ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Chala baga padaru meaningfull song
Tempo konchem chuskovali bro gospal singers ki loops kantey kuda manual ga play cheyyandi oka rhytam player ga okay suggestion
Chala baagaa padaru prise the lord
TQ వందనాలు
Lyrics, singing, music excellent brother and sister
పల్లవి : స్తితి మారాలంటే స్తుతి చేయాలి గతి మారాలంటే గమ్యం వెదకాలి ॥2॥ పరలోకం కావలంటే ప్రభువే కావాలి నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥ ॥ స్తితి మారాలంటే ॥చరణం1: పౌలూ సీలలు బందీలైయుండగా దేవుని స్తుతియించి పాటలు పాడగ ॥2॥ భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥ చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥ ॥ స్తితి మారాలంటే ॥ చరణం2: మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ దేవుడు ఎవరని చూడగోరినాడు ॥2॥ యేసయ్య కన్నులేత్థి రమ్మనీ పిలువగా ॥2॥ త్వరగా దిగెను గతి మారిపోయెను ॥2॥ ॥ స్తితి మారాలంటే ॥
చాలా కష్టపడి లిరిక్స్ అన్ని రాశారు 🎉 TQ వందనాలు
Nice singing
Super
Nice song 🎉
Chala baga padaru meaningfull song
Tempo konchem chuskovali bro gospal singers ki loops kantey kuda manual ga play cheyyandi oka rhytam player ga okay suggestion
Chala baagaa padaru prise the lord
TQ వందనాలు
Lyrics, singing, music excellent brother and sister
TQ వందనాలు
పల్లవి : స్తితి మారాలంటే స్తుతి చేయాలి
గతి మారాలంటే గమ్యం వెదకాలి ॥2॥
పరలోకం కావలంటే ప్రభువే కావాలి
నెమ్మది కలగలాంటే ప్రభు యేసుని నమ్మాలి ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం1: పౌలూ సీలలు బందీలైయుండగా
దేవుని స్తుతియించి పాటలు పాడగ ॥2॥
భూమీ పునాదులు కంపించిపోయెను ॥2॥
చెరసాల అధిపతి స్తితి మారిపొయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
చరణం2: మేడి చెట్టు ఎక్కినాడు పొట్టివాడు జక్కయ
దేవుడు ఎవరని చూడగోరినాడు ॥2॥
యేసయ్య కన్నులేత్థి రమ్మనీ పిలువగా ॥2॥
త్వరగా దిగెను గతి మారిపోయెను ॥2॥
॥ స్తితి మారాలంటే ॥
TQ వందనాలు
చాలా కష్టపడి లిరిక్స్ అన్ని రాశారు 🎉 TQ వందనాలు
Nice singing
TQ వందనాలు
Super
TQ వందనాలు
Nice song 🎉
TQ వందనాలు