బురదలో దున్నడానికి ఈ టైర్లు బాగున్నయ్ | Best Puddling Tyres | Rythubadi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • ఉమ్మడి వరంగల్ జిల్లా.. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజ్యతండాకు చెందిన రైతు విజయ్ కుమార్ గారు.. ఈ వీడియోలో ట్రాక్టర్ టైర్ల వాడకంలో తన అనుభవాన్ని తెలుగు రైతుబడితో పంచుకున్నారు. ముఖ్యంగా బురదలో వాడటానికి వినియోగిస్తున్న పడ్లింగ్ టైర్ల క్వాలిటీ, దిగబాటు గురించి విలువైన సమాచారం అందించారు. గతంలో అనేక టైర్లు వాడినప్పటికీ.. ప్రస్తుతం వినియోగిస్తున్న అపోలో ఎఫ్ఎక్స్222 అనే టైర్లు బురదలో దున్నడానికి చాలా అనుకూలంగా ఉన్నాయని.. మైలేజ్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి. అపోల్ టైర్ల గురించి మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన అపోలో టైర్ కంపెనీ వెబ్ సైట్ ను చూడండి.
    www.apollotyre...
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : బురదలో దున్నడానికి ఈ టైర్లు బాగున్నయ్ | Best Puddling Tyres | Apollo FX222
    #రైతుబడి #బురదలోదున్నడం #PuddlingTyres

ความคิดเห็น • 85

  • @gorlelokesh1053
    @gorlelokesh1053 ปีที่แล้ว

    Bro e tyres tho dhammu lo reverse kottocha

  • @thirupathithiru3709
    @thirupathithiru3709 4 หลายเดือนก่อน

    BKT Inka Baga untaye

  • @alexanderedara3712
    @alexanderedara3712 2 ปีที่แล้ว +1

    great work anna

  • @nuthalapatiramakrishna7758
    @nuthalapatiramakrishna7758 2 ปีที่แล้ว +1

    Tractor tyers very useful.

  • @arunbathula9579
    @arunbathula9579 2 ปีที่แล้ว

    Bro 14.9 or 13.6 tyre aaa pls reply

  • @pandutuluri6017
    @pandutuluri6017 ปีที่แล้ว +2

    👍🚜

  • @RaviKumar-ek9mm
    @RaviKumar-ek9mm 3 ปีที่แล้ว +3

    anna mi anchoring super.. .....

  • @ranadheerverma
    @ranadheerverma 3 ปีที่แล้ว +2

    Good information

  • @SatishKumarGSPlastic_Surgeon
    @SatishKumarGSPlastic_Surgeon 3 ปีที่แล้ว +9

    Good info.. Rajender doing a great job. Helping eveyone

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot

  • @madasumadhukar6438
    @madasumadhukar6438 3 ปีที่แล้ว +1

    Anna rotavator oil seal gurunchi oka vedio chaye anna

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 3 ปีที่แล้ว +7

    రైతులు తెలుగు రాష్ట్రాల్లో కూడా. తెలుగును మరచి పోయి. ఆంగ్ల భాష లోనే అభిప్రాయాలు. వ్రాస్తున్నారు బాగ అభివృద్ధి చెంది నారు. అమ్మో

  • @pavankumargidda9500
    @pavankumargidda9500 3 ปีที่แล้ว +1

    Appolo tyres kanna bkt Tyre lu bagunai dammulo

  • @luckyreddy7339
    @luckyreddy7339 3 ปีที่แล้ว +1

    Useful information bro

  • @meruguraju9038
    @meruguraju9038 2 ปีที่แล้ว

    Supar

  • @Mudragaddaphanindra
    @Mudragaddaphanindra 3 ปีที่แล้ว

    Good experience

  • @sri648
    @sri648 3 ปีที่แล้ว +1

    Good 👍

  • @ramesh.v4933
    @ramesh.v4933 3 ปีที่แล้ว +1

    Power trac @jahndeer tractor gurinchi video thiyandi bro....

