కనురెప్ప పాటైన కనుమూయలేదు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @PASTORPSR
    @PASTORPSR 2 ปีที่แล้ว +2

    చాలా మంచి మ్యూజిక్ టీమ్ దేవుడు మిమ్మును ఇంకా బహుగా దీవించి తనసేవలొ వాడుకొనునుగాక ఆమెన్
    తబలా ఇంకా సూపర్

  • @balaramk7849
    @balaramk7849 2 ปีที่แล้ว +1

    Wonderful song

  • @chokkaprema6583
    @chokkaprema6583 3 ปีที่แล้ว +4

    Praise God

  • @marupallysaritha1783
    @marupallysaritha1783 3 ปีที่แล้ว +4

    Praise the lord akka 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @laxmidavid5498
    @laxmidavid5498 6 หลายเดือนก่อน

    తబలా 👌👌👌👌👌

  • @jccpministries1254
    @jccpministries1254 3 ปีที่แล้ว +3

    Praise the Lord

  • @o.lakshmi9686
    @o.lakshmi9686 3 ปีที่แล้ว +6

    Praise the lord sister garu 🙏🌹

  • @chiranjeevinani5899
    @chiranjeevinani5899 3 ปีที่แล้ว +3

    S

  • @bhargavimotupalli3424
    @bhargavimotupalli3424 3 ปีที่แล้ว +5

    Praise the Lord sister

  • @kanandi247
    @kanandi247 3 ปีที่แล้ว +3

    Very nice singing mam❤️❤️🙏🙏 praise the lord akkaa

  • @gangavarapuvenkat4106
    @gangavarapuvenkat4106 ปีที่แล้ว

    Glory to god

  • @hepsibafeely1888
    @hepsibafeely1888 3 ปีที่แล้ว +3

    Super

  • @aswinijammana6738
    @aswinijammana6738 ปีที่แล้ว

    కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ
    నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2)
    పగలూ రేయి పలకరిస్తుంది
    పరమును విడిచి నను వరియించింది (2)
    కలవరిస్తుంది ప్రేమా
    ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
    ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
    ప్రేమ రూపుతో నన్ను మార్చియున్నది (2)
    ప్రేమను మించిన దైవము లేదని
    ప్రేమను కలిగి జీవించమని (2)
    ఎదురు చూస్తుంది ప్రేమా
    కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
    ప్రేమ లోగిలికి నన్ను పిలుచుచున్నది
    ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
    ప్రేమకు ప్రేమే తోడవుతుందని
    ప్రేమకు సాటి లేనే లేదని (2)
    పరవసిస్తుంది ప్రేమా
    కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||

  • @lakshmisrinunandepu390
    @lakshmisrinunandepu390 2 ปีที่แล้ว +2

    Praise the lord sister