ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరకపోతే ఇలా చేయండి | When Pujas aren't working do..| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • During the year end , Nanduri garu found a little breathing time to spend with family, but unfortunately he had to meet lot of people approached him through various personal contacts (Some of them through me as well, Thanks to Nanduri garu for engaging them) . In most of the cases the claim is like, "I did all the Poojas but they didnt help me" . Then Nanduri garu started doing case studies and in some cases he spent several hours to probe into their past. There were lot of interesting observations. Some of the issues got resolved after following one of the 5 tips.
    I requested Nanduri garu to make a video on those 5 tips so that everyone gets benefited. This is the outcome. One of the most useful & practical videos in our channel, just watch it.
    Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 2.6K

  • @kin4077
    @kin4077 3 ปีที่แล้ว +213

    🙏🏻 the clarity given by u with such real life experiences is the most fantastic, extraordinary, amazing, fabulous, ......and so on on on and on .... i really can't say in words wish if I could get to u see u in my life time
    tears in my eyes really 🙏🏻
    even after after watching this video if one do not like to change as u said vadi kharma anthe
    I really feel goose bumps while watching ur videos lot to say but can't express sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻thank u for ur videos 🙏🏻

  • @pranithacheganti7259
    @pranithacheganti7259 ปีที่แล้ว +39

    అబ్బా గురూజీ ఎంత బాగా వివరిస్తారు మీరు.. మీ లాగా ఒక్క రోజైన బ్రతకాలనిపిస్తుంది.. మేము village లో ఉంటాం ఇక్కడ ఎలా ఉంటది అంటే ఒకరినొకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరు ఎదుగుతుంటే కడుపు మంట వొస్తది, సూటి పోటీ మాటలతో మనసు ఆగం చేస్తారు ఏడిపించేలా.. ఇలా చాలా చాలా చేస్తారు ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండటం నచ్చట్లేదు నేను కూడా అలాగే ప్రవర్తిస్తున్న ఒక్కోసారి.. వదిలేద్దామంటే ఏం అనకుండా ఉండాలనిపిస్తలేదు.. కానీ అన్నవాళ్ళ life బాగుంది నా జీవితమే ఒక్క రోజు హ్యాపీ లేదు problems problems problems.. ఏం చేయాలి గురూజీ ప్లీజ్ చెప్పండి.. Admin గారు ఈ msg forward చేయండి శ్రీనివాస్ గారికి please🙏🙏

  • @rajakumarimaddi9834
    @rajakumarimaddi9834 2 ปีที่แล้ว +63

    నేను కూడా ఇలాగే చెప్తాను అందరికి.. ఏదైనా మనకి ఇవ్వలేదంటే భగవంతుడు అది మన మంచికే అని.. ఇవాళ మీ నోటిలోంచి విన్న... ధాన్యం స్వామి

  • @shekarpatel2083
    @shekarpatel2083 3 ปีที่แล้ว +482

    అందరి కష్టాలు తీర్చే "దైవం ", మనుష్య రూపేణా, 🙏🙏🙏 మన నండూరి గురువులు 🙏🙏

  • @sravanijonnala-im6sh
    @sravanijonnala-im6sh 11 หลายเดือนก่อน +12

    గురువుగారికి నమస్కారములు.
    ఎందుకో తెలీదు మీ ఈ మాటలు విన్నప్పుడు నా కంట్లో నీళ్లు ఆగలేదు🙏

  • @daitamadhavi4691
    @daitamadhavi4691 7 หลายเดือนก่อน +5

    Meeru నాకన్నా వయసులో చిన్న వారు అయినా గొప్పవారు పాదాభివందనాలు. మీ మాటలు విన్న తరువాత జీవితం లో ఇక ఈ బాధలు ఉండవు. శ్రీమాత్రే నమః

  • @lathasiddanthisiddanthi1583
    @lathasiddanthisiddanthi1583 3 ปีที่แล้ว +52

    భగవంతుడు ఎక్కడో లేడు గురువుగారు మీలాంటి వాళ్ళల్లోనే ఉన్నాడు

  • @Naturewithme969
    @Naturewithme969 ปีที่แล้ว +48

    జీవితం అగమ్యగొచరంగా ఉన్నప్పుడు మొదట వెళ్ళేది గుడికి..... తరువాత మన గురువుగారి ఛానల్కీ 🙏🙏🙏🙏🙏❤

  • @thirupathaiahthirupathaiah8948
    @thirupathaiahthirupathaiah8948 2 ปีที่แล้ว +28

    ఇప్పుడున్న సమాజంలో తమరిలాంటి వారి తమరు చెప్తున్నా చరిత్రలు వినడం తమరిని ఆ భగవంతుని రూపంలో చూసిన చాలు అనిపిస్తున్నది
    గురువులకు పాదాభినమస్కరములు 🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @vijayavardhanikaki1381
    @vijayavardhanikaki1381 3 ปีที่แล้ว +22

    ఇలాంటి గురువుగారు దొరకటం మేము ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం ,🙏🙏🙏🙏 గురువుగారు పాదాలకి శతకోటి వందనాలు.,🙏🙏🙏🙏🙏

  • @abhignyasahasra13456
    @abhignyasahasra13456 2 ปีที่แล้ว +11

    పూజ్యులైన గురువు గారికి మీ పాదాలకు నమస్కారం 🙏
    మీరు చెప్పింది విన్నాక అంతా మన మంచికే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా జీవితంలో కూడా అలాంటి ఈ సంఘటన జరిగింది

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 3 ปีที่แล้ว +180

    Mee శ్రద్ధ కి ఓపిక గా విని పరిష్కారాలు చూపించి మాకు కూడా ఏ తప్పులు పూజ లో లోపాలు చెయ్యకుండా ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏

    • @naveenchary1671
      @naveenchary1671 2 ปีที่แล้ว +1

      నేను పేనుకొరుకుడు తో బాధపడుతున్నాను కంటి వైద్య మన చెప్పండి దేవుని ప్రార్థన చెప్పండి ఎందుకు తక్కువ కాలేదు

  • @radhakumari38
    @radhakumari38 3 ปีที่แล้ว +33

    నమస్కారం గురువు గారు మీరు చెప్పింది అక్షరసత్యం.మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకుంటామో ఆ భగవంతుడు కూడా మనల్ని అలాగే కాపాడతాడు కాకపోతే మన అర్హతను బట్టి . ఇది తెలుసుకుని ఆ తండ్రి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండాలి

