Forest camping with our subscriber : మన Subscriber భయపడ్డారు😲 || ఇదొక కాళరాత్రి 🔥😲😫

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 876

  • @janganmohanraomamidi1487
    @janganmohanraomamidi1487 6 หลายเดือนก่อน +250

    ఎక్కువ బరువు మోసే లక్ష్మణ్ కోసం ఒక లైక్ 👍

    • @MohammadAfroz-bv8xf
      @MohammadAfroz-bv8xf 6 หลายเดือนก่อน +1

      లక్షణ్ సూపర్ బ్రో

    • @narendrareddy2123
      @narendrareddy2123 5 หลายเดือนก่อน

      Miru konthamandi vachinapudhu kalavali miru yamitho telusuthudhee

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 6 หลายเดือนก่อน +66

    మీ team లో చిన్నారి బావ highlated person.

  • @TribalMirror
    @TribalMirror 6 หลายเดือนก่อน +34

    చాలా చాలా బాగుంది రామ్..
    Really Boby గారి రాక మన ఛానల్ లో కొత్త కళని తెచ్చిందనే చెప్పాలి..
    అలాగే రామ్... నాకు కూడా మీతో ఇలా అడవిలో spend చెయ్యాలని ఉంధి.
    నేను పుట్టి పెరిగింది ఏజెన్సీ యే అయినా ఇలా రాత్రి పూట బయటకు వెళ్లడం ఎప్పుడూ లేదు..
    అందులో మీ ప్రాంతం కొండలు కోనలు చాలా బాగున్నాయి..
    ATC టీం కి ఎక్కువ రుణపడిన జీవి ఏదైనా ఉంధి అంటే అది నేనే ...

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  6 หลายเดือนก่อน

      Thappakunda aa roju kosam memu wait chesthunnam Anna ❤️

  • @Prabhavati823
    @Prabhavati823 6 หลายเดือนก่อน +38

    ఎప్పుడూ మీరే కాకుండా ఆ బ్రదర్ తో నైట్ మీరు stay చెయ్యడం నిజంగా ఇన్నోవేటివ్ గా ఉంది + ఈ వీడియో కి హైలెట్ ఏమంటే...ఆ బ్రదర్ యెక్క ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ. నిజంగా ఒక క్రమశిక్షణ కలిగిన లైఫ్ ఉంటే పేద వాళ్ళం అయినా సరే ఉన్నతమైన స్థాయికి చేరుకోవచ్చు అని అతను చెప్పిన మాటలు నిజంగా 😢కన్నీళ్లు తెప్పించాయి. ఎక్సలెంట్ వీడియో....❤❤❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  6 หลายเดือนก่อน +1

      Thank you ❤️

    • @GSRAJUVlogs
      @GSRAJUVlogs 6 หลายเดือนก่อน +1

      Kastapaduthu mananli navvinche Raju ku like please

    • @Prabhavati823
      @Prabhavati823 6 หลายเดือนก่อน

      @@GSRAJUVlogsదేవుడు వాళ్ళకి మంచి చేస్తాడు అండి

  • @pawannaidu5647
    @pawannaidu5647 6 หลายเดือนก่อน +92

    ఆ వ్యక్తికి జీవితకాల అనుభవం. చాలా మంచి క్యాంపింగ్. మంచి హార్డ్ వర్క్ బ్రదర్

  • @sirik441
    @sirik441 6 หลายเดือนก่อน +53

    చిన్న రావు గారు మాట్లాడారు అబ్బా.. లైక్ చేస్తున్న.

