Shiva Shiva Shankara Song | Rishil Performance | Padutha Theeyaga | Semi Finals | 30th October 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #paduthatheeyaga #telugushow #etvwin
    Contestant Rishil voices out the captivating song Shiva Shiva Shankara and intrigues everyone with his performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 326

  • @janardhanrao3238
    @janardhanrao3238 ปีที่แล้ว +285

    Rishil ఓక honest person అంటాను.....rishil ఫ్యాన్స్ ఏ మంటారు మరి.....👌👌👌👌👌🎵🎵🎵🎤🎤

  • @dontalamuralikrishna3123
    @dontalamuralikrishna3123 ปีที่แล้ว +69

    రిషిల్ నీ జననం మీ తల్లిదండ్రులు ఎన్నోజన్మల పుణ్యఫలం ,నువ్వు నిండు నూరేళ్లు ఆయుః ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నాను.

    • @ramuluthogari2660
      @ramuluthogari2660 ปีที่แล้ว

      Rishil vijayabaskar garini stagmeeda padama ngana korikamannich padinanduku dhannyavadalu sir

    • @SasiKala-tc1dl
      @SasiKala-tc1dl ปีที่แล้ว

      I too Rishil love you song .

  • @prasadyvl2995
    @prasadyvl2995 ปีที่แล้ว +118

    అత్యద్భుతంగా ఉంది ఉచ్ఛారణ... అంత్యాక్షరాలు మింగకుండా, స్పష్టంగా పాడాడు. బుడ్డోడు కు శివానుగ్రహ ప్రాప్తిరస్తు

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 ปีที่แล้ว +30

    కన్నయ్య నిన్ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నా. నిండునూరేళ్లు నువ్వు నవ్వుతూ పడుతూ సంతోషంగా సంపదతో ఉండాలని. కోరుకుంటున్నా💐💐💐👌👍😊☺️😘😘😘😘

  • @srisaionline653
    @srisaionline653 ปีที่แล้ว +3

    hi rishil edo 1st ala konchem vinna ni song ni song ki fida ayyi nii anni songs ee okka roje vinna chala chala ante chala manchiga padav anni songs superb i love dit ur voice and attitude love you nu future lo chala manchi singer vi avutav naaku aa gatti nammakam undi good luck rishi love you

  • @itsmehem5886
    @itsmehem5886 ปีที่แล้ว +48

    రిషిల్ పాడే ఏ పాట ఆయన మంచి ఎనర్జీ ఇస్తుంది.
    సూపర్ బ్రో నా హృదయపూర్వక అభినందనలు నీకు. 💐

  • @gsrrao3643
    @gsrrao3643 4 หลายเดือนก่อน +5

    Am senior citizen and a fan of Rishil.

  • @Shreenenai
    @Shreenenai ปีที่แล้ว +4

    రిషిల్ లోని అక్షర! భావ స్పష్టత! శృతి! లయబద్ధంగా అందరి మరియు తన హృదయాతీతుడైనా పరమేశ్వరుడే పరవశించి కృపజూపి యేలేనివిధంగా యేలుకొనేలా గురువుల కృపతో బ్రహ్మానంద గాయకుడై తరించేలా పెద్దలందరి కృపాశీస్సులు హృదయపూర్వకంగా అందిపుచ్చుకుని ఆదర్శమవుతున్నాడు! శ్రీ మాతాపితాతీత గురువుల కృపతో!!!👌👍 శభాష్ రిషిల్ జై హో!!! శ్రీ సద్గురు కృపచే!!! శుభం బ్రూయాత్!!!

