అన్న 30 రోజులు అల సముద్రం లో వుండడం , అల వుండడం వల్ల మీరు బోలెడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ,మీ కన్న మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మీ కోసం ఆలోచిస్తూ వుంటారు మీ ఎలా వున్నారు ఏంటి అని వల్ల కి మీరు వచ్చేంతవరకు చాలా టెన్షన్ గా వుంటారు కదా మాకు అప్డేట్స్ ఇచ్చిన ఇచ్చిన ఇవ్వకపోయినా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం అప్డేట్స్ యిస్తూ వుండండి అన్నయ్య మీకు మీ ఫ్యామిలీ కి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కోరుకుంటూ ఒక చెల్లి😍
నాని బ్రో మీరు సముద్రం లో అంతా కష్ట పడి బయట గివ్ అవే అని మీ ఫాలోయర్స్ అందరికి ఇవ్వడం చాలా మంచి విషయం 👍ఇలానే మీరు అందరికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను -అజయ్ పసుమర్తి 🫂🫂
అన్న నేను కువైట్ లో ఉంటా నీది బతుకు వీడియో చూస్తూ ఉంటాను అన్న నాకు చిన్న కోరిక నీతో కలిసి సముద్రం వచ్చి ఆ చాపలు పట్టి చూడాలని కోరిక ఉంది తీరుస్తావా ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me cook master great bro andhuku ante aa see lo aa aalala madhya vuguthunna ship lo vanta cheyadam great ayina andharu great a bro okkokkariki okko kashtam meku all of u very brave very clever very gud
Nani anna Madi prakasam district Last month vizag vacham.. Harbor lo nuv kanipisthaveamo ani chala sepu chusam.. meru kanipinnchaledu.. number leka contact avvalekapoyam... Metho enjoy ceyochu anukunnam but we miss it..😢
Anna memu kuda vetako velatam veta chala badha chapalute chala andham ga vuntundhi leka pothe chala badha vu tundhi Anna vetagadu hero Anna ma villege kakinada 🌊
హాయ్ ❤❤ అన్న ఎలా ఉన్నారు నాకు సీడ్ ఫుడ్ తినాలని కోరిక. ఇప్పటి వరకు తీరలేదు మా అమ్మ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినాలనుకునేది మాకు సీఫుడ్ దొరకదు మా pinni ప్రెగ్నన్సీ లేడీ తనకు కూడా పంపిచాలని ఉంది..❤❤❤❤❤❤
Hi బ్రో నువ్వు ఒక ఓనర్ గా కాకుండా వాళ్ళలో ఒకడిగా వుండి వాళ్ళ కష్టం నీ కష్టం గా ఫీల్ అవుతున్నావు.. సూపర్ అన్న
మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాను
అన్న 30 రోజులు అల సముద్రం లో వుండడం , అల వుండడం వల్ల మీరు బోలెడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ,మీ కన్న మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మీ కోసం ఆలోచిస్తూ వుంటారు మీ ఎలా వున్నారు ఏంటి అని వల్ల కి మీరు వచ్చేంతవరకు చాలా టెన్షన్ గా వుంటారు కదా మాకు అప్డేట్స్ ఇచ్చిన ఇచ్చిన ఇవ్వకపోయినా ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం అప్డేట్స్ యిస్తూ వుండండి అన్నయ్య
మీకు మీ ఫ్యామిలీ కి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కోరుకుంటూ ఒక చెల్లి😍
Dabbulu kuda alage dengutharu bro vellu
@@leeladhardudi6362నోటికి మంచి మాటలు వస్తే బాగుంటుంది తమ్ముడు ఒక్క సారి ఆలోచించు...
నాని బ్రో మీరు సముద్రం లో అంతా కష్ట పడి బయట గివ్ అవే అని మీ ఫాలోయర్స్ అందరికి ఇవ్వడం చాలా మంచి విషయం 👍ఇలానే మీరు అందరికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను -అజయ్ పసుమర్తి 🫂🫂
are chettaga ne kastam ekkada beiiiii
సముద్రం అంత ఇస్తుంది మీకు,, మరి మీరూ ఏమి ఇస్తున్నారు సముద్రానికి తమ్ముడు 👍👍👍
Nani garu❤ nenu mi adhimanini. Ni videos chustu unta. Maa vaipu alanti fishes undav. Alanti fishes life lo okkasaranna thinalanna korigga undhi nani gaaru. Miru thinadam chisi mem thinnatluga feeloutha untam . Enyway miru bagunnara. Miru bagundalani korukuntunna.