    • @nagasatyaapparao
      @nagasatyaapparao 4 หลายเดือนก่อน

      చిన్నారావ్ గారు ఫ్యాన్స్ ఇక్కడ ❤

  • @vijayavijaysammetla9505
    @vijayavijaysammetla9505 6 หลายเดือนก่อน +9

    తమ్ముళ్ళు మీరు భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో😊😊😊

  • @parisapogukoti274
    @parisapogukoti274 6 หลายเดือนก่อน +8

    ఫస్ట్ టైం మీ వీడియో చూసి ఎమోషనల్ అయ్య Bro,బాబు అన్న లైఫ్ స్టోరీ అందరికి ఆదర్శం ....🥰

  • @SureshSurakasi
    @SureshSurakasi 6 หลายเดือนก่อน +4

    సూపర్ గా ఉంది వీడియో ఆ కొండల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో క్యాంపింగ్ చాలా చాలా బాగుంది😊

  • @venkatasatyalakshmi4903
    @venkatasatyalakshmi4903 6 หลายเดือนก่อน +5

    Ee sahajatwam ilage undali ani korukuntu thammullu mee andaru kuda akkadi nativity ni kapadandi plz. Be blessed by the devine.

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 6 หลายเดือนก่อน +37

    ప్రతి ఒక్కరికి మీ దగ్గర ఉంటే హ్యాపీగానే అందంగానే ఉంటుంది ఎందుకంటే హల్లా ద కరమైన వాతావరణం ఆ చెట్లు గుట్టలు చాలా నైస్ ప్రదేశం❤🎉

  • @suhasinikitchen3529
    @suhasinikitchen3529 6 หลายเดือนก่อน +19

    Subsriber chala chakkaga matladaru super message

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 6 หลายเดือนก่อน +13

    5laks లో మీకు దక్కింది హ అరుదైన అవకాశం కంగ్రాట్స్ ❤❤❤❤

  • @Calmdown_19
    @Calmdown_19 6 หลายเดือนก่อน +46

    చాలా మంచి మనసున్న సబ్స్క్రైబ్ కి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నా...❤❤❤❤❤

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 หลายเดือนก่อน

    మీ అతిద్యం పొందిన ఆ సబ్స్క్రయిబర్ చాలా అదృష్టవంతుడు అతను చెప్పిన విషయాలు విని చాలా భధేసింది అతను పడిన కష్టాలు వింటే ఆతను పదిలేసిన కెరటం మీ టీం చాలా మంచి అతిద్యం ఇచ్చారు
    చివరన చిన్నారి బావ మాట్లాడటం నా జీవితం లో మరచిపోలేని ఘటన గ్రేట్ చిన్నారి బావ

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 6 หลายเดือนก่อน +5

    Ram e vedio naku chala nachindi asalu elanti manchi person ni parichayam chesaru,chinnarao anna super ga anipinchindi, super vedio inkka miru kudha

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 6 หลายเดือนก่อน +36

    బాబీ అన్న ఫ్యామిలీ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంది. & ATC వారు ప్రకృతి ని మంచి గా చూపించడానికి చాలా ప్రయాసపడుతున్నారు. అందుకే వీడియోలు రియాల్టీ గా ఉంటాయి ❤❤❤.

  • @somelinagendra116
    @somelinagendra116 6 หลายเดือนก่อน +7

    ఎత్తయిన కొండలో క్యాంపింగ్ వీడియో చాలా చాలా బాగుంది subscriber తో ఫస్ట్ టైం క్యాంపింగ్ టూర్ సూపర్ అలాగే చాలా పచ్చని ప్రకృతి మధ్యన సెలయేర్లు పచ్చని చెట్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంది మీతో క్యాపింగ్ చేసిన అన్నకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤

  • @nb_cuts1828
    @nb_cuts1828 6 หลายเดือนก่อน +4

    Bobby Anna nee story chala inspiring ga vundi Anna .. nuvvu ilaga Inka machi stayiki cheralani manaspurtiga korukuntunna.. keep smiling always 😊😊

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 6 หลายเดือนก่อน +8

    మన ఏటీసి టీమ్ అన్నకు చాలా చక్కగా మర్యాద చేసేశారు.And hands up to your hard bro. వీడియో చాలా బాగుంది..