  • @udaygarine
    @udaygarine 3 ปีที่แล้ว +31

    నేను రోజూ దేవుణ్ణి కోరుకునేవి 4 కోరికలు
    1. నా కొడుక్కి మాటలు రావాలి అని
    2. మంచి ఆరోగ్యం
    3. నా రుణ భాధలు తగ్గించమని.
    4. సొంత ఇల్లు ఇవ్వమని.
    అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటాము

    • @keerthi2488
      @keerthi2488 3 ปีที่แล้ว

      Tathastu

    • @deepamadhu4505
      @deepamadhu4505 3 ปีที่แล้ว +1

      Pradosha vratam , kaani sankashti kaani cheyandi nenu naa koduku ki chesaanu Doctors matlaadaledu annaru kaani ipudu baaga chAkka ga matladtunnadu

    • @Itsme-gk5rt
      @Itsme-gk5rt 3 ปีที่แล้ว

      Matalu vasthunnaya andi babuki ippudu; maa sis babuki kooda matalu raavu 13 years ippudu babuki

    • @Rgk1590
      @Rgk1590 3 ปีที่แล้ว

      Daily me abbaiki vishnu sahasranamam vinipinchandi.....

    • @udaygarine
      @udaygarine 3 ปีที่แล้ว

      @@Rgk1590 తప్పకుండా అండి

  • @sujathareddy9128
    @sujathareddy9128 11 หลายเดือนก่อน +3

    మాటల్లో చెప్పలేను గురువు గారు మీ రు చెప్పే విధానం అధ్బుతం మీకు na నమస్సుమాంజలి

  • @dhaatrijareels7373
    @dhaatrijareels7373 3 ปีที่แล้ว +8

    గురువు గారికి పాదాభివందనం మీరు ఈ వీడియో లో చెప్పిన ప్రతిమాట సత్యం ఒక దృశ్యాన్ని కళ్లకు కట్టి నట్లుగా ఎలా చెప్పాలో అలా మీరు చెప్పిన ప్రతిమాట అలా జ్ఞానాన్ని కలిగించింది గురువుగారు మీ వాక్కు లను వినే అదృష్టం మాకు కలిగి నందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నిజంగా మీరు భగవంతుని స్వరూపం గురువుగారు

  • @varalakshmi9454
    @varalakshmi9454 3 ปีที่แล้ว +398

    Sir... నేను కూడా పదహారు సోమవారం వ్రతం చేస్తున్నాను... మనసుకు ప్రశాంతంగా ఉంది... అలాగే ఒక కోరిక కోరుకున్నాను అది తీరాబోతోంది... భగవంతుడు దయామయుడు.. మనసుపెట్టి చేయాలి అంతే... మీకు చాలా చాలా... ధన్యవాదములు...

    • @beautylife1904
      @beautylife1904 3 ปีที่แล้ว +7

      Ela chesthunnaru ee vratham

    • @satishlankipalli4278
      @satishlankipalli4278 3 ปีที่แล้ว +12

      Same nenu purthi chesanu naku jarigindi god is great

    • @beautylife1904
      @beautylife1904 3 ปีที่แล้ว +5

      @@satishlankipalli4278 ,ela cheyalo cheppandi. 4 months ela vundali . Ledhu ante Aa Okka rojena nista niyamalu

    • @beautylife1904
      @beautylife1904 3 ปีที่แล้ว +2

      @@satishlankipalli4278 morning ,evening kuda cheyala

    • @beautylife1904
      @beautylife1904 3 ปีที่แล้ว +2

      @@satishlankipalli4278 please ela cheyalo cheppandi

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 ปีที่แล้ว +150

    మీరు చెప్పిన ప్రతీ అక్షరం.. అద్భుతమైన సత్యం.. గురబ్యోనమః 🙏🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @blingamurty7988
    @blingamurty7988 3 ปีที่แล้ว +17

    గురువు గారు మాకు బాధలు ఎన్ని ఉన్న మీ మాటలు వుంటుంది అన్ని బాధలు పోయినట్టు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IVK824
    @IVK824 2 ปีที่แล้ว +17

    ముమ్మాటికీ వాస్తవం,
    మనస్ఫూర్తిగా కోరుకుంటే... కరుణించని దేవుడు ఉండరు.
    నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి.
    శ్రీ మాత్రేనమః, హర్ హర్ మహాదేవ్ 🙏

  • @SiriAkshraRangoli6475
    @SiriAkshraRangoli6475 ปีที่แล้ว +4

    సంతోషంగాబ్రతకాలి, ప్రశాంతంగా నిద్దుర పొవాలి అంతే గురువు గారు 🙏🙏🙏 అంతకుమించి ఏ కోరికలు లేవు,ఇదే పెద్ద కోరిక గురువు గారు

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    చాలా చాలా ధన్యవాదాలు అన్ని సమస్యలకు వీడియో చాలా బాగుంది అందరికీ అర్థమయ్యే విధంగా ఉంది ఒక చిన్న విన్నపం మీరు ప్రారంభంలో శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ చివరిలో శ్రీమాత్రేనమః అంటారు కదా ప్రతి వీడియోలు తల్లి తండ్రి గురించి చెప్పండి దయచేసి చాలా కుటుంబాలు తల్లిదండ్రులను వదిలేసి అనేక రకాల పూజలు పునస్కారాలు చేస్తున్నారు శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @dhanunjayadhanunjaya6758
    @dhanunjayadhanunjaya6758 3 ปีที่แล้ว +6

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,గురువు గారికి పాదాభివందనం, ఎంత ప్రయత్నించినా భగవంతుని మీద మనసు లగ్నం చేయలేక పోతున్న పరిష్కారం చెప్పండి

  • @billa2816
    @billa2816 ปีที่แล้ว +4

    నమస్కారం గురువుగారు...సత్ ప్రవర్తన...సత్ బుధ్ధీ...శివుడు మీద ప్రేమ ఎప్పటికి కలిగి ఉండాలి అంటె ఎం చెయ్యాలి...

