లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • #agriculture #farmer #farming #farmlife #sorghum #jowar #jowarfarming #millets #millet
    లాభాలు పండిస్తున్న పచ్చ జొన్న సాగు || A Success Story of Sorghum or Jowar Farming || Karshaka Mitra
    నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన పచ్చ జొన్న రకం పాలెం పచ్చజొన్న - 1 సాగు రైతులకు లాభాలు పండిస్తోంది. గతంలో సాగులో వున్న సంప్రదాయ పచ్చజొన్న రకాలతో రైతులు ఎకరాకు 2 నుండి 3 క్వింటాళ్ల దిగుబడి సాధించటం కష్టంగా వుంది. కానీ ఈ నూతన పచ్చజొన్న రకం 10 నుండి 20 క్వింటాళ్ల దిగుబడి సామర్ధ్యం కలిగి వుండటం రైతులకు కలిసి వస్తోంది.
    పాలెం పచ్చజొన్న - 1 రకాన్ని 2 ఎకరాల్లో సాగుచేసి మంచి ఫలితాలు సాధించారు గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామ రైతు కొప్పాక అమ్మయ్య. తెల్లజొన్న రకాలకంటే రెండు రెట్లు అధిక రేటు పచ్చజొన్నకు లభిస్తోందని, మార్కెట్ గిరాకీ అధికంగా వుందని ఈ రైతు చెబుతున్నారు.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 26