Annayya complete ga chusesanuuuu
&
Like kottanuuu
&
Share chesesanuuu
Maku mee videos chala istam, mee cooking master ki cheppi maku oka fish curry cheyamani cheppandi vizag vasthamu, ❤ from Bengaluru 😊
అందరూ చాలా జాగ్రత్త గా చేపల వేట చేసి ఇంటికి వెళ్ళాలి బ్రదర్ 🎉
1st video ki yee video ki 2days gap vachindi broo daily video pettandi, content chala bagundi
మీ 30 రోజులు చేపల వేట చాలా వేరంగా జరగాలని ఆ గంగమ్మ తల్లికి కోరుకుంటూ ఉన్న ఇట్లు మీ సిస్టర్
Vasthava❤
తమ్ముడు క్షేమంగా వెళ్లి లాభంగా రా నా పిల్లలిద్దరూ నిన్ను అడుగుతున్నారు
నానీ గారు రెండవరోజు వీడియో చాలా బాగుంది.మీరు పడే శ్రమచాలా కష్టం.హాట్సాప్.
బ్రో సముద్రం చేప తినాలని ఉంది బ్రో ఒకసారి పంపియ్యండి ప్లీజ్
Anna Ne videos ma intlo tv ki connect chesi mari chustham 💌💌💌
మాన దేశం కోసం పోరడు తున్నాడు కదా చుడండి చుడండి 😂😂🙏🙏😄😄
Bro sollu cheppa bro Ila chepthe give away istharu ani 😂😂😂@@jalendharmudhiraj7953
😂😂😂@@jalendharmudhiraj7953
నేను నీ వీడియోలు మొత్తం చూస్తాను అన్నా నేను
సముద్రం లో బాత్రూం కి ఏలా వెళ్లతారు మరి సాన్నం ఏలా చేస్తారు బయం వేయదా తమ్ముడు
అన్న అన్ని రోజులు అయింది అన్న ఈ వీడియో చేసి థాంక్స్ బ్రదర్ ఇలాంటి చెయ్ అన్న ఇమ్ శేఖర్ తెంగాణ
Mee videos follow avutamu memu
E madya meeru chala rojulu avutundi video chesi
Anyhow
Keep it up
అన్నా డే త్రీ వీడియో అప్లోడ్ చేస్తావ్ వెయిటింగ్ అన్న ❤
సూపర్ రియాల్టీ వీడియోస్
Anna ma amma nee 30 days 1st videos chusindi ma amma chala happy ga feel ayyindi 3day video kosam amma wating anna
Fishing తో పాటు fish కర్రీ చేసే వీడియో తీసి పెట్టు Adventure and dinner video very nice
అన్న నేను కువైట్ లో ఉంటా నీది బతుకు వీడియో చూస్తూ ఉంటాను అన్న నాకు చిన్న కోరిక నీతో కలిసి సముద్రం వచ్చి ఆ చాపలు పట్టి చూడాలని కోరిక ఉంది తీరుస్తావా ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సేమ్ ఫీలింగ్
Me cook master great bro andhuku ante aa see lo aa aalala madhya vuguthunna ship lo vanta cheyadam great ayina andharu great a bro okkokkariki okko kashtam meku all of u very brave very clever very gud
మీ వీడియోలు ఎప్పుడు నుంచి చూస్తున్నాను
Me Kasam adilabad Nandi vachanu Vizag Nani garu 🙏🙏🙏🙏🙏
Super bro kotamandi korikalalu tinalana dorakavu alanti vari korika and akali tirutundi
Super Nani god bless you Nani 👍👌❤️❤️❤️
అన్న పులుస చేప 🐠🐟🐟.... ధర ఎంత ఉంటుంది అన్న... ఇంకా చేపలలో రుచికరైమన చేప ఏది అన్న... ప్లీజ్ రిప్లై మి అన్న
Thammudu paapa kosam wife kosam chaala kastapadunnav 30days vaallani chudakunda maataladakunda yelaavunnv thammudu great.God Bless You thammudu
Bro , miru chala kastaa paduthunaru bro , na kemaina avakasham esthara bro , mitho boat lo ki vastha 30 days mitho stay chestha bro ...
Tooo proud brother we are from fisherman family ❤
Hi bro we are big fan of you❤ and your doing give a way also going better🫡... and we are also expecting,
Memu karimnagar district, Telangana nundi
నానిగారు సముద్రం లో అన్ని రోజులు ఉడటం గొప్ప విషయం
Hai thammudu presantha mayyina jivitham God bless you ma ❤❤❤❤
Super hero anna❤
Congratulations anna. New boot super 👍
Nani meeru chala great sea lo undalante
Very nice nani u alwyas be rock...