  • @hyd36
    @hyd36 3 ปีที่แล้ว +2

    నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏

  • @premalatha2325
    @premalatha2325 2 ปีที่แล้ว +13

    నాకు తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ నా జీవితం చాలా నాశనం అయిపోయింది. నా రాశి మిథున రాశి 3వ పాదం గురువు గారు. కన్న వారి వల్ల కానీ తోడబుట్టిన వారివల్ల కానీ కట్టుకున్న వాడి వల్ల కానీ నా కడుపున పుట్టిన వాడి వల్ల కానీ ఎవరు నాకు మంచి చేయలేదు. నా సమస్య కి ఒక్క పరిష్కారం చూపించండి గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajiyaesha6381
    @rajiyaesha6381 3 ปีที่แล้ว +18

    మీ ప్రతి మాట ఒక అద్భుతం స్వామి 🙏🙏

  • @namballasantosh8910
    @namballasantosh8910 3 ปีที่แล้ว +93

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీమాత్రే నమః శివాయ నమః
    ఓం శ్రీ లక్ష్మీనరసింహ య నమః
    గురువుగారికి పాదాభివందనములు

  • @Sharanya-km7rr
    @Sharanya-km7rr 3 ปีที่แล้ว +90

    Last point is 100% true sir. Whatever we do, doesn't go waste. Bhagavanthudu aparamaina karunya murthy 🙏🙏🙏

    • @udaygarine
      @udaygarine 3 ปีที่แล้ว +5

      అవును ఆ భగవంతుడు ఏదో ఒక రూపం లో మన పక్కనే ఉంటాడు అనేది నా నమ్మకం.
      మన మీద ఆయన కరుణ కటాక్షాలు ఎప్పుడు ఉంటాయి.

    • @karanamsivakumari8201
      @karanamsivakumari8201 3 ปีที่แล้ว +1

      👋👋👋👋👋

  • @RagvenderBomrespet
    @RagvenderBomrespet 5 หลายเดือนก่อน +2

    శ్రీ లక్ష్మి అనంత పద్మనాభ స్వామి వ్రతం చెయ్యాలి అన్ని కష్టాలు సంతానం వివాహాలు ఉద్యోగం ఆరోగ్యం అన్ని కుదురు పడుతాయి భక్తి శ్రద్దతో చేయాలి అండి

  • @palepuramakrishnaswamy232
    @palepuramakrishnaswamy232 ปีที่แล้ว +2

    శ్రీ శ్రీనివాస్ ( దై వాంశ స0భూ తు లు ) వారికి సాష్టాంగ ప్రణామములు. మీరు వివరించిన విషయాలు పూర్తి సత్యములు. ఓమ్ శ్రీ మాత్రే నమః

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 ปีที่แล้ว +39

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @gayathribharadhwajasa
    @gayathribharadhwajasa 3 ปีที่แล้ว +16

    ఓం శ్రీ మాత్రే నమః!
    కాలభైరవ అష్టకం యొక్క వ్యాఖ్యానం చెప్పండి గురూజీ

  • @bonalanagachary1779
    @bonalanagachary1779 3 ปีที่แล้ว +29

    Jaihoooooooo గురుదేవా మీ యొక్క పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు దయతలచి నన్ను ఎల్లవేళల ఆశీర్వదించండి గురుదేవా

  • @OmDurgaAstrology
    @OmDurgaAstrology 2 ปีที่แล้ว

    గురువుగారు నమస్కారం మీ వీడియోలన్నీ నీ మేము ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము చాలా బాగా మీరు చెపుతారండి దేవుడిని నమ్ముకున్న వాళ్లకి ఎందుకు అండి ఇన్ని కష్టాలు చెప్పండి

  • @ranimekalaram8920
    @ranimekalaram8920 2 ปีที่แล้ว +30

    పుట్టినప్పుడు ఏది రాస్తే అదే జరుగుతుంది ఎన్ని వ్రతాలు చేసినా మన రాత మారదు దేవుని జ్ఞానం తెలుసుకుంటే రాత మారగలదు

    • @universeS190
      @universeS190 2 ปีที่แล้ว +1

      Gnanam ala telusukovali

    • @multicolours4166
      @multicolours4166 2 ปีที่แล้ว +4

      99/ talarata prakaram jarigina 1/ maname. Manatalaratani marchukovachu 1 / prayatinchi. Chala Mandi. Chritralo niicharu. Na talarata inte. Anukovadu me prayatanm meru cheyandi

    • @ANIRUDH_6
      @ANIRUDH_6 2 ปีที่แล้ว

      MIDHA evaru em rayaru, anni mana karma prakaram jaruguthundhi, devudini prardhiste paamu kuttedhi cheema tho kuttipisthadu

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks 3 ปีที่แล้ว +33

    చాలా కృతజ్ఞతలు గురువు గారు..చాలా చక్కగా వివరించారు...శ్రీ కామాక్షి శరణం మమ....🙏🙏🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 2 ปีที่แล้ว +4

    🙏మనసు తేలిక పడే మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు 🙏

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 3 ปีที่แล้ว +21

    పద్ధతుల పిచ్చి లో పడి పరమాత్ముడిని నిర్లక్ష్యం చేయకూడదు అని చక్కగా వివరించారు. భక్తితో భగవన్నామస్మరణ చేస్తే చాలు సర్వపాపహరణం తథ్యం అన్న నా నమ్మకాన్ని ధృవీకరించినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @chittajalluphanikumari3080
      @chittajalluphanikumari3080 3 ปีที่แล้ว

      Guruv garu namaste andi ma abbaiki matal ravu tanu work chestadu but koncham amayakatwam undi anni telusu mataravata tanaki evaru leru thodi tanaki Pelli cheddam ani undi ala avvali ante em cheyali

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 2 ปีที่แล้ว +1

    గురువు గారు ఈ కాలంలో మంచిగా ఉండే వాళ్ళకి కష్టాలు ఎక్కువగాను, చెడ్డవాళ్ళు సుకంగాను జీవిస్తున్నారు ఎందుకో కొంచెం వివరించండి🙏🙏

  • @swapnadeshawari7728
    @swapnadeshawari7728 ปีที่แล้ว

    గురువు గారు మీకు నమస్కారము
    మెము మా పిల్లలు ఎప్పుడు ఏదో ఒక ఆనారోగ్యం తో బాధ పడుతున్నాము దయ చేసి మాకు ఏదైనఒక మంచి పరిష్కార మార్గం తెలియజేయండి.

