Tractor Bharat Paddy Baler | భారత్ గడ్డి కట్టల యంత్రం బాగుంది | Paddy Straw Baler | Shiva AgriClinic
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2023
- Tractor Bharat Paddy Baler | భారత్ గడ్డి కట్టల యంత్రం బాగుంది | Paddy Straw Baler | Shiva AgriClinic
#Tractor #balermachine #Tractorbaler #bharatbaler #Jsagropaddybaler #paddybaler #shivaagriclinic
రైతులు వరి పంట పండించిన తర్వాత మిగిలిపోయిన వరి గడ్డిని వృధా కాకుండా అనేక రకాల అవసరాలకు గడ్డిని చుట్టాలుగా చేసుకొని అవసరానికి తగ్గట్టుగా వాడుకునే విధంగా సరికొత్త యంత్రాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగా JS ఆగ్రో ప్యాడి బెలర్ గంటకు 70-100 గడ్డి కట్టలు కట్టి రైతులకు ఉపాధి మార్గంలో, శ్రమని తగ్గిస్తున్న తీరు రంగారెడ్డి జిల్లా,మహేశ్వరం మం, సుభాన్ పూర్ గ్రా రైతు యాదయ్య అనుభవాలు,బేలర్ ప్రాముఖ్యత అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీ నవీన్ తెలిపారు.
భారత్ గడ్డి కట్టల యంత్రం కొసం సెల్ : 9052488499
#paddybaler #balermachine #bharatbaler #paddystrawbaler #shivaagriclinic #redlands #baler #paddy #paddybaler #redlandsbaler #balercost #gaddikattalamachine #balermachine #bullagrobaler #paddystrawbaler
Contact Shiva Agri Clinic® - By Mail :
Shivaagriclinic@gmail.com
Connect With Our Social Media Platforms :
Instagram :
/ shiva_agriclinic
Facebook :
/ shivaagriclinic5
Twitter :
x.com/ShivaAgriClinic?t=gpxu-...
Whatsapp Group :
chat.whatsapp.com/Fun5AETZWD9...
Telegram Channel :
t.me/ShivaAgriClinic
#agricultureimplements #agriculturemachinery #shivaagriclinic
Title : Tractor Bharat Paddy Baler | భారత్ గడ్డి కట్టల యంత్రం బాగుంది | Paddy Straw Baler | Shiva AgriClinic - วิทยาศาสตร์และเทคโนโลยี
నేను భారత్ బలేర్ కస్టమర్ సింగారం ,మునుగోడు
నల్లగొండ . ఇతను నల్లగొడ లో కొన్నాడు అభాధం చెపుతున్నారు. Service 100% nalgonda dealer best
Baler ela vundhi anna work ....emari ripers vadthunnay
Nice information
Nice explanation video good content
Tq🌱
Super
Tq
Nijam cheppandi అబద్ధమే
chakali yadaiah customer name
నేను భారత్ బలేర్ కస్టమర్ ని ఇతను నల్లగొండ లో కొన్నాడు. ఎందుకు అభాధం చెపుతున్నారు. తప్పుడు చెప్పకండి . ఆల్ స్పేర్స్ ఉంట్టేనే కొనండి. మాకు నల్లగొద డీలర్ full service ఇస్తున్నారు 100%
Tq for feedback
Ela vundhi anna baaga nadusthundha...relands kanna best aa
Good
3 .20 petti kontunnamu ela mosam cheyakandi nene mosapoyanu
Endhuku ela mosapoyaru anna nen tiskuhdham anukuntunna cheppandi dhayachesi
Bull company lo scale less vachindhi kadaa scaleless advance antaarru
Okko baler ki ooko special feature untundhi sir🌱
Compare chesi chepte mi videos usefull ithadhi....
Sure will do a video..
anna a baler konna first vallu cheppe
abhadham warranty. endhu kante valla daggara spears undavu . vallu Tamil Nadu nundhi theppinchi ichevaraku sagam season close ithadhi😂😂😂
DEAR SIR,
BHARAT BALER FEATURES
FASTER BALING,
LESSER DIESEL CONSUMPTION,
HIGH DENSITY BALES,
OTHER COMPANY 4 BALES , BHARAT BALER MAKE IN 3 BALES ,
FEEL IT , TRY IT
Tq for feedback