ఈ పాట వింటున్నా , పాడుతున్నా సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు మన ముందు కూర్చున్నట్టు శరీరం పులకిస్తుంది, రోమాలు నిలబడతాయి, కళ్ళలో నీరు కారుతుంది. భాగవత సారాంశం అంతా ఆ భగవంతుడే మనకు చెబుతున్నట్టు ఉంటుంది.
ఈ పాట వింటున్నా , పాడుతున్నా సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు మన ముందు కూర్చున్నట్టు శరీరం పులకిస్తుంది, రోమాలు నిలబడతాయి, కళ్ళలో నీరు కారుతుంది. భాగవత సారాంశం అంతా ఆ భగవంతుడే మనకు చెబుతున్నట్టు ఉంటుంది. అద్భుతంగా పాడిన నిత్యశ్రీ గారికి అభినందనలు, భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా ... హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా ... విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ... అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
ఈ పాటను గతంలో ప్రసిద్ధి చెందిన గాయకులు చాలామంది పాడారు. కానీ నిత్యశ్రీ గారు పాడిన ఈపాట అన్నిటిలోకి ఉత్తమోత్తమ మైనదని చెప్పవచ్చును. పాట మొదలు పెట్టిన స్థాయి నుండి అంతా ఉత్తమమే. విన్న వాళ్ళు అందరూ తన్మయులై పోవాల్సిందే. పాడి నీ జన్మ, విన్న మా జన్మ ధన్యములైనవి తల్లీ ! నిత్య సరస్వతీ కృపాకటాక్ష సిద్ధిరస్తు !
అమ్మ చేతి కమ్మదనం మీ పాట చాలా బాగున్నాయి అమ్మ ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి ఇలాంటి మంచి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
కేవలం 'అధ్భుతం' అనే పదంతో పరిమితి చేయడం సరికాదు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూచున్న అనుభూతి కలిగించావు. ధన్యవాదాలు, శుభాశీస్సులు, శుభాకాంక్షలు
అద్బుతమైన సంగీతం మనస్సు పరవశించే పాట ఇ పాట వింటుంటే మనస్సు పులకరిస్తుంది. ☀మధురమైన మీ స్వరం ☀ మనస్సు ని మైమరపించే విధంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది. జై శ్రీ మన్నారాయణ 💜💛💜 ప్రతి రోజు ఉదయాన్నే వినండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది☀ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి☀
పాట పాడిన సింగర్ Nithyasree Mahadevan గారికి శతకోటి వందనాలు. While presenting at Delhi Tamil Sangham, she said she like the song so much and presented in the concert with all Tamil songs. She is dedicated singer and blessed with God's grace. 🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning to all my friends I am seeing of this type of songs when we're involved this type of atmosphere who is wakeup at Brahmi Muhurat time is most precious at that time mind is very pure that time not thinking any other things we r deeply involved at that's time we are not contact any person at Brahmi Muhurat time I am writing Sri Ram koti at Brahmi Muhurat time is most precious at that time mind is only thinking only praying god atleast two hours on that time entire day is peaceful that is not my opinion universal comments sorry if any grammar mistake once sorry pardon to me Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
ఆమెకు అన్నమయ గురువు కావచ్చు లేక గోవిందుని ఇష్ట వాగ్గేయ కారురాలు కావచ్చు ఆందుకే అంతమంచి గాత్రం
❤❤❤❤❤
Om namo narayana basudevya
Om shree hari bishnu🙏🙏🙏
@@KondaNarendra-o4p😂
మీ పాటను ఎన్నిసార్లు వినిన వినాలనిపిస్తుంది ఓం నమో వెంకటేశాయ నమః 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
ఇలాంటి వాళ్ళు మన పుణ్యభూమిలో ఉండి ఇలాంటి పాటలు మనకి అందించటం మనం చేసుకున్న అదృష్టం 🙏🏻
Yes sir
🙏🙏🙏
P0u 😅😅I 😮😮😮😮
Hare Krishna
Thalli meeku vadhanamulu
అబ్బాబ ఏమి ఆ గానం ఏమి మధురం..
వినాలన్న అదృష్టం కచ్చితంగా ఉండాల్సిందే...
మధురాతి మధురం మన స్వామివారి పాటలు...
Fery fine voice god's grace vsriram😃😄😀
😢 HB😮😮
బామ్మర్ది 😂😂😂😂
Yes
🎉❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ పాట వింటున్నా , పాడుతున్నా సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు మన ముందు కూర్చున్నట్టు శరీరం పులకిస్తుంది, రోమాలు నిలబడతాయి, కళ్ళలో నీరు కారుతుంది. భాగవత సారాంశం అంతా ఆ భగవంతుడే మనకు చెబుతున్నట్టు ఉంటుంది.
