Telimanchu karigindi by Mrudula Paduta teeyaga 1998 | S.P.Balu | SPB |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- In the series of the programme paduta teeyaga in the year 1998, Mrudula has been a guest child singer at the age of 6 years. | S.P.Balasubrahmanyam | S.P.Balu | Paduta teeyaga |
సరస్వతి పుత్రున్ని కోల్పోయినా తెలుగు జాతి
Balu garu entha Baga enjoy chesthunnaroo...miss him 😭🙏
నాటి పసిపిల్ల నేటికి దాదాపు పాతికేళ్ల పడుచుపిల్ల అయ్యివుంటుంది.. అప్పుడే చాలా పరిణితిగా పాడింది, అమృతం లాంటి గొంతు, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.... ప్రస్తుతం ఈ పసిగాయనిమణి ఏం చేస్తున్ధో .. 🤔🧘♂️🙋♂️🌷
అయినా నాకు వీడియో మొదటనే నా మనసు నాతో చెప్పింది పాట అయ్యాక బాలు గారు భుజాల పై ఎత్తుకొంటాడని తనని, దేవుని సాక్షిగా, అలానే ఎత్తుకున్నాడు... ఒకసారి కూడా ఆయన్ని చూడలేని నా దౌర్బాగ్యం, ఆయన చంకనెక్కిన మీ అదృష్టం.. వ్యత్యాసం వెయ్యి ఆమడల దూరం.
బాలు గారు 🙏🙏🙏🙏🙏😒😒😒😒🌼🌼🌼🌼🌼
మీ భావం చాలా బాగా వ్యక్తపరిచారు, బాధపడకండి, ఆయన జీవించి ఉన్న కాలములో మనం బ్రతికి వుండి ఆయన గానామృతాన్ని ఆస్వాదించింనందుకు సంతోష పడదాము🙏, బాలు గారు మాకోసం మళ్ళీ ఒక్కసారి రాగలరని ప్రార్థన 🙏
మీ అభిమానానికి ధన్యవాదాలు 😊 నేను ఇప్పుడు ఆయుర్వేదం వైద్యురాలిని, సంగీతం నేర్పిస్తున్నాను. బాలు గారు తెలుగు పాటలో సజీవులే!
Entha chakkaga varnichaarandii
@@mrudulakiran Ee voorulo vuntunnarammaa?
Devudu meeku goppa varamu ichchaadu
Naa deevenalu
@@mrudulakiran ఓహో!!! అప్పుడు దేవుణ్ని "తలుపు తీయవా ప్రభూ"అని అడిగిన చిన్నారివి ఇప్పడోపక్క వైద్యంతో
రోగాలకు తలుపులు మూస్తూ, మరోపక్క
సంగీతంతో ఆరోగ్యానికి తలుపులు తెరుస్తున్నావా!!!!
మాయదారిచిన్నోడు మనసేలాగేసిండని
వెక్కివెక్కిఏడుస్తూ పాడిననువ్వు అప్పుడే అంతెత్తుకెదిగావాతల్లీ!!!!
దీర్ఘాయుశ్మాన్భవ చిరంజీవ చిరఁజీవ సుఖీభవ 👍
What a flawless rendition at such a young age! Feel lucky that my son is now learning Sangeetham under her guidance.
పసిపిల్లలో సరస్వతినిచూసుకునే మనసు బాలు గారిది
How will remember lyrics yar... in that age
Great 👍
The credit goes to my mother :)
If she sung this in this modern years , she would be sensation in social media & news
Thank you 😊
@@mrudulakiran ఇదే టైం పీరియడ్లో.. ఒక పాపను పాట మళ్లీ పాడమంటే ఏడ్చింది, బాలుగారు దగ్గరికి తీసుకుని పాపతో పాటు పాడారు.
-అలాగే, ఒకపాప "సుందరాంగా అందుకోరా" పాడితే, చివరన ఘంటసాలగారి "ఓంనమః శివాయ" బాలుగారు పాడారు.
- ప్రతి ఎపిసోడ్ చివర ఒక మంచి మాట చెప్పేవారు
Yes Prudhvi Raj she sang it many times...But some how people.didnt recognize her ..But .You and i also dont know that she is always a champ ..I can proudly say Mrudula Shankaramanchi is my friend and i am proud of her ..
మృదుల.. ఆయన ఎత్తుకున్నారు చూసావా.. నిన్ను.. నాకు ఈర్ష్యగా ఉంది..నాకు ఆ అదృష్టం దక్కలేదు అని.. కానీ నువ్వు నా స్నేహితురాలివి అయినందుకు..నేను గర్వపడుతున్నాను..