Super bro ur,s always ganga putters bro❤❤❤❤❤
Super video Nani your boat is very nice👍
Hero Nani bro mimallni boat lo kp port beach dhaggra meet avvali anukunttunamu kudurthunda miku big fans unnamu Nellore lo.
Boat super ga vundi nanigaru
part -3 fast gha upload cheyyandi
Hi nani garu baggunara.... Fish super taste asala chala babundhi chudataniki super be
అన్నా సముద్రంలో ఉన్నప్పుడు ఏ నీళ్లతో స్నానం చేస్తారు
Hi anna me video's ma babu ku chala istham nice videos
Nani anna
Madi prakasam district
Last month vizag vacham..
Harbor lo nuv kanipisthaveamo ani chala sepu chusam.. meru kanipinnchaledu.. number leka contact avvalekapoyam...
Metho enjoy ceyochu anukunnam but we miss it..😢
❤️ bro I am waiting your fish👌🏼👌🏼👌🏼👍🏼👍🏼
Annnaa 6 months trvthaa intiki velthunna sankranthiki knchm plsss elanti fishes aina parledhu okaa chinna box miru send cheyagalgithe ammaa chethi vantaa festival ki miru pampinchinaa chepalaaa pulusuu thine adrustam family tho untadii pls do 🙏🙏💯❣
Hallo anna love from hyderabad anna bug fan ❤
Hai anna ni manasu chala machidi
Day 3 videos pettu anna
Bro madi kurnool okasari boat lo me venta vellali samudram loki ani undi thiskelthara
Great bro ur life❤❤❤❤❤❤
Super video Nani Anna
Anna daily petu Anna videos ❤
Hello bro ala unnavu be careful and vadinaa ala bagundha ❤
Super ❤️
Aa china fishes koni intiki pampiva anna ekkuva value levu ani anav kadha aa fishes pampiva 😅❤
All the best wishes
Tammudu nuvvu chala manchivadivi good
అన్న ప్ల్జ్జ్జ్ అన్న నాని బ్రో
సూపర్ అన్న
Be safe bro ❤
Hi Nani yelaunaru Tamudu papa mi avida yelaunaru Tamudu botu lo jagratha Tamudu God bless you
Videos speed gaa upload chey broo
మీరు సముద్రంలో ఎన్నీ km లోపలికి వెళ్తారు fort నుండి
Ha nanigari bavunnara andi andaru
Bro challa kastum samudramlo miru challa super
.
Super bro ❤
నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ❤️
Cooking videos kuda pettu bro 😊
Anna ela sea lo ఉండాలంటే daring ఉండాలి.
Ippudu correct content ki vachav tammudu idi tappa inka em cheyaku haters taggi supporters perugutaru ❤
Hii Nani garu madhi marriage day undhi repu plzz wish cheyandi😊
Jagratha bro❤
Anna memu kuda vetako velatam veta chala badha chapalute chala andham ga vuntundhi leka pothe chala badha vu tundhi Anna vetagadu hero Anna ma villege kakinada 🌊
అన్న గడ్ బ్ల్స్ యేసయ్య నీకు తోడుగా ఉంటారు
Cinima avasaram ledhu bro❤❤❤
చెప్పటం దేనికి...అక్కడే ఉన్నావు కదా చూపించు....రోజు వంటలేనా
హాయ్ బ్రో నాని ఫిషింగ్ బాగా జరగాలి మాకు చేప పంపించు
First eka chapanu papisu, family lo enjoy
Fast ga pettu videos waiting
Nani bro fishing videos pettu bro కుకింగ్ కాదు
Be safe anna. ❤
Annayya vadabalji s okka like me ❤
సూపర్
అన్నా నన్ను కూడా నీతో పాటు ఒకసారి వేటకు తీసుకుని వేలు అన్నయ్య ప్లీజ్
Baa chepparu nani
Anna nethupane Uptuchepand❤❤❤
Babu jagrtha manchi vidiyos pedathavu andariki nachutai babu
బ్రో వీడియోస్ తొందరగా పెట్టండి ప్లీస్
Nice video anna
First comment ❤
నాని అన్నయ్య మాకు టున ఫిష్ కావాలి అన్న 🙏
Nani reality ga vedios pedthunnavu memu chustunnamu kada
Bro meeku network ostada sea lo
హాయ్ ❤❤ అన్న ఎలా ఉన్నారు నాకు సీడ్ ఫుడ్ తినాలని కోరిక. ఇప్పటి వరకు తీరలేదు మా అమ్మ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినాలనుకునేది మాకు సీఫుడ్ దొరకదు మా pinni ప్రెగ్నన్సీ లేడీ తనకు కూడా పంపిచాలని ఉంది..❤❤❤❤❤❤