Really excellent performance
And melodeys
Really good voice and excellent performanceby her.
Excellent song by her
CreatoroindiceochintamaniyoutubeindiaDgitlecreatorofindiakarnatakachintamani
Om namo venkatesaya. Om namo venkatesaya. Om namo venkatesaya. 🌺🙏🍀🙏🌷🙏
శ్రీరామ నీ వశం సూర్య వశం కీర్తి పర్తి ట్స లు 14 లోకాలు కు చాటాడు నాతండ్రి నా రాముడు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ చంద్ర
అమ్మ మీ గాత్రానికి మీ పాదాలకి నా శిరస్సు తాకించి ప్రణామములు తల్లి
ఈ పాట వింటే మనసు ఎంతో ప్రశాంతంగా వుంటుంది ఇంత అద్భుతంగా పాడిన నిత్యశ్రీ గారికి శతకోటి వందనాలు
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🎉
ఈ పాట వింటున్నా , పాడుతున్నా సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు మన ముందు కూర్చున్నట్టు శరీరం పులకిస్తుంది, రోమాలు నిలబడతాయి, కళ్ళలో నీరు కారుతుంది. భాగవత సారాంశం అంతా ఆ భగవంతుడే మనకు చెబుతున్నట్టు ఉంటుంది. అద్భుతంగా పాడిన నిత్యశ్రీ గారికి అభినందనలు,
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
...
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
...
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
...
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏
అధ్బుతంగా పాట ఉంది పాట రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు సంగీత దర్శకుడు అందరికీ శతకోటి వందనాలు
raasina vaadu annamayya
అక్క పాట చాలా చాలా చాలా బాగుంది అక్క పాట పాడుతూ వుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అక్క పాట పాడిన అక్క నీకూ 🙏🙏🙏🙏👏👏👏👏✍️✍️👌👌👍👍🤝🤝
A
ఈ పాటను గతంలో ప్రసిద్ధి చెందిన గాయకులు చాలామంది పాడారు. కానీ నిత్యశ్రీ గారు పాడిన ఈపాట అన్నిటిలోకి ఉత్తమోత్తమ మైనదని చెప్పవచ్చును. పాట మొదలు పెట్టిన స్థాయి నుండి అంతా ఉత్తమమే. విన్న వాళ్ళు అందరూ తన్మయులై పోవాల్సిందే. పాడి నీ జన్మ, విన్న మా జన్మ ధన్యములైనవి తల్లీ !
నిత్య సరస్వతీ కృపాకటాక్ష సిద్ధిరస్తు !
కళ్ళు మూసుకొని ఈ పాట వింటే ఖచ్చితం గా ఏదో లోకం లోకి వెళ్లి వస్తారు
అమ్మ చేతి కమ్మదనం మీ పాట చాలా బాగున్నాయి అమ్మ ఆ వెంకటేశ్వర స్వామి దయ మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి ఇలాంటి మంచి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ
ఈ భక్తి పాట మటుకు ఆ గోవిందుడే కొండమీదనుంచి కిందకు వచ్చే విధంగా ఉంది......అంత భక్తి బావనతో పాడారు అండీ.....అభినందనలు.
0
రైట్ సార్ ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
రైట్ సార్
రైట్ మేడం గారు ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా ఏడు కొండలు వాడ వేంకటరమణ గోవిందా
ఈ బంగారు తల్లికి పులివెందుల ఆయుష్ ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్న❤
పులి
ఏ జన్మలో ఏం పుణ్యం చేసారో అధ్బుతమైన గాత్రం
🙏 మీ పాట ఎన్నిసార్లు వినినా వినాలనిపిస్తుంది 🙏🙏😊😊
🎉
👍👌👌@@pandariella8952
దైవ భక్తులు " నిత్యశ్రీ మహదేవన్" గారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతున్నాను. ఓం నమో వేకటేశాయ. జై హింద్.
, annamacharyakeertanalu... Pprasantataku... Margam
😮
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
ఇది పాట అనే కన్నా భగవంతుని దర్శనం లాగా ఉంది అంటే బాగుంటుంది
govinda
Govinda Govinda
పాట పాడిన సింగర్ గారికి శతకోటి వందనాలు 💐🙏
Jeans movie lo kannulatho chusedi guruva song paadini singer
@@gagancheguvera6142 née mokaam Anna neku teluvadhu sunitha song
@@perojinaresh3464 ne mokam tammudu... Jeans lo padindhi nitya sree mahadevan, e geetham kuda nitya sree mahadevan.....