  • @vbaburaovbaburao1265
    @vbaburaovbaburao1265 ปีที่แล้ว +65

    విజయ్ ప్రకాష్ గారు మీరు చాలా గ్రట్

    • @maddulasrinivasararao1810
      @maddulasrinivasararao1810 ปีที่แล้ว +2

      రిషిల్ నీ ఏజ్ కి నీవు చాలా చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🌹🙏

  • @janardhanrao3238
    @janardhanrao3238 ปีที่แล้ว +14

    భం భం భో … భం భం భో
    భం భం భో … భం భం భో
    భం భం భో … భం భం భో
    భం భం భో … భం భం భో
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    Anuncios
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    ఓం పరమేశ్వరా పరా… ఓం నిఖిలేశ్వరా హరా
    ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
    ఓం మంత్రేశ్వరా స్వరా… ఓం యంత్రేశ్వరా స్థిరా
    ఓం తంత్రేశ్వరా మరా రావేరా
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    ఆకశాలింగమై ఆవహించరా
    డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా
    శ్రీ వాయులింగమై సంచరించరా
    అణువణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా
    భస్మం చేసేయ్..! అసురులను అగ్నిలింగమై లయకారా
    వరదై ముంచేయ్..! జలలింగమై ఘోరా
    వరమై వశమై… ప్రబలమౌ భూలింగమై బలమిడరా
    జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరుణించరా
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    విశ్వేశ లింగమై కనికరించరా
    విదిలిఖితమునిక బర బర చెరిపి… అమృతమే కురిపించరా
    రామేశ లింగమై మహిమ చూపరా
    పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా
    గ్రహణం నిధనం బాపరా… కాళహస్తి లింగేశ్వరా
    ప్రాణం నీవై ఆలింగనమీరా
    ఎదలో కొలువై హరహర… ఆత్మలింగమై నిలబడరా
    ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    శివ శివ శంకర హర హర శంకర
    జయ జయ శంకర దిగిరారా
    ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
    ప్రళయ భయంకర దిగిరారా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
    దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకరా
    Share this:

  • @miriyalanageswararao1075
    @miriyalanageswararao1075 ปีที่แล้ว +4

    GOD SIVAYYA PAATA CHALA BAGA PAADEVU. NUVVU SIVUDU MAKUP VESUKUNI SIVATHANDAVAM CHESTHU OKASARI NUVVU PAADUTUNTE CHUDALANI UNDHIRA RISHIL. NUVVU YE PATA PAADINA EXCELLENT. FINALS LO NUVVE FIRST WINNER. ALL THE BEST. GOD BLESS YOU RISHIL.

  • @ramarajumitradoddigarla9976
    @ramarajumitradoddigarla9976 ปีที่แล้ว +136

    నెక్స్ట్ ఎపిసోడ్లో రిషిల్""" ఓం మహా ప్రాణదీపం పాడాలని కోరుకుంటున్నా""""!.

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +10

    Super 👌👌👌👌👌 bangaaru god bless you rishil I'm waiting

  • @unnathanandipeta517
    @unnathanandipeta517 ปีที่แล้ว +3

    Vijaya Prakash gariki pratyeka dhanyavdalu Nina Garcia a shivudu vine bhuviki digivachevadu ie Ava kasham kaliginchina rishil ku kuda thanks

  • @MallimarkMallimark
    @MallimarkMallimark ปีที่แล้ว +12

    Rishil rishil rishil rishil rishil rishil.
    Rishil rishiv rishiv rishiv rishiv.
    Shiv shiv shiv🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @miriyalanageswararao1075
    @miriyalanageswararao1075 ปีที่แล้ว +4

    NUVVU God Chinna SIVAYYA. Amma yemi PADEVURA. Very Super.

  • @dokkuvenkateswararao682
    @dokkuvenkateswararao682 ปีที่แล้ว +154

    రిషిల్ నువ్వు 100ఇయర్స్ ఇలానే పాడాలి 👍👍👍👍👍

  • @babbi9656
    @babbi9656 ปีที่แล้ว +14

    రిషిల్ అంటేనే పంచ భూతాలు నా దృష్టిలో,సూపర్ ,గా పాడవు రిశిల్

  • @rkmultiservices4507
    @rkmultiservices4507 ปีที่แล้ว +6

    Rishil god bless you nana .Ilage honest ga josh ga paadu nanna. Love you My dear Rishil. Chala baga paadav