  • @venkatraoboyina2203
    @venkatraoboyina2203 3 ปีที่แล้ว

    TQ TQ. Bro🤜

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 ปีที่แล้ว +2

    Very good Reddy garu siupar

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you bhai

  • @devenderbalaraju2200
    @devenderbalaraju2200 3 ปีที่แล้ว +1

    BKT good tyres

  • @Raghavendergou
    @Raghavendergou 3 ปีที่แล้ว +2

    బురదలో మాత్రమే పనికి వస్తాయంటా బయట రావంటా ఒకసారి చూసుకోండి

  • @kavyareddynalla7546
    @kavyareddynalla7546 3 ปีที่แล้ว +9

    Anti slip tire squad with John deer🦌🚜
    Superb combination 💪can make a deer super deal crezy video jaan
    Thanks for Appollo wheels⚙️ and
    Rajender jii

  • @rambabuyadav9932
    @rambabuyadav9932 3 ปีที่แล้ว

    Bkt super

  • @bhargavbotsa7113
    @bhargavbotsa7113 3 ปีที่แล้ว +1

    Bro Basmati seeds kavali, ap&ts unte vlog ceyandi

  • @kalvalasampath5634
    @kalvalasampath5634 3 ปีที่แล้ว

    Rajendra Reddy anna super information

  • @narsimareddypnr3155
    @narsimareddypnr3155 3 ปีที่แล้ว +2

    రైతులకు ఉపయోగ పడతాయి ఈ లాంటివి డి యోలు.

  • @mahendar9593
    @mahendar9593 3 ปีที่แล้ว +2

    Super nenu kuda vaduthuna xlent vunai

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you

    • @vineshguguloth6398
      @vineshguguloth6398 ปีที่แล้ว

      Apollo tyres వాడుతున్నారా బ్రదర్

  • @pudarivenkatasai2643
    @pudarivenkatasai2643 3 ปีที่แล้ว +4

    Super anna good information 🔥🙏

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 3 ปีที่แล้ว +1

    Good

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 3 ปีที่แล้ว +1

    Gud information bro

  • @gaddalashankar8166
    @gaddalashankar8166 3 ปีที่แล้ว

    Mud rotawetar madals gurnichi vidiyos cheyandi annagaru

  • @sricharanbunny811
    @sricharanbunny811 3 ปีที่แล้ว +1

    Rotavator tho kakunda cultivator (naganlu) tho dunnochha. And cheluka lo dunnochha

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న

  • @kolipakaprabhakar3282
    @kolipakaprabhakar3282 2 ปีที่แล้ว +1

    అన రైతు నవంబరు కావాలి

  • @ChintuInAustralia.
    @ChintuInAustralia. 3 ปีที่แล้ว +1

    Bro your are inspiring many farmers to join... Tq brooo great job

  • @bhagyareddysamabhagyareddy6763
    @bhagyareddysamabhagyareddy6763 2 ปีที่แล้ว

    Tair delar no petu leda me no petandi

  • @bembadiraghavendarreddy4696
    @bembadiraghavendarreddy4696 3 ปีที่แล้ว

    Mahindra jivo 245 di mini tractor gurinchi kuda video cheyyi Anna please

  • @appalaprashanth1384
    @appalaprashanth1384 3 ปีที่แล้ว +1

    How meny feet rotavetar

  • @sureshishu4353
    @sureshishu4353 2 ปีที่แล้ว

    అన్న నేను ఇలాంటి వీడియో కోసం చూసాను. 🙏
    అలాగే 1 గంటకు ఎంత డీజిల్ ఎంత తాగుతుంది
    టైర్ సైజ్ 13 &14 చెప్పండి అన్న 🙏

  • @surajguni8302
    @surajguni8302 3 ปีที่แล้ว +4

    good information 1 hour కు ఎంత మైలేజ్ అని అడగలేదు అన్న

  • @rakehsardnahc
    @rakehsardnahc 3 ปีที่แล้ว +1

    BKT brand tyres lo, similar type tyres available

  • @SudheerKumar-jo7wl
    @SudheerKumar-jo7wl 3 ปีที่แล้ว +1

    Good job 👍

  • @rajeshwargoud9180
    @rajeshwargoud9180 2 ปีที่แล้ว +1

    L

  • @kandadilingareddy2021
    @kandadilingareddy2021 2 ปีที่แล้ว

    Good information, Anna what is the total life of tyres ( in hours )

