ఆ పాపాలకి నరకాల్లో ఇవే శిక్షలు | Garuda puranam, This sin has this punishment | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 1.8K

  • @sharadagold7560
    @sharadagold7560 ปีที่แล้ว +39

    మీరు దత్తాత్రేయ గురించి చెప్పడం వలన నాలో దత్తని భక్తి పెరిగింది పారాయణం చేయడం వలన నాకు చాలా మంచి జరిగింది గురూజీ పాప కర్మల గురించి చాలా క్లుప్తంగా వివరించారు గురూజీ పాదాభివందనం

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 ปีที่แล้ว +640

    గురుదేవా పాదాభివందనాలు .మా చెల్లికి బాబు పుట్టాడు బుదవారం . గర్భిణీ గా ఉన్నప్పుడు సమస్య ఉంది అని చెప్పానుగా గురుదేవా బ్లాక్ ఉంది కిడ్నీ దగ్గర ఇన్ఫెక్షన్ఉంది అనీ ఆపరేషన్ చెయ్యాలి అన్నారు బాబుకి ప్రసవం కాకముందు ,కానీ మీరు చెప్పిన విదంగా బాలకాండ 18 వ సర్ఘ రోజు వినిపించాను. గురుదేవా కానీ మీరు చెప్పిన విధంగా చెయ్యడం వల్ల బాబు పుట్టిన తర్వాత ఆపరేషను చెయ్యాలి అని చెప్పిన సమస్య, ఇప్పుడు తక్కువుగా ఉంది అవసరం ఉండకపోవచ్చు ఒక నెల ఆగాక చూద్దాం. ఇంకా కొంచెం కిడ్నీ దగ్గర యూరిన్ వచ్చే దగ్గర చిన్నగానే ఉంది బ్లాక్ అన్నారు. బహుశా ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అన్నారు .ఇదంతా మీ దయ వల్లనే జరిగింది గురుదేవా🙏🙏🙏🙏🙏🙏.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 ปีที่แล้ว +384

      చాలా సంతోషం. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అది నా ప్రజ్ఞ కాదు,
      శ్రీ రాముని కారుణ్యం 🙏 ఆ పారాయణ రోజూ చేయండి, ఆ సమస్య కూడా తగ్గుతుంది

    • @baddipudibhavani19
      @baddipudibhavani19 3 ปีที่แล้ว +36

      అంతా మంచే జరుగుతుంది బాధ పడకండి

    • @సుగుణ
      @సుగుణ 3 ปีที่แล้ว +19

      @@NanduriSrinivasSpiritualTalks guruvugaru marriage kosam..rukmini kalyanam slokams video upload cheyandi guruvu garu..miru video baga cheyagalaru..

    • @reddylucky9238
      @reddylucky9238 3 ปีที่แล้ว +2

      ಪ್ಲೀಸ್ ಕಾಂಟೆಕ್ಟ್ ನಂಬರ್

    • @gayathrirayarao3265
      @gayathrirayarao3265 3 ปีที่แล้ว +22

      నమస్కారం గురువుగారు ,దయచేసి నాకు సహాయం చేయండి ,మా పాప కి చాలా రేర్ ఇమ్మ్యూనిటి రిలేటెడ్ ప్రాబ్లెమ్ ఉంది అని డాక్టర్స్ చెప్పారు మొత్తం వరల్డ్ లో 100 మంది పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పారు.నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను .

  • @vasavidd5475
    @vasavidd5475 2 ปีที่แล้ว +20

    మీకు పాదాభివందనాలు. అమ్మవారి శక్తి తో జన్మించిన మీరు ఈ ప్రపంచానికి దక్కిన గొప్ప వరం.. మీరు చెప్పేవి విని ఆచరించడం మా అదృష్టం.. 🙏🙏

  • @kesavanath
    @kesavanath 3 ปีที่แล้ว +48

    ప్రతీదీ మతంతో ముడిపెట్టడం, అసలు మతం అంటేనే ప్రమాదకరమైనది, పనికిరానిది అనే భావన వల్ల ఎంతో విలువైన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. ఈ `సెక్యులరిజం' అనే భ్రమ, భ్రాంతి నుంచి బయటపడినప్పుడే మనకు ముక్తి, మోక్షం. పిల్లల్లో దైవభక్తి, పాపభీతి కలిగించడమే పెద్దల కర్తవ్యమని చాలా మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.

  • @namovasudeva1382
    @namovasudeva1382 3 ปีที่แล้ว +56

    Thank you soooo much sir 🙏🙏🙏
    మీరు మీ daily life లో ఎంత busy గా ఉన్నా మా కోసం ఎన్నో మంచి విషయాలు చాలా ఓపిగ్గా చెప్తున్నారు.... మీ వల్ల మేము సనాతన హిందూ ధర్మం యొక్క వైభవాన్ని మరియు గొప్పదనాన్ని తెలుసుకుంటున్నాము....🙏🙏🙏
    We're really lucky to have a spiritual cum scientific guru like you ...
    Jai Sri Ram 🙏🏻🚩🙏🏻

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 ปีที่แล้ว +60

    తెలిసి తప్పులు, పాపాలు చే యకుండ ఉండాలి. ఎంతో బాగా చెప్పారు గురువు గారు. పిల్లలను సక్రమంగా పెంచటం ఒక్కటే కాదు,పెద్దలు చక్కటి ప్రవర్తనతో వుండాలి. మీరు చెప్పే మంచిమాటలు విని ఆచరిస్తే చాలు. 🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +3

    ధన్యవాదములు గురువుగారు మీకు, మనిషి గా పుట్టి చెయ్యకూడ ని పనులు చేసి, తప్పుడు పనులు చేసి, జంతు , పక్షి హింసా పూరితం గా చంపి తిని పాపం చేసే వాళ్లు అనుభవించే శిక్ష లు గురించి ఎంతో చక్కగా వివారించారు

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 ปีที่แล้ว +3

    మీ వీడియోస్ చూడాలన్న రాసి పెట్టి ఉండాలి...వాళ్లకి అదృష్టం.👈🙏
    అందులో నేనొకన్నీ...లోపల సమస్యలున్నా పైకి 😥గర్వాంగా ఉంది. ఈ వీడియో చూసినందుకు.

  • @sre-z1g
    @sre-z1g 3 ปีที่แล้ว +213

    ఇది స్కూల్ లో ఒక పాఠం గా పెడితే పిల్లలు నుంచి తెలుస్తుంది.