  • @9ch290
    @9ch290 ปีที่แล้ว +23

    అద్భుతం సూపర్ సూపర్ సూపర్ సూపర్ RISHIL👌👌👌👌👌👌👌👌👌

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +7

    Enni saarlu chusinaa tanivi teeradu nannaa bujjy rishil god bless you

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +8

    Nuvvu super bangaaru god bless you

  • @syamalagaggala389
    @syamalagaggala389 ปีที่แล้ว +35

    చాలా బాగా పాడావు రిషిల్. God bless you

  • @santhikumari9130
    @santhikumari9130 ปีที่แล้ว +6

    Rishil love you nanna🎉😮

  • @lakshminamcharammavempati8585
    @lakshminamcharammavempati8585 ปีที่แล้ว +4

    God bless you nanna rishil nennu kanna ne talli tadrulu dhanyulu aapata ayena no dout Baga praktees cheyyali Baga chaduvikovali

  • @devendrareddy816
    @devendrareddy816 ปีที่แล้ว +18

    We can't imagine this programme, without Rishil. Very honest Boy.

  • @kodimallesh6227
    @kodimallesh6227 ปีที่แล้ว +16

    సూపర్ బ్రో స్ రీషిల్ & విజయ్ ప్రకాశ్ సార్

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +6

    Naa bangaaru konda ❤️❤️❤️ rishil ❤️🧡💚💛🤎🧡💜💚

  • @prasanthkumarkaranam3286
    @prasanthkumarkaranam3286 ปีที่แล้ว +5

    Thank You Rishil..
    Nenu appudu aayna disappointment ga vunappudu ne performance chusthanu appudu naku chala positive energy vasthundhi ..
    Really Chala Thanks.. my little brother

  • @konchadatirupatirao25
    @konchadatirupatirao25 ปีที่แล้ว +3

    If you are Rishil fans, please give it like.👍👍🙌 God bless you my child, level best you....

  • @neelampraveen9155
    @neelampraveen9155 ปีที่แล้ว +6

    Wow.. super రిషిల్

  • @VinayKumar-hy4zz
    @VinayKumar-hy4zz ปีที่แล้ว +9

    Na hero Rishil suppr👍👍👍👍

  • @venkataprabhas9959
    @venkataprabhas9959 ปีที่แล้ว +3

    Next no-1 singer avvuthadu rishil

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว +52

    My favorite in this show is Rishil. Whenever he comes and sings or speaks my heart feels happy , I have a big smile on my face

  • @dudekulakhadarbi1831
    @dudekulakhadarbi1831 ปีที่แล้ว +13

    Rishil I love you brother.i am addicted to u ra rishil.i am eagerly waiting for your promo and episode ..i like your face and innocence, way of singing.........your all performances watch more than 50 TIMES for relaxation my mind..

    • @indian-1983
      @indian-1983 ปีที่แล้ว +5

      Same andi. Maa husband work nunchi ragane first qsn promo vachinda? Rishil em padad 😃😃

  • @srinivaspachimala6665
    @srinivaspachimala6665 ปีที่แล้ว +10

    చిన్న పాట చాల బాగా పాధావు నేను నీ ఫేవరేటు

  • @dharamusandeepkumar534
    @dharamusandeepkumar534 ปีที่แล้ว +7

    Rishil Amma nanaku na heart' full ga padhabivadhanma

  • @sambasivareddyborra6731
    @sambasivareddyborra6731 ปีที่แล้ว +25

    *బాబూ నీకు శివానుఆనుగ్రహం తప్పక లభిస్తుంది*

  • @hemalrao6382
    @hemalrao6382 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @srikithashiva808
    @srikithashiva808 ปีที่แล้ว +4

    Love u bro

  • @RamanaReddy-ed5rt
    @RamanaReddy-ed5rt ปีที่แล้ว +3

    Super ra rishil nuv love u nanaaa....

  • @kalpanajanmulakalapana5686
    @kalpanajanmulakalapana5686 ปีที่แล้ว +5

    Rishil super padavu

  • @hotboy6128
    @hotboy6128 ปีที่แล้ว +3

    09:05 nundi highlight show..nenu minimum 20 times chusa..Chinna pillalu Devullu nijangaane

  • @yarragudivimala8722
    @yarragudivimala8722 ปีที่แล้ว +4

    Godblssyou. Rishil.