  • @raghavendranaragam3416
    @raghavendranaragam3416 3 ปีที่แล้ว +6

    Mi lanti vallu kavali e samajaniki guru garu
    1st view and comment

  • @balasulaxmi3401
    @balasulaxmi3401 3 ปีที่แล้ว +4

    గురువుగారి కి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏 రామ దేవుని పూజ గురించి చెప్పండి ప్లీజ్. Eaakadhasi గురుంచి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉందండి కృతజ్ఞతలు. 🙏🙏

  • @KpRS1905
    @KpRS1905 3 ปีที่แล้ว +10

    🙏 చాలా మంచి ఉపయోగకరమైన సమాచారం అందించారు ధన్యవాదములు గురువు గారు 🙏

  • @prasannanjalikummari6159
    @prasannanjalikummari6159 10 หลายเดือนก่อน +1

    Thank you guruvu garu,
    I have also changed my thought process of varahi Mata Puja .
    Now I only pray that God blesses me and my papam is cleared in the process.
    Jai Sriram 🙏

  • @SivaKumariAdari
    @SivaKumariAdari 4 วันที่ผ่านมา

    గురువుగారు మా అల్లుడు గారు ఫైనాన్స్ చేసేవారు కష్టపడి చేస్తే బాగానే వచ్చేది ఇదివరకు కానీ ఎక్కువగా ఖర్చు పెట్టేవాడు బాగా దుబారాగా లగ్జరీగా ఖర్చు పెట్టేవాడు మా అమ్మాయి మొదటి నుంచి బాగా పూజలు భక్తిగా చేస్తూ ఉండేది... అల్లుడు కాలక్రమేనా షేర్ మార్కెటింగ్ ఆడడం స్టార్ట్ చేశాడు వన్ ఇయర్ నుంచి పొలం అమ్మేశాడు నగలు తాకట్టు పెట్టేసాడు కొన్ని నగలు అమ్మేశాడు ఇంట్లో బైకులు అమ్మేశాడు ఫైనాన్స్లో డబ్బులు కూడా తీసేసి స్టాక్ మార్కెట్ లో పెట్టేసాడు ఎవరు ఏం చెప్పినా వినట్లేదు సెల్ లో క్యారం బోర్డు ఆడుతాడు ఇంకా చాలా గేమ్స్ ఆడుతాడు ఎవరే ఎన్ని చెప్పినా కూడా నేను ఆపను ఆడుతాను అంటున్నాడు మా అమ్మాయి చాలా భక్తిగా పూజలు చేస్తుంది కానీ దేవుడు ఎక్కడ కాపాడాడు అర్థం అవడం లేదు గురువుగారు దయచేసి ఏం చేయమంటారు చెప్పండి

  • @Kadhar369
    @Kadhar369 3 ปีที่แล้ว +14

    నమస్కారం గురువు గారికి... నాకు కనువిప్పు కలవడానికి ఈ వీడియో చక్కగా దోహదపడింది. మీకు నా హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను🌹🌼🌹.

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 ปีที่แล้ว +3

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩 మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం

  • @mamidichakradar6679
    @mamidichakradar6679 3 ปีที่แล้ว +7

    మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం , మీ పాదాలకు నమస్కారం 🙏🙏🙏

  • @mamathabagathi3933
    @mamathabagathi3933 ปีที่แล้ว +2

    Eppudu tappulu chesina valle happy ga untunnaru...manchi vallake kastalu anni

  • @banukanandana5087
    @banukanandana5087 2 ปีที่แล้ว +1

    నమస్కారమండి గురు గారు నాది వృశ్చిక రాశి నేను చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అన్నిట్లో ఎక్కువ బాధ పెట్టే విషయం ఏంటంటే సంతాన విషయము ఎందుకంటే పెళ్లయిన మూడు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ తర్వాత పోర్షన్ అయిపోయింది సరేలే అని మళ్ళీ ట్రై చేసాము మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది 7 మంత్స్ కి నార్మల్ డెలివరీ అయింది బాబు పుట్టి చనిపోయాడు ఎంత డబ్బు పెట్టినా వృధా అయిపోయింది మళ్లీ సరళయని పరిస్థితులను ఎదుర్కొన్నామని కొన్ని నెలల తర్వాత ప్రెగ్నెన్సీ ట్రై చేసాము మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది చాలా చాలా జాగ్రత్త తీసుకున్నాము మంచి డాక్టర్ని సజెస్ట్ చేసాము డాక్టర్ ఫైవ్ మంత్స్ కి కుట్లు వేశారు అయినా మళ్లీ 8 మంత్స్ 15 డేస్ కి నొప్పులు స్టార్ట్ అయ్యాయి ఎంత తట్టుకున్నా ఆగలేవు కంటిన్యూ ఫైవ్ డేస్ పెయిన్స్ వచ్చాయి సరేలే అని మేడం కుట్టి డెలివరీ చేసింది మళ్ళీ బాబు పుట్టాడు 8 మంత్స్ 15 డేస్ కి హాస్పిటల్లో జాయిన్ చేసాము బాబు బాగున్నాడు ఏం పర్లేదు 8 to 15 రోజులు హాస్పిటల్ లో ఉండాలి ఎందుకంటే తొందరగా పుట్టాడు బయట తక్కువ ఉన్నాడు మిగతా ఏ ప్రాబ్లం లేదు అన్నారు 1.6 కేజీస్ పుట్టాను సరేలే అని హాస్పిటల్లో అడ్మిన్ చేశాను తొమ్మిది రోజులు బాగున్నాడు ఆ తర్వాత డాక్టర్ కాల్ చేసి సీరియస్ ఉన్నాడని చెప్పాడు వెళ్లి చూసాము నెక్స్ట్ డే మళ్లీ బాబు చనిపోయాడు నా జీవితంలోనే ఎందుకిలా జరుగుతుంది మేము చాలా బీదవానము అయినా చాలా పెద్ద మొత్తంలో దాదాపు ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టాము ఎందుకు పరిష్కారం ఏమైనా చెప్పండి ఎందుకిలా అవుతుంది ప్లీజ్ ప్లీజ్ నా జీవితానికి ఒక మార్గం చూయించండి నా హెల్త్ కూడా బాగుండట్లేదు మీరు నేను ఫస్ట్ టైం ఛానల్ నీ మాటలు వింటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది అందుకే మీకు మెసేజ్ చేస్తున్నాను గురూజీని చాలా ఇంట్రెస్ట్ ఉంటే చాలా భక్తితో చాలా పూజలు చేశాను గురించి కనీసం రెండుసార్లు జరిగిన మూడోసారైనా భగవంతుడు బాబు నాకుంది అనిపించింది అందుకే మిమ్మల్ని ఏమైంది ఎందుకలా అవుతుంది అని అడుగుదామని మెసేజ్ చేశాను ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఆన్సర్ ప్లీజ్

    • @sirimanu7123
      @sirimanu7123 2 ปีที่แล้ว

      Same andi.... Nk 1st abortion aindhi... Eppudu jathakam chuyinchukunte pillale kalagarani chepparu... Nk m cheyyali artam kaavatle picchy lestundhi...