    • @venisrimelpati5075
      @venisrimelpati5075 3 ปีที่แล้ว

      Avunu anna

    • @laxmicherukumalla5257
      @laxmicherukumalla5257 3 ปีที่แล้ว +1

      Yes

    • @SaiKumar-qj9ur
      @SaiKumar-qj9ur 2 ปีที่แล้ว

      As per indian constitution it is not possible other religions will object this, please read article 42 of Indian constitution

  • @hanumanthap6885
    @hanumanthap6885 3 ปีที่แล้ว +47

    Garudapuram chapters should be added in Languages of our Education system from 5th class to 12 th classs.. No one can escape from Universal court
    Thanks Srinivas garu..Keep doing 🙏

  • @KR-vs2dq
    @KR-vs2dq 3 ปีที่แล้ว +118

    తెలంగాణ లోని వేములవాడ ఆలయం గురించి చెప్పండి, కర్ణాటక లోని ధర్మస్థల ఆలయం గురించి చెప్పండి.

  • @vyshnavamspiritual6387
    @vyshnavamspiritual6387 3 ปีที่แล้ว +74

    అన్ని పాపాలకు సులభమైన ప్రాయశ్చిత్తము హరి నామస్మరణ, భగవన్నామ స్మరణ

    • @earth686
      @earth686 3 ปีที่แล้ว +3

      Do, CVV Namaskaram every day 6 In the morning 🌞, search in Nanduri srinivas videos u will get CVV namaskaram videos

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 ปีที่แล้ว +11

    నిజంగా నేను ఇప్పుడే అనుకుంటున్నాను మీరు వీడియో పెటీ వారం రోజులు అయింది అని ఇంతలో నొటిఫీకేషన వచ్చింది మీ మాటలు మాకు మార్గదర్శకాలు ఎప్పుడూ అమ్మ దయ మీ మీద, మీ కుటుంబానికి ఉండాలి అలాగే మా అందరికీ కూడా అమ్మ దయ తో మంచి మార్గం వైపు మనసు నిమగ్నమై ఉండాలి 🙏

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +17

    అద్భుతమైన గరుడపురాణం గురించి.. చాలా వివరంగా వివరించారు గురువుగారు.. మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏

  • @MAHI-ik4wo
    @MAHI-ik4wo 3 ปีที่แล้ว +51

    నా జీవితం లో మిమల్ని ఒకసారి అయినా కావాలని ఉంది అండి
    వీలైతే మీ శిస్యుడిగా ఉండాలని ఉంది అండి, గురువు గారు

  • @ramakrushnareddy7215
    @ramakrushnareddy7215 3 ปีที่แล้ว +10

    ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ప్రశ్నలుకు ఈ వీడియోతో నాకు సమాధానాలు దొరికాయి గురువు గారు

  • @nareshnallapu5708
    @nareshnallapu5708 3 ปีที่แล้ว +3

    ముందుగా గురువు గారికి నా నమస్కారాలు🙏
    నా వయస్సు 29 సంవత్సరాలు,నాకు ఎప్పటినుంచో గరుడపురాణం చదవాలి అని ఉండేది కానీ మా అమ్మ అలాంటి పుస్తకాలు ఇంట్లో పెట్టరాదు ఒకవేళ పెట్టిన ప్రతి రోజు పూజ చేయాలి. ఇలాంటి పుస్తకం చదవాలన్నా ఒక సందర్భం ఉండాలి ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలి అని షరతులు పెడుతుంది.
    నాకేమో గరుడ పురాణం చదవాలి అనేది ఒక కళ ఈ ప్రశ్నకు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను🙏🙏

  • @tholetisubbalaxmi7891
    @tholetisubbalaxmi7891 29 วันที่ผ่านมา

    మీకు నేను వీరాభిమాని ni గురువు గారు ఏ జన్మ bhandamo తెలియదు మీరేం చెప్పినా నాకు శాసనం లా అనిపించి ఆచరించాలనిపిస్తుంది అందుకే నాకు సమయం దొరినప్పుడల్లా even in my duty మీ ప్రవచనాలు వింటుంటాను ఎన్నో విషయాలను ఎంతో మందికి సహనం తో వివరించి అందరి పాపాలను కడిగేస్తున్నారు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +14

    ఏ జీవిని ఇబ్బంది పెట్టకూడదు కొంతమంది అదేపనిగా హింసిస్తూ ఉంటారు. అలాచేసే ముందు మనల్ని ఒకరు బాధ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాలి..
    నేను బైక్ పై వెళ్ళేటప్పుడు పాములు సడన్ గా కనిపించేవి రోడ్డుకి అడ్డంగా వెళ్ళేవి నెన్ ఆ స్పీడ్ లో తొక్కించి వెళ్ల ఒకసారి almost ఎవరో తొకించేశారు చనిపోబోతుంది నెన్ కూడా తొక్కించేసా చూడకుండా అది సడెన్ గా కనిపించింది.. అది చనిపోతూ చనిపోతూ నన్నే చూస్తూ చనిపోయింది... 😢 నాకళ్ల వెంట కన్నీళ్లు ఆగలేదు చాలాసేపు వరకు. ఒకపక్క భయం మనవల్ల ఒక పాము చనిపోయింద అని.. ఒకటే అనుకున్న ఇది నెన్ చేయాలి అనుకోని చేసినది కాదు. పొరపాటున జరిగింది అలా. ఇక శివునిమనసులో స్మరించుకున్న స్వామి ఈ పాముకి అంత మంచే జరిగేలా చేయి స్వామి... మంచి జన్మ ఇవ్వు స్వామి అని వేడుకున్న.. positive vibes వచ్చాయి.. ఒక బైక్ వచ్చింది ఆటునుంచి దానిపై శివ పార్వతుల ఫొటో ఆనందం వేసింది స్వామి కి అర్థమైంది విషయం అని....
    మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు.🕉️
    🙏🙏🙏

  • @vittalk4413
    @vittalk4413 8 หลายเดือนก่อน

    గురువుగారు మేము నిస్సహాయులం .. కానీ నాకు చిన్నప్పటినుండి ఆ భగవంతుని పాదాలు నాకు శరణం ఆ భగవంతుడు శ్రీ సుబ్రహ్మణ్యం .. తెలియక మేము తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పుకి భగవంతుని దగ్గర నేనెప్పుడూ క్షమాపణ కోరుకుంటున్నాను చిన్న చిన్నవి .. మీరు చెప్పిన గురు చరిత్ర గురించి నేను చాలా వింటున్నాను ఎన్నో సార్లు విన్నాను.. నరసింహ సరస్వతి స్వామి గురించి మీరు చెప్పింది మహాద్భుతం .. నేను చాలా అక్కడికి వెళ్ళాను.. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది .. మీరు ఏ ఏ మంచి పనులు చెప్పారో అవన్నీ పాటిస్తున్నాను .. నాకు అన్ని సుబ్రహ్మణ్యుడే గురువుగారు ..