  • @swarooparani2615
    @swarooparani2615 ปีที่แล้ว +2

    Vijay Prakash garu Meeru cheala grate

  • @rekhamichael6461
    @rekhamichael6461 ปีที่แล้ว +5

    Rishil eh pata padina perfect ga padutaadu... No dought.. ❤️😍❤️ Love u rishil beta.. 💖❤️💖

  • @gowribabu108
    @gowribabu108 ปีที่แล้ว +6

    Super performance rishil my favourite rishil

  • @maneeshk5766
    @maneeshk5766 ปีที่แล้ว +10

    I love you rishil

  • @kireetivarma4780
    @kireetivarma4780 ปีที่แล้ว +4

    Vijayaprakashgaru🙏🙏🙏🙏🙏🙏

  • @kadiyalapurna937
    @kadiyalapurna937 ปีที่แล้ว +11

    Rushil Charan Garu iddaru allari super Abba Abba

  • @naveenraj4220
    @naveenraj4220 ปีที่แล้ว +19

    Vijay gari paata rishil paata vintunte entha mandiki goosebumps vachayi

  • @nandigamsyamsundarrao8086
    @nandigamsyamsundarrao8086 ปีที่แล้ว +5

    Rishil nuvvu na bangaram ra nanna all the best kanna

  • @pushyasrisunny9113
    @pushyasrisunny9113 ปีที่แล้ว +24

    The most honest person in paduta teeyaga all seasons

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 ปีที่แล้ว +9

    వర పుత్రుడివి రిషిల్...God bless you...

  • @ganeshpenki9257
    @ganeshpenki9257 ปีที่แล้ว +9

    Nice raaa tammudu

  • @triveniraghav1073
    @triveniraghav1073 ปีที่แล้ว +5

    Very Very cute naana

  • @yadavsunil5486
    @yadavsunil5486 ปีที่แล้ว +4

    Super rishil

  • @swarooparani2615
    @swarooparani2615 ปีที่แล้ว +4

    Rishil very good nanna

  • @renukadevijinkala7419
    @renukadevijinkala7419 ปีที่แล้ว +7

    Super ra kanna nevu

  • @kaypeeyalamanchili6758
    @kaypeeyalamanchili6758 ปีที่แล้ว +7

    Rishil gaadi thalli thandrula adhrustam ilaanti suputhrudini kannandhuku

  • @anithamadunuri5126
    @anithamadunuri5126 ปีที่แล้ว +4

    Finalslo rishil vuntanay program success

  • @rekhamichael6461
    @rekhamichael6461 ปีที่แล้ว +3

    Very nice beta... Super.. Excellent.. God bless you rishil beta❤️❤️💕💕💞💞💖💞

  • @tejaswinimanda4938
    @tejaswinimanda4938 ปีที่แล้ว +23

    Love u rishil ... I never miss ur performances ❤️

  • @user-xr1kj5ye4k
    @user-xr1kj5ye4k ปีที่แล้ว +1

    Love you ra rishil god bless you nanna👍👍❤️❤️👌👌👌

  • @gulimisuresh6508
    @gulimisuresh6508 ปีที่แล้ว +3

    Risil supr talented boy

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm ปีที่แล้ว +1

    Super rishil bangaaru god bless you chinnu ♥️♥️♥️

  • @sivanagendra4617
    @sivanagendra4617 ปีที่แล้ว +3

    Mind blowing ra baboi enti a performance good luck ra rishi

  • @uttejsriram9258
    @uttejsriram9258 ปีที่แล้ว +2

    Risheil exlent ga padavu
    I love you brother
    ❤❤❤
    You have a bright future
    Bro