  • @rambabusolo4724
    @rambabusolo4724 6 หลายเดือนก่อน +25

    ఈ వీడియో వేరే లెవెల్ అబ్బా సూపర్

  • @Malogili
    @Malogili 6 หลายเดือนก่อน +6

    Bro recentga u tube awards presnt chesaru miru vellara.....but miku chinna awardlu saripovu anthakuminchi ivvali....hope u all doing a superb❤❤❤❤❤ campaign view mamulga ledu i m so excited to see u always

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  6 หลายเดือนก่อน

      Ayyyoo 🙏🏻

    • @Malogili
      @Malogili 6 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture u r reply it's mean a lot to me🥰🥰🥰🥰

  • @Nellorekitchen
    @Nellorekitchen 6 หลายเดือนก่อน +8

    అది ఒక భూతల స్వర్గం లా ఉంది.. సూపర్ లక్కీ.. ఒక రోజైన అలా గడపడం అదృష్టం..జై శ్రీరామ్ 🙏

  • @balusiragam7922
    @balusiragam7922 6 หลายเดือนก่อน +5

    Laxman bro chala కష్టబడుతున్నాడు..❤❤

  • @user-ar5una1977
    @user-ar5una1977 6 หลายเดือนก่อน +91

    కర్రె లక్ష్మి ఫాన్స్ ఇక్కడ 🤩👍🏻

  • @ram-iy3zr
    @ram-iy3zr 6 หลายเดือนก่อน +16

    బాబు అన్నయ్య మీలో బాగా కలిసిపోయారు...ఈ వీడియో చూస్తున్నంత సేపు బాబు అన్నయ్య నే observe cheseaa..అన్నయ్య. చాల excite అయ్యారు. I am. So so happy..I love ATC FOR EVER ❤

  • @RamuRaparthi-h4l
    @RamuRaparthi-h4l 5 หลายเดือนก่อน +2

    Bro ee video chustunte 10sec Kudal skip cheyyaledhu bro antha super GA vundhi

  • @ramaraorajeti8497
    @ramaraorajeti8497 6 หลายเดือนก่อน +3

    Anna meeru chala lucky prakruti chustuntae jeevithantham happy ga vundipovali anipistundi without any pollution.

  • @justimagine3852
    @justimagine3852 6 หลายเดือนก่อน +21

    సబ్స్క్రైబర్ అన్నా , మీ flashback విని కొంచెం బాధ అనిపించింది , పోషించ లేనప్పుడు ఎందుకు కనాలి అనుకున్నా , కానీ మీ అచీవ్మెంట్ చూసి , నీ లాంటి కొడుకుని కని మంచి పని చేశారని అనిపించింది ,all the best bro🎉

  • @user-ar5una1977
    @user-ar5una1977 6 หลายเดือนก่อน +38

    ఓ బాబు... నాకు కూడా అమ్మ 10th లో... నన్నా ఇంటర్ లో పోయారు... 14 ఇయర్స్ age నుంచి నేను సింగల్ గా నన్ను నేను చదివించుకున్నాను... చిన్నప్రైవేట్ జాబ్ చేసుకుంటూ 😊

  • @harshaK79
    @harshaK79 6 หลายเดือนก่อน +4

    superb video, kudirithe ayanni kuda mee future videos lo add cheyandi , kothaga undi ee video

  • @user-ar5una1977
    @user-ar5una1977 6 หลายเดือนก่อน +4

    మీ అన్న చాలా హ్యాపీ గా ఉన్నాడు... అక్కడే ఉంచేసుకోండి 😊

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 6 หลายเดือนก่อน +5

    Boby gari words very inspiring and heart melting

  • @upendernaidu4911
    @upendernaidu4911 6 หลายเดือนก่อน +4

    Very nice video....Babu garu lucky....maaku oka chance isteee bauntadi ATC team

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 6 หลายเดือนก่อน +37

    సూపర్ క్యాంపింగ్ ఆ కొండాపైన సబ్స్క్రయిబ్ తో క్యాంపింగ్ మాములుగా లేదు సూపర్ వీడియో అంతే చెప్పటానికి మాటలు లేవు