  • @sreeharibaisani
    @sreeharibaisani 3 ปีที่แล้ว +134

    Ayya guruvugaru Mee padapadmalaku namskarinchi rayunadi emante meeru gathamlo sorakayala swami gari gurinchi teliyacheyagalaru ga aa video nu maa nanna gari ki kuda chupinchanu monna ee madye maa nanna gari daggara ki oka parichaystudu vachhi ayya maa amma gari ki mati stimitam sarriga ledu ee doctor daggara ki velamantaru ante maa nanna garu ventane chittor lo ni narayavanam Venkateswara swami alayaniki eduruga unna sorakayala swami samadi undi aa samadini darisinchu melu garugutundi Ani chepparu ala tanu tana amma garini teesukoni velladu ala velli vachhina nela ku AME tirigi swasta ku cherindi anta Mee chalava guruvugaru meeku danyavadalu 🙏

  • @bhargavichetan1965
    @bhargavichetan1965 3 ปีที่แล้ว +120

    Guruvu garu Namaskaram , you and your family should always stay happy and healthy. The vedios which you are posting are helping many people like me. There were many problems in my home I started doing sapta shanivara vratam , with in 2 days after completing vratam my husband got offer letter in big company with 50% percent hike. I started chating durga devi mantram and doing mutyala Harati . Now all problems are solved . We are happy. Thanks a ton Guruvu garu. I also stay in bangalore, in life time if I get a chance to meet you I will be the happiest person in the world.

  • @ravanakondapalli5455
    @ravanakondapalli5455 10 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారు చాల కఠినమైన అప్పులో వున్నాము ఏమైనా పరిహారం చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏🙏

  • @GugaBiddha-uf8dt
    @GugaBiddha-uf8dt 8 หลายเดือนก่อน +1

    అయ్యగారు నమస్కారమండి అయ్యగారు మేము ఎన్ని పూజలు చేసినా నా కష్టాలు తీరటం లేదండి చాలా అప్పుల బాధలు ఎక్కువ అయిపోయాయి చాలా బాధపడుతున్నాను ముగ్గురు బిడ్డలు నాకు బిడ్డలకి పెట్టుకోలేక పోతున్నాను అప్పుల బాధ తట్టుకోలేక పోతున్నాను ఏడుకొండలస్వామి పూజ చేశా శివయ్య 16 సోమవారాలు పూజ చేసిన చేస్తున్న చేస్తున్న కూడా నాకు ఏమీ ఫలితం జరగట్లేదు అయ్యగారు నాకు తెలిసిన వరకు నేను ఏ పాపం చేయలే నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతుందో ఆ దేవుడు నాకు అర్థం కావట్లేదు నాకు ఏందండి ఈ బాధలు నేను ఎంతో భక్తితోను చేస్తున్న పూజలు నన్ను ఏ దేవుడు కన్ను తెరిస్తే లేదు నా మీద అసలు నేను చేసిన పాపం ఏంటో నాకే తెలియట్లేదు అయ్యగారు మా జీవితాలు ఎప్పుడు మారుతాయి గారు నా పేరు శ్రీదేవి మా ఆయన పేరు మా ఇల్లు మాకు కొంచెం చెప్పగలుగుతారా

    • @NanduriSusila
      @NanduriSusila 8 หลายเดือนก่อน

      Guga Biddha, ఊరికే పూజలు చేసేస్తే డబ్బులు కురిసేస్తే ఇక లోకంలో ఎవ్వరూ ఉద్యోగం చేయరు పూజే చేస్తారు కదా,
      అసలు అప్పులు ఎందుకు అవుతున్నాయి, మీరు చేసే ఉద్యోగం ఏమిటి? ఆ డబ్బులు సరిపోవట్లేదా, లేక ఎవరైనా దూబరా చేసేవాళ్ళు ఉన్నారా? ఒకరు ఉద్యోగం చేస్తే చాలకపోతే ఇద్దరూ చేస్తున్నారా?
      ఇవన్నీ కనిపెట్టి చేయడం మానవ ప్రయత్నం, అప్పటికీ సమస్య ఉంటే అప్పుడు దైవ సహాయం.
      అంతే కానీ పూజ చేసేసి డబ్బులు వస్తాయని చూడకూడదమ్మా, మీకు ఈ పూజ చెప్పిన నండూరి గారు కూడా ఉద్యోగం చేసే డబ్బులు సంపాదించుకుంటున్నాను కానీ పూజలు చేస్తే డబ్బులు రావు . మనం చిత్త శుధ్ధితో మానవ ప్రయత్నం చేస్తే అప్పుడు దైవం సహకరిస్తాడు
      - Susila

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 ปีที่แล้ว +35

    ఎంత సత్యం చెప్పారు. పరమ సత్యం. 🙏🙏🙏

  • @ranipushpak5389
    @ranipushpak5389 2 ปีที่แล้ว +4

    Avandi, I with firm believe listened to Aditya hrudayam my back pain which was at ultimate stage after three days suddenly I lost pain then I remembered yes it was due to Aditya hrudayam,hanumat panchamukham,stotra,badabanala stotram.

    • @havisworld4140
      @havisworld4140 2 ปีที่แล้ว

      Wowww 👌👌👌👌👌👌

  • @nethraaj7557
    @nethraaj7557 3 ปีที่แล้ว +55

    Namaskara Sir .......Many many thanks Sir for giving us clear explanation and excellent information and also for clarifying our doubts, Sir.....🙏

    • @abon2987
      @abon2987 3 ปีที่แล้ว

      Sir Nenu kalabairava ashtakam chaduvuthe Naku bad avthunnadi sir alane dakshina Murthy di kuda sir...yenduku ala ardam kavadam ledu sir korika tho kakunda istam tho chadivenu sir

    • @gangaraju8044
      @gangaraju8044 3 ปีที่แล้ว

      Namaskaaram.sir....thanks🙏🙏🙏🙏🙏

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 3 ปีที่แล้ว

      ur from Karnataka state right?