@@hema711 nee m9kam hema akkaa nekuu asaluu teluvaduu po po
🎉😊😊❤❤🎉
అమ్మ ఈ పాట పాడిన మీకు, వింటున్న మాకు ఆ నారాయణుడి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వేంకటేశాయః
ఈ పాట వింటూంటే మనసు చాలా ప్రశాతంగా ఉంటుంది
నమస్కారము talli
కేవలం 'అధ్భుతం' అనే పదంతో పరిమితి చేయడం సరికాదు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల దగ్గర కూచున్న అనుభూతి కలిగించావు.
ధన్యవాదాలు, శుభాశీస్సులు, శుభాకాంక్షలు
నేను మామూలు గా కా మెంట్స్ పెట్టను మీ పాట విన్నాక తప్పడం లేదు సూపర్ అని
అమ్మ,మీ పాట అధ్భుతం,వింటుంటే భగవత్సాక్షాత్కారమవుతుంది.
ధన్యోస్మి.సదా మీకు కృతజ్ఞతలు ఇంత మంచి పాట పాడినందుకు
భావములోన బాహ్యమునందును |
గోవింద గోవిందయని కొలువవో మనసా || పల్లవి
హరి యవతారములే యఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మాండంబులు |
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి యనవో మనసా || చరణం 1
అచ్యుతుడితడే ఆదియు నంత్యము
అచ్యుతుడే యసురాంతకుడు |
అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె
అచ్యుత యచ్యుత శరణనవో మనసా || చరణం 2
విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు |
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా || చరణం 3
మీ గానం అమృతం.ఈ పాట ఇంత చక్కగా పాడినందుకు మీకు శతకోటి వందనాలు
పాట బాగా రాశారు ధన్య వాదములు
🙏🙏🙏🙏
ఓం నమో నారాయణాయ 🕉️🙏🙏🙏🙏🙏
నిత్యా శ్రీ sageetham వినీ వెంకటేశ్వర స్వామి+ మేము పరవశించి పోయాను , superb, excellent 👍
భగవంతుడు నీ గురించి కాదండి భగవంతుని కోసం మిమ్మల్ని పుట్టించాడు
స్వామివారి పాట అద్భుతంగా ఉంది వినసొంపుగా ఉంది ఆ దేవ దేవుని యొక్క కృప మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
పాటకు తగ్గ మ్యూజిక్ అందించి పాటను అద్భుతంగా వినిపిచ్చారు కృతజ్ఞతలు..👌👌👌🙏🙏
ఈ పాట పాడిన గాయని కి వందనములు🎉
అమ్మ మీ గొంతుకు శతకోటి వందనాలు తల్లి
ఈ పాట వింటే ఆత్మ కూడా పరవశమవుతుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మా ప్రతి రోజూ ఉదయం మీ పాట వింటాను... గోవిందుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు.. మీ పాట వింటుంటే మనసు తన్మయత్వం చెందుతుంది..tq తల్లీ ❤❤
నేను కూడా సార్ ఈ పాట ప్రతి రోజు వింటూ ఉంటాను సూపర్ సాంగ్.
చాలా చాలా బాగుంది మనస్సు పరవశించింది
మీ మీద అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని చెప్పడానికి ఈ యొక్క పాట చాలు అమ్మ.... 🙏🙏🙏
Save cows and womens jai hind sir
ఆత్మా ప్రణములు అమ్మ
మీరు పాడి న ఈ పాట. రోజూ ఒక సారి ఐనా వింటాను మేడం గారు మీకు ఆ వేంకటేశ్వరు ని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది మేడం గారు
❤❤❤matalu thakkuva ayipothai antha bagundi .om namo venkateshaya
అమరగానం ! అద్భుతగానం! మృదుమధురగానం! భక్తి భావం తొణికిసలాడుతూ ఎదో లోకంలోకి తీసుకుపోతోంది వారి అమృతస్వరం!💐💐💐💐💐💐💐
ఈ పాట తో ఆత్మానందం అనుభూతి పొందుతూ ధన్యవాదాలు
మహాతల్లికి భక్తిపూర్వక, హృదయ పూర్వక అభినందనలు
నిత్యశ్రీ మహదేవన్ గారు చాలా చక్కగా పాడారు ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
న భూతో న భవిష్యత్.
❤
నా జన్మ ధన్యము తండ్రి గోవిందా 🥹🙏🙏
ನನ್ನ ಮನಸ್ಸು ಗೋವಿಂದನ ಕಡೆಗೆ ಕರೆದು ಕೊಂಡು ಹೋಯ್ತು ಈ ಅದ್ಭುತ ಹಾಡು
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా
...
హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు
హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా
...
విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా
...
అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
శతకోటి వందనాలు
అనుభూతి తో పాడారు 🙏🙏💐💐
Ee paata Vinte thirumala lo unnatu anipisthundi. Amma mi gathram chala bagundi talli 🙏🏻
గోవింద.....గోవింద.....గోవింద.
