లంబసింగి లొకేషన్స్ సో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము రాజు గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది పొగమంచు తో కూడుకున్న ప్రదేశం కొత్త పల్లి జలపాతం వాటర్ ఫాల్ చాలా సూపర్ గా ఉంది పర్యాటకుల్ని కనువిందు చేస్తుంది మంచి లొకేషన్స్ చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి మర్రిన్ని వీడియోస్ తో ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను థాంక్యూ యూ❤❤❤❤❤❤❤️💓👌🙏🙏🙏🙏
మొన్ననే మేము వెళ్ళాము.. లంబసింగి. వనజంగి. వెళ్ళాము ఏమైనా వుందా అసలు సూపర్. మిమ్మలి కలవాలి అనుకున్నాము కానీ కుదరలేదు. మంచి వీడియో చేసారు వీడియో చాలా బాగుంది. అరకు గురించి ఎంత చెప్పిన తక్కువే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. నాకైతే అరకు వదిలి రావాలి అనిపించలేదు 😞😞అందుకే మీరు చాలా అదృష్టంవంతులు నేచర్ కి దగ్గరగా వున్నారు. అక్కడే ఉండి పొతే బాగున్ను
Na life lo first time 2021 lo araku vellanu but purtiga places chudaledu vellali anukunna kudaratam ledu Memu chudaleni pradesalu makosam mana videos dwara chupistunnaru tq sooo much brothers ❤❤🌿☘🌱🍀 location matram chala bavunnay ❤❤❤
Videos post chesina roje chusedanni but Christmas 🎄 kada koddiga late ga comment pettanu EMI anukovaddu bro Video chustumte matram akkade vundi chustunna anubuti vachindi it's very beautiful 😍 ♥
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ నేను కొత్తపల్లి వాటర్ ప్లాల్ కి త్రీ టైమ్స్ వెళ్ళాను చాలా బాగుంటుంది బ్రదర్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤
హాయ్ బ్రదర్స్ 🎉లంబసింగి వ్యూ పాయింట్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్ మీ వీడియో ద్వారా నేను లంబసింగి చూసి చాలా ఆనందించాను థాంక్యూ సో మచ్ బ్రదర్స్ ఇలాగే ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం🎉🎉💐💐💐
Hai ATC Teem.. Happy Christmas to all... such a beautiful video.... నిజంగ నా కళ్ళతో చూస్తున్నంత ఆనందం వేసింది..ఎంత అందమైన ప్రకృతి... దానికి తగ్గట్టు మీ అందమయిన నవ్వులు...ఈ జన్మకు ఇది చాలు అనిపించేలా. ఉంది... వనకన్య వడిలో విహరించే మీకు...అభినందనలు... నైస్ వీడియో.అప్పుడే అయిపోయిందా అనిపించింది...నాకు ఒక చిన్న డౌట్ రామ్ గారు.. బుజ్జితల్లి బొద్దింక ని తినేసార పడేసార ... వీడియోలో చూపించలేదు😊😊😊 జస్ట్ జోక్.. ప్లీజ్ don't సీరియస్...❤
Superb location, vedio chustunnasepu memu real GA chustunna feel vachindi,meeru Droon tho vedios teeyadam valla vlogs ki marintha beauty vastundi bro's thanku so much
Hii andi 👋 nen me TH-cam channel ne chala late ga chusa 😕 but anni videos chusesa 🥰asal antha bagunayo 🤩 each one video are superb 🤗 nak ithe me village ki ocheyala ani undhi greenery kosam 🌲🌿
చూడచక్కని అందాలు,జీవితాన్ని ఆనందంగా ఆశ్వాదిస్తున్న బాలురు!.. కల్మషం లేని మనసున్న(మహా రాజులు)మన ఆత్మీయులు,..సంప్రదాయాలయకు, సంస్కృతికి నిలువెత్తు చిరునామా"అని పిలువబడే "మన అరుకు ట్రైబుల్ ఛానల్ ప్రియతమా నేస్తలు🙏💕ఇట్లు మీ శ్రేయభిలాషి,✍️✍️✍️✍️
మీ మాటలు సూపర్ ఉన్నయి
లంబసింగి లొకేషన్స్ సో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము రాజు గణేష్ గారు డ్రోన్ షాట్ లో లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది పొగమంచు తో కూడుకున్న ప్రదేశం కొత్త పల్లి జలపాతం వాటర్ ఫాల్ చాలా సూపర్ గా ఉంది పర్యాటకుల్ని కనువిందు చేస్తుంది మంచి లొకేషన్స్ చూపించినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి మర్రిన్ని వీడియోస్ తో ముందుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను థాంక్యూ యూ❤❤❤❤❤❤❤️💓👌🙏🙏🙏🙏
Thank you.! 🙏🏻
మొన్ననే మేము వెళ్ళాము.. లంబసింగి. వనజంగి. వెళ్ళాము ఏమైనా వుందా అసలు సూపర్. మిమ్మలి కలవాలి అనుకున్నాము కానీ కుదరలేదు. మంచి వీడియో చేసారు వీడియో చాలా బాగుంది. అరకు గురించి ఎంత చెప్పిన తక్కువే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. నాకైతే అరకు వదిలి రావాలి అనిపించలేదు 😞😞అందుకే మీరు చాలా అదృష్టంవంతులు నేచర్ కి దగ్గరగా వున్నారు. అక్కడే ఉండి పొతే బాగున్ను
We also went to lambasingi on Dec 1st , superb place to visit... View points chala bagunai
Aswini avuna 😓😓😓 ye ooru midhi
Agust lo vellamu..lumbasangi missing 😢
Next month plan chestunam
Mi channel lo post cheyandi videos
Hello ni insta I'd cheppu
సూపర్ బ్రదర్స్ .. మీరు వస్తున్నారు అని తెలిసుంటే మీట్ అయేవాడిని..so హ్యాపీ..