  • @pujarivarun203
    @pujarivarun203 6 หลายเดือนก่อน +3

    మన అరకు స్పెషల్' బ్రో సూపించారు

  • @nagellarajesh1700
    @nagellarajesh1700 4 หลายเดือนก่อน

    Subscriber story chala inspection ga vundi alage ituvanti vedio chesinanduku araku tribel culture team ki dhanyavadamulu❤

  • @sumalathabadugu9428
    @sumalathabadugu9428 6 หลายเดือนก่อน +2

    Chala bhagundi Ram garu video ....
    Manchi aalochana Ram garu subscribers tho camping anedi ... 😊

  • @bhanusrisri44
    @bhanusrisri44 6 หลายเดือนก่อน +6

    🥰wow super andi vedio aithe campaign vedio eppudu chesina exlent andi but naku kuda e sari bayamesindi thank God meerantha safe ga vunnaru 😊 subscriber's ki kuda elanti chance echi valla tho time spend cheyyadam super andi 👏👏👏 keep it up andi 🥰👌

  • @johnrock1511
    @johnrock1511 6 หลายเดือนก่อน +21

    ఇది చాలా దారుణం మాకు కూడా మీతో స్పెండ్ ఉంటుంది అందుకు మీరందరూ ఒక్కసారిగా ఒక పది మందితో క్యాంటీన్ వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం నీకు హ్యాపీగా ఉంటుంది సబ్స్క్రైబర్లు అయినా మాకు హ్యాపీగా ఉంటుంది మీకు ఇబ్బందిగా లేకపోతే ఎలా ఒక్కసారి ప్రయత్నించి అరకు ట్రావెల్ కల్చర్ టీమ్ అందరికీ ఇది నా విన్నపం మీ జాన్ ❤❤❤❤

  • @PanduReddi-wg3nx
    @PanduReddi-wg3nx 6 หลายเดือนก่อน +1

    జాగ్రత్త అన్న పాములు ఉంటాయి మీరు ఎప్పుడు బాగుండాలి

  • @Ganesh.p580
    @Ganesh.p580 6 หลายเดือนก่อน +3

    Camera men ganesh ..ni chupinchandi..bro...me team lo hard work motham thanadhe....❤❤❤

  • @thatimahi4817
    @thatimahi4817 6 หลายเดือนก่อน +17

    మన చానల్ వీడియోస్ తగ్గేదే లె సూపర్ ఫ్రెండ్స్

  • @swathierpa7099
    @swathierpa7099 6 หลายเดือนก่อน +2

    Babu gari inspiration story bagundi and nice video
    brother s

  • @tuurpuleekharti5624
    @tuurpuleekharti5624 6 หลายเดือนก่อน +8

    ప్రేమ పూర్వకమైన మీ ఇరువురి కలియక నాకూ సంతోషంగా ఉంది RTI AND SOCIAL ACTIVIST

  • @gamanashree966
    @gamanashree966 6 หลายเดือนก่อน +3

    Elanti jivitham gadapali bro super bro meru adrusthavantulu enjaye

  • @veronika9077
    @veronika9077 6 หลายเดือนก่อน +2

    Ayanaki kastam viluva telusu kabatti ardham chesukunnaru.any have boby anna,god bless you

  • @Nirmalamangam
    @Nirmalamangam 6 หลายเดือนก่อน +2

    Bobby bro meeru chala super kaste phali annaru.chala kastapaddaru ippudu me parents ni chakkaga chusukuntunnaru.God bless u.nice video ramu bro

  • @vissubadampudi2814
    @vissubadampudi2814 6 หลายเดือนก่อน +1

    Subscribe la to camping cheyadam alochana super
    E video fun to modalupetti sentiment to end chesaru👌👌👌👌