  • @divyagangavaram6975
    @divyagangavaram6975 ปีที่แล้ว +10

    Risil hanest man,keep it up, god bless you ❤️ super song👌👍🙏🙏

  • @kattasrinivas9778
    @kattasrinivas9778 ปีที่แล้ว +7

    Rishil super paaduthunav ra all the best live long happy

  • @sjaganath8483
    @sjaganath8483 ปีที่แล้ว +4

    Super

  • @ravindrababu3926
    @ravindrababu3926 ปีที่แล้ว +3

    I am big fan of you

  • @swarooparani2615
    @swarooparani2615 ปีที่แล้ว +4

    Very good nanna

  • @hemapadmasri620
    @hemapadmasri620 ปีที่แล้ว +3

    బంగారు కొండ రిశీల్ all the best బంగారం

  • @veerrajubadiganti9955
    @veerrajubadiganti9955 ปีที่แล้ว +8

    nic.rishel

  • @shabinapatthurushabina2959
    @shabinapatthurushabina2959 ปีที่แล้ว +7

    God bless you Laddu

  • @ravipagadala1036
    @ravipagadala1036 ปีที่แล้ว +4

    ఆయుష్మాన్ భవ🤚

  • @vijayae8317
    @vijayae8317 ปีที่แล้ว +9

    Irrespective of the success or failure. ...perfect or imperfections his performance is with some innocence. ...don't know what is attracting in him. ..but sometimes fear he may lose. ..
    Anyways wishing the judgement genuine and respect judges. .
    Vijay prakash sir. ..no words to express my happiness

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 ปีที่แล้ว +14

    He will become best singer in future and God bless him

  • @devibodupu255
    @devibodupu255 ปีที่แล้ว +6

    Super thammudu

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl ปีที่แล้ว +8

    So cute rishil

  • @DrRoopakumar
    @DrRoopakumar ปีที่แล้ว +30

    Thank you Rishil and thank you Vijay Prakash sir for rendering your divine voices in Shiva songs

  • @amanikursam9767
    @amanikursam9767 ปีที่แล้ว +3

    Super nanna

  • @raghukumar.k3727
    @raghukumar.k3727 ปีที่แล้ว +2

    Super ra super God bless you child

  • @ramramram8198
    @ramramram8198 ปีที่แล้ว +3

    Super risil

  • @prasadnagen4244
    @prasadnagen4244 ปีที่แล้ว +3

    Rishil good singer for futre

  • @jagadeshpanduru8963
    @jagadeshpanduru8963 ปีที่แล้ว +3

    Super rishil nv machi signer avvali

  • @ismartnag8006
    @ismartnag8006 ปีที่แล้ว +2

    రిషిల్ సూపర్ నాన్న good bless you

  • @divyamani8637
    @divyamani8637 ปีที่แล้ว +6

    Super super

  • @jyothieeshwari9132
    @jyothieeshwari9132 ปีที่แล้ว +9

    You're Amazing person
    What a memory you have Rishil
    God bless you

    • @majetivrao1613
      @majetivrao1613 ปีที่แล้ว

      బాలు గారి అబ్బాయి కొంత style మార్చు కోవాలి. ఎందుకో కాస్త పాడే వారికీ అడ్డంకిగా ఉన్నది. క్షమించాలి

  • @mudhurukollashiva62
    @mudhurukollashiva62 ปีที่แล้ว +3

    సూపర్

  • @nenumedjmani5789
    @nenumedjmani5789 ปีที่แล้ว +6

    Rishil fans oka like kotandi gusy......

  • @vinodakumari2263
    @vinodakumari2263 ปีที่แล้ว +2

    Rishil prati pata ento energy to pedatadu.rishil e pata to vastada ani eduru chustamu..some thing special .god bless you nana

  • @arjunakula6824
    @arjunakula6824 ปีที่แล้ว +3

    Siva sivva

  • @sathibabub3229
    @sathibabub3229 ปีที่แล้ว +2

    I like you rishil . good .singar

  • @radhapulavarthy5374
    @radhapulavarthy5374 ปีที่แล้ว +40

    రిషి కి శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది,,🙌🙌

  • @mem9193
    @mem9193 ปีที่แล้ว +5

    supeeer

  • @adityajaanapati8476
    @adityajaanapati8476 ปีที่แล้ว +4

    Inka baga padali tammudu 🙏

  • @pavan.bg7886
    @pavan.bg7886 ปีที่แล้ว +17

    All the best Rishil keep moving and keep Rocking Brooooooo

  • @SasiKala-tc1dl
    @SasiKala-tc1dl ปีที่แล้ว +6

    Super,super,super rishil god bless you nanaa