చాలా అద్భుతంగా ఉంది, డ్రోన్ విజువల్స్ కూడా చాలా బాగుంది❤.
Thank you.! 🙏🏻
లంబసింగి వీడియో చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది మీ టీం మొత్తానికి థాంక్యూ🎉 ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్🎉
Thank you.! 🙏🏻
నిజంగా లంబసింగి వీడియో చాలా బాగుంది మేము చూడలేనివి మీరు చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మీకు చాలా ధన్యవాదములు❤😊
Drone shorts అదుర్స్ అసలు..We will definitely visit Lammasingi..
Naku mi videos ante chala estam youtube channel open chesi first mi videos kosam chustha
Anni videos chala chala bavuntayi e వీడియో ఎక్స్ట్రార్డినరీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది
Thank you.! 🙏🏻
మీరు చూపించిన లొకేషన్స్ అన్ని చూసి అరకు ఇపుడే వచ్చాము తమ్ముడు.. వీలైతే మిమ్మల్ని కూడ కలవాలి అనుకుంటున్నాం.. 💐💐నైస్ వీడియో..
Thappakunda Akka Okasari Instaloo message cheyyandi
చాలా బాగుంది లంబాసింగి పలాసముంద్రం ఇలానే మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అందించండి 🙏🙏🙏💐💐💐💐👌👌👌
Asalu.cinimalo..choosi..natte.undi.ramu.garu...kani..mee.e.friendshipe..chala...bagundi..mee.andarini.ela.choostunte..happyga.undi..mee.challaga.undali...take..care..
చాలా బాగా చూపించారు అన్నయ్య రాజు,గణేష్, రాము బ్రో అందరికి థాంక్యూసర్. సురేష్.
Na life lo first time 2021 lo araku vellanu but purtiga places chudaledu vellali anukunna kudaratam ledu
Memu chudaleni pradesalu makosam mana videos dwara chupistunnaru tq sooo much brothers ❤❤🌿☘🌱🍀 location matram chala bavunnay ❤❤❤
Videos post chesina roje chusedanni but Christmas 🎄 kada koddiga late ga comment pettanu EMI anukovaddu bro
Video chustumte matram akkade vundi chustunna anubuti vachindi it's very beautiful 😍 ♥
ఇవాళే మీరు చూసిన లొకేషన్స్ చూసి.. అరకు వచ్చాము తమ్ముడు.. ప్రెజెంట్ మీ అరకు లొ ఉన్నాం.. 😍💐💐 మిమ్మల్ని కుడా కలవాలి అనుకుంటున్నాం..
లంబసింగిలో లొకేషన్ బ్యూటిఫుల్ అబ్బా చాలా బాగుంది గుడ్ నైస్
సూపర్ మేము ఖతార్ లో ఉంటాము మా మేడం వాళ్ళు ఇలాగే వేసుకుంటారు నైట్ ఇక్కడ ఈ టైం లో చాలా చలిగా వుంటుంది ఇక్కడ ఈ వీడియో చాలా బాగా నచ్చింది బ్రదర్స్ 😊
Chala
Bagundi...super.. senary...Chala...bagundi
బ్రో మారేడుమిల్లి పక్కన గుడిసె అనే విలేజ్ కోడా పైన u చాలా బాగుంటుంది బ్రో అది కూడ జనవరి పీబ్రవరి లో ఇక బాగుంటుంది ఒక శారీ యు ట్యూబ్ చుడండి...