  • @sandhyarani284
    @sandhyarani284 6 หลายเดือนก่อน +16

    Evaru miss ipoena kakuna karri lakshmi dhani lover matram miss karu ❤️❤️

  • @subbucinimaticphotography
    @subbucinimaticphotography 5 หลายเดือนก่อน +2

    Babu anna meeru super ❤❤❤

  • @shanthismart1783
    @shanthismart1783 6 หลายเดือนก่อน +2

    Hi guys elaunaru manchiga camping arrange chesyaru nice person ne kuda parichyam chesyaru enta manchi kondalu location simply superb 👌

  • @satyak6026
    @satyak6026 6 หลายเดือนก่อน

    తమ్ముడు అక్క వాళ్ళని కూడా తీసుకెళ్ళు తమ్ముడు దేవుడు మీరు మంచిగా వీడియోస్ చేయాలి గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు

  • @velpulasunny9677
    @velpulasunny9677 6 หลายเดือนก่อน +5

    చదువు అన్ని పరిస్థితులను మారుస్తుంది

  • @sivajiadapa3144
    @sivajiadapa3144 6 หลายเดือนก่อน +18

    Highlights of the video enti antey ....
    1.Bobby bro story😢...thana story tho oka movie theeyochu.🙂
    2.chinnara baava maatalu vinatam😀

  • @umaparvathi3959
    @umaparvathi3959 6 หลายเดือนก่อน +1

    Subscriber tho prayamnam subha pradam ga jarigindi ra tamulu mi prayanamlo china mokka pi pittaluvgudu petina vidanam entha bagundo😍😍

  • @andhraootynews5392
    @andhraootynews5392 6 หลายเดือนก่อน +4

    మూవీ చూపించారు తమ్మీ 👍

  • @Thamala.ramesh
    @Thamala.ramesh 4 หลายเดือนก่อน

    ఎతైన కొండలో కేపింగ్ సాల బాగుంది❤❤❤

  • @MoxithaJalukuri
    @MoxithaJalukuri 6 หลายเดือนก่อน +3

    Annaya miru supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar supar

  • @sudann7334
    @sudann7334 6 หลายเดือนก่อน +8

    Excellent video and really inspiring story of the subscriber

  • @PullaraoKattam
    @PullaraoKattam 6 หลายเดือนก่อน +5

    Anna mi క్యాంపింగ్ super i love you anna mi అందరికి నా పేరు పుల్లారావు

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 6 หลายเดือนก่อน +2

    ❤❤కర్రేలక్షమీగారు జారుగారు‌ మంచి గా నిద్రా పొతున్నయీ మిమల్ని ఇంబందీ పెట్టా కుండా మిరు పెట్టినప్పుడు తింటుంటే ❤❤ రామ రాజు గనేశ్ చిన్నారి బావా లక్ష్మన్ ఈ విడియో వెరే లేవల్ 🤩🤩👌👌👌 మీ అలాగే మి ఫ్రెండ్ అద్రుష్టంమంతులు 🎉🎉🎉🎉🎉🎉

  • @ravulabhavani2122
    @ravulabhavani2122 5 หลายเดือนก่อน

    రాజన్న ఓ కష్టజీవి...వీడియో సూపర్

  • @RaviA-zm1mp
    @RaviA-zm1mp 6 หลายเดือนก่อน +1

    ATC team,
    Nice camping with your guest. Your guest Babu's story is heart touching and inspirational 😍.

  • @gurubrahmachary1474
    @gurubrahmachary1474 5 หลายเดือนก่อน

    Every day night mee videos chusta padukunta happy ga untundhi bro both are so good friends ❤❤❤❤

  • @kodiravikumarkodi6278
    @kodiravikumarkodi6278 2 หลายเดือนก่อน

    hats off bro jevitaham chal chenadi manamu ala betikamu kadhu manamu brtikina brthuku maddike chupecdama mana nijaethi