  • @chinnichannel8158
    @chinnichannel8158 2 ปีที่แล้ว +2

    అయ్యగురువుగారు నా జీవితం నిలబడటం లేదు దారి చూపించండి. నాకు చవే గత🙏🙏🙏🙏

  • @srisiri9385
    @srisiri9385 2 ปีที่แล้ว +2

    గురువుగారు మా అమ్మాయి ఏడు శనివారాల వ్రతం పూజ చేసింది కానీ వ్రత ఫలితం మాత్రం దక్కలేదు మా అమ్మాయి మా అమ్మాయి నిష్టగా చేసింది మరి ఎందుకని మాకు అలా జరిగిందో తెలియడం లేదు కొంచెం మీరు చెప్పగలరు మా అమ్మాయికి పెళ్లి కోసం మేము చేయను అంటూ ఏమీ లేదు స్వామి గురువుగారు మావా సమస్యకు పరిష్కార మార్గం చూపగలరు నాకు చాలా దిగులుగా ఉంది మా అమ్మాయి పెళ్లి గురించి గురువుగారు మా అమ్మాయికి ఈ మధ్యనే కరెంట్ ప్రాబ్లం కూడా వచ్చింది కంటిలో నరం ఇన్ఫెక్షన్ అయింది గురువుగారు మాకు అంతంత మాత్రమే జీవనాధారం కూడానూ మా పాప జాబ్ చేస్తుంది మాకు మా సమస్యల నుంచి విముక్తి ప్రసాదించింది మీ మాటలు వింటుంటే అసలుకే చాలా ఆసక్తిగా ఉంటాను గురువుగారు అందుకే నా సమస్యను మీకు ఆ దేవుడు ఉన్నట్టు విన్నవించుకుంటున్నాను మీరే మాకు పరిష్కార మార్గం చెప్పగలరు మా పాప జాతకాలు చూపించిన పూజలు చేసినా ఫలితం మాత్రం దక్కలేదు మిమ్మల్ని ఒక దైవంగా భావించి నేను నేను నా సమస్యను మీ దగ్గర పెడుతున్నాను మీరు నా సమస్యకు పరిష్కారం చూపగలరు ఎన్నో ఎంతోమందికి స్వామి గురువు గారు నేను చాలా పెట్టేస్తాను పూజలు పూజలు వ్రతాలు ఎన్ని చేసినా నా పెళ్లి యోగం మాత్రం రావట్లేదు గురువుగారు మా సమస్యకు పరిష్కారాన్ని చూపగలవు గురువుగారు మీ నెంబరు పర్సనల్ నెంబర్ ఉంటే ఇస్తే నేను కాల్ చేసి నీతో మాట్లాడాలని ఉంది గురువుగారు గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aiartificialintelligence5024
    @aiartificialintelligence5024 2 ปีที่แล้ว +47

    I read Sri Rudram with narmada bana lingam every day it helps to reduce my karma I can feel comparing to earlier and also my health is solving and my mind is calm & also no more lustful thoughts. Relaxed and happy 😊 Har Har mahadev...

  • @sunithavs5907
    @sunithavs5907 3 ปีที่แล้ว +23

    U have explained so realistically that no one should have any complaints about realising where they are going wrong n how to rectify them....namaskaram sir🙏

  • @padmapriya3504
    @padmapriya3504 3 ปีที่แล้ว +27

    Thank you for explaining what human life is for ,and how our thought process should be .most practical spiritual explanations .charansparsh mahatma🙏🙏🙏🙏🙏

  • @-NandaNayak
    @-NandaNayak 2 ปีที่แล้ว +1

    Good morning sir me ku శాతా కోటీ వందనము me video చాలా super గా unavi sir I request you to sir 🙏 నేను ఎన్ని పూజా చేసిన na ku ఏమి ప్రయోజనం లేదు sir 25 years నుంచి నేను shiva puja చేస్తాం na ku దేవుdu చాలా మోసం chesinadu నేను na పిల్లలు జీవితం కోసమే చాలా పూజలు చేసినాము ka ni chevariki నా కు papalu chesinadu devudu ma పాప మా ku మోసం చేసి juice center లో పనిచేస్తున్న అతనితో lechpoinadi sir devudu ekkada unadhu sir na laga a perantns e bhumi me ఉండవddu sir అలాంటి కూతురు puttinadhuku చాలా same గా అనిపిస్తుంది sir na ku చావడమే correct inipisthunadhi sir అమ్మాయి lo మార్పు రాలేదు అనిపిస్తుంది sir

  • @byreddychinna6242
    @byreddychinna6242 10 หลายเดือนก่อน

    1 we pray to god with love
    2.thappuku prayachitham chesukovali
    3.
    4.realistic desires
    5.karma parayanam

  • @allurijayyaraam
    @allurijayyaraam 2 ปีที่แล้ว +3

    Realistic ga Explain chesaru bhagundhi.

  • @phanindrasai6153
    @phanindrasai6153 3 ปีที่แล้ว +10

    Sir adi anna సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ గురించి తెలియజేయండి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కి ఫలితం కలిగేలా ఏది అన్న చెప్పండి. ప్లీజ్

    • @sreesree4456
      @sreesree4456 3 ปีที่แล้ว

      4 point చూడండి

  • @vvsvlogspraveen
    @vvsvlogspraveen 3 ปีที่แล้ว +17

    Thanks you for giving this valuable speech on this topic very informative...

  • @honeyladdu1464
    @honeyladdu1464 ปีที่แล้ว

    గురువు గారు....మ 2 months Babbu... hydrocephalus condition tho badha పడుతున్నాడు.... యిపుడు మ babbu age 10 months...growth delay ithundi....ఆపరేషన్ ఇంది...ఎప్పుడు కొంచం బాగుంది...
    తనకి మళ్ళీ ఫ్యూచర్ లో..ఆపరేషన్ చేయాలి అంటున్నారు....మ babbu health and happy ga ఉండేలా bless చేయండి తండ్రీ....eadina పరిష్కారం ఉంటే తెలియచేయండి 🙏....
    నేను pregnancy lo chala skolkalu vinanu...ina devudu Naku enduku entha peda skisha vesado teliyadam ledu...nenu evariki ea ద్రోహం చేయలేదు... 😭😭😭.... ఐఐన ఎందుకు ఇలా ప్రక్షిస్తునదో ...ఈ దేవుడు...??

  • @pt5831
    @pt5831 2 ปีที่แล้ว

    Mee matalu Naku manodhairyanni ichayi sir. Nenu chese Pooja full concentration tho cheyyalekapovachu. But ayyavaru, ammavaru na mundhey unnaro anukoni pooja chestha. I will keep trying.

  • @ramyabonasu9132
    @ramyabonasu9132 ปีที่แล้ว +3

    Nenu aem chesina naku happyness ledu andi santhanam ledu tensions valla health problems 😢kuda

  • @samyukthagatla
    @samyukthagatla 3 ปีที่แล้ว +11

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏 గురువుగారి పాద పద్మములకు నా నమస్కారాలు...