Saraswathi varaala thalli, ammavari anugraham, chaala aanandam ga vundhi vintuntuntey, BALU garu ekkadiki vellaledhu, aa madhuramaina paatallo eppatiki nilichi poyi vunnaru, I don’t want to think atleast for a second that Balu garu leru ani, that’s how I don’t cry 😢 thinking of him rather enjoy his songs #BaluLivesOn
Oka goppa gayakudini ee dhesham kolpoindhi miss you balu sir
Wow you are just awesome...👍 superb
One of my favourite song
U r soo cute mrudula 😍😘
Thank you 😊
At that time I'm also the same age. I enjoyed watching that shows .1990s are always golden days
Voice Chaalaa Baagundi. You are soo cute Mrudula.
చిన్నారికి జేజేలు
సూపర్ కిడ్డూ
Ippudemiti chesthunnaru meeru...
Mee parents great ..meeku entha manchi encouragement dorikindi..
Super super nice song maa
Miss you s.p balu
Hey even my name is Mridula. I remember seeing your programme in childhood.
Superb
मधुरं
@@rekhamulgundkar7616 Thank you ma'am
Hope She became big singer now
Ma'am, you are prodigious. This performance is beyond measure for a 6 years old to sing.
Ee video chusthunnapudu alla yentha muripenga untundoo 😍
Very nice thalli.
Ucharana entha bagundoooo.......Chaala Chaala Chaala baaga padaaru🙏👍👍😊
Awesome performance 👏👏👍.
Supar padindhi👏👏👏👏👏👏👌👍👍👍👌👌👌
Awesome 👏👏👏👏👏
❤💐💐💐❤
చాలా బాగా పాడారు💐💐💐.... గురువు గారు శ్రీ బాలు గారికి నమస్కారాలు.....💐
Thank you 😊
Super ra Chitti talli entha alavokaga padesindi❤️ godbless you dear ...all most all 20yrs back jarigina program idi👍👍
Thank you 🙏 😊
@@mrudulakiran my pleasure dear❤️
👌👌thalli wt a cute vioce
That was awesome......👏👌👍
Super bangaru talli 🙏🙏🙏
Wow, u r very blessed
Super ra talli..
Wow amazing 😍
spb gari pakkana padadam adrushtavantuvulu
superb madam 🥰🥰🥰🥰
What a beautiful voice...😍😍
Naa hrudaya mandiram loo neevu nee vuniki chiranjeevi vayya Balu
Super voice thalli
Wahh
Nice sister good singing 😍
Thank you 😊
Miss u balu sir
Sooo cute and great performance
Thank you 😊
Very nice mrudula
Thank you 😊
😊😊👏👏👌
Voice 👌
సూపర్
Super cuteee😘😘
Nice voice mam🥳
నాకు గట్టి నమ్మకం,
ఇప్పుడు ఖచ్చితంగా సూర్య భగవానుడే వచ్చి ప్రతిరోజు మన సిరివెన్నెల గారితో కాఫీ షేర్ చేస్తూ ఉండుంటాడు.
ఏదేమైనా, ఈ పాట ఆ సూర్యదేవునికే ఓ వరం.
నేను చాలాసార్లు ఒరిజినల్ వెర్షన్‌ని వినడానికి ప్రయత్నించాను, వాణి జయరామ్ గారు స్వయంగా చేసిన ఓ స్టేజి ప్రదర్శన కూడా.
అనేకానేక ప్రయత్నాలు చేసిన పిల్లలు మరియు చాలా మంది పెద్దలు ఈ పాటను పాడటం విన్నాను కానీ, ఈ చైల్డ్ వెర్షన్ బెంచ్ మార్క్ కి దగ్గరగా కూడా లేవు (Not even adult performances).
I am quite fortunate to stop at your video. Thanks for uploading it & God bless you.
Thanks andi 🙏
So cute madam
Super
Soooooo lucky
30/01/2024
Super mam
Woww bby... 😘
👌👏👏👏👏👏👏
hahahaa loved d last gesture by u mam....and i agree with d wrds of spb☁😄😍🙌
😍👏👏👌👌👍
Me feeling yenti madam??
Nice thalli
Thank you 😊
👏👏👏🙏🙏
Edigina koddee odigey manasu
Samaya sphoorthi rendoo SPB gari aabharanaalu
Hai mrudula ur number pls
👌
Balu deudu
Mrudla garu...meru ippudu em chestnaru...
I am an Ayurveda doctor 😊
Nice madam....
@@mrudulakiran Balu gaaritho touch lo vundevaaraa?
@@sharadagogulapati1392 ledandi
🙏 superb sister 👌
Thank you 😊
@@mrudulakiran ippati edaina oka song link pettamma....
th-cam.com/video/KchrkXoD2hk/w-d-xo.html
@@mrudulakiran thank u dear ....
Bhaga padindhi..
Eepapalakupadabevandanamuvereveregood👌🙏👌🙏👌🙏👌🙏👌🙏
👌👌🎤🎶
😍😘
😘😘😘😘😘😘😘😘😘😘😘
🌈
Mrudhula Garu chala kastapaddaru Chinna naatinunchee
🤣ayyo 2 nd class ante Telugu lo cheppu antaremo ani bayapaduthunnaru kadha ?🤓