  • @ManiKanta-le6bl
    @ManiKanta-le6bl 5 หลายเดือนก่อน +2

    కర్రే లక్ష్మి ఫ్యాన్స్ ఒక లైక్ ప్లీజ్ 😊

  • @NMBHASKAR
    @NMBHASKAR 6 หลายเดือนก่อน +2

    Bro Nijam cheptunna meekante richest people evvaru leru Bro , mee laaga forest dhagara ga bhathakadam antho lucky vunte thappa avvariki dhorakadhu . dhayachesi millani oka vedukuntunna , vunna forests mere kapadali bro ,mee lanti tribal people valle avuthadi , meeku ambhani ,adhani kuda sati raaru. Really love you bro💌💌💌💌

  • @satishjonnada4919
    @satishjonnada4919 6 หลายเดือนก่อน +1

    Superb bro.....meru chala adrustavanthulu...bro manchi gaa receive chesukoni...chala baga enjoy chesaru...video chala baagundhi bro....

  • @srinivasaraoanagani2970
    @srinivasaraoanagani2970 6 หลายเดือนก่อน +2

    Overall a very inspiring video. Keep up the good work.😊

  • @maheshmudiraj384
    @maheshmudiraj384 6 หลายเดือนก่อน +1

    మీరు చెసే ప్రతి విడియోలు చాలా బాగుంటాయి

  • @naveenkrishnaveen3372
    @naveenkrishnaveen3372 6 หลายเดือนก่อน +3

    Mee video chustunte edo feeling nenu akkadunte bagundu ani ❤️

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 6 หลายเดือนก่อน +1

    So great bro you have come from vizag and enjoying the nature and your life, God will be with you bro

  • @sujimsr2405
    @sujimsr2405 6 หลายเดือนก่อน +1

    Babu I'm very Happy to U Dear Brother 💚 GOD bless u Richly May Almighty Bless u n Protect U 💚💚 TQ 🙏 very much Dear ATC Channel 💞💞🧿🧿💞💞 GOD bless Both of U ABUNDANTLY 🧡🧡 greetings from VIJAYAWADA 💚🧡💚 This Video the Best video for Ur Channel 💞💞

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 6 หลายเดือนก่อน +1

    Chala bagundhi bro video memu kuda vastam manchi experience cheyyali meetho so excited 😊❤

  • @the_siriii25
    @the_siriii25 6 หลายเดือนก่อน +12

    Asal evvari kosam wait cheynu u tube ni care cheynu nenu mi vedios kosam chala wait chesthuna fst time broh 😢mi camping mii food chala baguntadhi 😻❤️

  • @sivasurya5339
    @sivasurya5339 6 หลายเดือนก่อน +2

    Babu anna chala inspiring person miru, chala manchi manishi tho video chesaru bro, super video 👏👏👏, love❤ from kurnool bro

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 6 หลายเดือนก่อน +4

    Very nice video very heart touching Babi bro story.

  • @GAGAN22922
    @GAGAN22922 6 หลายเดือนก่อน +3

    Best of the best TH-cam campaining video super nice excellent

  • @veguruvishnu4038
    @veguruvishnu4038 6 หลายเดือนก่อน

    Brothers mana chanel lo prethee videos super super meeru amdamaina predesalu maku chupistunnaru one of the best you tub channel araku traibel culcture fans assamble her....❤

  • @JangiliVenkatalakshmi
    @JangiliVenkatalakshmi 6 หลายเดือนก่อน +2

    హలో బ్రో మీ వీడియోలు చాలా బాగుంటాయి మీ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు ఆచారాలు ఎలా ఉంటాయో దయచేసి వీడియో చేసి చూపించండి తప్పుగా అనుకోవద్దు బ్రో పుట్టుక నుంచి చావు వరకు ట్రైబల్ జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఉంది

  • @birajkarjee-ci2by
    @birajkarjee-ci2by 6 หลายเดือนก่อน +2

    A Anna dress chustunte man vs wild video gurtukuchidi sut❤❤❤

  • @ramkrishna4813
    @ramkrishna4813 6 หลายเดือนก่อน

    Great work guys
    Nenu next month vizag vastunanu maa friends tho kalisi Aaruku vastam so meru free ga unte meet avadaniki chance ivandi.
    Luv ❤from Mumbai