    • @umauma9997
      @umauma9997 3 ปีที่แล้ว

      Chalabaga cheperu guruvugaru

  • @revthisree1818
    @revthisree1818 3 ปีที่แล้ว +11

    Thanks for sharing this video guruvu garu... Correct time ki share chesaru.. 🙏🙏🙏

  • @radhaganti1443
    @radhaganti1443 11 หลายเดือนก่อน +1

    I chant Aditya Hrudayam & Surya Ashthakam in the morning while doing pooja , shiva 8 namala Abhisekham, in the afternoon , 3 days a week i teach Narayaneeyam ( free) , pronunciation. It gives us , Ayu, Aarogya Soukhyam. Evening Maths & Physics tutions Online, night , i chant other Sahasranamamalu according to my free time, plus Adi Shankaracharya’s stotralu, Dakshina Murthy stotram, once in a week , i teach few children shlokas, pronunciation & meaning for 45 minutes, ( free)i am evidyaloka volunteer, teach 2 days online to rural govt school from home plus, i would like to look after the home without disturbance ,do my responsibilities on time. This routine keeps our house at peace. 😊🙏

  • @SwarnaNaresh
    @SwarnaNaresh 2 ปีที่แล้ว +1

    Meru cheppindi 100% right. Nenu okarikosam 8 years edchanu, 2 times suicide attempt kuda chesanu but naku vere abbaitho pelli ayindi kani nenu poojalu chala chesanu ayina falitham raledhu anipinchindi chala badha paddanu, shivayya naku correct dari chupincharu andukante now I feel I am only lucky person to have like this husband.

  • @sivaveludurthi
    @sivaveludurthi 3 ปีที่แล้ว +20

    Udyogam di chala Baga undi guru garu, everything depends on our thinking ,that's understood from your words ,

  • @durgadurga-mz8zq
    @durgadurga-mz8zq 2 ปีที่แล้ว +3

    మానవరూపంలో ఉన్న భగవంతుడు ఈయన 🙏🙏🙏🙏🙏

  • @santoshkumarch4583
    @santoshkumarch4583 3 ปีที่แล้ว +22

    Your way of Articulating thing's is Practically, Logically and Emotionally loved. The way you are adding value to people's lives and solving their problems is commendable. Koti Koti vandanaalu🙏💐

  • @villagestarrajesh1018
    @villagestarrajesh1018 2 ปีที่แล้ว

    మీ నాన్న గారు గనుక వయస్సు అయినా తరువాత హాస్పిటల్లో పెడితే తిరిగి నడవాలి అని కోరుకుంటారా లేక ప్రశాంతంగా చనిపోవాలి అనుంకుంటారా......... తిరిగి ఆరోగ్యంగా నడవాలి అనుకోవడం తప్పు కాదు... ఇది un రియల్లీస్టిక్ కోరిక కాదండి గురువు గారు....... తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ ♥️....

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 ปีที่แล้ว +3

      నా వరకూ ఎందుకు, వారే కోరుకున్నారు.
      "శిధిలం అయిపోయిన ఈ శరీరాన్ని తీసుకుపోయి, సాధనకి కుదిరే క్రొత్త జన్మని ఇవ్వు తల్లీ" అని.
      పండుటాకు అయ్యాకా ఆ మనః స్థితి రాకపోతే విచారించల్సిన విషయం. అలాంటి వైరాగ్యమూర్తిని దగ్గర ఉండి చూడటం నా అదృష్టం

  • @nspathri
    @nspathri ปีที่แล้ว

    Sir …please convert this video to shorts 🙏
    I duly pray every body gets to hear this profound insights.

  • @vannuruswamyvetti8498
    @vannuruswamyvetti8498 3 ปีที่แล้ว +5

    స్వామి మీ పాదాలకు నమస్కారం మీరే మకుదేవుడు🙏🙏🙏🙏🙏

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 3 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు మీకు ఎన్ని సార్లు పాదాభివందనములు చేసినా తక్కువే అవుతుంది అండి కోటి కోటి ధన్యవాదాలు

  • @holirangoli1336
    @holirangoli1336 3 ปีที่แล้ว +4

    దేవుడు ఇచ్చిన గురుదేవా పాదాభివందనం

  • @MSR8924
    @MSR8924 2 ปีที่แล้ว +1

    🙏ధన్యవాదములు గురువుగారు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు 🙏. వేల వేల వందనాలు. మా కళ్ళు తెరుచుకునేలా వివరించారు. ధన్యోస్మి గురువుగారు 🙏ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము 🙏🙏🙏🙏

  • @panasareddy6886
    @panasareddy6886 2 ปีที่แล้ว +2

    శ్రీ సాంబ శివ భక్తాయ విష్ణవే నమః.... గురువు గారు ....శివ పారమ్యాన్ని..,.బాగా బోధిస్తున్నారు...... ధన్యులం...,.

  • @krishindu151
    @krishindu151 3 ปีที่แล้ว +4

    గురువు గారు నమస్కారం 🙏. నా ఆలోచనలు కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. దేవుడి మీద ప్రేమతో చేయాలి ఏం చేసినా...అందరూ పూజలు లంచాలు ఇచ్చినట్లు చేస్తారేంటో అర్థం కాదు. శాశ్వతమైన ప్రేమ దైవమే. ఎప్పటికీ కావాల్సింది దైవ ప్రేమ, ఎప్పటికైనా చేరేది కూడా అక్కడికే. అందరూ మాయలో పడి ఇదే శాశ్వతం అనుకుని , శాశ్వతమైన దేవుడి ప్రేమకి దూరం అవుతున్నారు. ఎన్నో వీడియోస్ చూసాను.మీరు మాత్రమే నిజాయితీగా,న్యాయంగా,నిజాలు చెప్తున్నారు. మీ లాంటి గురువులు మా లాంటి వాళ్ళకి చాలా అవసరం. ఎప్పటికీ ఇలాగే అందరికీ మంచి చెప్తూ ,అందరికీ మంచి మార్గాన్ని నిర్దేశించండి.
    అలాగే ఖర్మలు తొలగి సంతాన యోగం కలగాలంటే ఏం చేయాలో దయచేసి చెప్పండి ? ఒకసారి కలవమన్నా కలుస్తాము.ఎందుకంటే వంశం నిలబడాలి.లేదంటే మా వివాహానికి అర్థం లేకుండా పోతుంది. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.ధన్యోస్మి 🙏 గురువు గారు.

    • @human4217
      @human4217 3 ปีที่แล้ว

      Nadi oka advice ,naasik lo chuyinchukondi .marraige ayi 30years tarvata ma relativelo okaru chuyinchukunaru ,ippudu aa amma pregnat.ma relatives lo chala mandi vellaru ,kids tho vacharu.but 9 months hospital daggare room chuusukovaali .regular checkupki.kanukondi.

