Bull Agro Paddy Baler | గంటకు 100 గడ్డి కట్టలు కట్టే యంత్రం | Baler Machine | Shiva Agri Clinic
ฝัง
- เผยแพร่เมื่อ 31 ต.ค. 2023
- Bull Agro Paddy Baler | గంటకు 100 గడ్డి కట్టలు కట్టే యంత్రం | Baler Machine | Shiva Agri Clinic
#paddybaler #balermachine #bullagrobaler #paddystrawbaler #snkagriimplements #shivaagriclinic #redlands #baler #paddy #paddybaler #redlandsbaler #balercost #gaddikattalamachine #balermachine
రైతులు వరి పంట పండించిన తర్వాత మిగిలిపోయిన వరి గడ్డిని వృధా కాకుండా అనేక రకాల అవసరాలకు గడ్డిని చుట్టాలుగా చేసుకొని అవసరానికి తగ్గట్టుగా వాడుకునే విధంగా సరికొత్త యంత్రాలు అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగా బుల్ ఆగ్రో ప్యాడి బెలర్ స్కేల్ లెస్ రూపం లో సరికొత్తగా మార్కెట్ లో అందుబాటులోకి వొచ్చిన వివరాలు snk అగ్రి ఇంప్లీమెంట్స్ సంస్థ తెలిపారు.
గడ్డి కట్టల యంత్రం కొసం సెల్ : 9966316319
#agricultureimplements #agriculturemachinery #shivaagriclinic
Title : Bull Agro Paddy Baler | గంటకు 100 గడ్డి కట్టలు కట్టే యంత్రం | Baler Machine | Shiva Agri Clinic - วิทยาศาสตร์และเทคโนโลยี
గంటలో 100 కడితే ఇక అందరు ఇదే పని చేస్తారు. ఇది అసాధ్యం
65to70 pakka
సర్వీస్ లేదు , విడి భాగాలు రేటు చాలా ఎక్కువ, బెలర్ రేటు ఎక్కువ,దారం తెగడం ఎక్కువ
Mechine company
Super Anna explain 👌👌
Tq🌱
Nice information
Tq🌱
పాజిటివ్ మాత్రమే చేబుతున్నారు. నెగిటివ్ చెప్పటం లేదు
Ok will do video..
Good information bro
Tq🌱
1hourki 40 kadataru sollu cheppadu anna
Anna Swaraj 735fe dual clutch panikivasthundhaa
Adiyemaina Redlands king of all balers
Tq for feedback
అన్న గడి కటలు లుజు కడుతురు అలా కాకుండా చూడాలి రైతులు మిద బరం పడుతడి లుజు కడూతే
Ok 🌱
అన్న వెస్ట్
Js agro bharath 1050 baler review chey bro
Ok done bro🌱
Suppar
Tq
Swaraj 735 XT ki nadusthadha anna
Nadusthundhi bro.
దారం తగ్గడానికి ప్రాబ్లం చెప్పండి బ్రో
Soon will do a better video🌱
Katta lugu kadatey=200kattavachu
Bro negatives kuda cheppandi bro ee meachine nenu last year use chesa prathi kattaki daaram thegipothundhi narakam chusa
Ok will do a video🌱
Enduki tegutundi problem enti cheppandi problem vuntundi kada
నేను కూడా 2 డేస్ బ్యాక్ మిషన్ తీసుకున్న దారం తెగుతుంది ప్రతి మూడు కట్టలకు ఒకసారి తెగుతుంది
Ok tq for feedback sir🌱
Paisal teesukunte only positives ey anna
Problem vasthe ee channel pattinchukuntundha, promotions maanukondi
Tq for feedback🌱
బేలర్ బరువు ఎన్ని కేజీలు ఉంటది
500kgs
Yekkada bro one hour lo 100 kattalu kattedi yeppudo oksari katti pedda publicity chesi adi chusi andaru koni mosapotunnaru one hour lo 100 kakkalu ani sollu kaburlu cheppakandi
Tq for feedback Sir..
ಬೆಲೆ ಎಷ್ಟು
Hii
Hi
How much cost
3.2lakh
ఒక్కసారి కట్టి చూపించు అన్న బిల్డప్ వద్దు 60 కట్టి చూపించు
అన్న ఇది తప్పు ఎందుకనేట్ గంటకు 100 కట్టలు కాడితే రోజుకు 24 ఐతది 2400 కట్టలు కడుతహి vest తప్పు ఎందుకు cheputhunavu
How much of the cost
3.2 lakh
Finance lo istara ..
Call on video top num🌱
అన్న సబ్సిడీ ఉంద ఏమైనా
No
Anna edi jagananna government
@@narasarajukusampudi4835ekkada jagananna vachi ninnu dengadara
DEAR ANNA,
SCALELESS WASTE ANNA ,
CUSTOMER MONEY WASTE ,
FREQUENTLY PROBLEM COMING ,
IT IS NOT NEW TECHNOLOGY,
IT IS COPY PASTE OF TAKITA JAPAN OLD MODEL BALER ,
Fake iam Redlands user Redlands greatest still
Tq for feedback
This Baler was Worst To much Reper Money loss Don't Buy Mony vest
Tq for feedback🌱
Don't tell lies brother
Tq for feedback gandhi sir🌱
గంటకు 50నుండి55 మాత్రమే కడతారు.
Yas
1acre ki yenninkattalu avuthayi