పశుశాలలో నీవు పవలించి నావ telugu Christian song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Singer Sunil Anna
    Rytham Anand
    Keys Rajesh
    Thabal Joshi

ความคิดเห็น • 93

  • @rev.dr.calebnangunuri2303
    @rev.dr.calebnangunuri2303 7 หลายเดือนก่อน +6

    సరితూగ లేదే వాదములో (బోధకులు కాదు) Rev.Dr. Caleb Nangunuri

  • @rev.dr.calebnangunuri2303
    @rev.dr.calebnangunuri2303 7 หลายเดือนก่อน +6

    Thank you sir singing my song.and you sung well. glory to God. I wrote this song in 1983
    And it was stolen by ఆశీర్వాదం రాజమండ్రి. Please remember the author.
    Rev.Dr. Caleb Nangunuri

  • @rev.dr.calebnangunuri2303
    @rev.dr.calebnangunuri2303 4 หลายเดือนก่อน +5

    రాసిన వారు మరియు స్వరకల్పన చేసిన వారు డాక్టర్ కాలేబు నంగునూరు
    దయచేసి వారి పేర్లు చెప్పండి.

  • @muralijaivemagiri5265
    @muralijaivemagiri5265 หลายเดือนก่อน +1

    Praise the lord annayya god bless you

  • @sridharthipparthi
    @sridharthipparthi 7 หลายเดือนก่อน +3

    ఈ పాట రచించినది పాస్టర్ నుంగనూరి కాలేబు గారు

  • @chellayyaracharla2337
    @chellayyaracharla2337 ปีที่แล้ว +3

    దేవుడు మిమ్ములను మీ పరిచర్యను ఆశీర్వదించును గాక 👌👌👌

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 3 ปีที่แล้ว +7

    బ్రదర్ దేవునికి వందనాలు. చక్కగా పాడినావు. దేవునికి మహిమ కలుగును గాక.

  • @priyankayajjlla1169
    @priyankayajjlla1169 9 หลายเดือนก่อน +1

    నైస్ song నైస్ సింగింగ్ y సువార్త రావు కాగుపాడు t p గూడెం

  • @anantharaomarri8741
    @anantharaomarri8741 3 ปีที่แล้ว +12

    మీ బృందం చక్కగా సరిపోయింది. దేవుని మహిమ కొరకు ఇంకా చాలా పాడాలి. దేవుడు మిమ్ములను దీవించు గాక.

    • @Ramuthi-i6l
      @Ramuthi-i6l 9 หลายเดือนก่อน

      P00l?p0000😊lppp

    • @sirisamsonvavalapurapu4916
      @sirisamsonvavalapurapu4916 7 หลายเดือนก่อน

      ఏ ఒక్కరు కూడా తొలి మీద ముసుకు వేసుకోలేదు

    • @kamadisrinu7535
      @kamadisrinu7535 27 วันที่ผ่านมา

      kak​@@sirisamsonvavalapurapu4916

  • @prasad283
    @prasad283 9 หลายเดือนก่อน +1

    E song j ashirvadam east godavari garu vrasi swarakalpana chesinadi

    • @subbaraoch1315
      @subbaraoch1315 9 หลายเดือนก่อน

      No this song was written and sung by Mr Matta Vijay Kumar of Vuyyuru from Krishna District and released with music of MM Sri Lekha in 1990's itself

    • @sridharthipparthi
      @sridharthipparthi 7 หลายเดือนก่อน

      ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు

  • @kotlavenkatasai2125
    @kotlavenkatasai2125 6 หลายเดือนก่อน

    What a wonderful song sunil anna glory to god❤❤

  • @rajithapolumuri6163
    @rajithapolumuri6163 9 หลายเดือนก่อน

    Vandanalu annayaachala baga padaru devunike mahima kalu gunugaka amen

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 ปีที่แล้ว +1

    HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @DurgaPrasadPallikonda-pf2gs
    @DurgaPrasadPallikonda-pf2gs 9 หลายเดือนก่อน

    Sunil Anna song style ❤ ventuntey chala happy ga undi happy

  • @cdrraj5415
    @cdrraj5415 ปีที่แล้ว +1

    అద్బుతం, అద్భుతంగా పాడావు నాన్నా, ప్రభువు నిన్ను దీవించు గాక .