  • @gadabantisekhar8533
    @gadabantisekhar8533 6 หลายเดือนก่อน +3

    Oh.. Ooo.. Ohooohoo.. Ye.. Hehheeh..
    Chinnarao chinnarao... Mammuluga undadu... So all of u like=share&subscribe.... Guys

  • @ArjunTej-zj9rd
    @ArjunTej-zj9rd 6 หลายเดือนก่อน +2

    Meeru enthao kasta paduthunaru bro hats off ❤❤

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 6 หลายเดือนก่อน +1

    బాబు గారికి వందనాలు !!!

  • @lsrilakshmi3703
    @lsrilakshmi3703 6 หลายเดือนก่อน +1

    Hii Ram garu video extraordinary ika no words chala chala Bagundi video Forest lo camping chesetappudu andaru care thisukondi ma andari Happy kosam meeru chala kastapadutunaru Memu videos chusi chala chala happy

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 6 หลายเดือนก่อน +11

    Awesome video nijamga an̈na gurinchi iynaa struggle chusaka nijamga heart touching ga undi. Me drone back vachindinanduku chala happy.

  • @assalamwalekumduvameyaadra7279
    @assalamwalekumduvameyaadra7279 6 หลายเดือนก่อน

    Maashallah .....chala bagundi bro....ma paapaki me video ante chala estam..maku kuda .... really happy to see you rs video s... great job....ma paap hai chebtundi merandariki

  • @dhananaguru9797
    @dhananaguru9797 6 หลายเดือนก่อน +8

    Nijanga cheppalante nenu chala hurt ayyanu brothers 😢
    Mammalni eppudu tesukeltaru Ala mi subscribe la kadu mi sister la ❤
    Video inka chudaledu Kani chudakundane cheppagalanu
    Super ❤super❤ super ☘☘🌱🌱🌿🍀🍀☘🌱🌱🍀🌿

  • @Dion-e2m
    @Dion-e2m 6 หลายเดือนก่อน +4

    Chala bagundhi video

  • @lakshmi.49
    @lakshmi.49 6 หลายเดือนก่อน +2

    సూపర్ వీడియో తమ్ముళ్లు 👍🏻👍🏻👍🏻

  • @gopikrishnakuruba3667
    @gopikrishnakuruba3667 6 หลายเดือนก่อน +1


    Happy to see your video
    Fan of you babu gaaru

  • @YashwanthiMutta
    @YashwanthiMutta 6 หลายเดือนก่อน +3

    Chala bagundi video Ramu Garu

  • @vijaykumarkesu6750
    @vijaykumarkesu6750 6 หลายเดือนก่อน +3

    Hi Guys... I am from Chittoor... But Naku kuda meetho elage comping ki me villege ravalani undhi...❤🌳🌴🌲🏝️🏞️🏔️🏞️🏕️

  • @ramanijuttiga296
    @ramanijuttiga296 6 หลายเดือนก่อน +2

    Super ram good chala bagundui

  • @chinnavakudkar968
    @chinnavakudkar968 6 หลายเดือนก่อน

    అన్నా నది కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ నేను మీ వీడియోలు రోజు చూస్తుంటా చాలా బావుంటాయ్ మీ వీడియోలు

  • @SHASHIKUMAR-lu8ix
    @SHASHIKUMAR-lu8ix 6 หลายเดือนก่อน +1

    Raju Anna great Full hardwork chesthadu❤

  • @veronika9077
    @veronika9077 6 หลายเดือนก่อน

    Curry lekapote bellam vesukunte bauntundi,curry unte bellam veyyakunda unte curry tho super ga untadi.

  • @seeliyellamma3305
    @seeliyellamma3305 6 หลายเดือนก่อน

    Karalameeda food vundali antey Chala adrstam undali meeru Chala lakki bro