  • @vamsi6661
    @vamsi6661 3 ปีที่แล้ว +36

    రాబోయే వీడియోలో అమ్మవారి ఉపాసన వెనుక రహస్యాలు, మంత్రం మనకు కలిగించే రక్షణ గురించి వివరించమని మనవి.

    • @TheLord_27
      @TheLord_27 3 ปีที่แล้ว +2

      ఆ రహస్యాలు, మంత్రాలు తెలుసుకోవడానికి మీరు శ్రీ విద్య దీక్ష స్వికరించండి. ఆ రహస్యాలు, మంత్రాలు గుప్త ఉన్న కారణంగా ఎవరు కూడా ఇలాంటి సోషల్‌ మాధ్యమాల్లో చేప్పలేదు.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 ปีที่แล้ว +2

    గురువు గారు ఇదివరకు నాకు తెలియక కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశా..
    ఈమధ్య బైక్ పై వెళ్ళేటప్పుడు అయిన చీమని కూడ తాకకుండా వెళ్లాలని అనుకుంట almost నాకంటపడనంతవరకు.

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 ปีที่แล้ว +121

    శ్రీ విష్ణు రూపాయ నమశివాయ 🙏
    కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏🙏

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 3 หลายเดือนก่อน +1

    గురుధేవ మీకు హృదయపూర్వక పాదాభివందనంలు 👏

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 3 ปีที่แล้ว +76

    ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏

  • @chinnichinni7055
    @chinnichinni7055 3 ปีที่แล้ว +9

    I bow my head on your feet swamy. You are one of the form of God. You have the power to change the world. Please go ahead and make this world peace 🌍✌.

  • @diywithmanohar9182
    @diywithmanohar9182 3 ปีที่แล้ว +18

    Ee video chusi okkadu maarina santhosham 👍🏻

  • @tekanthekanth7200
    @tekanthekanth7200 3 ปีที่แล้ว +11

    గురువుగారు వందనాలు
    వీరబ్రాహ్మంద్ర స్వాములవారి గురించి
    వకవీడియో చేయండి 🙏🙏🙏🙏

  • @srinivassravanijourney
    @srinivassravanijourney 3 ปีที่แล้ว +51

    🙏మీరు ఇంకా మంచి మంచి videos చేయాలి 🙏మీ వల్ల మన హిందూధర్మము విలువ తెలుస్తోంది

  • @sridhar-iw8cj
    @sridhar-iw8cj 3 ปีที่แล้ว +1

    Me videos prathi okkaru chudali..... samajamlo marpu Ravalani korukuntunnanu... Ilanti vishayalanu teliyachesthunnandukuganu, mana Alayalu, Devathala charithralu mahimalu teliyachesthunnandulaku ganu meku ma hrudayapuravaka kruthagnathalu... Sri mathre namah ❤❤❤

  • @geetakaila8144
    @geetakaila8144 3 ปีที่แล้ว +382

    Ma papa puttinappudu heart lo blockage problem Undhi 3 month's tharvatha thaggakapothe operation cheyali annadu doctor Garu. Meeru cheppina vidhamga magamasam lo Surya aradhana chesanu papatho endalo kurchoni. Last month malli pediatrician ni kalisthe adhe doctor minimal undhi em problem ledhu annaru. Ma papa Ippudu 8 months complete chesukoni healthy ga Undhi Meeku Dhanyavadhalu matallo cheppalenu. Padhabi vandhanam meeku.

    • @neethuinampudi875
      @neethuinampudi875 3 ปีที่แล้ว +9

      Ela chesaru pooja? Kastha vivaramu ga cheppandi

    • @rajurajesh1934
      @rajurajesh1934 3 ปีที่แล้ว +1

      Process enti

    • @garbhamdeepa5123
      @garbhamdeepa5123 3 ปีที่แล้ว

      Adbhutam 🙏🙏🙏🙏🙏

    • @ujjwalkrishna3782
      @ujjwalkrishna3782 3 ปีที่แล้ว

      @@aryanmettelu2569 video link post cheyandi please

    • @divyam4474
      @divyam4474 3 ปีที่แล้ว +2

      Gurvu garini ela contact cheyali pls chepara dayachesi

  • @vittalk4413
    @vittalk4413 8 หลายเดือนก่อน +1

    మనసులో నిరంతరం ఆ అరుణాచలేశ్వరుడునీ స్మరిస్తూ ఉన్న.. సుబ్రహ్మణ్యుడు నా పక్కకు ఉన్నట్టు ఊహలో ఉన్న .. కానీ ఎందుకో తెలీదు గురువుగారు ఒక్క నా పెళ్లి విషయంలో ఈ కార్యం ముందుకు వెళ్లట్లేదు .. ఆ దైవము ఆయన వైపుకు నన్ను తిప్పుకుందాఏంటి స్వామి.. నేను గానుగాపూర్ వెళ్ళినప్పుడు కూడా ఒకానొక సమయంలో వచ్చేటప్పుడు భయాందోళనలో ఉన్నప్పుడు .. ఆహా దత్త దేవుడు మహిమ అమోఘం.. నన్ను నమ్మండి స్వామి ఆయన నా పక్కనఉన్నాడు అనేది నమ్మసక్యం కాని విషయం .. మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను..

  • @kosurumaheshwari5204
    @kosurumaheshwari5204 3 ปีที่แล้ว +16

    తల్లి నుండి బిడ్డలను వేరు చేసిన వారికి శిక్ష గురువు గారు 🙏

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 3 ปีที่แล้ว

    గురువు గారికి పాదనమస్కారములు🙏🙏🙏చాలా బాగా చెప్పారు గురువు గారు.మీరు చెప్పుతుంటేనే చాలా భయంగా ఉంది.ఇది మన పెద్ద పెద్ద నాయకులు వింటే మొత్తం మానవాళి బాగుపడుతుంది.

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 3 ปีที่แล้ว +33

    నా ప్రశ్నకి సమాదానం ఈ వీడీయోలో దోరికింది ...అందరుా శ్రీ రామ అనుకోండి......మన పాపాలు కోంచెం అయిన తగ్గుతాయి....