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ నేను కొత్తపల్లి వాటర్ ప్లాల్ కి త్రీ టైమ్స్ వెళ్ళాను చాలా బాగుంటుంది బ్రదర్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤
Very nice video super ramu Garu.
Beautiful video drone shot chala chala bagundi aa greenary manchukondalu awesome ga undi Tq raju rame ganesh lakshman andariki
Chala bagundhi Anniya lambasing video 👌👌
Menu kottha Palli jalapathaniki velli 2 years avuthundhi Anniya
Suparr ramu and Raju mi videollu chala nachutae ani chustanu prathi video chala anandhamga vundi
మా లక్ష్మణ్ తమ్మి వచ్చాడు,నీ హెయిర్ స్టైల్కి పెద్ద ఫ్యాన్. మురళీ
హాయ్ బ్రదర్స్
🎉లంబసింగి వ్యూ పాయింట్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్ మీ వీడియో ద్వారా నేను లంబసింగి చూసి చాలా ఆనందించాను
థాంక్యూ సో మచ్ బ్రదర్స్
ఇలాగే ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం🎉🎉💐💐💐
Hai ATC Teem.. Happy Christmas to all... such a beautiful video.... నిజంగ నా కళ్ళతో చూస్తున్నంత ఆనందం వేసింది..ఎంత అందమైన ప్రకృతి... దానికి తగ్గట్టు మీ అందమయిన నవ్వులు...ఈ జన్మకు ఇది చాలు అనిపించేలా. ఉంది... వనకన్య వడిలో విహరించే మీకు...అభినందనలు... నైస్ వీడియో.అప్పుడే అయిపోయిందా అనిపించింది...నాకు ఒక చిన్న డౌట్ రామ్ గారు.. బుజ్జితల్లి బొద్దింక ని తినేసార పడేసార ... వీడియోలో చూపించలేదు😊😊😊 జస్ట్ జోక్.. ప్లీజ్ don't సీరియస్...❤
Super location Ramu Raju Ganesh God bless you all ❤❤❤❤❤
తమ్ముళ్లు గాజువాక లో చాలా చలిఉందీఅలాంటిది లంబసింగి లో చాలా చలి ఉంటుంది ఐన మీరు సూపర్ తమ్ముళ్లు 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱❤❤❤❤❤❤❤
మీరు చలికి సరిపడా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఇన్ఫర్మేషన్ u gave is superb. Please keep it up. Take care of ur health, all of u. 😊
Anna me video notification vastaley anna naku🙂
OMG drone shot ithe mamulga ledhu ,I loved it keep rocking
Esaari kuda meesing my village lammasingi meru 2times vacharu naku oka resort kuda vundi meru vasthe baagunnu so your videos super
Lambsing wast guys Vanjangi superr❤
Superb location, vedio chustunnasepu memu real GA chustunna feel vachindi,meeru Droon tho vedios teeyadam valla vlogs ki marintha beauty vastundi bro's thanku so much
Really excellent video memu kuda Sunday vellamu super view
బ్యూటిఫుల్ తమ్ముడు లంబసింగ్ చాలా బాగుంది మాకు మాకు చూపించిన మీకు ధన్యవాదాలు థాంక్స్ తమ్ముడు వీడియో సూపర్ తమ్ముడు👌👌👌👌👌👌👍👍👍👍
చాలా బాగుంది ఫ్రెండ్స్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super 👍👍👍👍👍ఇలాంటి వేడియోస్ చాలా పెట్టాలి మీరు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wow super beautiful place ❤❤❤❤
Hai atc teem hai raamu sir ala vunnaru ma knlony vunna chaliky thattukolykunnam mari meru antha chali ki chudatani ki vellaru meru super sir ramu garu
Wow Anti raamu early morning baguntunda chala Mandi unnaru
ATC chanal vaariki ,Happy christmas
3:17 7:14 🤭🤣
Video matram assalu thaggeeediile Super video Ram ♈ memu eppuduu vasthamo eppudoo chustamoo telidu bt fentastic 👏🏻
Super bro chala baga chupincharu drone shoot bagundhi
Hii andi 👋 nen me TH-cam channel ne chala late ga chusa 😕 but anni videos chusesa 🥰asal antha bagunayo 🤩 each one video are superb 🤗 nak ithe me village ki ocheyala ani undhi greenery kosam 🌲🌿
ప్రతిసారి అరకు విజిటింగ్ ప్రదేశాలు కాకుండ
విశాఖపట్నం సందర్శన ప్రదేశాలు కుడ చూపించండి
చాలా భాగ షైన్ అయ్యారు తమ్ముడు
Experts కూడా video ఇంత బాగా తీసిఉండరేమో చాలా చాలా బాగుంది keep it up all the best ATC
Thank you.! Indira Garu 🙏🏻
Superb Lambasing view ❤ enjoy……
Mi video s super ga vntay👌👌👌👌❤️❤️❤️❤️
అక్కడ పుట్టడం మీ అదృష్టం 👍
Mem araku vaccham andi so super🎉❤
Hai bavunnara lambasinge video chala bavundi location superrrrr❤ ramgaru tcr nice video ❤❤❤❤
Hai tammulu super video . Chustunte full happy ga undi maku ravaliani undi🥳
భోజనాలు దగ్గర జాగ్రత్తగా ఉండండి friends
Hi guys elaunaru..weekends plan cheskunaru 😊 amazing video ram no words to explain wow beautiful location
Wow nice vlog beautiful chala Baga chupincharu direct ga chusinatlu vundhi super brothers❤
మీ friendship చాలా బాగుంది life long అలాగే udaliani korukutunanu
Bro super plaes adi your so super tragedy le 🎉🎊😎
@arakutribalculture hai bro eroju mimalni kalavataniki mi intiki vacham miru lyru ani chyparu
One week over we came and got back Hyderabad great places lucky people who b in aruku
One of the most beautiful and wonderful place .