  • @Raghavendergou
    @Raghavendergou 3 ปีที่แล้ว +1

    హాల్లొబ్రో రోడ్ పైన నడపానికే పనికి రావు అని చెప్తున్నారు కాబట్టి అపోలో ఎక్స౨౨౨ తీసుకోకండి హాల్లొబ్రో

  • @Anirudhkartikeya
    @Anirudhkartikeya 3 ปีที่แล้ว

    అన్నా రోడ్డు పై ఏవి పనికి వస్తాయి

  • @gopalkrishnamandi6254
    @gopalkrishnamandi6254 3 ปีที่แล้ว

    గుడ్ ఇన్ఫోర్మ్ మేషన్ బ్రదర్..
    మీకు వీలు ఉంటే ఒక్కసరి డబ్బిబాడిగి మిరప యాజమాన్యం గురుంచి ఒక్కసరి వీడియో రూపంలో తెలియచేయగలరు అని ఆశిస్తున్నా

  • @రైతుమిత్ర99
    @రైతుమిత్ర99 3 ปีที่แล้ว +2

    Namasthyea RAJENDER Anna 💐... .

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Namasthe bro

  • @ganeshganesh6356
    @ganeshganesh6356 3 ปีที่แล้ว

    B K T

  • @sunilkumarjena6237
    @sunilkumarjena6237 2 ปีที่แล้ว +1

    Johndeere model

  • @Raghavendergou
    @Raghavendergou 3 ปีที่แล้ว

    యందుకంటే మా దగ్గర కూడా మహేంద్ర 575 అంటే ఫర్టిఫైవ్ హ్ప్ ఉంది మూడు బన్లు ఉన్నవి అపోలో అనుకునం కానీ ఇపుడు నచ్చడం లేదు ఎందుకు అంటే బురదలో కావాలె రోడ్డు పైన కూడా కావాలి కదా బ్రో ఆలోచన చేశి తీసుకోండి అపోలో

  • @RajKumar-kt8xo
    @RajKumar-kt8xo 3 ปีที่แล้ว +8

    Raithu badi channelo raithu kastam gurthinchi .laba nastalu gurinchi clearga chooincharu.great channel good information. 👍

  • @srikanthchinthalapallys3911
    @srikanthchinthalapallys3911 3 ปีที่แล้ว +1

    Ana ma polam lo vedio thiyu ana chamanthi thota undi...

    • @dramu7217
      @dramu7217 3 ปีที่แล้ว

      Ekkda bro

  • @rameshnaidu479
    @rameshnaidu479 3 ปีที่แล้ว +1

    Metta polam ki paniki rada

  • @anilthupili5257
    @anilthupili5257 3 ปีที่แล้ว

    Hi bro

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว +2

    Exlent hard work 👌

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a lot 😊

  • @dph8940
    @dph8940 3 ปีที่แล้ว +3

    Metta pollam paniki rava

    • @kavyareddynalla7546
      @kavyareddynalla7546 3 ปีที่แล้ว +1

      Not sure?
      Because these are especially designed to design for puddling.
      loose it's grip r lux in shorter duration for dry lands better to go with
      MRF r Good year Nylon tires

  • @nreddy2230
    @nreddy2230 3 ปีที่แล้ว +3

    Good variety of videos. Great thinking Raj.

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      Thanks a ton sir

  • @tractorstunts9317
    @tractorstunts9317 3 ปีที่แล้ว +2

    Waiting for this type of videos bro...👍☝👌

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 ปีที่แล้ว +1

    R R GARU, ఏ కంపెనీ tractor best ,tractors py videos cheyyandi.
    Super good informative video sir 🙏🙏🙏🙏🙏

  • @kspatel5179
    @kspatel5179 3 ปีที่แล้ว +1

    Bkt is best

  • @rockstarchampion5831
    @rockstarchampion5831 3 ปีที่แล้ว

    Adhrushtam kodhi aa tyres manchivi dorikinay emo Anna. Antha scene ledhu. Road meedha load tho enda Kalam pothe dharunanga bokka padthadhi

    • @RythuBadi
      @RythuBadi  3 ปีที่แล้ว

      That's only for puddling. Not to use on roads.