పల్లవి : యేసురాజా నీ మహిమ (మాపై) మాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నెబ్రతకని "2" నీకన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని "2" "యేసు రాజా" 1చరణం : ఏ స్థితిలో నెనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని "2" నీకన్నా నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని "2" " యేసురాజా " 2 చరణం : నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని "2" నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని "2" "యేసు రాజా" 3 చరణం : పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనేనని "2" కళంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో కలవాలని నీకన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని "2" " యేసు రాజా"
ఈ పాట పాడిన అన్నగారికి దేవుని కృపను బట్టి ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని మేము కోరుకుంటున్నాం దేవునికి మహిమ కరంగా పాడాలి ఆమెన్ ఆమెన్ దేవుడిచ్చిన అద్భుతమైన స్వరాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2" నీకన్న నాకెవరూ ఉన్నారని"2" నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు" ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని .నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న" నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దీవిటిని నేనేనని కళంకమేలేని కన్యకనై నీతో కలవాలని నీకన్న నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని

జార్జ్ బుష్ అన్న గారికి వందనాలు
ఏసు రాజా సాంగ్స్ చాలా బాగున్నది
దేవుని కృపను బట్టి ఇంకా మీరు పాడాలి🙏🏻🙏🏻🙏🏻
Pastor K Rajababu garu Gandigunta, అయ్యగారు రచించి పాడిన పాట మీరు బాగా పాడారు అన్నా.
పల్లవి : యేసురాజా నీ మహిమ
(మాపై) మాలో ఉండని
యేసు రాజా నీ కొరకు నన్నెబ్రతకని "2"
నీకన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని "2"
"యేసు రాజా"
1చరణం : ఏ స్థితిలో నెనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని "2"
నీకన్నా నాకెవరూ ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని "2"
" యేసురాజా "
2 చరణం : నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని "2"
నీకన్నా నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని "2"
"యేసు రాజా"
3 చరణం : పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దివిటీని నేనేనని "2"
కళంకమేలేని కన్యకనై
ప్రియుడా నీతో కలవాలని
నీకన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని "2"
" యేసు రాజా"
Amen
👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪⛪q
ఈ పాట పాడిన అన్నగారికి
దేవుని కృపను బట్టి
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో పాడాలని మేము కోరుకుంటున్నాం దేవునికి మహిమ కరంగా పాడాలి ఆమెన్ ఆమెన్
దేవుడిచ్చిన అద్భుతమైన స్వరాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤🎉
😮😊 8:24
ప్రైజ్ ద లాడ్ అన్నయ్యా
Voice is💯💯💯💯💯💯💯💯 pure and sure clear bro nice
Amen Amen Amen 🙏🙏🙏
Amen
Anna praise the Lord 🙏🙏🙏
Praise the Lord 🙏 Anna, chala Baga padaru Anna.. 🙏
వంద నలు
Praise the lord brother god bless you ...
Man of God 🙏🙏🙏
Tabala 4/4
Pris tha lord bro
Wonder anna
Supersong🎉🎉🎉🎉🎉❤😂
❤❤😂😂🎉🎉😢😢😅😅😊😊
Brother praise the lord pads playing bavundhi pads player contact emaina ivvagalara
Praise the lord
Prislord
🙌🏼🙏🏼
Lyrics plsss bro
thank u sister
as posible send chesthanu
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని
యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2"
నీకన్న నాకెవరూ ఉన్నారని"2"
నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు"
ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని
నీకన్న నాకెవరూ ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని
.నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న"
నీకన్న నాకెవరూ ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని
పెండ్లి కుమారుడవు నీవేనని వెలుగుచున్న దీవిటిని నేనేనని
కళంకమేలేని కన్యకనై నీతో కలవాలని
నీకన్న నాకెవరూ ఉన్నారని
నీ సాక్షిగా నేను బ్రతకాలని
Lyrics petandi anna