Gj
పాటలో అమృతం వుంది
Sarvam amma mayam jagath Jai bhavani
ఓం నమో వెంకటేశాయ పాట పాడిన వారు సూపర్ అండీ
గోవిందా గోవిందా నిత్యనిర్మలా గోవిందా
Sriman Narayana
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏👌
గాన కోకిల గానం చేస్తూ, మీ సంగీత గానం లోపరవశించి పోయాను 🎉
ఓం నమో నారాయణాయ నమః 🙏🎊
Govinda Govinda Govindaa Hari Govinda Govinda Govindaa 🙏🙏🙏
అమ్మ! గోవిందుడు నీకు ప్రసాదించిన గాత్రం.
Saraswathi maatha...
గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏 గోవింద గోవిందా 🙏
అద్బుతమైన సంగీతం
మనస్సు పరవశించే పాట
ఇ పాట వింటుంటే మనస్సు పులకరిస్తుంది.
☀మధురమైన మీ స్వరం ☀
మనస్సు ని మైమరపించే విధంగా ఉంది.
మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది.
జై శ్రీ మన్నారాయణ 💜💛💜
ప్రతి రోజు ఉదయాన్నే వినండి
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది☀
అందరూ బాగుండాలి
అందులో మనము ఉండాలి☀
Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
నిన్ను కన్న తల్లిదండ్రుల జన్మ ధన్యం
గోవిందా గోవింద నామాలు ఇంత అందంగా చక్కగా గానం చేసిన ఈమెని ఎంత పొగడిన తక్కువే --
Om namo venkatesaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nee Ku padabhivandanam thalli🙏
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
గొంతులో ఏదో పవర్ ఉంది
పాట పాడిన సింగర్ Nithyasree Mahadevan గారికి శతకోటి వందనాలు. While presenting at Delhi Tamil Sangham, she said she like the song so much and presented in the concert with all Tamil songs. She is dedicated singer and blessed with God's grace. 🙏🙏🙏🙏🙏🙏🙏
జై భవాని మాత నీకు మా వందనం...
మీరు చక్కగా ఈ పాట ఎంత అందంగా ఆహ్లాదకరంగా పాడారు....
Om Namo Venkateshaay 💐🙏
She is a great singer,her voice is so sweet and melodious.we are fortunate
To hear such song on Lord Venkateswara.Om Namo Venkatesaya
🙏🙏🙏
K0
Ghobrahmana sukinobhavanthu
Excellent song by Nitya sree garu.. Grand daughter of DK Pattamal 👏👏
Amma...meku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mrs subba Lakshmi గారికి దగ్గర గా ఉంది, గాయని గారి కి 🙏🙏🙏
MS Subba lakshmi varasularuuuu
Om namo venkatesaya. way of singing is superb madam 🎉
నమో భగవతే వాసు దేవ
నిత్యశ్రీ మహదేవన్ గారు చాలా చక్కగా పాడారు ఓం నమో వేంకటేశాయ గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా
భవములోన భాహ్యము నందున శ్రీ గోవిందనామ స్మరణన రోజు మనము స్మరించడము వలన మనకు నిండు ఆరోగ్యము కలుగును
Nitya SREE Garu. Mee voice very sweet ga vuntundhi mee gaanam amruthamayam
ధన్యోస్మి అమ్మ మీ స్వరం అద్భుతం, నమో వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏🙏🙏
Jai shree man narayana
మనసును ఉర్రూతలూగించిన మీ గాత్ర మాధుర్యం విని మైమరచి పోయాం మీకు శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
Good morning to all my friends I am seeing of this type of songs when we're involved this type of atmosphere who is wakeup at Brahmi Muhurat time is most precious at that time mind is very pure that time not thinking any other things we r deeply involved at that's time we are not contact any person at Brahmi Muhurat time I am writing Sri Ram koti at Brahmi Muhurat time is most precious at that time mind is only thinking only praying god atleast two hours on that time entire day is peaceful that is not my opinion universal comments sorry if any grammar mistake once sorry pardon to me Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
Excellent.voice. super song. గోవిందా 🙏
Yes
Super
Chala baga padaru
ఆమె వాయిస్, మ్యూజిక్ ❤😍😍.. అస్సలు పొవట్లే మైండ్ నుండి
గోవింద గోవింద గోవింద 🙏🙏🙏
ఏడు కొండల వాడా వేంకట రమణ గోవింద గోవింద 🙏🙏🙏
Jai shree Ram Krishna hari gurave namaha
మీ గానం,మీ గాత్రం మధురాతి మధురం.💐💐💐💐💐
కళ్ళు మూసుకుంటే తిరుపతి లో స్వామి సన్నిధి లో ఉన్నట్టే ఉంది
నిత్యశ్రి గారికి ధన్యవాదములు
Govinda Govinda Govinda I love my god Govinda