Recent ga memu kuda vellam bro araku and LAMMASINGI
Drone shorts 😍
Please make Videos on
Vishakapatnam
All Beaches
Parks
Musiams
Temples
Film Shooting Spats
Steal plant
Light House
And other visiting places
Hai bro okka video mire baga chesi chupinchagalaru Dinakaran kopulata video pettagalara friends
డ్రోన్ వ్యూ సూపర్
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru A T C fans entha mandi video kosam waiting chesaru 😎😎❤️❤️
Drone shots excellent brothers. Nice video
Hii ramu annayya chala baagundi video naku chala baga nachindia Aa annayya dhi fun ga vundhi chalilo chala jagath vundadi annayya super video👌👌♥️
Thank you.! Lakshmi Garu 🙏🏻
Brothers so beautiful meru chala Baga mataladutharu ne pidha bro
Hai bardhar 's bagunara chala bagundhi super
Drone shot bagundi bro
Soooooo nice video brothers wow we heard about Lambasingi but you have shown us beautiful nature wonderful video brothers ❤❤❤❤❤
Thanks for visiting 🙂
R r g super super 👌 👌👌👌👌👌👌👌👌
Chusanu 2023 June lo super place
Annaya mi videos Anni super n Anni places ni free ga chusthunnam entlone undi money save 😂
🤩👍🏻🙏🏻
Super brother, nenu kuda kotha palli water falls visit chesanu
Super chala bagundhi
drone shots chala baga tesaru bro
Brother's deomali try cheyyandi bro challa mandhiki teliyadu view challa baguntundi sunrise kuda challa baguntundi
బ్రో మీ వీడియోస్ కాంటూనీస్ గా చూస్తాను.మా ఇంట్లో అందరు చూస్తారూ
సూపర్ బ్రో.
మీ ముగ్గురు త్రిశూలం కలిసిమెలిసి ఉండాలి తమ్ముళ్లు 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
చూడచక్కని అందాలు,జీవితాన్ని ఆనందంగా ఆశ్వాదిస్తున్న బాలురు!.. కల్మషం లేని మనసున్న(మహా రాజులు)మన ఆత్మీయులు,..సంప్రదాయాలయకు, సంస్కృతికి నిలువెత్తు చిరునామా"అని పిలువబడే "మన అరుకు ట్రైబుల్ ఛానల్ ప్రియతమా నేస్తలు🙏💕ఇట్లు మీ శ్రేయభిలాషి,✍️✍️✍️✍️
Thank you.! Aruna Garu 🙏🏻
Petrol scene : moye moye😊😊😊
Mi comedy 🤣😂🤣😂 nice
Munnar కంటే బావుంది
Chala radiga vundi bava garu... Super raju Ganesh laxman...
సూపర్ వీడియో nice
Vanjangi enka super ga untadi
Chalabaghundhi
Hi super super video ❤👌👌👌🥰😍🤗🥰🤩👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤
Ɓaga teesaru vdo bagundi Maa inti daggara kuda Manchu ami kanabadadu
Salaar 🔥🔥chusayandi brother's..
Fantastic videography Brother.....Keep it up👍
అన్నా.. కొల్లపుట్టు వీడియో చేయండి
Memu 31st night akkada tenthouse theesukoni 1st roju morning view chooddaniki vellaamu,kaani view anthaga kanipinchaledhu,manchu valla annaaru..akkadi vaallu,kaani tent house and campfire bagundhi...
Anna videos super 😍🥰🥰🥰😍🤩😍