  • @narendhargangula5982
    @narendhargangula5982 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్సులు.
    నా భార్యకు మేడ పైన ప్రతి అమవాస్యకి మరియు పౌర్ణిమకి రాత్రి వేళల్లో నొప్పి వస్తుంది. హ నొప్పికి చనిపోవాలని అనిపిస్తుంది ఆమెకు. చాలా హాస్పిటల్లో చూపించము. ఏమి ప్రాబ్లెమ్ కనిపించటం లేదు. ఇప్పుడు ఆమె గర్భవతి. దయచేసి సమస్య ని ఎలా పోగొట్టుకోవలో తెలుపండి. మీ సమాధానం కోసం వేచిచూస్తుంటాను.

  • @lakshmipranit6909
    @lakshmipranit6909 3 ปีที่แล้ว +34

    నేను ఏ జన్మ లో ఏమి పాపం చేశానో. అన్నదమ్ములు అన్యాయం చేస్తున్నారు. కనీసం కష్టం గుర్తించకుండా నిందలు వేస్తున్నారు.😭

    • @arunachalaphysicsonlinecla7439
      @arunachalaphysicsonlinecla7439 3 ปีที่แล้ว +9

      Me badha ni parameswaruni tho cheppukondi.
      Konchemina tagguthay

    • @Swarna-B
      @Swarna-B 3 ปีที่แล้ว +7

      Aparajitha stotram chadavandi

    • @lakshmisravanthi511
      @lakshmisravanthi511 3 ปีที่แล้ว +4

      Mam sorry ela cheppinadhuku meeku hani chestunnavalu meeru leru anukono marchipondi e sec nundi manasu chala hpy ga untadi ni life nuvvu chusukooo same naku elanee jarigindi 7yrs back now I m 50% hpy vallani assalu pattinchukokandi max marchipondi experience tho chepthunna

  • @udaydaamarla1516
    @udaydaamarla1516 3 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారములు.పాదాభివందనం.
    చాలా బాగా వివరించారు.తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో కొన్ని తప్పులు చేస్తాం.వాటికి కూడా పరిష్కారాలు చెప్పండి.

  • @storytimes5103
    @storytimes5103 3 ปีที่แล้ว +9

    Sir gov job రావాలి నాకు ..మీరు చెప్పిన కనకధారా ,అర్జునకృత స్తోత్రం చదువుతున్నా.మీరు ఒకసారి మనసులో నన్ను bless cheyandi plzz

  • @sahanajanu8150
    @sahanajanu8150 3 ปีที่แล้ว +315

    Guruvu garu, nenu oka Christian family lo puttanu.. ipudu durgamma bhakturali ga maranu. Miru cheppe pujalu anni cheyadam naku chala istam, miru cheppe vishayalu nanu aa thalli vaipuki nadipinchayi. kani ma amma nanu puja cheyanivvatledu. Nenu em chesthe ma amma naku addupadakunda na thalli durgamma ki daggara autanu?

    • @bharathkumarsangars9543
      @bharathkumarsangars9543 3 ปีที่แล้ว +26

      Thalli neku namaskaram
      . meru maradame amaki dagarki ayaaru., meru me amaki chepandi Hinduism gurinchi. Meru chaganti varivi,saamavedam varivi videos inka alago neru nanduri garivi chustunaru.

    • @santhiyashram1075
      @santhiyashram1075 3 ปีที่แล้ว +54

      ఎంతటి అదృష్ట వంతురాలో మీరు,అమ్మకి మీ మీద ఎంత కరుణ చూపించారు 🙏.అందరం భయంతోనో,లేదా బాధలతో అమ్మ కాళ్ళు పట్టుకుంటే,మీరు మాత్రం అమ్మ దగ్గరకు ప్రేమగా , ఇష్టంతో దగ్గరయ్యారు.
      ఏం పర్లేదు మీరు అమ్మని ఎంత దృఢ సంకల్పంతో పట్టుకున్నారో చూస్తున్నారు, కాలం అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది🙏🙏.అమ్మ దుర్గమ్మ ఎంతో ప్రేమగా మిమ్మలిని అక్కున చేర్చుకుంది.🙏🙏🙏

    • @practisemakesanyoneperfect1830
      @practisemakesanyoneperfect1830 3 ปีที่แล้ว +6

      pls give me nanduri Srinivas mail id

    • @guntasiva5633
      @guntasiva5633 3 ปีที่แล้ว +1

      🥺😇😇

    • @suvarnamena6
      @suvarnamena6 3 ปีที่แล้ว +13

      Leave complete responsibility on MAA Durga.

  • @chintalaravisankar8560
    @chintalaravisankar8560 3 ปีที่แล้ว +86

    కేవలం ఈశ్వర కృప చేత వింటున్న ము

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👌🙏💐 అనేకనెక ధన్యవాదములు సార్ అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు.సార్ మీరు ఇప్పుడు చెప్పిన వన్నీ అసత్యలు పట్టించుకోవక్కరలేదు అని ప్రచారం చేసేవారికి, మభ్య పెట్టి, భయపెట్టి మతాలని మార్చేవరికి, ధర్మానికి దూరం చేసేవారికి ఎటువంటి శిక్షలు పడతాయి? మీకు అవకాశం ఉన్నప్పుడు తెలియజేయగలరు అని అభ్యర్థిస్తున్న 🙏💐
    శ్రీ గురు దత్త జయ గురు దత్త

  • @adithya9075
    @adithya9075 3 ปีที่แล้ว +29

    Swamy garu namaste .e vidio chosina papaalu chesevallu maaraalani manaspoortiga korukuntunnanu🙏🙏🙏🙏🙏

    • @jithenderj5987
      @jithenderj5987 3 ปีที่แล้ว

      పంచాయతనం పూజ సెట్ ఆ (5విగ్రహాలు) ఎక్కడ దోరుకుతాయి.కాస్త ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి... జవెల్లరీ షాప్ లోన ఎక్కడ.మనమే తయారు చేయించుకోవాలా

    • @malleswaripodili9218
      @malleswaripodili9218 3 ปีที่แล้ว

      @@jithenderj5987 gold shoplo adagandi vallu cheptharu or mi voorilo Poojari garini adagandi