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 3 ปีที่แล้ว +17

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @erankisweta8101
    @erankisweta8101 3 ปีที่แล้ว +20

    At present our family is suffering with covid .Isanti time lo mee videos chala useful gaa vunnayi guruvugaru.
    By God's grace u and ur family should be blessed in all times

    • @priyankareddy5726
      @priyankareddy5726 3 ปีที่แล้ว +1

      Hi, hope you all are fine
      I wish speedy recovery for all of you

    • @meesalasaisrivandana
      @meesalasaisrivandana 3 ปีที่แล้ว

      om sai ram 🙏🙏
      Baba will keep your family with good health and happiness

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 3 ปีที่แล้ว

      EK garidi homeo clinic mee daggara lo unte valla daggara COVID ki medicines unnay chudandi ... allopathy medicines side effects untay try chesi chudandi

  • @kalyani_srinivas
    @kalyani_srinivas 3 ปีที่แล้ว

    గురువు గారికి నా నమస్కారములు
    నా వివాహం అయి 8 సంవత్సరాలు అయింది ( ప్రేమ వివాహం ) పెళ్లి అయిన 4 ఏళ్ళకి సంతానం కలిగి అబార్షన్ అయింది మళ్ళీ సంతానం కలగలేదు మొక్కని దేవుడు లేడు ఎక్కని గుడి మెట్లు లేవు మీరు చెప్పేవి అన్ని ప్రశాంతంగా కూర్చుని వీడియోలు చూస్తాను నేను చేయగలిగేవి కొన్ని చేస్తాను కానీ సంతానం కలగటం లేదు
    ఏం చేస్తే ఆ భగవంతుడు కరునిస్తారో నాకు తెలాపగలరు🙏🙏🙏🙏🙏
    లోపల ఎంత బాధ ఉన్న నవ్వుతూ కాలం గడుపుతున్నం నా భర్త నేను ఈ కాల పరిమాణంలో ఒక బిడ్డ కలిగితే అంతకంటె సంతోషం మా జీతివంలో మరొకటి ఉండదు🙏🙏🙏🙏🙏🙏🙏
    ఏదోక వీడియోలో నా సందేశం చూసి నాకు పరిష్కారం తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 ปีที่แล้ว

      ప్రేమ వివాహం పేరుతో, మీ ఇద్దర్లో ఒకరివైపు తల్లి తండ్రులని తీవ్రమైన క్షోభ పెట్టారా? అలా అయితే ముందు వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి.
      తల్లితండ్రులు ప్రత్యక్ష దైవాలు. వాళ్లని ఏడిపిస్తే దైవం మెచ్చడు

    • @kalyani_srinivas
      @kalyani_srinivas 3 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks గుర్వుగారికి నా ధన్యవాదములు🙏🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 2 ปีที่แล้ว

    పెరటి చెట్టుతో వైద్యం చక్కగా నేర్పిస్తున్నారు

  • @sirishakaladharkongara3169
    @sirishakaladharkongara3169 3 ปีที่แล้ว +13

    Namaste Guru garu..thank you so much for imparting knowledge and guiding us.

  • @munagantisatyanarayana4729
    @munagantisatyanarayana4729 3 ปีที่แล้ว +43

    Adbutam! You are the gift of God for us.

  • @durgaraojammula6811
    @durgaraojammula6811 3 ปีที่แล้ว +4

    అవును నిజమే గురువు గారు. మీరు చెప్పినవన్నీ అక్షరాలా జరుగుతున్నవే.

  • @knaresh5061
    @knaresh5061 ปีที่แล้ว +1

    గురువుగారు నమస్కారమండి గురువుగారు నాకు ఒక పాప మా ఇంట్లో అసలు హెల్త్ కండిషన్ బావుండట్లేదు నాకు కాకపోతే మా పాపకి బావుండట్లేదు నాకు ఒకటే పాప చాలా కష్టాల్లో ఉన్నాను గురువుగారు చాలా బీదవారు చాలా మాకు ఎవరూ లేరు ఎంతో కష్టపడుతున్నాను కానీ పాపకి హెల్త్ బాగుండటం

  • @sarathking5651
    @sarathking5651 ปีที่แล้ว

    గురువుగారు మా ఆయన ఎక్కువ మందు తాగుతారండి ఎందరు దేవుళ్ళకి దండం పెట్టుకున్న మార్చట్లేదు మీరేమైనా పరిష్కారం చెప్పండిడి గురువుగారు

  • @gopalhdprao4592
    @gopalhdprao4592 2 ปีที่แล้ว +5

    Excellent Explanation on Sadhana and very clear and realistic on Parayanam process and its effects. Dhanyavadamulu Sir

  • @Prathyusha-rk2rl
    @Prathyusha-rk2rl 3 ปีที่แล้ว +13

    I eagerly wait for your videos Sir 🙏 thank you for your great service

    • @vijayadurga4701
      @vijayadurga4701 3 ปีที่แล้ว

      Please give me the mail id through which I can contact regarding my problem

  • @thumatilatha7483
    @thumatilatha7483 3 ปีที่แล้ว +4

    Chala baaga chepparu guruvu gaaru👏👏Runa baadhalu theeradaniki emi parayanam cheyyali cheppandi PLZ🙏🙏

  • @karunuttaradi459
    @karunuttaradi459 2 ปีที่แล้ว +2

    Adbhuthanga chala pracicalga inka very convinced ga chepparandi.
    Dhanyavadalu.......

  • @nandanayak.banoth4990
    @nandanayak.banoth4990 2 ปีที่แล้ว +1

    గురు గారు పాదాభివందనం 🌷🌷🙏🙏🌷🌷 మా ఆమ్మాయికి ఒక అబ్బాయి హాస్టల్ నుండి ఎవరికీ చెప్పకుండా తీసుకోని పొయి గుడిలో పూల దండలు మార్చుకుంటే పెళ్లి చెసుకున్నము అని వాళ్ళు కలిసి ఉంటున్నారు. అబ్బాయి కులం కాపు మాది లంబడి గురుజీ. ఎమీ చెయలొ అర్ధం కావడం లేదు అతను 10th fail జూస్ సెంటర్ లో పని చేస్తున్నారు. ఆమ్మాయికి BDS లో సీట్ వచ్చిన join కాలేదు MBBS కోరకు ప్రెపరే అవుతూంది. ఆమ్మాయి భవిష్యత్ నాశనం అవుతుంది అతని గూర్చి తెలుసుకుంటే చిటర్ అని తెలిసినది. ఆమ్మాయి మా మాట వినడం లేదు. మాకు దేవుని రూపంలో మీ యొక్క వీడియో లభించింది మీరే దారి చూపలే ఆమ్మాయి జీవితం మీ చేతి లో వుంది గురుజీ 🌷🌷🌷🙏🙏🙏నా ఫోన్ నంబర్ 9949462171