  • @peetalakumari8286
    @peetalakumari8286 2 ปีที่แล้ว +1

    చాలా అమూల్యమై పాట థాంక్సండి బ్రదర్ గారు 👌👌👌🤝🤝🤝💗💗💗🙏🙏🙏💐

  • @ravikadimi7721
    @ravikadimi7721 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు...అన్న god bless you 🛐 all

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 2 ปีที่แล้ว +1

    ఈ 2021 క్రిస్మస్ సందర్భంగా మీరు అందించిన ఈ పాట అమోఘం అద్భుతం... God bless you all

  • @krupavakkulu4510
    @krupavakkulu4510 9 หลายเดือนก่อน

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉

  • @kishorechodavarpu6485
    @kishorechodavarpu6485 4 ปีที่แล้ว +3

    Nice music anod bava

  • @emmanueljacob8598
    @emmanueljacob8598 ปีที่แล้ว +1

    Pashushalalo neevu pavalinchinaavu paramatmudavu neevu
    pasibaludavu kavu} 2
    1. Chiru prayamande shastrulu saritugalede vadamulu 2
    sthalamaina lede janmaku} 2
    talavanche sarva lokamu} 2 || pasusalalo ||
    2. Sthapinchalede taragatulu prati chota chuda ni paluke} 2
    dhariyinchalede ayudham} 2
    vashamaye janula hrudayalu} 2
    || pasusalalo ||
    3. Papambu mosi kaluvarilo odincinavu maranamunu} 2
    meghalalona vellinavu} 2
    tvaralone bhuviki taralucunnavu} 2
    || pasusalalo ||
    a.... A....... A

  • @MurthySR223
    @MurthySR223 9 หลายเดือนก่อน +1

    సూపర్🎉

  • @KabaliRaa
    @KabaliRaa 9 หลายเดือนก่อน

    Woooow 🎉🎉🎉

  • @kalabathularajkumar2213
    @kalabathularajkumar2213 9 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ సూపర్ బ్రదర్

    • @kalabathularajkumar2213
      @kalabathularajkumar2213 9 หลายเดือนก่อน

      దేవుడు మిమ్మును మీ టీ మును దీవించును గాక ఆమెన్

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 3 ปีที่แล้ว +2

    Good song

  • @vinukondayakobu7388
    @vinukondayakobu7388 ปีที่แล้ว +3

    Super anna 👌👌praise the lord 🙏🙏🙏

  • @SandraSongs
    @SandraSongs 3 ปีที่แล้ว +4

    Praise the Lord Glory to God

  • @SelvaRaj-xx1rb
    @SelvaRaj-xx1rb 8 หลายเดือนก่อน +1

    th-cam.com/video/qlewSGLbkJ4/w-d-xo.htmlsi=PDKW1N5U7s8va3Uq
    New year song -2024
    Pastor K. Selvaraj

  • @HemachandraBabuGolla
    @HemachandraBabuGolla 2 ปีที่แล้ว +1

    What a song what a singing
    Simply superb. Great singer I like u heart ful bro, like u so much god bless you and long live also. Thank you 🙏

  • @jeevankumar9517
    @jeevankumar9517 3 ปีที่แล้ว +3

    Simply super.

  • @pprasad5548
    @pprasad5548 ปีที่แล้ว

    Nice singing brother musck super

  • @rajeshkodari8196
    @rajeshkodari8196 4 ปีที่แล้ว +2

    Nice Singing sir....But not matching lips Sinking....Gud Voice sir...God bless you all time.... Praise the Lord....

  • @jeevaprasanna7096
    @jeevaprasanna7096 4 ปีที่แล้ว +3

    Anand sir superb

  • @rajumuppidi7204
    @rajumuppidi7204 3 ปีที่แล้ว +3

    Sweat voice brother, God bless you

  • @nagmaninagmani1926
    @nagmaninagmani1926 3 ปีที่แล้ว +5

    PRAESI THE LORD AMEN GOD BLESS YOU

  • @nerrugudalanerrugudala4942
    @nerrugudalanerrugudala4942 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 3 ปีที่แล้ว +2

    Very very good team tq's to all

  • @prabhatdaniel6057
    @prabhatdaniel6057 4 ปีที่แล้ว +2

    Superb....

  • @yangalamoses2163
    @yangalamoses2163 ปีที่แล้ว +1

    చక్కగా పాడారు.

  • @paparao5634
    @paparao5634 3 ปีที่แล้ว +3

    Super singing sunil anna🙏

  • @koteshbantu1134
    @koteshbantu1134 3 ปีที่แล้ว +2

    Nice voice brother God bless u amen nice song.

  • @johnbabukarisinapu7542
    @johnbabukarisinapu7542 9 หลายเดือนก่อน

    God bless you brother

  • @soundaryasoundarya3677
    @soundaryasoundarya3677 9 หลายเดือนก่อน

    Glory to god

  • @MaheshMahesh-b6q
    @MaheshMahesh-b6q 9 หลายเดือนก่อน

    Nice song bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤

  • @yannamrajasekharreddy.7419
    @yannamrajasekharreddy.7419 3 ปีที่แล้ว +1

    Super anna

  • @m.jayaraju
    @m.jayaraju 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @nageswararao9950
    @nageswararao9950 8 หลายเดือนก่อน

    nice 🎵 🎉

  • @merlibenerji9702
    @merlibenerji9702 10 หลายเดือนก่อน

    నైస్ బ్రో

  • @kasapoguanadurao4699
    @kasapoguanadurao4699 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @naninarender9688
    @naninarender9688 ปีที่แล้ว +1