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 3 ปีที่แล้ว +59

    అన్నయ్య, రాబోయే వీడియోలలో 1)"గో మాత" ని హింసించే వాళ్ళకి, చంపే వాళ్ళకి,
    2) స్త్రీల పట్ల పైశాచికంగా ప్రవర్తించే వాళ్ళకి,
    3) నదులను మలినం చేసే వాళ్ళకి,
    ఎలాంటి శిక్షలు ఉంటాయో కాస్త వివరంగా చెప్పండి, పైన చెప్పిన పాపాలు చేసే జనాలు చాలా ఎక్కువైపోతున్నారు

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 ปีที่แล้ว +10

      అలానే పెళ్లి అయి భార్య ఉండగా వేరే వాళ్ళ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యని ఏడిపించే వాళ్ళకి ,పెళ్లి అయి భర్త బతికి వుండగా పరాయి మొగల్లా తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటు మోసాలు చేస్తూ బతికే వాళ్ళకి ,సిటీలో ఇంటికి దూరంగా ఒంటరిగా అమాయకంగా ఉన్న అబ్బాయిలను మాయ చేసి మోసం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆంటీ లకు బజారు ల..కు ఎలాంటి శిక్షలు వేస్తారో చెప్పండి

  • @kolichalammadhu1977
    @kolichalammadhu1977 3 ปีที่แล้ว +14

    నమస్కరం గురువుగారు...
    🙏🙏🙏
    నరకంలో ఎంత శాతం % శిక్ష పడింది ???
    &&&
    మానవ జీవితంలో కూడా మరల ఎందుకు ఆ శిక్షలు అనుభవించాలి గురువుగారు.???
    &&&
    శనీశ్వరుడు కూడా కర్మ ఫల దాత అంటారు కదా!!!
    వారి గురించి కూడా కొంచెం చెప్పండి గురువుగారు.
    🙏🙏🙏

  • @rameshbv5489
    @rameshbv5489 3 ปีที่แล้ว

    గురువు గారికి పాదాభివందనం నా వయస్సు 30 సంవత్సరాలు నేను గత 5 సంవత్సరాలుగా prostate సమస్య తో బాధపడుతున్నను నా సమసస్య తొలగించుకోవడానికి సలహా చెప్పుతారని ఆర్తితో ఎదురుచూస్తున్నాను

  • @konetichiranjeevi4497
    @konetichiranjeevi4497 3 ปีที่แล้ว +4

    గురువు గారు, నమస్కారం ! దక్షిణ కాళిక అమ్మ గురించి మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది ., దయచేసి తెలుపగలరు.🙏

  • @pasuputinagaraja6426
    @pasuputinagaraja6426 2 ปีที่แล้ว +1

    గురువులకు పాదాభివందనము గురువుగారు మనకు ఆయుస్సు 100 లు అందులో మనం 50 లు రాత్రి లు మిగిలినవి 50 లు పసిపిల్లుగా కొన్ని సంవత్సరాలు వృద్ధులుగా కొన్ని హాయిగా బ్రతికేది 10 or 15 లు ఇందులో అనారోగ్యం, పని, సంసారబాధలు, యవ్వనంలో ప్రేమ ఉద్యోగం అది 100 సంవత్సరాలు ఉంటే, ఇందులో చేసిన పాపాలకు వేల సంవత్సరాలుగా శిక్షలు అంటే నిజంగా చాలా బాధగా ఉంది.🙏🙏🙏💐
    గురువుగారు మా మేనమామాగారూ కీళ్లనొప్పులు తో చాలా (ro m t d arthraities) ఏదైనా నివరణోపాయం చెప్పగలరు.

  • @samudralamaheswari529
    @samudralamaheswari529 3 ปีที่แล้ว +12

    గురువుగారు దత్తాత్రేయ స్వామి వారి నిత్య పూజ విధానం మీద ఒక vedio upload చెయ్యండి.

  • @ca.hanumansastryyenugu
    @ca.hanumansastryyenugu 3 ปีที่แล้ว +1

    Aparichithudu cinema lo manaki director shankar garu garuda puranam aadharam ga chepparu. Nanduri srinivas garu chala santhosham meelanti mahanubhavulu vati gurinchi cheppadam.

  • @shwethapitta8161
    @shwethapitta8161 3 ปีที่แล้ว +129

    దీర్ఘ సుమంగలి గా ఉండడానికి డైలీ పాటించే స్తోత్రాలు చెప్పండి గురువు గారు

    • @naniprasu
      @naniprasu 3 ปีที่แล้ว +24

      Srisailam lo bravarambika ammawari srichakram ki kumkuma puja chesukodi.... Moodu taralu chusi.... Mee bhartha odilo mee wellipoye adrustam kalugu tundani chaganti Koteswara rao garu chepparu..... Kawalante chaganti garu srisailam gurinchi cheppina video chudandi....

    • @Swarna-B
      @Swarna-B 3 ปีที่แล้ว +3

      @@naniprasu sir/madam thank you for telling this 🙏🏼🙏🏼

    • @mythilinivarthi
      @mythilinivarthi 3 ปีที่แล้ว +2

      @@naniprasu aa link emaina vunte post cheyandi

    • @sri..tripura4208
      @sri..tripura4208 3 ปีที่แล้ว +6

      Narayani stuthi ..daily vinalani chadhukovali..ardhanariswara..photo .undali ..sarwa mangala mangalye.sive sarwadha sadhake seranye .......slokam anukuntundaali..nithyam .paapatilo kumkuma.pettukovaali..

    • @ManojKumar-ub3bu
      @ManojKumar-ub3bu 3 ปีที่แล้ว +2

      @@mythilinivarthi ardanareeswara stotram

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 2 ปีที่แล้ว

    దేవుడు ప్రతి ఒక్కరికి అడక్కుండా ఇచ్చే మంచి వరాలు...మరపు,చావు...ఇవి నాకు చాలా ఇష్టం....

