు గాడ్ బ్లేస్ యు ప్రవీణ్
It's great loss sir we missed You, Meeru kaarana janmulu Sir !!Baalu sir plz come back !!
Ppppppppppppppppppppppppppppppp
L
Loooooopppp
@@chinthaguntlavenkatakrishn3459 0
Excellent performance by participant..... We lost very big legend..,... SPB SIR...... UNBWARABLE LOSS TO ALL
ఏది నా భర్య
ఏక్కడ నా కుమరుడు
ఏది నా రాజ్యస్రి
నెను ఏకకినా
కాదు....
శర్వజనులును ఏకాకులే
ఆన్నదమ్ములును...ఆన్నదమ్ములును
ఆలుబిడ్డలును...కన్న తల్లితంద్రులును
స్నేహితులు భందువులు వెంటరారు తుదిన్
వెంటవచ్చునది
ఆదే సత్యము అదే యషస్సు
తిరమై...తిరమై సంపదలెల్ల...
తిరమై సంపదలెల్ల వెంతనొకరీతిన్ సాగిరవు...!!
ఏరికిన్ ఏసరికిన్ యేపాటు విదించెనో విధి
విధి ఆవస్య ప్రాప్యంబు
ఆద్దానినెవ్వరు తప్పించెదరు
వున్నవాడనని..వున్నవాడనని
ఏదో.......
గర్వంబెరికిన్ కాదు
కింకరుడే రాజగున్
రాజే కింకరుడగు
అదీ కాలనుకులంబుగా
ప్రవీణ్ ఇ పాట చాల అధికంగానే ఇస్ట పడేవారు వుంటారు. నీవు చాల చాల మనస్సుకు
తెలుగు వాడికి దక్కిన పెద్ద గౌరవం పద్యం
ఓ కళామతల్లి ముద్దుబిడ్డ నీకివే నా ప్రణామాలు
వీడి జన్మ ధన్యం బాలు గారు చాలా బాగుంది సంతోషం అన్నారు
Super sir
Super anna
నేను ఈ పద్యాన్ని లైవ్లో పాడుతా తీయగా చూసాను ఆ రోజు ఈరోజు వరకు ప్రతిరోజు ఈ పద్యాన్ని విని పడుకుంటున్నాను
Excellent Praveen Kumar sir.l am hearing this padhyam forever there is no end
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr4r
Adhbhutham praveen voice very sweet❤❤❤❤❤❤
మీరు పాడిన పద్యాలు చాలా బాగున్నాయి, సీనియర్ D. V. సుబ్బారావు గారిని మారపించారు
K. Brahmaiah
Actually Telugu i don't know but enjoying with raaga. Excellent.
నేను మీ పాడిన పాటను రోజూ వినాలి. లేకపోతే ఏదో వెలితి. నేను అలా వింటుంటే మా ఇంట్లో వింతగా చూస్తారు. చిన్నతనం నుంచి వింటున్న పద్యాలు. మరచిపోగలమా!!?. ప్రవీణ్ చిరంజీవిగా వర్ధిల్లు. ధన్యవాదములతో..
I should give my special thanks to ETV team made these videos available. Really really great effort to show case the talent.
నిజంగా ఇంత బాగుంటుంది అని అనొకోలేదు
ప్రవీణ్ గారు మీ గానం అమోఘం అద్భుతం ధన్యవాదాలు❤❤❤
Ee padyam vinnanduku naa chevulu ento adrustam chesukunnavi... 🙏
Varnichadaniki matalu chalavu super Mr praveenkumar
ప్రవీణ్ పాడిన ఈ పద్యం
చాలాసార్లు విన్నాను
చాలాబాగుంది 🌹🕉️🌹
Nenu kuda nearly 150 times vinnanu.Never forgettable. Hatsoff to praveen
పద్యంను చాలా చాలా అద్భుతంగా ఆలపించాడు. కాని మానవాళికి కవి అందించిన వైరాగ్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికం.
Exlent singer Praveen garu
Good performance brother. Thank you so much for singing good emotional padyas
అనేక సార్లు విన్నాను ఎప్పుడువిన్నా క్రొత్తగా ఉంది
ఈ పద్యం నీ వైపు తిప్పి ఎవరూ పాడలేరు డియర్ ప్రవీణ్.god bless you
Fantastic, Excellent... No words to the greatness of your singing 👍
Super sweet ton very good Vic ragam very happy neku fushar undhi best kalakarunivi
We janaresanku supet
I'm very happy
ప్రవీణ్, ఎక్కడ ఉన్నా వయా, నీకు ధన్యవాదాలు, మనసు పిండేస్తూ ఉంది ❤🎉
ఈ పద్యం యొక్క గొప్ప తనం అలాగే ఆ గాత్రం యొక్క గొప్పతనం ఎన్ని సార్లు విన్న తనివి తీరదు
అద్భుతం గా పాడారు. God bless you dear friend
మళ్లీ ఈ కళ జీవిస్తుంది అనే ఆశ కలుగుతుంది ఖచ్చితంగా 🙏🙏🙏🙏🙏
నేను ఎంత తాగిన తెలుగు మాత్రం తప్పు మాట్లాడను ఖచ్చితంగా కాదు కచ్చితంగా పెద్ద ఖ కాదు చిన్న కా!
Yes you are right..
.krishnachary
Axlent.your.alapana.thanqu
Excellent breath less performance praveen garu, so many times I heard this peom
Ahhhha. Amezing Praveen god bless you Naku manasu Mindi poyindhi
తెలుగుస్రోతలు ఎంతదురదృష్ట వంతులో. బాలుగారిని,రామోజీరావు గారిని పోగొట్టుకున్నారు. మళ్ళీ పద్యాన్ని బ్రతికించటానికి ఎవరు ముందుకొస్తారో.
వాహ్వ.....ప్రవీణ్. మా నెల్లూరి సింహగర్జన
యేరికిన్...సాధ్యమా
సాహో.... సోదరా ❤
ఈ పద్యం ఒకసారి విన్న వారు వందల సార్లు వినేవుంటారు అత్యంత అద్భుతం. 👏👏👏👏👏👏👏👏
One of the best! Praveen Kumar’s performance was legendary.
Super bro👌👌👌👌👌
I seen this long back, again remember this today....
👌👌👌👌👌👌👌👌
Great super again chimakurthy Naggedswar
Rao garini gurth chesadu thanks thammudu
!! WOW !!...NO WORDS TO DESCRIBE UR SINGING SIR...👏👏👏👌👌💯💯💯💯💯
Whenever I feel sad or disturbed,I listen this poem Praveen.All the best 🎉🎉
విన్నకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.. ఈ బాబు పాడిన ఈ పద్యం...
గాన గంధర్వుల కే ప్రశ్నగా మిగిలిపోయారు సార్ కృత అభివందనాలు