    అన్న ye pata lyrics pattuu anna

  • @kondachokka8951
    @kondachokka8951 9 หลายเดือนก่อน

    Happy, 🎄🎅🔔

  • @sujathaglory6568
    @sujathaglory6568 ปีที่แล้ว

    😀👍🏻🙏👌🏼🙌🏻🙌🏻

  • @RaviChandBathula
    @RaviChandBathula ปีที่แล้ว

    ❤️

  • @pmohankumar2678
    @pmohankumar2678 2 ปีที่แล้ว

    Nice and super bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinubeera5721
    @srinubeera5721 2 ปีที่แล้ว +23

    పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
    పసిబాలుడవు కావు } 2
    చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు 2
    స్థలమైన లేదే జన్మకు } 2
    తలవంచే సర్వ లోకము } 2 || పశుశాలలో ||
    స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే } 2
    ధరియించలేదే ఆయుధం } 2
    వశమాయే జనుల హృదయాలు } 2 || పశుశాలలో ||
    పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును } 2
    మేఘాలలోనా వెళ్ళినావు } 2
    త్వరలోనే భువికి తరలుచున్నవు } 2 || పశుశాలలో ||
    ఆ .... ఆ ....... ఆ

  • @AjayNayak-up2fp
    @AjayNayak-up2fp 2 ปีที่แล้ว +1

    Supper anna praise the lord

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df ปีที่แล้ว

    దేవునికి మహిమ అమెన్... ❤️❤️❤️❤️❤️🙏🏻

  • @prasannakumar-ui7jy
    @prasannakumar-ui7jy 2 ปีที่แล้ว +1

    Super voice 👌

  • @prabhatdaniel6057
    @prabhatdaniel6057 4 ปีที่แล้ว +2

    Nice Anand thammudu

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 ปีที่แล้ว

    Happy Christmas 🌲🌲 wonderful Anna 💐💐

  • @andhrabaptistchurchsompeta874
    @andhrabaptistchurchsompeta874 ปีที่แล้ว +2

    Pasusalalo not correct according to Bible pasuvula thottelo

  • @singaraok
    @singaraok 2 ปีที่แล้ว

    This Song is written and Composed by Mr. Vignana Rao. Nukathoti

    • @subbaraoch1315
      @subbaraoch1315 9 หลายเดือนก่อน

      No this song was written and sung by Mr Matta Vijay Kumar from Vuyyuru of Krishna district in 1990's only and released with the music of MM Sri Lekha in the year 2000 itself

    • @sridharthipparthi
      @sridharthipparthi 7 หลายเดือนก่อน

      ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు

  • @nirmalaanantha5094
    @nirmalaanantha5094 2 ปีที่แล้ว

    Nice br0

    • @chellayyaracharla2337
      @chellayyaracharla2337 ปีที่แล้ว

      దేవుడు ,మీకు గొప్ప స్వరము ను ఇచ్చారు అది దేవుని కొరకు బహుగా వాడబడాలని ఆ దేవుడు మీకు మంచి ఆయుష్షును, ఆరోగ్యం, భవిష్యత్తు, కలుగజేయాలని కోరుకుంటూ నాను థాంక్యూ బ్రదర్

  • @Smile-ii8hf
    @Smile-ii8hf 3 ปีที่แล้ว +2

    Sweet voice

  • @srajubabu8064
    @srajubabu8064 9 หลายเดือนก่อน

    🎉🎉👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏💕💕💕💓

  • @Bajiisaiah
    @Bajiisaiah 8 หลายเดือนก่อน +1

    పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
    పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2//
    1.చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
    స్థలమైన లేదే జన్మకు! //2//
    తలవంచే సర్వ లోకము//2//పశు//
    2.స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
    ధరియించలేదే ఆయుధం!//2//
    వశమాయే జనుల హృదయాలు //2//పశు//
    3.పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
    మేఘాలలోనా వెళ్ళినావు! //2//
    త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//

    • @sridharthipparthi
      @sridharthipparthi 7 หลายเดือนก่อน

      ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు

  • @pastor.sandeep.newlifechur7253
    @pastor.sandeep.newlifechur7253 ปีที่แล้ว +5

    పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
    పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2//
    1.చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2//
    స్థలమైన లేదే జన్మకు! //2//
    తలవంచే సర్వ లోకము//2//పశు//
    2.స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2//
    ధరియించలేదే ఆయుధం!//2//
    వశమాయే జనుల హృదయాలు //2//పశు//
    3.పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2//
    మేఘాలలోనా వెళ్ళినావు! //2//
    త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//

  • @claragib2578
    @claragib2578 2 ปีที่แล้ว

    Paapam bu kaadhu brother saapambhu mosi kalvary lo

  • @sathyanarayana5472
    @sathyanarayana5472 2 ปีที่แล้ว

    Awesome bro

  • @mogasalavenkatesh3088
    @mogasalavenkatesh3088 3 ปีที่แล้ว +1

    Nice song