  • @c.rangaswamyswamy5214
    @c.rangaswamyswamy5214 3 ปีที่แล้ว +8

    ఈ గరుడ పురాణం ని ssc లో పెడితే చాలా బాగుంటుంది

  • @kchaitanyachaitanyakchaita1141
    @kchaitanyachaitanyakchaita1141 3 ปีที่แล้ว +2

    గురువు గారికి నమస్కారం! మీరు చేసిన వీడియో ద్వారా ఇప్పటికైనా నీచులు, పాపులు మారితే ఈ దేశం బాగుపడుతుంది

    • @chevurisatyakumari6920
      @chevurisatyakumari6920 3 ปีที่แล้ว

      Yavvaru maararu sir yandu kante edi
      Kali yugam kaliprabhavam yakkuvaga vuntundi

  • @luckymusic4097
    @luckymusic4097 3 ปีที่แล้ว +12

    Entha madiki Aparichitudu movie gurthukuvechinde 👍

  • @Jaihanuman1205
    @Jaihanuman1205 3 ปีที่แล้ว

    నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు .🙏🙏మీ నుంచి సమాధానం వస్తుంది అని ఆశిస్తున్నాను .నాకు ఇపుడు 2 1/2 ఏళ్ల పాప తను పుట్టినప్పటి నుండి మనశ్శాంతి లేదు .. ఆరోగ్యంగా ఉంది కానీ ప్రతి దానికి ఏడుస్తా ఉంటది ఎం చేసిన ఆపదు గట్టిగా ఏడుస్తుంది ఎక్కడికి వెళ్ళలేము ఏ పని చేసుకోలేక పోతున్నాం ...స్నానం చేపివ్వలన్న ఏడుస్తుంది డ్రెస్ కూడా ఎది నచ్చదు తనకి ..బాగా ఇబ్బందిగా ఉంది ...చనిపోవాలని ఉంది గురువు గారు..ఎం చేయలేకపోతున్న ..

  • @m.shivakeshalu8104
    @m.shivakeshalu8104 3 ปีที่แล้ว +6

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా బాగా గరుడ పురాణము గురించి వివరించారు గురూజీ గారు ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +2

      సూపర్ బాగా చెప్పారు.

  • @gundaprasad5013
    @gundaprasad5013 2 ปีที่แล้ว +1

    గురువు గారు పాదాభివందనం 🙏🙏🙏
    నా పూర్వ జన్మ సుకృతం ఈ మొబైల్ కొనటం అందులో మీ వీడియోలు చూడటం
    1)నాగ కవచం చదువుతున్నాను చాలా అద్భుతం ఇంకా ఆర్తి తో చేసే శక్తి ప్రసాదించండి

  • @krishnaveerabhishekchalla2794
    @krishnaveerabhishekchalla2794 3 ปีที่แล้ว +12

    Jai Gurudeva 🙏🙏🙏
    Simhadri Appanna Swamy miidha oka video cheyyandi Guruvugaaru..

  • @Silly-sibs
    @Silly-sibs 3 ปีที่แล้ว +1

    Chala mandhini agnyanam lo nunchi gnyanam loki teskuvastunnaru.. chala chala manchi vishayalu cheptunnaru.. Meru inka ilanti manchi manchi videos chala cheyali anukuntunnam.. om shri matrem namaha..

  • @kattalikhitha4968
    @kattalikhitha4968 3 ปีที่แล้ว +6

    Sir we all are very lucky because you are giving lot of confidence to lead our life....in a proper way we cannot say only thanks to your work....hands off sir...your blessing should always with us sir

  • @chalapathi9559
    @chalapathi9559 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేస్తాను నేను 🐜 లకి మందులు బొద్దంకలకి మందులు వేస్తాను పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @computercorner3606
    @computercorner3606 3 ปีที่แล้ว +4

    Me vedio chudagane happy ga vuntundi..

  • @arjunvallabhaneni1337
    @arjunvallabhaneni1337 2 ปีที่แล้ว +1

    Sir mee videos chusaka na mind set thinking lo chala Marpulu vachay thank you sir , meeru chesa videos chala informative ga untay

  • @kushalgorli2878
    @kushalgorli2878 3 ปีที่แล้ว +38

    sir 2 doubts vachayi naku
    1)intlo dommalu (mosquitoes)valla ibbandi undi enni mosquitoe repellents pettina solve avvatle ani mosquitoe bats tho vatini champadam kuda papam loki vasthunda adi kuda oka prani ey kada plese explain sir
    2)sir mana desham lo chala mandi ammavari ki kodulu mekkalu Bali ishtunaru inka chala mandi non veg tintunaru Bali vishyam pakkapeditey normal ga non veg tinnadam kuda papama

    • @Projectmanagement1999
      @Projectmanagement1999 3 ปีที่แล้ว +1

      Plz explain this sir

    • @opennewstalk2511
      @opennewstalk2511 3 ปีที่แล้ว +1

      1st one - mosquito manalni kutti ibandi pedtunayi so manam champutamu ade papam kadu.
      2n one - non veg manam tindam kevalam ruchi kosam anandam kosam so ade papam. Ammavariki ichedi bali kuda saringa cheyakapothe ade kuda papam loke vastade.

    • @KR-vs2dq
      @KR-vs2dq 3 ปีที่แล้ว

      @@opennewstalk2511 mari manaku haani chesina manushulani champuina thappem kaadha please cheppandi

    • @ram9523
      @ram9523 3 ปีที่แล้ว +1

      Veda didn't mention about animal sacrifice . So we should not perform them . Somewhere it got introduced .
      If we see Ramanujacharya or adishankara or any other Acharya they never encouraged this. So abstain from animal killing

    • @kushalgorli2878
      @kushalgorli2878 3 ปีที่แล้ว

      @@opennewstalk2511 thanks

  • @adepuravikumar5192
    @adepuravikumar5192 3 ปีที่แล้ว +2

    Eppati nuncho ee doubt undi.....
    E roju clarity vastundi......

  • @రామారామా-ఖ9థ
    @రామారామా-ఖ9థ 3 ปีที่แล้ว +5

    ఆషాఢమాసం లో వచ్చే గురుపూర్ణిమ రోజు చేయవలసిన పూజా విధానం ఆ రోజు వ్యాసమహర్షి ని ఏ విధంగా పూజించాలి తెలియచేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @venkateshn927
    @venkateshn927 3 ปีที่แล้ว

    Manavudu chese papapu panulu gurchi chakkaga vivarinchi maaku jnanodhayanni kaliginchi nanduku guruvu gaaraina meeku setha koti vandhanalu. 🙏🙏🙏
    Thank you N. Srinivas gaaru. 💐🙏💐

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 2 ปีที่แล้ว +3

    ✍️🙏 గరుడ పురాణం చాలా మంచిది దరిద్రం ఏంటి అంటే ఎవరైనా పోతేనే ఇంట్లో చదవాలి అని ఎవడో పెట్టి జనాలు చదవడానికి భయపడేలా చేశారు గురూజీ దాని మీద కూడా ఒక కామెంట్ చేస్తే బాగుంటుంది..🤘

  • @katrikantharao8401
    @katrikantharao8401 ปีที่แล้ว

    గురువుగారు మీరు చెప్పే ఈ.....పపాలు వాటికి పడే శిక్ష లు ప్రాధమిక విద్య లో పిల్లలకు బోదిస్తె వారికి బాగా అర్ధం అవుతూంది పాపపు పనులు చెయకుడధని

  • @ravindranathmopparthy8116
    @ravindranathmopparthy8116 3 ปีที่แล้ว +6

    I have been watching your channel for the last 2 years. Your videos are very enlightening. I am very impressed and always look for new videos. Hereby, I invite you to my house for a lunch, whenever you are free. There is no time limit. It can be this month, this year, next year, or whenever you please.
    Disclaimer: Though I am born in brahmin family, and do Sandhyavandanam, I am not very strict with rituals, but I am purely satvik and vegetarian, and understand karma reasonably well.

  • @ashalatha9344
    @ashalatha9344 3 ปีที่แล้ว +1

    గురువు గారికి శత కోటి నమస్కారాలు గురువు గారు నాకు పెళ్లై 12 సంవత్సరాలు అవుతుంది సంతాన యోగం కలగలేదు చాలా హాస్పిటల్ లో చూపించికున్ననూ ప్రయోజనం లేకపోయింది కాని భగవంతుడు మీద నమ్మకం ఏమీ పారాయణం చేయాలో తోచక మధన పడుతున్నాను దయచేసి మార్గ దర్శనం చేయండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @jagadeeshsiripurapu4237
    @jagadeeshsiripurapu4237 3 ปีที่แล้ว +8

    గురువు గారు మాకు షోడశోపచార పూజ మాకు చెయ్యడం రాదు , పంచోపచార పూజ ఎలా చేయాలో చెప్పండి

  • @NagarajNalla
    @NagarajNalla 3 ปีที่แล้ว +2

    Mahanubhava meeku shatha koti Vandanalu. Dhanyosmi. కనీసం ఇవి vinnaka అయినా జనాలు bhayapadali. I will be waiting for your other videos on this subject. 🙏🙏

  • @jeevadaya7999
    @jeevadaya7999 3 ปีที่แล้ว +16

    Sir you are really great. I admire you for the way you explain complicated things in an understandable way. I request you to please talk about Veganism including kindness towards animals and help saving Gomatha by your influencing speech🙏

  • @RAJAHMUNDRY......
    @RAJAHMUNDRY...... 2 ปีที่แล้ว

    మీ గురించి తెలుసుకోవడం నా అదృష్టం సార్

  • @mudilibhavani6819
    @mudilibhavani6819 3 ปีที่แล้ว +26

    గురువు గారు నమస్కారం నరకం గురించి చెప్పారు మరి స్వర్గం గురించి కూడా చెప్పండి అలాగే పాప పరిహారం కూడా చెప్పండి 🙏🙏🙏 మాకు ఇటువంటి అంశాలను అందించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

    • @asmrrelaxingvideos336
      @asmrrelaxingvideos336 3 ปีที่แล้ว

      😂

    • @NagarajNalla
      @NagarajNalla 3 ปีที่แล้ว

      ఏ పాపం చేయకుంటేనే స్వర్గానికి అర్హత ఉంటుంది

    • @Swarna-B
      @Swarna-B 3 ปีที่แล้ว +2

      Swarga lokam shasvatam kadu, punyam ksheeniste malli marthya ( bhoolokam) lo janmistaru. Anduke bhagavantudi meeda ananya Bhakti tho ayanni cherali. 🙏🏼

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 3 ปีที่แล้ว

    నేను తెలిసీ పాపాలు చేశాను,కానీ మీ రు ఎతప్పుకుఏశిక్షచెప్పినాక నాకు చాలాటెక్షన్ వచ్చి నది, జీవితం లో ఇంకాభాధ్యలునెరవేర్చకపోతున్నాను,ఈసమస్యకుఎట్లాబయటపడేదీ

  • @jyothsnak7047
    @jyothsnak7047 3 ปีที่แล้ว +15

    దుర్గామాత షోడశోపచార పూజా విధానం vedio పెట్టరా sir

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 ปีที่แล้ว +1

      ....
      జయ జయ దుర్గే జితవైణివర్గే.........
      సుందరతర చరణారవిందే సుకిపరిపాలిత యోగబృందే నందసునందాది యోగిబృందే నారాయణ సోదరి పరానందే........ 🤗🕉️
      🌺🌿🌹🍀🕉️🙏🕉️🙏🕉️🙏🚩
      ఓం నమో నారాయణ ఓం నమః శివాయ
      ఓం లక్ష్మీదేవియే నమః ఓం దుర్గదేవియే నమః 🕉️

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว

      సూపర్.

  • @youtubeall6015
    @youtubeall6015 3 ปีที่แล้ว

    గురువు గారు మీ ద్వారా దేవుని ఎలా చేయాలి అని తెలిసింది ధన్యవాదాలు.

  • @venkatachalapathisagara5078
    @venkatachalapathisagara5078 3 ปีที่แล้ว +5

    Namaskram Gurugaru and team, I regularly watch your videos and trying to follow your suggestions also.i am suffering with severe allergic asthma since from couple of months. I am waiting for your next coming videos for remedy to follow for curing my asthma in spiritual way.
    Kindly do the needful at earliest.
    Namaskram .🙏🙏

    • @saisowjanyaponnada5151
      @saisowjanyaponnada5151 3 ปีที่แล้ว +1

      @@rajalanka6364 మీరు ఎంతోమందికి సలహాలు ఇస్తున్నారు, ఇన్ని రోజులు గురువు గారు మా ప్రశ్నకి సమాధానం చెప్తారు అని ఎదురు చూసాను, కానీ లేదు.
      మీరు వీలైతే దయచేసి చెప్పండి.
      జూన్ 21న, 28 ఏళ్ళ మా అన్నయ్య కోవిడ్ కారణంగా స్వర్గస్తుడయ్యాడు. నా తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్పి ఈ బాధ నుండి బయటకు తేగలను. ఎంతో ధర్మబద్ధంగా జీవితం గడిపేవాళ్ళం. సెలవు వస్తే అన్నయ్య గుడికి వెళ్ళేవాడు.
      ఏం పాపం చేశామో, ఇంతటి మరువలేని శిక్ష, భరించలేని క్షోభ ఇచ్చారు భగవంతుడు అని అమ్మ నాన్న ఏడుస్తున్నారు.
      దయచేసి పాపం ఏంటో తెలుపగలరు.
      మీరు బదులు ఇస్తారు, మాకు కాస్తఐన ఓదార్పు కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాము.
      కృతజ్ఞలు.

  • @jyothisunder5639
    @jyothisunder5639 3 ปีที่แล้ว

    Namsthe guruji... Sir na manasu ki badha anipichinapudu me videos chusthanu.. Alage meru chese kotha vedios kosam prathi roju wait chestha untanu sir.. Me padhalaku na vandhana lu

  • @sindhu16.7
    @sindhu16.7 3 ปีที่แล้ว +16

    పురుష సూక్తము గురించి వివరించండి గురువు గారు. కర్మ సిద్దాంతం వీడియో లో చెప్పారు.

  • @phaniauce
    @phaniauce 3 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారము.. చాలా మంచి విషయములు చెప్పారు. గొల్లపూడి వారి గరుడ పురణములో ఈ విషయములు లేవు. ఇంకా చదవాలి అంటే పుస్తకం రచయిత పేరు దయ తో చెప్పండి..

  • @kedarnathkedar8354
    @kedarnathkedar8354 3 ปีที่แล้ว +8

    Kasi gurinchi purti (full) video petandi guruvu Garu 🙏🙏🙏

  • @MDB1997
    @MDB1997 3 ปีที่แล้ว +1

    Mee lantivallu vundadam valla sir present generation vallaki edhi thappu edi manchi annadhi telusatadhii 🙏🙏🙏tq so much sir 🙏🙏🙏🙏🙏

  • @bhaskarys83
    @bhaskarys83 3 ปีที่แล้ว +9

    🙏🙏Garuda Puranam laanti grandhalanu schools lo lessons kindha introduce chesthe, atleast coming generations ayina konchum better ga undocchu 🙏🙏.

  • @sudhagrandhi3599
    @sudhagrandhi3599 2 ปีที่แล้ว

    నాకు రూమటాయిడ్ ఆర్థరేటిస్ వల్ల చాలా బాధపడుతున్నాను గతజన్మలో ఎవరిని ఎంత బాధపెట్టానో అప్పుడునవ్వుతూ చేసి ఉంటాను ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తున్నాను నాసమస్యకు ఏదయినా పరిష్కారం చెప్పవలసినదిగా కోరుకుంటున్నానండి నాకు 36 సం.. వయసులో వచ్చింది ఇప్పుడు నాకు 53 సం..
    భర్త, పిల్లలకు భారంగా ఉన్నాను వెలకు, వేలు, నాకు మందులకు ఇంజక్షన్లకు ఖర్చు చేస్తున్నారు నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పవలసినదిగా వేడుకుంటున్నాను

  • @bujjisri7428
    @bujjisri7428 3 ปีที่แล้ว +5

    🌺🙏🌺🙏🌺 ఎంత చక్కగా వివరించారు 👣👣🙏

    • @Karthikdyuthi
      @Karthikdyuthi 3 ปีที่แล้ว +1

      పాటించండి..🙏

  • @ramanjaneyuluram7336
    @ramanjaneyuluram7336 2 ปีที่แล้ว +2

    Thank you for sharing this valuable information. What about killing mosquitoes, ant and some poisoning animals? Is it also asin? If yes, What is the remedy for this. Please advise.

  • @manjuanth8275
    @manjuanth8275 3 ปีที่แล้ว +8

    Namaskaram Gurugaru....Please let us know what will happen to people who forcefully convert others to Islam and Christianity.... And people who get converted to other religion...... Also what will happen to those who destroy temples

    • @saisasank795
      @saisasank795 3 ปีที่แล้ว

      Bro some are converting to hindus then what they think If u are in his position

  • @krishnaavh0204
    @krishnaavh0204 3 ปีที่แล้ว

    అయ్యా ప్రాయశ్చిత్తం చెప్పండయ్య 🙏🙏🙏 తెలిసి కోన్ని తప్పులు చేసాను తేలియక ఇంకొన్ని చేసాను ఇప్పుడు పశ్చాత్తాపంతో అల్లడిపోతున్నా 😵🙏🥴 పరివర్తన తో మెలుగుతాను త్వరగ విడియో చేయండి నండూరి శ్రీనివాస్ గారు

  • @grandhivvsmalleswararao2123
    @grandhivvsmalleswararao2123 3 ปีที่แล้ว +3

    SIR గురువు గార్కి శతకోటి వందనాలు నమస్కారములు శతకోటి PAADABHIVANDANAMULU

  • @muralir4884
    @muralir4884 2 ปีที่แล้ว

    గురువుగారు జీవుడు నారకనికి తీసుకెళతారు కదా స్వామి జీవుడు తప్పించు కొని ఆత్మల రూపంలో తిరుగుతారు అంట్టరు కదస్వమి ఇది నిజమా వివరించండి స్వామి

  • @KrishnaVeni-nd9qs
    @KrishnaVeni-nd9qs 3 ปีที่แล้ว +3

    గురువుగారికి పాదభివందనలు
    శ్రీ మాత్రయా నమహా

  • @minaakshingo1985
    @minaakshingo1985 2 ปีที่แล้ว

    Ayya miru e tharaniki dhiksuchi .....chala aavasaram. Kudaanu ...appudu kaali dhorikithe appudu mi vidioluu chusthunee untaanu...mamalni okka guruvugaa...thandrigaa....annaga nadipisthunnunnaru...dhanyavadhalu....paadhabivandhanaluuu ayyaa

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 3 ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @lavanyasuresh1104
    @lavanyasuresh1104 3 ปีที่แล้ว

    Nenu ghoramga jarigina prayogam tho badapadutunnanu kani na adrustamo emo teliyadu pagalu antha bada padina nyt time kalalo devullu kala lo ki ravadam nannu kapadinattu and nalo bhakthi peragadaniki karanam me vedios chudatam devudu py nammakam vachindi ee madya chesina durgamma vari vedios chustey kallallo neellu tirigai🙏 ippatiki anubhavistunna nenu nammukunna na thalli nannu kapadutundi pranamami pratyangira,🙏🙏

  • @gopikrishnareddy2660
    @gopikrishnareddy2660 3 ปีที่แล้ว +7

    Guruvgariki padhabi vandhanam🙏🙏

  • @bhaskarbasi1095
    @bhaskarbasi1095 2 ปีที่แล้ว

    గురువు గారు ఆహ్ పక్కనే ఇంకొక గుడి ఉంది అండి కాళికా భద్ర కాళీ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది